ఈ సినిమా కి 11 అవర్ చెప్పలేము అన్న ఒక్క మాట చాలు ...... రిషబ్ సెట్టి కష్టానికి విలువ ఉంది అని చెప్పడానికి .... గోపాల కృష్ణ గారు మీరు నిజంగా చాలా గొప్పవారు... ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మీ వ్యక్తిత్వం ....అది నాకు నచ్చింది...... I Love you sir....
@RajuRaja-vc1hw2 жыл бұрын
11 avar Ante enti bro
@atmakurpradeep2 жыл бұрын
Aayanaki cinema ardham kaaledu. Evey movie has some flaws
@ramrohith47682 жыл бұрын
@@atmakurpradeep there is flaw in your reply but not in movie
@reddington73642 жыл бұрын
@@atmakurpradeep Konni vandhala movies ki katha lu raasina aayana ni, okka movie ki kuda katha raayadam kadu kada katha ni chadavaadam raani nvu, ardham kaalaedu annav ante goppa vishayam eh 😂
@venkateshwarrao4352 жыл бұрын
అద్భుతమైన చిత్రానికి,గొప్ప రచయిత,దర్శకుడు,నటుడు అయిన మీరు,చక్కటి విశ్లేషణ చేశారు.
@shivchan36452 жыл бұрын
Sir your comments and observation were very good. Yakshagana and kathakali are both drama forms of explaining our stories in a drama and song form. The artists will be fully conscious of what they are doing whereas in bhoota kola the performer has a different energy in his body he is the medium in which panjurli, kallurti and guliga who are the typically the ganas of shiva in spirit form entering the body of that person. They are here to help people in general with future and what to do when there is a difficulty. The lady who is acting as shiva’s mother is good drama actress, an English teacher and a bharathanatyam dancer from Udupi.
@venkat44922 жыл бұрын
అద్భుతమైన సినిమా కి అద్భుత రచయిత ఇచ్చిన అద్భుత విశ్లేషణ ఇది.
@RajaNakka2 жыл бұрын
paruchuri garu picture perfect ani chepparu kantara ki... wow... !!!!
@hariprasadk79832 жыл бұрын
1
@ravikumarkp83472 жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿಮರ್ಶೆ ಮಾಡಿದ್ದೀರಿ ಸಾರ್.
@NKS19822 жыл бұрын
విమర్శ కాదు విశ్లేషణ. He is not opposing it's explanation.
Thank you so much sir Paruchuri Sir❤❤❤❤❤❤❤ from BENGALURU
@smkanugu85402 жыл бұрын
అన్నీ ఎంతో బాగున్నాయి అని ఎప్పుడనిపిస్తుంది, దానిని present చేసిన విధానం బాగున్నప్పుడు మాత్రమే. ఈ కాంతారా విషయంలో అదే సత్యం , ప్రేక్షకులకి ఎలా అందించారో అందులో *శబ్దం & ఆహార్యం* అచ్చు గుద్దినట్టుగా పక్కాగా గిరిజనుల లాగానే గిరిజనులతోనే చేశారా !?! అన్నట్టుగా గొప్ప గా కుదిరింది . అందుకనే అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్నది, ఇంకా గొప్ప గొప్ప అవార్డులు ప్రశంశలను సొంతం చేసుకోబోతున్ళది . iam Glad that it's a film from a new entrant. Thumbs-up to "Kanthaara" .
@jayachandra24242 жыл бұрын
Sir as a kannadiga I have to appreciate you because you have explained and revealed the facts about this movie very well; I have also seen your movies in Telugu mainly dialogues in those movies to be appreciated!!
@mmchowdarymmchowdary32362 жыл бұрын
గురువుగారు దేవుడి మీద వచ్చే సాంగ్ కూడా బాగుంటుంది మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా అద్భుతంగా మ్యూజిక్ చేశారు మీరు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పలేదు
@likhithchowdarykandepu54292 жыл бұрын
Correct ye kani aa muic copy kottakunda vunna,kottina valla permission adigina bavundedi enka
@uppilisrigiri32792 жыл бұрын
Music controversy unnadi kanuka avoid chesi untaru! And Daiva gurinchi antha soft ga ayana beliefs and opinions chepparu! He is a writer for a reason!
@pranavireddy55072 жыл бұрын
Mother character 's name is Manasi. She is a classical carnatic singer.
@vasuprakash3622 жыл бұрын
And bharatanatyam dancer
@vinodkumars19852 жыл бұрын
Mother character lady is around 26 to 30 years , she is classical dancer..
@shivakumarp2402 жыл бұрын
Karnataka talent is the most appreciated.
@srushtis88962 жыл бұрын
apeh sodhi
@chandru31232 жыл бұрын
@@srushtis8896Srusti Niku Anni correct srusti aynaya
@sanathpasumarthy2 жыл бұрын
చక్కని విశ్లేషణ
@maheshfollowing2 жыл бұрын
Superb Guruvugaaru anduke meeru meerey you are a Legend Appreciating another Legendary Landmark Kantara
Parchuri sir,- you have well observed the acting and casting. good narration of movie
@Abhishek-hl5il2 жыл бұрын
Guruvugaru yakshaganam veru idi veru idi Bootha kola karnataka lo manglore , udupi ha bhagam lo untadi and entry scene lo vachhe tandri paatra kooda hero ye chesadu adi rishab sheety ani chala mandi ki telidu ...Love from Karnataka 💛❤️
@YogatechSpira2 жыл бұрын
Correct...
@gopipoojar72702 жыл бұрын
Good explain sir. Hatsup.
@mullapudikrishnateja88772 жыл бұрын
First movie with out 11th hour thanks you sir
@bezawadaprakash7312 жыл бұрын
Kaithi ki kuda 11th hour cheppaledhu
@ashokchary6172 жыл бұрын
Superb Guru Ji 😊
@dsrk87072 жыл бұрын
My dear Parachuri Just tell Only talent survives
@SanthiSagar2 жыл бұрын
శుభోదయం అందరికీ
@pranavagraharam81332 жыл бұрын
Nijam ga ee movie theatre lo chusina experience vere level andi.
@jagadishamulabagilun56812 жыл бұрын
ಧನ್ಯವಾದಗಳು ಸರ್
@sunilkumarhs60222 жыл бұрын
Great comment..Thank you
@jayashreeganga57642 жыл бұрын
Chaala danyavaadalu sir 🙏
@maheshk30782 жыл бұрын
I am no where relates to move industry but watch most of your videos sir, what an excellent reviews ... glad I am viewing these ..
@dkvarmavarma19762 жыл бұрын
Mother India picture came to my mind Excellent Paracuti Garu
@Prasad-q5x2 жыл бұрын
సినిమా చూసాను కానీ ఇంత keen గా పరిశీలించలేదు. కానీ మీరు చెప్పినప్పుడు పూర్తిగా అర్ధమైనది. ప్రతి క్యారెక్టర్ గురించి. చాలా సినిమాలలో ఒకొక్క కేరెక్టర్ ను ఎందుకు పుట్టిస్తారో, పర్పస్, డిస్టినేషన్ లేదా అంతం సరిగ్గా ఉండవు. అదే స్టోరీ ఎంత మంచిదైనా అసంతృప్తి గానే ఫెయిల్యూర్ అవుతాయి.
@manjunathv6402 жыл бұрын
Extraordinary movie
@atchutanna2 жыл бұрын
Sir..small correction..there was a gap of time between the elimination of Jamindaar and vanishing into nature in the presence of the spirit of his father..
@nirmalareddy58112 жыл бұрын
Super 😍
@meduriravindranath20232 жыл бұрын
AP is the only state where scant respect is given to traditional values. Hats off to other southern States for beholding the traditional values and festivals etc., AP CM is interested in one specific religion only, contrary to constitution rules. Pity.
@raghunandan92902 жыл бұрын
AP used to have good values. See 60s and 70s movies . There were some good movies from Chiranjeevi, value based but after he got older its purely commercial movies now. Only mass. Then Nagarjuna doing same.
@ritzspear80932 жыл бұрын
Yes. You will never find an Art movie in Telugu. They also do not have theater culture. Their movies mainly rely mainly on commercial values.
@raghunandan92902 жыл бұрын
@Bunny Pavan Agree. I don't hate . I like Chiru.
@srs623 Жыл бұрын
The Christian population in AP is increasing
@rameshnarayana3 Жыл бұрын
Gud review sir 👌👌🦅
@jyotishyaratnakrishnamohan13542 жыл бұрын
super sir
@dandalasuman2 жыл бұрын
నార్ల వెంకటేశ్వరరావు గారి రచనలు మీ వెనకాల book shelf lo వున్నవి చూసి order చేస్తున్నా సార్ చదువుదామని
@instavivek2 жыл бұрын
You are Great sir. 🙏🙏😁
@DineshraoSathaptheKTRao2 жыл бұрын
Chala baga chepparu guru garu... Kani Climax lo Rishab shetty performance gurinchi cheppaledu meeru......................from, Shimoga, Karnataka
@sambasivareddyborra67312 жыл бұрын
Brother నాదగ్గర కూడా రెండు మంచి సినిమా కథలు ఉన్నాయి మంచి దర్శకులకు చెప్పాలని ఉంది అవకాశం రాలేదు
@mallikarjun48152 жыл бұрын
Yes theatre lone e movie super ga undi
@dupuguntlamanikanth16272 жыл бұрын
Coastal Karnataka
@mvkantharaju46902 жыл бұрын
Good critics ..You said truth ..
@RajuRaja-vc1hw2 жыл бұрын
tq pedhayana..
@madewithmaths50612 жыл бұрын
Abba entha Goppa Mata chepparandi sir 🙏🙏💐
@rcrenukaswamy89052 жыл бұрын
Sir namaste, sir yakshagana is a heritage of costal karnataka, where our Mytholoag, Ramayana, Mahabharata, Bhagavatha, Puranas deleverd through Yakshagana , is unique at costal karnataka, other district of Karnataka it will be through mythological dramas. Here we should know butha kola is Divaradhane.
@prakashrao80772 жыл бұрын
Thanks for the explanation. Kindly avoid using the word mythology. Myth means untrue fantasy. Sadly the word mythology is only used for Hindu religion
@madhuprasad232 жыл бұрын
Our ancient history is not mythology. It was real. Please do not use that words in context
@venkateshbalivada7395 Жыл бұрын
Nice sir
@RajuRaja-vc1hw2 жыл бұрын
inni rojulaki cheppara saaru tq
@mohanmoni9142 жыл бұрын
Guru garu Vikrant rona kannada movie gurinchi chapandi guru garu
@ajithkumar998032 жыл бұрын
Sir..BHOOTAKALA kaaadu BHOOTA KOLAA
@madhavpersonal53122 жыл бұрын
PART#4: మీరు ఈ చిత్రం తప్పక చూడండి....... చూసాక మళ్ళీ నేను రాసిన ఈ రైటప్ మళ్ళీ చదవండి! రిషబ్ లాంటి వజ్రాల గనుల వైతాళికులు ప్రతి రంగంలో ఎందరో ఉన్నారు మన భారతదేశంలో... వాళ్ళిలా తవ్వి తీసి కుప్పలు పోసినంత కాలం... భారత హైందవ సంస్కృతి, భక్తి-జ్ఞాన-మోక్ష మార్గాల్లో వెళ్లే ప్రారబ్ధ కర్మ నిర్దేశిత సనాతన హిందూ ధర్మం, ఐకమత్యం, భారతదేశ ఖ్యాతి కి ఏ లోటు ఉండదు!!! -ఈ చిత్రానికి, కథకు, దర్శకునికి, హీరో కు (ఆంటే నాలుగుసార్లు రిషబ్ కే), సంగీత దర్శకునికి, నేపథ్య సంగీతానికి, "వరాహం" పాడిన సంగీత దర్శకునికి, విజయ్ ప్రకాష్ కు, సినిమాటోగ్రఫీ కి నేషనల్ అవార్డ్స్ వస్తే ఒక్క శాతం కూడా ఆశ్చర్యపోను. 16 కోట్లతో తీసిన ఈ చిత్రం 250 కోట్లు దాటి, పరుగులు తీస్తున్నదంటే,...నాకొకటే అనిపిస్తున్నది... రాసేదెవరు? రాయించేదెవరు? రిషబ్ కాదు... కార్యకారణ విన్ముక్త అయిన ఆ "తల్లే"! ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు!!! -మాధవ్ K
@ramnaidu75272 жыл бұрын
Meeru varaha roopam song tho movie chusunte inka baga feel ayyevallu
@dhruvakumarraju83912 жыл бұрын
KFI 👏👌✌️
@venkataramana62392 жыл бұрын
Super
@kirn87012 жыл бұрын
He should narrate in KGF chapter 3 pure goosebumps
@madhavpersonal53122 жыл бұрын
PART#3: * ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే, ఆగ్రహించి కరువుకాటకాలు, తుఫానులు, భూకంపాలు, సునామీలు వస్తాయి. మంచి/చెడు, పుణ్యం పాపం లేకుండా, అన్ని రకాల జీవులు జీవం కోల్పోతాయి కదా. (వాళ్ళ వాళ్ళ పూర్వ జన్మ ప్రారబ్ధ కర్మ శేషం వల్ల, వాళ్ళక్కడ ఉండి, ఆ ఫలితం పొందుతారు ). రిషబ్ శెట్టి ఈ కథ రాశాడా? లేదు. ఆ పంజుర్లి దేవత నే రాయించిందేమో. కథ చివర్లో, కొంతమంది గిరిజనులు, భూస్వామి తో పాటు, అతనికి చెందిన చెడ్డవాళ్ళు, అందరూ పోతారు. ప్రకృతి శాంతిస్తుంది. * జగన్మాత ఈ చరాచర సృష్టిని నిరంతరం అనుశాసిస్తున్నది. జనన మరణాలు, కష్ట సుఖాలు, ధన దరిద్రాలు, ఆడ మగ, ఉండటం లేకపోవటం ఇవన్నీ బిందురూపము నుండి అఖిలాండకోటి బ్రహ్మాండములుగా మార్చి మాయా లీలా వినోదం చూసే ఆ తల్లికి ఒకటే! * చిత్రం మెల్లగా కొన"సాగి", ఒక్కసారి చివరి 20 నిమిషాల్లో మనను విభ్రాంతికి గురిచేస్తుంది. తొమ్మిది నెలలు ఓర్పుగా ఎదురుచూసి పండంటి బిడ్డను కన్న తల్లిలా, సంవత్సరమంతా చదివి, పరీక్షలో ఉన్నతమార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ లా, నిశ్చలంగా ఉన్న ఆకాశం భళ్ళున వర్షం కురిపిస్తే మట్టివాసనలతో పులికించి భూమి, పచ్చగా మెరిసిపోయే చెట్లు పూలలా... ఒక చెప్పరాని, చెప్పలేని అనుభూతి మనను ఉద్విగ్నులను చేస్తుంది. చివరి ఇరవై నిమిషాల్లో, సంతోషం, విషాదం, అతిరేకం, ఎన్నో భావాలు కమ్మి, మన కళ్ళల్లో నీళ్లు! రిషబ్ కనపడితే గట్టిగా hug చేసుకోవాలని , హత్తుకొని ఏడవాలని, నువ్వు కదా సామి, ఆ దేవతా పుత్రుడివి అని కాళ్లకు మొక్కాలని నాకనిపించింది ! * విష్ణువు నడిచే చైతన్యమైతే, శివుడు యోగిపుంగవుడు. అన్నీ అలంకరించుకొనేది కేశవుడైతే, ఆయనదైన లోకంలో యోగ సాధన చేస్తూ, అందరికి వరాలిస్తూ, ఎప్పుడూ ప్రమథ గణాలను వెంటవేసుకుని తిరుగుతూ, మంచి చెడ్డ చూడకుండా, కేవలం వారి ఆర్తి, తపస్సు, కోరికలను మన్నించి , అందరిని నమ్ముతూ, వరాలిస్తూ (భస్మాసురుడు, గజాసురుడు, రావణుడు...ఎందరో ), జటలు కట్టినా, పట్టించుకోక, కాలాతీతుడై, అన్నీ తెలిసినా, ఏమీ తెలియనట్టుండే మర్మ యోగి కదా, భోళా శంకరుడు? అదే భోళా శంకరుడికి క్రోధం వస్తే, కాల రుద్రుడైతే, కల్పాంత రుద్రుడైతే? మూడోనేత్రం తెరిచి ప్రళయ రుద్ర తాండవమే కదా చేసి, శత్రు వినాశనం చేసేది? ప్రొటెక్టర్ ఆయనే ! డిస్ట్రాయర్ ఆయనే కదా! * ఇప్పుడు శివుడి గురించి రాసిందంతా చదవండి. రిషబ్ అసామాన్య రచనా ప్రతిభ తెలుస్తుంది. కథలో హీరో పేరు "శివ", అతను ప్రేమించిన అమ్మాయి పేరు లీలా (ఆంటే దుర్గా/లలితా/పార్వతి). అతను చెట్టుపైన ఏర్పరుచుకున్న చిన్న కాటేజ్ పేరు "కైలాసం". ఎప్పుడూ వెంట ముగ్గురు-నలుగురు ప్రమథ గణం. ఎవ్వరేం అడిగినా వాళ్లకు సాయం చేస్తాడు, మాట ఇస్తాడు, భూస్వామి అయినా, తన గూడెంలో ఎవరైనా, అందరితో ఉంటాడు, ఎవ్వరితో కలవడు. చర్రున వచ్చిన క్రోధంతో అందరినీ చితకబాదుతాడు. నమ్మకద్రోహం తెలిసాక, ప్రళయ రుద్ర తాండవం చేస్తాడు! ఇది కాంతారా.... ఇది ఒక రహస్య అరణ్యం,... వనదేవత "లీలా" రూపిణి, ఆమెకు ప్రియుడైన "శివుని" ప్రకృతి పరిరక్షణా గీతం ..... ఈ కథకు ఆది లేదు... అంతముండదు... సనాతన ధర్మం చెప్పే మార్గమదే... మొదట రాసినట్టు, శివుని అంశలు పుట్టి ముందుకు సాగుతూనే ఉంటాయి... చరిత్ర చర్విత చరణమౌతుంది.... శివుని చిన్నప్పుడే "భూత కళ" వేషధారి అయిన తండ్రి అరణ్యంలో అదృశ్యమైపోయాడు... అదే చేసి, తమ్ముడు అదే దారి... మరి శివ ది ఏదీ దారి? లీల గర్భవతి అయిందని చూపి... లాస్ట్ పది సెకన్లలో రిషబ్ శెట్టి చూపిన చిత్రం క్లైమాక్స్ "న భూతొ న భవిష్యతి" ఎవ్వరూ ఊహించలేనిది... ఇంకో 5 నిమిషాలైతే చిత్రం అయిపోతుందనేప్పుడు, శివ, అటవీ అధికారి, గూడెంలో ఉన్న అందరి చేతులు కలుపుకుంటూ, గుళిగ తనలో చూపే అత్యద్భుత నృత్య, ముఖ కవళికలు మిళితం చేస్తూ కళ్ళతో చెప్పే ప్రతి "మాటా" సినిమాహాల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమౌతుంది!.... కన్నీళ్లు, విభ్రాంతి, సంతోషం, విచారం, దైవభక్తి అన్నీ ఒకేసారి మనలో ఉప్పొంగుతాయి.... మన జీవితంలో కష్టాలు గుర్తుకు వస్తాయి, ఆ గుళిగ ఉన్న శివ చెయ్యి మనంకూడా పట్టుకొని "దేవత"భరోసా పొందినట్టు అనుభూతికి లోనవుతాం!
@pratharthsathvik24212 жыл бұрын
మీకు కథ మొత్తం అర్దం కాలేదు అనుకుంట అండి. పంజుర్లి తో పాటు క్షేత్ర పాలకుడు గులిగ కూడా ఉన్నారు. ఆయనే చివర్లో హీరోని ఆవహించి భూస్వామి ని అంతం చేసేది. ఈ fight వల్ల సినిమా next level కి వెళ్ళింది.
@cnutakies1982 жыл бұрын
Guruvu garu single line order cheppandi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼.
@srikrishna17482 жыл бұрын
👌
@MohanBabu-rr4yp2 жыл бұрын
Namaskaram
@muralitharank17362 жыл бұрын
Awesome review.
@sunithajee38812 жыл бұрын
The credit goes to God( in stone sand grass and in everything) And the man Who got possessed by God with HIS UNFLINCHING TRUST In what he did( Bhoothakola)… No other explanation suits… no known actors would have done justice Rishab Shetty is Brilliant… ( by birth) Every one of the audience Felt GOD…..( goosebumps 17:27 and I have seen audience Were stunned by the climax) No WORDS can express or explain the experience of this Movie I don’t call this a Movie… I call it as “God came into the world for a jolly ride….to SURPRISE US”
@pavankuppili58442 жыл бұрын
చక్కటి విశ్లేషణ చేశారు గురువుగారు అలాగే ఆర్య 2 సినిమా గురించి కుడా చెప్పండి❤
@91873delete2 жыл бұрын
Nijam chepthunna Arya 2 oka cheththa movie boss just like dhammu and rabhasa asalu bagodhu. Inka cheppali antey naa Peru surya chaala bavuntadhi Arya 2 Kanna kooda
@narasimhulunarasimhulu752 жыл бұрын
Good analysis .
@dmuralimohan1165 Жыл бұрын
Adipurush movie gurinchi chapandi
@naaneeruvudeninngaagi35462 жыл бұрын
yes sir correctga cheppaaru cinema ottlu undhi anitvlo pone lu laptoplu choosuthe emiti maajaa ledu raadu aa sound effect photography avani all effect lu theatrelu choosethe maathrama kanipisuthundhi edu meme akkada unnattluga anipinisutundi so viewers pl andharu velli theatrelu e movie kantara coodandi
@srideviarza2 жыл бұрын
KANTHARA MANASARA …✌🏻✨😊
@janardhanbelaguli22712 жыл бұрын
🙏🙏
@chandrashekarv142 жыл бұрын
👍👍👍👌
@manjunathv6402 жыл бұрын
Love you kannadigas
@ravikumarmachani93952 жыл бұрын
Mahashiva takes first chance to expose to Shanidev curse to save Krishna Shani dristi because Shiva is great devotee of Krishna. This episode is very nicely shown in Disney hot start "Radhakrishna" serial. I like this very much. I wanted to ask you, why not you can propose this episode as a short film with Chiranjeevi as a Shiva and Balakrishna as a Krishna characters?
@girishrsy94292 жыл бұрын
Guruji 🙏
@ramanajevi61982 жыл бұрын
Sir rishab efoorts i agree but e movei intha impact creat cheyyadaniki main reason varaharoopam song and bgm .asalu a song head set pettukuni vintunte punakam vachinttu vuntundi .killing song .exlent music directer and singer.
@SuperGurunadh2 жыл бұрын
Guruvu garu Anaganaga O Dheerudu gurinchi cheppandi please
@jkhvtelugu41702 жыл бұрын
Sir please upendra movie explained cheyadi please guruvgaru
@వారాహి83842 жыл бұрын
మొదటి 15 mints... చివరి 25 mints... అమోఘం అపూర్వం అద్బుతం.... అంతే.... ఏమో గానీ క్లైమాక్స్ గురించీ, హీరో గురించి తక్కువగా చెప్పినట్లు అనిపించింది .... దీనికన్నా జాతి రత్నాలు మూవీ గురించే బాగా పొగిడిడారు .... అదేంటో 🤔
@Aadithya.3692 жыл бұрын
It's a Theater movie. He see in ott . Not his intentions degrade the climax.
@sureshbm71362 жыл бұрын
Jhalasi KADHAA..
@srinivasreddymarreddy92162 жыл бұрын
గురువు గారు, With all due respect మీ విశ్లేషణ అంతగా కిక్ ఇవ్వలేదు. ఈ సినిమా నిజంగా ఒక experience వేరే లోకం లోకి తీసుకెళ్లింది. అంటే మేము observe చేసిన విషయాలు కూడా మీరు పూర్తిగా చెప్పలేదు. మీరు థియేటర్ లో చూడక పోవడం కారణం కావచ్చు.
@YogatechSpira2 жыл бұрын
I think, he doesn't have idea of real meaning of bootha kola...he confused...making others confused...who don't know real meaning they think he is right...why he attempted....I am not understanding....+😵😵
@uppilisrigiri32792 жыл бұрын
He has a different beliefs on Gods and all, mostly like communist, if I am not wrong! So, he tried to be as brief and neutral as possible, without giving spoilers!
@anandmurthy42432 жыл бұрын
Mother character was barthanatyam dancer sir
@sskotagaramjsp73132 жыл бұрын
కొన్ని కొన్ని సంఘటనలు మీరు చెప్పడం ఎలా ఉందంటే. శంకరాభరణం చెబితే సాగరసంగమం అర్ధం చేసుకున్నారే అన్నట్టు ఉంది. క్షమించాలి 🙏
@Villagevloggerswaroop2 жыл бұрын
Guruvu gaaru...metla dhaggara chanipoyindhi panjurli devatha valla
@prudvisagar63692 жыл бұрын
Guruvu Garu naku telisi oka 11th hour vundi andi. Hero ki atani tammuduki vunna anubandham miss ayyindi tanu chanipoyina taruvata konni scenes ni montage lo choopistaru kaani mananku anta ga connect avvadu. Firsh half lo hero eppudu valla friends tho close ga vuntadu. assalu cheppalnte oka abbayi Hero ni Bike nerpinchu ani adugutuntadu. aa character tho vunna anubandam kuda hero ki tammudi meeda vundau. Rangstalam lo madidri brothers attachemnet vunte ganuka valla tammudu chanipoyinappudu adi mana gunde pindedi. alaanti oka manchi emotion kuda add ayyunte ee movie inka adbutam ga vudedemo ani naa abhiprayam.
@janivakeelsab31602 жыл бұрын
మంచి విశ్లేషణ... ఇంకా కొన్ని అర్ధం కానివి ..కొన్ని కాదు చాలానే ఉన్నాయి. హీరో కప్పు తీసుకుని , జమీందారు భార్యకి ఎందుకు చూపిస్తాడు? ఆ బైక్ నేర్చుకున్న అబ్బాయి ఎందుకో? మాట్లాడేది నర్తకుడా..లేక దేవుడా అనగానే .. అతను ఎందుకు పారిపోతాడో , మాయం అవుతాడో తెలియదు. అనవసరమైన హైప్ ఇచ్చారుగానీ.. అంత ఆమోఘంగా ఏమీ లేదు.
@prudvisagar63692 жыл бұрын
@@janivakeelsab3160 ఇంకొక improvement కూడా చేసి ఉండొచ్చు .. Police మీద హత్యా ప్రయత్నం ని ఎదో పొరపాటు లాగ చూపించారు . అది villan ఏ ప్లాన్ చేసి రిషబ్ ని ఇరికించి జైలు కు పంపించి ఉంటే ఇంకోలా ఉండేది
@satyanb33722 жыл бұрын
Sir Meeru real sound effects tho ee movie kachitam ga chudandi inka baaga chepthaaru ee movie kosam
@SankarKumar-dw5vu2 жыл бұрын
Finally it's great Therefore there is no 11th hour
@kirankm20502 жыл бұрын
❤❤❤
@sistlarajyalakshmi6022 жыл бұрын
👍
@madhavpersonal53122 жыл бұрын
Kantaara paina Nenu rasina article, Pl read: PART#1: కాంతారా , ఒక గొప్ప అనుభూతి! (సంస్కృతంలో, కన్నడ లో అర్థం: రహస్యమైన అరణ్యం,) నిన్న చూసిన ఒక అద్భుత చిత్రం కాంతారా గురించి రాయాలనిపించింది. మీరు ఈ చిత్రం తప్పక చూడాలి. కన్నడ లో రిషబ్ శెట్టి గారు తీసిన ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇతర భారతీయ భాషల్లో వచ్చి, అందరిచేతా ప్రశంసలందుకొంటున్నది. హిందూ సనాతన ధర్మం పాటిస్తూ, ఇష్టపడే వ్యక్తిగా, ఆ కోణంలో ఎన్నో గొప్ప వజ్రాల్లాంటి విషయాలు చూసాను. ఇంకెందుకు ఆలస్యం? వజ్రాల వేటకు బయలుదేరుదామా? ఈ చిత్ర కథ ఏంటి? కర్ణాటకలో తుళు భాష మాట్లాడే తుళునాడు ప్రాంతీయుల్లో, కేరళ - కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కాసర్గోడ్ ఏరియా అరణ్యంలో ఉన్న వారి నమ్మకాలు, సంస్కృతి, అమాయకత్వం, ఆ దేవత, ఆ ఆదివాసీ ప్రజల్లో ఎలా మమేకమయి వాళ్ళను సంరక్షించారు అనే ఒక గొప్ప దృశ్య రూపమీచిత్రం. ప్రతి కథలో లాగే దీంతో నాయక, నాయిక, ప్రతినాయకులు, ఇతర పాత్రధారులున్నారు. సిమిలారిటీ అంతవరకే. ఈ కథ, కథనం, కథ రాసి,డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన రిషబ్ శెట్టి నట విశ్వరూపం, అద్భుతమైన నేపథ్య సంగీతం (BGM), కర్ణాటక ప్రకృతి అందాల్లో, దట్టమైన అరణ్యాల్లోకి మనను తీసుకుపోయే ఫోటోగ్రఫి, మంచి నటీనటులతో, చూసాక చాలా రోజులవరకు మనను వదిలిపెట్టదు ఈ చిత్రం. ఆద్యంతం బోరు కొట్టించకుండా, ఇంకో లోకంలోకి తీసుకువెళ్లి, మనను వాళ్ళల్లో కలిసిపోయినంత చిక్కగా, చక్కగా, కథ కొనసాగుతుంది. నేను మీకు కథ చెప్పదలుచుకోలేదు. నా వజ్రాల వేటలో దొరికిన నిధిని పంచుకొందామనుకుంటున్నా. * చిత్రం మూడింటి మధ్య సంఘర్షణ : భూస్వాములుగా సహజ ప్రకృతి సంపదను తన్నుకుపోయే భూస్వాములు, అమాయక గిరిజన ప్రజలు, అటవీ సంరక్షణ శాఖ. మూడింటిని కలుపుతూ, వాళ్ళకతీతంగా ఆ ప్రకృతి దేవత పార్వతి దేవి ఈ నెల మీ ముగ్గురిదీ కాదు, నాది అని చెప్పి సమతుల్యత తేవటం (ecological balance ) అనేది చూసి తీరాల్సిన అనుభూతి. * తుళు ప్రాంతీయ పురాణం ప్రకారం పార్వతి దేవి పెంచుకున్న వరాహం కైలాసంలో అలజడి సృష్టిస్తే, శివుడు దాన్ని అక్కడ "మాయం" చేసి, భూమిపైన ఈ ప్రాంతానికి "పంజుర్లి" వరాహ దేవతగా పంపాడు. సాక్షాత్ పార్వతి దేవి రాయి రూపంలో దేవతయ్యింది. పంజుర్లి దేవత వాళ్ళను సంరక్షిస్తుంది. ఆ వరాహంకు ఆవేశం,ఆకలి ఎక్కువ. పంజురితో పాటు క్షేత్రపాలకుడిగా "గుళిగ" ను కూడా పంపుతారు. కర్ణాటకలో ఉన్న నానుడి "పంజుర్లి వదిలినా తప్పుచేస్తే నిన్ను గుళిగ వదలడు". ఈ గుళిగ అక్కడ "భూత కల" అనే ఒక ప్రత్యేక సంగీత నాట్యకళ చేసే (కథాకళి లా ఉంటుంది) వారిలోపలికి ప్రవేశించి, జరిగింది, జరగబోయేది చెప్పి, వాళ్ళను సంరక్షిస్తాడు. (మన దగ్గర "దేవుడు మీదకి రావటం", "పూనకం" ఇలా రక రకాల పేర్లతో చూస్తాము. దాదాపు ఇండియా అంతా ప్రతి ప్రాంతంలో కుల దేవత, గ్రామ దేవత, వన దేవత రూపంలో ఇలాంటివున్నాయి). Continued…
@Chenducp2 жыл бұрын
గోపాల కృష్ణ గారూ, ఇది కన్నడిగుల ఆచారం కాదు. తుళు సంస్కృతిలో భాగం. యక్షగానం వేరే భూత కోల వేరే. ఈ నెలలో భూత - కోల ఉడుపి, మంగళూరు జిల్లాల్లో జరుగుతుంది. Rishabh Shetty అక్కడి వాడే అతి సహజంగా తీశారు.
@MrVishnu542 жыл бұрын
మంగళూరు జిల్లా కాదు... దక్షిణ కన్నడ జిల్లా లో టౌన్
@Chenducp2 жыл бұрын
@@MrVishnu54 right, మంగళూరు జిల్లా కాదుగానీ, దక్షిణ కన్నడ అనేకంటే మంగళూరు ప్రాంతం అనిచెప్పడానికి అర్థవంతంగా వుంటుంది.
@anantharaju56132 жыл бұрын
ಆ ಯಾಸ ಇ ಯಾಸ ತೆಲಂಗಾಣಯಾಸ=ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಹಾ ಲಾಗೆ 🌹🌺❤️ ಕರ್ನಾಟಕ ❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹💐💐💐💐
@prabhakargowd67282 жыл бұрын
నమస్కారం గురువు గారు... ఒక్క సారి ఆలోచించండి గురువు గారు... మీకు తెలుసు ఎవరి లో ఎంత శక్తి వుంటుందో.....నా దగ్గర మంచి కథ వుంది సార్. కానీ కుటుంబ సమ్మేతం గా ...నేను రాలేక పోయాను ..... మీకు ఆ కథను ఇవ్వాలని అనుకుంటున్న...గురువు గారు... నా యెక్క మంచి సన్నిహితం మి యెక్క మంచి గుణం ... ఎప్పటికీ చెరగని మి చిరునవ్వు మా గుండెలో వెలసిన మి అక్షరం మన రాష్ట్రం లొ ఎంతో మంది కి మీరు గుండెలో నిలిచిన.... మ విన్నపం....
@radhikanamala50172 жыл бұрын
You write any story like this kind ???
@dasgupta86022 жыл бұрын
Guruvu Garu *Son of India movie ki 11th hour* cheppamani chala rojulu nunchi adugitunnanu, cheppandi Sir
@mmadhu8762 жыл бұрын
maaku kaligina anubhuthi mundhu me visleshana chala takkuva ga undhi guruvu garu
@harimurthyb33692 жыл бұрын
Sir shiva character and shiva tandri character okkade sir ..rishab shetty chesindi
@vasugowda762 жыл бұрын
Nijame sar Madi Karnataka memukuda uenchatledu mahanu bavulu chpthu untaru konni cinema lu chaiyatledu ade avthundi ani
@satish3698 Жыл бұрын
Meeru eppudu vratharu eppudu theestharu meeru telusukovaali not outdated rachanalu new trend new visions is imp
@bharat47782 жыл бұрын
Sir you dint understand kantara
@sattisujatha14072 жыл бұрын
Anna thammulla madya anubandhanni konchem penchi chupiste bavundedhi
@yuvarajuddanda77842 жыл бұрын
Love today review cheyandi sir
@surendranathpr55042 жыл бұрын
Sir, have you oberseved or not. Whenever hero does some mistakes in forest like killing pig, drinking, cutting trees and many more. Bhoota kula god appears and warns the hero. Either he is sleep or awake. Hero shiva gets freightened and shouts and runs. Deivaya doesnt want shiva to beleive zaminder and did not want to fight with forest guard. God was warning who is good and who is bad. Finally, when hero realises who is who. God finally disappears.
@smscreations22222 жыл бұрын
Kanthara meaning enti sir
@narendrar79222 жыл бұрын
Mysterious forest
@mohanreddy3362 жыл бұрын
Forest ( kannada meaning (KADU)
@vishwa36372 жыл бұрын
Bhootakala kaadu sir bhootha kola oka art form ..meeru cinema ni marokka saari chusthe maa bhoomi , me cinemalu ye maatram gurthuku raavu.