Part-1 || మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

  Рет қаралды 64,117

JanaSena Party

JanaSena Party

Күн бұрын

Пікірлер: 136
@saigopigopi3151
@saigopigopi3151 16 сағат бұрын
జై😘 మై డియర్ లవ్లీ హీరో ❤️, జై జనసేన 🙏🇮🇳🙏, జై సనాతనధర్మ 🙏🚩🚩🚩🚩🚩🙏, జై హింద్ 🙏🇮🇳🙏💙❤️💙❤️💙❤️💙❤️💙😘
@gosalanagarjuna3869
@gosalanagarjuna3869 3 күн бұрын
మీ నవ్వు వరం..... మీ కోపం శాపం..... జై జనసేన.... జై పవన్ కళ్యాణ్.... గారు
@suryasmash4183
@suryasmash4183 2 күн бұрын
Time cheppu yekkada navvaru plzz
@sampathiraomadhavarao5708
@sampathiraomadhavarao5708 3 күн бұрын
పవన్ కళ్యాణ్ గారికి ఉన్నతమైన విలువలు కలిగి ఉన్న వ్యక్తి
@nirmalqrunku6976
@nirmalqrunku6976 3 күн бұрын
కంటి రెప్పకూడ కదల్చకుండ ... చూస్తూ ఉండాలనిపించే... మా బంగారం సామీ నువ్వు 🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@donhunt7503
@donhunt7503 3 күн бұрын
✨కొణిదల కొదమ సింహాలు💗 ✨చిరంజీవి ✨పవన్ కళ్యాణ్ ✨రామ్ చరణ్🔥🔥🔥🔥🔥
@P.kishore-k1y
@P.kishore-k1y 3 күн бұрын
బ్రదర్ ... నాగేంద్ర బాబు గారు కూడా ఉన్నారు, బ్రదర్.
@harikk77
@harikk77 3 күн бұрын
Eppudaina jalaga jagan ilanti meetings pettada…does he has knowledge…i am spellbound with PK’s knowledge in every area…great going PK sir…we need leaders like you to cleanse the current system…
@srihariSatyawada
@srihariSatyawada 3 күн бұрын
నియోజకవర్గాలలో తమరి యొక్క కాంటాక్ట్ ఉండాలి సార్ ముఖ్యంగా జనసేన పార్టీ బలంగా ఉండి ఆ నియోజకవర్గంలో మనం పోటీచేయని నియోజకవర్గంతో మీ యొక్క సంబంధం కనీసం నెలకు ఒకసారి సంభాషణలు జరపాలి అని నా మనవి 🙏
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
కరెక్టే ఆఫీస్ ఉండాలి సార్ కార్యకర్తల ఆఫీస్ సమస్యలు పరిష్కరించడానికి
@tadalahanuma
@tadalahanuma 3 күн бұрын
కళ్యాణ్ గారు.... రియల్లీ spiritual person
@shivavinay8259
@shivavinay8259 3 күн бұрын
He is karma yogi
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
ఈరోజు సార్ నేను ఉన్నంత హ్యాపీ సూపర్ సార్ అలాగే నా కుటుంబ సభ్యులతో పాటు అందరూ అలగ ఉండాలని నా కోరిక సార్
@ShashankS-dl8pe
@ShashankS-dl8pe 3 күн бұрын
Pawan Kalyan in Game Changer Pre Release 🔥💥🥵☠️🔥
@sridhar2achutas
@sridhar2achutas 2 күн бұрын
cultural change is very important for any revolutionary changes. Happy to hear that from leaders like you :)
@gokarakondasatyasaimakeitp6708
@gokarakondasatyasaimakeitp6708 3 күн бұрын
మా పవన్కళ్యాణ్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
పంచాయతీరాజ్ తీసుకున్నదే సమస్యల పరిష్కరించడానికి మీరు సార్ కానీ కొన్ని విలేజ్లో మా విలేజ్లో అది కరెక్ట్ గా నడత లేదు సార్
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
భగవంతుడు అంటే ఒకటే నా దృష్టిలో సార్ తోటి వారికి సాయం చేయాలన్నది అది మీరు చేస్తున్నారు సార్ దైవసాక్షిగా చెప్తున్నాను సార్
@thealrounder8382
@thealrounder8382 3 күн бұрын
I'm from Avanigadda and I'm very happy that my leader witness the problems of Avanigadda constituency #AlwaysWithSenani😊
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
ధర్మ వైపు ఎప్పుడు పవర్ స్టార్ ఉంటాడు ఆ ధర్మమే పవర్ స్టార్ ని కాపాడుతుంది అని నేను నమ్ముతా మతం వేరు అన్న వాళ్లకి మార్గం ఇంపార్టెంట్
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
అంబానీ కైనా కడుక్కున్నా వాడికైనా ఇబ్బందులు ఉంటాయి సార్ కానీ మీరు ఆ టైపు కాదు సార్ మనకున్న దాంట్లో చేయాలన్న తృప్తి గాడ్ ఇస్ గ్రేట్ అని నేను నమ్ముతాను సార్ అలా అని నేను గొప్పవాడు కాదు సార్
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
Super ❤
@swamy2986
@swamy2986 2 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రజల సమస్యల పరిష్కారం కోసం స్పందించే విధానం చూస్తోంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు సమస్య వెళితే కచ్చితంగా పరిస్కారం అవుతుంది అనే నమ్మకం వచ్చేసింది సామాన్యులకి.🙏 నెహైగ్తఫర్డ్స్Awer
@vaishnavitulasi9835
@vaishnavitulasi9835 3 күн бұрын
👍🙏🥰❤️jai janasena 🎉
@RajuRaju-i5w7n
@RajuRaju-i5w7n 3 күн бұрын
What was clear vision sir I have been happy about follower since 2007 CMPF.. Hardcore I have to say I have a God in my heart.. I don't know the God face if one God has a face that is Pawan kalyan face
@RajuRaju-i5w7n
@RajuRaju-i5w7n 3 күн бұрын
Me lanti leader kavalani yellaga waiting prajalu anna innalaki nuvvu vachav nadichi chupistunnav edhi feature leaders ki ok map to how rule and work for people. I salute to you
@naseena8719
@naseena8719 3 күн бұрын
Jai PawanKalyan garu Jai janasena JaiHind 🫡🫡
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
లక్ష్మీ లో దరిద్రం ఉంటాది మంచి ఉంటది మీరు ఎప్పుడు మంచి లక్ష్మితో ఉంటారు నీకు తెలుసు సార్ సాయం చేసేటప్పుడు భగవంతుడు ఎప్పుడు మీతో ఉంటాడు అలాగే నాతో నువ్వు ఉంటాడని దైవసాక్షిగా చెప్తున్నాను సార్
@JanakiGajula
@JanakiGajula 3 күн бұрын
🙏 jai janasena ✊
@tadalahanuma
@tadalahanuma 3 күн бұрын
ఇది కదా... పరిపాలన అంటే.....
@mkdhanush306
@mkdhanush306 3 күн бұрын
True Leader born.
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
అవును సార్ నిజం మనకంటే గొప్ప వాళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చెప్పులు స్థాయిని చూపిస్తాడు సార్ జీసస్ ఎంత గొప్పవాడో మీరు కూడా సార్ ఎందుకంటే స్థాయి ఇంపార్టెంట్ మీరు అరకులో చేసింది సూపర్ సార్
@thirupathireddy4648
@thirupathireddy4648 3 күн бұрын
Jai pawanism
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
2019లో మీ విలువ తెలియదు సార్ ఇప్పుడు తెలిసింది శత్రువు నైన ప్రేమించాలి అన్నది బన్నీ విషయంలో చేశారు కదా సార్
@ShashankS-dl8pe
@ShashankS-dl8pe 3 күн бұрын
OG Industry Hit Button ✅☠️🔥🥵💥
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
ఈ మ్యాటర్ ని అనకూడదు సార్ నా ఇంటికి కూడా పీకలేవు అన్నా జగన్ రెడ్డి బోడిగుండు ఐపాడ్ సార్ ఎందుకంటే బిజినెస్ చేయడం మంచిదే కానీ ఐదు కోట్ల మంది జనాల్ని చాలా నీచంగా చూశాడు సార్ అలానే రెడ్లు సూపర్ సార్ కలుపు మొక్కలు ఉన్నట్టే తీసేయాలి సార్ ప్రతి జాతిలో ఉండే మతంలో ఉంది సార్
@satishtalikota
@satishtalikota 3 күн бұрын
AP people Pavan Kalyan gariki support ivandi. Transform AP. You guys are so lucky. 👍
@RakshitLucky
@RakshitLucky 3 күн бұрын
PAWAN KALYAN ❤
@thulasiram1244
@thulasiram1244 3 күн бұрын
Jai janasena ❤❤❤❤❤
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
ప్రజారాజ్యం ఉన్నప్పుడు మీ కష్టం నా కష్టం కూడా ఒకటే సార్
@janasenadgpyouth
@janasenadgpyouth 3 күн бұрын
Jai janasena party Anna ❤❤
@Manikanta-mp1wl
@Manikanta-mp1wl 3 күн бұрын
The way of he speaking 💥❤
@Anjibabuchellaboina
@Anjibabuchellaboina 3 күн бұрын
Jai janasena ❤️ Jai pawan kalyan annaya ❤️
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 3 күн бұрын
He is the real game changer of Andhra Pradesh 🔥💥💯💪🙏
@VasanthKumar-oc3mm
@VasanthKumar-oc3mm 3 күн бұрын
Jai Janasena Party and Honest Leader Pawan kalyan garu🎉
@srishailamyadav7171
@srishailamyadav7171 3 күн бұрын
జై జనసేన
@narendrababu6487
@narendrababu6487 3 күн бұрын
Yes jai janasena jai ❤❤❤❤❤❤❤❤❤❤❤
@NavyathaBunga
@NavyathaBunga Күн бұрын
కార్యకర్తలు ను కూడ పట్టించు కొండి sir
@VasanthKumar-oc3mm
@VasanthKumar-oc3mm 3 күн бұрын
You are doing honest governance to poor people🎉
@gannistudio3693
@gannistudio3693 2 күн бұрын
జై పవన్ కళ్యాణ్ జై శ్రీరామ్ జై హింద్ జై ఆంధ్ర
@HariPriya-r9l
@HariPriya-r9l 2 күн бұрын
Sir meru chala honest and true leader Mana ap govt jobs lo prati deggara bribing vndi Oka file pass cheyalanna Transfer kosam anna Probation clearance kosam anna Asalu nenu movies lo chusi entha brining vntada anukunedani ,evariki bhayam kada anukunedani Tarwata practical ga chuste movies lo chupinchedi chala takkuva anipinchindi Eppudu nenu bribe evvanu ante Tappu nadi anatlu chustunnaru Ala tayarayindi society Please sir e vishayam action tesukondi
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
తగ్గించుకున్న వాడు హెచ్చించబడును అది మీ లోకి నేను చూసాను సార్
@somarapuramkishor2903
@somarapuramkishor2903 3 күн бұрын
Super sir
@KumarKumar-n7h
@KumarKumar-n7h 3 күн бұрын
Jai Deputy CM PSPK sir 🎉🎉
@ShashiBhushanRaoBilla
@ShashiBhushanRaoBilla 3 күн бұрын
Jai Janasena
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
రక్తదానం అవయదానం మించిన దైవం ఏదీ లేదు అది మెగా చిరంజీవి తోనే మొదలయింది సార్ అతి ప్రజా సంకల్పం రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంతకుమించి లోకేష్ గారు మీరు సూపర్
@Happy-Energy-is-Money
@Happy-Energy-is-Money 3 күн бұрын
Positive politician
@saimahesh2989
@saimahesh2989 3 күн бұрын
visionaryy leader
@lakshminathlanka6197
@lakshminathlanka6197 3 күн бұрын
A great leader with indepth knowledge on ground reality
@satyanarayanadn7076
@satyanarayanadn7076 3 күн бұрын
Super Pawanji you are always great.Really AP people are with you forever 🎉
@munivaraprasad880
@munivaraprasad880 3 күн бұрын
Jai power ⭐⭐⭐
@gamingwithravi4461
@gamingwithravi4461 3 күн бұрын
Jai Bharat Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu
@SriramPalada
@SriramPalada 3 күн бұрын
Correct ga mataladav annya madi konasema
@srujanajyothi
@srujanajyothi 3 күн бұрын
Bangalore lo laga ikkada kuda Saturday holiday ivvandi sir schools ki kids ki atleast half day........
@tattikotanagaraju5123
@tattikotanagaraju5123 3 күн бұрын
Jai Pspk ❤
@ShaikshabberShaik-j4t
@ShaikshabberShaik-j4t 3 күн бұрын
Jai janasen ❤❤❤❤🎉🎉🎉
@ShashiBhushanRaoBilla
@ShashiBhushanRaoBilla 2 күн бұрын
Wishing you a bright, joyful, and prosperous New Year.
@dp22012
@dp22012 3 күн бұрын
Pawan Kalyan is Saviour
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
ఇవన్నీ గార్మెంట్ ఆఫీసర్లకు తెలుసు సార్ కానీ నటన జీతం అంటారు ఒక షూటింగ్ అనుకుంటారు
@Andhrapradeshghj
@Andhrapradeshghj 3 күн бұрын
Good idea's good work jai janasenani
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
తృప్తి 100% కాదు నా దృష్టిలో 99 అయింది 10000 చేయాలన్నది మెగా పవర్ స్టార్ సంకల్పం
@sivakumarreddy2871
@sivakumarreddy2871 3 күн бұрын
Jai janasena ✊🏼✊🏼
@ShashankS-dl8pe
@ShashankS-dl8pe 3 күн бұрын
Pawan Kalyan fans assemble 🔥🔥🔥
@sankarkuriti2355
@sankarkuriti2355 3 күн бұрын
Nice idea anna
@kiranvarma1225
@kiranvarma1225 3 күн бұрын
Sir already well settle ga una telugu film industry hyd nunchi teskuni ravadam kastam. Kani present OTT movies kani webseries kani sarina encouragment india lo akada cheytledu deniki manchi market undi kabati OTT platforms films kuda oka industry la create chesi productions houses ni actors mana vizag teskuni ravachu ga
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
అందుకనే సార్ నిమ్మల రామానాయుడు గారు మాట్లాడిన మాటలు నిజం కానీ సార్ అలా అవడానికి కారణం కూడా తెలుసుకోవాలి కదా సార్ అందుకనే జన నాని సేన ఆఫీస్ కావాలి సార్
@SurendraKumar-sc5zc
@SurendraKumar-sc5zc 3 күн бұрын
Jai janasena
@vinaychikkamath7993
@vinaychikkamath7993 3 күн бұрын
🙌🙌🙏🙏🙏
@bajisyed7239
@bajisyed7239 2 күн бұрын
Naku Talisi last 5 year's e vedmga avaru press meet patti matladala jai janasena.
@jayachandrajayachandra1345
@jayachandrajayachandra1345 3 күн бұрын
🔯✊👌👍💯⭐♥️😍
@sankarkuriti2355
@sankarkuriti2355 3 күн бұрын
Dear JSP KZbin technical team, Our capturing vidios and sound quality very poor....there is background noise...pls improve...pls
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
అందుకనే శీను గారు ఒక మాట అన్నారు సార్ బాహుబలి శీను గారు మీరు పెంచిన మొక్క ఆఫీస్ తెరవాలి సార్ అలా అని టిడిపికి ఆపోజిట్ కాదు సార్
@KVRAMESH.KVRAMESH2
@KVRAMESH.KVRAMESH2 3 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@Srinivaspogiri656
@Srinivaspogiri656 3 күн бұрын
❤❤❤
@pavanrec2003
@pavanrec2003 2 күн бұрын
@26:00 about movie industry
@VintageMovies-T08
@VintageMovies-T08 3 күн бұрын
🎉🎉
@bhaskarvepa4383
@bhaskarvepa4383 3 күн бұрын
Voice quality should be taken care….ardham avvatledhu clear ga….
@KVRAMESH.KVRAMESH2
@KVRAMESH.KVRAMESH2 3 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Hari-ro7ql
@Hari-ro7ql 3 күн бұрын
😊😊😊
@madhulatha1071
@madhulatha1071 3 күн бұрын
Tatagaru new year special anthi cota week 1first January 3nanne happy birthday Friday nanne happy birthday tatagaru
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
ఇందులో సైకో జగన్ మనకే వద్దు ఆ పార్టీ కూడా మనకి మాట్లాడాలి ఒకసారి లేదు
@Explorer20010
@Explorer20010 3 күн бұрын
Rey babu e channel admin evadra. Channel start chesi inni months avutunna.. video clarity undatledu, sound fluctuations... Sarina camera ki pettandi investment. Please do it properly. Okkade anni cheyali ante avadu. Kalyan gariki support cheyandi
@anusharapaka6493
@anusharapaka6493 Күн бұрын
Audio is not clear
@Koundinya87
@Koundinya87 3 күн бұрын
Dear Pawan ji, ఉపాధి అవకాశాలు కోసం ఓ విజ్ఞపన చేసాం. సంగీత, సాహిత్య, నటన, చిత్రకళ కళాశాలలు ఏర్పాటుకు మీ సంసిద్ధత వ్యక్తం చేశారు. దానిపై మీ నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర, పరిసరాలు, అద్భుత పర్యవరణం, పర్యాటకులకు చూపే, తెలిపే వాలంటీర్లను ఏర్పాటు చేస్తే, వారికీ ఉపాధి కల్పనగా భావిస్తున్నాం. పర్యాటక ప్రదేశాలలో విడిది, భోజనం సదుపాయాలు కల్పించాలి. ఇప్పటికీ కనీస మౌళిక సదుపాయాలు లేవు. పోలవరం ఓ అధునిక అద్భుతం, దాని కట్టడం ఈ జనరేషన్ చూడాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం చూడలేదు. యువతలో స్ఫూర్తి తీసుకురావాలి. యువతకీ బాధ్యత ఇవ్వాలి. యువతకీ ప్రభుత్వ పనుల్లో భాగస్వామ్యం చేయండి. పరిసరాలు-పరిశుభ్రత, నీటి సరఫరా - పొదుపు వాడకం, ట్రాఫిక్, కేటరింగ్, First aid - Safety వివిధ వ్యవస్థల్లో కేటాయించాలి.
@madhulatha1071
@madhulatha1071 3 күн бұрын
Tatagaru emi chestanava evening tatagaru emi chestanava emi chestanava emi chestanava emi chestanava tatagaru
@JustVishall
@JustVishall 3 күн бұрын
Upload HD audio version
@ladsandtails
@ladsandtails 3 күн бұрын
Yennikala mundu ichina hamila gurinchi okka question kooda ledhenti media nunchi 😢😢??
@RajuRaju-i5w7n
@RajuRaju-i5w7n 3 күн бұрын
Liquor scam, sand scam, irrigation scam what's going on this issues sir
@ysrinivasa789
@ysrinivasa789 3 күн бұрын
✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️✡️👍👍👍👍👍👍👍👍
@Kapunaidus
@Kapunaidus 3 күн бұрын
ఇంటర్ ఫెయిల్యూర్ ma పో లిటికల్ సైన్స్..... Ma phd రెసర్చ్ స్కా లర్ 😂😂😂😂
@venkatk2735
@venkatk2735 3 күн бұрын
Question paper donga mana maji SheM 😂😂..vaadu graduate antaaduu kaani ekkada chadivi sachhadoo em chaadivadoo inkaa telidu evvariki😅😅
@durgaraogoli8239
@durgaraogoli8239 2 күн бұрын
💫🔯🔯🙏🥛🥛🥛🥛🥛🙏🔯🔯💫
@Mahesh0908-bk3do
@Mahesh0908-bk3do 3 күн бұрын
Pawan Kalyan garu.. is pro nature and also forest minister. Staff at camp office, why don't you please remove usage of plastic bottles and use some glass or steel bottles? Those plastic bottles looks like from Kinley and PK garu even opted out of advertising for any of the Cola companies.
@bvssrsguntur6338
@bvssrsguntur6338 3 күн бұрын
Good point
@sudhakard1411
@sudhakard1411 3 күн бұрын
సార్ ఫస్ట్ నా లైఫ్ లో బిజెపి కు ఓటేస్తే అంటే రాంగ్ కాదు అని నిన్ను నమ్ముతా ఎందుకంటే మొత్తం మార్గం సంకల్పం ఇంపార్టెంట్
@bvssrsguntur6338
@bvssrsguntur6338 3 күн бұрын
Jai Bjp Jai yogi
@RajuRaju-i5w7n
@RajuRaju-i5w7n 3 күн бұрын
Ycp schools minister scam where our party tells there was a scam so where it was..
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН