Father gaaru song chala bagundi chakkagaa padarandi God bless you
@sandeepsandy77363 жыл бұрын
This songs gives Goosebumps Lord pls shower ur blessings lord I am waiting for ur blessings to shower on my family Lord 🙏🏻🙏🏻😭😭😭
@taladaprasannakumar9345 Жыл бұрын
లోకమంతా నే సంపాదించి ఆత్మ ను కోల్పోయిన లాభం ఏమి 😔😢
@katanirmala7176 Жыл бұрын
I like very much this channel is very divisional and prayer full
@katanirmala7176 Жыл бұрын
Praise the lord for all the blessings
@balarajupolishetty9909 Жыл бұрын
Lord forgive my sins Get ride of my negative thoughts lord
@sandeepsandy77363 жыл бұрын
Lord pls shower ur blessings on my family 😭🙏🏻
@sararao-wk5fy Жыл бұрын
Prise the Lord father garu
@taladaprasannakumar93453 жыл бұрын
Praise the lord father...చాలా అద్బుతమైన పాట ను చాలా అధ్బుతంగా పాడారు సర్🙏🙏🙏...లిరిక్స్ ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి
@gannelaravanamma444 Жыл бұрын
Glory to God Amen 👏 🙏 🙌 ✨ ❤ 💖
@seethapaila40973 жыл бұрын
Lokamanta ne sampaadinchi ne aatmanu kolpoina laabham emi?????? Wonder full words .......praise the lord
@fatimakarnam65172 жыл бұрын
Thankyou Father for the song that touched my sinful life.
@pasalabalayesu9893 жыл бұрын
Praise the Lord Father..✝️🙏
@bandhasruthi31464 жыл бұрын
Praise be to almighty God
@bandhasruthi31464 жыл бұрын
Thank you Father for uploading this song
@nirmalakumari48263 жыл бұрын
Hallelujah
@Yesubabu4jc2 жыл бұрын
❤️ PRAISE THE LORD ❤️..............🙏
@sumalathaprasad8372 Жыл бұрын
పరిశుద్ధ జీవితం జీవింప - నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే "2" మళ్ళీ మళ్ళీ పడిపోకుండ.... నీ ఆత్మతో ఆదుకో యేసు నాధా "2" పరిశుద్దుడా - పరిశుద్ధుడా - "2" పరిశుద్ధ నదిలో నను ముంచుమా"2" పరిశుద్ధ రక్తంతో నను కడుగుమా "2" 1. ఈలోక సంపద నిలిచి ఉండునా - ఈలోక స్నేహం నన్ను రక్షించునా “2” లోకమంత నే సంపాదించి - "2" ఆత్మను కోల్పోయిన లాభం ఏమి “2” "పరిశుద్దుడా - పరిశుద్ధుడా - "2" పరిశుద్ధ నదిలో నను ముంచుమా"2" పరిశుద్ధ రక్తంతో నను కడుగుమా "2" 2. ఈలోక కీర్తి నిలచి ఉండునా - ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా “2” ఈ లోకము దాని వ్యామోహము - "2" గతియించి పోవును ఒక రోజున “2” పరిశుద్దుడా - పరిశుద్ధుడా - "2" పరిశుద్ధ నదిలో నను ముంచుమా"2" పరిశుద్ధ రక్తంతో నను కడుగుమా "2"