మీరు చెప్పింది కరెక్ట్ సార్ . కానీ నా పాయింటాఫ్ వ్యూలో ఖలేజా ఓ అద్భుతం . అద్భుతం అంతే
@harshavardhan18812 жыл бұрын
Roju chudara ayithe
@yejarlaachhibabu54344 жыл бұрын
మీరు నిజం గా చాలా గొప్ప గా చెప్పారు గురువు గారు... సినిమా లో మరికొన్ని లోపాలు ఉన్నాయి గురువు గారు.. సినిమా ని లేపలిసిన టైమ్ లో లేవలేదు...
@TVTV-ci8wz5 жыл бұрын
ఈ రోజు ఆ సినిమా గురించి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది
@ishaqkhan685 жыл бұрын
It's my 4th time... Iam requesting about. Your view/11th hour... On Orange movie..
@harikrishnacelluloid15605 жыл бұрын
గురువు గారు బాగానే చెప్పారు కాని చిన్న correction sir: (1). మీరు మహేష్ బాబు గారిని కొన్ని సన్నివేశాలలో "హీరోయిజం" చూపించకుండా entertainment గా నడిపించేశారు అని అన్నారు....: కాని పాత్ర ప్రకారం చూస్తే ఆయన ఒక taxi driver ఆ పాత్ర ప్రకారం entertainment చూపించాలి కాని హీరోయిజం ఎందుకు...?, అవసరం లేదని నా అభిప్రాయం..... (2).ఇక రెండో విషయం దైవత్వము గురించి చెప్పాలంటే hero ఏ సన్నివేశంలో కూడ నేను దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి ఆయన వైపు నుండి దైవత్వం కనిపించాల్సిన అవసరం లేదు, కేవలం గ్రామస్థుల point of view లో మహేష్ గారిని ఆద్యంతం దేవుడుగానే చూపించారు ఎక్కడ దైవత్వానికి లోటు రాలేదు. (3).ఇక మీరు హీరోయిన్ గురించి చెప్పిన విషయం నాకు వచ్చింది sir. మెుదటి నుంచి చివరి వరకు ironleg గా చూపించినా , చివరిలో ఆమె వల్ల కథ మారి వుంటే ఆడవాళ్ళంటే ironleg కాదు luck అని కొంచెం respectful message ఇచ్చినట్టు వుండేది. (4).విలన్ బాచ్ ని వెతికే ప్రయత్నంలో comedy పెట్టేసారని మీరు అన్నారు : అక్కడ కూడా త్రివిక్రమ్ గారు కథను ఎక్కడ మళ్ళించలేదు,కథలో comedy పెట్టారు కాని comedy కోసం కథను ఎక్కడ వదలలేదు..... ఈ కథా పాత్ర ప్రకారం మహేష్ బాబులో హీరోని మరిచిపోయి ఒక taxi driver గా చూడండి......ఒక taxi driver position లో ఉన్న వ్యక్తి ఇలా entertain చేయడంలో తప్పులేదు అని నా అభిప్రాయం.... (5).open చేసినప్పుడు గ్రామంలో ఇంకోలా చెప్పి వుంటే బాగుండేది అని అన్నారు : కానీ అలా చెప్పేస్తే suspens reveale అయిపోయేది ఎందుకు ఇలా చనిపోతున్నారు అనే ప్రశ్న తొలిగిపోయేది:ఎందుకు చనిపోతున్నారో తెలిసిన తరువాత రెండు విషయాల జరిగివుండేవి(a).ఒకటి వాణ్ణి ఎదిరించటం,(b).రెండు ఊరు వదిలి వెళ్ళిపోయివుండేవారు. అంతేగాని ఒక దేవుణ్ణి వెతుక్కుటూ వెళ్ళివారు కాదేమో. కాబట్టి ఈ రెండూ జరగకుండా ఉండాలంటే వాళ్ళకి ఆ ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియకూడదు, తెలియదు కాబట్టి వాళ్ళకి దేవుడే(మహేష్) పరిష్కారం చూపాలి కాబట్టి మండలం దినాలు ఉత్తరం వైపు దేవుడు కోసం వెతికాడు, అలా వెతకకపోతే మహేష్ పాలి గ్రామానికి వెళ్ళే అవకాశం ఉండదు..... తరువాత కథే ఉండదు, అలా చేస్తే కథ బలహీనపడిపోయేది.కాబట్టి మీరన్న ప్రకారం గ్రామంలో జరిగే విషయం ముందే చెప్పివుంటే కథలో పట్టు తగ్గివుండేదేమోనని నా అభిప్రాయం..... దయచేసి నేనేదయిన తప్పుగా మాట్లాడి మీ మాటలకు ఎదురు చెప్పాననిపించివుంటే పెద్ద మనస్సుతో నన్ను క్షమిస్తారనుకుంటున్నాను........
@whiterevolutionintelugu40465 жыл бұрын
చంపినావు పో
@dsandeep94434 жыл бұрын
Good
@SatishKumar-po1ke4 жыл бұрын
కధ ప్రకారం మహేష్ టాక్సీ డ్రైవర్ కాబట్టి అంత సీరియస్ గా ఉండాల్సిన అవసరం లేదు అన్నారు. అందుచేత కామెడీ యాంగిల్ చూపించారన్నారు. కానీ అక్కడ ఉన్నది చిన్న హీరో కాదు మహేష్ బాబు. పైగా ఓపెనింగ్ సీన్ అంత పవర్ఫుల్ గా చూపించే సరికి ఎంత ఎమోషనల్ గా నడుస్తుందా అని జనం ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా స్టార్ట్ అయిన గంటసేపు గాని అసలు స్టోరీ నడవదు. ఇదే ఇక్కడ పెద్ద మైనస్. అందువల్ల ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. ఇదే మూవీ పై Filmy geeks vaallu why khaleja failed at boxoffice video చుడండి. కరెక్ట్ గా చెప్పారు మీకు నచుతుంది.
@lmao23474 жыл бұрын
Good analysis
@naveenkumarg56644 жыл бұрын
Okati e cinemaki plot point emti oka uru labham kosam nasanam avtundi danni hero apali Heroki ichina plot emti oka taxi driver vadi insurance dabbulu udyogam kosam techkovali Akda hero tanaku telukundane e two plots kalpesadu Ayte insurance dabbulu kosam velna vadu akda paristiti batti jalito tirigi ischi vachadu Ante heroki prajalapatla feeling undi kani ade hero prajalakosam fight chesadu raksasa samharam chestnadu ante heroism undali Katti tisi narkeste adi flow ade katti pattadante ardam maripoddi idi - ok Comedy chesadu ayna story marchaleduga Ledu vadu vetukkuni vachimdi enduku devudani akda janalu chachpotnarani hero anta impact vadilesi comedyto telsukunrunnadu akda prajalu kastallo unte janalani navvistunte plot telipoyndi comedy highlight aypoymdi
@srinivasamurthy7333 жыл бұрын
Khaleja wonderful movie and dialogues all time favourite. I've enjoyed very much Trivikram's direction Maheshbabu acting. Alluri Seetha Rama Raju hero Subbhashini heroine. GK villain. Rajasthan, Bilavar Singh, Sunil, Aali, Brahmanandam and fight scenes unforgettable 👍
@karthiktalkstelugu3 жыл бұрын
I am feeling blessed for learning something from you sir....thank you for your valuable time......huge respect
@prasannakumarambati53115 жыл бұрын
I don't care about what you have said ji but this kind of attitude this kind of talking is needed for the future generation. Love all Respect all
@MP-pz2qq5 жыл бұрын
My opinion is they didn't promote this movie properly Mahesh coming back with this movie after taking a break of 3 yrs, so expectations are high Mahesh trivikram combination ( after Athadu ) Till Athidi Mahesh did silent surtle acting. In khaleja he opened another type of acting ( comedy timing ) which we don't know untill we go to theatres. It shd be shown in Trailers. In trailer they shd show what kind of movie this is ( genre )
@NanduriBharrath_nb5 жыл бұрын
Last point perfect. Audience wouldn't expect comedy from MB.
@wishvakrish35835 жыл бұрын
Exactly
@anitamogilipuri45644 жыл бұрын
What about pokiri
@ajiththala37942 жыл бұрын
Same about nenokadine too lack of promotions made these movies hit
@saiharshithguduri70932 жыл бұрын
athidhi movie mahesh babu masssss action 🦁🦁⚡⚡⚡💪💪💪🤙🤙
@srinivassrinu19525 жыл бұрын
Perfect sir ! నేను త్రివిక్రమ్ గారికి వీరాభిమాని నండీ , దాదాపుగా భక్తుడిననుకోవచ్చు. నా ఉద్దేశ్యం ప్రకారం త్రివిక్రమ్ గారు రాసిన అతి గొప్ప మాటలూ , అతి చెత్త (క్షన్తవ్యః) మాటలూ దీంట్లోనే ఉన్నాయి. ఇది నీ దర్శనం ఇది నిదర్శనం. అరిటాకంత చెయ్య. ఇవి చాలా గొప్ప మాటలు. "ఇసక కసి" పుట్టినట్టు .. అని ఒక మాట రావు రమేష్ చేత చెప్పిస్తారు. అసలు "ఇసక కసి" అనే పద ప్రయోగం తెలుగు భాషా చరిత్రలో నేనెప్పుడూ చదవలేదు. "గాడిదకీ , గుర్రానికీ క్రాసింగ్ చేస్తే పుట్టినట్లున్నాడు" అనే మాట హీరో అనడం "ఈ సినిమా" కి తగదు. మనం కాసేపు బట్టలిప్పుకుని మాట్లాడుకుందాం అని అంటే ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చెయ్యొద్దు. అంటారు. ఇంత "వల్గర్" మాటలు సినిమాని పాతాళంలో పడేశాయి. త్రివిక్రమ్ గారి సినిమాలలో ఆడవాళ్ళలో ఏదో ఒక లోపం ( కనీసం అమాయకత్వం ) ఉంటుంది అనే అభిప్రాయాన్ని కలుజేసింది జల్సా సినిమా అయితే ఆ అభిప్రాయాన్ని స్థిరపరిచింది ఖలేజా.
@surabhmohanty64805 жыл бұрын
Mahesh outstanding performance I loved it
@yedlaappalaraju86933 жыл бұрын
One of my favourite movie sir... me class lu chala bagunnay sir
@durekuladastagiri40905 жыл бұрын
థాంక్స్ గురు గారు నేను అడిగినందుకు ఖలేజా మూవీ గురించి మీరు చెప్పారు మీ అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన తెలుగు వీర లేవరా గురించి మీరు మీ మాటలు చెప్పండి గురువుగారు
@yejarlaachhibabu54344 жыл бұрын
విశ్రాంతి ముందు వరకు కామెడీ చేసి తర్వాత కథ ని మొత్తం సీరియస్ గా ఉంటే నిజం గా చాలా గొప్ప చిత్రం అయ్యేది గురువు గారు....
@RunmachineRun-bj3wk11 ай бұрын
Pouranikam concept kaadani serious Ness ni teeyaledanta, nijangaane deserts untaaya
@karimullashaik21665 жыл бұрын
ARAVINDHA SAMETHA review lo chesina mistake eh meeru ikkada kuda chesaru sir. Mahesh ee movie lo hero kadu just oka taxi driver. so situation batti athanu hero avvadu txi driver lane untadu. meeru only mass audience side nunche movie ni chustunaru. But comedy unwanted length anedi matram oppukovali. movie huge expectations lekunda release aithe result verela undedhemo. anduke tv lo chusinappudu huge applause vachindi movie ki. chala madi valla fav. movie khalega antarru anduke.!!! (MEEKU CHEPPAGALIGE ANTHATI VADNI KADU BUT ADI NA POINT OF VIEW).
@naveenkumarr3525 жыл бұрын
Bro Aravinda Sametha review correct ga vundhi 15minutes tappa cinema mottam tragedy ne kada u can't bear it And Paruchuri gari writing telusukovali ante vallu class cinemalu chudu Mass audience class ane difference ledu vallaki okkate pani entertainment either class or mass Okkari gurinchi telusukoni comment cheyyi bro Ala annaku
@karimullashaik21665 жыл бұрын
@@naveenkumarr352 ayana gurinchi telsu kabatte.. meeku cheppenthe vadni kadu anna. but ayana overall ga cheppedi mve lo mass elements undalani. and dani valle aa mve ki negtive talk spread ayi theaters lo fail aindi. tv lo veste hit ayindi
@UdaykumarGollapalli5 жыл бұрын
paruchuri garu cheppindi aksharala correct. entha taxi driver ayna situation batti hero avvali. ade heroism manaki inteval scene lo oori fight scene lo kanipisthundi. once oorlo fight aypokaka katha serious modeloki vellipovali. last 40 min lo comedy lekunda heroism tho vellipovali. ikkade emotional ga manam discoonect avtham. trivikram garu rasina adbhuthamaina comedy valla audience hero cheralsina goal ni marchipoyaru. story drive eppudu last 30min crispy and fast ga undali especially ilanti kathalaki. sad endding unde kathalaki drive slow ga undali.
@rajaarasavalli69645 жыл бұрын
Correct bro
@honestreviews27875 жыл бұрын
Yes bro, I agree with you.
@wishvakrish35835 жыл бұрын
Publicity fault 1 or khaleja Prepare the audience They will make wonders
@my_writing41455 жыл бұрын
Yes bro wrong trailers
@thanjhavrrohith91864 жыл бұрын
You should definitely watch this analysis of Khaleja. It talks about the same point you make: kzbin.info/www/bejne/oJaQfZ54eNGYpNk
@mohansirumalla18745 жыл бұрын
Chala baga chepparu... విన్నకొద్దీ వినాలి అనిపిస్తుంది గురువు గారు..... ధన్యవాదములు గురువు గారు.....
@pillipullarao37354 жыл бұрын
Sir mahsbabu sir chield wood moves gurenche chepandi sir yadhe iena okka move sir
@raghunreddy1435 жыл бұрын
Brilliant explanation, but we all liked this movie in TV for commedy
@chetanaschinna5 жыл бұрын
Teaser lo action movie ane impression kaligencharu. Movie lo 2nd half undi devudu sni twist peteru. Devudu ane concept munde trailer peti, audiences in prepare chesunte cinema enko level lo undedi...
@prudhvichakravarthi13135 жыл бұрын
Trivikram's the best is KHALEJA...
@daneswardhee31625 жыл бұрын
Osam acting for Mahesh ❤️❤️❤️❤️
@nagnagarjuna72055 жыл бұрын
Please tell me sir Nijam movie
@amaryadavmb17165 жыл бұрын
Thank you sir I am a big fan of Mahesh Babu
@saikrishna-ok8vh3 жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్
@ajayrgsharma96095 жыл бұрын
One nenokkadine gurinchi cheppandi guru garu
@MP-pz2qq5 жыл бұрын
Editing and screenplay bagunte clear ga ardam ayedi. superhit ayindedi. Idi na opinion...
@The_Searching_Sanchari5 жыл бұрын
Story Ni secret ga unchadam.... Audience and fans didn't have a clue about what is Mahesh's role. They definitely don't want to see him a patient. And too many twists to it. Story rough ga idhi Ani cheppundalsindhi.... Trailers lo hints ivvalsindhi.
@srinumunangi3973 жыл бұрын
00
@ganeshbestha31375 жыл бұрын
నమస్తే అండి. నేను మహేష్ బాబు సినిమాలలో ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ఖలేజా నే బెస్ట్ అని నమ్ముతున్నాను. మీరు చెప్పిన హీరోయిన్ ఎండింగ్ చాలా బాగా అనిపించింది. సినిమా లో అలా ఐరన్ లెగ్ కాన్సెప్ట్ ఎండింగ్ లో పెట్టి వుంటే బాగుండు. కానీ మిగతా వాటి గురించి చెప్పిన 11th hour changes ఈ సినిమాకు అవసరం లేదనిపించింది. ముందుగా హీరో నే తను దేవుడని నమ్మడు. లాస్ట్ లో కూడా తను ఒక దేవుడు అని అనుకోడు. కానీ గ్రామం వాళ్ళకి సాయం చేయాలి అనుకుంటాడు. అలానే unwanted scene ఒక్కటి కూడా లేదు అని నా ఫీలింగ్. హీరో కారెక్టర్ అలా కామెడీ గానే design చేసారు. So.. అతను అలా ఉంటేనే బాగుంటుంది. నా లైఫ్ లో సినిమాలో ని డైలాగ్స్ అన్ని వరుసగా చెప్పగలిగే రెండు సినిమాల్లో ఖలేజా ఒకటి. ఈ సినిమాలో జీవితానికి కావల్సిన ముఖ్యమైన విషయాలని చాలా చక్కగా చెప్పారు. 1. Law of attraction 2. God in every human (దేవో మనుష్య రూపేణా) 3. Determination and strength in facing problems in life. నన్ను అడుగుతే చాలం మందికి సినిమా చూడటం రాలేదనే అంటాను. అరటి పండు వలచి నోట్లో పెట్టినట్లు సినిమా తీస్తే మనకు సస్పెన్స్, థ్రిల్లింగ్, ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ఎక్కడినుంచి వస్తాయి. అందుకే వన్ నేనొక్కడినే కూడా flop అయ్యింది. కానీ ఇంగ్లీష్ లో వచ్చిన "inception", "interstellar" లాంటి సినిమాలు hit అయ్యాయి. మనమే అర్థం కాలేదనో, నచ్చిందనో పదే పదే చూస్తాం. అదే తెలుగు సినిమా అర్థం కాకుంటే, సినిమా బాలేదు అనేస్తాం. తీసిన డైరెక్టర్ ని తిట్టేసుకుంటాం. ఇలా కాకుండా ఖలేజా సినిమాను అర్థం చేసుకోని వాళ్ళు ఇంకోసారి చూసే ప్రయత్నం చేసింటే ఎక్కడో ఉండేది. ఖలేజా సినిమాను నేను ఒక దైవం లా భావిస్తాను. ఆ సినిమాను థియేటర్ లో చూడనందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. ఈ వీడియో చూసాక పక్కా కామెంట్ చేయాలనిపించింది. తప్పుగా మాట్లాడినట్లు భవిస్తే క్షమించండి. ధన్యవాదాలు...
@jagadeeshattada51025 жыл бұрын
Sir kahleja movie 11th hour baga cheparu ma Raviteja annaya Na auto graph movie and shambo Shiva shambo movie 11th hour chepandi sir
@sairamsangireddy98183 жыл бұрын
Excellent 👌👌👌
@gjayapal56734 жыл бұрын
Super ga cheparu sr iren leg ani ammai ni anakudadhu manava rupamulo ne devudu untadu
@PrudviRaju2225 жыл бұрын
Sir eeh 11th hour kosame inaalu comments lo edcham 😂😂😂 ipudu happy ga undhi
@RaviKumarRaviKumar-by3hi2 ай бұрын
ఖలేజా lo లోపాలు em levu 😢 Telugu audience lo lopam undi వాళ్ళకి masaala movies ye kavali aa time lo
@kvs23495 жыл бұрын
ఖలేజా మూవీ. నాకు చాలా ఇష్టం. గురువు గారు...
@sssrockstardata5 жыл бұрын
Y flop....story , screenplay ,actress performance " everything is good then y.... Till know weekly one time I will watch the movie....Very niece....
@kishoredasari60735 жыл бұрын
Sir i have story lines but i am unable to write stories. Need your suggestions.
@ruthvikgamer6665 жыл бұрын
super guru garu....kaleja superhit ayyedi meeru cheppinatlu chesivunte..katha chalabagundi kani kathanam lo ne marpucheyyali ......mee matalu amruthapu amrutham sir
@leenustech5 жыл бұрын
🙏sir my name is Sunil movie lo punch dialogues ela rayali nenu indra movie lo dialogue la power full ga rayalianukutuna Dani kosam em chayali Plz ela alochichali chapandi kudiritha oka video chyandi
@manojrmedico5 жыл бұрын
Sir... mee comments on movie and description on story ezcellent sir... hatsoff to u!!!!
@ashokyaganti45805 жыл бұрын
Sir, NTR Kathanayakudu, NTR Mahanayakudu movie single part lo teeyalante mi screen play ela untundi? I like the two parts but it didn't do wonders at the ticket window. May be due to political year, this didn't do well. But I want to know your point of view.
@sagarvanaparthi3705 жыл бұрын
My all time faverate movie sir khaleja
@cnu.m57385 жыл бұрын
గోపాలక్రిష్ణగారు మీ రివ్యూలని నేను చాలా ఇష్టపడతాను మీనుంచి చాలా నేర్చుకుంటుంటాను..కాకపోతే మీ ఈ అభిప్రాయంతో నేను ఏకీభవించలేకపోతున్నాను త్రివిక్రమ్ "ఖలేజా"ఒక అద్భుతమైన చిత్రం.. కాకపోతే చిత్రం అనేకన్నా "సిద్ధాంతం" అనడం ఉత్తమం.. "దేవాణాం మనుష్యరూపేణ" ఇది "వేద వాక్యం" సినిమా ట్యాగ్ లైన్.. ఇకపోతే "నమ్మినవాళ్ళు రాయిలోకూడా దేవుణ్ణి చూస్తారు" పాలి గ్రామస్తులు మహేష్ బాబుని.. "నమ్మనివాళ్ళు దేవుణ్ణికూడా రాయిగానే చూస్తారు" ప్రకాష్ రాజ్ శ్రీక్ర్రష్ణుడి విగ్రహాన్ని.. "భయమే దయ్యము" నీవు కాలుపెడితే నాశనము అని ఒక మనిషిలో దయ్యాన్ని చూస్తే..దయ్యం ఉన్నప్పుడు దేవుడుకూడా ఉండాలిగా అని.. "ధైర్యే సాహాసే లక్ష్మి" "ధైర్యమే దైవము" అనే దానిలాగే హీరో ధైర్యసాహసాలు చూపుతాడు..కార్ ఆక్సిడెంట్ అప్పుడు ఆ సినిమాలో జరిగే ప్రతి సంభాషణ ఆస్తిక నాస్తిక వాదులకు మధ్య జరిగే యుద్ధం కాకపోతె దాన్ని ఒక హ్యూమరస్ గా ప్రజెంట్ చేసాడు.. అదొక థియరీ.. కాపాడితే దేవుడంటాడు.. చంపితే రాక్షసుడంటారు.. సినిమాను సీరియస్ గా తీస్కెళ్తే.. అదొక డెవోషనల్ ఫిల్మ్ లాగా మారి.. మహేష్ కేరీర్ ను దెబ్బతీస్తుంది అందుకే డైరెక్టర్ తెలివిగా దాన్ని కామెడీగానే ఒక సీరియస్ విషయాన్ని బల్లగుద్ధినట్టు చెప్పాడు.. నేను మాత్రం సిన్మాలో ప్రతి ఫ్రేమ్ ని ఆనందించా.. త్రివిక్రమ్ బెస్ట్ అంటే ఖలేజా నే అని నిర్మొహమాటంగా చెప్తా ఇంకా చాలావిషయాలున్నాయి కాకపోతే అవి సిన్మా చూసినప్పుడు చెప్పగలను కకపోతే ఇప్పుడంత టైం లేదు సర్
@karthiknani14105 жыл бұрын
మీ అభిప్రాయం కరెక్ట్ కానీ మూవీ ఇంత ఇన్ డెప్త్ గా చూడలేదు
@cnu.m57385 жыл бұрын
@@karthiknani1410 Kk..tq..bro.. Watch again & see directors perception
@jayakrishnareddymatamala92955 жыл бұрын
cnu .m 👌👌👌👌
@sureshreshu50464 жыл бұрын
👍👍👍
@prakashayyagari54185 жыл бұрын
Adhi amina movie super my best movie
@gajulapallepavan5 жыл бұрын
Namaste sir, Anushka gari comedy is ok.. but last lo oka dialogue.. nannu iron leg annav kadaa ani Anushka ante saradaga anna nuvvu lekapote ee voori problem solve iyyedaa.. ala edienaa saradaga discussion pedite saripotundi ani naa point of view
@kpkkanakala62494 жыл бұрын
Ya ur right bro
@kpkkanakala62494 жыл бұрын
Anushka tho Mahesh garu ala anivunte ur right
@mohansaipothala1913 жыл бұрын
Nice point brooo 🔥🔥🔥
@h5lloworld685 жыл бұрын
Guruvu gariki dhanyavadalu..Cause teliyakunda velladame anukunta Khaleja concept.Cause telisi solution iste different ga Ela anipistundi ..Krishnam vande jagadgurum la vuntundi ani Naa abhiprayam. Tappayite kshaminchagalaru..
@khasimdudekula34195 жыл бұрын
sir Katha bhajan and mugimpu 12 Ansal oldMalleswari movie and Subhalagnam movie chappal unakkuthan thank you sir
@sumakanthjonnabotla74775 жыл бұрын
Sir, movie title n wait for release of the movie also increased the hype.
@karthiknani14105 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు అలాగే జగడం , 1 నేనొక్కడినే సినిమాల గురించి కూడా చెప్పండి. ఊసరవెల్లి మూవీ ని మరో ల తీస్తే హిట్ అయ్యేది అని అనుకుంటున్నా దీని గురించి కూడా చెప్పండి
@vasudevarao245 жыл бұрын
గురువు గారు, మీరు కూడా అనేకమంది ప్రేక్షకులలాగానే ఒక పాయింట్‌కి కనెక్ట్ అవ్వలేదనిపిస్తుంది. ఆ కథలో మహేష్ బాబు దేవుడు కాదు. But he is the chosen one. దేవుడు ఎక్కడోలేడు మనం పక్కవాడికి సాయం చెయ్యాలన్న భావంలో దేవుడున్నాడు. ఒక సామాన్యుడు ఒక పెద్ద క్రిమినల్‌ని ఎలా ఎదుర్కున్నాడు, అతనికి ప్రకృతి ఎలా సహాయం చేసింది అనే పాయింట్ ప్రధాన కథ. అలాగే అనుష్క ఐరన్ లెగ్ కాదు, కేవలం ఆమె కనిపించినప్పుడల్లా హీరోకి ఏదో ఒక కష్టం వస్తుంది. ఆ త్రెడ్‌కి సరైన ముగింపు కావాలి కానీ మీరు చెప్పినట్లు చేస్తే బాగుండేది కాదు. విలన్ హీరోయిన్‌ని ఎత్తుకుపోవడం అనే క్లైమాక్సులు దాటి ముందుకు రావకపోవడం వల్లే మీ తరం రచయితలు ఈ తరంలో హిట్సు కొట్టలేకపోతున్నారు. కానీ మీరన్నట్లు ఇందులో అన్ వాంటెడ్ లెంగ్‌త్ చాలా ఎక్కువగా ఉంది. అదే ఈ సినిమాకి ప్రధాన లోపం.
@cnu.m57385 жыл бұрын
😇
@charananenenu2895 жыл бұрын
Sir chala baga chepparu... One nenokkadine movie 11th hour cheppandi sir plz
@Sree-jx5vq5 жыл бұрын
Best work of Trivikram till date and super 🌟 Mahesh excelled and stunning performance in this movie hatts off to him
@chinna22745 жыл бұрын
Sir please NTR biopic flop avvataniki gala karanalu cheppandi
@srikanthmenda12825 жыл бұрын
Because of Balakrishna Arrogant behaviour other hero fans avoided movie but every one appreciated movie while watching in Amazon prime
@praveenjoseph48275 жыл бұрын
Cinema mottham bhajana cheyadam
@itsmevenu4u5 жыл бұрын
Well said SRIKANTH & PRAVEEN
@sriedit5795 жыл бұрын
Simple... Audience movie ni choodakoodadhu ani deside avvadame ...
@johndst9515 жыл бұрын
@@sriedit579 well said
@NarendraKumar-sf9kn5 жыл бұрын
Guru Garu... Miru comments nu follow avvatam maku Chala santhosham
@mallesham4335 жыл бұрын
But climax scene lo mahesh cheptadu ga guruvugaru .. Definition of God...
@thanjhavrrohith91864 жыл бұрын
You should definitely watch this analysis of Khaleja. It talks about the same point you make: kzbin.info/www/bejne/oJaQfZ54eNGYpNk
@venkatgandham12423 жыл бұрын
Movie theater lo chusinapudu as a audiene ga nak emanipinchindante ....urilo oka samsya undi , kani adi endku emiti anedi climax varku drag ceyadam sariga point reach avaledu anipinchindi...interval ayina oka 30min ki urlo jarigey deaths ki reason reveal ayi undi danini break cheyadankki hero motto ready ayi unte cinema actual plot ki stick ayi success ayedemo ani na abiprayam guru sir ...
@gopavarampawankumar2463 жыл бұрын
Namaste guru ji
@ksdnsdkumar13755 жыл бұрын
What is 11th Hour.??
@umamaheswarareddydesireddy1465 жыл бұрын
Guru Ji Heroine ni kodaliga chesujuntanu anna taruvatha villan chanipote iron leg anedi vasthavam avuthundi Kada ?? Taruvatha pellichesukune hero position enti ?? Iron leg anedi abaddam ani conclusion ivvalemo?
@saitejamanchikanti11835 жыл бұрын
Sir we respect you sir ...this is trend setting movie sir ...miru chpparu Oka point hero comedy chesestadu subba Raju venukala parigethe scene lo ani annaru ..akkada comedy kakunda heroistic GA tiyyali annaru ...sir audience connect ayyinde Mahesh comedy timing ki ...sir idhi trivikram career lo the best ...ee cinema Oka trend setter ...trivikram Introduce chesina comedy star hero formula ...ippudu vachina vaallu Chala mandhi use chestunnaru
@chanduyadav87695 ай бұрын
Flop chesindhi maname ga Trend setting anturu Mari release inapudu baledhu ani TV lo chusina tarvata super movie ani andhuke Mahesh anna script lo oke template vaduthunaru Bharath Ane nenu ok tarvata maharshi sarileru nekevaaru sarkaru vaari paata tho message oriented hero ga marindu dhaniki Karanam kuda maname experiments chesinapudu encourage cheyale 1nenokkadine khaleja hit iyo unte Mahesh anna script selection vere level undedhi versatile actor ga Inka different roles lo chusi unde vallam ardham indha khaleja has reinvented but flop chesi tappu chesaru that what I am telling
@decpticon215 жыл бұрын
paruchuri garu yevadu cinema meda kuda oka video chayandi please, aa movielo main plot point starting lo chepayadam minus point lekapote imovie inka baga vundedhi ani naa feeling, ram charan and alluarjun stories parallelga run chestu, interval bang lo plot revile chesevuntu bagundhe ani naa feeling.
@srinivasulureddypalavalli5937 Жыл бұрын
మహేష్ బాబు పాత్ర తనని తాను ఎప్పుడూ దేవుడుగా ఫీల్ అవ్వలేదు. అందుకే ప్రతి సీన్ లో ఆ పాత్ర హాస్య పాత్రగానే చేయించారు
@justvini48845 жыл бұрын
Jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai mahesh babu jai
@karimullashaik21665 жыл бұрын
gorre spotted
@justvini48845 жыл бұрын
@@karimullashaik2166 , yah like u
@karimullashaik21665 жыл бұрын
I was never like u.. and will never be.
@rohitseshu17693 жыл бұрын
It is my 10 th time sir. . I am asked about ntr oseravalli movie
@TVTV-ci8wz5 жыл бұрын
అనుష్క పాత్ర గురించి చాలా బాగా చెప్తున్నారు సార్
@RunmachineRun-bj3wk11 ай бұрын
Hero and hero both are iron legs, hero taxi ki yennisarlu damage oo
@durgaprasad58565 жыл бұрын
సార్.. మూవీ లో షఫీ చేసిన సిద్దా పాత్రను గురించి చెప్పడం మరిచిపోయారు..He did an excellent job in that movie..
@Floretskiddoctor5 жыл бұрын
"దైవత్వం ఎగతాళి కాకూడదు" అద్భుతమైన విశ్లేషణ........
@Jeevee115 жыл бұрын
Sir Meru kick2 and oosaravelli gurinchi kuda me opinion share cheyandi We would like to hear as both movies are good but not sure what went wrong.
@saikumark65045 жыл бұрын
Enti kick2 good story aa...pisiki piski vadilesina Katha adi
@Jeevee115 жыл бұрын
@@saikumark6504 Ala chuskuntu pothe sagam paina telugu movies lo kotha story e vundadhu okay na so lite tesko
@saikumark65045 жыл бұрын
Kick2 ni good movie annavante sahasamane cheppali😅😅
@bharadwajkg66505 жыл бұрын
Kick 2 title is the main negative point.. Audience expectations about story and comedy were different
@saikumark65045 жыл бұрын
Adoka chetha movie...ye title pettina dobbedile....style richness meeda pettina focus story screenplay pai pettunte bagundedi
@venkatgandham12423 жыл бұрын
Brahamndamaina point guru garu ....prakasharaj died because of Iron Leg ...alage devudu kuda akade unaadu kabatii chala baga convence ayedi ...🙏🙏🙏
@nandankumarl60595 жыл бұрын
What is 11th hour??🤔
@sudheerkumar-md3cn5 жыл бұрын
sir, please tell me the 11th hour of Gautam Nanda movie
@palnaadupeddiraju88574 жыл бұрын
Great sir meeru
@sandeeppogula415 жыл бұрын
సినిమాలు చేసాము,రాసాము అని గర్వంతో ఏది పడితే అది చెప్పొద్దు సర్. ఒక్కసారి థింక్ చెయ్యండి అప్పటి తరానికి ఇప్పటి తరానికి ఎంత తేడా ఉందొ.రామరావుగారు,నాగేశ్వరరావు గారి కాలం కాదు ఇది,చిరంజీవి,నాగార్జున కాలం కూడా కాదు ఇది వాళ్ళని దాటి ముందుకు వచ్చింది పవన్కళ్యాణ్, మహేష్ లా కాలం ఇది.అప్పటి కాలం సినిమాలు ఇప్పుడు అస్ టిస్ గా చేస్తే జనాలు తంతారు, సినిమాలో మార్పులు కావాలి కథలో,స్క్రీన్ప్లేలో,సీన్లో, షోర్ట్లో కొత్తదనం చూపించాలి. అదే చేశారు త్రివిక్రమ్ గారు,సుకుమార్ గారు.ఒక వ్యక్తి,లేదా ఒక గ్రామ సమస్యల నేపథ్యంలో ఎన్నో కథలు వచ్చాయి అప్పట్లో,అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి కొన్ని పోయాయి.మీరు రాసిన రచ్చ హిట్టు అందులో కొత్తదనం ఎం లేదు నాకు సేమ్ బన్నీ కథలాగే అనిపించింది.కొత్తగా మనిషి హృదయానికి హద్దుకునేల త్రివిక్రమ్, సుకుమార్ గార్లు ఇంకా సినిమాలు ఎందుకు చేస్తున్నారు అంటే తెలుగు స్థాయిని పెంచడం కోసం.థియేటర్లో సినిమా చూసినప్పుడు పబ్లిక్ కి,వన్ నేనొక్కడినే,ఖలేజా నచ్చలేదు.కానీ టీవీలో చాలా మందికి చాలా బాగా నచ్చింది.ఇప్పటికి ఈ సినిమాలు చాలా మంది లాప్టాప్ల్లో సిస్టెంలో సేవ్ అయ్యి ఉంటాయి అంటే ఈ సినిమాలు ఎలా ఊహించుకొని రాసుంటారు ఎంత ఇష్టంతో తీసుంటారు.కొన్ని సార్లు మనం ఒక కొత్త పుస్తకం చదివినప్పుడు అది అర్థం కాకపోవచ్చు,కానీ ఆ పుస్తకంలో ఉన్న విషయం సన్నివేశం మనకి నిజ జీవితంలో కనిపిస్తే ఆ పుస్తకం విలువ మనకి గుర్తుకు వస్తుంది,అప్పుడు అది రాసినోడు,తీసినోడు మనకి గుర్తుకు వస్తాడు,వాడు చెప్పిన విషయం కరెక్ట్ అనిపిస్తుంది మళ్ళీ ఆ పుస్తకం చదువుతాం. ఈ రెండు సినిమాల విషయంలో ఆడియన్స్ అలాగే చేశారు.ఒకప్పుడు హీరోలకి ఫాల్లోవింగ్ ఉండేది ఇప్పుడు దర్శకులకు వచ్చింది.హీరోని ఎవరా అని మరచి పోయి దర్శకుడు ఎవరు అని వెళ్లి చూస్తున్నారు.అంటే వాళ్ళ విజ్ఞానం ఎంత గొప్పదో తెలుసా.అనుభవానికి అభిమానం ఉండాలి,అహంకారం కాదు.....
@sureshreshu50464 жыл бұрын
Vellandri kanna ni coment supe👍
@rrrvideos54373 жыл бұрын
🙏🙏🙏
@BHARATHRAILWAYVLOGS5 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు... అన్నమయ్య 11th hour చెప్పండి గురువుగారు
@lakshmanreddie5 жыл бұрын
11th hr antey enti ???
@BHARATHRAILWAYVLOGS5 жыл бұрын
@@lakshmanreddie movie sets paiki velle mundu manam anukunna script lo marpulu emaina vunte chesukovadam....
@vulisesriharsha5 жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది 🙏🙏🙏 ఒకసారి D 16 మూవీ గురించి చెప్పండి...
@sureshkumarpantla3 жыл бұрын
khaleja is the best movie in mahesh career..kaaranalu vethikithe a movie aina flop a
@akhilsaisrimurthy68635 жыл бұрын
Guruvu garu nadi oka vinnapam ragavendar rao garu direction classes 8 months ga cheppatledu okkasari cheppandi guruvu garu naku kadha rayadaniki miru ithe direction ki krr garu ekalavudi laga mi idhari shishyarikam chesthunnanu 2 years ga edharu rendu kallu naku oka kannu 8 nelalu ga guddidi ipoindi andi edi na yokka chinna vinnapam guruvu garu please...
@saichaitanyadasi72245 жыл бұрын
Sir sarrainodu movie gurinchi mee abhiprayamemito 11th hour lo cheppanidi sir.i am big fan of ur dialogues. chaitanya from machilipatnam.
@durga5594 жыл бұрын
Heroin topic nd climax superb sir.
@nagnagarjuna72055 жыл бұрын
Sir tell Nijam movie
@abhilashkollipara57055 жыл бұрын
Sir Trivikram and Mahesh Babu hit combination lo.. movie after 3 years wait valla ravadam tho high expectations undadam entah varaku reason avvochu failure ki?
@srinivasmettu94765 жыл бұрын
Super
@teluguboys53203 жыл бұрын
Dhanush "3" movie gurinchi 11th hour cheppandi guruvu garu...mee dwara assal ah katha lo lopam gurinchi teluskovalani undhi
@anilkrishnayadav68984 жыл бұрын
Story is wandering somewhere in the country ie., Rajasthan... nativity miss ayindi
@bhuvaneswararaoganagalla8515 жыл бұрын
my fvt movie khaleja
@suravarapulakshmanaswaroop28895 жыл бұрын
One nenokadine chepandi sir plz
@tadepalligudemcreatives87235 жыл бұрын
Sir,, a small request... Meru rasina edina movie story ni without dialogue version on paper ela rasukuntaro thelupagalaru.. Ee Format lo rayali chupagalaru.. Dhanyavadhalu... Me adhimani
@pachigirish5 жыл бұрын
Meru chepinatlu testhe meru tappa adhi evaru chudaru Aa movie alla kavatam robo 1 release avatam valla Alla ti movie ni ella marcharu ra babu namskaram
@thanjhavrrohith91864 жыл бұрын
You should definitely watch this analysis of Khaleja. It talks about the same point you make: kzbin.info/www/bejne/oJaQfZ54eNGYpNk
@Anshi_fun5 жыл бұрын
Super Analysis sir ..
@devendrareddy2025 жыл бұрын
Sir plz arrange meeting with @vamsi paidapali narrat the how to come a movie insense. Marharshi should be good movie
@MDgouse-fn4em5 жыл бұрын
Guru gaaru nijam gurinchi cheppandi plz
@krishnachaitanya7035 жыл бұрын
Sir 11hour on 1nenokkadine movie....
@niveshtatavarthy96645 жыл бұрын
Om namo venkatesaya mve 11th hour gurinchi cheppandi
@sriphathipharma36925 жыл бұрын
Please tell about gudumdha Shankar movie
@rajjupudi5 жыл бұрын
100% correct analysis mahesh lanti hero "Naa Bonguu" lanti matalu digest avadhu mass look kavalante Pokiri chalu reference ki
@shivaramcholleti32535 жыл бұрын
hello sir..meeku baaga nachina oka hollywood movie gutunchi chepandi!!!
@mitralanka265 жыл бұрын
Oosaravilli lanti complex and highly emotional film enduku audience ki connect avvaledo..konchem analyze chesi cheppagalthara? Thanks!
@praveenjoseph48275 жыл бұрын
Daaniki main reason Oosaravelli release kaakamundu producers and directors kalisi cinema 2nd half lo Jr ntr 25 minutes screen meeda kanapadadu ani vaalle prachaaram chesukonnaaru ade big minus Adi fans ki asalu Nacchaledu more over aa story ni baaga observe chesthe adi Oka ammayiki(niharika) sambandhichina story daantlo hero patra vundedi kevalam vilan ni kanipetti champadaaniki maatrame ..asalu aa cinema lo hero Jr ntr kaadu tamanna.. Ekkuva story Antha tamanna meede nadusthundi.. So Antha pedda star hero ni petti kuda story Antha heroine meeda nadipinchadam Evariki Nacchaledu ..Oosaravelliki competition dookudu vachi hit ayyi Successful ga run avuthundedi aa effect kuda Oosaravelli meeda padindi
@rajnikanthofficial71115 жыл бұрын
Emotion ekkuvaipovadam akade andaru boring ga feel avtaru danni cut chesi unte herion episode koncham set aipoyedi
@yagnasahu94964 жыл бұрын
Korean movie ni lepi Telugu lo ruddithe inthe untundi. But main minus is climax
@RajaramKolle4 жыл бұрын
Thank you maastaaru
@MegaPanish5 жыл бұрын
Sir kodiramakrishna gari Pina matladaledu,any issues?
@justvini48845 жыл бұрын
Thank you sir, maa anna gurinchi matladinanduku
@bajibabu92965 жыл бұрын
Sir shankar gari I movie chaala bagundhi .kaani yenduku flop ayyindho chappandi please