చాలా గొప్ప పాట చిత్రీకరణ చాలా అద్భుతంగా జరిగింది కడప గండి తండా నారాయణపురం ప్రజలకు మనస్ఫూర్తిగా పేరూ పేరూ నా ప్రతిఒక్క రికీ,,, కెమెరా వారికి, గణేశ్, అంజ్జి ,, ప్రతి ఒక్కరికి మరియు, కడప గండి తండా, సర్పంచి , గారికి ధన్యవాదాలు,, చాలా గొప్ప,,, మైలు రాయి, గా నిలిచే పాట సాహిత్యం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది,, సింగర్, బాలు సోదరునికి,,, ప్రత్యేకించి ధన్యవాదాలు ,, భద్యా పాత్రను ఇంతగా ఆదరించిన,,, యావత్ బంజారా ప్రేక్షకులకు రుణ పడి ఉంటాను ఇంకా ఎన్నో చిత్రాలు చేయాలి, ఇంకా మరెన్నో,, చారిత్రాత్మక,, చిత్రాలు చేయాలి అని మనస్ఫూర్తిగా,, మమ్మల్నీ,, మా చిత్రాన్ని ఇంతగా,, పెద్దా ఘనవిజయాన్ని,, చేకూర్చిన,, యావత్ బంజారా ఆత్మీయ బంధువు మిత్రులకు శ్రేయోభిలాషులకు పేరూ పేరూ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు,,,,👌💕💯❤️🙏 రాం రాం జై సేవా లాల్ 🙏🙏🙏
@GaneshChinnu-v7x5 ай бұрын
Tnx Rajesh Anna Garuu....❤❤❤
@KorraMothilalnaik93905 ай бұрын
Super excellent acting highlight Rajesh ❤❤❤❤❤❤
@DEKHOBANJARA5 ай бұрын
రాజేష్ అన్న నువ్వు ఏది చేసినా కూడా ప్రాణం పెట్టి తీస్తావు ఈ వీడియోలో మాత్రం నీ యొక్క ఆక్టింగ్ వేరే లెవెల్స్ చూస్తే చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు మీరు ఏదో ఒక రోజు ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఆ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ఎప్పుడూ కూడా ఇలాంటి మంచి వీడియోలు చేస్తూ మాలాంటి అందరిని అలరించాలని కోరుతూ నీ వీరాభిమాని. 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@RaghuBanjaracomedyvideos5 ай бұрын
TQ Anna
@vankudothuramesh8055 ай бұрын
నిజంగా ఇ వీడియో చూసినప్పుడు కళ్ళలో నీళ్లు ఆపలేక పోయిన. రఘు మరియు రాజేష్ అన్న మీ ఇద్దరికి హ్యాండ్సప్ ❤️❤️👌💐❤️❤️ ఇ పాట బీ సూపర్ అన్న ❤️❤️💞
@siddarthsrinu47425 ай бұрын
రఘు నీకు ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం కానీ.నీలో చాలా దాగుంది టాలెంట్... సూపర్ సూపర్ సూపర్.. 💐💐💐💐💐💐✊🏻✊🏻✊🏻
@RaghuBanjaracomedyvideos5 ай бұрын
TQ Anna 🙏🤝☺️
@shivanayakdirector5 ай бұрын
నిజంగా గుండెను తాకింది.... Super రఘు...రాజేష్ ఇద్దరు కుమ్మేశారు.... ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@vsloverscreation5 ай бұрын
సూపర్
@vsloverscreation5 ай бұрын
నెంబర్ కావాలి
@vankudothuramesh8055 ай бұрын
సూపర్ యాక్టింగ్ రాజేష్ అన్న 👌❤️
@vankudothuramesh8055 ай бұрын
👌👌👌❤️❤️చెప్పడానికి మాటలేవ్వు 🙏
@vankudothuramesh8055 ай бұрын
👌 సూపర్ యాక్టింగ్ రఘు
@karamtothraju06035 ай бұрын
Heart touching video i will never seen this type of video super concept god bless you raghu💐💐💐💐
@balunayak92095 ай бұрын
❤️❤️super excellent video
@BhavSinghSinger5 ай бұрын
❤❤❤❤anna 😢😢😢
@banjaraculture.7775 ай бұрын
Great Rajesh and raghu ❤❤
@karantothuganesh945Ай бұрын
సూపర్ సాంగ్ రఘు మన తండాలో ఎవరు చనిపోయిన కూడా ఇదే సాంగ్ పెడుతున్నారు ఈ సాంగ్ చానా ఫేమస్ అయింది
@RaghuBanjaracomedyvideosАй бұрын
TQ thamudu
@AnilkumarAnilkumar-f9v4 ай бұрын
Super chottu...
@AnjiNayak-fc2llАй бұрын
super thammudu
@srrakeshnayak11585 ай бұрын
సూపర్ 👍
@deejayraj73345 ай бұрын
Super song Raghu 👍
@malleshaudiosandvideos15635 ай бұрын
Wow what a Acting Rajesh ANNAYA super super
@karantothuraju31065 ай бұрын
Super
@sabavathnaresh68985 ай бұрын
Excellent performance Raghu&team 👌👌
@somanijatothu37315 ай бұрын
Good super bro..❤❤❤❤❤
@jatavathkumar5 ай бұрын
Super hero 💪💪❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ganeshchavaun12145 ай бұрын
సూపర్ ❤❤
@RamRathod8085 ай бұрын
Nice acting rajesh anna super song
@BanothHussen-c4x4 ай бұрын
Super super acting ❤❤ Raghu Rajesh ❤❤❤❤ congratulations 🎉❤❤🎉🎉🎉🎉
@rajuramavath51815 ай бұрын
Super Raghu
@dharavathkishan40725 ай бұрын
Super song
@asavathpraveen62755 ай бұрын
Super video raghu anna
@Kirackchandu5 ай бұрын
Super ragu Rajesh bhia
@karamtothraju06035 ай бұрын
Superb concept 👍 Raghu and rajesh superb acting bro 🎉🎉. congratulations to all village members to support raghu. Hurt sa up all 🙏🙏🙏 I will see more videos tooo. Congratulations thamudu 💐💐💐
@RaghuBanjaracomedyvideos5 ай бұрын
TQ Anna
@Malleshms21225 ай бұрын
Super
@palathyasevalal54385 ай бұрын
Supara ❤❤❤ Anna
@bhukyaveeranna19565 ай бұрын
Super rajesh anna
@karamtothukishannayak68224 ай бұрын
రఘు మరియు రాజేష్ అన్న గార్లు వీడియో చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇలా చెయ్యాలనె అలోచన కూడా మీలో ఎలా వచ్చిందో అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి మంచి మంచి వీడియో తీయాలని ఆ భగవంతునికి కోరుకుంటున్న . జై సేవాలల్ ❤
@KRamesh-ve4hg5 ай бұрын
Nice super excited
@travellers45265 ай бұрын
Super song raghu
@BanothSrinu-sd4pj5 ай бұрын
Nice acting Rajesh anna
@VankudotuShiva5 ай бұрын
Super ❤
@nenavathkalyan1265 ай бұрын
Super bro...
@vislavathbanu51733 ай бұрын
Rajesh Banjara Raghu ❤❤super ❤❤❤
@nenavathganesh39985 ай бұрын
Super excellent 👌👌
@angothuravikumar929922 күн бұрын
Super excited
@Vikram-gy2zu5 ай бұрын
Anna supar anna 😢
@chinodu17025 ай бұрын
Nice song
@lalunayak39585 ай бұрын
Super anaa big fan of raghu anaa
@PrakashBanoth-m9iАй бұрын
Super super acting good 👍❤❤❤
@mohaneslavath35725 ай бұрын
Super Ragu Anna supersangs
@bhukyakarthik75755 ай бұрын
Song bhagunde bro ma nanna gurthocharu😢
@dharavathkishan40725 ай бұрын
❤
@SagarNayak-x1v5 ай бұрын
Rajesh action super❤❤🙏🥰
@rajusabavat35945 ай бұрын
👌👌👌👌🥰w👌👌👌👌👌👌
@ramavathsrikanth60535 ай бұрын
Nice 😢
@kishtyanaiknaik5 ай бұрын
👏👏👏🌹🚩🏳️
@TELUGUGAMER-l8y3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@BhukyaLalu-h7u4 ай бұрын
Raghu chala bagicha nijanga gundappa Hindi
@NunavathSwathi-up9ep4 ай бұрын
😭😭😭
@RNaresh-t3m4 ай бұрын
Rty
@malothharichand26076 күн бұрын
ఇది మూవీ అని నేను అనుకుంటూన్న కానీ చాలా అప్పు తికున్నా వాళ్ళకు ఇలాగే పిడుస్తున్నారు చాలా ఇలాగే పురుగు మందులు తాగి చనిపోతున్నారు