నగేష్ గారు మీ ఇంటర్వ్యూ బాగుంది కాకపోతే హిందువుల దేవాలయం లు రోడ్డు వైండింగ్ లంటూ విరగ కొట్టేస్తున్నారు పురాతన దేవాలయాలు అన్నీ కూడా అలా చాలావరకు కనుమరుగైపోయాయి దాని మీదనే ఒక ప్రశ్న ఉంటే బాగుండేదని నా అభిప్రాయం ఈరోజు వరకు ఏ ఛానల్ వారు కూడా చేయని మంచి ఇంటర్వ్యూ మీరు చేశారు చాలా బాగుందండి
@SLNarayanatailor2348 ай бұрын
🙏🙏🙏స్వామికి ఘనస్వాగతం🙏🙏🙏🙏
@sreenivasulut8858 ай бұрын
జైశ్రీరామ్ హిందూపురంలో పుట్టినందుకు ఇప్పుడు నేను గర్వపడుతున్న ఎందుకంటే మా స్వామీజీ హిందూపురం నుండి పోటీ చేస్తున్నారు అఖండ మెజార్టీతో స్వామీజీ గెలవబోతున్నారో ప్రతి ఒక హిందూ సోదరుడు స్వామి వారికి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై జై జై పరిపూర్ణానంద స్వామీజీ
@umeshgoudbandari25988 ай бұрын
Jai shree Ram 🌺🙏🌻
@ramachandra789678 ай бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్ జై సేవాలాల్ 🎉 జై జై జై భారత్ జై భారత్ జై హింద్ S. k.రామ చంద్ర నాయక్, sevaagad
@DJ-cm3zm8 ай бұрын
Please vote first
@gayatrikuchibhotla41408 ай бұрын
Jai sreeram
@shivakumarvanugu38608 ай бұрын
Meedhi hindupuram aa sir?
@dhyansadhu70588 ай бұрын
స్వామి వార హిందువులే వుండని మీరు చేరిపింది బనిజ ల❤
@bhaveshreddy32068 ай бұрын
యోగీజీ పిన్న వయసునుంచే రాజకీయ నాయకుల మధ్య ఎన్నో అవమానాలు పొందినా పార్టీని వదలలేదు పట్టుదలతో భయంకరమైన అవమానాలు భరించి ఇప్పటికి ముఖ్యమంత్రి కాగలిగారు, అయోధ్యా కాశీ,ద్వారకా హైందవక్షేత్రాలను పునరుధ్ధరించగలిగారు,మీరు కూడా ఎన్ని అవమానాలైనా ఆంధ్రప్రదేశ్ ను వదలకండి గురుదేవా,మన హైందవమే కాదు అన్ని మతాలవారు సమతుల్యతతో ఉండాలంటే మీరు ఉండాలి గురుదేవుల శ్రీ చరణములకు అనేకానేక నమః స్సుమాంజలులు 😊
@vijayyejju98878 ай бұрын
మీరు ఆంధ్రకు సీఎం అయితే నాశనం తప్పదు వద్దు బాబు వద్దు
@THINKER7708 ай бұрын
బ్రాహ్మణ ధర్మం మా ధర్మం ఎలా అవుతుంది ? సనాతన ధర్మం పేరుతో ఆర్యులు ఈ దేశాన్ని దోచుకున్నాంత ఎవరూ ఎప్పుడు చెయ్యలేదు. ఆర్యులు నుంచి నా దేశానికి స్వాతంత్య్రం కావాలి.
@MrVADSAT8 ай бұрын
నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం కోసం రాజకీయాలలోకి వచ్చేవారు చాలా తక్కువగా ఉన్న ఈ తరుణం లో సన్యాసాశ్రమం స్వీకరించిన స్వామి పరిపూర్ణానంద లాంటి వారు రాజకీయాలలోకి రావాలి. హిందూ దేశంలో హిందూ ధర్మానికి పథకం ప్రకారం హాని జరుగుతూ ఉంది. ప్రపంచానికే శాంతి మార్గం చూపించ గలిగేది హిందూ సనాతన ధర్మం అని ప్రపంచమంతా భావిస్తున్నది.
@pusuluriannapurna39938 ай бұрын
యాగం చేసింది ప్రజల కోసం. ప్రకృతి కోసం. ఆయన ఒక యోగి. మనం బాగుపడ డానికి Gelavaali. గెలిపించు కోవాలి.🙏
@sudhakarpalavai66588 ай бұрын
హిందూ పురం లో ఎవరు పోటీ చేసిన గెలిసేది సింహం బాలయ్య మాత్రమే జై బాలయ్య
@PenugondavasanthaKumarvasantha7 ай бұрын
Miru,ma,anna
@vishnuchalla55597 ай бұрын
అన్నిటిలో మార్పు వచ్చినప్పుడు చట్టాల్లో మార్పు రావాలి పేదలు అన్ని కులాలు మతాలు బాగుపడాలి జైహింద్ జై భారత్
@satyamdon14778 ай бұрын
మిలాంటి స్వామిలు దేశానికి చాల అవసరం
@lathakanney8368 ай бұрын
Maa swami adiginadaniki answer chepandi
@INDIANVISION17 ай бұрын
జై ఐటి సెల్ , జై బిజెపి , జై అంబానీ , జై అదానీ , జై మత చాందస్త్వ వాదం , జై హిందుత్వం , ద్వే షమే ధర్మం , ద్వే షమే సత్యం , ద్వే షమే న్యాయం , చివరిగా ద్వేష౦ రక్షితి రక్షితహ . ఈ నా కామే౦ట్ ని చదివి నన్ను కూడా దేశ౦ కోసం , ధర్మం కోసం ద్వేషించి ధర్మ స్తాపన చేస్తారని నా మనవి . ఎందుకంటె నన్ను తిట్టటం వల్ల మీ అహం చల్లారుతుంది+ కమీషన్ .
@nageshadapa8368 ай бұрын
యూపీలో యోగి యోగి ఆదిత్యనాథ లాగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలి స్వామి
@అహమస్మి7 ай бұрын
ప్రదానమంత్రి అయిపోతే బాగుంటాదేమో!
@parimivenkatramaiah59128 ай бұрын
సన్యాసులు రాజ్యాలు ఏలడం, మంత్రులు గుళ్లో పూజలు చేయడం, కలికాల మహిమ
@mahendersiddi6 ай бұрын
It is a must & compulsory that sanyasi who do not have affection on property should lead the country while most politicians became robberers of public property.
@enapakurthisrinivasarao55598 ай бұрын
ఆట గదరా శివ అంటారు . ఆడేవాడు ఎవడు ? ఆడించేవాడెవడు ఆట ఎవరిది ? మద్యలో జీవుడి పాత్ర ఏమిటి ? తెలుసుకునే కొలదీ ఆశ్చర్యమే కదా ! స్వామి ! ధన్యవాదములు స్వామి ! జై సద్గురుదేవ !!!
@pradyumnakama97007 ай бұрын
ante babri masid ni koolchindi kuda shivuni aagna ne antav???
@vimalakumari19178 ай бұрын
నమస్తే స్వామీజీ. మీరు అఖండ విజయం సాధిస్తారు.
@nprabhakerrao74308 ай бұрын
స్పెషల్ స్తేట్ స్ ఇవ్వనపుడు స్తే ట్ ఎందుకు విడకొట్టారు .ఈ స్వామి ఆంధ్రప్రదేశ్ వ్యటిరేకి.
@edutainment2.078 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇటువంటి వారిని ఎన్నుకోవాలి!!!
@sunkarishivakumar13738 ай бұрын
జై శ్రీ రామ్ 🙏, మీలాంటి స్వామి జీ లు రావడం శుభం 🙏💐, తమరు ఉత్తర ప్రదేశ్ లో ని ముఖ్యమంత్రి శ్రీ యోగి లాగా, తమరు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కావాలి అని దేవుణ్ణి ప్రార్ధన. 🙏
@VlakshmanraoV7 ай бұрын
E v m s makes every thing possible. Good luck swamiji
@shivak21338 ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ యోగి పరిపూర్ణానంద స్వామి
@kollisrinivasarao84958 ай бұрын
ఆంధ్రాలో కులం,,మతం అనే కంపు చాలా చాలా చాలా ఎక్కువగా ఉంది అందుకే రాష్ట్రం ఇలా ఏడుస్తుంది.. ప్రతి ఒక్కరూ నాకేమీ ఇవ్వలేదు నా కులానికి ఏమీ ఇవ్వడంలేదు నా మతానికి ఏమీ చేయ్యలేదు ఇదే కానీ మన రాష్ట్రానికి ఏమి చేసుకోవాలో తెలియదు తెలుసుకోలేరు నాయకులు అందుకే ఏదీ పట్టించుకునే స్థితి వదిలేసి ఉచితం ఉచితంగా పంచేసి చేతులు దులుపుకుంటున్నారు.. నీతి నిజాయితీలు ఎవరికి లేవు ఇలాంటి స్వాముల వలనైనా అవి బతుకుతాయేమో చూడాలి..
@UnivesalMan8 ай бұрын
Do u have any idea where andhra has placed on national development index
@anandvakapalli52428 ай бұрын
It is better then UP@@UnivesalMan
@gangadharvemulapally31746 ай бұрын
ఆంద్రా ఒకప్పుడు హైందవానికి నిలయంగా ఉండేది ఇప్పుడు అమాయక ప్రజలను ప్రలోభాలకు గురి చేసి విషయమే లేని పాపకూపమైన ఎడారి మతాలు స్వీకరించడం జరిగింది ఇప్పుడిప్పుడే సనాతనమైన తమ పూర్వీకుల ధర్మం అంటే ఏమిటో తెలుసుకొని స్వధర్మమైన సనాతన హైందవ ధర్మాన్ని పాటించాలని స్దిరనిచ్చయానికి రాగలుగు తున్నారు... జై శ్రీరామ్ జై బారత్ జైహింద్ అని నినదించు చున్నారు జై శ్రీరామ్ జై బారత్
@krishnaprayaga39848 ай бұрын
Swamiji సమాధానాలు అద్భుతం
@mohammedabdulrasheed33838 ай бұрын
😂🤣😂🤣😂🤣😂🤣😂
@ramakrishnalugalapuramakri31538 ай бұрын
Jai shree Krishna
@singaiahgali24448 ай бұрын
గాంధీ నెహ్రూ ల లాంటి అనుకూల శత్రుత్వ మాయబంధుత్వపు దేశద్రోహులు మళ్ళీ పైకి పుట్టుకొస్తే ఈ హిందూ భారత్ లో హిదూ మతమే కానుకరుగు కావచ్చు. కనుక మన అవశేష భారత్ కు ప్రధానిగా హిదువే ఉండాలి అనే క్లాజ్ ఆవశ్యమే, నిశ్శందేహంగా., ఎందుకంటే 2 సువిశాల ప్రాంతాలు కేవలం మతం పేరిట వేరైనందున. మరొక్కటి ఏమంటే, మన సనాతనం విశ్వానికే ఆవశ్యకం కనుక. అమెరికాకు ప్రెసిడెంట్ అమెరికాలో పుట్టినోడే అయి ఉండాలి కదా ఆలాగే ఈ అవశేష హిందూ దేశానికి ప్రధాని కూడా హిదువే ఉండాలి. నేతాజీ కనుమరుగై నందున దేశం దేశద్రోహుల చేతిలోనే పడినందున ఆ నిబంధన అపుడు చేర్చ బడలేదు
@rangaramasatyanarayana17298 ай бұрын
Swamiji super analysis 👌 Tq.Tq.Tq All the best 👍
@YellaturuLSInfra8 ай бұрын
స్వామీజీ మీరు ఇపుడే మీ ఆస్తులు ఎంత ఉన్నాదో ప్రజలకు చెప్పండి. పాతజలి బాబా లా వద్దు. మీరు కుర వారికి జాబ్ మేళా చాలా మంచి సేవ
@davidglory78728 ай бұрын
దైవ భక్తి కి లోక సంభందమైన కార్యలకు సంబంధముండ కూడదు. లోక సంబంధమైన ఆలోచన ఉంటే శరీర వాంచాలున్నట్టే శరీర వాంచలుంటే ధన వ్యామోహమున్నట్టే. ధన వ్యామోహమున్నవాడు దేవునికి దూరస్తుడు. అయ్యా నా వరకు దైవ భక్తిలో యోగి తత్వమంటే ఈలోకంలో సమస్థాన్ని విడిసి ఆ పరమాత్మునిలో లీల మౌటకు ప్రయాస పడటం వంటిది. అట్టి వానికి కుల మత వివక్ష ఉండకూడదు. గొప్పవాడు పేదవాడు అనే బేధముండరాడు. ఆరోగ్య వంతుడు రోగి అనే వివక్ష చూపకూడదు. ఈ లోక మర్యాదలకులోబడి జీవించారాదు. సమతాత్వ భావాముకలిగిన వాడై నడవాలి. పాపకర్మలకు నిలయమైన ఈ దేహాన్ని జయించిన వాడే ఆత్మయోగి. అట్టి వాడే ఆ పరమాత్ముణ్ణి చేరుకొనగలడు. ఆత్మశుద్ధి లేని ఆచారమేల చిత్తశుద్ధిలేని శివపూజలేల.
@aumsreeyogadhamam22776 ай бұрын
ee desha aacharam sanyasulaki peddapeeta vesindi. oka sanyasi yedaina sadhinchagalaru. sanyasulu ee deshamlo oka bhagam. samajam tappudu margamlo nadustunnapudu saraina margamlo pettataniki sanyasule vastaru. okasari desha charitra, sanathana dharmam, ramayanam lo ramuduki ee bhumini motthanni ramudiki dharaposina Parasu ramudi gurinchi chaavandi. desha mulalloki vellandi anni telustayi. appudu sarain messagelu pedataru.
@ashokkumarmaddi74898 ай бұрын
సత్యమేవ జయతే
@bsr24118 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో మతం కంటే కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
@vangabadrarao8 ай бұрын
పరిపూర్ణానంద స్వామీజీ నమస్కార మీరు రాజకీయంలోకి రావడం మాకు చాలా ఆనందం మాకు ఒక యోగి దొరికాడని అనుకుంటాం గానీ ఆవులు గిత్తలు ఉన్నవాళ్లకి జత గిట్టలకు 6000 నెలకి వెయ్యండి ఆవు గిట్టల ని కాపాడండి జైహింద్ జై భారత్ జై మోడీ
@అహమస్మి7 ай бұрын
ధర్మం మాట అటుంచి, రాజకీయాలు బాగా నేర్చినట్టున్నారు! సర్వమతసామరస్యమే సనాతన ధర్మం మనకు బోదిస్తున్నది!👍 ఏకమేవాద్వితీయంబ్రహ్మ సర్వంఖల్విదంబ్రహ్మ వీటి భావం ఉన్నదివున్నట్టు అర్ధమైతేనే సనాతన ధర్మం అర్ధమౌతుంది! "భ్రమ" లో ఉన్నవారికి "ప్రమ" కలగదు!
@srikanthdronadula2798 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్లంతా ఎక్కడికి పోయారు?
@gangadharvemulapally31746 ай бұрын
అణిచివేతకు గురి అయ్యారు గుండుకెదురు వెళితే కాల్చబడ్డారు
@kotaiahg.kotaiah.83648 ай бұрын
కామెంట్ చేసిన చాలా మంది ఉత్తర ప్రదేశ్ యోగి లాగే ఈ యోగి పరిపూర్ణ కూడా ఆంధ్రాకు ముఖ్య మంత్రి కావాలని ఆకాంక్షను వెలిబుచారు .కానీ యూపీ లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్న సంగతి మరిచి పోయినారా. కూల్చివేత పనులే కాని సమానంగా అందరినీ గౌరవించే పద్దతి ఉండదు.
@ఉమస్వామి6 ай бұрын
జనాభంధు జ్ఞానసింధు విశ్వమందు ను నీవు గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా మీకోసం మంచి ఆత్మీయుడు సేవలు అందించ వినమ్రతతో మిత్రులారా మీకోసం మంచి సేవలు అందించే దూతలు నేతలు కార్యకర్తలు అందించ ఆశించి మీతల్లి తండ్రి గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు శుభోదయం ......... ఒకే ఒక్క మాట ఓస్వామీజీ గా పదిమంది నీతి మంతులుగా కనీసం మీతో తొలి అడుగు వేసిననాటీ నుండీ మీతో అంటి ధర్మ భద్థంగా నేటివరకు జీవితాన్ని గడిపిన వారు వున్నారా వుంటె తొలుత స్వామీజీ గా విజయం దక్కింది ఇక రెండు ఇక ఇక్కడ విజయం సాధించి ఒరగబెట్టేది వుండదు సరిగదా తగలబడ కుండా నిలుపుదల జరిగితే పాలనా అదే పదివేలు ఇక మూడవ అంశం ప్రజాసేవకు పాలనా పగ్గాలు ప్రభుత్వం అధికారాలు పారితోషికాలు పాధపూజలుతో పనిలేదు సమ సమాజ మానవతా ధ్రుఃఖపధం మానవత్వం అదే వెలకట్టలేని అమూల్య రత్నం వారి సేవలు నిరంతర అవిశ్రాంత నిస్వార్థ నిర్మల నిష్కపట అనంత సాగర స్రవంతి.. ఆప్రవాహంలొ పదవులు అధికారాలు ఆడంబరాలు అలంకారాలు ఆకర్షణలు అజమాయిషీలు అమేషాలు తమాషాలు మోళీలు జోడీలు ఖాళీ ఖతం. కత అది కదా శ్రేయోదాయక క్షేమదాయక స్వఛ్ఛ స్వేచ్ఛా అచ్ఛా భారత్ లేకుంటే బఛ్ఛా తుఛ్ఛా తూచ్ భారత్ వాస్తవం నేస్తం అదే సమస్తం శ్రీరస్తు శుభమస్తు శ్రీఘ్రమస్తు ఆశతొ ఆశయంతో ఆత్మీయు మిత్రులారా మీకోసం మంచి సేవలు అందించే దూతలు నేతలు కార్యకర్తలు అందించ వినమ్రతతో తల్లి తండ్రీ గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు శుభోదయం
@krishnaraosabar72288 ай бұрын
అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం చెప్పడం రాదు . నీవు దేశానికి ఏమి ఉధ్ధరిస్తావని ప్రజలు ఓట్లు వెయ్యాలి ? Best of luck for your political journey....
@gangadharvemulapally31746 ай бұрын
వంకర ప్రశ్నలకు సమాధానం అప్పటికప్పుడు సరైన జవాబు చెప్పగలిగేది ఎడారి మతాలు తల్వార్తోనే ఎదురు తిరిగితే మెడ ఉండదు అది జవాబు......బాబు మనమెంత
@vidyasagarrenukuntla84048 ай бұрын
జై భారత్
@sccrinhivassccrinhivas44128 ай бұрын
విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను
@Vishnumolakala.6 ай бұрын
Very Nice
@neenaren8 ай бұрын
కనీసం ఇప్పటికైనా ఒక మంచి పరిణామం చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికైనా హిందువులు తెలివి తెచ్చుకోక పోతె భవిష్యత్ తరాలు ఇప్పటి తరాన్ని ఎప్పటికీ క్షమించరు. పరిపూర్ణానంద స్వామి వారిని తప్పని సరిగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజలు ఆలొచించే తీరు మారాలి. ఓటు వెసే సమయం లో ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలి.
@SRI_RAAMA_RAKSHA7 ай бұрын
జై హింద్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@BB-sx9cd8 ай бұрын
ఐతే చంద్రబాబీ ప్రధాని మంత్రి గా వుంటారు బీజేపీ మోదీ లు వద్దు నాయనా ? వెనుక బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తున్నది కాబట్టి ఈయన బీజేపీ కీ సపోర్ట్ చేస్తు మాటలు?చంద్రబాబు హిందూ వే కదా ? మనిపూర్ లో ఆడవారి బట్టలు తీసి ఊరేగించారు కదా ఇదే కదా ధర్మము సనాతన ధర్మ ము ? ఇది కరెక్ట్ ఐతే ద్రౌపతి వస్త్ర బ రణం కూడ కరెక్ట్ నే కదా ? ఈ పైకి స్వాములు బీజేపీ వారి మాటలు మనకు చెప్పుతారు ? ఇలా ఐతే శ్రీరామూడే మాకు ఒద్దు నాయనా ?
@pampapathiptteda40688 ай бұрын
హిందు దర్మంలొ అడవారిని అగౌరవ పరిస్తే వాడు సర్వనాశనాం అవతాడు ద్రౌపది ని వస్త్ర అపహరన చెయడం వల్ల 100 మంది వున్న కౌరవులు నాసనమైరు మణిపూర్ లొ జరిగిన గొడవలు వాల స్వర్త రాజకీయం దాని మతానికి అంటి కటకండి
@vvsnarayanabandey803027 күн бұрын
Jai Sri Ram , మీ లాంటి వారు ఈ దేశానికి, ఈ సమాజానికి చాలా అవసరం.
@mohanakumari81287 ай бұрын
అక్కడ వాళ్ల మనసులోనే బాధ. మాకు మనుషులనే చంపేశారు. మేమేమీ చెయ్యాలి
@svslakshmi57098 ай бұрын
Jai Swamiji
@Vishnumolakala.6 ай бұрын
Good This
@Sanathani_Bharath8 ай бұрын
Baaga chepparu గురువు గారు
@vijayendriyakrishna89318 ай бұрын
' మానవత్వానికి ' మించిన ' ధర్మం ' కాని , ' మతం ' కాని , ' కులం ' కాని మరొకటి లేదు ' మానవునికి ' . మానవులు మాత్రమే స్వీకరించగలరు , జీవించగలరు ఈ ధర్మాన్ని , మతాన్ని , కులాన్ని . మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతుడికే ' బాగా తెలుసు .
@KrishnaShivajiAR8 ай бұрын
కొన్ని ఎడారి అన్యమతాలు కాఫిర్ (హిందువు)లను ఊచకోత కోయమని చిన్నప్పటనుండీ మాధారసాలలో ఉగ్గు పాలతో నేర్పుతున్నాయ్ కదా! ఇది సర్వ జగతికి విదితమే! ఆలోచించండి!
@anasuyareddy81048 ай бұрын
సనాతన ధర్మం లో మానవత్వం మాత్రమే ఉంది.
@vijayendriyakrishna89318 ай бұрын
@@anasuyareddy8104 మానవత్వం అంటే ?
@vijayendriyakrishna89318 ай бұрын
@@KrishnaShivajiAR మళ్ళీ ఒకటికి నాలుగుసార్లు చదవమని నా విన్నపం .
@journalistnr21568 ай бұрын
హిందూపురంలొ ఎన్నికల్లొ నిలుస్తున్నారు స్వామి గారు పెనుగొండ దర్గా గురించి మాట్లాడుతారనుకున్నాను అదితప్ప అన్ని మాట్లాడుతున్నారు
@sudhakarraoamaravadi89418 ай бұрын
ఈ యాంకర్ రాహుల్ ఖాన్ సపోర్ట్ లాగ వున్నాడు
@venkateshkandagatla89138 ай бұрын
వాడు maturity లేకుండా ఉన్నాడు. ఇంకా ఖాన్ గ్రేస్ కి అనుకూలంగా ఉన్నాడు.
@balasubrahmanyamvaranasi29278 ай бұрын
💯
@MyJagan1238 ай бұрын
మన వారు విదేశాల్లో పదవులు ను ఆశించి పోటీ చేస్తే మంచిదే నా
@hareeshkumar59838 ай бұрын
అస్సలు ఈ రీపోటర్ కి సబ్జెక్టు తెలీదు అని నా అభిప్రాయం. అనవసరంగా తెలియకుండా మాట్లాడుతున్న ఈ రిపోర్టట్ గారికి మీరు ఓపికతో ఇస్తున్న సమాదానికి వందనాలు గురువుగారు 🙏🏿🙏🏿
@pambalayellaiah21547 ай бұрын
మీరనుకున్న సబ్జెక్టు నేననుకున్న సబ్జెక్టు ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తి అనుకున్నట్టు అడిగితే అది ఇంటర్వ్యూ ఎందుకైతది?ఆయన జర్నలిస్టు ఎందుకైతడు? మీరనుకున్న పరిస్థితి పార్టీ చర్చ అయితది.ఆ పరిస్థితి రావాలంటే ఈయన ముఖ్యమంత్రో లేదా మోఢీలా ప్రధానమంత్రి స్థాయి వచ్చినాక సెలెక్టెడ్ చానల్స్ సెలెక్టెడ్ జర్నలిస్టులు సెలెక్టెడ్ ప్రశ్నలు జవాబులు కూడా సెలెక్టెడ్ గానే ఉంటాయి.
@scdm23838 ай бұрын
This is what called good interview... the way the interviewer is asking is good.. with full info and knowledge
@geetapalina21608 ай бұрын
Correct 💯 ga chepparu Guruvu garu ❤❤❤
@shankarbonu94568 ай бұрын
1) దమ్మున్న నాయకుడు 2) బ్రష్టు పట్టిన రాజకీయాల దుమ్ము దులిపే నాయకుడు 3) మన ఆంధ్ర యోగి పరిపూర్ణానంద స్వామీజీ. యోగులు రాజకీయాల్లోకి వస్తే ఈ దేశంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది.
@anasuyareddy81048 ай бұрын
సన్యాసులు బ్రహ్మచారులు వారి తపశ్శక్తి చే సాధించే శక్తులు. సమాజానికి ఉపయోగించాలి. రాజకీయమే వీరికి అనువైన మార్గము దేశాన్ని ఉద్ధరించి డానికి. సన్యాసి లే ఇప్పటి పరిస్థితు ల కు అనువైన వారు.
@rangaramasatyanarayana17298 ай бұрын
Paripoornanda correct Correct Correct. All the best omnamasivay 👌
@MrVADSAT8 ай бұрын
రాజ్యంగ రచన, కొన్ని తదుపరి సవరణలు అన్నీ కూడా హిందువులను, వారి ప్రయోజనాల ను ఏ మాత్రము పట్టించుకోకుండా, పైగా వారి ప్రయోజనాలకు హానికరంగా చేయబడ్డవే. రాజ్యాంగాన్ని సరిదిద్దుతూ తిరుగ రాయడం అసంభవమేమీ కాదు.
@rangaramasatyanarayana17298 ай бұрын
Nares garu manchi interview 🙌 All the best 👍
@mendakrishna89418 ай бұрын
జైశ్రీరామ్
@jeremiahkothuri23698 ай бұрын
Good anchor! Tough question being asked by him, so super.
@TrueActs8 ай бұрын
భారతీయుడా మేలుకో..ఇక మోసపోకు.. సత్యమేవజయతే: మన గ్రంథ సారం: 1. శ్లో॥ యేషః దేవః ప్రదిశ్రోను సర్వాః పూర్వోహిజాపః న - ఉ - గర్భే - అంతః సయేవదేవః జన్షిణ్య మాణ: --ఋగ్వేదము అర్ధం:యేసు అన్ని దిశలలోను మహాదేవుడైయున్నాడు. తూర్పు దేశమందు పరిశుద్ధమైన స్త్రీ గర్భమున అవతరించును. ఈయనే నిజమైన దేవుడు. ప్రజలందరూ ఎదురుచూస్తున్న దేవుడు. పాపములేని మహాపరిశుద్ధుడు ఈయనే. శ్లోకం:తృష్ణ, లజ్జ, భయం, దుఃఖం విషాదో హర్ష మేవ చ ఏభి ర్ధో షై ర్వినిర్ముక్త స్స జీవ శ్శివ ఉచ్యతే భావం:కామము, క్రోధము , భయము మోహము, లోభము, మదము, రజోగుణము, జననము, మరణము, ఆత్మ జ్ఞానము లేకపోవుట, శోకము, సోమరితనము, ఆకలి, దప్పిక, ఆశ, లజ్జ, దుఃఖము విషాదము, సంతోషము అను ఈ దోషగుణములు లేనివాడే శుభ ప్రదుడైన దేవుడు. -యోగశిఖోపనిషత్తు 2)శ్లోకం:యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవం ఆత్మ బుద్ధి ప్రకాశం మముక్షుర్వై శరణ మహం ప్రవద్యే ॥ నిష్కలం, నిష్క్రియం, శాంతం, నిరవద్యం నిరంజనమ్ అమృతస్య పరం సేతుం దగ్గేంధనమి వానలమ్. భావం :ఎవరైతే సృష్టి ఆదియందు సృష్టికర్తను సృష్టించారో, ఎవరు అతనికి వేదాలను అందించారో, నిజముగ ఎవని వెలుగు, మనసును- ఆత్మ వైపు మరలుస్తుందో - అట్టి పరిశుద్ధుడగు దేవుని, పాపక్రియలు లేనివానిని, పాపపరిహార కర్మకాండలు తన కొరకు చేసుకోవలసిన అవసరతలు లేని దేవుని, శాంత స్వరూపుడగు వానిని, ఏవిధమైన నేరారోపణలు, దోషగుణ ములు లేని వానిని, ఎట్టి వ్యసనముల వలనను మచ్చలేని వానిని, నిత్య జీవమునకు శ్రేష్ఠమైన వారధి యైన వానిని, దహించు అగ్ని వంటి వానిని, మోక్షప్రాప్తి నిమిత్తం నేను శరణుకోరుతాను. - శ్వేతాశ్వతరోపనిషత్తు 6:19 3)శ్లోకం:ఈశపుత్రంచమాం విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేచ్ఛధర్మస్య వక్తారం మసీహెూ హం సమాగత : భావం :దేవుని కుమారుడు కన్యక గర్భమునందు జన్మించునని తెలుసు కొనుము. పాపులను నీతిమంతులుగ చేయుటకు ప్రవక్తగాను, మెస్సియా గాను అవతరించును. - భవిష్యపురాణము 4) శ్లోకం:అంతః స్థం మాం పరిత్యజ్య బహిష్ఠం యస్తు సేవతే హ స్తస్థం పిండ ముత్సృజ్య లిహే త్కూర్పరమాత్మన : భావం:హృదయములో నివసించు నన్ను విడిచిపెట్టి, బాహ్యమైన బొమ్మ లను సేవించువాడు, తన చేతియందలి అన్నపు ముద్దను వదిలి మోచేతిని నాకువాడగును. -దర్శనోపనిషత్తు 5)శ్లోకం:చిత్తమంతర్గతం దుష్టం తీర్థ స్నానైర్న శుద్ధ్యతి శతశో అపిజలై రౌతం సురాభాండమి వాశుచి భావం :చిత్తమందు అంతర్గతములైన మలినగుణములు కేవలము తీర్థ స్నానములచేత తొలగనేరవు. నీళ్ళతో పెక్కుసార్లు కడిగిననూ కల్లుకుండ శుభ్రమగునా ? - -దర్శనోపనిషత్తు 6)శ్లోకం:కాయశోషణమాత్రేణ కా తత్ర హ్యవివేకినాం వల్మీకతాడనాదేవ మృతః కిం ను మహెరగ : భా :శరీరమును శుష్కింప చేసినంత మాత్రాన ఏమి లాభము కలుగును. పుట్టను కొట్టినంత మాత్రాన లోనగల మహా సర్పము చనిపోవునా ? -వరామోపనిషత్తు 7)యేసు రక్తం పాపశుద్ధి తీర్ధం శ్లోకం:సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం భావం:సర్వమానవాళి పాపపరిహారము నిమిత్తం రక్తము చిందింప బడుట అవసరము. ఆ రక్తము దేవుడు బలియాగమై ప్రసాదించిన, పవిత్ర మైన ఆయన దానమునైయుండాలి. - సామవేదము, తాండియబ్రాహ్మణం 8)శ్లోకం: అంధం తమః ప్రవిశన్తి యే అవిద్యాముపాసతే తతూభూయ ఇవ తే తమో య ఉ విద్యా యాగం రతాః భావం:ఎవరైతే అజ్ఞానమును లేక యజ్ఞకర్మను ఆరాధిస్తారో వారు చిమ్మ చీకటిలో కూలుతారు. ఎవరైతే యజ్ఞతత్వ విజ్ఞానమందు ఆనందిస్తారో వారు అంతకంటె భయంకర చీకటిలో ప్రవేశిస్తారు. - ఈశావాస్యోపనిషత్తు 9వ శ్లోకం 9)శ్లోకం:ఆదదీత పరాం విద్యాం ప్రయత్నా దపరాదపి, । అంత్యాదపి పరం ధర్మం స్త్రీరత్నం దుష్కులాదపి ॥ భావం:నీచకులములో పుట్టినా, కన్యారత్నాన్ని భార్యగా స్వీకరించు. నీచ జాతి పురుషునికైనా సేవచేసి, శ్రేష్ఠమైన విద్యను నేర్చుకో చండాలుని కైనా సేవచేసి ముక్తికై త్రోవను తెలిసికో. -మనుధర్మశాస్త్రం 10)ఆర్యులే(విగ్రహారాధికులే) సింధూ ప్రజల్ని మొదట మత మార్పిడి చేసారు. ఆత్మ భక్తిని -విగ్రహారాధనగా మార్చారు. సత్యం తెలుసుకొండి మైత్రేయోపనిషత్ 2:26 శ్లోకం: పాషాణ లోహమణి మృణ్మయ విగ్రహేషు పూజా పునర్జనన భోగకరీ ముముక్షోః తస్మాద్యతిః స్వహృదయార్చన మేవ కుర్యాత్ బాహ్యార్చనమ్ పరిహారే దపునర్భవాయ॥ భావం:రాళ్ళతోను, లోహములతోను, మణుల తోను, మట్టితోను చేయబడిన విగ్రహములను గాక, తన హృదయమందలి పరమాత్మనే పూజించవలెను. మోక్షము చేరగోరువాడు బాహ్యమైన పూజలు విడిచిపెట్టవలెను.
@angalisainath12148 ай бұрын
Jai sri ram jai jai sri ram
@IsmailShaikh-xb1xy7 ай бұрын
ప్రజల మనోభావాల గురించి అవసరం లేదు రాజకీయ నాయకులకి ప్రజల బాధలు అవసరం లేదు
@kumaraswamiraja68858 ай бұрын
Swami, Jindabad. Excelent speech
@mpam53648 ай бұрын
Swami Paripoornanda 🙏🙏🙏. He should win and eventually become the CM of Andhra. Then only AP will florish.
@rameshkankalla8 ай бұрын
కొన్ని మార్పులు చేయాలి
@commonman-208 ай бұрын
Abba entha chakkaga chepparu swamiji.. Hats off.
@Iluvmybharath8 ай бұрын
స్వామీజీ అభి ప్రాయం పూర్తిగా విరుద్ధం ఇంటర్యూ చేస్తున్న మీ ప్రశ్నలు బాగుంది రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడే ఈ స్వామీజీ దేశ ద్రోహి రాజా ద్రోహి హిందూ అంటే మతం కాదు అన్నారు ఇన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పారు స్వామీజీ కానీ వీరంతా హిందూ జీవన శైలిని అనుసరించడం లేదు హిందూ జీవన శైలిని మతముగా చిత్రీకరించి బూచిగా దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు
@TheRayappa8 ай бұрын
It's true'
@PenugondavasanthaKumarvasantha7 ай бұрын
Kojjanakodaka
@abbulukoti89777 ай бұрын
Yes you are right
@ippilivlogs34348 ай бұрын
I am waiting for CM Guru Dev Swami Paripoornananda. Jai Giru dev
ఆ పార్టీ విన్ అయినప్పుడు.. ఆవిడ హిందువు కాదూ కాబట్టే.. మన్ మోహన్ సింగ్ నీ సీట్ లో కూర్చో బెట్టారు..😊
@ramadevid3096 ай бұрын
Jai sriram paripurnananda swamiji varu manch nirnayam thesukunnaru Dhanyavadalu
@fidaadigitals668 ай бұрын
హిందూ సమాజాన్ని అంటురోగాల్లా రాజకీయ నాయకులు వారి భవిష్యత్తు కోసం చూస్తున్నారు..
@Arunkumar-nu6em8 ай бұрын
No question, only god jai sriram
@ramaraoyasarapu15168 ай бұрын
Because Country divided on religious basis.
@koteshwarnarala44827 ай бұрын
మీరు మళ్ళీ తెలంగాణకు రావాలి తెలంగాణకు మీరే సీఎం గా ఉండాలి
@chinthapothanagapamuleti8 ай бұрын
నమస్తే సార్, ఒక మాట సనాతన ధర్మం ధర్మం కావాలంటే సార్ , హిందూ సమాజంలో కులమత బేధాలు తీసేసి అసలు కులాలు తీసివేయాలి సార్ , ఒకటే కులం ఆది కశ్యప మాత్రమే ఉండాలి సార్ రిజర్వేషన్లు తీసి పడేయాలి ప్రజలందరికీ భూములు సమానంగా పంచాలి, సార్ భూములు ఎవరికి అమ్మకూడదు ఎవరు కొనకూడదు అలాగే ఆడపిల్లలు కట్నాలు ఇవ్వకూడదు sir. ఒకటే కులము ఒకటే దేశం ఎవరు జీవహింస చేయరాదు ఎవరు మానవ హింస చేయరాదు చాలా సమస్త జీవ ప్రాణికోటి సర్వ మానవులు అందరు సంతోషంగా ఉండాలంటే సార్ రిజర్వేషన్లు కులాలు తీసివేయాలి సార్ ఇది ఒక పని చేయండి సార్ ప్లీజ్ మీ సార్ చాలా థాంక్యూ సార్ ధన్యవాదాలు సార్
@saradadevigarimella50938 ай бұрын
యాంకర్ secular అనుకుంటా😂
@himagiriparasingi81428 ай бұрын
పూజ్యగురువులకు నమస్కరిస్తూ...మీ లాంటి వారు చట్ట సభల్లో కి అడుగు పెట్టాలి..
@SaritaSushmita6 ай бұрын
Mqlli old days vasthi
@FeathersBird-s5p8 ай бұрын
Anchor asking wonderful logics👍👍👍👍
@danieljames96628 ай бұрын
హి౦దూ పురము అ౦టే అక్కడ అ౦దరు హి౦దువులే వున్నారని అర్ధమా ?తెలుగు దేశమని ఒకపార్టి పెట్టుకున్నారు అ౦తమాత్రము చేత ఈ దెశమ౦తా తెలుగువాళ్ళే వు౦ డాలన్న భావమా ?దేశము అ౦దరికి నివాస యోగ్య మైనదని భావము .దేశములో నివసి౦చెవారు మనుషులు ,వారితొకూడా సకల జీవరాసులకు అదే దేశములో జీవి౦చె హక్కు వు౦ది .అది జన్మ హక్కు .వివిధ ప్రా౦తములుగా విభజి౦ప బడుటకు వారివారి వివిధభాష లే ఆధారము .తెలుగు భాష మాట్లాడే ప్రా౦తాన్న౦తటి ని ఆ౦ధ్రరాష్ట్ర౦,తమిళ భాష మాట్లాడు ప్రా౦తాన్న౦ తటిని తమిళనాడు అని ,కన్నడభాష మాట్లాడు ప్రా౦తన్న౦తతటి ని కర్నాటక అని , ఆలాగే కేరళీయులు ,ఆలాగే వివిధ ప్రాంత ములలో వివిధరకాల భాషలు మాట్లాడు ప్రా౦తాలన్ని వివిధ రాష్ట్రాలుగా విభ జి౦ప బడి వున్నవి . ఈ వివిధ భాషలు గలరాష్ట్రాలన్ని కలిపి ఒక్కదేశముగా పిలువబడు తు౦ది.ఆలాగే కొన్నిదేశాలు కలిపి ఒక్క ప్రప౦చము .ఈ దేశాలన్నీ ఒక్కభూమి పైనే వున్నవి .మనలో కొ౦దరికి తెలివి ఎక్కువై ,మనలో ఒక్కొక్కరు ఈభూమికీ ఆ౦ధ్ర భూమి ,అనికొ౦దరు ,తమిళ భూమి అని కొ౦దరు ,మలయాళ భూమి అనికొ౦ దరు,కర్నాటక భూమి అనికొ౦దరు ,హి౦దిభూమి అనికొ౦దరు ,ఈ విధ౦గా ఈ భూమికి వాళ్ళ వా ళ్ళ భాషలు తగిలింఛి ,ఈ భూమి మొత్తమూ మాది అనుకోని ,మిగతా భాషలు మాట్లాడే వారు అ౦రు ఈ భూమిని విడిచి పొండి ఆ౦టూ న్నారు .అట్లాగే ,మేము మాట్లాడే భాష మాట్లాడే వారు గాని ,మేము నమ్మే మతస్తులే గాని ఈ భూమి పైన జీవి౦చె హక్కుగలవారని, ఒక జి.ఓ.పుట్టి ౦చారను కొ౦డి,అ౦తె కాదు,యి ౦కా ఈ భూమి మీద మేముతప్ప యే జీవరాసి వు౦ డ కూ డదని జి .ఓ .పుట్టి ౦చారను కో౦ డి,అప్పుడు మనమ౦తా ,చ౦దమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడు కొ౦టు చ౦దమామ మీదకు వెళ్ళా లా ?జి.ఓ .పుట్టి౦చెదెవరు ?మనుషులే ,మాభూమి అనేదేవరు ?మనుషులే .వద్దనేదేవరిని?మనుషులనే .మనుష్యులు అ౦తా ఒకేజాతి అన్నభావన ఎప్పుడు మరిచారు ?స్వార్ధం ప్రవెశి౦ చినప్పుడు .సర్వసృష్టిలో 'ప్రేమ 'అనే రె౦డు అక్షరాలు మూలము .ఈ రె ౦డ క్షరాలు నశిస్తే ,సృష్టి స౦కల్పానికి అర్ధము౦డ దు.ఇ ప్పటికే ఈ రాజకీయాల స్వార్ధముతో ప్రజలకు నెమ్మది లెకు౦డా జేస్తున్నారు .పైన ఈ మతాల గోల .చచ్చిన తరువాత మనమే మౌ తామో ఒక్కడు చెప్పడు .మామతము ,మామతము అని తెగ గి౦జుకు౦టు న్నారు .మనుషుల కొరకు రాజ్యాలున్నవి .రాజ్యాల కొరకు మనుషులు న్నారు .మద్యలో మతమె౦దుకు ?మనుషులను ప్రెమి౦చ౦డ య్యా,మతమనేది మాయ .నాస్తికులే మేలనిపిస్తూ న్నారు .ఎ౦దుక౦టే దేవుడనేవాడే ఎక్కడా లేడ ని గ౦ట లు గ౦ట లు వాదిస్తున్నారు .కనీ సము ఒక్క గ౦ట దేవుడున్నాడని బహిర౦గ౦గా సవాల్ విసర గలవా ?ఇ ౦క్కె౦దుకయ్య నిమతము ? మనిషిని ప్రెమి౦చని మతము ఎ౦దుకు ?ఈ వాళ్ళే ఒకవిడియో చూ శాను,యొగిపు౦గవులు రాజకీయాలు కావాలని వస్తున్నారు .రా జకీయాల౦టే రాజ్యాలు ,యుద్దాలు .ప్రజలను తొక్కుకు౦టు వస్తేనే ,ప్రజానాయకుడు .వేమన పద్యాలు చదవ౦డి .
@Desh-bhakth8 ай бұрын
Excellent swamiji Meeru CM kavali gyruvugaru
@VenkateshDupana8 ай бұрын
Good explain swami ji super Jai Sri ram Desam kosam Dharmam kosam Sanatana dharmam kosam Vote for BJP Jai Naya Bharat
@HIndustanZindabaad10108 ай бұрын
we support him, we should.... jai sri ram
@Chodavarameswar8 ай бұрын
స్వామి కచ్చితంగా గెలుస్తాడు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా అవుతాడు
@aswathakumarnr69098 ай бұрын
Tarvatha pradhanamantri kuda kaavaali.
@abbulukoti89777 ай бұрын
Dream.
@RamaMudu-zn8qqАй бұрын
🙏🙏🙏❤❤ఆయన చెప్పినది చేసింది అందరి మంచికే
@shaikmoinuddin65088 ай бұрын
పరి పూర్ణ నంద స్వామి కాదు... అతని తండ్రి క్రిష్టియన్.... తండ్రి క్రిష్టియన్ అయినప్పుడు ఇతను హిందూ ఎలా అయ్యాడు...
@vishnuchalla55597 ай бұрын
13:12 మూర్ఖపు భావజాల బ్రిటీష్ వారసత్వ ఆలోచనలు దేశ ప్రగతికి నికు మంచిది కాదు 13 వ శతాబ్దం తర్వాత పుట్టుకొచ్చిన మతాలు మోధటవి అనుకొనే అజ్ఞానం వీడు
@vishnuchalla55597 ай бұрын
మరి నీ తండ్రి హిందూ అయినప్పుడు నీ వు వేరే పేర్లు ఎలా పెట్టుకున్నావు కాఫిర్
@babubedthiruvuru8778 ай бұрын
God vunnaru.Jai Sri Ram.
@rav81498 ай бұрын
2 of my muslim friends, the greatest friends I ever had agree that Gyanvapi and all Hindu temples should be returned. I vouch for Mosques for them to be built. We will all live like best friends forever. My Muslim brothers and sisters and My Hindu brothers and sisters should all be happy and prosperous. ❤
@yeripilliramu37308 ай бұрын
బీజేపీ ఆంధ్ర కి ఈ పదేళ్లలో చాలా అన్యాయం చేసింది ప్రత్యేక హోదా యివ్వలేదు స్టీల్ ప్లెంట్ అమ్మతున్నరు దేశసంపదని దోచుకుంటున్నారు బీజేపీ వారు అంబానికి ఆధానికి దోచిపెడుతున్నారు దేశప్రజలందరిని గుడులు గోపురాల వెంట తిప్పుతూ బీజేపీ అధికారం కోసం వేపర్లాడుతూ దేశ సంపదని పెట్టుబడి దారులకి కట్టబెడుతుంది దేశాన్ని పెదరికంలో మగ్గపెడుతుంది బీజేపీ
@TheRayappa8 ай бұрын
Nijam chepparu. 100% correct
@pampapathiptteda40688 ай бұрын
మీ అలోచన విదానం సరియంది అంటారా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆదినంలొ ఉంటే నష్టలొ నడుస్తుంది అదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఐతె లభాలో నడుస్తుంది ఎలా అంటె ఆలోచించండి workers employees పని తీరు అర్తమ్ చేసుకోండి మీకున్న 10 ఎకరాల భూమి ని కౌలుకు ఇవడం వేరు అముకొవడం వేరు స్టీల్ ప్లాంట్ లీజుకివ్వడం వెరు అమడం వేరు
@nagarajuchetti8328 ай бұрын
I'm from Hindupur, welcome swamiji
@gsvrao32168 ай бұрын
రాజ్యాంగం భారత్ దేశానిది కాదు,ఇంగ్లీష్ వారిచే వ్రాయించ బడిన పాచ్యాత్య భాష తో నిండిన సంపుటి,అందు వలన సంపూర్ణ అఖుందిత సేవలు అందించలేక పోవడం గమనించ్చుచున్నాం
@reliancehyd8 ай бұрын
The Ground reality is different Swami garu. in South India you should have entered atleast 2 to 3 years ago to prepare people to vote. We used to come your discourse in large numbers but voting process is different. That too you must have a strong workforce and a narration of our views is important otherwise it is impossible to win. Namaskaramulu Swami Garu ❤
@venkatalakshmirongala51658 ай бұрын
All The Best Swamiji.
@babubedthiruvuru8778 ай бұрын
Bags chaypparu swamigi Garu.
@gayatrijyotish69158 ай бұрын
2024 లో అయినా, కనీసం ఎమ్ ఎల్ ఏ లు, ఎమ్ ఎల్ సి లు రాష్ట్ర మంత్రులు, ముఖ్య మంత్రులు గా ప్రజాస్వామ్య బద్ధంగా చట్ట సభల్లో ప్రమాణస్వీకారం చేసే నాటికి రాజ్యాంగ బద్ధంగా చట్ట ప్రకారం గుర్తించిన ప్రాంతీయ భాష, జాతీయ భాష, అంతర్జాతీ య భాష, బాగా పూర్తిగా వచ్చి ఉండాలి. అలాగే ఎం పి, రాజ్యసభ, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు,గవర్నరులు, ప్రధానమంత్రి రాష్ట్రపతులు గా ఎన్నిక అవ్వాలంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఉన్న భారతదేశ రాజ్యాంగ ప్రకారం భారత దేశ కరెన్సీ నోటు పై ఉన్న గుర్తించిన కొన్ని జాతీయ భాష లు వచ్చి ఉండాలి అన్ని రాజకీయ పార్టీలు కలిసి చర్చించి చట్టం చేయాలి.