పరమగీతము | Song of Solomon | Bro.SureshVanguri | Telugu christian message -- Part-1

  Рет қаралды 5,459

Truth Youth Evangelism

Truth Youth Evangelism

Күн бұрын

Пікірлер: 17
@vijaykumarmera9988
@vijaykumarmera9988 11 ай бұрын
Praise the lord pastor Garu amen 🙏
@vajrarani.v2190
@vajrarani.v2190 2 жыл бұрын
దేవునికి మహిమ 🙏 వివరణ చాలా బావుంది, కృతజ్ఞతలు బ్రదర్.
@sowbhagyarodhe1814
@sowbhagyarodhe1814 2 жыл бұрын
పరమగీతములు గురించి మీరు చెప్పిన అంశాలు ,విధానం చాలా బాగున్నవి. కానీ కొంచెం సాగదీసారు ఏదిఏమైనా చాలా spiritual గా వుంది🙏
@devabarikinachandrasekhar7510
@devabarikinachandrasekhar7510 2 жыл бұрын
Paramagitham antenee sagadiyadam bro
@todayhistory1
@todayhistory1 Жыл бұрын
మత్తయి సువార్త 18:6 నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు. yesu gaadu santhi dutha anta. endira idi లూకా సువార్త 12:49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను. లూకా సువార్త 12 :51-53 నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చి తినని మీరు తలంచు చున్నారా? కాదు; భేదమునే కలుగ జేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. 52 ఇప్పుటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధ ముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు. 53 తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.
@todayhistory1
@todayhistory1 Жыл бұрын
1, పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ వాక్యాలు 👉 కూతుర్లతో 🤐 ఆదికాండము 19:-31నుండి36 వరకు 31:అట్లుండగా అక్క తన చెల్లెలితోమన తండ్రి ముసలి వాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. 32: మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను. 33: ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. 34: మరునాడు అక్క తన చెల్లెలిని చూచినిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలా గున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను. 35: ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షా రసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు. 36: *ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి., అలా పుట్టిన వీరే యేసు వంశానికి మూల పురుషులు. 👉 తల్లి తో*🤐 *ఆదికాండము అధ్యాయం 35:22 ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉప పత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. 👉 చెల్లితో 🤐2వ సమాయేలు 13:10 నుంచి14వరకు 10: వారందరు బయటికి పోయిన తరువాత అమ్నోనునీచేతి వంటకము నేను భుజించునట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసికొని గదిలోపలనున్న తన అన్నయగు అమ్నోను నొద్దకు వచ్చెను. 11: అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసికొనివచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొనినా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా 12: ఆమెనా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును? 13: ​నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగు దువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము; *14: అతడు నన్ను నీకియ్యక పోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను 👉 వదినతో🤐ఆదికాండం 38 అధ్యాయం 8 నుండి 10 వరకి అప్పుడు యూదా ఓనానుతోనీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను. 9 ఓనాను ఆ సంతా నము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. 10 అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను. 👉 చెల్లెలి గూర్చి🤐పరమ గీతం 8 అధ్యాయం 8 ~We have a little sister(నాకొక చిన్న చెల్లెలు ఉంది ~ and she hath no "breasts": (మరియు ఆమెకు ఇంకా రొమ్ములు రాలేదు 🤐🤬 ~what shall we do for our sister in the .."(తన కోసం మనమేమి చేయాలి) 👉 *ఇతరుల భార్యల గూర్చి🤐2వ సమాయేలు 12:11 *నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా "నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాని కప్పగించెదను."*😡 👉 పరమగీతం *2:3 *అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతనిని నీడను కూర్చుంటిని "అతని ఫలము"(మధ్య భాగము )నా జిహ్వకు(నాలుక )మధురము.*🤮 👉 సామెతలు 5:19 ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ముల🤮 వలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము పరమగీతము 4:5 (ఇంగ్లీష్ బైబిల్ లో ఇలా ఉంది👉కాని దీని అర్ధం వేరు ఇంకా ఘోరం*🤐👉 *Thy two breasts are like two young roes that are twins, which feed among the illieas) 👉 *యెహెజ్కేలు అధ్యాయం 23అధ్యాయం21*🤐 వనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు *"చనులను పురుషులు నలిపిరి."*🤮 👉 నహుము 3:5 నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి(వ్యభిచారం )సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదేనేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు(లంగా )నీ ముఖముమీది కెత్తి జనములకు నీ మానమును(మధ్య భాగము )రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును. 👉 భూమి మీదికి గొడవలు పెట్టడానికి వచ్చాడంట మత్తయి10: 34 -35 నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని.
@sarojaviswas5172
@sarojaviswas5172 Жыл бұрын
Nice message 👌
@sirivellahanok
@sirivellahanok Жыл бұрын
బైబిల్ అనేది పరలోక దేవుని గురించి చెప్పె పుస్తకం. 👉ఆ పరలోక దేవుడు ఎవరో తెలియక చెట్టు,పుట్ట, రాయి,కొండ,బండ ని మ్రోక్కుతున్నారు.అందుకే ఆజ్ఞలను మొదటి ఆజ్ఞ కాస్త చదువగలరు. 👉మీరే చాలా సార్లు దేవుడు పూర్తిగా అర్థం కాడు కాడు అని మాట్లాడిన విడియోలు ఉన్నాయి సురేష్ అయ్య గారు గమనించగలరు. Note:అర్ధం కాకుండ దేవునిని ఎలా ఆరాధిస్తారు.ఏమని ప్రకటిస్తారు. 👉బైబిలు చెప్పిన పద్దతే ఆత్మయ అర్ధాలు సరిచూసుకోవడము అయ్య గారు. 👉ఉదాహరణ:చెట్టును వ్యక్తితో పోల్చింది. కీర్తన 1:3 చెట్టు వలే ఉండును. దానియేలు 4:24 ఆ చెట్టు మిమ్మును సూచించుచున్నది మత్త 3:10 గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది. Note:యేసయ్య ఉపమానాలు మనకు మాదిరి అయ్య గారు ఇలా ఎన్నో బైబిలులో చూపగలను. Note:ఆత్మయ అర్ధాలు అంటే బైబిలు పదాలకు బైబిలే interpretation చేసే పదాలు వాటిని ఉపయోగించడం పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు ఎంటి అయ్య గారు
@deepansh1008
@deepansh1008 5 ай бұрын
ఏమీ కూసావు రా నీవు నీ పరలోక దేవుడు తెలియక చెట్టు పుట్ట రాయి కొండ బండ లకు మొక్కుతున్నామా నీవు indirect గా మా హిందువులను అవమానీస్తున్నావ్ కదారా హల్వాగా నీకు యేమీ పోయే కాలం వచ్చింది ఇలా హిందువులను టార్గెట్ చేస్తున్నావ్ . నీ బైబిల్ నీకు గొప్ప ఐతే మడిచి నీ దగ్గరే పెట్టుకో మా విశ్వాసాలను ఎందుకు విమర్శిస్తావ్ నీవు. నీ పర లోకం మాకు వద్దు మేము నరకానికి పోతామో లేకుంటే భూతాల లోకానికి పోతామో నీకు ఎందుకు రా హౌలేగా . ఇతర మతస్థులను మీ యేసు మతం లోకి మరిస్తే మీ దేవుడు మీకు స్వర్గం లో కన్నె పిల్లలతో ఎంజాయ్ చేపిస్తా అని ఆశ చూపెట్టాడు కదా అందుకే మీ దేవుడు ఇచ్చిన ఆఫర్ కు లొంగి ఇలా మా హిందువులను మతం మారుస్తున్నారు . ఎంటేంటి బైబిల్ అనేది పరలోక దేవుని గురించి చెప్పే పుస్తకమా?? జోక్ బాగుంది 😂😂😂. నీ క్రిస్టియనిటీ బైబిల్ OT యూదుల హెబ్రీవ్ బైబిల్ TANAKH ను మక్కికి మక్కి కాపీ చేసి మీ బైబిల్ గా చెప్పుకుంటున్నారు 😂😂😂. సరే కానీ yohowa మీ దేవుడు ఎలా అవుతాడు రా 😂😂😂. Yohowa కేవలం యూదుల కోసం వచ్చిన ఇజ్రాయిల్ 🇮🇱 దేవుడు . అంతే గానీ మీ క్రిస్టియన్స్ కోసమో లేకుంటే ఇతర దేశాల ప్రజల కోసమో వచ్చాను అని ఎక్కడ చెప్పుకొలేదు but మీ క్రిస్టియన్స్ యూదుల కోసం వచ్చిన దేవుడిని కూడ హౌజాక్ చేసుకొని మీ దేవుడుగా చెప్పుకుంటున్నారు అలా హౌజాక్ చేసుకున్నా yohowanu ప్రపంచ దేవుడిగా నామకరణం చేసేశారు. గొప్ప మనుషులు అయ్య మీరు 😂😂😂😂😂.
@deepansh1008
@deepansh1008 5 ай бұрын
ప్రపంచం జనాభా ప్రస్తుతం 800 కోట్లు. ప్రతి రోజు కొన్ని వేల మంది చనిపోతున్నారు వివిధ కారణాలతో అలా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్లాను మంది చనిపోయింటారు కదా అలా చనిపోయిన వాళ్లలో కనీసం ఒక కోటి మంది ఐనా స్వర్గానికి పోయిన వాళ్లు ఉండే ఉంటారుగా నీ యేసును నమ్మిన వాళ్లలో , వారిలో ఎవరైనా స్వర్గం నుంచి భూమికి వచ్చి స్వర్గ లోకంలో ఏమేమి చేశారో ఏమేమి ఉంటాయో మీ pastors కు ఎవరైనా చెప్పారా😂😂😂😂😂😂. ఎందుకు రా జనాలను లేని స్వర్గం నరకం అనే రెండు మిథ్య లోకాలను చూపించి మోసం చేస్తారు.
@santhoshaluvala381
@santhoshaluvala381 4 ай бұрын
నువ్ ప్రొఫైల్ పిక్ గా పెట్టు కున్న శివుడు కూడా నరకం వుంది అని చెప్పారు మరి మీ దేవుళ్ళు కూడా అబద్ధం చెప్పారా లేని వాటి కోసం ​@@deepansh1008
@sidagamjames7046
@sidagamjames7046 2 жыл бұрын
Good
@sirivellahanok
@sirivellahanok Жыл бұрын
16:20 -17:8 నిమిషాల్లో మీరే పోల్చి చెప్పారు అయ్య గారు మళ్లీ మీరే తప్పు అని మాట్లాడుతున్నారు.ఎం న్యాయం అయ్య గారు
@sirivellahanok
@sirivellahanok Жыл бұрын
గొర్రె పిల్ల వివాహోత్సవం( ప్రకటన 1:7) దీని అర్ధం ఏం చెబుతారు అయ్యా... Note:గొఱ్ఱెపిల్లకు పెళ్ళి అవుతుందా?
@chmarykamala9508
@chmarykamala9508 Жыл бұрын
aathmiya ardham lenapudu parisudda grandhamlo Paramageetham eynduku cherchaaru?
@samnoel9910
@samnoel9910 6 ай бұрын
Exactly brother. ❤ when he is telling 8 chapter why ani.. ika nayam devuni prema chappalante 66 books kavala analedu😂
@sjeevanand
@sjeevanand 11 ай бұрын
Plain meaning??
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
God's Love - Our response through obedience.
52:56
Trinity Bible Church
Рет қаралды 46
Today's Promise 26.01.2025 || KATURI SAMUEL
7:41
KATURI SAMUEL
Рет қаралды 36