Superb Superb siluper super super MARVELOUS Melody song 👌👌🎊🎊🎊🙏🙏🙏🙏🙏 vechivunna kanulaku neevu kanuvindu chestavani excellent words anna🙏🙏🙏💞💞
@ranibenharoffical8 ай бұрын
Praise the lord uncle super song thanks Jesus' christ🎉🎉🎉🎉🎉🎉🎉
@johnwesley71617 ай бұрын
Thank you
@RamyaPodila-p2e8 ай бұрын
Super song ayyagaru thankyou Jesus Christ
@johnwesley71617 ай бұрын
Thank you
@YaggadaSuresh-o2x8 ай бұрын
Anngaru e pata chala bagundi
@johnwesley71618 ай бұрын
😊
@johnwesley71618 ай бұрын
😊
@Afgtiger7778 ай бұрын
Super song Anna
@johnwesley71618 ай бұрын
😊
@kademvenky5333Ай бұрын
Amen
@johnwesley71617 ай бұрын
పల్లవి : పరిమళ తైలము నీవే తరగని సంతోషం నీలో జీవ మకరందం నీవే తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే చరణం 1 : ఉరుముచున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో (2) నేనున్నా నీతో అంటూ - నీవే నాతో నిలిచావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం - అది నా సొంతమే " పరిమళ " చరణం 2 : చీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తి తో కొరత లేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకుంటివి నీ స్వాస్థ్యము లోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్థం వాడ బడే నీ పాత్రను నేను .. " పరిమళ " చరణం 3: వేచివున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధ పడిన రాజుగా నీవు నాకోసం వస్తావని నిను చూసిన వేళ నాలో ప్రాణము ఉధ్వేగ భరితమై నీ కౌగిట ఒదిగి ఆనందము తో నీలో మమేకమై యుగయుగములకు నీతో నేను నిలచిపోదును " పరిమళ "
@tirumu6936 ай бұрын
❤
@addakulasekhar97435 ай бұрын
Praise the lord 🙏
@kiranjangam50257 ай бұрын
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lorduncle
@mariyadasathota85013 ай бұрын
🙏🙏🙏super ga vunde
@tshyampaul12437 ай бұрын
Grace song annyya ❤❤❤
@johnwesley71617 ай бұрын
😊
@maheshuyala94447 ай бұрын
Praise the lord
@AshokKumar-tq6rj6 ай бұрын
Nice song 😊
@PsatibabuSatibabu8 ай бұрын
Super❤
@johnwesley71617 ай бұрын
Thanks 🔥
@pporkodi50917 ай бұрын
Super 🎉🎉
@mariyadasathota85013 ай бұрын
👌👌👌✝️✝️✝️✝️
@kosarajupardhasaradhi72532 ай бұрын
🙏🙏🙏🙏
@RamapoojaArigela5 ай бұрын
Song chala bagugundi praise the lord
@mjyothi37317 ай бұрын
Very nice song
@JoyceHosannamandir5 ай бұрын
Amen✝️🛐ny🤍🤍❤️❤️🕊️🕊️🕊️🕊️🕎🕎
@BenjiInjayi4 ай бұрын
Vfsgkxzft good morning 🌅🌄🌅😊😊😊😊😊😊😊😊
@samuelmadhu70343 ай бұрын
పరిమళతైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే అ. ప: తరతరములలో నీవే నిత్యసంకల్ప సారధి నీవే జగములనేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే.. చీల్చబడిన బండనుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్ధం వాడబడే నీ పాత్రను నేను.. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగయుగములలో నీతో నేను నిలిచిపోదును