విక్రమ్ మూవీ కోసం పరుచూరి గారి పలుకులు వినాలని నాతో పాటు ఎంత మంది @WAIT@ చేస్తున్నారు ఫ్రెండ్స్ 👇👇👇
@DineshraoSathaptheKTRao2 жыл бұрын
Blockbuster movie SVP..... Jai Mahesh babu..... Thanks guru garu
@muthukurinarasimha52202 жыл бұрын
మీరు మహేష్ తో సినిమా తీయాలని కోరుతున్నాం...మీ విశ్లేషన చాలా బావుంది
@rajawritings2 жыл бұрын
థాంక్యూ గురువు గారు. వ్యక్తిగతం, వ్యవస్థాగతం గురించి చాలా చక్కగా వివరించారు. ఈ కథ పూర్తిగా వ్యక్తిగతం గా కనెక్ట్ చేసి వుంటే ఇంకా బాగా ఇంపాక్ట్ వుండేది అని నా ఫీలింగ్. హీరోయిన్ అప్పు తీర్చను అని చెప్పాక హీరోకి ఒక మోటివ్ వుంటుంది, కథ స్టార్ట్ అవుతుంది. అలా జరగకుండా వుంటే హీరో మోటివ్ ఓన్లీ అప్పు ఇచ్చి వసూలు చేసుకోవడమేనా..? హీరో పేరెంట్స్ అప్పు కట్టలేక చనిపోయినపుడు, అప్పు చేయకూడదని ఆలోచించాలి. అప్పు చేయకూడదనుకున్నప్పుడు, అప్పు ఇచ్చి వసూలు చేయడం ఏంటి .?అది విదేశాల్లో...? హీరో మోటివ్ మొదటినుండి ఒకేలా చూపించి, వ్యక్తిగతంగా కథ నడిపి వుంటే బాగుండేదేమో అని నా భావన..థాంక్యూ గురువు గారు...🙏🙏 వెయిటింగ్ ఫర్ #RRR రివ్యు..👍
@urstrulyganesh72 жыл бұрын
హీరో చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో "నాన్న మీరు Strong కదా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు" అని అడిగినప్పుడు, వాళ్ళ నాన్న"నేను Strong కాదు నాన్న. ఏ అప్పు లేనివాడు Strong అప్పు ఇచ్చి వసూలు చేసేవాడు ఇంకా Strong" అని అంటారు. నాన్న చెప్పిన మాటలు గుర్తుంచుకుని హిరో mahi finance corporation Run చేస్తారు.
@mstej....6312 жыл бұрын
Jai super star Mahesh babu Anna is always my favorite actor
@Suma-p9w2 жыл бұрын
Jai Mahesh Anna
@gsiddardhakumar7832 жыл бұрын
Jai superstar jai jai superstar
@vigneshaddictvlogs2 жыл бұрын
SVP video kosam Waiting sir 🙏 Thanks for made it❤
@mstej....6312 жыл бұрын
Jai super star Mahesh babu Anna 💗👑
@blackmt15792 жыл бұрын
Story line 👌💯 climax 👌💥 One man show 🙌
@Karthikkumar_chevulamaddi2 жыл бұрын
One man show naa movie lo motham machiga undhi 2nd half lo koncham lag undhi
@khasimvaliindian56612 жыл бұрын
Mahesh sir one man show
@kumaraswamypangi60212 жыл бұрын
Migatha charectors ki peddhaga importance evvakunda okka hero key importance esthey, elaagey one man show la tho sarigga aadadhu. Tamil, malayalam movies choosi nerchukovaali.
@kmmoni28912 жыл бұрын
Svp ki+ Mahesh and Keerthy Suresh chemistry, love track👌👌👌 comedy
@narsimlupogula90982 жыл бұрын
Jai super star always king SVP super movie 🙏🙏🙏🙏❤️❤️❤️
@gowrinaidumaradana8722 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం ...వ్యక్తిగతం వ్యవస్థాగతం,కథ,కథనం వంటి ధర్మాలు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయడం వలన నేను,నాలాంటివాళ్ళు ఎంతో నేర్చుకుంటున్నాము...కృతజ్ఞతలు గురువు గారు..
@udaykiran92872 жыл бұрын
Super star Mahesh Babu ♥️🙏
@Beacon_7262 жыл бұрын
What you said is absolutely true sir. Infact when I saw this movie I too felt that something is dull. This is not the range of mahesh babu sir
@perkanarsingamnarsingam91542 жыл бұрын
గురువుగారు TQ bagacheparu jai super star మహేశ్ Babu jai
@vasanths85752 жыл бұрын
Jai SSMB 💥🔥💪🤩🤙💯
@venkateswarludasari73422 жыл бұрын
Love you Mahesh Anna
@jagadeeshrailinfo2 жыл бұрын
6:55 గురువు గారు మీరు చెప్పింది అది రొటీన్ స్టొరీ అవుతుందని చెప్పి డైరెక్టర్ గారు ఇలా పెట్టి ఉండొచ్చు కదా ఇది నా అభిప్రాయం మాత్రమే గురువుగారు కానీ మీరు అద్భుతంగా చెప్పారు గురువుగారు చాలా బాగుంది ఈ వీడియో నాకు చాలా బాగా నచ్చింది చాలా విషయాలు తెలుసుకున్నాను
@swarnakumarp32032 жыл бұрын
Sir, I liked your video very much thanks for sharing your views on story telling to young directors, story writers or audiences to enhance their knowledge and views. Thanking you sir. 🙏
@MoviemanPPR2 жыл бұрын
సర్కార్ వారి పాటలో హీరో హీరోయిన్ మధ్య సీన్స్ సన్నివేశాలు కంట్రీస్ లో కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో తీసిన బాగుండేది. హీరో బ్యాంక్ మేనేజర్ అయ్యుండి.. హీరోయిన్ తో ఎడ్యుకేషన్ లోను.. నాన్నతో బిజినెస్ లోన్..ఆ పదివేల కోట్లు తీసుకున్న వాడిని పట్టుకోవాలన్నప్పుడు.. ఇద్దరూ తండ్రి కూతుర్లే అని తెలిస్తే బ్యాంకులో తనను నమ్మించి మోసం చేసిన వీళ్ళిద్దరిని మళ్లీ తిరిగి ఎలా కట్టించాడు. చిన్నప్పుడు. వాళ్ళ అమ్మానాన్న గుర్తుకొచ్చి పదివేల కోట్లు అప్పు తీసుకున్న వాడి చేత తిరిగి ఎలా కట్టించాడు అని కూడా రాయొచ్చు కదా గురువుగారు..
@MoviemanPPR2 жыл бұрын
@@raghuvamshi8762 nuvu manchi writer avutavu 🤣😂😅
@chilumurirajanikanth382 жыл бұрын
@@MoviemanPPR 😁😆😆😆
@manigopal81232 жыл бұрын
J super ⭐ mahesh anna 🔥💪
@sarojinimusic52762 жыл бұрын
Your way of explanation always brilliant n advance sir
@iamvenky112 жыл бұрын
గురువు గారు అంటే సుందరానికి సినిమాపై మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాను...😍
@iamvenky112 жыл бұрын
@@raghuvamshi8762 కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల కంటే మసాలా చిత్రాలను ప్రేక్షకులు ప్రోత్సహించడం చాలా దురదృష్టకరం అంటే సుందరానికి ఎప్పటికీ నిలిచిపోయే సినిమా...❤️
@muralinarendra28262 жыл бұрын
Director made sincere effort and we should congratulate him for this
@muralinarendra28262 жыл бұрын
Sorry to differ with you Sir, if the movie goes in personal way as you explained, may be it could have been a mass entertainer but my opinion is director made a serious effort by bringing out the institutional crime
@thandravenkataramanarao59422 жыл бұрын
Super ❤️💖💖💖
@madhukar.d4872 жыл бұрын
గురువుగారు మీకు మీరే సాటి మీకు ఎవరు లేరు పోటీ...🙏
@doragadlanareshbabu4922 жыл бұрын
Avuna
@doragadlanareshbabu4922 жыл бұрын
Joke Bagundi
@shivakumarvanugu38602 жыл бұрын
Ok sir
@khalidbasha25592 жыл бұрын
Thanks you Gurugaru God bless you
@manigopal81232 жыл бұрын
Samb fans 🦁🔥🔥
@MohankrishnaGanji2 жыл бұрын
Super points sir...nijanga meeru cheppinatlu unte inka baga connect ayyevallam...
@RameshT9992 жыл бұрын
శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాల తరువాత మహేష్ ని అలాంటి కంటెంట్ ఉన్న పాత్రలలో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తారు. మహేష్ వయసు ఈ సినిమా లో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. సముద్రఖని బదులు ప్రకాష్ రాజ్ ఉండింటే ఇద్దరకీ కెమిస్ట్రీ బావుoడేదేమో..
@santhoshg57712 жыл бұрын
Sari leru neku evvaru flavour vostadi second half. Samudrakhani best option.
@RameshT9992 жыл бұрын
@@santhoshg5771 correct marchipoya aa movie. Modatinunchi strong chupinchina villan ni last okkasarigaa weak gaa chupnchakunda unte bagundedi.
@ramanareddy56082 жыл бұрын
@@RameshT999 aa climax nachindhi naku..middle lo nunde MB n Prakash raj ki konchem comedy ga ne continue aindhi so not a problem..svp lo main gaa hero n villain pandaledhu n emotion kuda connect avvaledhu like vijayashanti n MB in slne lo ainattu...svp lo director mistakes unnai baga..missed a great opportunity
@beyou80382 жыл бұрын
@@ramanareddy5608 First time directing a superstar, guess he felt nervous. First half Sareleru kanna baagundhi but second half taggindhi, but the director definitely missed a srimanthudu, Sareleru range success, again it could have been worse. Atleast he gave an above average fare. Great story was led down by avg taking. Mahesh story selection has been top notch since Bharat ane Nenu
@MuralikrishnaAVVN2 жыл бұрын
కృష్ణగారు సమాజంలోని ఎన్నో సమస్యలను తీసుకొని సినిమాలు చేశారు. ఆబాటలోనే మహేష్ ప్రయాణం చేస్తున్నారు.
@lakshmimohan22012 жыл бұрын
Chala baga chepparu andi..
@harinath17542 жыл бұрын
🙏 Sir మేము 1972 నుండి కృష్ణ గారి వేరాభి మానులం. ఈనాడు కు మీరు ప్రాణం పొయ్యకముందే బాగా ముదిరి పోయాం అలాగే మీరంటే మాకు చాలా చాలా గౌరవం. ఎందుకంటే ఈనాడు నుండి ముద్దాయి వరకు మీరు కృష్ణకు చాలా గొప్పమాస్ పాత్రలు ఇచ్చారు. ఇక ఈ సినిమా కి వస్టే, సూపర్ openings వచ్చాయి. హీరోయిన్ ను అడ్డు పెట్టుకొని విలన్ ను అనిచే స్టోరీ చాలా పాతది, జస్ట్ రొటీన్. ఊరికి మొనగాడు లో జరిగిన కథ అదే కదా. Heroine హీరో కలసి పోతే, మరి నదియా పాత్రా value ఏమిటి. ఆవిడతో నే కదా బ్యాంకులో ఎలా మోసాలు చేస్తారో చూపించారు. First half లో కామెడీ అంతా టైం పాస్. అసలు హీరో కీర్తిని కొట్టే scene అదిరి పోయింది. నాగబాబు తనయుడు తో ఆప్పు ఇచ్చి దాన్ని వసూల్ చేయడం గొప్ప అనే చెపుతాడు. ఇక మహేష్ నటన next level లో ఉంది. విశ్వరూపం చూపించాడు. ఇక మీరన్న ఖైదీ గురించి ఒక్కమాట, అదిమీరు ఎంత గొప్ప గా రాసినా, మొత్తం First Blood ఏ గా. With due respects. ఒక్క మాట. పల్నాటి సింహం రాసిందానికిమీకు జీవితాంతం రుణపడి ఉంటాను.
@vishnuvardhan29562 жыл бұрын
Perfect ga chepparu
@saisantosh89612 жыл бұрын
jai jai babu
@ramsatyam28402 жыл бұрын
Sir please chala days nundi wait chestunnanu RRR gurinchi cheppandi guruvu garu….🙏🙏🙏
@nithishnithish65972 жыл бұрын
Vikram movie review kuda cheppandi sir
@ladivenky66602 жыл бұрын
JAI SUPER STAR PRINCE MAHESH BABU GAARU MOVIE 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@srinivasaraoakula762 жыл бұрын
మీరు చెప్పింది 1౦౦% కరెక్ట్. సినిమా కు డివైడ్ టాక్ రావడం కూడా మీరు చెప్పిన కారణాల వల్లనే. డైరెక్టర్ సినిమా ని ఓవర్ కాన్ఫిడెంట్ తో తీసాడు. మూవీ కి కలెక్షన్ మహేష్ బాబు వల్లే వచ్చింది. నాకు తెలిసి ఈ మూవీ జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. నో ప్రాఫిట్ అండ్ నో లాస్.
@kumaraswamypangi60212 жыл бұрын
13 kotla loss.
@srinivasaraoakula762 жыл бұрын
@@kumaraswamypangi6021 Covered in releasing in OTT in advance
గురువు గారు ఇ సంవత్సరం మా సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టినరోజు ఏమీ చేప్పలేదు చేప్పండి సార్
@rohitannepu75392 жыл бұрын
100% correct
@chodipillinaresh12972 жыл бұрын
Super guruvugaaru
@malkepallyjalandhar30652 жыл бұрын
Super guruvu garu
@nagendrabandi38442 жыл бұрын
RRR Movie review chepandi Guruji..
@roshank58112 жыл бұрын
Please share your view about Virataparvam sri, Rana and Saipallavi movie.
@saikiranbandari83962 жыл бұрын
Sarkaaruvaaripata Is A Good Movie 👌👌
@Anveshartist2 жыл бұрын
Thank you very much 🤝🙏🏻 _Anvesh.
@anupojubhushan32692 жыл бұрын
Ok sir well said
@VoxNews022 жыл бұрын
Waiting for Vikram(kamal hassan) and kaithi(karthi) reviews sir.. Please see movies and links between those 2 movies
@bhattarsujankumar9442 жыл бұрын
గురువు గారు మీరు #RRR చిత్రం గురించి కూడా ఒక విశ్లేషణ ఇవ్వండి అలాగే కథా బీజం గురుంచి రచయిత విజయేంద్ర ప్రసాద్ గారిచే కూడా ఒక episode చేయండి
@pavanamshiva47192 жыл бұрын
బాహుబలి లాంటి కథ రాద్దామనే... ఇంటర్వ్యూ చేస్తే కథ మీద పట్టు సంపాదించోచ్చు 💓
@rakeshj.n83922 жыл бұрын
నమస్కారం గురువు గారు
@hariudbhav2 жыл бұрын
గురువు గార్కి 🙏
@mamidi4162 жыл бұрын
Sir plz Bharat Ane nenu gurinchi chepandi guruvu garu plz
@sivamardana77872 жыл бұрын
Super explanation sir
@onlyone55142 жыл бұрын
Guruji web series kuda chepandi plse.... 🙏🏻🙏🏻🙏🏻
@gjayapal56732 жыл бұрын
Sir Good Evening
@rajugarikina97732 жыл бұрын
Thank u to sir for this movie review, meeru Mahesh gaaritho story movie cheyandi please, like a Agniparvatham movie, jai super star ⭐
@chowdary15062 жыл бұрын
Super star one Man show
@adityajk57182 жыл бұрын
కథా పాయింట్ అద్భుతం.. వరస్ట్ స్క్రీన్ ప్లే..పరమ వరస్ట్ మాటలు...పరమచెత్త క్యారెక్టరైజేషన్ లు....పరమచెత్త రొట్ట రొటీన్ ప్రజెంటేషన్... సినిమా మొత్తం పెద్ద లొసుగులు, చాలా బొక్కలు,మహేష్ బాబు అవకాశం ఇచ్చింది పనికిమాలిన ఒక రొట్ట రొటీన్ డైరెక్టర్ కి అని నిరూపణ అయ్యింది,కేవలం హీరో వలన ఆమాత్రం కలెక్షన్స్ రాబట్టింది..
@hcnagendra2 жыл бұрын
correct bro
@anjaneyuluSimha7142 жыл бұрын
అది మీ అభిప్రాయం...కానీ మేము అలా అనికోవడం లేదు. సినిమాలో అందరూ బాగా చేశారు. 24 ఫ్రేమ్స్ బాగా చేశారు. మహేష్ బాబు ఎస్ట్రార్డినరీ పెర్ఫిర్మెన్సు ఇచ్చారు. rrr కన్నా, పుష్ప కన్నా ఈ సినిమా చాలా బాగుంది.
Super chepparu sir Even i felt heroine character inka penchalsi unte bagundu ani.
@kosurikalyani55892 жыл бұрын
మళ్ళీ ఒకసారి చూస్తే ఎలా అమెరికా ఎలా వెళ్ళాడో తెలుసుకుంటారు.
@muthukurucharankumar67232 жыл бұрын
pls this vidio link open cheyadi mind potundi
@gjayapal56732 жыл бұрын
Sir Good Afternoon
@umashankars23922 жыл бұрын
Guruvu garu RRR movie Kosam waiting...thoragacheppandi guruvu garu 🙏
@prani73722 жыл бұрын
Rrr chepandi plzz
@teluguchannel94312 жыл бұрын
Sri screenplay dialogues writing paper sheet chupinchara sri
@sathyasubrahmanyam41662 жыл бұрын
sir vikram cinema gurinchi chepandi sir
@akashjohn4822 жыл бұрын
Sir. Bhagavatham explain chapindi sir please 💞🙏💞💞🙏💞🙏
@RaviKiran-xk2nu2 жыл бұрын
Guru garu Kamala Hasan Vikram movi gurinchi cheppandi
@hidayathsd4852 жыл бұрын
What you said correct sir,
@santoshreddy71022 жыл бұрын
Gopi tataya meeru chakaga undali.
@sravanvissa65732 жыл бұрын
Sir how I can meet you? I want to be in cinema. I want to become a director. Sir please give me a way.
@trytounderstand16542 жыл бұрын
don't ask in KZbin bro don't loose your weightage
@SankarKumar-dw5vu2 жыл бұрын
Yes Sir, you are correct. There are many diffects in second half ànd boring.. But it became Hit. Because of Mahesh popularity
@pavanamshiva47192 жыл бұрын
కొరటాల లాగా త్రివిక్రమ్ లాగా, పూరి గారిలా రైటింగ్ , స్క్రీన్ ప్లే లో వారిలా ఆరి తేరిన డైరెక్టర్ కాదు పరుశురాం గారు గురువు గారు...ఆ స్థాయికి రాలేదు... 🎬
@Nikhee82 жыл бұрын
Perfect analysis... That's why this movie became average
@kothapalliashok89142 жыл бұрын
కధ మంచిదే. కానీ ఆసక్తికరంగా తీర్చిదిద్దలేక పోయారు.
@nedunurimurthy2 жыл бұрын
Guruvu garu namaskaram🙏 miimmalani vizag air port lo Kali saam. Maa adrustam.. nenu kooda kadalu raastunta. Nenu cinema field lo ki ravalante emi cheyyali
@SuperGurunadh2 жыл бұрын
Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppandi please
@minukurimallikarjuna46092 жыл бұрын
Viraataparvam gurchi vidio cheyandi
@nareshn16522 жыл бұрын
Namashkaram guru garu 🙏 RRR gurinchi chepandi guru garu.
@skrishna63362 жыл бұрын
RRR review eppudu sir?
@PraveenKumar-vy3rd2 жыл бұрын
Sir nameste, my self shyam, nenu oka story manasulone develop cheskuntunna, adhi correct ga Mahesh gaariki saripotundi, Naku sahayam kavali please help me, Ela kalavali Mahesh garini, or producer gaarini, Naku cinema vallu kaani or vere evvaru ekkada teledhu, na lanti vallaki Ela sahayam andutundi, evarni Ela kalavali, kasta sahayam cheyaru pls
@raviputta5492 жыл бұрын
Major movie cheppandi sir
@karthiknani14102 жыл бұрын
గురు గారు పరశురాం తీసిన మరో మూవీ ఆంజనేయులు మూవీ కూడా సడన్ గా కామెడీ నుంచి సీరియస్ వైపు షిఫ్ట్ అవుతుంది. కథ వ్యక్తిగతం అయిన కూడా ఆ సడన్ షిఫ్ట్ త్వరగా అంగీకరించలేము.
@jackysharath45592 жыл бұрын
KAMAL sir Vikram movie gurinchi cheppandi guruji
@kranthikiran83212 жыл бұрын
Sir namaste 😀😀
@rakisweet24362 жыл бұрын
Sir simhadri movie gurunchi cheppandi sir
@JustVishall2 жыл бұрын
9:46 same my feeling in theater sir KGF 2 cheppandi
@aevenkatesamaevenkatesam34212 жыл бұрын
గురువు గారు పక్క కమర్షియల్ మూవీ గురించి 11th hours చెప్పండి.
@srinivasaraoakula762 жыл бұрын
Waiting for RRR and Vikram
@prashanthdharmareddy57792 жыл бұрын
RRR గురించి చెప్పండి గురువు గారు...
@kotanaresh2 жыл бұрын
Sir, mee videos ki titles maarchagalaru .. a big hero movie theeskunnaa adhi thana one man show ne kadhaa .. 😀 .. adhey Mahesh aithey two man show koodaa cheyyagaladu .. 😀
@subansuban6992 жыл бұрын
Sir your place disapenc location so I request sir your office room better than