ఆపదలో Tankbund Shiva | Pareshan Boys1

  Рет қаралды 3,344,878

PARESHAAN BOYS1

PARESHAAN BOYS1

Күн бұрын

Пікірлер: 2 000
@pareshanboys
@pareshanboys 2 жыл бұрын
if u like this video plz share ur whatsapp groups 😍😍
@kalyanpopzz1402
@kalyanpopzz1402 2 жыл бұрын
@SAITHEGYMRE
@SAITHEGYMRE 2 жыл бұрын
Hi
@balu_44
@balu_44 2 жыл бұрын
Pakka share chestam anna
@venkatvenkatesham4494
@venkatvenkatesham4494 2 жыл бұрын
Anna
@abhi_smiley_____0992
@abhi_smiley_____0992 2 жыл бұрын
Vjf
@charannougadi8190
@charannougadi8190 2 жыл бұрын
ఈ వీడియో హర్ష సాయి అన్న దగ్గరికి వెళ్ళాలని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏ రాజకీయ నాయకులు రారు సాయం చేయడానికి ఎవ్వరు రారు హర్ష సాయి అన్న ఒక్కరు తప్ప
@Ajay-fb4ne
@Ajay-fb4ne 2 жыл бұрын
బ్రో ఇప్పటికైనా ని వంతుగా ఓటు హక్కు గురుంచి మీ వాళ్ళకి చెప్పు
@Zandubalmuu
@Zandubalmuu 2 жыл бұрын
Orey yevarra meerantha scrap batch
@SHASHIKUMAR-ei1be
@SHASHIKUMAR-ei1be 2 жыл бұрын
Correct
@charannougadi8190
@charannougadi8190 2 жыл бұрын
@@Ajay-fb4ne ok bro tq
@charannougadi8190
@charannougadi8190 2 жыл бұрын
@@SHASHIKUMAR-ei1be tq anna
@rajurns1477
@rajurns1477 2 жыл бұрын
ట్యాంక్ బండ్ శివ అన్న కు సహాయం చేసినందుకు ఇమ్రాన్ అన్న కు ధన్యవాదాలు.. 🙏🏻 మరియు ఈ వీడియోను HARSHA SAI ANNA కు share చేయండి friends వారికీ మరింత సహాయం లభిస్తుంది.. ❣️
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
🥰
@Movie-v7f
@Movie-v7f 2 жыл бұрын
Harsha anna ki share cheddham ok but manam em cheddham anedhi evvar anttaleru entanna comments pette vaalu manam kuda emaina cheddham anna
@vnk2732
@vnk2732 2 жыл бұрын
Antha harsha sai kena cheppedhi evvaru lera inka manavatvam vunnolu
@kawalimanjula415
@kawalimanjula415 2 жыл бұрын
Hii anna meeru chala helps chestunaru andharikee chala great meeru bhagundali god bless you always...maa sister husband covid vachi chanippyaru ellu undhi undadanikee kani..dhani medha appu undhi chinaa pillalu unaru muguru pillalu melanti vallu mallanti vallani kuda help cheyandi anna 😭😭😭😭😭😭. Ma sister husband chanipoinappudu pregnant undey eppudu pappa 10 months. Inka edharu adapillalu andharu china valley plzzzz anna help cheyandi anna
@kalyanchakra9190
@kalyanchakra9190 2 жыл бұрын
Harsha sai laaga maanamu help chayachu bro neelo naalo kudaa Harsh sai unaaru bro
@morthadramesh4309
@morthadramesh4309 2 жыл бұрын
దేవుడు ఎక్కడో లేడు సహాయం చేసే మంచి మనుషులలో ఉంటాడు ఇమ్రాన్ అన్న 🙏🙏🙏
@కొప్పులవారికోడలు
@కొప్పులవారికోడలు 2 жыл бұрын
ట్యాంక్ బండ్ శివ బ్రదర్ కి ఆర్థిక సాయం చేసినందుకు ఇమ్రాన్ అన్నకు ధన్యవాదాలు. 👏👏👏👏👏
@charanjangili4444
@charanjangili4444 2 жыл бұрын
🙏
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
ఇలాంటి వాళ్ళకు మనమందరం తోడుగా నీడగా ఉండాలి నేను కూడా నా వల్ల అయినవరకు సహాయం చేస్తుంటాను చేస్తున్నాను కూడా Tq TQ bro Meru ఇలాంటి గోప్ప మార్పు తేస్తువుండలి
@pakkagalliteluguchannel
@pakkagalliteluguchannel 2 жыл бұрын
చాల మంది ప్రణాలి కాపాడుతున్న ట్యాంక్‌బండ్ శివ అన్న. నువ్వు పొజిషన్ ఉన్నావ్ అంటే.. చాల చాలా భాద ఏడుపు వస్తుంది.. అన్నయ్యా.
@Jalandharmouni
@Jalandharmouni 2 жыл бұрын
ఇమ్రాన్ అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ నువ్వు చేసే ప్రతి విషయం నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి అన్న నిన్ను ఆ దేవుడు తెలంగాణలో పుట్టించాడు🔥🔥🔥🔥🥰🤩👌😍
@rowdyindraking4317
@rowdyindraking4317 2 жыл бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PRANKBOYBUNNY
@PRANKBOYBUNNY Жыл бұрын
#Harshasai in Ap 🔥🔥
@gunagantisandeep8076
@gunagantisandeep8076 2 жыл бұрын
Anna meeku🙏🙏🙏 ...❤❤caste and religious lekunda meeru help chestunaru great ..👍👏Ravi anna may God bless you...we will support u ❤❤❤
@bhaskararmyoffice400
@bhaskararmyoffice400 2 жыл бұрын
💐ఇమ్రాన్ అన్న నువ్వు ఎలాగే హెల్ప్ చేయాలనీ మరినో వీడియో స్ తీస్తు ఉన్నత స్థాయి కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 👑శివ అన్న నువ్వు గ్రేట్ ఎలాగే హార్ట్ వర్క్ చేస్తూన్నందుకు ధన్యవాదములు ఎందరివో ప్రాణాలు కాపాడిన హీరో శివ అన్న మంచి లైఫ్ రావాలని అందరు ఆరోగ్యంగా హ్యాపీ గా మంచి స్థాయి లో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 💐
@venkatgantasala2992
@venkatgantasala2992 2 жыл бұрын
Best video శివ గారు చాలా years గా కష్టపడుతున్నారు మరి ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు సాయం చేయలేదో అర్థం కావడం లేదు. రాజకీయాల కోసం కొట్టుకోవడం తప్ప ఇలాంటి వారికి సాయం చేసింది లేదు.మీ ద్వారా శివ గారికి సాయం అందించడానికి చాలా మంది సిద్దంగా వున్నారు.మా వంతు సాయం మేము కూడా అందిస్తాం. థాంక్స్ to pareshaan boys.
@mrharshacerator5238
@mrharshacerator5238 2 жыл бұрын
నీ మాట మీద ఏదైనా చేస్తాం అన్న మేము ❤️ కానీ కానీ మాకైతే నువ్వు మా దేవుడిని ఎక్కువ అన్న 🙏
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
🥰🥰
@Sandeep-jt3tt
@Sandeep-jt3tt 2 жыл бұрын
Pukem kadu devudentra
@mohan5228
@mohan5228 2 жыл бұрын
@@Sandeep-jt3tt neeku pukule kavala 😂
@SaiRam-ct1uv
@SaiRam-ct1uv 2 жыл бұрын
నిజంగా శివ అన్నా దేవుడు🙏🙏
@gajulapallimallikarjunredd1910
@gajulapallimallikarjunredd1910 2 жыл бұрын
హాయ్ ఇమ్రాన్ అన్న. చాలా మంచి మంచి పనులు చేస్తున్నావు అన్న. ఆ దేవుడు నిన్ను ఎప్పుడూ చల్లగా చూడాలా. ఇంకా మంచి మంచి చేయాలన్న.
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
🥰🥰🥰🥰
@foods..vismai8766
@foods..vismai8766 2 жыл бұрын
హైదరాబాద్ లో ఎంతో మంది సినీ యాక్టర్స్ వున్నారు, కానీ ఎవ్వరు సాయం చేయరు..... మీరు చేస్తున్నారు 👍👍👍👌👌
@RajAnthony-zo2ke
@RajAnthony-zo2ke 5 ай бұрын
Tankband Shiva Anna your real life hero One man army you always great 🙌God bless you always Tankband Shiva Anna
@krajkumar3872
@krajkumar3872 2 жыл бұрын
No Words about Tankbund Shiva Anna He is God 🙏🏻🙏🏻
@ఎడిటింగ్రాజా
@ఎడిటింగ్రాజా 2 жыл бұрын
శివ అన్న నువ్వు ఆ దరిద్రమైన వాటర్ లో దూకి చాలా మందికి life ఇచ్చావు నీ వీడియోస్ చాలా చూసాను ఇలాగే అందరికి సహాయం చేయాలనీ మనస్ఫూరితిగా కోరుకుంటున్న and ఇమ్రాన్ నేను ఎవ్వరితో చెప్పమన్న చెప్పుత నువ్వు ఈ భూమి పైన తిరిగే దేవుడివి నువ్వు 100ఇయర్స్ ఉండాలి అందరికి సహాయం చేయాలి రెండవ హర్ష సాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@atpnarasimhamotovlogs
@atpnarasimhamotovlogs 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏😱
@gunnalasurendar3459
@gunnalasurendar3459 2 жыл бұрын
హర్షసాయి తర్వాత మీరే సాయం చేసుట్ల 🙏🙏గెర్ట్ ఇమ్రాన్ అన్న 👌👌👌👌
@RatnaRatna-io5jc
@RatnaRatna-io5jc 2 жыл бұрын
Harsa sai anna imran anna, sridevi akka villa muggure god tarvata naaku telusundi
@RatnaRatna-io5jc
@RatnaRatna-io5jc 2 жыл бұрын
🙏🙏🙏
@shivaayyannagari4270
@shivaayyannagari4270 2 жыл бұрын
శివుడు కి ఇళ్లు లేదు ఈ శివన్న కు ఇళ్లు లేదు శివయ్య నువ్వే చూడాలి 🙏🙏🙏
@MaheshDoni-l8r
@MaheshDoni-l8r 6 ай бұрын
Tq anna
@lakshmirajput9877
@lakshmirajput9877 2 жыл бұрын
Great people... 🙏♥️ As a Indians we r here to help them.. 🙏
@mrharshacerator5238
@mrharshacerator5238 2 жыл бұрын
నిజంగా చెప్తున్నాను నేను ముందే అనుకున్న ❤️ నువ్వు హర్ష సాయి అన్న కలిస్తే ఏముంటది ❤️ మీ ఇద్దరి మాకైతే దేవుళ్ళను 🙏 మీరిద్దరు కలుస్తారు అనుకున్నా అన్న అలానే జరిగింది నాకు మాటలు రావడం లేదన్న మీకు మీ గురించి చెప్పాలంటే ❤️🙏🙏🙏 అన్నయ్య మీ ఇద్దరినీ కలిసి కాలు మొక్కలు ఉంది అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
🥰🥰
@sravankanuganti9900
@sravankanuganti9900 2 жыл бұрын
Correct person ki help chysthunv anna ❤️🙏 Gratitude ❤️
@denrensamjo
@denrensamjo 2 жыл бұрын
What an interview 👏 and a real time hero 150 lives saved by him He should be the National Hero 👏 saving a fellow human being something good has To be initiated by the State government 👍 saving a Muslim boy without any felling if caste creed hats off Amma meeku
@Tony_xo_rosty_
@Tony_xo_rosty_ Жыл бұрын
Super emran anna Shiva anna help.. Chesinandhuku ...Inka ilanti helps cheyali korukuntunnanu...
@fashionelegance7373
@fashionelegance7373 2 жыл бұрын
One million cross aindee anna ee vedio 😍😍🔥🔥
@akcreations344
@akcreations344 2 жыл бұрын
UR THE HERO FOR THIS SOCIETY ANNA💕 FOREVER IMRAN ANNA ✨💋
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
🥰🥰🥰
@luckylucky8276
@luckylucky8276 2 жыл бұрын
అన్న నువ్వు చేసే ప్రతి పనీ నలుగురికి ఉపయోగ పడేలా చేస్తున్నావు అన్న నువు నిజంగా దేముడు అన్న
@VscrazyVlogs
@VscrazyVlogs 2 жыл бұрын
ఇలాంటి వాళ్ళకు మనమందరం తోడుగా నీడగా ఉండాలి నేను కూడా నా వల్ల అయినవరకు సహాయం చేస్తుంటాను చేస్తున్నాను కూడా Tq TQ bro Meru ఇలాంటి గోప్ప మార్పు తేస్తువుండలి
@chakalianand6989
@chakalianand6989 2 жыл бұрын
Hat's off to shiva and his wife 🙏🙏🙏
@sureshduppelly3662
@sureshduppelly3662 2 жыл бұрын
Hatts Off To This Great Couple....
@asn2186
@asn2186 2 жыл бұрын
Keep rocking Shiva anna ❤️ we all there to support you
@saihavi3197
@saihavi3197 2 жыл бұрын
అన్న harsha sai అన్నకు నీకు 🙏🙏🙏🙏🙏మీకు దేవుడు ఎంతో help చేయాలన్న కచ్చితంగా చేస్తాడు
@ravishankar.andhey9094
@ravishankar.andhey9094 2 жыл бұрын
IMRAN BHAI NAMASTE I HAVE WATCHED BEFORE IN SUMAN TV FULL INTERVIEW BUT NOW I AM SEEING SAME SITUATION THERE IS NO CHANGES. I REALLY WHILE WATCHING VIDEO TEARS IN MY EYES. HOW THEY R LEAVING OOH GOD . IMRAN BRO AFTER UR INTERVIEW I AM 100% EXPECTING CHANGES THER LIFE'S. GOD PLS GIVE STRENTH TO THEM. GOD BLESS U ALSO IMRAN BHAI.🙏🙏🙏 I AM SHARING THIS VIDEO IN WATS GROUPS.🙏🙏🙏
@jawanAjjubhai143
@jawanAjjubhai143 2 жыл бұрын
Imran Anna adress chapandi bro
@nandigamavenu3985
@nandigamavenu3985 2 жыл бұрын
Love from Suryapeta ❤️
@nenuloafer5997
@nenuloafer5997 2 жыл бұрын
we need muslims like you ❤️
@rurede
@rurede 2 жыл бұрын
Like the one who kicked her? He's unworthy to live.
@PAVANTDYNE
@PAVANTDYNE 2 жыл бұрын
education lekunna intha samskaram unna Shiva is great....
@vikramshar5611
@vikramshar5611 2 жыл бұрын
Anna coming soon to 300k subscribers all the best 🥁Inka bro helping videos enduku thiyatledu☹️☹️☹️
@Bunny-kinG
@Bunny-kinG 2 жыл бұрын
Rainy bro
@mycrazy8086
@mycrazy8086 2 жыл бұрын
Idi help kadha
@kasukurthiakash8428
@kasukurthiakash8428 2 жыл бұрын
E video ne helping video mari nuvvu enti helping video thiyava ani adugutav enti bro mind undha niku😂😂🤣
@mudikekomali5610
@mudikekomali5610 2 жыл бұрын
Asalu Nv full vid chusava bro
@vikramshar5611
@vikramshar5611 2 жыл бұрын
Video chusa bro kaani inthaka mundhu helping videos theeyaledhu Ani just petta
@padhuplatinum8644
@padhuplatinum8644 2 жыл бұрын
I never commented on any youtuber. ...but today I am saying imran anna is god living on earth........ He is not rich but he is rich in his. Heart... May god bless imran anna vth gud hlth and wealth
@chinnu01112
@chinnu01112 2 жыл бұрын
Good helping nature Anna like your helping 👍👍👍💯 Amma also good 💯😊
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
🥰🥰🥰
@rajugoud7447
@rajugoud7447 2 жыл бұрын
రాజకీయ నాయకులకు ఇలాంటి వారు కంటికే కానరారు అన్నా మన తెలంగాణ ఇలా ఉంది మీలాంటి వారు ఇలా చూపిస్తే అయినా రాజకీయ నాయకులకు బుద్ది రావాలని కోరుకుంటున్న 💯ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹💐అన్న
@SrisaliamyadavYadav
@SrisaliamyadavYadav 15 күн бұрын
Respect button to shiva Anna ❤️
@bangarusainath2877
@bangarusainath2877 2 жыл бұрын
Superb Imran bhai... u have taken correct person interview.... TankBund Shiva is doing Great job ...
@chanduprince1640
@chanduprince1640 2 жыл бұрын
Love from rajanna sircilla ❤️ vemulawada 🔥
@anildamera6425
@anildamera6425 2 жыл бұрын
Ekkda. Bro same
@anildamera6425
@anildamera6425 2 жыл бұрын
Iam at agraharam
@Satish_satish_345
@Satish_satish_345 2 жыл бұрын
Imran Anna you are really visible God Anna I am from Ap Anna I am your big fan Anna love you Anna 🖤
@Nanisgirl57514
@Nanisgirl57514 2 жыл бұрын
ఇలాంటి వాళకి హెల్ప్ చేయండి అన్న, అంత్య గానీ కాజల్ మోడల్ లాంటి వాళ్ళకి కాదు, కృతజ్ఞత గుర్తుంచుకునే వలకి హెల్ప్ చేయండి అన్న, మి సహాయం తీస్కొని వలు వేరే వాలకి కూడా సహాయం చేయాలి అన్న...
@Suhail_jhonny_7
@Suhail_jhonny_7 2 жыл бұрын
Imran bhai iam from Bangalore, iam a big fan of you because the way you r helping the persons really great you should have to grow in life as much imran bhai really hatsoff to u bcz the person u really pure hearted ❤ peeson bhai we are really with you & we support you brother ❗
@thirakalagayathri9997
@thirakalagayathri9997 2 жыл бұрын
Tankbund shiva anna real hero❤️
@modelvinay4806
@modelvinay4806 2 жыл бұрын
Imran anna All time full support ❣️🌍🙂
@maheshkumar-lc1zb
@maheshkumar-lc1zb 2 жыл бұрын
No words about tank bund shiva Anna he is a god 🙏🙏🙏
@gandrapusunnybabu5564
@gandrapusunnybabu5564 2 жыл бұрын
Really Great Couple ❤️🥰
@RamaDevi-cf8lg
@RamaDevi-cf8lg 2 жыл бұрын
Tankbund Shiva garu miku hatsaf anna mi life alochincha kunda endhariki life istunnaru 🙏🙏🙏Thank you Imran garu Shiva gariki manchi life hupinchandi
@mshivakiranmshivakiran8043
@mshivakiranmshivakiran8043 2 жыл бұрын
Love from metpally❤
@maheshgoud6723
@maheshgoud6723 2 жыл бұрын
💚Real hero 💚🔥 Shivanna🔥.... Sapport chedham Andharam pls pls
@Charlotte_Knott
@Charlotte_Knott 2 жыл бұрын
Happiness consists more in conveniences of pleasure that occur everyday than in great pieces of good fortune that happen but seldom.
@ShivaKumar-nz9um
@ShivaKumar-nz9um Жыл бұрын
This is the best video i have ever seen from pareshan boys.. i really salute to that brave man
@michael.dsantos4688
@michael.dsantos4688 Жыл бұрын
Anna nuv super anna
@sindia2585
@sindia2585 2 жыл бұрын
I dnt remember exactly but some one gifted an 4 wheeler vehicle to him .During lock down even many of the youtubers UPLOADED VIDEO ON SHIVA.HOPE every thing will be good
@vishnuthallapellivishnutha6234
@vishnuthallapellivishnutha6234 2 жыл бұрын
Great wife and husband help of the family
@snehithkumar8457
@snehithkumar8457 2 жыл бұрын
Really proud of you anna 💖
@udaykiranprime
@udaykiranprime 2 жыл бұрын
Elanti vallaki sahayam chesnanduku thank you very much anna
@malleshmunna5182
@malleshmunna5182 2 жыл бұрын
మనకి తోచినంత మనం కూడా సహాయం చేస్తే చాలా బాగా ఉంటుంది అన్న లైఫ్ ❤️
@sirishachintha4302
@sirishachintha4302 2 жыл бұрын
Absolutely u have done a good job annaya. God bless you and we stand for you
@ajaygajjela3128
@ajaygajjela3128 2 жыл бұрын
Love from jagtial
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
🥰🥰🥰🥰
@Arun_1504
@Arun_1504 2 жыл бұрын
Love you Imran Annaya From Parisgutta ❤️💥
@ashuashu1307
@ashuashu1307 2 жыл бұрын
Shiva Anna Ur Real Hero❤️
@crazyvdos2925
@crazyvdos2925 2 жыл бұрын
Lots of love from zaheerabad anna❤❤
@bishwanthvlogs7118
@bishwanthvlogs7118 2 жыл бұрын
Love from kamareddy❤
@lolarkarreddypothula6448
@lolarkarreddypothula6448 2 жыл бұрын
Hatsoff bro for such a good help. Better create a pareshan boys fund organization. We r here to help bro. Love from warangal.
@viswas3273
@viswas3273 2 жыл бұрын
It's very sad he also got #Doctorate 🧑‍🎓🧑‍🎓 for his social works but till nw govt. didn't show any pity 😕 😕 on him and his family.
@ManojPatel-dp5cr
@ManojPatel-dp5cr 2 жыл бұрын
అన్న నువ్వు ఇలాటి మంచి పనులు చేయాలి ఇమాన్ అన్న నువు చాలా మంచి వ్వక్తితో వీడియో చేసావు అన్న 🙏❤🤍
@War_ediz
@War_ediz 2 жыл бұрын
Great human being Shiva garu anna villanu interview cheyadam great anna miru he is the real celebraty
@ursaakashshaik8904
@ursaakashshaik8904 2 жыл бұрын
Love from kadapa🔥
@ursaakashshaik8904
@ursaakashshaik8904 2 жыл бұрын
Love u anna Love from kadapa 🔥🔥🔥💓💛🧡💘💞❣❤😘🤩
@bunty_shorts_pakka
@bunty_shorts_pakka 2 жыл бұрын
Hi anna I'm big fan of u ❤️😭😭😭love you Anna ❤️ i never forgoted your helping to all anna
@AmanKothiyal
@AmanKothiyal Ай бұрын
Salute shiva anna ,and salute to imran bhai who is supporting his work
@gubalaanish7163
@gubalaanish7163 2 жыл бұрын
Thanks for understanding the problems of others anna thanks is not enough to u bro ❤️
@srikanthchintu6750
@srikanthchintu6750 2 жыл бұрын
Good job anna ...❤️🙏
@shekarthuppathi2877
@shekarthuppathi2877 2 жыл бұрын
1min ki 1k views anna super anna💝💗
@madhubjp4502
@madhubjp4502 2 жыл бұрын
Love form jagital ❤ ❤❤❤❤
@sarkar7883
@sarkar7883 2 жыл бұрын
ఇమ్రాన్ భాయ్ మీ మంచి మనసుకు హృదయపూర్వక అభినందనలు 🙏🤗🤗🤗🤗🤗🤗🤗🤗😍😍😍😍😍జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 2 жыл бұрын
ఇమ్రాన్ అన్న ur గ్రేట్ అందరు నీలా ఆలోచించాలి అప్పుడు పేదరికం ఉండదు
@mounika660
@mounika660 2 жыл бұрын
Super video Anna ❤❤
@karthireddy
@karthireddy 2 жыл бұрын
Hi
@anveshrao8542
@anveshrao8542 2 жыл бұрын
Love from jammikutha 🤘
@shiva_photoholic8841
@shiva_photoholic8841 2 жыл бұрын
Full support Anna ❤️
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
❤️
@naveenmahens7984
@naveenmahens7984 Жыл бұрын
Great... Shiva Anna&Family... Ur God... 🙏🏼🙏🏼
@RaviVarma-gv5bq
@RaviVarma-gv5bq 2 жыл бұрын
Anna super anna ne lanti vallu unteaaa e society challaaaa baguntadhi anna really so nice anna 💖💖💖💖💖💖
@santoshpalawai9994
@santoshpalawai9994 2 жыл бұрын
Nice job ❤😍
@santhoshjadhav8421
@santhoshjadhav8421 2 жыл бұрын
Love from zaheerabad
@localboyvishnu
@localboyvishnu 2 жыл бұрын
🥰🥰
@happyhackerbhai7363
@happyhackerbhai7363 2 жыл бұрын
one of the best thing about dude is that he never takes credit fro himself when he achieves something...He always respect us the audience and his team and he is polite in all is videos we congratulate ourselves in this achievement more in come♥️♥️♥️♥️
@vasupalliraju2184
@vasupalliraju2184 2 жыл бұрын
Imran bhai superb meeru......... God bless you 🤗🤗🤗🤗🤗
@sumanthvarma4421
@sumanthvarma4421 2 жыл бұрын
Imran bayya hats off bro. Keep going.
@AnilKumar-tq5sx
@AnilKumar-tq5sx 2 жыл бұрын
అక్క నీకు వందనం
@allosagaming6850
@allosagaming6850 2 жыл бұрын
Anna charity donation pettu anna❤
@pitcheswararaochintalapudi6481
@pitcheswararaochintalapudi6481 2 жыл бұрын
Anna song ayithe bagundhi kaani elanti help time lo manaki maname aa song pettukunte koncham bagoledhu anna I am sorry to say 🙂
@rukkukhan6296
@rukkukhan6296 2 жыл бұрын
వాళ్ల ఛానల్ టీమ్ వాళ్లు పెడుతారు editors
@rebalram2896
@rebalram2896 Жыл бұрын
🙏🙏🙏 Annaya 🔥
@broprem.gaming
@broprem.gaming 2 жыл бұрын
Nuv chesey punyame repu ni bidda ki ashirvadham anna....God bless you ✨❤️
@francisxavier6695
@francisxavier6695 2 жыл бұрын
మీరు ఈ ఆబాబు ని చదివిస్తా అని అన్నారు. గొప్ప విషయం మీకు ధన్యవాదాలు.
@RamaDevi-cf8lg
@RamaDevi-cf8lg 2 жыл бұрын
Shiva gari gurinchi videos chala rojula nunchi chustunnanu Thank you sir
@basireddygarisukanya8713
@basireddygarisukanya8713 2 жыл бұрын
Really such a great family hands of to u
@durgamlaxman6196
@durgamlaxman6196 2 жыл бұрын
Imran Anna your great helping god bless you Anna 🙏
@yasmeensk4029
@yasmeensk4029 Жыл бұрын
Bhaiya U r superb Great Bhaiya Aap aap ki family hamesha khush raho 🤲🤲👌🏻👌🏻
Tankbund Shiva saving A life #s94 #viral
6:34
S94
Рет қаралды 261 М.
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 4,3 МЛН
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3,3 МЛН
Surprise Gift To Thnkbnad Shiva & Family | Pareshan Boys1
10:24
PARESHAAN BOYS1
Рет қаралды 634 М.
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29