Yes... Edi correct shame on us... Largest economy in the world , highest population in the world... But India ki okka gold kuda raledu....
@srestaKumar-y5m5 ай бұрын
My respect for china is always highest level My inspiration
@Nikhil_teja5 ай бұрын
Orey motham detailed information teyliyakundha mathadakuuu.... Naina Jaiswal , chess enka chala unaihee , noru undhi kadha anni matladham kaduu...
@DhanushKothapalli5 ай бұрын
Silver medal vachindi gaa sir neeraj chopra adi edho mee pillalini sports cheyinchandi
@kasinadhsarma5 ай бұрын
parents oka karanam kuda chinappudu nunchi chaduvu jee mains kottu ane scheme software engineer avvu ani cheptunaru in future there is crocodile festival
@SAKETH-TV5 ай бұрын
Rere pro ra sulliga
@PrasadThammisetty-e7w5 ай бұрын
నువ్వు గొంతు చించుకొని ఎన్ని నిజాలు చెప్పిన ఇక్కడ ఏ మాత్రం మార్పు ఉండదు అన్వేష్
@SANJUSHANKAR11295 ай бұрын
మనం బాగుపడకపోయిన పర్వలేదు పక్కోడు బాగుపడకుడదు అదే మన Indian సైకాలజీ
@munimandhan44724 ай бұрын
200%✅
@MKjpov3 ай бұрын
నువ్వు మాట్లాడినవి తప్పులు కానే కాదు నువ్వు మాట్లాడినవి పచ్చి నిజాలు ఎవరు చెప్ప లేనటువంటి నిజాలు క్రికెట్ గురించి మాట్లాడినావు చూడు ఒక పచ్చి నిజం మాట్లాడినావు నువ్వు ఇంకా చాలా తక్కువే మాట్లాడినావు నువ్వు ఎవరికి క్షమాపణ చెప్పవలసిన అవసరమనేది లేదు నిజాన్ని నిర్భయంగా చాటుతున్నారు నీ గుండె ధైర్యానికి దీవెన జోహార్లు వందనాలు నీలాంటి వాడు ఒక్కడు ఉంటేనే ఇంత మార్పు ఇంకా చాలా మంది యువత నీ ద్వారా ఇన్స్పిరేషన్ పొంది ఎదగాలని భారతీయ స్పోర్ట్స్ ని భారతీయ నేషనల్ గేమ్ అయినటువంటి హాకీని ఆదరించాలని క్రికెట్ నుంచి క్రికెట్ బెట్టింగుల నుంచి సినిమా హీరోలను దేవుళ్ళుగా భావించే ఒక విధానం నుంచి బయటపడాలని ఆశిస్తూ నీ అభిమాని
@kalyanim84735 ай бұрын
మన ఇండియన్స్ కి ప్రభుత్వ పదకాలు కావాలి ఒలింపిక్స్ పథకాలు అవసరం లేదు
@pullaji83vasireddi35 ай бұрын
Super
@prabhakar32055 ай бұрын
👍👍
@AshokkumarVarada5 ай бұрын
😂
@avinashkonala42785 ай бұрын
@African_facts5 ай бұрын
Kumari aunty lekunte pakkinti chesa manaku mama Karam
@seelamsuresh6985 ай бұрын
మనకు " పతకాలు " వద్దు సార్... రాజకీయనాయకులు ఇచ్చే " పథకాలే " కావాలి.. That is our indain culture 😔😔😔😔😔
@venktharish23295 ай бұрын
Pathakalu
@korraamrutha48775 ай бұрын
😅😅
@PRAKASH-xb9dh5 ай бұрын
రాజకీయ పార్టీలు...ప్రజలను అడుక్కుతినే వారు గా మార్చారు.
@yonakumar5 ай бұрын
Sir Edit the spelling of Indian
@Vlog-by-mujeeb5 ай бұрын
Aa pathakala kosam chacchipotunnaru nayakulu alane alavatu chestunnaru🤦🤦
@tangudugopalakrishna27355 ай бұрын
Cricket ఆడని దేశలికే ఎక్కువ 🪙 గోల్డ్ మెడల్స్ ఒచ్చాయి. క్రీకెట్ మన దేశానికి ఒక దురదృష్టం. మన దేశంలో ప్రజలు ఆటలు చూస్తారు! కానీ! ఆటలు adaru🫣🥱🤭😭🤣.
@tangudugopalakrishna27355 ай бұрын
ఇంగ్లాండ్ కూడా!@@ChandraSekhar-fn2zg
@tangudugopalakrishna27355 ай бұрын
@ChandraSekharదానికి కారణం వాళ్ళు "క్రికెట్ తో సహా అన్ని ఆటలు ఆడతారు( మన దేశంలోపిల్లలు చిన్నప్పట్నుంచీ cricket మీద శ్రద్ద ఎక్కువ.-fn2zg
@prasadbesi32415 ай бұрын
Bro wt about Australia..
@DurgaPrasad-uw8xr5 ай бұрын
USA కూడా క్రికెట్ ఆడుతుంది. కానీ పధకాలు ఎక్కువ గెలిచింది కదా Bro
@Sai254775 ай бұрын
Erripuku laga matladaku bro cricket valla verey games ki em problem undadu cricket money government ivvadu bcci chuskuntadi oka Paisa kuda government spend cheyadu cricket meeda 4 years okasari concentrate chestey medals ravu 4yrs motham players ni support chestey vastay India lo 120 members quality ayyaru anni sports lo maximum participate chesaru Indian anni sports adataru but valla government nunchi support undadu
@saikiranThirupallu5 ай бұрын
ఒడిస్సా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, రూకెలా ప్రపంచంలో అతి పెద్ద హాకీ స్టేడియం నిర్మించి, ప్లేయర్స్ అందరికీ హాకీ కోచింగ్ ఇప్పించారు, అందుకే మనకు ఒలంపిక్స్ హాకీ లో మెడల్స్ వస్తున్నాయి, ప్రతి ముఖ్యమంత్రి క్రీడలు అభివృద్ధి చేయాలి
@sunnu6144 ай бұрын
Anduke modi odinchadu
@MKjpov4 ай бұрын
మీరు చాలా బాగా చెప్పినారు రుకేలా ఈ దేశానికి ఒక వరం మన భారతీయ చరిత్రను గురించి ఒక మన భారతీయ బంగారు చరిత్ర గురించి ప్రస్తావన వస్తే మాత్రం భారతీయ ఆట అయినటువంటి హాకీ గురించి దానిలో మనం సంపాదించుకున్న బంగారు మెడల్స్ గురించి ఇంటర్నేషనల్ పోడియం లో మనవారు హాకీలో చాటిన ప్రత్యేకతలు గురించి ప్రస్తావించక తప్పదు నవీన్ పట్నాయక్ గారికి వందనాలు కృతజ్ఞతలు
@mahachannel68883 ай бұрын
ఒరిస్సా సిఎం నీ ఓడించారు
@MKjpov3 ай бұрын
@@mahachannel6888 yes అది మన దౌర్భాగ్యం
@harishreddymavuram38505 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@MKjpov3 ай бұрын
నువ్వు మాట్లాడినవి తప్పులు కానే కాదు నువ్వు మాట్లాడినవి పచ్చి నిజాలు ఎవరు చెప్ప లేనటువంటి నిజాలు క్రికెట్ గురించి మాట్లాడినావు చూడు ఒక పచ్చి నిజం మాట్లాడినావు నువ్వు ఇంకా చాలా తక్కువే మాట్లాడినావు నువ్వు ఎవరికి క్షమాపణ చెప్పవలసిన అవసరమనేది లేదు నిజాన్ని నిర్భయంగా చాటుతున్నారు నీ గుండె ధైర్యానికి దీవెన జోహార్లు వందనాలు నీలాంటి వాడు ఒక్కడు ఉంటేనే ఇంత మార్పు ఇంకా చాలా మంది యువత నీ ద్వారా ఇన్స్పిరేషన్ పొంది ఎదగాలని భారతీయ స్పోర్ట్స్ ని భారతీయ నేషనల్ గేమ్ అయినటువంటి హాకీని ఆదరించాలని క్రికెట్ నుంచి క్రికెట్ బెట్టింగుల నుంచి సినిమా హీరోలను దేవుళ్ళుగా భావించే ఒక విధానం నుంచి బయటపడాలని ఆశిస్తూ నీ అభిమాని
@MALLESH19835 ай бұрын
నమస్తే అన్వేష్ అన్న నేను లారీ డ్రైవర్ ని మీకు ఆదర్శంగా తీసుకొని taxi pay చేశాను అన్న కానీ నరేంద్ర మోడీ గారు నాకున్న ఒక ఎకరం భూమి కి PM KISAN స్కీమ్ కట్ చేసిండు అన్న మన దేశంలో నిజాయితీగా బతకడం చాలా కష్టం
@MBRCONSTRUCTIONS-rs4kz5 ай бұрын
🤣🤣🤣
@trytoreachme.095 ай бұрын
No party nor politician work for people in our country 😂
@KStudio-Shorts5 ай бұрын
Nijame Anna Nadi kuda same problem kani agriculture officer vachetatu chesaru
@ChiliveriPavankumar-fo2zx5 ай бұрын
Modi gaaru kaadana kat chesedhi. A government unna kat chesidhi.anna tax kattinandhuku niku na namaskaralu.
@muthadabharath65744 ай бұрын
Mana india lo nijayithi ga vundatam ata manaki manam dhroham chesukovadame
@kreesthukruppasannidhi5 ай бұрын
అన్వేష్ గారు మీరు చాలా మంచివిషయాన్ని నిజాయితీగా, దైర్యంగా చెపుతారు, కానీ మనదేశం లో రాజకీయ నాయకులకు, సినిమా ఎక్టర్స్ కు, బాబాలకు, కులనాయకులకు, మాతనాయకులకు ఉన్న విలువ కష్టపడే రైతుకు, నిజాయితీ పరులకు లేదు. మనదేశానికి పట్టిన దరిద్రాలు చాలా వున్నాయి.
@pavanmylapalli10495 ай бұрын
Absolutely correct ✅
@Hari_Bhakth5 ай бұрын
4:05 Ma school lo PT Period Maths sir dobbesadu 😂😂😂😂
@n.venkatateja63904 ай бұрын
Maa school lo PT sir, classes lev malla locallo top school maadhi scoring lo 🙃
@SohanNalla25963 ай бұрын
Akkade aatala chaavu asalu@@n.venkatateja6390
@chittibabu32385 ай бұрын
అన్వేషఅన్న.కష్టపడాలి చదువుకోవాలి. మనిషికి ఏదో ఒక గోల్ ఉండాలి సాధించాలని మన యూత్ అందరూ అవేం పట్టనట్టు అందరూ తిరుగుతున్నారు విచ్చలవిడిగా అది మన దరిద్రం
@RajaCookingRecipes4 ай бұрын
చాలా సూపర్ గా చెప్పారు బ్రదర్ ఎక్స్లెంట్ 😊👍
@rahulreddy15755 ай бұрын
China sports budget:- 30,000cr ❌ 3.5 lack cr ✅ India sports budget:- 3,500cr
@priyankap1715 ай бұрын
Chala Baga chepparu anna Nuvve cheppe vishayam 100%currect
@The_Srikanth5 ай бұрын
140 Crores india people only 117 members qualified for Olympic Games
@praveenakum95505 ай бұрын
Shame to us
@Wh---4 ай бұрын
20 % wpopulatiion
@maheshb95705 ай бұрын
మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన సమయం మనం దేనికీ ఇవ్వం🙅♂️దేశం గురించి ఆలోచించేది చాలా తక్కువ.సినిమాలు, హీరో కలెక్షన్స్ కులాలు గురించి మాత్రం కొట్టుకు చస్తం🤼♂️👊 ఆడేవారు తక్కువ చూసేవారు ఎక్కువ ఇక్కడ🎯ఇంకా చిన్నప్పటి నుండి అందరూ క్రికెట్ క్రికెట్ అని మిగతా గేమ్స్ మర్చిపోయారు. ఇది మన పరిస్థితి
@sagaraboinaprabhakar5115 ай бұрын
చాలా అద్భుతంగా వివరించారు అన్న
@Raja-fv6rr4 ай бұрын
Mana desamlo unna swechha prapamchamlo yekkada ledhu.. India great..
@TejaReddy-d1p5 ай бұрын
Anniya nenu gold kodta next Olympics ki running lo🎉🎉🎉💥
@luckysham30415 ай бұрын
100 M eni seconds lo reach avuthav
@TejaReddy-d1p5 ай бұрын
@@luckysham3041 10 sec
@tintin56705 ай бұрын
Asadmainadi Edi e prapanchamlo ledu. Practice practice practice
@brocklesnermanbeast97875 ай бұрын
Pooku em kadhu
@venubodem84905 ай бұрын
Do hard work
@charyvenkat80483 ай бұрын
అవినాష్ గారు నీరు చైనా నుండి ఒలంపిక్ లో పాల్గొనండి బంగారు పతకాలు తీసుకురండి ఇలా దేశాల మీద పడి తిరగడం కంటే ఒలంపిక్ లో ఆడి బంగారు పతకాలు బటాని గింజలు లాగాగెలవండి ఇడియట్
@sandeepyadav9734 ай бұрын
సూపర్ అన్న కరెక్ట్ గా చెప్పావ్
@preethamreddy64355 ай бұрын
total 470 crores were spent by government of india,which includes 72 crores for badminton, 60 crores for boxing, 39 crores for archery, 23 crores for weight lifting, 13 crores for table tennis. These events brought no medals.
@bharatavarsha170005 ай бұрын
Well said bro
@user-ph3cc1rd4q5 ай бұрын
Bro 470 Cr is very very less 😂
@imanvlogs035 ай бұрын
How much amount went to pockets of authorities?
@user-ph3cc1rd4q5 ай бұрын
@@imanvlogs03 around 400 😂 60 fr workers, 10 fr facilities and equipment 🤣😂.
@rayasamgopalkrishna55085 ай бұрын
African countries enka taku va bugged estunai
@Xyz-j6v9k5 ай бұрын
వచ్చే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ రావాలని కోరుకుందాం. జై హింద్.
మన దగ్గర కులం డామినేషన్ ఎక్కువ... కొన్ని కులాలాని అక్కడ దాకా ఎదగనియ్యారు ఎదగాలని ప్రత్నించిన అడుగడుగున అడ్డం పడుతుంటారు.. క్రీడల్లో కూడా కులాన్ని కే పెద్ద పీటవేసే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఎవరు అవునన్న కాదన్న ఇది 100 శాతం నిజం. ఒక కులం ఈ దేశ అన్ని వ్యవస్థలో మర్రిచెట్టు ఊడల్లా పాతుకపోయి ఉంది అది అక్కడ ఉన్నన్ని రోజులు వేరే ఏ కులాలని ఎదగనియ్యదు.. క్రీడల్లోకి క్రీడాల్లోకి కూడా పోనియ్యదు. ఇది అక్షర సత్యం. మీరంటున్న క్రికెట్ లో కూడా తరాలుగా ఆ కులం డామినేశనే ఉంది అది ఏ కులాలని ఎదగనియ్యదు... ఇలా పచ్చిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే మన భారతీయులకు నచ్చదు.. ఇక్కడ విచిత్రం ఎందంటే ఎవరైనా వాళ్ళనంటే మొత్తం దేశాన్నే అన్నట్లు చిత్రీకరిస్తారు ఎందుకంటే నా దేశంలో వాళ్ళని చీమ కూడా కుట్టకుండా కాపల కాసే విశ్వాసం గల గొర్రెలమంద ఎక్కువుంది వాళ్ళనంటే వీళ్ళనన్నట్లు మొత్తం భారతదేశ జనాభనన్నట్లు ఫీల్ అయ్ దాడులు చేసే గొర్రెలమంద ఎక్కువుంది అందుకే మేరా భారత్ మహాన్..
@B2k-l1t5 ай бұрын
దరిద్రం ఇంతకన్న దరిద్రం లేదు నేను ఈ మెసేజ్ పెట్టేటప్పుడు చాలా ఏడ్చాను మన ఇండియా ఎందుకు ఇలా ఒక్క మెడల్ కూడా సంపాదించలేక మూలుగుతోంది మనకన్నా చిన్న దేశాలు పేద దేశాలు మనకన్నా ముందు ఉన్నాయి ప్రతి రంగంలో మన దేశం అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే ఒక భారతీయడును కానీ తీరా చూస్తే మన ఇండియాలో ఎన్ని క్రీడలు ఉన్నాయో కూడా మన ప్రజలకు అవగాహన లేదు ఒక్క క్రికెట్ ఒక మతంగా మన ప్రజలు ఉన్నారు ఇది మారాలి ప్రతి క్రీడా స్కూల్ లెవల్ నుంచే అవగాహన మన గవర్నమెంట్ చూపించాలి అప్పుడే మనకు ఒలంపిక్స్ లో మనకు మెడల్స్ వస్తాయి మన దేశం అగ్రస్థానంలో నిలుస్తుంది జైహింద్ జై భారత్
@JK_fight_for_freedom5 ай бұрын
Aaaa we have vision 2020 CM now in AP, we will get all gold..... see now what will PK and Chandra babu will do, only PK will get min 10 gold next time
@NaripogulaNagaraju5 ай бұрын
అన్న సూపర్ గా చెప్పారు
@B2k-l1t5 ай бұрын
@@NaripogulaNagaraju thanks
@krishnaprasadkailasam30895 ай бұрын
❤❤❤Super ga chepparu brother ..Love you🎉🎉🎉❤❤
@shaikmahammedsaleem35835 ай бұрын
ఒలింపిక్స్ లో రాజకీయ పోటీలు పెట్టమనండి అన్ని పతకాలు మన ఇండియా కే వస్తాయి.
@gouthamm8414 ай бұрын
Bongu Em Kadu 😂😂😂
@shaikmahammedsaleem35834 ай бұрын
@@gouthamm841 చాలా రకాల బొంగులు వున్నాయి. కానీ మావాళ్ళు టాలెంట్ చూపించలేక పోయారు.
@kumarsai57875 ай бұрын
Well said Anna...!! Laziness.. unwanted garbage is more in our country.
@balak12625 ай бұрын
బ్రదర్ నువ్వు చెప్పింది చాలా మంచి మాట కాకపోతే క్రికెట్ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నది ప్రతి పిల్లవాడు క్రికెట్ బ్యాట్ ఎత్తుకుంటాడు తప్పితే వేరే ఆలోచన లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసము పిల్లలు జీవితాన్ని వేస్ట్ చేస్తున్నారు కాబట్టే ఒలింపిక్స్ కి అర్హత సాధించలేరు మీకు సమాధానం నా వంతు జైహింద్ జై భారత్ మాతాకీ జై❤❤❤🌹🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@koushik58205 ай бұрын
Pattukunte kadhu Cricket kuda okkapudu em ledhu after 1983 world cup taruvata maaripoyindi, school lo games pettinappudu bat em pattukoru basketball, badminton, running Anni pettutaru okka cricket tappa Mari appudu interest unte alage continue avvutaru ledhu Kabbati cricket ki potunaru
@sivakumarburada47063 ай бұрын
Super bro Baga cheppev
@djsaiganeshmix11645 ай бұрын
2:05 Scrap 😅
@vamsikrishna92655 ай бұрын
Anvesh sir....we know only thing . Come to India This one word we can say. Forget about truth. From last 3 days waiting for vinesh phogat. Appeal U r right. when check medals. Country wise I feel great Why because u know the Answer. We know everything But we do nothing ... Only we know Come india.. I love ur frankness sir... Thank u
@Just_SS975 ай бұрын
శుభోదయం అన్వేష్ గారు
@bandiaravindbandiaravind18024 ай бұрын
Bhiya correct 💯 nuvvu cheppindi
@Dasari78615 ай бұрын
Hai anna love from నా అన్వేషణ. 😊😊
@gangadharaharijana84514 ай бұрын
Super ga cheppav anna❤
@S21-t5m5 ай бұрын
Politics and curroption dominanting talent
@SureshSP-ti1bo5 ай бұрын
Anna nuvvu cheppindhi 100% correct......India janaaba 140 kotlu.....gold medal zero... AUSTRALIA janaaba 5.kotla mandhi 18🏅gold medals 19-silver medals chusi nerchukondi
@lalithkumar83935 ай бұрын
Enta mandi Schools lo asalu PT classes a levu 🙋
@ramusurya94595 ай бұрын
Maths sir vastaru😢
@lesaikiran27655 ай бұрын
Maths sir pt lakuntadu pt sir emo English madam ni laguthadu trend ayipoyindhi
@koushik58205 ай бұрын
Cricket kuda okka chinna sport until 1983 appudu varaku india lo cricket sarigga ledhu chinna Team ayyindi world cup kottaru anthe cricket thala ratha maaripoyindi india lo alage ikkada kuda competition icchi medal koduthe appudu recognition Ani vastundi
@vinnuism83215 ай бұрын
మన దేశంలో కులం, మతం అనే మత్తులో ఉన్నంత కాలం దేశం అభివృద్ధికి దూరంగానే ఉంటది, ఈ చిల్లర రాజకీయాలకు ప్రజలు బానిసలు 😢
@charyvenkat80483 ай бұрын
సరే మీ కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా అవినాష్ గారు ఎవరైనా ఒలంపిక్ లాడి బంగారు పథకాలు తీసుకు రావచ్చు కదా ఇండియాకు మెసేజ్ పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టాలంటే లేదంటే అవినాష్ subscribe కూడా బంగారు పతకాలు తేవచ్చు కదా
@i-am-cs3 ай бұрын
S
@vinnuism83213 ай бұрын
@@charyvenkat8048 ఇక్కడ మన దేశాన్ని ఎవరూ అనలేదు, దేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్న and ఇక్కడ నేను games ఆడటం కాదు, ఉన్నవాళ్ళని encourage చేయాలి, నా comment సరిగ్గా అర్థం చేసుకొని కామెంట్ చేయండి బ్రో and మీరు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా ?, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ? వాళ్ళని అంటే మీకు ఎందుకు అంత కోపం, నేను ఏమి మనదేశంలో లేనివి అనలేదుగా, ఉన్నావే చెప్పాను.
@Maaminitv5 ай бұрын
Education system... Schools.... College.... Encouragement... Scamers Bettings... Chala unnai pure ga Olympics ravali ante strong system support mostly respect
@PVBreactoin5 ай бұрын
అన్వేష్ గారు 140 కోట్ల మంది భారత జనాభా సిగ్గుపడేలా తిట్టావు ఇది తెలుగులోనే కాదు తమిళ్ హిందీ కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతి, ఒరియా, మణిపురి, పంజాబీ, కొంకణి, అన్ని భారతీయ భాషలలో పెట్టు మీ ఆవేదన అందరికీ తెలియాలి మన సాంప్రదాయాల నుంచి అన్ని విద్యలు ప్రపంచం నేర్చుకుందంటాము కానీ మన నేర్చుకోము. ఒక పథకం తెచ్చుకోలేము. మన దేశంలో క్రికెట్ అన్ని ఆటలను, పాటలను నాశనం చేసింది ఇలాంటి టైం వేస్ట్ గేమ్స్ కాకుండా చురుకైన ఆటలను ప్రోత్సాహించాలి.
@tangudugopalakrishna27355 ай бұрын
You are correct sir 💯%💐.
@charyvenkat80483 ай бұрын
చాలా బాగా మెసేజ్ పెట్టారు ఈ బంగారు పతకాలు వాళ్ళ కుటుంబ సభ్యులను లేదా వాణి subscribe లను స్నేహితులను ప్రోత్సహించి బంగారు పతకాలు ఇండియాకు తమన్నా అండి అవినాష్ గాడు దేశాల మీద పడి ఇండియా ని చులకనగా మాట్లాడుతున్నాడు వాడికి మెసేజ్ పెట్టినందుకు నువ్వు వెళ్లి బంగారు పతకాలు తీసుకురా లేదా మీ కుటుంబ సభ్యులకు ప్రోత్సహించి ఒలంపిక్ లో పాల్గొని బంగారు పతకాలు తీసుకురావచ్చు కదా
@PVBreactoin3 ай бұрын
@@charyvenkat8048 చులకనగా చూడటం ఏంటి పొగడటం ఏంటిరా జఫ్ఫా మనకంటే అడుక్కుతినే దేశాలు కూడా పథకాలు తెస్తున్నాయి మరి మనం ఎందుకు తెచ్చుకోలేక పోతున్నాము మంచి చేసినప్పుడు సమర్పించాలి నేను విమర్శించలేదు మనకు సిగ్గు రావాలని చెప్తున్నాను
@techmahendragupta64654 ай бұрын
He was really right.Really this is the time to show unity and our strengths.. Next time Olympics india will get more medals.How is it possible ways. What implements required to achieve .... Please share ur ideas not blame in our people.. This is only govt problem....
@Bhargavvip5 ай бұрын
మనకు బ్రిటీషు వాళ్ళు ప్రవేశపెట్టిన విద్య... బానిసలు గా ఒకరి కింద పని చెసే జాబ్ కావాలి...... ఇయన్ని వద్దు.. పిల్లల్ని జైలు లాంటి వ్యవస్థ లో ఉంచి మైదానం అంటే కూడా తెలవకుండ పెంచాలి ...... బయటికి వెళ్తే కంది పోతారు ..... టీచర్లు కొడితే సచ్చిపోతారు.... గ్రౌండ్ కి వెళితే దెబ్బలు తాకి సచ్ఛిపోతారు....
@RohitRaj-ti4jh5 ай бұрын
Appudu desham nasam avuthadhi North Korea kante goram ga thayaru avuthadhi
@pushpakbejjanki33455 ай бұрын
Yes correct bro present mana lifes ilane vunnai
@RajeshKengam4 ай бұрын
😂😂
@Nature-wp5nm4 ай бұрын
ENGLAND - BRITISH GOVERNAMENT 😂 1. ENGLAND -- English School's🎒📚 2. ENGLAND -- Hospital's 🏥 3. ENGLAND -- Train's 🚂🚆 4. ENGLAND -- Electricity Power 5. ENGLAND -- Water Dam's 6. ENGLAND -- Court's ⚖️🎉 7. ENGLAND -- Police🚔 station🏛️ 8. ENGLAND -- Bank's 9. ENGLAND -- Post office 10. ENGLAND -- Industrie's 🏭 11. ENGLAND -- British Dress👖👗👔 12. ENGLAND -- Liquor 🥃🍾🍷 13. ENGLAND -- Telephone ☎️ 14. ENGLAND -- Car's Or Truck's 🚗🚜 15. ENGLAND -- Agriculture Passbooks's 15. ENGLAND -- Airplane ✈️🛩️ 16. ENGLAND -- Bike's🏍️🛵 17. ENGLAND -- Cricket 🏏 18. ENGLAND -- Building's 🏢 20. ENGLAND -- Cenema ' Movie📽️ 21. ENGLAND -- Cooking items 🫕🍳🍲🍽️ 22. ENGLAND -- TV. Media 🎥📺📻 23. ENGLAND -- Gun's Machine 24. ENGLAND Development And More ...... Indian's Speak ENGLAND - ENGLISH 😂😂 🚩Jay Shree Ram 🚩 Jay Telugu Taali 😊 Jay Telugu Medium School 🏫 🎒
@udaychandra38805 ай бұрын
I agree with you 100% . Manaki sport ante cricket ikokati telidu ippudu Olympics lo evaraite medals gelicharo vallu next generation ni prepare cheyali. 204 countries lo 71 position is shameful.
@Mohith-fr6hp5 ай бұрын
Nuvvu chapindi correct a Anna i am studying 7 th class but oksari kuda ma school lo games thisukoni vallaru a games period kuda ma maths sir lada science teacher tisukuntaru inkada mamu sports lo participate chasthamu😢😢
@pushpalathavegineni63115 ай бұрын
అన్న నువ్వు చెప్పిన కరక్ట్ సూపర్
@Srikanth-uq7gp5 ай бұрын
In Our Schools Sports Period is nothing but Another "Extra Maths Class" ... So thats Why 1🥈Silver & 5 Bronze 🥉... No Gold 😢😢
@YOUR_DESTINY_IS_IN_YOUR_HANDS.3 ай бұрын
I agree with you Anna. నేను మాత్రమే కాదు, ఇండియాలో నీతి నిజాయితీ ఉన్న ప్రతి ఒక్కడు నిన్ను సమర్థిస్తారు. నువ్వు చెప్పిన ప్రతీది అక్షర సత్యం అన్నా. రికమండేషన్, అవినీతి, గవర్నమెంట్ పథకాలు, బడ్జెట్ , టాక్స్ లు.... ఇవన్నీ పక్కన పెడితే మన యూత్ లో ఇప్పటికీ ఎవరికీ కూడా స్పోర్ట్స్ మీద గాని ఒలంపిక్స్ మీద గాని ఇంట్రెస్ట్ కాదు కదా కనీసం అవగాహన కూడా లేదు. ఎవడు పట్టించుకోడు కూడా. ఎవడు కనీసం వాడి సొంత లైఫ్ గురించి కూడా ఆలోచించట్లేదు. ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి బిర్యానీ, Bigg Boss , ఆన్లైన్ గేమ్స్, Instagram లో, youtube లో షార్ట్స్, తాగుడు ఇంకా ఎన్ని ఉంటే అన్ని చెడ్డ అలవాట్లు, ..... వీటి గురించే తప్ప స్కిల్ డెవలప్మెంట్ గురించి గాని, కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం గురించి కానీ, మన భవిష్యత్తు గురించి గానీ 70% యూత్ ఆలోచించడం లేదు. లేదు. లేదు..... చాలామంది నా గురించి అడుగుతారు ముందే చెప్పేస్తున్నా. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఒక కంపెనీ పెట్టుకొన్న. Tech elevators. One of the leading companies in Visakhapatnam. 🙏.
@musicinfynity26345 ай бұрын
True only blaming games. True efforts really makes difference
@Saragadam.5 ай бұрын
అన్వేష్ గారు మీరు చెప్పింది 100% ❤
@AshokkumarVarada5 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు బ్రో. నాకు తెలిసి మన కుళ్ళు రాజకీయాలే దీనికి కారణం. పొలిటిషియన్స్ మారాలి ముందు.
@saikiranThirupallu5 ай бұрын
Odisha ex ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి, హాకీలో ఇప్పుడు మెడల్ వస్తున్నాయంటే ఆయనే కారణం
@EvilDevil-xt4bd24 күн бұрын
#1godofyoutuber💥💥💥
@SRIKANTH...5 ай бұрын
మనవాళ్లకు కార్పొరేట్ లను బాగుచేయడం తప్పితే,, దేశాన్ని బాగు చేయడం ఏం వస్తుంది.. మతాన్ని కులాన్ని చూసి ఓటు వేసే జనాలకు మొదట బుద్ధి ఉండాలి..
@gurukiran72115 ай бұрын
Corporate lay lakshala mandhiki vudhyogam kalipisthunnaru ra baywars kukka.. e corporate lu kattay lakshala kotlu tax thonay mana desham nadusthundhira communist kukka....
@rakirakiputtapaka35835 ай бұрын
First nuvvu maaru...matham kulam chudaku...velli bangladesh lo undu...matham kulam undadhu akkada lekunte afghanistan.. Pakistan velluraa...
@trytoreachme.095 ай бұрын
@@rakirakiputtapaka3583 point less, understand what is saying he's saying don't vote based on caste vote for right leader
@iammealways11245 ай бұрын
@@trytoreachme.09 But MIM leaders in Hyderabad saying remove constitution for Muslims for 15 minutes time we'll make Hindus disappear in India. So people will surely take such notes and historical events and certainr eligion end goals while voting. No one Wants a pro Islamic country in this country. That's why people are seeing religion here in voting. This country has brutal history other than any counties in the world.
@vijaylakshminarayana64745 ай бұрын
బాగా చెప్పారు, లోపం యెక్కడా కన పడటం లేదు.....
@krishnachakri53605 ай бұрын
Anna neevu good motivation speaker
@ShivaMaddikunta5 ай бұрын
పేరుకే ప్రజాస్వామ్య దేశం మనది. నాయకులంతా జాతి రత్నాలు సినిమాలో లాగా ఉంటే ఇంతే..
@meenakshipasula99394 ай бұрын
Chala bhadhaga undhi Bayya meru chepthunte
@VijayBanka-qh4ze5 ай бұрын
👍👍👍👍👍 Right
@lucifer80825 ай бұрын
మన ఎదవకి క్రికెట్ ఒకటి తెలుసు బెట్టింగ్ బిజినెస్ బెట్టింగ్ చేసుకోవడం ఐపీఎల్ లో వీళ్ళని వాళ్లు తిట్టుకోవడం ఇలాంటి వాళ్ళని ఒలంపిక్స్ బొక్క తెలియదు మన వాళ్లకు తర్వాత ఒలంపిక్స్ వెళ్లే వాళ్లకి ఏమాత్రం గవర్నమెంట్ సపోర్టు చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ రాజకీయ నాయకులకు గుర్తించారు వారికి కావలసిన సౌకర్యాలు ఇవ్వరు
@gajendruduveerapaneni81754 ай бұрын
నిజంగా మంచి పునర్విమర్శ
@balusiragam79225 ай бұрын
క్రికెట్ పిచ్చి ఎక్కువ అన్నా ఇండియా లో
@user-amar1235 ай бұрын
100% correct miru chepinedhi anna
@Its_Movie_Content5 ай бұрын
Avunu.. but vallaki evariki cricket raadu.. kada .Mawa......😅😂... Test No 1 ODI No 1 T20 No 1
@Damn_damn75 ай бұрын
🤡
@Cityhunter95804 ай бұрын
Only cricket 😂
@subramanyamreddivari59755 ай бұрын
You are correct sir. Thank you ❤❤❤❤❤
@acchisrinu67805 ай бұрын
More population small economy 😢
@nagarajubandi31314 ай бұрын
Well said sir good awareness for people.
@saimohansrikakulambujji82035 ай бұрын
👌 super chepparu bro nijam 😢😢😢
@moonknightbts32275 ай бұрын
india and china has simiar population but different trajectories
@shivaburgula26274 ай бұрын
Pakka Nijam chala baga cheppavu
@ramanjineyulubangi93455 ай бұрын
U also one of them in that scrap of the Dustbin😅 Villages lo grounds vundavu or at least vunna places lo adanivvaru, oka vela chaatuga vellina intiki vachaka ekkadiki vellav ani cheppi class pikutharu. Baaga chaduvukovali manchi vudhyogam thetchukovali class mida class lu pikutharu. School lo grounds vuntai but vaatini grounds anakudadu.. Edo chinna chitika alaavuntai anthe.. Break time lo koncham edo oka game ani aadukunte class ki vachaka insult chestaaru.. Chaduvu raadu gaani malli games villa mokaniki ani. Evanni cross chesi munduku velthe... Politics, health issues, money issues... Last ki erri pushpalu avtharu most of the people who dare to go ahead.
@venkateshgaddam37785 ай бұрын
మన దేశమంటే మీకు ఎంత ప్రేమ అన్న సెల్యూట్
@Pavan-theyoutuber-j6l5 ай бұрын
India lo mottam politics adatharu kani games adaru😂
@tangudugopalakrishna27355 ай бұрын
మన "అన్వేష తో" అన్వేష్ భావజాలంతో మనము అందరం ఏకీభవిస్తామ👏💐👍🗽ఏమంటారు!!!!🤝🇮🇳.
@sureshramansvp5 ай бұрын
మన దేశంలో అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీరిని వీరి ఉద్యోగాల కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఇవి మాత్రమే ఉంటాయి మన దేశంలో😂 గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళ జీవితంలో సంపాదించి సంపాదన ఒక రెండు కోట్ల కంటే ఎక్కువ ఉండదు, అదే ఒక క్రీడాకారుడు సంపాదించే సంపాదన వందల కోట్లు ఉంటుంది. ఈ లాజిక్కు మన వాళ్ళు ఎలా మరిచిపోయి నాకు అర్థం కావట్లే, నారాయణ కోచింగ్ సెంటర్లు శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్లు ఏఎస్ కోచింగ్ సెంటర్లు మేడ్ ఈజీ కోచింగ్ సెంటర్ cbs కోచింగ్ సెంటర్లు ఇలాంటివి తప్ప క్రీడలను ప్రోత్సహించే ఏ సమస్త కూడా మన దేశంలో లేదు😂 అవినీతిలో కోల్పోయాయి🎉😂😂
@upendrakumar80643 ай бұрын
Good message Anna❤❤
@chakrimosa50375 ай бұрын
ఏం మాట్లాడుతున్నావ్ బ్రో, ఎవడికి దొరికింది, వాడు దాచుకునే పరిస్థితి లో ఎవడో దత్తత తీసుకుని, ఇంకెవడికో క్రీడలను నేర్పిస్తాడు అంటే ,,ఇక్కడ అవన్నీ జరిగే పనులేనా😅😅😅😅😂😂😂😂😂
@AADVITelugu5 ай бұрын
Avinash cheppindhi 💯% nijam Kaani mana India lo Avineethi Rajyam yeluthundhi
@Mahindra_3695 ай бұрын
Political leaders thinadanikey puttaru minimum kuda Karchupettaru China is great 😂 Comments thittakandi😂
@suryakiran78564 ай бұрын
అన్నా నీఆవేదన చాలా సబబైనది... నువ్వు చెప్పింది అక్షరాలా పాటించాలి
@Dark_2945 ай бұрын
Mana govt hindu muslim ani kottukoni sastunnaru le anna
@lesaikiran27655 ай бұрын
Anna nuv cricket ani antunnav okati chepanna cricket Olympics lo pettina mana valu adhi gelavaru andhukantey wc ey athikastam medha gelustharu total scrap anna mana india lo techniques follow avvaru edhaina defending eyy 😂shame on us india siggupadela cheppav anna 😂 ponley anna india ki nee lanti valla gurthimpu vastundhi travelling cheyadam tq u so much anna❤
@princepraveenkumar47004 ай бұрын
అందుకే ఆడుదాం ఆంధ్ర జగన్ అన్న పెడితే మనమే తిట్టి నవ్వాము 😂😂 కానీ ఇప్పుడు తెలుస్తుంది 😢
@rambaburam4183 ай бұрын
😂😂😂😂
@muthadabharath65744 ай бұрын
Anna nuvu chepadhi 100% correct bro but memu opukomu endhukanta memu indians kadha 😅😅😅😅
@PanduSatish-lp5tp5 ай бұрын
Main Instagram nee ban cheyandhi ra paniki rani content videos paniki vachinaavi cheyandi ra
@indarmyteluguff61964 ай бұрын
Bruhh ... Mana indians BIG COMPANYS "CEOS" akkuva telusaa ❤️
@beastgamingrcr4 ай бұрын
మన దేశం మోడి బీజేపీ ఉన‌్నంత వరకు మన దేశం బాగుపడదు 🤦😡😡😡
@bathinanani79294 ай бұрын
ఔను కాంగ్రెస్ వస్తే ఎప్పుడో ముక్కలు అయ్యేది
@charyvenkat80483 ай бұрын
సరే అండి అవినాష్ బంధువులు గాని స్నేహితులు గాని లేదా subscribe బస్ గానీ ఒలంపిక్ బంగారు పతకాలు మీరు తీసుకురావచ్చు కదా ఇండియాకి ఎందుకు ఇలాంటి పిచ్చి మెసేజ్లు పెడుతున్నారు అవినాష్ గారికి తెలివి లేదు వాడు దేశాల మీద వాడి తిరుగుతున్నాడు వాడు ఒలంపిక్ వెళ్లి బంగారు పతకం చేయవచ్చు కదా
@indirak75395 ай бұрын
Well said anvesh garu .. it's true we have to encourage our sports and our children/ students
@mosesbandi62245 ай бұрын
Mana schools lo entha sports pettina ,,, vallani automatic ga thokkestaru state or national level lo endukante manaki kavalsindi dabbu,,, talent unnavadini thokkadame India pani and panikiraani useless gallani ni pampiste medals enduku vastay 😂😂
@ashwaq4555 ай бұрын
Absolutely correct Always you speaks truth bro... But truth has bitter taste no one laccept it
@raazjammu7605 ай бұрын
Pkz anna chala rojulaindhi entertainment Miss avutunna chinna debet start chey okka 10 days daily videos kavali
@rsy77385 ай бұрын
One of the primary reasons for India's struggle in the Olympics is the inadequate sporting infrastructure. A few of India's best athletes claim they struggle to get the guidance, resources, and tools they require to train at a level that rivals any in the world.
@sidduchinnu80405 ай бұрын
Anna nuvu attagadivea okkasari try chai anna Avanna thopu ….🎥🎥
@raghuhebbani5 ай бұрын
Super ga cheppuvu bro Manavalaki artham kaadhu
@do-or-die-gamer-074 ай бұрын
Answesh anna chepindhi super .kani mama India lo cricket thappa em undadhu anna .manaki cricket lo cup kavali kani olympics apudu matram gold raledhu Ani antaru