No video

Paruchuri Gopala Krishna About His Journey in NTR's Political Career | Paruchuri Palukulu

  Рет қаралды 347,162

PARUCHURI GOPALA KRISHNA

PARUCHURI GOPALA KRISHNA

6 жыл бұрын

Paruchuri Gopala Krishna About His Journey in NTR's Political Career. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Talks About How He Helped NTR in His Political Career. Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
Click here to Watch:
Paruchuri Gopala Krishna About the Different Types to Directors Take! - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About the Greatness of Director B Gopal - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Reveals Best Qualities in a Director - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About Work Experience With Director Tatineni Rama Rao - • Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna About the Difference Between Drama and Movie - • Paruchuri Gopala Krish...
Follow me on
Subscribe: bit.ly/2uKSCNk
Facebook: bit.ly/2x0mN3t
Twitter: / gkparuchuri

Пікірлер: 155
@sandeepnkv1553
@sandeepnkv1553 5 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సర్ జై ఎన్టీఆర్ 👌 👌
@ShivaShankar-lx1ii
@ShivaShankar-lx1ii 2 жыл бұрын
అన్న గారు గురించి మీరు అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది సార్ మీ నోటి ద్వారా అన్న గారి మాటలు వినాలని మళ్లీ మళ్లీ వీడియోస్ చూడాలని అనిపిస్తుంది మాకు మీ నోటి మాట చాలా మంచిది నాపేరు శివ శంకర బెంగళూరు థాంక్యూ అన్నయ్య గారు
@sravan967
@sravan967 3 жыл бұрын
అన్నగారు గురించి బాగా చెప్పారు.... సూపర్ స్పీచ్
@SobhaMallela
@SobhaMallela Жыл бұрын
..
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 ай бұрын
ఎన్టీఆర్ క్రమశిక్షణ.నేటి తరం.హీరోలకు ఆదర్శం !🙏
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 жыл бұрын
సార్ మీరు సినిమా గురించి చాలా బాగా చెబుతున్నా రూ thanks
@kvr.bookahm7634
@kvr.bookahm7634 3 жыл бұрын
పరుచూరి వారు,, సంఘర్షణ. అను సందర్బన్ని ఆవిష్కరించిన మీరు గొప్పవారు.
@sureshdurgapuramss2292
@sureshdurgapuramss2292 4 жыл бұрын
సార్ నాకు దేవుడు ఎలా ఉంటాదో తెలీదు కానీ అన్న గారిని చూసాక తెలిసింది దేవుడు అన్న గారిలా ఉంటదని ఆయన ఒక దేవుడు
@brahmacharydasoju8532
@brahmacharydasoju8532 5 жыл бұрын
పరుచూరి బ్రదర్స్ గారికి దాసొజుబహమచారి దన్యవాధలు‌ సిమెంటు రోడ్ నల్ల గొండ
@maneeshnaidu8538
@maneeshnaidu8538 4 жыл бұрын
చిన్న అబ్బాయ్ గారు.... మీకు నా పాదాభివదనాలు 🙏🙏🙏
@thirdeye8040
@thirdeye8040 6 жыл бұрын
సర్ .. అన్నగారికి మీకు వున్న బంధం తండ్రి కొడుకుల అనుబంధం ...మీరు తొమ్మిదో కృష్ణులు... గోపాలకృష్ణులు ...ధన్యవాదాలు సర్...
@regotinarasimha1488
@regotinarasimha1488 3 жыл бұрын
NTR అన్న పేరు వింటే వల్లు పులకరిస్తుంది. సార్ మీరు అన్నగారు గురించి చెప్పి మాకు ఆనందాన్ని కలిగించారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Same here👍👍👍
@bharathaputhrahanumanthraa8836
@bharathaputhrahanumanthraa8836 4 жыл бұрын
ధన్యవాదాలు
@tarakanna6433
@tarakanna6433 3 жыл бұрын
Sir అన్నగారి gurinchi inkaa videos cheyyandi please🙏🙏🙏🙏
@eswarababu33
@eswarababu33 6 жыл бұрын
wonderful going mad of listening :-) feeling like we are the witness of your discussions with NTR garu. wonderful sir.
@ahmedsardar3376
@ahmedsardar3376 3 жыл бұрын
Yesss true
@nath5558
@nath5558 6 жыл бұрын
ఈ జ్ఞాపకాల సంతోషం- మీకు సగం, మాకు సగం !!
@narasimharao1085
@narasimharao1085 6 жыл бұрын
I
@narashimachintu8327
@narashimachintu8327 3 ай бұрын
అన్నగారి గురించి మాట్లాడడం ఇంత గంభీరంగా చెప్పడం బాగుంది ధన్యవాదాలు
@ahmedsardar3376
@ahmedsardar3376 3 жыл бұрын
Lovely sir lovely relation
@rajk9329
@rajk9329 4 жыл бұрын
మహా పురుషులు వారు బ్రతికి ఉన్నా లీక కాలాతీతం చేసినా వారు ఎప్పటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవిస్తారు. దైవాంశ సంభూతుడు ఐన మన అన్నగారి కి నా శతకోటి సాష్టాంగ ప్రణామాలు. మీరు ధన్యులు గురువు గారు.
@muralibantu9244
@muralibantu9244 2 жыл бұрын
Meeru cheparu 1 video lo sr ntr and Jr ntr valla kanillu vachay ani kaani maaku kuda kanillu vachay e video dwara TQ u sor
@amathinaveenchowdary6508
@amathinaveenchowdary6508 6 жыл бұрын
Jai Annagaru.Great Humanbeing
@saikiranoguri
@saikiranoguri 6 жыл бұрын
great words about legend
@tavitinaiduvajji2440
@tavitinaiduvajji2440 5 жыл бұрын
Meeru dhanyulu Sir.Anna gaari jeevithamlo konni rojulu travel chesaaru.
@yashwanthaeturi1148
@yashwanthaeturi1148 6 жыл бұрын
సెకండ్లతో నిమిషాలు , నిమిషాలతో గంటలు , గంటలతో రోజులు , రోజులతో సంవత్సరాలు , కొన్ని సంవత్సరాలే మనిషి జీవితం ...సెకండ్ల దగ్గర వెళ్ళి ఆలోచిస్తే కొత్త జీవితం.. -yaswanth
@rafiqsamea4559
@rafiqsamea4559 5 жыл бұрын
Super bhayya
@Satheesh_1489
@Satheesh_1489 2 жыл бұрын
RGV అంతటి వాడే అన్నా గారికి వీరాభిమాని మనమెంత? జై ఎన్టీఆర్..! జై ఎన్టీఆర్...!
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu 4 ай бұрын
RGV antati vade ante Mee uddesyam naaku ardham kaledu.Anna gari statute ekkada okati rendu cinemalu hit andukunna RGV ekkada.sorry ataniko stature istunna Mee abhiprayamto nenu ekibhabinchalenu.sorry sir RGV ki evidhamina arhataledu.thanq.
@meruvakeerthi49
@meruvakeerthi49 4 жыл бұрын
Me feeling s chaputhuntey goosebump s vastunai super heart tuching program sir nice
@rajalakshmojibabu6524
@rajalakshmojibabu6524 4 жыл бұрын
కలియుగ దైవం🙏🙏🙏
@adapasrikanth8876
@adapasrikanth8876 4 жыл бұрын
Ntr garu lives on paruchuri words
@ramaraok2607
@ramaraok2607 3 жыл бұрын
Jai ntr
@ranganatha5410
@ranganatha5410 2 жыл бұрын
ಜೈ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮರಾವ್ ಗಾರು 🙏🙏🙏🙏🙏🙏
@jamiasishkumar3169
@jamiasishkumar3169 6 жыл бұрын
NTR IS REALY GREAT.......
@ktkrsgic2113
@ktkrsgic2113 5 жыл бұрын
Sir , మన టిడిపిని మీలాంటి వాళ్ళే బతికించాలి సార్
@Dr.Prasad1212
@Dr.Prasad1212 6 жыл бұрын
Guruvu garu meeru cheppe maatalu naa jeevithaniki vesaie.... Bangarubaatalu🙏
@SeshadriBR
@SeshadriBR 3 ай бұрын
Paruchuri brothers senior ntr tho manchi anubhandam undi.ntr lives on ...
@andirajunagarjuna4864
@andirajunagarjuna4864 3 жыл бұрын
Jai NTR
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 жыл бұрын
Thank you sooooooooo much
@rathnakaramsrinivasraju5061
@rathnakaramsrinivasraju5061 Жыл бұрын
మీ సంభాషణలు పప్పు పెరుగు మీగడలా ఉంది
@bobbysreaction
@bobbysreaction 5 жыл бұрын
ఈ వీడియో చూసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, ఆనందం, ఆహ్లాదం, ఊత్సాహం, ఇంకా చెబితే అన్నగారి గురించి వినాలి అన్న ఆశ కాని వీడియో అయిపోయాక చూస్తే ౩౩ dislikes చూసి ఈ వీడియో నచ్చని వాళ్ళున్నారా ? అని అనిపించినా కొన్ని సెకండ్స్ కి realise అయ్యాను అన్నగారు నందమూరి తారక రామారావు నిజమే, అయన చివరి రోజుల్లో పడ్డ బాధలు నిజమే.
@gmgames9367
@gmgames9367 Жыл бұрын
1q1
@vssnbabji4776
@vssnbabji4776 3 жыл бұрын
JOHAR NTR
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 жыл бұрын
సార్ ‌లెజేండ్ సినిమా గురించి చెప్పండి
@cctamil9247
@cctamil9247 5 жыл бұрын
Johar anna NTR
@rajeshraji124
@rajeshraji124 6 жыл бұрын
Jai NTR Garu
@durgaprasadp7117
@durgaprasadp7117 6 жыл бұрын
మీరు అన్న గారు గురించి అలచెప్పుతుంటే సార్ రోమాలు నిక్కపొడుసుకుంటున్నాయి సార్ అన్నగారి గురించి ఇంకో వీడియో చేయండి సార్
@telugut.m.fchanel5059
@telugut.m.fchanel5059 3 жыл бұрын
Junior NTR Fans Super Guru 🙏🙏
@srikanthreddy6724
@srikanthreddy6724 5 жыл бұрын
Jai Ntr Johar Ntr 🙏🙏
@venkateshadeshpande7617
@venkateshadeshpande7617 3 жыл бұрын
ఆ దినాలు ఇంక రావు☺️
@suryanarayanab4655
@suryanarayanab4655 5 ай бұрын
మీరు చాలా అదృష్ట వంతులు ఆ మహానుభావుడి చేతులు మీదుగా భోజనం చేసారు , ఆయనతో కలసి పని చేసారు
@srcallur6412
@srcallur6412 6 жыл бұрын
అన్న గారి గురించి ఏమి మీరు చెప్పిన అది అన్న గారి చరిత్ర కాదు ఆంధ్ర దేశ చరిత్ర కాదు కాదు తెలుగు చరిత్ర అన్న గారు స్థాపించిన నాటి తెలుగు దేశం పార్టీ కాదు తెలుగు వాడి దమ్ము తెలుగు వాడి ఉనికి భారత పటం పైన తెలుగు వాడి ఉషోదయం ఆయన జీవిన విధానం తెలుగు సంస్కృతి ఆయన విజయం ప్రపంచ పటంపై తెలుగు వాడి విజయం ఆయన గురించి మీరు చేసే ఎన్ని ఎపిసోడ్లు అయిన మా జీవితంలో మాకు ఉపయోగపడే విలువైన క్షణాలు మరిన్ని ఎపిసోడ్లు చేయండి ఉపయోగించు కొనేవాళ్లే కానీ ఆయన జీవితం లో ఉపయుక్త మైన క్షణాల గురించి చెప్పే వాళ్ళు కరువైన ఈ రోజుల్లో ఆయన గురించి చెప్పి ఆయన గొప్పతనాన్ని తెలుగు తనాన్ని మాకు భోధిస్తున్న మీరు అన్న గారి నిజమైన శిష్యులు నాటి అన్న గారి జీవితానికి నేటి తెలుగు వారసత్వానికి నిజమైన వారధులు మాకు నిజమైన గురువుగారు
@sulocahanaanumala8182
@sulocahanaanumala8182 4 жыл бұрын
Src Allur m
@chillakururamesh8937
@chillakururamesh8937 Жыл бұрын
Jai NTR Jai Jai NTR Jai Jai NTR
@rambabumarakada5188
@rambabumarakada5188 6 жыл бұрын
Very good memories&grat
@pruthviraj637
@pruthviraj637 6 жыл бұрын
I learnt so much
@hareeshaddanki9187
@hareeshaddanki9187 6 жыл бұрын
Annagarito meru antakalam journey cheyatam me purvajanmasukrutam because NTR is God
@srinudasarisimham5663
@srinudasarisimham5663 6 жыл бұрын
జోహర్ అన్నగారు
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j 2 жыл бұрын
Meeru chala adrusthavanthulu sir
@vidyatechschool6913
@vidyatechschool6913 6 жыл бұрын
great NTR
@knrlogics379
@knrlogics379 5 жыл бұрын
Sir. Meeru rase dialouges naku chala istam
@Dr.Prasad1212
@Dr.Prasad1212 6 жыл бұрын
Namaskaramulu guruvu gaaru... 🙏
@koteswararaobondalapati524
@koteswararaobondalapati524 2 ай бұрын
అన్నగారిని గురించి ఎంత విన్నా తనివి తీరదు. అల్లాంటి మహనీయుడు మనందరికీ ఆదర్శం
@sekharnb3659
@sekharnb3659 5 жыл бұрын
Enni Ghantalyna mee palukulu vintuny undalanipistu untundi guruv gaaru naaku, dhanyvaadalu meeku.
@rajukonghari3023
@rajukonghari3023 6 жыл бұрын
Guruvu garu chala thank s Andi
@swaroopab9565
@swaroopab9565 5 жыл бұрын
MAMMALNI EDIPINCHARU SIR JOHARR NTR
@sudheerkumarshaharsid2326
@sudheerkumarshaharsid2326 Жыл бұрын
I AM BLESSED ATLEAST TO LISTEN YOUR NARRATION. YOU ARE VERY LUCKY TO HAVE THÉ INTERACTION WITH SUCH A GRT PERSONALITY.
@raghuvamshi8762
@raghuvamshi8762 6 жыл бұрын
Guruvu gaaru....meedi annagaari bandam hanumantudu ramudi laantidi
@prasankumarvaka8743
@prasankumarvaka8743 6 жыл бұрын
Discipline and punctuality can bring success
@kalyanvegunta4953
@kalyanvegunta4953 6 жыл бұрын
guruvu garu...meeru varey vaalla gurinchi cheppeytappudu vaallanu maku vinipistaru kaani anna gari gurinchi cheppey tappudu aayanni maaku chupestaru mee iddaru kalisi maaku chebutunnattu anipistundi hat's off sir jai ntr
@shobhatalluru649
@shobhatalluru649 Жыл бұрын
Excellent and tq sir ...NTR gaari jeevitam lo eynno manchi , goppavi telusu koni aacharana petta tagina vishayaalu ;meeru cheppevi , JOURNALIST DAIRY lo kondaru peddalu NTR gaari tho vaari anubhavaalu cheptunte NTR gaari gurinchi lakshalaadi abhimaanulaki kooda teliyani kotta RAAMARAO gaarini choostunnaamu. 😢
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 жыл бұрын
సార్ లెజెండ్ ‌సినిమా‌ చెప్పండి plz
@SKKK3462
@SKKK3462 6 жыл бұрын
Sir please tell us about Life Style of Anna Gaaru NTR. I used to hear that he is to be as saint when he is trying to play role of saint and when as King he is used to leave as King sleeping, eating, talking everything. Could you please share all those with our generation.
@muralikrishnapuliboina9294
@muralikrishnapuliboina9294 Жыл бұрын
Em chepparu sir what a dedication
@mangaiahginjupalli7929
@mangaiahginjupalli7929 Жыл бұрын
GOOD GOPALA KRISHNA GARU
@duttamuralimohan5967
@duttamuralimohan5967 6 ай бұрын
The great paruchuri garu
@sitarambolla5318
@sitarambolla5318 4 жыл бұрын
Super sir
@sekharnalla-dq9nq
@sekharnalla-dq9nq Жыл бұрын
Ayyabaoi navvaleka, kannillu vachae sir, 🙏🙏🙏
@mohanprasadtiwari5997
@mohanprasadtiwari5997 6 жыл бұрын
CHALAA ADRUSHTTA VANTULU ANDEE MEERU GOPALA KRISHNAA GAARU
@pavankumarbhattaram480
@pavankumarbhattaram480 5 ай бұрын
Puruchuri brothers completed 338 film in tollywood.
@surendranalajala8640
@surendranalajala8640 6 жыл бұрын
Great
@rajendraprasad915
@rajendraprasad915 5 жыл бұрын
Sir please share your views on Lakshmi's NTR
@lakshmipanchumarthi5698
@lakshmipanchumarthi5698 2 жыл бұрын
Anna garu gurunchi. Cheppandi
@lakshmikanth3078
@lakshmikanth3078 6 жыл бұрын
ఆఖర్లో నాకు కళ్ళు చెమర్చాయి.
@srinusrinu2446
@srinusrinu2446 6 жыл бұрын
Johar ntr
@zeelanbasha1665
@zeelanbasha1665 5 жыл бұрын
Inko episode with God NTR please
@madhavirajavolu5987
@madhavirajavolu5987 Жыл бұрын
Great human being 👏
@svnprasad7639
@svnprasad7639 Жыл бұрын
Good experience sir Hetsup
@sitalakshmi892
@sitalakshmi892 4 жыл бұрын
NTR Garu mahanubhavudu. Alanti manishi ika puttaru .
@prasankumarvaka8743
@prasankumarvaka8743 6 жыл бұрын
True
@ravisankarnandamuri9521
@ravisankarnandamuri9521 5 жыл бұрын
Super babai garu
@guravanirambabu7651
@guravanirambabu7651 2 жыл бұрын
తెలుగు జాతి సింహం
@ibrahimshaik8455
@ibrahimshaik8455 3 жыл бұрын
అశ్వమేధం గురించి చెప్పండి ప్లీజ్
@omkarramu3371
@omkarramu3371 5 жыл бұрын
Hi Sir, Nice to here your words and learning a lot from you. Meru entho mandi gurichi cheparu , Nakku mee anna thamulla madya unaa relation and me annngaritho me journey telusukovalani undi. daychesi damidema oka video pettagalaru. -----mee abhimani
@kollatiramkrishna7397
@kollatiramkrishna7397 2 жыл бұрын
RRR lo ntr gari gurinchi cheppandi sir
@krishnarao7740
@krishnarao7740 6 жыл бұрын
Meeru entho adrustavanthulu Sir
@ramakrishnaiahkalapala322
@ramakrishnaiahkalapala322 2 жыл бұрын
Excellent
@ravisankarnandamuri9521
@ravisankarnandamuri9521 5 жыл бұрын
Annagaru oka yugapurushudu. I am also working as a lecturer as you babai garu
@srivenketeswaraconstructio5899
@srivenketeswaraconstructio5899 6 жыл бұрын
🙏🙏🙏🙏🙏ఎన్టీఆర్
@samsungphoneon7402
@samsungphoneon7402 4 жыл бұрын
Ntr gurinchi mari konni epesodalu cheindi please
@seshubabu660
@seshubabu660 Жыл бұрын
Ntr kalisuntey kaladhu sukam movie kosam chepandi plz
@reddyshekerashekera9588
@reddyshekerashekera9588 6 жыл бұрын
Dear sir please work with junior ntr movie
@lakshmiparvathi5629
@lakshmiparvathi5629 6 жыл бұрын
super sir
@sudheerkumarshaharsid2326
@sudheerkumarshaharsid2326 Жыл бұрын
I GREATLY ADORE KRISHNA DEVA ROYA, NTR N PV NARASIMHA RAO. THE REAL TRESSURE OUR TELUGÚS.
@ManiJayanth-en8wn
@ManiJayanth-en8wn 9 ай бұрын
Namaste Anna
@kirankumartalasila5150
@kirankumartalasila5150 4 жыл бұрын
Guruvugaru mro janma ountey me sun ga pudathanu guruvugaru
@mohannarthu7123
@mohannarthu7123 6 жыл бұрын
Superrrr sir
@srinudasarisimham5663
@srinudasarisimham5663 6 жыл бұрын
పలనాటి బ్రహ్మ నాయుడు పై ఓ వీడియో పెట్టారా
Paruchuri Gopala Krishna About Super Star Krishna and Sivaji Ganesan | Paruchuri Palukulu
17:54
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 128 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 43 МЛН
Алексей Щербаков разнес ВДВшников
00:47
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview | Sakshi TV FlashBack
11:18
Paruchuri Gopala Krishna About the Greatness of Director B Gopal | Paruchuri Palukulu
13:48
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 128 МЛН