వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప కాదు మనం నమ్మల్సింధి పాస్టర్లు నీ కాదు దేవుడిని మాత్రమే ❤❤❤
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@Sivasonuqw6 ай бұрын
May God bless you 🙏 🙏 sir @@pastor.ammateja
@ravulajohn99876 ай бұрын
Amen
@chandrakalaganesh33286 ай бұрын
Praise the lord Ayyagaru , Amma Garu Amen 🎉❤
@chandrakalaganesh33286 ай бұрын
Amen Praise the lord Ayyagaru Plz prayer me na husband స్థిరమైన మనసు కలిగి లేక పది సంవత్సరముల నుండి నేను ఎంతో వేదన పడుతున్నానుకేవలం దేవుడికి పరిశుద్ధాత్ముడికి తెలుసు నాకు ఇద్దరు పాపలు అయినా ఎక్కడికి వెళ్లారు నన్ను ప్రేమగా చూసుకోరు అర్థం చేసుకోరు క్రైస్తవ కుటుంబమని నేను చేసుకున్నాను నీ నా భర్త బాప్తీసమ్ తీసుకున్న క్రైస్తవుడే తప్ప మారు మనసు కలిగిన క్రైస్తవుడు కాదు అయిన ఏది చేసినా నష్టమే అప్పులు పాలేకానీ ఆ అప్పులైన తీర్చరు నేనే తీర్చాలి నరకం చూస్తున్నాను నా దాడి నన్ను వదిలి దేవుడిలో నిద్రించారు వెళ్ళిపోయారు నాకు ఎవ్వరూ ధైర్యం లేరు నాకున్న ధైర్యం నా యేసయ్య మాత్రమే 26వ సామెతలు చదువుతున్న రీతిగా నా జీవితంలో జరుగుతుందినా భర్త మూర్ఖుడా తెలియట్లేదు నాకంటే చిన్న వయసు వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు నాకోసం ప్రార్థన చేయండి అన్నా ఆయనకి 32 ఇయర్స్ హే నా తమ్ముడికి 25 ఇయర్స్ తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు నా భర్త నన్నే చూసుకోవట్లేదు నేను నిద్రించే లోపు ఆయన మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి కోరిక అసలు ప్రార్థన చెయ్యరు చేయమంటే కొడతారు please prayer me annayya 😢
@CSKcalebsun6 ай бұрын
మన తండ్రియైన యెహోవా దేవుడు మిమ్మును మీ పరిచర్య ను దీవించి ఆశీర్వదించెను గాక ఆమేన్
@tprasad20916 ай бұрын
అయ్యా దేవుడు మనకి రక్షణ ఇచ్చింది దేని నిమిత్తం స్వస్థత వస్తాయన అప్పులు తీరుతాయేనా ధనవంతులైపోతామన్న దేనికోసం రక్షణ ఈ లోకంలో మారాలంటే స్వస్థత ద్వారా స్వస్థత ద్వారా మార్పు కాదు నిత్యజీవం కొరకు మనము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం లో మనము ఉండాలి అది మన ఉద్దేశం దానికోసం మన రక్షణ జీవితం కొనసాగించాలి దేవుని గురించి తెలిసినవారు ఇటువంటి ఆశ్చర్య కార్యములు వైపు చూడరు మన గురి దేవుని రాజ్యం మనకు కావలసినది ఆయన బలమైన వాక్యం దయచేసి గ్రహించండి విశ్వాసులు
@ramanaparsa37605 ай бұрын
True
@srinivasbathina553 ай бұрын
May God bless your family and children's and your prayer tower in your Village ......🎉🎉🎉🎉❤❤❤
@pastor.ammateja3 ай бұрын
Praise The Lord
@sandeeppasunuri88776 ай бұрын
పరిశుద్ధాత్మ శక్తి చాలా గొప్పది హలేలుయ
@nojohn3006 ай бұрын
Anna holy Spirit with you anna love you see you soon ❤from kakinada
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH🙏🙏🙏
@sumansirisitla2426 ай бұрын
ఉద్యోగం,వ్యాపారం, గృహాము కట్టటం, ఆరోగ్యం, సంతానం, దీనికోసమే ఏసయ ను నమ్ముకుంటే వారికి ఏసు ఒక బిరుదు ఇఛాడు. 1కోరింది 15:19 ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము. పేరు పెట్టి వారి కోరిక కోసం పిలుస్తున్నారు అంటే ఇదంతా సాతాను ఆట.
@IAmBillionaire4565 ай бұрын
Super bro ,mana vallani gorrelu anatam lo thappey ledu
@opngloryministries192116 ай бұрын
ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు చూస్తున్నాడు అన్నయ్య
@novahnovah67506 ай бұрын
1కోరింథీయులకు2:14 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
@Yadlapandubunny6 ай бұрын
Dont warry
@Yadlapandubunny6 ай бұрын
Asalu bada padoddu
@Yadlapandubunny6 ай бұрын
Inka santoshanga munduduku sagipo bro
@kallemthomas2286 ай бұрын
Amen
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@kvrkrishna90616 ай бұрын
దేవుడైన యెహోవా మి పక్షమున వున్నాడు, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టు వానితో సమానము అంటున్నాడు దేవుడు ఆయన కనుగుడ్డు ముట్టు వారికి ఆయనే సమాధానము ఇచ్చును
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH🙏🙏🙏
@yesubabudesaboina11566 ай бұрын
Brother gaaru మీరు యేసయ్యా మాట చొప్పున చేయండి .మన్ష్యుల మాటలకు నిందలకు బాధపడకండి@@pastor.ammateja
@JennyPascal-kz7sr6 ай бұрын
Thank you for Teja p please pray for me
@Prasanthgaming6336 ай бұрын
God andharu pakshana vuntadhu . Okari pakkane vundadhu adhi gurthinchali😢
మీరే దుఃఖపరుస్తూ వున్నారు. మీరు మారండి అమ్మ తేజ ముందు
@Divya-i3e9s3 ай бұрын
First nv telsuko evaru anto ani a tharvatha matladu
@yapmhazipur62146 ай бұрын
వందనాలు సోదరుడా ! ఏర్పాటుచేయబడినవారిని కూడా మోసం చేయడనికి వెలుగుదూత మోసపరిచే ఆత్మను పంపిస్తున్నాడు. కలవరపడకు సోదరుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమెన్!
@AnanthaKumari1187Ай бұрын
దేవుడు మీ పరిచర్య ను దేశం అంత విస్తరించే ల చేస్తాడు ఆ మెన్ 🙏🙏
@pastor.ammatejaАй бұрын
Praise the lord 🙌🙏
@nallisanthikumari38804 ай бұрын
Prise the Lord annaya
@pastor.ammateja20 күн бұрын
Praise the lord
@akhilbabu14016 ай бұрын
Vandanalu Anna yasaya meku toduga unadu amen thank you Jesus 🙏😭🙏🙏😭😭😭🙏😭😭😭🙏
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@pohsmtenali6 ай бұрын
Nvuu super anna 🔥🔥🔥🔥🔥👍👍👍👍
@jsamuel6716 ай бұрын
ప్రియమైన తమ్ముడు మీరు బాధగా మాకు కన్నీళ్లు వస్తున్నాయి....విమర్శించేవారివైపుచూడక,,,,,,వాక్యమునేచూడయ్య
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@Kwt2010P6 ай бұрын
Amen 🙇♀️🙇♀️🙏🙏@@pastor.ammateja
@rajeevbokinala736 ай бұрын
@@pastor.ammateja Don't worry brother, you are doing wonderful ministries
@daraboinachalamarao35426 ай бұрын
Brother వందనాలు చిన్న వయసులో దేవుడూ మిమ్మల్ని బహుగా బలంగా వాడుతున్నారు. ఎవరు ఎన్ని మాట్లాడిన, దేవుడు మీ పక్షమునఉన్నాడు దేవునికి మహిమ praise God amen 🙏👏
@pastor.ammateja6 ай бұрын
PRAISE THE LORD
@GattuEsther6 ай бұрын
Amen ❤🎉🎉🎉❤❤ brother 🙏🙏🙏🙏🙏🙏
@pastor.ammateja6 ай бұрын
PRAISE THE LORD
@BrotherSudeepkiran6 ай бұрын
అన్న మీరు కష్టపడి సేవ చేస్తున్నారు అన్న కష్టపడి సేవ చేయడమంటే నా vedio లో కూడా చూడ మనం డి. అన్న దేవుని సేవ కొరకు వెల్లి వస్తున్న సమయంలో నాకుటుబానికి బయంకరమైన. Actident అయ్యింది నాకు కాలు విరిగి పోయింది మా పాస్టర్ అమ్మ కి రెండు చేతులు విరిగి పోయాయి నా 7 స॥ కుమారుడు మరణించాడు. అన్న నా సేవ కొరకు ప్రార్థన చేయండి
@mahimamediatelugu6 ай бұрын
@@BrotherSudeepkiran don't worry brother. God always with you
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@chjaya14416 ай бұрын
Praise the lord నా కుమారుడు ఒక బలహీనత తో బాధపడుతున్నాడు ప్రార్థన చేయండి బ్రదర్
@sujathajavvajji54516 ай бұрын
1 కొరింథీయులకు 12:6. నా నా విధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే.
@pastor.ammateja6 ай бұрын
PRAISE THE LORD
@krishnachaitanyachapala16786 ай бұрын
1కోరింథీయులకు 13:10 పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.
@krishnachaitanyachapala16786 ай бұрын
Can you answer this
@krishnachaitanyachapala16786 ай бұрын
1కోరింథీయులకు 13:11 నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని.
@gurrapusiva1436 ай бұрын
వందనాలు అన్నియ యంపర్వలేడు దేవుడు గొప్పవాడు ఆయన అని చుసుకుటడు అన్నియా ఆమేన్ 🫂🫂🫂
@pastor.ammateja6 ай бұрын
PRAISE THE LORD
@saladisuresh23206 ай бұрын
Brother your Real Good sarvent🛐🛐🛐🛐🛐
@sravanivellamilli72029 күн бұрын
Prise the Lord anna, naa name sravani, anna meeru bhada padavaddu, evarithe mimmalani gayaparusthunnaro vallu mee kalla dgaaraki vastharu, manam nammukunna devudu valla nii nee daggara ki vachhi kashapana korutharu anna, ninnu devuni inka vadukuntadu anna, prise the Lord anna
@pastor.ammateja29 күн бұрын
Praise the lord 🙌🙏
@Anuja-yj9ym6 ай бұрын
Praise the lord good message may God blessyou thank foryou daddy and mummy garuandi amen..andharu like share cheyyandi please👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏...
@abhishekmarigold31976 ай бұрын
🎉
@P.ManoharP.Manohar-xj2yt6 ай бұрын
దేవుడు మీపరిచర్యను భారత దేశమంతా విస్తరంప చేయును గాక
@pradeepd37065 ай бұрын
Niko dandam ra nayana 😂😂😂
@venkatm29962 ай бұрын
"Mee business" ante bagundedhemo
@venkatm29962 ай бұрын
Janaalani picchollani chesi, Christianity ni comedy videos ki appaginchese business
@jansig23716 ай бұрын
అన్నా మీరు అసలు బాధపడకండి దేవుడూ చూస్తాడు అన్నా దేవుడూ వాళ్ళను నీ దగ్గరకు పంపుతాడు
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@TheSudheer1036 ай бұрын
Peddha gorrela laga unnav
@venkatm29962 ай бұрын
@@pastor.ammateja devudu Mee business ni deevinchunu gaaka!
@gurindhaguntamariyamma75863 ай бұрын
❤❤❤❤🎉
@PrasanaGasaganti6 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఐ లవ్ యు జీసస్ ఐ లవ్ యు జీసస్ ఐ లవ్ యు జీసస్ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు
@pastor.ammateja6 ай бұрын
PRAISE THE LORD
@NagSan1436 ай бұрын
Praise the lord Anna.. meru badha padakandi, devudu chuskuntadu.. Me paricharya devudu bahuga vistharimpacheyunu gaka.. yesu namam lo amen.. amen..
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH🙏🙏🙏
@Devi-ke2fu6 ай бұрын
Daddy don't worry. మన యేసయ్య ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకుంటాడు.ఈ లోకంలో దేవుని సువార్త నిమిత్తం ఎన్నీ నిందలు భరిస్తే అంత ధన్యత.అంత God grace...
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@sathyavathiperugula-ip4bu6 ай бұрын
వందనాలు హాయ్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻అమైన్ దేవుడు నిదయయేసయ్య మహిమ అమైన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MKKGAMING144 ай бұрын
Praise the lord brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vikkivikashn2 ай бұрын
నాకు ఆరోగ్యం బాలేదు బ్రదర్ నా గురించి ప్రేయర్ చేయండి బ్రదర్ మీ మాటలు వింటుంటే నా పాత జీవితం గుర్తుకొస్తున్నాయి బ్రదర్ నా దేవుడు నాకు మంచి దారి చూపిస్తాడని నాకు నమ్మకం బ్రదర్ నా దేవునికి నేను సేవలు చేయడానికి నేను రెడీ బ్రదర్ హల్లెలూయ
@pastor.ammatejaАй бұрын
Praise the LORD 🙌🙏
@nojohn3006 ай бұрын
Love you pastor garu love you see you soon❤😢
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH🙏🙏🙏
@RealTruth-h4z6 ай бұрын
యేసు ప్రభువునే దయ్యముల అధిపతియైన బయెల్జి బూబు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని ఆనాడే వాళ్ళు నిందించారు, ఆనాడు శాస్త్రులు, పరిశయ్యులు ఈనాడు వీళ్ళు అంతే తేడా
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@raphahministry68336 ай бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ నేను మీ వీడియోలు ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూశాను ప్రభు మిమ్మల్ని అద్భుతంగా తన సేవలో బలంగా ఇంకా రెండింతల ఆత్మ అభిషేకంతో ప్రభువు మిమ్ములను వాడుకున్నాను గాక నేను ఒక దైవజనుని
@BSarala-oe9ky6 ай бұрын
నేను మెదటి సార్ గా చూసి ఆశ్చర్యపోయాను that is god work ❤❤❤❤ jesus bless you brother
@biddikamanganna-qc6iq2 ай бұрын
ఏసుక్రీస్తు నామము వందనములు తెలియజేస్తున్న అన్నగారు పాప కోసం ఫీజుల అప్పులు పాలు అయ్యి ఉన్నాము మా కొరకు ప్రార్థన చేయండి ఏసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ నాకు చాలా పేద కుటుంబం అన్న గారు అందుకని సెమి దగ్గర నేను లైవ్ లో చూసా
@pastor.ammateja2 ай бұрын
Praise the LORD 🙌🙏
@jyothijami95996 ай бұрын
Amen Praise the lord 🙏🙏🙏
@pastor.ammateja6 ай бұрын
PRAISE THE LORD
@P.yesepu6 ай бұрын
దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు.. సేవలు ఎన్నో నిందలు అవమానాలు వస్తాయన్న కానీ వాటిని వదిలేయలి.. God bless you 🙌 దేవుడు ఇంకను అభిషేకించి వాడుకొనును గాక...
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@kondetisusanna5426 ай бұрын
Annayya praise the loard nenu pani koraku kowait vellalanukuntunna kani naku anni late gane jarugutunnai asalu nenu vellagalana nenu amma nu baga chusovalane bayataku vellalanukuntunna
@kondetisusanna5426 ай бұрын
Chest lo pain vastundi nakoraku preyar cheyyandi anna medical kuda avvalani
@PrasanaGasaganti6 ай бұрын
మీరు పడ్డ బాధ చూశాక చాలా బాధ కలిగింది పాస్టర్ దేవుడు మిమ్మును దీవించును గాక గాడ్ బ్లెస్సింగ్ మరి ఎంతో మందిని బాగు చేయాలని దేవుడు పరిశుద్ధ నామములో కోరుకుంటున్నాను
Annaya prise the lord 🙏🏻🙇♂️super super super gaa cheparu Annaya
@Vadapiil.PavanKumarАй бұрын
అన్నయ్య వందనాలు మాకు పెళ్లయి నాలుగు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరు అయ్యగారు గర్వఫలం కొరకు బాధపడుతున్నాను గర్భఫలం పొందు లాగున ప్రార్థన చేయండి అయ్యగారు కుమారుడు కావాలని కోరుతున్నాను మాది సూర్యాపేట నా పేరు పవన్ శైలజ 🙏😭😭
@pastor.ammatejaАй бұрын
Praise The Lord
@SujathaVeronica5 ай бұрын
Amen praise the Lord pastor garu 🙏🙏🙏 glory to god 🙏🙏🙏
@KumariKumari-ex5nw6 ай бұрын
Amen praise the lord brother and sister 🙏 🙌
@acharya30606 ай бұрын
Your ministry is Yours ,Your are acountable to you God. don't worry God is with you
@winodmettalla11636 ай бұрын
God bless you annayya ❤
@girigiridhar73036 ай бұрын
Praise the Lord Anna bhadha paduku anna😢😢😢😢😢 love you Jesus Amen brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@NeelamMission3 ай бұрын
Amen
@pastor.ammateja3 ай бұрын
Praise The Lord🙏
@jesuspandu70756 ай бұрын
ప్రెస్ లార్డ్ అన్నయ్య 🙏 రానున్న రోజులో ఆ సేవని దేవుడు అద్భుత కార్యంగా లేపబోతున్నాడు అన్నయ్య 🙌అందుకే అన్నయ్య మీకు విమర్శలు మిమ్మల్ని కించపరుస్తున్నారు 🙏భయపడకండి అన్నయ్య మిమ్మల్ని ఎవరు అయితే తృణీకరించి మాట్లాడుతున్నారో వాళ్ళ ఎదుటనేని తల లేపబోతున్నాడు అన్నయ్య 🙌🙏🙌🙌🙌
దేవునికి మహిమ కలుగును కాక కాదు దేవుని మహిమ కలుగును అని anamdi
@RadhaKumari-ed4ho6 ай бұрын
Amen praise the lord Ayyagaru amen
@srinivasbathina553 ай бұрын
Hallelujah...Amen
@pastor.ammateja3 ай бұрын
Praise The Lord
@SureshBabu-i2t6 ай бұрын
Praise the Lord Anna good message 🙏 ❤❤❤❤god bless you Anna ❤✊️✊️✊️✊️
@SallaJyothi6 ай бұрын
Praise d lord anna badapadakandi ane valu antune untaru vala kalla munde uhinchantha goppaga devudu mimalni thana sevalo vadukuntadu .mimalni me paricharyani devudu nuranthaluga bless chestadu...anna badapadakandi
@nanidec256 ай бұрын
దేవుడు మిమ్మల్ని రెండింతలా అత్మతో నింపును గాక మరింత సూచక క్రియలు జరుగును గాక
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@rajeevbokinala736 ай бұрын
@@nanidec25 Amen 🙏 🙌 👏 ❤️ ✨️
@nixcBabbaniChandraiah6 ай бұрын
దేవునికి వందనాలు అయ్యగారి అమ్మగారికి వందనాలు రాజేష్ ఆర్థిక పరిస్థితుల కొరకు టెన్షన్ ఆలోచన కుటుంబం కొరకు ప్రార్థించండి దేవునికి ఆమెన్
@bangaraiahbangaraiah55172 ай бұрын
🙏🙏amen
@thatikondasrenu44796 ай бұрын
వందనాలు అన్నయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్🎉🎉🎉
@Sravanthi-rj9nf6 ай бұрын
అన్నయ్య మీరు వేదన పడకండి యేసుక్రీస్తునే సీలువ వేశారు. కానీ ఆయన పరిశుద్ధాత్మ రూపంలో మనమద్య ఉన్నారు ఇదీ నిజాం!! మీ పక్షమున యుద్ధం చేయువాడు ప్రభూ వైన యేసు క్రీస్తు ఆమేన్!!! మీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య 🙏
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@Sravanthi-rj9nf6 ай бұрын
మీ వాక్యం ద్వారా చాలా ఆత్మీయంగా ఎదుగుతున్నారు అన్నయ్య 🙏 నా కుటుంబం కోసం నా భర్త మారుమనస్సు కోసం ప్రార్థన చేయండి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నయ్య 😭😭😭 ప్లీజ్ దేవుడు నాకు సోంత గృహం ఇచ్చులాగు ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య
@abhisheaipeddaboska38926 ай бұрын
మా గర్భఫలం గురించి నా భార్య దూరత్మ శక్తుల విడుదల గురుంచి ప్రార్ధించండి బ్రదర్ 🙏🙏🙏🙏🙏
@JannyParuvari6 ай бұрын
Praise the lord brother and sister Aman 🙏 pary for me and my family plaz 🙏 God bless you 🙏🙏🙏
@chiru9056 ай бұрын
Praise the lord brother God bless you 🙏🙏👍👍
@chandrakalaganta43656 ай бұрын
Praise the lord pastor garu ఓర్చుకోలేని వాళ్ళు ఆడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుడు మిమ్మల్ని అభిషేకంతో వాడుకుంటున్నాడు దేవునికే మహిమ రావాలి
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@Susanna8356 ай бұрын
పరిశుద్దాత్మను పొందిన వారు మాత్రమే ఇలాంటి కార్యాలు చేస్తారు, చూస్తారు, అనుభవిస్తారు పొందుకుంటారు..దేవునికి మహిమ కలుగును గాక 🙏
@Bethany-jesus6 ай бұрын
Vijay prasad andarni comment chasthaadu, athanni pattinchukovaddu brother, prabhu meeku thoduga vunnaru God bless your ministry Amen more and more, don't care about that, holy spirit God almighty is with you always
@Godofdavid6 ай бұрын
Ayyo bro clarification Ivvali ledante chala mandiki doubt vastadi.. Akkada ayana video lo comments Christians kuda doubt ga pettaru
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH🙏🙏🙏
@RamakrishnaKudipudi-i5p3 ай бұрын
ఆత్మీయ వరాలు గురించి తెలియని వాళ్ళు చెప్పే మాటలకు బాధ పడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్నా ఆయన చూస్సుకుంటాడు గాడ్ bless you
@pastor.ammateja3 ай бұрын
Praise the lord 🙏
@Call_me_ram7773 ай бұрын
🙏🙏🙏ఆమెన్🙏🙏🙏వందనాలు అయ్యగారు🙏🙏🙏
@jyoshanakitchen33826 ай бұрын
Amen🙏🙏
@prabhudasconstructionworks39676 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్. మీ ఊరంతా మారిపోద్ది దేవుని కృపను బట్టి.
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@mnagamani38446 ай бұрын
Amen brother
@prashanthireddy14436 ай бұрын
Praise the Lord 🙏🙏🙏 Brother
@prabhuh5026 ай бұрын
Praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
@challarajesh23606 ай бұрын
రియల్ గాడ్ జీసస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajuethakota93596 ай бұрын
God real ne ...vede fake
@PrasadMoka-q3j6 ай бұрын
దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక, ఆమెన్
@vemuneelavathi16626 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏 bhadha padakandi ayyagaru dhevudu mimmalani bhalanga vadukuntadu yesayya amen 🙏🙏
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH🙏🙏🙏
@EleshaElesha-q2x6 ай бұрын
యేసు ప్రభును సిలువ వేసింది క్రైస్తవులేకదా భ్రో డోంట్ వర్రీ❤❤❤❤I love bro ILove u ❤❤❤
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH🙏🙏🙏
@RajuCheeli-zl1jw6 ай бұрын
అన్నా మీరు చేస్తున్న సేవ పరిచర్య మీరు ఎప్పుడు మొదలుపెట్టారో నాకు తెలుసు మిమ్మల్ని దేవుడు అంచెలంచెలుగా అత్యధికంగా మిమ్మల్ని హెచ్చించారు మీరు దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారని సతనుకి నచట్లేదు
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH
@RajuCheeli-zl1jw6 ай бұрын
@@pastor.ammateja అన్నా రిప్లై ఇచ్చినందదుకు వందనాలు అన్నా మీరు ఫస్ట్ సేవ ప్రారంభం చేసినప్పుడు online లో 3 గురు మాత్రమే ఉండేవారు ఆముగ్గురిలో నేను వున్నాను online ను అప్పుడు నాకు కొత్తగా పెళ్లి ఐయింది పిల్లలకోసం ప్రేయర్ చెయ్యమని messge పెట్టాం మాతో మీరు మాట్లాడారు మా, కుటుంభం కోసం ప్రాద్దన చెయ్యండి మీకోసం మీకోసం మీ సంగం కోసం మేము ప్రదిస్తాము వందనాలు అన్నయ్యా
@trinathpaspureddy24626 ай бұрын
Praise the lord 🙏 annaa evaru em cheppinaaa devuddu mee thoddu unnaru annna 💯💯💯💯nenu mimmalni nammutunnna anna ❤
Praise the lord 🙏 bro don't worry , mee seva Inka bless chesthadu
@pastor.ammateja3 ай бұрын
Praise the LORD 🙌🙏
@GaddangiBharathi6 ай бұрын
Paise the Lord 🙏🙏🙏🙏 rather garu inka inka goppaga memmalani me kutumbhalani goppaga devudu vadukovali❤
@DasupuramLakshmi6 ай бұрын
Praise the lord Pastor.. garu... Meku...parishudda Athma meku Devudu echadu..... .. nenu.... Nammuchunna .. Vijaya Prasad pastor.... Mata... Pattinchukovaddu..... God bless you 😇🙏
@samsonsiddhantam-zm7gz6 ай бұрын
Neku parisuddaathma ivvaledha annayya garu nuvvu enduku bpondhalaka pothunnavu o sari alochinchu
@pastor.ammateja6 ай бұрын
THANKU SO MUCH🙏🙏🙏
@ValaparlaSubhashini-oz2mw6 ай бұрын
Amen amen amen 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@MallikaSandra5 ай бұрын
Dont worry 😢 Anna, YEHOVA chusukuntadu anna, theerpu theerchuta HEHOVA pani Anna... Praise the LORD Anna🙏🙏🙏
@Indian-rc7il6 ай бұрын
In jesus name U shall be saved and Reform 🙏 God bless you dear brother 🙏
@radhikapaul22436 ай бұрын
మీరు ఎవరి వైపు చూడకుండ దేవుని చిత్తప్రకారము చేయండి బ్రదర్ నిన్ను గాయపరిచేవారు ఆనాడు శాస్త్రుల వంటి వారు ఆనాడు యేసుక్రీస్తు నీ అడ్డ గించరు ఇప్పుడు మిమ్ము ల్లి అడ్డ గిస్తూన్నరు దేవుడు మీకు అప్పగించిన పని నమ్మకముగా చేయండి బ్రదర్ 🙏🙏🙏