Good explanation 👌 sir.. negative comment చేసేవారు మీకు ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు..
@Premdaschurchofchrist2 жыл бұрын
kzbin.info/www/bejne/bKu5oZlsfcagrpI పరిశుద్ధాత్మ సర్వ కాలంలో వున్నవాడు
@krupasannidhi51312 жыл бұрын
1996 లో సుందర్ రావు గారి వాయిస్ చాలా సంతోషం అన్న
@thecommonmansresponseisfor90482 жыл бұрын
yes same to same
@sweetytips62362 жыл бұрын
వందనాలు బ్రదర్
@creatorscall66262 жыл бұрын
యోనా ఎలాగా ఉండేనో అంటే స్థితి గురించి....
@thecommonmansresponseisfor90482 жыл бұрын
P.d సుందర్ రావు గారు ఓల్డ్ మెసేజ్ వాయిస్ కూడా అలా దింపేసారు అన్న.......
@iamcristsoldier18112 жыл бұрын
నాదొక సందేహం పరిశుద్ధాత్మ నిత్యుడు అయితే యెహోవా దేవుడు ఆయనకు ఏమవుతాడు?
@murali35222 жыл бұрын
హెబ్రీయులకు 9: 14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ(మన, అని పాఠాంతరము) మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును. Hebrews 9: 14 How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works to serve the living God? ఇక్కడ నిత్యుడగు ఆత్మ అని పరిశుద్దాత్మను గూర్చి చెప్పబడుతున్న మాట... అయితే పరిశుద్దాత్మ, యెహోవా కి తండ్రి.. ఒకవేళ పరిశుద్దాత్ముడు నిత్యుడు కాదు అంటే గనుక బైబిల్ లో రిఫరెన్సెస్ చూపించి మాట్లాడు..
@iamcristsoldier18112 жыл бұрын
@@murali3522 పరిశుద్ధాత్మ యెహోవా దేవునికి తండ్ర రిఫరెన్స్ చూపించగలవా సోదరా అయితే యేసు క్రీస్తు వారు యెహోవా దేవునికి తండ్ర
@murali35222 жыл бұрын
@@iamcristsoldier1811 ముందు మీరు పరిశుద్దాత్మ నిత్యుడు కాదు అని రిఫరెన్స్ చూపించు బ్రదర్...
@murali35222 жыл бұрын
@@iamcristsoldier1811 అవును యేసుక్రీస్తు కూడా యెహోవా కి తండ్రే
@SivaLoveNature2 жыл бұрын
@@iamcristsoldier1811 ఇంతకు నీకు ఏమి తోచుచున్నది? పరిశుద్దాత్ముడు నిత్యుడా, కాదా?
@MrSamsunder2 жыл бұрын
Kreesthu Aatma ?? PERSON??
@sunkaraeliya28892 жыл бұрын
పరిశుద్దాత్మ అంటే trinity లోని ఒక వ్యక్తనా? No కానేకాదు పరిశుద్దాత్మ అనేది దేవుని ఆత్మ అనగా దేవుని యొక్క మరొక రూపమైన ఆత్మ రూపం. దేవుడు ఆత్మ స్వరూపిగా అనాది కాలంనుండి భూమిమీదకు వస్తూ ప్రవక్తల నోట తన మాటలు పలికిస్తూ వస్తున్నాడు దీనికి జీసస్ అతీతుడు కాదు. పరిశుద్దాత్మ =దేవుడు
@isittrue76682 жыл бұрын
Yes
@isittrue76682 жыл бұрын
9100237739
@riderofroasting Жыл бұрын
నీకేమైనా పిచ్చిపట్టింద Trinity సత్యం కాదు అని యేసయ్య అతితుడు కాదు అని పిచ్చి పిచ్చిగా కుస్తావా
@kirankumarp81842 жыл бұрын
యోనా గారు చనిపోలేదట. ఇది ఎంతవరకు సత్యమో తెలపండి బ్రదర్స్. ఎందుకంటె యోన గారు పాతాళమ్ లో నుండి మొరపెట్టి నట్లు బైబిల్ చెప్తుంది. పాతాళ లోకంలో కి ఎవరు పోతారు చనిపోయిన వారా? బ్రతికి వున్నవారా? PlZ క్లారిటీగా వివరించండి.
@indupallijhonpitar78632 жыл бұрын
Vedhava vamshi, HS is eternal,so what, did he declared himself as god,can u show me a sentence, God must declare him self as God.Jesus did miracles by the yhwh,be a good learner.