Paris Olympics 2024 To Be Starts On July 26 | జూలై 26న ఘనంగా ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ 2024

  Рет қаралды 780

ETV Telangana

ETV Telangana

Күн бұрын

కోట్ల మంది ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ 2024 రేపే ఘనంగా ప్రారంభం కానున్నాయి. కరోనాతో గతసారి ఒలింపిక్స్ చప్పగా సాగినా ఈసారి 16 రోజులు ప్రపంచ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగించనున్నాయి. ఫ్యాషన్, గాస్ట్రోనమీ, సంస్కృతికి ప్రసిద్ధి గాంచిన పారిస్ .. ఒలింపిక్స్ ను పునరుజ్జీవింపజేయనుంది. దాదాపు 10వేల 500 మంది అథ్లెట్లు ఈసారి విశ్వక్రీడల్లో ఆడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా షార్ట్ వీడియోల ట్రెండ్ నడుస్తున్న వేళ యువతరం కోసం ప్రత్యేక వేదికలు సిద్ధమయ్యాయి. ఉగ్రదాడులు, గాజా ఉక్రెయిన్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను ఫ్రాన్స్ ప్రభుత్వం పటిష్టం చేసింది. పారిస్ కు 150కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశాన్ని నోఫ్లై జోన్ గా ప్రకటించారు. ఫ్రాన్స్ అతి పెద్ద స్టేడియమైన స్టేడ్ డి ఫ్రాన్స్ ను 2015లో ముష్కరులు లక్ష్యంగా చేసుకోవడంతో ఈసారి ప్రారంభోత్సవాలను అందులో నిర్వహించట్లేదు. ఎక్కడికక్కడ కృత్రిమ మేధతో కూడిన నిఘా వ్యవస్థను నెలకొల్పారు. 45వేలమంది పోలీసులు, 10వేలమంది సైనికులు పారిస్ కు పహారా కాస్తున్నారు. 124 ఏళ్ల క్రితం ఇదే పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో 22 మంది మహిళలే ఆడగా.. ఈసారి పాల్గొంటున్న క్రీడాకారుల్లో స్త్రీపురుషుల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. మీ టూ ఉద్యమం తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్ ఇవి. వాతావరణ పరిరక్షణకు కట్టుబడి తక్కువ కాలుష్యంలో విశ్వక్రీడలను నిర్వహించాలని ఫ్రాన్స్ లక్ష్యిస్తోంది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,1 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 115 МЛН
Who Killed Prof Saibaba? || Thulasi Chandu
16:47
Thulasi Chandu
Рет қаралды 193 М.
SPECTACULAR Paris 2024 Opening Ceremony! 💥🇫🇷 | Highlights
26:06