చాగంటి గురువు గారి ప్రవచనాల వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి .ఇప్పటికీ వారి జీవితాల్లో మనశ్శాంతి కి గురువు గారి ప్రవచనాలు కారణం .గురువు గారు జీవితాంతం ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ఈ లోకాన్ని సన్మార్గన్ని నడిపించాలని ఆ శివయ్య ను పూజిద్దాం
@nageswararao86862 жыл бұрын
Good morning very nice excellent highlight chaganti pravachanalu padhbhivandhanalu Ganti Nageswara rao Vizag
@chanakyachinna43175 ай бұрын
Adbhutam …. Lovely 🙏🙏🙏
@blaxmi23712 ай бұрын
Jai shree Krishna 🙏🙏🙏🙏🙏
@Suryanarayana-w1b Жыл бұрын
శ్రీ చాగంటి వారి ప్రవచనాలవలన సమాజంలోకొంతమందిలోనైన మార్పువస్తేచాలు.A.S.N.Murthy.❤
@KolachalamaSurya99 Жыл бұрын
Good.Very Instructive.
@VRukkuDevi22 күн бұрын
😢😢
@jayalakshmigundu4959 Жыл бұрын
గురువుగారి పాదములకు అనేక నమస్కారములు మీరు చెప్పే ప్రతి విషయం చాలా అద్భుతంగా చెబుతారు ధన్యవాదములు
@docpraveena34578 ай бұрын
Ammayi paddathi ga unte saripodu. Abbayi family kuda paddathi ga undali vamsham bagundali ante. Karma anukuni munduku naduchukovadame..
@swaroopareddy1673 ай бұрын
Amma ramulu unna lekhunna seethalu matram undali thalli..ade sanatana dharmam... Bhartha amayakudaithe nuvvu nee bharthaku dhairya Lakshmi kavali... Ade nee bhartha nakka vinayalu chuputhunte meeru good advisor avvali ..ade nee bhartha dhairyavanthudaithe athaniki nuvvo pillar kavali. Nee bhartha sex lo antha initiation theesukolelhapothe aa chorava nuvvu theesukovali..anthe kaani impotent Ani anakoodadu.. Kevalam sex lo weak ayinanthamatrana manishi chedda vaadu kaadu...athani seva gunamu athaniki nee meeda n itharula meeda unna respect chudali..o manchi manishini kolpokoodadu.
సూపర్ గురువుగారు మీరు చెప్పింది పిల్లలకు అర్థమైతే వాళ్లకు పట్టిన పీడ పోతుంది.
@ramulugolkonda6020Ай бұрын
గురువు గారి పాద పద్మాలకు నమస్కారం 🎉
@srimanvemunuri6740 Жыл бұрын
padabivandanalugurugarik
@naglamohanbaraer15652 жыл бұрын
Guruvu garu me pravachanlu vne me darsanm Chelsey kovalane undi
@bharathigarikapati12412 жыл бұрын
చాలా బాగాచెపుతున్నారు గురువుగారు
@radhakrishna4544 Жыл бұрын
Oshadha. Sakthi ki namashkaramu chesaru
@njawahar603 Жыл бұрын
Very good information sir
@nareshkadiri7912 жыл бұрын
Namskaram guru vu garu
@srivinaayakkotiganti19362 жыл бұрын
నాకు మా కుటుంబం & మా కులం వారు కుదిర్చిన పెళ్లిలో మీరు చెప్పినట్టు సంస్కారం ఉన్న కుటుంబం నుండి నాకు భార్య లభించలేదు! నా లాంటి వారికీ మీ పండితులు ఏమి? సమాధానాలు చెబుతారు! K, Sri Vinaayak,🎂💐👌👍😢😊☺️
నిజంగా తల్లితండ్రుల పాపాలు, ఏ పాపం ఎరుగని పిల్లలకి తగిలితే అది చాల అన్యాయం దేవుడి సృష్టిలో.
@susmabashetty9393 Жыл бұрын
S
@harshamohana8665 Жыл бұрын
అందుకే పెద్దలు పాపాలు చెయ్యకూడదు.... పాపాలు చేస్తే.... పిల్లలు ఖర్మ లు అనుభవించటానికే పుడతారు... ఖర్మ లు అనుభవించటానికే soul parents ని ఎంచుకుంటాయి
@sridharpeyyeti304011 ай бұрын
Purva janma lo chesina paapalu match ayyetattu Ave paapalu chesela ancestors vi untayi !! Same paapalu
@HymavathiApajodu10 ай бұрын
Nice Hu😂?@@susmabashetty9393
@Renusri129 ай бұрын
వేరేవారికి అన్యాయం చేసి ఆర్జించిన ఆస్తులు తమ పిల్లల కోసం పొగువేసి ఇవ్వడం దాన్ని పిల్లలు అనుభవించడం లో లేని అన్యాయం, ఆ కర్మ విషయం లో ఎలా అవుతుంది
@srinivas69512 жыл бұрын
QchalabagundhiDhanyavadalu
@kolabhagya25382 жыл бұрын
గురువు గారి కి నమస్కారం🙏🙏🙏🌹🌹
@shivakumarkuncham90612 жыл бұрын
Gurujii ki Namaste🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@visalaxmigudaparthy84732 жыл бұрын
Guruvugariki namaskaramu
@radhakrishna4544 Жыл бұрын
Chal. Bagunnadhi. Prudhivi. Sakthini. Vivarinchuta. . Kalamraju radha Krishna Murthi namaste markapur prakasam District AP Bharta desam
@pacharlagoud74982 жыл бұрын
🙏👌chala thanks andi, Ila ri video pampinchinanduku
@toluchurunariganna55872 жыл бұрын
🍇🍇🙏🙏 Om sree gurubeonamaha gurugaru chalachakkaga vivaranathmakanga undi malanti teliyanivallaku kuda chala arthavantanga mee prasangam sagindi gurugaru mamanasu chalasanthosangaundimeeku ma namskaramulu jai gurudeo 🙏🙏🙏🙏🙏
@maruthimosalimosalimaruthi4785 Жыл бұрын
గురువు గారికి పాద నమస్కారాలు...
@jayasrimachiraju7126 Жыл бұрын
తల్లి తండ్రులు చేసిన పాపమో ఏమో కానీ నా కుమారుని కి వివాహం కావట్లేదు ఏమి చేయాలో అర్ధం కావట్లేదు
@sardanbabu120 күн бұрын
Kukke Subramanya temple ki vellandi.
@udandraosatyannarayana19542 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🪴🪴🪴🌷🌷🌷🥀🥀🥀💐💐💐🌸🌼🌼🌸🥀🥀🎄🎄🎄గురువు కు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naraharimanjula9247 Жыл бұрын
కనపడని ధర్మానికి ఇంతా శక్తి ఉంది 🙏🙏🙏
@chandrasekharmeda29122 жыл бұрын
Thank you very much Sir. MHC CH MH INDIA.
@deepikakopparti45012 жыл бұрын
Chala chala baagundi...🙏🙏🙏
@kedharia42432 жыл бұрын
మీరు చెప్పే జీవిత సత్యాలు అధ్బుతం
@tsraohanuman1091 Жыл бұрын
గురువు గారు మా wife నన్ను మోసం చేసింది మా wife స్టడీ చేసుత నని నాకు చెప్పింది సరే అని చెప్పను హైదరాబాద్ and ఢిల్లీ చదివింది నాకు 20 lakh ఖరుచ్చు అయ్యింది ఈప్పుడు నువ్వు నాకు ఇస్టo లేదు అన్నది sir దీనికి పరిష్కారం భగవంతుడు శిక్ష వేసుతార చెప్పిండి గురువు గారు
@sridharpeyyeti304011 ай бұрын
Sri Ramayanam chaduvuthe wife and husband set aypotharu ,Mee wife ea urukkuntu vachesthundi lord sri Ram anukunte !! Idi satyam enka Mee istham ,kavalante Ramayanam phalasruthi chudandi
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. 🕉️ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🙏🌿🙏
మా దగ్గర రామ మందిరం కట్టించాము.ప్రవచనం చెప్పడానికి గురువు గారిని కలవడం ఎలా అండి. సలహా ఇవ్వండి...
@exclusivesrisrichaganti39882 жыл бұрын
నాకు కరెక్టు తెలియదు అండి. నాకు తెలిసిన సమాచారం అయితే.. గురువుగారి గోశాలకు.. వెళ్లి అడగండి. కాకినాడలో ఉంటుంది. అక్కడ కుదరలేదు అంటే. అక్కడ కనుక్కొని చాగంటి గారి అనుమతితో వారి ఇంటికి వెళ్ళవచ్చు. గురువుగారు సమయాన్ని చూసుకొని తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తారు. రామా నీ దయ. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష 🙏🚩🕉️💪👍🏻🚩🙏🙏 మి నర్సింగ్.
@pasupuletimeenakshi21602 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారు ఈ వీడియో మొదటి బాగం కూడా పెట్టండి..ధయచేసి ఫ్లీస్ 🏡👨👩👧👦🇮🇳🙏🙏🙏🙏
@srinivas69512 жыл бұрын
1koti👋🌹🌹🌹👋👍
@erajyalakshmi45842 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏🙏ఒకప్పుడు నేను నా సమస్యలతో సతమతమైన సందర్భం లో, గురువు గారి ప్రవచనం నాకు గొప్ప మార్గదర్శకం అయింది.
@saradha3181 Жыл бұрын
గురువు గారికి పాదాబి వందనాలు. నేను చదువు కోలేదు, నాకు చదువు రాదు. నేను పెట్టిన మెసేజ్ లో అక్షర దోషాలు ఉంటే నన్ను సేవించండి.
@maruthikavuri8613 Жыл бұрын
😮88776😮
@srinivasaraochalla5357 Жыл бұрын
OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME.
@kotaramu98232 жыл бұрын
Guruvugaariki dhanyavaadaalu.
@anp19172 жыл бұрын
Guruvu gariki vandanalu
@shrinivasadam95162 жыл бұрын
🌹🌹🌹 jay gurudev 🙏🙏🙏 🌹🌹🌹 Jay jay gurudev 🙏🙏🙏
@swarnalathavarada56902 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
@sravanim89962 жыл бұрын
Sure ga thagulthadi undi.... Nene proof unduku ma father di ado guna dosham valla naku alane echadu God daughter ani so 28 yrs kuda fulfill avaledu naku inka i lost each n everyperson in my family n relatives alone life lead cheyalsi vasthandi m papam cheskunano amo oka God kuda na kshapanalu vinatledu 😭😭