ఓం శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నేనమః 🌹🙏🏻🌹 అమ్మా మీవాక్ పటిమ మధురాతి మధురం వీరబ్రహ్మేంద్రస్వామి సదా మీకు మీ కుటుంబ సభ్యులకు శుకసంతోషాలు ప్రసాదించాలని కోరుతూ శుభ ఆశ్శీసులు తల్లీ 🙌🙌🙌
@sappabharathibhagavatarini Жыл бұрын
అయ్యా మీకు హృదయపూర్వక నమస్సులు. వీడియో చూసి మీ స్పందన తెలియపరచినందుకు ధన్యవాదములు. భగవదా శీస్సులు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను.🌹🙏
@gnanaprabhacholleti87424 ай бұрын
తల్లి నీకు శతకోటి వందనాలు. నీవు చెప్పే హరికథ వింటుంటే కళ్ళ ముందు జరుగుతుందా అన్నట్టుగాఉంది. మీ గొంతు హరికథ చెప్పే పద్ధతి చాలా చాలా బాగుంది. మా జీవితాలు ధన్యం చేసిన తల్లి. నీ జీవితం కూడా ధన్యం చేసుకున్నావు . ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు. ధన్యవాదాలు
@sappabharathibhagavatarini4 ай бұрын
అయ్యా నమస్కారమండి🌹🙏 మీ అమృత వాక్కులు నాకు నూతన ఉత్తేజాన్ని కలుగజేసాయి. మీ వంటి కళారాధకులు ఉన్నంతకాలం మా బోటి కళాకారులకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది. మీ ఆదరాభిమానములకు ధన్యవాదములు🌹🌺💐🙏🙏🙏
@krcpanthulu1960 Жыл бұрын
అమ్మా మీకు శతకోటి వందనాలు ఈ రోజు స్వామి వారి ధి వ్య/ చరిత్ర తమరి దయవల్ల విని సంతసించాను తల్లి మీ రధన్య జి వులు ఓం నమః శివాయ నమః శివాయ గురువు గారు
@sappabharathibhagavatarini Жыл бұрын
నమస్కారం అండి 🙏శ్రీ స్వామి చరిత్రను సంపూర్ణంగా విని, తమ ఆశీస్సులు అందించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి. తప్పక ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని ఇలాగే తప్పక అందించగలరని ప్రార్థన🌹🙏
@parameshbt3563 Жыл бұрын
Very nice madam
@sappabharathibhagavatarini Жыл бұрын
TQ andi 🌹🙏
@parameshbt3563 Жыл бұрын
Om sree veerabramendra swamy namaha🎉
@sappabharathibhagavatarini Жыл бұрын
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@kumaraswamy22074 жыл бұрын
God bless you medam super meeru cheppina Katha super medam
@sappabharathibhagavatarini4 жыл бұрын
thanks kumara swamy garu
@heacharygundojuhemachary56067 ай бұрын
అద్భుతం మీ వాక్కు మాకు కూడా హరి చెప్పడం నేర్వ లని వున్నది
@sappabharathibhagavatarini6 ай бұрын
ధన్యవాదములు అండి🌹🙏 తప్పకుండా నేర్చుకోండి. పూర్వజన్మ సుకృతంగా దైవదత్తంగా సంక్రమించేదే ఈ కళ🌹🙏
@parameshbt3563 Жыл бұрын
Manchi harikatha madam O.paramesh Hosur city. TN
@sappabharathibhagavatarini Жыл бұрын
మీ అభిమానానికి ధన్యవాదములు అండి
@srinivasaraokandikuppa5170 Жыл бұрын
ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర ఆద్యంతం ఆసక్తికరంగా వివరించేరు. ధన్య వాదములు.🙏🙏🌺🙏🙏
@sappabharathibhagavatarini Жыл бұрын
ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నే నమః ధన్యవాదములు Srinivasarao Kandikuppa garu , మీ ప్రోత్సాహం ఇలాగే అందిస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@srinugrandhi98594 жыл бұрын
Chalabaga cheparu amma
@sappabharathibhagavatarini4 жыл бұрын
thanks srinu garu
@jamiusha16564 жыл бұрын
Chala baga chypparu madam garu ma ananthavaram lo vera bhramgari Jeevitha chirithra
@sappabharathibhagavatarini4 жыл бұрын
avunu jami usha garu
@ChepuriViswarupachari-gf4jy Жыл бұрын
Exlent and good voice 💐
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు @ChepuriViswarupachari garu
@haseenaskhaseenask47243 жыл бұрын
very very very very very very nice AKKA
@sappabharathibhagavatarini3 жыл бұрын
very thanks haseena
@RadhaDayal-gaanasamrat20234 жыл бұрын
Super akkaaaa
@sappamanu4 жыл бұрын
Super madam👌, 🙏Chala baga cheparu.. 🥰🥰
@sappabharathibhagavatarini4 жыл бұрын
thanks amma
@lakshmanarao4130 Жыл бұрын
Very nice performance madam SriMadh Sri Veerabrahmendra Swamy caritam in Harikada pravachanam 👏👏
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు @lakshmanarao4130 garu
@kondaparthibalachary4875Ай бұрын
తల్లి నీ హరికథ వింటుంటే చాలా అద్భుతంగా ఉంది మీతో ఒకసారి బ్రహ్మంగారి హరికథ చెప్పించాలని ఉంది
@sappabharathibhagavatariniАй бұрын
చాలా సంతోషం అండి. మీ వంటి కళాభిమానుల, కళారాధకుల, కళాపోషకుల ప్రోత్బలం కళాకారులకు ఎంతో అవసరం. తప్పక మీ ఊర్లో శ్రీ వీరబ్రహ్మం గారి చరిత్ర చెబుతాను.💐💐💐🙏🙏🙏
ధన్యవాదములు Nageswara Rao Peddoju garu , మీ ప్రోత్సాహం ఇలాగే ఎల్లవేళలా అందిస్తారని కోరుకుంటున్నాను🙏🙏🙏
@janardhanreddykoyaguri67902 жыл бұрын
Amma exalent...Mee sadanaku Naa joharlu.
@sappabharathibhagavatarini2 жыл бұрын
thanks you so much janardhanreddy garu, chala santosham
@sudhakaraumamaheswaraprasa65314 жыл бұрын
Excellent madam your voice and way of expression of v.b Swamy story.After long long time(nearly one year back)@ Nandigama listened your comma able sweet voice.Thank you very much.
@sappabharathibhagavatarini4 жыл бұрын
thanks very much , sudhakara uma prasad garu
@paparaot40452 жыл бұрын
@@sappabharathibhagavatarini oz
@rekanderkodandaroa8927 Жыл бұрын
వి
@rekanderkodandaroa8927 Жыл бұрын
@@paparaot40451:00:20
@aletisharath47693 жыл бұрын
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
@RathnaV-ct8pb Жыл бұрын
Ammameekukotivandanaluthalli
@sappabharathibhagavatarini Жыл бұрын
ధన్యవాదములు @RathnaV-ct8pb garu
@mothukurusankar26742 жыл бұрын
Excellent Madam. Very impressive.
@sappabharathibhagavatarini2 жыл бұрын
Thankyou so much mothukuru sankar garu
@mothukurusankar26742 жыл бұрын
🙏🙏🙏
@karthickkarthickpck1720 Жыл бұрын
@@sappabharathibhagavatarini1 TV😅😅😢🎉😂❤
@gramesh71510 ай бұрын
❤Ramesh
@sappabharathibhagavatarini9 ай бұрын
ధన్యవాదములు @gramesh715 garu
@ManoharManoharkumar-x9m Жыл бұрын
😊 I'm
@sreelekhashareef93012 жыл бұрын
శుభమస్తూ
@sappabharathibhagavatarini2 жыл бұрын
ధన్యవాదములు Sreelekha Shareef garu
@bramaiahchary9599 Жыл бұрын
Neku aa veraguniashrvadamulu undugaka
@sappabharathibhagavatarini Жыл бұрын
మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి
@kudirerajender82803 жыл бұрын
మేడం మీరు పంచకల్యాణి అన్నారు. మల్లి అదే సంబోధిస్తూ అశ్వం అన్నారు. ఇంతకీ రెండు అర్ధాలు ఒక్కటేనా
@sappabharathibhagavatarini3 жыл бұрын
నా వీడియోస్ చూస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు అశ్వజాతి లో పంచ కళ్యాణి చాలా శ్రేష్టమైనది అందరికీ అర్థం కావాలని అశ్వం (గుర్రం) అని సంబోధించడం జరిగింది. (సూచన :- ఆత్మీయులైన ప్రియ శ్రోతలకు విజ్ఞప్తి ప్రతి శుక్రవారం నాడు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్ర హరికథ భాగాలు వరుస క్రమం గా పెడుతున్నాము తప్పక ప్రతి ఒక్కరు వీక్షించి నన్ను ఆశీర్వదించి నా ఛానల్ కు మీ సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందించగలరని మనసారా కోరి ప్రార్థిస్తున్నాను. )