Paruchuri Gopala Krishna Talks About Akhil's Hello Movie Story | Lesson 83 | Paruchuri Paataalu

  Рет қаралды 37,627

PARUCHURI GOPALA KRISHNA

PARUCHURI GOPALA KRISHNA

Күн бұрын

Пікірлер: 161
@kesanisrinivas2130
@kesanisrinivas2130 5 жыл бұрын
"హలో" మూవీ గురించి అద్భుతమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు.ఖచ్చితంగా cellphone ఎపిసోడ్ అంతలా సాగదీయడం వల్లనే,లవ్ స్టోరీ తగ్గిపోయింది గురువు గారు.
@tejashalini2537
@tejashalini2537 3 жыл бұрын
Akhil best actor and dancer comming soon
@akhil679
@akhil679 5 жыл бұрын
నమస్కారం గురువుగారు , నా పేరు రవిప్రసాద్ . నేను మీ ప్రతీ వీడియో మిస్ అవ్వకుండ చూస్తాను. సార్ నాది ఒక విన్నపం , మీరు వ్రాసిన సినిమా script pdf file download చేసుకోవడం కోసం అందుబాటులో వుంచమని కోరుచన్నాను సార్ .
@durekuladastagiri4090
@durekuladastagiri4090 5 жыл бұрын
నమస్తే గురువుగారు బాగున్నారా మీ క్లాస్ వినడానికి నేను కూడా బాగున్నాను స్పైడర్ సినిమా గురించి ఒకసారి మీ మాటల్లో చెప్పండి గురువుగారు
@Devi_sri_Guptha
@Devi_sri_Guptha 5 жыл бұрын
గురువు గారు saaho సినిమా ఇప్పుడే చూసి వచ్చాను ఇలాంటి కథ ని ప్రభాస్ ఎలా ఒప్పుకున్నారో అర్ధం అవ్వడం లేదు.. మేమంతా ఎంత గొప్పగా ఊహించము..కానీ డైరెక్టర్ సుజిత్ మోసం చేసాడు... ఒకసారి మీరు సినిమా చూసి మూవీ లో డైరెక్టర్ చేసిన తప్పులు ఎంతో చెప్పగలరు.. చివరిగా ఒక చిన్న మాట భారీ బడ్జెట్ ఉన్నంత మాత్రాన మరో 'బాహుబలి'కాదు భారీ action ఉన్నంత మాత్రాన 'KGF' కాలేదు
@veerasaibaba942
@veerasaibaba942 5 жыл бұрын
Movie erojaa ga bro.. vachindhi kanisam three weeks ana gadavani and also inka talk decide avvaledhu,mixed talk tho run avthundhi..
@PrudviRaju222
@PrudviRaju222 5 жыл бұрын
bro expectations petukodam thappu and final twists kosam first half antha jarigindhi and okasaari avengers end game chudu first half full lag untadhi ala ani waste anam kadha
@Devi_sri_Guptha
@Devi_sri_Guptha 5 жыл бұрын
@@PrudviRaju222 Bro avengers 1 st laag kaadu Cinema mothaniki 1st half main Time traveling leka pothe chanipoyina super heros and common people ni ela back teesukoni vastharu . Avengers movie bagoledu ani cheppe vaariki time travelling gurunchi koncham aina telisi vundaali..
@chagaletiramamohanreddy332
@chagaletiramamohanreddy332 5 жыл бұрын
Hollywood movies laga mana vallu tiyaleru antaru tiste chudaru story bagaledhu antaru ala unte bagundedho cheppamante avaru chepparu ......
@Devi_sri_Guptha
@Devi_sri_Guptha 5 жыл бұрын
@@chagaletiramamohanreddy332 Bhayya meeku adivi shesh teesina Movie గూఢచారి telusu kada... Aa movie kuda equally Holly wood type vuntundi .. Movie super hit Nenu cheppedi taking gurinchi... Story hollywood laa vunte saripodu Story ki taggattu screenplay vundaali.. Meeku oka example cheppan.. Rajamouli gaaru etuvanti Stars lekunda teesina movie ఈగ... Enduku hit ayyindi.. Story ni cheppina vidhanam screenplay...
@saffronoak6565
@saffronoak6565 5 жыл бұрын
Sir... Meru enni cheppinaa Naku cenima chala chala nacchindi. Induloni action episode, love story , fiigts, akil stunts , akil acting performens , heroine andam& acting , carecter sellection, andamaina story , screen play , cenimatography, Vikram kumar direction Ila total ga anni perfect ga , chala baga cenima thesaru. Prekshakulu picchollu kabatti & media dushpracharam valla ee cinema baga aadaledu. Antha matraana meru kuda intha perfect ga unna ee cinemalo leni vankalu pettadam cerrect kadu sir ani naku anipinchindi kani chepindi purthiga mottham vinna tharuvatha meru cheppindi kuda cinema flop ki karanam ayyi undavcchu anipisthundi. So , may be u r right.
@badrinath110
@badrinath110 5 жыл бұрын
Sir meeru Teja SITA movie editing table deggare 11th hour chesaru kada...anduku ganu Teja garu konni corrections/reshoots kuda chesaru ani vinnam.. iyna movie antha disaster avvadaniki kaaranam enti ? please make a 11th hour episode on movie SITA
@kkirankumar4767
@kkirankumar4767 5 жыл бұрын
Yes sir, during the movie we felt disgusted with the phone trace episode. Your analysis is excellent.
@kingsatwiktheruler9816
@kingsatwiktheruler9816 5 жыл бұрын
Just oka cellphone gurinchi intha stunts chesadu ane chinna comment unnaa kuda stuts chusthunnappudu goosebumps vasthayi yevarikaina, Akhil antha baaga chesadu...Best stunts ga world Best Stunts Award vachindi Hello cinema ki👌👌
@nuttasuresh527
@nuttasuresh527 5 жыл бұрын
thanks sir ma movie gurinchi baga chepparu
@KiranKumar-hq3bf
@KiranKumar-hq3bf 5 жыл бұрын
Thanks you sir for valuable information. Small changes​ it became a super hit movie. Nice analysis sir.
@gopisai1427
@gopisai1427 5 жыл бұрын
Gud sir ma akhil nd vikram gariki ki manchi suggestion icharu gud ..
@nikhee8
@nikhee8 3 жыл бұрын
Me manasanantha nuvve ,nee sneham brilliant writing Write analysis for right film
@ganeshpragada3863
@ganeshpragada3863 5 жыл бұрын
Best action stunta award vachanadi sir movie ki
@sureshgurram6420
@sureshgurram6420 5 жыл бұрын
Yes sir akhil another movies kuda chusi cheppandi
@itstinku281
@itstinku281 5 жыл бұрын
Sir saaho movie gurinchi explain cheyandi plezzzz late aina parledu we r waiting... ☺❤
@wishvakrish3583
@wishvakrish3583 5 жыл бұрын
Sir 24 movie gurinchi cheppandi Alage SPYDER Johnny
@MohammedIrfan-dn6me
@MohammedIrfan-dn6me 5 жыл бұрын
Guru gaaru needi naadi oke katha movie gurinchi cheppandi sir please
@rajjupudi
@rajjupudi 5 жыл бұрын
Nagarjuna gari Birthday sandarbhanga Manmadhudu 2 gurinchi chepandi sir
@kaluvamallesh6664
@kaluvamallesh6664 3 жыл бұрын
👏👏👏👏👌👌👌👌
@saileshsistla4561
@saileshsistla4561 5 жыл бұрын
#PARUCHURIGOPALAKRISHNA Sir, Oye! cinema gurinchi chepandi. Ee cinema vachi epatiki 10 years ayindhi, Kani youth lo ee movie ki eppatiki ade following & craze undhi. Movie nijam gane flop avadaniki heroine chanipovame karanamaa? leda inka emaina karanaalu unnaya sir?
@nallapatisurendra2156
@nallapatisurendra2156 5 жыл бұрын
చాలా థాంక్స్ అండి..ఓయ్ సినిమా నాకు చాలా ఇష్టం నా faivorite.. July 3 taariku NAA 10 years celebrations చేసా నేను
@bluemoonsri
@bluemoonsri 5 жыл бұрын
A Walk to remember... Oye movie original. Chala baguntadi
@prasanth7636
@prasanth7636 5 жыл бұрын
*Dialled phone numbers can be found with police department* . When hero lost phone, he could go to police station, instead of 4 action scenes for phone. Police constable will give dialled numbers to hero.
@ashrith9068
@ashrith9068 4 жыл бұрын
correct...e point ni avoid cheyadaniki kanisam policela tho argu cheyatam ego issue lantivi add cheyalsindhi
@neenaren
@neenaren 5 жыл бұрын
పరుచూరి సార్ ...మీరు చెప్పింది అక్షరాలా నిజం సార్...మీరు చెప్పిన మార్పులు చేసి ఉంటే ..సినిమా చాలా బాగా ఆడి ఉండేది... ఫోన్ కోసం అంతగా ప్రయత్నించా ల్సిన అవసరం లేదు సార్ ..దగ్గర్లో ఉన్న మొబైల్ ఆపరేటర్ ఆఫీస్ కి వెళ్లి ..ఫోన్ పోయింది అని చెప్పి ..కాల్ లాగ్ తీసుకుంటే...ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కూడా లేకుండా ఆ సమస్య తెలిపోయేది సార్..ఆ సమయాన్ని మీరు అన్నట్లు అద్భుతమైన లవ్ సీన్లు తీస్తే ..సినిమా బాగా పోయేది సార్... విక్రమ్ కుమార్ గారు అంటే ..మాకో పెద్ద డిక్షనరీ లాగా అనుకుంటాము సార్ ..మనం సినిమా ని కేవలం విక్రమ్ గారు కాబట్టే అలా తీయగలి గారు కాని ..మరెవరూ అంత బాగా తీయలేరు అని మా అభిప్రాయం సార్ ...
@bharathyadav3191
@bharathyadav3191 5 жыл бұрын
Hello is one my fvrt mvie but the lack of stardom and selling the mvie to huge rights is the big reason for its flop hello theatrical rights 30cr but its collection in total run is 21cr ......this is the only reason why the mvie is flop
@chetanaschinna
@chetanaschinna 5 жыл бұрын
Prasthanam and Nenu Vedani Nedanu Nene movies plz
@mohantyrabi2854
@mohantyrabi2854 5 жыл бұрын
Sir could you do eleventh hour in English movies
@PrasannaKumar-wt5jg
@PrasannaKumar-wt5jg 5 жыл бұрын
u r absolutely corect
@rajuarya3458
@rajuarya3458 5 жыл бұрын
Yes sir u r right 👌
@bezawadaprakash731
@bezawadaprakash731 4 жыл бұрын
Manasantha nuvve freemake Hello. What you said is 100% correct Sir. No love only action.
@rrrvideos5437
@rrrvideos5437 2 жыл бұрын
🙏🙏🙏🙏
@srinivasvipparla4923
@srinivasvipparla4923 5 жыл бұрын
Genuine sir
@kkirankumar4767
@kkirankumar4767 5 жыл бұрын
Yes sir, please analyze SPYDER movie
@mymusic-pi8eq
@mymusic-pi8eq 5 жыл бұрын
Baaga chepparu
@bnwesley
@bnwesley 5 жыл бұрын
Sir I have an idea, what will happen if we chose reverse screenplay for this script. Straight forward from heroin's point of view and reverse play from hero's point of view. This will add heroin's screen space in the movie but I think this will create the element of interest from akhil's point of view by inducting the reason why he's searching for the phone. At the end we can join them at somepoint. This I thought of, after watching christopher Nolan's memento
@rokkarukalasreekanth8732
@rokkarukalasreekanth8732 5 жыл бұрын
Naperu surya Na illu India gurinchi cheppandi
@supreme5292
@supreme5292 5 жыл бұрын
Sir teja garu direct chasina “sita” movie gurunchi 11th hour chapendhi.
@nagarajukanvasa5587
@nagarajukanvasa5587 5 жыл бұрын
గురూజీ మీరు ప్రతిసారీ చండశాసనుడు మూవీ గురించి చెబుతారు.. నేను చూశాను.. కానీ.. అందులో పెద్ద ఎన్టీఆర్ గారు (మేనమామ) పోలికలతో చిన్న ఎన్టీఆర్ గారు ఉంటాడు. పెద్దాయన ఇతడేవడో" నాలానే ఉన్నాడ"ని.. అంటాడు కూడా! కానీ, కథానాయకి తన తండ్రి పోలికలో ఉన్నవాడిని పోల్చుకోదు. మరో సంగతి ప్రేమ విషయం తేల్చుకోవడానికి పల్లెకు వచ్చిన చిన్న ఎన్టీఆర్ గారిలో శారద గారు చెప్పిన వెంటనే అకస్మాత్తుగా కమ్యునిజం భావజాలం ఉదయిస్తుంది.. సరిగ్గా అనిపించలేదు సార్! నా అభిప్రాయం తప్పైతే మన్నించండి. కరెక్ట్ అయితే వివరించండి.
@HarshaSrivelamakanni
@HarshaSrivelamakanni 5 жыл бұрын
sir vikram kumar 24 movie ki cheppandi sir....
@prakash_rakash_akash_cash_ash
@prakash_rakash_akash_cash_ash 5 жыл бұрын
Sir evaru movie gurinchi chepadi
@neenaren
@neenaren 4 жыл бұрын
విక్రం గారు అధ్బుతమైన డైరెక్టర్.. "మనం" సినిమా చూసిన తరువాత ఆయన తెలివితేటలకి జోహార్ అని అనిపించింది. హెలో సినిమా .. మీరు చెప్పినట్లు పాత కధే అయినా ..మంచి కధనం తో హిట్ ఇవ్వగలిగిన సినిమా.. మీ అనుభవం తో మీరు చెప్పిన ఈ మార్పులు చేసి ఉంటే సినిమా బాగా పోయేది... సెల్ ఫోన్ కి సంబందించి టెక్నాలజీ మీద కొంచెం అవగాహన ఉంటే , సినిమా లో అనవసరం అనిపించే కొన్ని ఫైట్ల స్థానం లో మంచి సీన్ లు పడేవి. !) ఫోన్ కోసం అంత ఆరాట పడాల్సిన అవసరమే లేదు.. సర్వీస్ ప్రొవైడర్ కి ఫొన్ చేసి.. లాస్త్ కాల్ డేటా ఇవ్వమని అంటే క్షణాల్లో ఇచ్చేస్తారు. 2) కాల్ చెయ్యడానికి ఫోన్ లేదు అనుకుంటే ... సర్వీస్ ప్రొవైడర్ ఆఫీస్ కి వెళ్ళి ఐడి ప్రూఫ్ చూపించి .. కాల్ డేటా అడిగితే ఇచ్చేస్తారు. ఈ అవగాహన ఉన్నవాళ్ళకి ఈ సీన్లు అనవసరం అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు .. సినిమాకి.. అంటే నిర్మాత కి చాలా పెద్ద దెబ్బ వేస్తుంది అనిపిస్తుంది. బాగా ఆడాల్సిన సినిమా .ఇల్లాంటి పొరపాట్ల వల్ల ..కోట్ల రూపాయల నష్టాన్ని.. సినిమాకి పని చేసిన వాళ్ళ భవిష్యత్ ని మార్చేసే పరిస్థితులని తప్పించుకోవాలి అంటే .... సినిమా స్క్రిప్ట్ దశ లోనే ... మీ వంటి వారి అనుభవాన్ని అందిపుచ్చుకునేలా ఒక ఏర్పాటు ఉండాలి సార్. మీరు చెబుతున్న మార్పులు చేసి ఉంటే చాలా బాగా ఉండేది అనిపిస్తుంది కాని .. సినిమా నిర్మాణం జరుగుతున్న సమయం లో నో.. నిర్మాణానికి ముందో .. మీ వంటి వారి అనుభవం ఎలా ఉపయోగించుకోవచ్చో .. నిర్మాతలే ఆలోచించాలి. ఒక సినిమా స్క్రిప్ట్ దశ లోనే .. ఒక స్క్రిప్ట్ మీద .. కధా మూల రచయిత.. ఆయన కు భావ సారూప్యత ఉన్న మరికొంతమంది రచయితలు... నిర్మాత వైపు నుండి .. అనుభవం ఉన్న మీ లాంటి వారు.. స్క్రిప్ట్ ని .. సినిమా ని సరిన దిశ లో పెట్టే ఏర్పాట్లు ఉంటే.. కొట్ల రూపాయల నిర్మాత డబ్బు, సమయం.. డైరెక్టర్ గా ఆయన భవిష్యత్.. సినిమా పరిశ్రమ మీద ఆధారపడిన కొన్ని వేల మంది బతుకులు చల్లగా ఉంటాయేమో సార్...
@anAJNasrufilm
@anAJNasrufilm 5 жыл бұрын
గాజుల scene dagara me ఆలోచన super
@sairamgudala8873
@sairamgudala8873 5 жыл бұрын
TV nice guru ji
@sandeepkandiraju
@sandeepkandiraju 5 жыл бұрын
Movie is more of Hero elevation than concentrating on the story
@swamykalyan
@swamykalyan 5 жыл бұрын
Guruvu gaaru repu Pavan Kalyan birthday gurinchi chppandi
@SudheerPhotography..
@SudheerPhotography.. 5 жыл бұрын
Manchi Visleshana Sir.
@chinthashankar1991
@chinthashankar1991 4 жыл бұрын
Sir, Badhrinath and Arjun reddy movies gurunchi chepandi
@godcreations339
@godcreations339 4 жыл бұрын
Sir Hello , Hello movie lo destiny he main concept aynapudu , phone kadu , destiny matrame kalpagaladu ani message ivalagaigadu emo , ala alochichinchadu vikram . me analaysis kuda super
@raviteja6698
@raviteja6698 5 жыл бұрын
Manoduki flights lekunte stardom ala osthundi . Pk and mahesh kuda first lo movies story oriented but now sriharikota rocket launch kanta manolu launch lu mari. Mass Ani kichidi chestharu two things ., one meeru chepinatu fights lekunte Akhil is not fit for this story ! If Akhil unavoidable ithe cinema result elane untundi !
@civasp1
@civasp1 5 жыл бұрын
సార్, నిప్పు సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది, హిట్ కావల్సిన లక్షణాలు ఆ సినిమాకు ఉంది. దాని గురించి చెప్పండి
@sravansandhineni
@sravansandhineni 5 жыл бұрын
Awe movie explain please
@RAJKUMAR-tp2pj
@RAJKUMAR-tp2pj 5 жыл бұрын
Sir once review SAAHO movie please
@RAJKUMAR-tp2pj
@RAJKUMAR-tp2pj 5 жыл бұрын
kzbin.info/www/bejne/qJfOpqqOqt2bbs0 SAAHO original review
@Panikiranodu
@Panikiranodu 5 жыл бұрын
Akhil debut movie gurinchi kuda cheppandi
@dayyalashiva3319
@dayyalashiva3319 3 жыл бұрын
Akhil movie please sir
@srcallur6412
@srcallur6412 5 жыл бұрын
హెలో మూవీ నేను ఇప్పుడు చూసాను గురూజీ
@veerasaibaba942
@veerasaibaba942 5 жыл бұрын
Guruvu gaaru..mana Tollywood ki graphics ane word Anji movie nundi ekkuva pracharam Loki vachindhi ani anukunta..and naaku eppati nundo doubt Anji cinema naaku ekkada bore kottaledhu but cinema anthaga aadaledhu antaru..endhukoo 11th hour explain cheyandi..
@gk7845
@gk7845 5 жыл бұрын
Same time lo Varsham and Laxmi Narasimha release ayyi hit ayyayi. Adi kuda reason avvochu
@veerasaibaba942
@veerasaibaba942 5 жыл бұрын
Avna..ayyundochu but appatlone oka movie two years production lo undadam, andhulonu Chiru Garu hero avvadam .. expectations untay dhaniki thaggate..ekkada manaku disappoint cheyadhu movie, kani aadaledhu antaru..
@gk7845
@gk7845 5 жыл бұрын
Tv lo chusetappudu normal movies kuda bagane untai. Kani release time lo expectations and reality ki teda vaste ibbande kada
@veerasaibaba942
@veerasaibaba942 5 жыл бұрын
May be..I agree with Ur point..let's see..I wanna listen about this topic in 11th hour..bcoz Manam ippudu two r three years production lo unna movies Ni experience chesam,chesthunam..but appatlone two years ante..oka pedha challenge adhi
@COOLGUY_246
@COOLGUY_246 5 жыл бұрын
Alagey vikram kumar teesina 24 movie screenplay gurinchi cheppandi guruji
@ramavathbalakrishna9744
@ramavathbalakrishna9744 2 жыл бұрын
Nagarjuna Rajanna gurinchi cheppandi please
@sskotagaramjsp7313
@sskotagaramjsp7313 4 жыл бұрын
1. Suryapet dabha lo yevvaru leni oka anadha nandhu. Athanu ala anadha avataniki karanam aina vadini aa abbai champatanike akakda pani lo cheradu. Athanu ontarigaa unnadu ani vachina avakasam lo athani champesi swathahaga manchi vadu aina pillodu malli manchi jeevitham kosam Hyderabad vachesadu. Kaani akkada sadhu manishi atani dagara thupaki undatam chusi athani thesukelli alanti gang lone pettadu malla akkada thanaki annam pette vadini champeyalani chusina oka avineethi SI ni champesadu. Kabatti inka vaallu brathakataniki adhe vruthi chesthunde vallu ( naku champatame vachu mosam cheyatam radhu anapudu athanu chedda vallani matrame champe vadu ga manaki thelusthundi). 2. Kota garu Malli ki contact ichi SI Charan raj ki kooda contract isthadu aa mahesh ni champeyamani becauseKota - Malli - Charan raj oka kootami. Ee maata manaki prakashraj dwara thelusthundi case reinvestigation appudu ( 10000 wats sound aa sound lo bullet sabdham vinapadadhu kani yevaro chepinattu police lu ikkadike yenduku vacharu ani antaru) 3. Charan raj Mahesh ni champatanike akadaki velthadu patukodaniki kadhu. Because aa mugguruki kakunda aa murder gurinchi thelisindi ithanike. ( Malli legal ga chanipoyadu so athanitho no problem and future lo kooda use ayye manishi) 4. Climax lo kota garitho phone lo matlade appudu Malli yekkada ani mahesh aduguthadu ( Church lo ani manaki cheparu....but mahesh adagane scene edit aipothundi tht means kota athaniki kavalsina answer athaniki ichesadu ani anthatitho call pettesthadu) 5. Asalu recording cheyakundane record chesa ani nanne mosam chesi blackmail chesadu ane kopam tho mahesh ni champeyamani and athanu malli ni champataniki Church ki vellaru ani...Charan raj ki information ichi pampedi kota gare 6. Prakash raj garu inkenti pardhu kaburlu annapudu. Malli ne main accused and aa main accused ni champataniki vellina police la ki malliko jarigi yeduru kalpullo kondharu police lu chanipoyaru ani Prakash raj garu case close chesesaru ani ardam sir Ee clarifications anni iche vaade sir maa Guruji. But movie gurinchi murali mohan gariki chala apanammakam andhuke theyinchesuntaru because ippatike cinem 2 hours 53 minutes untundi. Inka avanni pedithe 3.10 mmts aina avthundi andhuke editing table dagara cut chesuntaru. And meeru annaru theater lo pedaga adaledhu ani 50 days 205 Centers sir 2005 lo idhi pedha hit ye sir. But inka yekuva adundalsindi. Murali mohan garu movie rerecording lekunda chusi na dabbulu antha nasanam chesaru ani kopadaru anta kavalsunte oka sari ayanani adagandi meeru. Ayana Trivikram ni nammaledhu andhuke ee chinna clarity miss aindhi also length yekuva ayyedi.
@bharathbharath-or9ux
@bharathbharath-or9ux 5 жыл бұрын
Sir Brahmostavam gurinchi cheppandi sir
@ramavathbalakrishna9744
@ramavathbalakrishna9744 2 жыл бұрын
Adi oka cinima malli Dani gurinchi cheppadam kuda na em cheppali
@bobbilinag905
@bobbilinag905 5 жыл бұрын
Namaskaaram guruvugaru..posani gari gurinchi cheppandi
@nuttasuresh527
@nuttasuresh527 5 жыл бұрын
Thappakunda AKHIl star hero avuthadu gurthupettukondi
@srikanthbanala6227
@srikanthbanala6227 5 жыл бұрын
Guru garu daya chesi dhruva movie gurunchi chepandi
@poolla2007
@poolla2007 5 жыл бұрын
The problem is also with Akhil's ability to emote. He cannot act to save his life
@RajeshRaj-yc1op
@RajeshRaj-yc1op 4 жыл бұрын
Amma ma akhil ki fights vachu dance vachu ani andariki telavali...maku katha Imp kadhu...ma hero babu ni elevate chesi talent chupinchadam imp
@khowshikreddy840
@khowshikreddy840 5 жыл бұрын
Dharmachakram gurinchi cheppandi plz
@YASWANTBANDI
@YASWANTBANDI 5 жыл бұрын
Fights just commercial angle lo add chesaru anukunta sir
@bharath508
@bharath508 3 жыл бұрын
correct guru gaaru, naku aa action scenes yekkuva inayi anukunna
@dhruvakumar6139
@dhruvakumar6139 5 жыл бұрын
Hi sir. Run Raja Run meeda kooda oka episode cheyagalarani aasistunnanu
@shahrukhmalik1115
@shahrukhmalik1115 5 жыл бұрын
Sir namsta Sir main aap ko story post ki thi sir plz aap btao na ki wo aap ke pas gyi ya nhi Sir plz agar wo aap ke pass gyi ho to plz aap mujhe call kro na sir plz
@nareshponugoti8260
@nareshponugoti8260 5 жыл бұрын
Sir, GAMYAM movie gurunchi cheppara
@krithi.shetty_army7119
@krithi.shetty_army7119 4 жыл бұрын
Sir ma deggera konni stories unnaye danilo corrections cheppandi .
@ss18391
@ss18391 5 жыл бұрын
Guruvu garu Midhunam movie gurchi cheppandi sir...
@gantanaveen767
@gantanaveen767 4 жыл бұрын
Akilli movie review chapade sar
@Devara12480
@Devara12480 5 жыл бұрын
Sir andhrawala movie 11th hour cheppande
@vamsiraghu
@vamsiraghu 5 жыл бұрын
Guruv garu nuvvu naku nachav or manmadhudu cinemalu kosam cheppandi pls. Asala ah cinema lu anni sarlu chusina bore kothakunda ala ela untayo asala artam kadu. Anta goppa katha kadhu kani alani padi padi navvetanta hasyam kuda ledu. Aina kuda edo magic. Asla tisinappudu makers anukunaro ledo inta pedda classics avatai ani. Anukokunda classic ayayo artam katle. Real success ante idey kada release aina 15yrs tarvata aina matladukuntunar ants ah screenplay magic kosam cheppandi.. Pls... Waiting very eager..
@varunkumarp1412
@varunkumarp1412 5 жыл бұрын
Thanks sir Krishnarjuna yuddham, Daruvu, sita, pantham movie laku 11th hr cheppandi sir.
@m.m.arjun1991
@m.m.arjun1991 5 жыл бұрын
సూపర్ చెప్పారు.. గురుగారు
@anilkumars2938
@anilkumars2938 4 жыл бұрын
Why can't edit the movies like these again for TV audience, So that the movie may become a classic in the future.
@chendrakumar6120
@chendrakumar6120 5 жыл бұрын
i movie gurinchi cheppandi.vikram,Shankar Movie
@kiranpothula1515
@kiranpothula1515 5 жыл бұрын
Superb analysis sir antha easy ga writer avvar le meeru thopu sir
@m.sriramulumaruthi9100
@m.sriramulumaruthi9100 4 жыл бұрын
Manam movie kosam cheppandi sir
@aytasc4180
@aytasc4180 5 жыл бұрын
Please talk about shatruvu movie -1990 venkatesh gari movie .. talk about killing bramhanandam in that movie as 11th hour sir
@aytasc4180
@aytasc4180 5 жыл бұрын
Killing the small boy - as well
@shivaathkuri1840
@shivaathkuri1840 5 жыл бұрын
Chiranjeevi gari Anji movie 11th hour cheppandi sir plzz
@ssscreations7604
@ssscreations7604 5 жыл бұрын
RAVITEJA NIPPU movie gurinchi cheppandi
@shreyaspn2988
@shreyaspn2988 5 жыл бұрын
Sir ninu veedani needanu nene gurinchi cheppandi 😊🙏🏻 oka adhbutamaina first half and oka above average second half = ninu veedani needanu nene. Waiting to hear from your side sir
@narendrakumandan
@narendrakumandan 3 жыл бұрын
Mee analysis correctey kani meeru cheppina migatha rendu cinemalu purely story medha nadusthsyi kani Akhil ni commercial hero ga launch chese prayathnam jarigindhi. Re -launch. Uday Kiran & Yasho Sagar ki ei commercial baggage lekunda chesaru. Ikkada pressure undhi star kid ga.
@JHASH_PETS
@JHASH_PETS 5 жыл бұрын
సార్, మిథునం సినిమా గురించి చెప్పండి.
@DurgaPrasad-dc3jk
@DurgaPrasad-dc3jk 5 жыл бұрын
Move flop kavadanike karanam ,1st move Akhil.. Akhil Babu ki 🌟 Dam... halo move is superb sir
@akhilakki6223
@akhilakki6223 2 жыл бұрын
MCA effect
@cinemalayout6649
@cinemalayout6649 5 жыл бұрын
Hi sir i am from Bangalore i am watching your all episodes Thank you for your teaching But i requesting pls take about lyrics righting ,,in up coming episodes,,,,, Thank you; 🙏🙏🙏🙏🙏
@ttd4865
@ttd4865 4 жыл бұрын
Oosaravelli cinema Bagunna endhu Nagetiv talk vachindho cheppandi sir🙏
@SuperGurunadh
@SuperGurunadh 5 жыл бұрын
Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppindi please Chala days nundi aduguthunnanu
@rajkumar-wi5ry
@rajkumar-wi5ry 5 жыл бұрын
Akhilesh is a rich gay he don't know the common man's struggles that's way is not choose social stories
@m.m.arjun1991
@m.m.arjun1991 5 жыл бұрын
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా గురించి చెప్పండి గురు గారూ... అంత పెద్ద రైటర్ మిస్టేక్ ఎలా చేశాడు?
@gatturanadheer2291
@gatturanadheer2291 5 жыл бұрын
Already cheppaadu
@m.m.arjun1991
@m.m.arjun1991 5 жыл бұрын
@@gatturanadheer2291 avna... చూడలేదు...check chesta
@anjibelagapu7007
@anjibelagapu7007 4 жыл бұрын
మనసంతా నువ్వే 2
@Shortzzz999
@Shortzzz999 5 жыл бұрын
guruvu garu "veera bhoga vasantharayalu"movie gurinchi cheppandi sir
@manirajkottakota1995
@manirajkottakota1995 5 жыл бұрын
Sir Yuganiki Okkadu movie gurinchi cheppaandi sir
@vijaykumargobburu2422
@vijaykumargobburu2422 5 жыл бұрын
Akhil first 3 films fail only because of wrong story selection by Nagarjuna .. ....
@ramavathbalakrishna9744
@ramavathbalakrishna9744 2 жыл бұрын
Hello Baguntundi Brother
@b1chanal966
@b1chanal966 5 жыл бұрын
Endukante premante 11th hour cheppandi Hollywood lo pass aindi plz cheppandi
@mviesstime9117
@mviesstime9117 5 жыл бұрын
Sir padi padi leche manasu 11th hour cheppandi sir please.......
@swaminaidukurasala6544
@swaminaidukurasala6544 5 жыл бұрын
ప్రతి డైరెక్టర్ మీకు ఒక్కసారి సినిమా చూపిస్తే బావున్ను సార్.... చాలా మంచి సినిమాలు ఇలానే దెబ్బతిన్నాయి... మీలాంటి అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచి సినిమాలు వస్తాయి....
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 40 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,1 МЛН
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 16 МЛН
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 40 МЛН