100 సంవత్సరములు చరిత్ర గల నాటకం , కవి కాళ్ళకూరి నారాయణరావు గారు , నటులు నటీమణులు పాత్రకు జీవం పోశారు , ఇంత మంచి నాటక మును ప్రసారము చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు
@ramalingeswararaokandregul3853 жыл бұрын
Koteyya garu, krishnagaru, Bhanumathi garu natakamantey super👏👏
@Chintamanikotaiah3 жыл бұрын
Thanks for commenting... Please like share and subscribe
@oletinageswararao62523 жыл бұрын
కళా కారులకు కళాబివంధనాలు 🙏🏾🙏🏾🙏🏾 చాలా బాగుంది అరుదైన కాంబినేషన్ సూపర్ 👌👌👌👌👌
@Chintamanikotaiah3 жыл бұрын
ధన్యవాదాలు. please subscribe our channel
@mamillapalliumamaheswarara33423 жыл бұрын
Very very happy please Full video
@Chintamanikotaiah3 жыл бұрын
Thanks for commenting... Next part is scheduled for tomorrow sir
@c.venkataramireddy10842 жыл бұрын
Banu garu supar 💋♥️
@krishnagoalla233 жыл бұрын
Best audible audio so for I have been followed the dramma padyalu in reasent days. Sri koteswara Rao's voice and his performance is always so good irrespective of any kind of dramma whether it is pauranika(mythological) or social. Thank you very much for giving us the best audible audio so for. Please Conway my regards to Sri Koteswara Rao.
@Chintamanikotaiah3 жыл бұрын
Thanks for sharing your views..Keep watching and support us
@narasimhaorao25533 жыл бұрын
Ma janma dhanya minadi nijamu ga kotaiah garu🙏🙏🙏🙏🙏👍👍👍👍 narasimha Rao lakkakula spar Nellore
@sathyamdk25352 жыл бұрын
బిల్వ మంగలడు కి వేసిన యాక్టర్ ఎవరోగాని అన్న ఎన్టీఆర్ గారిని గుర్తుకు తెస్తున్నాడు,అభినయం చాలా బాగా చేస్తున్నాడు చింతామణి గా వేసిన ఆమె కూడా అందం,అభినయంతో పోటీపడి నటించింది,భవాని శంకరం పాత్ర వేసిన యాక్టర్ కూడా తన పాత్రలో అద్బుతముగా నటించారు,ముగ్గురు చాలా బాగా చేసినా చివరి ఎపిసోడ్స్ లో భార్య చనిపోయిన ఘట్టంలో బిల్వమంగలుడు ఏక్షన్ చూస్తే అన్న ఎన్టీఆర్ ఏక్షన్ చూసినట్టే అనిపించి చాలా సార్లు చూసాను,ఇలాంటి గొప్ప యాక్టర్స్ ఇంకా మన మధ్యలోనే ఉండి కళలను బ్రతికిస్తున్నారు,ఇలాంటి నటులను,నటిమణులను ప్రజలు, ప్రభుత్వం గుర్తించి వారిని ప్రోత్సాహించాలి, చింతామణిపై నిషేధం ఎత్తి వెయ్యాలి,ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లొ ఇది నిజముగానే జరిగిన కథ,బిల్వమంగలుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు,కృష్ణ భక్తుల కథే ఈ చింతామణి నాటకం.అందువలనే ఎన్ని సంవత్సరలైన అది అజరామరం.
@Chintamanikotaiah2 жыл бұрын
మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలండి. Please like, share our channel
@c.venkataramireddy10842 жыл бұрын
బా ను మ తి గారు సు ప ర్
@devaraju66353 ай бұрын
B c Krishna garu kurnool
@nallanachakradhar6625 Жыл бұрын
Voice old ntr
@jayaprasad51423 жыл бұрын
Bilva mangaluduga BC gari abhinayam....NTR garini gurtuku testundi
@Chintamanikotaiah3 жыл бұрын
Thanks for your complement
@yvenkatanarayana63293 жыл бұрын
Chintamani padina uhalu గుసగుసpata laya లేదు
@sathyamdk25352 жыл бұрын
బిల్వ మంగలడు యాక్షన్ అన్న ఎన్టీఆర్ గారి యాక్షన్ లాగా అద్భుతముగా ఉన్నది. చివరి ఎపిసోడ్స్ లో అన్నగారు ntr లాగా చాలా బాగా చేశారు. చింతామణి కూడా అందం అభినయం లో ఆయనతో పోటీ పడి నటించారు,👌👌👌🙏
@Pademi-ob1xg7 ай бұрын
G. g. F 😮
@srinumedisetti3738 Жыл бұрын
B.cకృష్ణ గారు భానుమతి గారి యాక్షన్ సూపర్
@Chintamanikotaiah Жыл бұрын
ధన్యవాదాలండీ 🙏
@ramakrishnaprasadchandolu32583 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@విశ్వమోహనకళారంగం10 ай бұрын
ఈ నాటకం ఎక్కడ జరిగింది
@maheswararaonarne1313 жыл бұрын
Please put full play.
@Chintamanikotaiah3 жыл бұрын
Kindly check the discription.. There you can find the remaining parts. Thanks for watching keep supporting us