Tap to unmute

గల్లా మాధవి ఇస్కాన్ పై ఓవరాక్షన్

  Рет қаралды 9,702

PARASHURAM TALKS

PARASHURAM TALKS

Күн бұрын

Пікірлер: 247
@kunchavenkataramarao3627
@kunchavenkataramarao3627 9 күн бұрын
పరుశురాం గారు చాలా చక్కగా చెప్పారు!!! సెక్యులర్ లకు మెత్తగా గుణకం దింపారు!!!
@sivamarkandeyulu5161
@sivamarkandeyulu5161 9 күн бұрын
మాదవి గార్కి చిప్పు దొబ్బింది ఇలాంటి వాళ్ళు కి ఓటు వేసినందుకు వాళ్ళు కర్మ అనుభవించాలి తెలంగాణ లో అనుభవిస్తన్నారు కర్ణాటక లో అనుభవిస్తున్నారు బెంగాల్ లో అనుభవిస్టున్నారు గుంటూరు లో కూడ అనుభవించాలి
@spkrishna8588
@spkrishna8588 9 күн бұрын
గల్లా మాధవి గారి మీద చంద్రబాబు నాయుడు గారు action తీసుకోవాలి, అలాగే ఇస్కాన్ వారికీ గల్లా మాధవి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. హరే కృష్ణ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swaroopkunduru8557
@swaroopkunduru8557 7 күн бұрын
GALLA MADAVI MERI MAATA AITE CBN YAHOOWA !!
@nmallikarjun01
@nmallikarjun01 9 күн бұрын
వీళ్లని గెలిపించాం గా ఇక మనల్నే తొక్కుతారు
@AshokKumar-p4b5i
@AshokKumar-p4b5i 9 күн бұрын
అమ్మ మి ఆయన (భర్త ) భూమి కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంట గా ఆసంగతి కొంచం చూసుకో అమ్మ, మి రియల్ ఎస్టేట్ పొంప్లెట్స్ కాదు భగవత్ గీత అంటే దానిగురించి నీకెందుకు అమ్మ , బాబు గారు ఈమెపై యాక్షన్ తీసుకోండి లేకపోతే హిందువుల రియాక్షన్ చూస్తారు మీరు, 1year కూడా కాలేదు హిందువులు కి మ్యూజిక్ స్టార్ట్ చేసారు మన సూడో సెక్యూలర్ MLA లు, న్యూస్ సీఎం గారి దాకా వచ్చి యాక్షన్ తీసుకోలేదంటే మన Apహిందువులు అందరూ డేంజర్ జోన్ లొ ఉన్నట్టే ఇది ఒకరితో కాదు వైరస్ లా అందరికి పాకీ జాంబిస్ లా మనహిందువు ల పై దాడి చేస్తారు జాగ్రత్త, క్రమశిక్షణ గల పార్టీలో ఇలాంటి గంజాయి మొక్కలు ఏరివేయాలి లేకపోతే మళ్ళీ పాత కథే
@Konda_the_Rider
@Konda_the_Rider 7 күн бұрын
సూపర్ అన్న 👌
@K-xf7yu
@K-xf7yu 9 күн бұрын
నేను నా కుటుంబ సభ్యులు నా ఫ్రెండ్స్ లో కొందరు మేం మొత్తం 29 మందిని టిడిపికి ఓటు వేయటానికి కారణం బిజెపి మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ తర్వాత కొద్ది పర్సంటేజ్ వైసిపి వైసిపి పార్టీ హిందువులకి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఇలాంటి కారణాలవల్ల మేము టిడిపికి ఓటు వేశాం. ఇప్పుడు ఇదే టిడిపి హిందువులకి వ్యతిరేకంగా అలాగే హిందువులని చేల్చాలి అనుకుంటున్నా కొన్ని సంఘాలకి అనుకూలంగా మాట్లాడుతుంది ఇప్పుడు మేము ఏం చేయాలి మా నియోజకవర్గాలలో బిజెపి నిలబడితే కచ్చితంగా బిజెపికి మాత్రమే ఓటు వేస్తాం వీళ్లు ఇలాగే సాగితే జగన్ కి ఏం జరిగిందో అదే జరగవచ్చు లేదంటే ఓట్లు చీలిపోవచ్చు ఇలాంటివి చేయకుండా ఉండాలంటే టిడిపి సభ్యులందరూ ఇలాంటి చేష్టలు చేస్తున్న వారి మీద కఠిన శిక్షలు విధించాలి హిందువులారా ఐక్యంగా ఉండండి మనం ఐక్యంగా ఉంటే మన ధర్మాన్ని మన సమాజాన్ని మనం మంచి మార్గంలో నిలబెట్టుకోగలం ఇప్పటికైనా ఓటు రూపంలో మనం ఐక్యంగా ఉండాలి ఓటు బ్యాంకు గా మారాలిమీరు ఓటు వేయడమే కాదు ఒక ముగ్గురిని లేదా ఒక ఐదుగురిని బిజెపికి ఎన్డీఏ కూటమిలికి ఓటు వేపించాలి మన హిందువులకి వ్యతిరేకంగా ఉంటే ఎవరినైనా ఎదిరించేలాగా మనం ఒక ముగ్గురినీ లేదా ఐదుగురిని తయారు చేయాలి దయచేసి ప్రతి ఒక్కరూ ఒక ముగ్గురిని కట్టర్ హిందువులుగా మార్చండి జైశ్రీరామ్ 🫵🚩🚩🇮🇳🕉️💪⚔️
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 9 күн бұрын
జై శ్రీ రామ్
@mahi181481
@mahi181481 9 күн бұрын
దాని ఓవరాక్షన్ ట్రాఫిక్ డ్యూటీ ఏమైనా ఇచ్చారా ఈమెకి 🤭
@shivam4892
@shivam4892 9 күн бұрын
Adi daanike suit avvuddi … janalu danni anavasamga mla ni chesaru . Kanakapu simhasanam na sunakambu kurchundabettina ….
@raghunadh9567
@raghunadh9567 9 күн бұрын
గుంటూరు కన్వర్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లోనే మొదటి స్థానంలో ఉంది 😥తొందర్లోనే మరో పాతబస్తీ కాబోతోంది.. ఇప్పటికే తూర్పు నియోజకవర్గం మరకల వశం అయిపోయింది.. ఏ పార్టీ అభ్యర్థి ని నిలబెట్టినా ముస్లిం నే నిలబెట్టాల్సిన పరిస్థితి 😢ఆవిడ అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏముంది?? వాళ్ళ మెప్పు కోసం.. తొందర్లో పశ్చిమ కూడా వాళ్ళ సొంతం కాబోతోంది.. ఇక గుంటూరు జిల్లా మొత్తం వాళ్ళ ఆధిపత్యం లోకే 🤷‍♂️జై శ్రీరామ్ 🚩
@bhaskarreddyc6412
@bhaskarreddyc6412 9 күн бұрын
Hare Krishna hare Krishna 🙏
@venkataramanaiahv6057
@venkataramanaiahv6057 8 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు ఆమెతో ఇస్కాన్ వారి కి క్షమాపణ చెప్పించాలి జైశ్రీరామ్ మీకు ధన్యవాదాలు
@sreenivasulukarepaku2589
@sreenivasulukarepaku2589 9 күн бұрын
అన్నా విజయవాడలో శ్రీ కనక దుర్గమ్మ గుడి కొండ క్రింద రోడ్డు కు అడ్డంగా ట్రాఫిక్ సమస్యలకు ఇబ్బంది గా ఉన్న దర్గా గురించి మాట్లడే దమ్ము గల్లా మాధవి గారికి ఉందా
@MaheshMahi-h8t
@MaheshMahi-h8t 9 күн бұрын
ఒళ్లు బలిసి కొట్టుకుంటుంది ఈవడకు మళ్ళీ ఓటే వెయ్యారు కూటమి ఈ అమ్మాయి మీద చర్యలు తీసుకోవాలి
@ravimothe3985
@ravimothe3985 9 күн бұрын
Good channal అన్న
@govindkarlakunta8372
@govindkarlakunta8372 9 күн бұрын
ఇలాందరికి మనమే లోకువ 🙏🚩🙏
@shakerbodiga1303
@shakerbodiga1303 9 күн бұрын
Save Hindus
@totalfire586
@totalfire586 9 күн бұрын
Excelent sir
@KumarsrikanthKandregula
@KumarsrikanthKandregula 9 күн бұрын
గల్లా మాధవి గారు ఇస్కాన్ వారికీ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@thupakulanarasimharao5303
@thupakulanarasimharao5303 9 күн бұрын
Hare Krishna hare Krishna
@mallikharjunmalli357
@mallikharjunmalli357 9 күн бұрын
Jai hind(u)
@vishnumurthydonga6839
@vishnumurthydonga6839 9 күн бұрын
Jai Shri Ram
@aaaaaaaaaaaa000
@aaaaaaaaaaaa000 9 күн бұрын
Jai sriram.
@manojsagarchanda4435
@manojsagarchanda4435 9 күн бұрын
Jai shree Ram Anna
@VeeranjiNarayananpuram
@VeeranjiNarayananpuram 9 күн бұрын
West MLA
@sairam-mz6sairam
@sairam-mz6sairam 9 күн бұрын
ధర్మో ధర్మ రక్షితః ఆల్ పాపాలు పండే భగవంతుడు రాక్షసుల అంతం కోసం దేవుడు దిగి వచ్చే రోజు వచ్చేస్తుంది
@mailanageswararao2460
@mailanageswararao2460 9 күн бұрын
Jai SriRam 🕉️👏🙏
@iskconoutpostcenteramalapu8561
@iskconoutpostcenteramalapu8561 8 күн бұрын
హరేకృష్ణ.. ఇస్కాన్ వారి కి ఈ డిసెంబర్ నెల లో భగవద్గీత పుస్తకాలు వితరణ చేయడానికి టార్గెట్స్ ఉంటాయి.. 1972 నుండి ఈ విధానం ఇస్కాన్ లో కొనసాగుతుంది
@Santoshkumar-lw1gf
@Santoshkumar-lw1gf 9 күн бұрын
Jaisriram Anna
@jampanivenkateswarlu6665
@jampanivenkateswarlu6665 8 күн бұрын
హరేకృష్ణ సపోర్ట్ చేస్తాం
@SriRadhaKrishnaGlowArts
@SriRadhaKrishnaGlowArts 9 күн бұрын
Harekrishna prbuji
@deepudinesh1234
@deepudinesh1234 8 күн бұрын
ప్రతి 🚩హిందూవు 🚩చాణక్య చాణక్యంతో 🚩ఛత్రపతి శివాజీలా🚩 బ్రతకాలి.
@kumaraswamymudiri4225
@kumaraswamymudiri4225 9 күн бұрын
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్టు గల్లా మాధవి గారు కొత్తగా MLA గా ఎన్నిక అయింది కదా ఏదో విధంగా వార్తల్లో నిలవాలని ఆరాటం పాపం ఏo చేద్దాం
@MaruthiHanumanthu
@MaruthiHanumanthu 9 күн бұрын
JAI SREE RAM
@RavindracharyGopanna-d7m
@RavindracharyGopanna-d7m 9 күн бұрын
Jai Sri Ram
@krishnavenisreenivas1135
@krishnavenisreenivas1135 9 күн бұрын
మన ధేశం లొ మన భగవద్గీత ను ప్రజలకు అందేల చేయడం తప్ప ఎక్కడ పాకిస్తాన్ లొ వుందా గల్ల మాదవి పదవి వున్నదన్న ధీమా నా. పక్కింటొడి కుక్క మంచిది ఎప్పుడెల్లిన కరవది కరవడం కాదూ మొరగను కూడ మొరగదని నమ్మకం తొ వెల్తె..... అది ఏదో ఒకరోజు కరుస్తది. అది నీ కుక్క కాదు కాబట్టి.
@srisailamg3082
@srisailamg3082 9 күн бұрын
Jai shree ram Anna Garu ❤
@pbk9992
@pbk9992 9 күн бұрын
పంచడం కాదు అమ్ముతున్నారు... అమ్మితే ఏమీకాదు
@velpulavenkatesh5893
@velpulavenkatesh5893 9 күн бұрын
గల్లా మాధవి చేసినది చాలా పెద్ద తప్పు. తప్పుకు పరిణామం అనుభవిస్తుంది.
@bheemeswararaop257
@bheemeswararaop257 9 күн бұрын
సూపర్,
@rameshyandra3082
@rameshyandra3082 9 күн бұрын
💥💥💥💥👋👋👋👌👌👌🤟🤟🤟🙏🙏🙏
@NaniBalla-z5s
@NaniBalla-z5s 9 күн бұрын
Jaiyohindus
@nagarjuna9316
@nagarjuna9316 9 күн бұрын
ప్రశ్నిస్తే ఇలా,లేకపోతే నోరు వుంది నా ఇష్టం ఈ రాజికియ్య నాయకులు
@sairam-mz6sairam
@sairam-mz6sairam 9 күн бұрын
ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఆఖరి నుంచి చేస్తున్నారు తర్వాత వాళ్ళది అయిపోతుంది విదేశాలకు తొత్తులుగా మారిపోయి మన దేశంలో ఉన్న అన్ని బయటకు కక్కుతున్నారు మళ్లీ స్కూల్స్ కి వెళ్లి బైబిల్ ఇస్తున్నారు క్రిస్మస్ గిఫ్ట్ లేస్తున్నారు గిఫ్ట్ తో పాటు బైబిల్ ఇస్తున్నారు చూడండి మీరు భగవద్గీత ఇస్తే తప్పు అంటున్నారు
@BalakrishnaNukarapu
@BalakrishnaNukarapu 9 күн бұрын
Jai BJP❤jai janasena❤❤jai sriram🙏🙏
@muralikrishnakkrishna4871
@muralikrishnakkrishna4871 9 күн бұрын
In what way she is affected by distribution of Gita by ISKCON.She should be replied suitably.
@BharathaMatha467
@BharathaMatha467 9 күн бұрын
BABU and pawan are main culprits behind this......
@kiranmrp
@kiranmrp 9 күн бұрын
ముందు గల్లా మాధవి తో బహిరంగ క్షమాపణ చెప్పించండి.
@satyanandamp5491
@satyanandamp5491 9 күн бұрын
Nice sir
@VenkataRamanaChintakula
@VenkataRamanaChintakula 9 күн бұрын
Good 👍
@srinivasuluch4891
@srinivasuluch4891 9 күн бұрын
Veri Alochana Elaanti goram gaa unadhi
@tangulaswamy7872
@tangulaswamy7872 8 күн бұрын
జై శ్రీ రామ్ జై హింద్ 🚩👌🙏
@venkataraosurapati1786
@venkataraosurapati1786 9 күн бұрын
మన దేశములో మనకే స్థానము లేకాకుండా చేస్తున్నారు,,,
@smanojkumar9258
@smanojkumar9258 8 күн бұрын
Our country is 🇮🇳INDIA KNOW IT THIS IS NOT PAK
@NewJjj-v9z
@NewJjj-v9z 9 күн бұрын
Amey Cristion AaeUntundi
@bollinenisathish4815
@bollinenisathish4815 8 күн бұрын
Traffic cler chayadaniki traffic police
@ginnidevi3615
@ginnidevi3615 8 күн бұрын
జై శ్రీరాం జై హింద్...
@chandanagendrakumar
@chandanagendrakumar 9 күн бұрын
Where is Pawan Kalyan now.
@kesavaraopmv1361
@kesavaraopmv1361 9 күн бұрын
Good
@chandrasekhargoli2183
@chandrasekhargoli2183 9 күн бұрын
జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ 🙏🚩
@ravek8617
@ravek8617 9 күн бұрын
Very bad MLA.. no need her as MLA
@VeerrajuBujji
@VeerrajuBujji 9 күн бұрын
Jai sree ram....
@KusumaKumari-x7c
@KusumaKumari-x7c 7 күн бұрын
Chedrababuki poyakalamu vochhindi
@surya98679
@surya98679 7 күн бұрын
Suit case andukundi
@RamaKrishna-gp6hu
@RamaKrishna-gp6hu 9 күн бұрын
Pk gaaru maatlaadali ante cbn key ivvaliga
@gvsb2u
@gvsb2u 9 күн бұрын
Subject is not political issues bro At least topic is God don't bring political issues please
@shravansp4408
@shravansp4408 9 күн бұрын
Chaaa then laddu issue also not political and on the name of sanathan he said he is fighting now it's become political kya re bhai tum Andra log bohot chalak hote ho
@safehate7432
@safehate7432 9 күн бұрын
Andaru mahilalu vachi Lagi pikanndi ameni 👆
@govindkarlakunta8372
@govindkarlakunta8372 9 күн бұрын
🙏🚩🙏
@subbaiahmeram5098
@subbaiahmeram5098 9 күн бұрын
సూఫర్ సార్, హిందూధర్మం వర్ధిల్లాలి
@srilathaginnela5512
@srilathaginnela5512 9 күн бұрын
సనాతని పవన్కళ్యాణ్ ఏమయ్యేడు
@manoj1076
@manoj1076 8 күн бұрын
జై శ్రీమన్నారాయణ ❤
@BoyaAnil-no4kw
@BoyaAnil-no4kw 6 күн бұрын
మాధవి గారి పైన కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి
@sridevibadugu5418
@sridevibadugu5418 9 күн бұрын
టి.డి.పి పార్టి ఇలా అయితే సర్వ నాశనము అవుతుంది,జన సేన,బి.జె.పి బలపడుతుంది,బాయ్ కాట్ గల్లా మాదవి
@vijayalakshmikumari5516
@vijayalakshmikumari5516 8 күн бұрын
Jai parSu Ram sir🙏🙏🙏🙏🙏🙏
@PolojiNarayana-jf6ts
@PolojiNarayana-jf6ts 9 күн бұрын
Vallaku kavalsindi adikaram anthe sir Jai sriram
@Marka.Padmaja.Telangana
@Marka.Padmaja.Telangana 9 күн бұрын
తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మకుమారీస్ ను పెంచి పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు
@OrugantiSwapna
@OrugantiSwapna 8 күн бұрын
వామ్మో ఇకమీదట మనం ఓట్లు వేయాలంటే వాళ్ళు కచ్చితంగా హిందువే నా అని ఎంక్వయిరీ చేసి మరీ వేయాలి అంతేగాని హిందువుగా బొట్టు పెట్టుకొని ప్రచారాలు చేసిన వాళ్లని నమ్మొద్దు అని ఈ మందు చూస్తే అర్థమవుతుంది హిందువులు వికాస్ అయిన హిందువులకు మాత్రమే ఓటు వేయాలి లేదంటే హిందువుల మనుగడ కష్టమవుతుంది
@arunspips
@arunspips 8 күн бұрын
ఈమెను పార్టీ లో నుండి సస్పెండ్ చేయాలి, లేకపోతే టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ ఔతుంది.
@jutururam6409
@jutururam6409 9 күн бұрын
jai srekrishna
@reddylakki8421
@reddylakki8421 9 күн бұрын
Waste Wrost MLA
@balakrishnayerram364
@balakrishnayerram364 8 күн бұрын
Jai Sreeram..
@jalliakash7628
@jalliakash7628 9 күн бұрын
ఆమె హిందు కాదు convret క్రిస్టియన్
@UppuPrasad-l6f
@UppuPrasad-l6f 9 күн бұрын
🚩Jai sriram🚩
@venkataraoj1406
@venkataraoj1406 9 күн бұрын
CBN should expell galla madhavi
@himagiriparasingi8142
@himagiriparasingi8142 8 күн бұрын
మాధవి కి మంచి బుద్ధిని ప్రసాదించాలని శ్రీ కృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ యున్నాము.. మతిస్థిమితం లేని వారిని ఆదుకుందాం.
@MalireddyKalpana
@MalireddyKalpana 9 күн бұрын
😢
@prasadsaranu7868
@prasadsaranu7868 5 күн бұрын
👉తస్మాత్ జాగ్రత 👈 అందరికీ నమస్కారాలు 🙏 మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు ఇటీవల ఎన్నికలలో బలమైన ప్రత్యర్థి ఉన్నప్పటికీ పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా 52వేల ఓట్ల ఘనమైన మెజారిటీని సాధించిన విషయం అందరికీ తెలిసిందే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ఒక శ్రామికురాలుగా ఎంతో కష్టపడుతూ గత ప్రభుత్వ పాలనలోఅధ్వాన్నమైన రోడ్లు, డ్రైనేజీలు పర్యవేక్షించి నిరంతరం ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ఉదయం 6:00 నుండి సాయంత్రం 9 గంటల వరకు ప్రజలతో మమేకమై ప్రజల మనిషిగా అందరికీ అందుబాటులో ఉంటూ ఎంతో కష్టపడుతూ పార్టీని బలోపేతం చేసుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలను స్పూర్తిగా తీసుకుని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే దృక్పథంతో జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించి “శభాష్ “ఇది మంచి ప్రభుత్వం అనే పేరును తీసుకొచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు మన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు . 🙏 హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను గౌరవించి పాటించే మహిళ మన ఎమ్మెల్యే గళ్ళామాధవి గారు . 16 సంవత్సరముల వయసునుండే గురుముఖంగా గురు సారధ్యంలో ఎన్నో యాగాలు యజ్ఞాలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు . ప్రతిశుక్రవారం లలిత పారాయణం చేస్తారు. ప్రతి నెల అరుణ గిరి ప్రదక్షణ చేస్తారు .అయోధ్య రామ ప్రతిష్ట జరిగిన రోజు కాలినడకన గుంటూరులోని తన స్వగృహము నుండి పొన్నూరు ఆంజనేయ స్వామి దేవాలయానికి కాలినడకన వెళ్లడం జరిగింది.అలాగే నవరాత్రులను పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి కాలినడకని వెళ్లడం జరిగింది .ఎంతో అపారమైన భక్తి ఉంటే తప్ప ఇంతటి కష్టతరమైన పూజలు మ్రొక్కులు నిర్వహించలేరు. హిందూ ధర్మం పట్ల హిందూ సంప్రదాయాల పట్ల భక్తి గౌరవం అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి శ్రీమతి గళ్ళా మాధవి గారు.ఆమెని ఈ రకంగా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం.దీనిని మేం పూర్తిగా ఖండిస్తున్నాము.సనాతన ధర్మం అని చెప్పేవాళ్లు ఎంతమంది ఇవన్నీ చేస్తారు భగవద్గీత అనేది ఎంతో పవిత్రమైన గ్రంథం అనే భావన ఉండబట్టే అలా రోడ్డుమీద అందరినీ వెంటపడి కొనండి అనే దుస్థితి ఉండకూడదని ట్రాఫిక్ ని ఇబ్బంది పెడుతున్న తీరును ఆమె ప్రశ్నించారు . అంతటి పవిత్రమైన గ్రంథాన్ని ఆ విధానంలో అమ్మకూడదని సూచించారు. వాటిని వక్రీకరించి దురుద్దేశంతో దుర్బుద్ధితో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు .స్వయంగా ఇస్కాన్ వాళ్లే ఆమె తప్పులేదు అని వివరణ ఇచ్చినా కూడా ఇలా దుష్ప్రచారం చేయడం అంటే కేవలం ఆమె పనితో ప్రజల మన్ననలను పొందుతుందని దానిని చూసి ఓర్వలేక అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక హిందువుగా దాని పవిత్రతను కాపాడాలనుకోవడం తప్పా ? కొంతమంది దురుద్దేశంతో కావాలని విష ప్రచారం చేస్తున్నారని దానికి ఇంకొక ఉదాహరణ. ఎప్పుడో ఎలక్షన్ కి ముందు మార్చి 30వ తేదీన ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన 5కే రన్ దానికి ఎంపీ గారు గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేలు అందరూ చర్చి కి హాజరయ్యారు ప్రచారంలో భాగంగా వారు అక్కడ మాట్లాడ్డం జరిగింది .అందరూ మాట్లాడిన ప్రోగ్రాం అది .ఆ ప్రోగ్రాంలో భాగంగా మాట్లాడిన మాటలను వీడియోలను చూపించి వక్రీకరించి అందుకే భగవద్గీతను అమ్మోద్దంటున్నారు అని మెసేజ్లు పెట్టడం groups లో forward చెయ్యడం జరుగుతుంది. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత వుంది. గెలిచిన తర్వాత అన్ని మతాల వారిని గౌరవించడం ప్రజాప్రతినిధిగా అది వారి బాధ్యత.దీన్నిబట్టి మనకు క్లియర్గా అర్థం అవుతున్నది ఏంటంటే ఒక మహిళ ఎమ్మెల్యే పైకి వస్తుంటే ఓర్వలేకపోతున్నారు. 👍 ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజాధరణ పొందుతున్న ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారి మీద దుష్ప్రచారం చేస్తున్న కొన్ని దుష్టశక్తులకు ఇదే మా హెచ్చరిక చేతనైతే ఒక మహిళ ఎమ్మెల్యేని గౌరవించండి ప్రోత్సహించండి తోడ్పాటు అందించండి అంతేకానీ ఇలా అన్యాయంగా మీ ఇష్టం వచ్చినట్లు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తే గుంటూరు మహిళలందరి తరఫున నారీగలం టీం ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నాము . జై తెలుగుదేశం ✌️ జై చంద్రబాబు, జై గళ్ళామాధవి ✌️
@nagarajnaga840
@nagarajnaga840 7 күн бұрын
Jai Yogi Maharaj ❤️❤️❤️🔥🔥🔥💪💪💪🚩🚩🚩🙏🙏🙏
@surefire72
@surefire72 9 күн бұрын
🙏
@gourangahealthcarecenter9342
@gourangahealthcarecenter9342 9 күн бұрын
BOSS You Said అయ్యా తమరు అన్నారు 🛕🪬📿🙋 జై ⛎శ్రీ ⛳ 🏹రామ్ 🧎🙇🙏 No 1💃🙋🕺( *జై* ) A. అయితే కూడా 🕉️🩸⛳🛐⛎📿🛕హిందూ 🪦🥷☪️⚰️🕋💂ముస్లిం 🧑‍🎄✝️⛪క్రిస్టియన్ బోల్తే కీ నై హమే పతా నహి నహీ 🫦💋👄జయ్ జై శ్రీ రామ్ మగర్ 🏹రామ్ జీ కో హాంబోల్తే 🗣️ జోర్ 😫సే 🤯చిల్లాకే 🙋అంజై మాకు తెలియదు ఊరికే పనీపాట చేయకుండా సమయం చేయం ఏంజై అయితే కూడా చిన్న పెద్దా,పోయినా-Aజై. B. అమ్మాయ్ అబ్బాయ్ సునీత శృతి మాలినీ-జై సుధా-జై ప్రధా-జై TN కరుణా నిధి CM,లలితా-జై 💃🕺ఎవరైనా పేరు చైతన్య a అ'జై విజై సంజై నాగార్జున Bజై సబ్ లోగ్ ఖుషీ'సే ఖోల్కే ధ్యాన్ సే ఏక్ జాగా పే రక్కే ధిమాక్ 🧠 భేజై ప్యార్ సే మూఖోల్కే 🗣️ సబ్సే అచ్ఛా బోల్తే శ్రీరామ్, జీ కో 🙋🕺💃 బోల్'జై C. కోయి నహీ బోల్తే యే పరమ నీఛజై క్యూమ్ కావుం యే క్యాఛీజై జరూర్ ఫైధా మిలేజా బోలో బార్ బార్ 🙋5ఛేజై సబ్ కా ఫీచర్ బనేగా టూ రిచ్ఛాజై శ్రీ రామ్ జీ కో ప్రణామ్ కియాతో గాయబ్ హోంతే సబ్ ఖరాఫ్ డిCజై. D. ఎవరూ పైకి అనలేరు భారత దేశంలో ఉన్న సనాతన ధర్మం పాటించే వారు, కుమార్-ఇక్కడ ఎవడజై 🛕🎪👈 పహలే🧎🙇 ప్రణాం 🙏కర్కే ⛎శ్రీ 🏹రామ్ ప్రభూ జీ అప్కే 📿సేవా కర్నె కే లియే హమే దోజై బోల్కర్ 🧎🙇🙋🙏బజాయే తోభి గానా మ్యూజిక్ 🎶 🥁 డిజై 😡 ఫిర్ ప్యార్ సే భో'ల్ హామార ప్రధాన్మంత్రి సాబ్, జీకో-మోDజై. ( ⛎ *శ్రీ* ) A. ఇస్ దునియా మే లో సర్వే ఓహి వత్సల్,త-అశ్రి కోయి నహీ భో లే ఏంశ్రీ Aశ్రీ. B. దీవెన ఇచ్చే చేయ్య ✋శుభశ్రీ బోలో శ్రీ రామ్ నహీ భోలో భైశ్రీ ఆ బంగారు తండ్రీ సేవకోసం ఎవరైనా కొడ్తారు జాBశ్రీ. C. అందరికీ వారి ప్రేమ పంచేశ్రీ ఎందరో మానుభావులు స్వయంగా తమ కళ్ళతో 👀 👁️ చూశ్రీ ఏం అనీ సున్నితంగా నవ్వారు 🗣️💋 నన్నూ/రామ్ సిరి-చూCశ్రీ. D. ఎవరూ అనలేరు ఎవడా/డో/డేశ్రీ అయితే పరమ సేవక్ అయ్యారు జీ కీ రామ్-మోDశ్రీ. ( *రామ్* ) జై శ్రీ రామ్ బోలేంగే తో మూఖోల్కే 👄 🗣️ ఖా శక్తే హో ఖుషిసే అమ్, హర్ఫల్ అమృత్ ఆమ్ 🥭 కోయి నహీ బోలే చేస్తున్నావ్ ఏమ్ సరిగా ఉన్న లేకున్నా Aమ్. B. ఆ రామ మంత్రం పనిచేస్తది లా టైగర్ బామ్ పోతుంది భైమ్ సగటు మనిషి మనో బలాన్నీ చేస్తుంది పెంచీ మరో Bమ్. C. జపం చేస్తే చాలు కొంచమ్ ఆ నామంతో నే కదా మరి మనమ్ మన మనో బలాన్నీ పెంఛామ్ అందుకే వారి శ్రీ పాదాలకు 👣🦶 మేము 🪔 పూజ కదా,మరి-చేCమ్ D. తెల్లారేసరికి మంచంమీద ఉండమ్ కన్నన్ భక్తీ తవరే యేనక్కి ఎదుమే వెండామ్ అయితే కూడా బృందావన్ ధామ్ నామ జపము వల్ల జన్మ మృత్యు జరా వ్యాధి తెలిసింది రెండు చెక్కలు మూడు మేకులు కొట్టించు వేలాడుతున్న సమాధి తప్ప అక్కడ ఉందేమ్. అయితే కూడా కటిక చీకటి లో డ్రీమ్ మీరు 😡 కోపంతో గట్టిగా అనొద్దు ఎందుకు రా గొఱ్ఱె బిడ్డ అర్దం లేకుండా అంటావ్ రెండు చెక్కలు మూడు మేకులు కొట్టించు కొనే చచ్చిన యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి గాడి కోసం పోరాDమ్
@GUNTAMADHAVARAO
@GUNTAMADHAVARAO 8 күн бұрын
గల్లా మాధవిని రాజీనామా చేయాలి.
@sureshsetty2865
@sureshsetty2865 8 күн бұрын
❤😊
@arvapallimanikanta336
@arvapallimanikanta336 9 күн бұрын
Cbn got funding from soros
@divyagarments3979
@divyagarments3979 9 күн бұрын
Must suspend mla
@kishoresharma1587
@kishoresharma1587 6 күн бұрын
TDP Leadership has to suspand Galla Madhavi Immediately! Only Sanathanam saves Hindustan and Humanity! Jai Shree Ram 🙏🏻
@raogaru562
@raogaru562 9 күн бұрын
పార్టీ లకు హిందూ వులు ఓటు లు కావాలి, కాని హిందువులు మీద మాత్రం దుమ్మేతి పోస్తారు, అదే వేరే మతం జిలిక్ వెళ్ళితే పరిగెతించి వెంటఁ పడతారు, హిందూ మతానికి అన్యాయం జరిగితే ఊరుకోను అన్నారు పవన్కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఏమి సమాధానం చెపుతాడో చూడాలి
@gurubrahmama2204
@gurubrahmama2204 9 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹👏👌🙏
@azizmasthan0172
@azizmasthan0172 9 күн бұрын
Haryana new Muslim ❤❤❤❤❤
@vijaykothuri8838
@vijaykothuri8838 8 күн бұрын
Jai Iskcon
@SathishKumarUrugonda
@SathishKumarUrugonda 8 күн бұрын
మైనార్టీల ఓట్ల కోసం TDP పార్టీ ఆడిస్తున్న నాటకం
@RamanS-f8j
@RamanS-f8j 8 күн бұрын
Hindus population is decreasing 😭 means future lo enka darunanga untundi 😭🙏🙏🙏
@raghu8653
@raghu8653 8 күн бұрын
jai sriram bharath matha ki jai
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Небанальность зла в деле Беркович и Петрийчук
22:19
НО.Медиа из России
Рет қаралды 47 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН