గురువు గారికి వందనముగా నమస్కారములు. రజనీకాంత్ గారి గొప్పతనం గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే రచయితల గురించి కూడా బాగా వివరించారు. చాలా సంతోషం. నేను సినీమాకి పనికివచ్చే విధంగా వ్రాసిన అద్భుతమైన మహోజ్వలుడు అనే బ్రహ్మాండమైన సస్పెన్స్ తో కూడిన జానపద కథ గురించి... మీరు పెట్టబోయే క్రొత్త వీడియోలో చెప్తారని ఆశించాను. కాని నా ఆశ నిరాశే అయింది. నేను మీకు మెసెంజర్ లో..పెట్టిన మెసేజ్ లు చూసినందుకు చాలా ఆనందించాను. అయితే నిజానికి మెసెంజర్ లో.. మెసేజ్ లు.. చూస్తున్న వారు మీరేనా! కాదా? అనే అనుమానం కలుగుతుంది. మీరే చూస్తున్నట్లయితే, నా అభిప్రాయానికి.. రిప్లై వ్రాయ వలసినదిగా కోరుతున్నాను.
@sreeramachandraraomanasala31514 жыл бұрын
Waiting for this video Paruchuri garu... SuperStar Rajinikanth 🔥
@sripathireddy29394 жыл бұрын
Thank you sir.gud words about rajini thank you.
@vasudevarao244 жыл бұрын
నాకు దర్బార్ కథలో అస్సలు నచ్చనిది ఏమిటంటే - నయనతార బంధువు తన ఇంటికి వచ్చినపుడు రజనీ అతనితో "నాకేమైనా అయితే నా కూతురు ఒంటరిది అయిపోతుందని నేను మళ్లీ పెళ్ళి చేసుకుందామనుకున్నాను" అంటాడు. తన కూతురు చిన్న పిల్ల అయితే ఈ మాటలు నప్పుతాయి కానీ పెళ్లీడు కొచ్చిన అమ్మాయికి మరో పడుచు పిల్లని తల్లిని చెయ్యడమేమిటి? కూతురుకి తొందరగా పెళ్లి చేసి ఒక అబ్బాయిని తోడుగా ఇవ్వాలి కానీ? ఆ కూతురుని 8-10 సంవత్సరాల పిల్లగా చూపిస్తే కొంత అర్థం ఉండేది.
@saiganesh38004 жыл бұрын
🤣😂
@vijayraghuteja7864 жыл бұрын
Vinayakudantha Ethu Edagaledhaa.Jai Ganesh Baba Moriya.🕺🕺🕺.
@chantibabupatchigolla74294 жыл бұрын
మహోజ్వలుడుకి విపరీతమైన కోపం. ఆ కోపంతో పాటు ఆయనలో శాంతము సహనము ఓర్పు వాత్సల్యము ఒౌదార్యము ధర్మనిరతి త్యాగశీలత గురుభక్తి తపఃశ్శక్తి యోగదృష్టి కూడా ఉన్నాయి. ఇన్ని గుణ గణములు ఉన్న మహోజ్వలుణ్ణి తెరపైకి తీసుకు రావాలంటే.. అది మీకే సాధ్యం. సినీ కథా రచయితగా మీకు తిరుగులేని, చేయి తిరిగిన రచయితగా పేరున్న మరే మహోజ్వలుడు కథను సినీమాగా తెరపైకి తీసుకు రావాలని కోరుకుంటున్నాను.
@venuyarraboina4 жыл бұрын
డైరెక్టర్ అవ్వాలి అనుకునే వారికి ఉండాల్సిన ముఖ్యమైన అలవాట్లు - Film Making Tutorials : - kzbin.info/www/bejne/hJ-UmaRvrryna68
@rjonegramjewellery7114 жыл бұрын
డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర మీద కథ రాసి సినిమా తియ్యండి సర్
@ThePavankonakanchi4 жыл бұрын
Gopal Krishna Garu, Can you talk about Telugu classic like sankarabaranam and so,
@donaldtrump76654 жыл бұрын
After covid - 19 సినీ పరిశ్రమ సీరియల్ పరిశ్రమ మరియు కళాకారుల పరిస్థితులు పై ఒక video చేయండి 🙏🙏🙏🙏
@Akhilrajaraokokkuluru4 жыл бұрын
03:30 daggara bhale chepparu paruchuri garu , navvochesindi vinaganey .alaagey 07:18 daggarakuda hahaha , manchi communication skill andi meevi !!
@pandujaladani71144 жыл бұрын
నమస్కారం 🙏 గురువు గారు ❤మను❤ సినిమా గురించి చేపడి గురువు గారు Please please please please 🙏🙏🙏
@swamikanuboina29604 жыл бұрын
7th sence movie gurinchi chepandi sir
@raghavendharv2694 жыл бұрын
namaskaram guruvugaru. nenu dialogues rastanu okavela assistant GA naku chances untaya. ela try cheyyali cheppandi.
@jeevankalyanzz4 жыл бұрын
Tell me about PSPK Johnny movie sir
@rrrvideos54373 жыл бұрын
🙏🙏🙏🙏
@udaybhaskar21954 жыл бұрын
Sir please do a vedio on athade srimanarayana 11th hour
@sripathireddy29394 жыл бұрын
I want venkatesh trisha movie amav complected 13 years.please tell that details sir.🙏🙏🙏🙏🙏
@Devara124804 жыл бұрын
Sir narasimhudu movie 11th hour cheppande
@praveenmosuru40054 жыл бұрын
Sir Spyder movie 11th hour cheppandi
@sripathireddy29394 жыл бұрын
Sir please I want venkatesh sir biography films and career.iwaithing for my comments information as soon as possible.
@ajaykumar60244 жыл бұрын
Sir peddarikam movie gurunchi chepandi sir 11th hour
@SuperGurunadh4 жыл бұрын
Guruvu garu anaganaga o dheerudu gurinchi cheppandi please
@saivenkateshthodupunuri34014 жыл бұрын
Sir namasthe andi.... Ee movie lo Nivetha Thomas role okkate chusela undi and Rajnikanth tho vache sentiment scenes baagunnai... Again meeku request andi eppatinundo chestunnanu Kannada Dia movie gurchi mee view points cheppandi
@hariramprasadtellakula97984 жыл бұрын
Sir... basha movi gurinchi cheppandi
@tadurisaikrishna4 жыл бұрын
Sir , can we have a 11th hour on aasayam movie.
@madhubabumadhubabu18924 жыл бұрын
D-16 every detiel count Tamil movie gurichi cheppandi sir 22years young(Karthik naren) boy directed dis film
@chantibabupatchigolla74294 жыл бұрын
గురువు గారుా! వందనముగా నమస్కారములు. మహోజ్వలుడు కథ గురించి.. నేను మీకు మెసెంజర్ లో పంపిన వివరాలు చూసారు కదా! మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఆనందమే! కాని మీ దగ్గఱ నుండి రిప్లై కోరుతున్నాను. మహోజ్వలుడు కథకు మీరే స్క్రీన్ ప్లే వ్రాయాలి. నాయొక్క ఈ అభిప్రాయం చూసిన వెంటనే.. మీరు రిప్లై వ్రాస్తే, ఆనందిస్తాను. మీ రిప్లై కోసం ఎదురు చూస్తుంటాను. మరోసారి నమస్కారములతో.. మీ శిష్యుడు.
@SudheerKumar-lw6sj4 жыл бұрын
సార్... ఎప్పటి నుండో అడుగుదాం అని అనుకుంటున్నా... దయచేసి బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు గార్లు చేసిన సుల్తాన్ మూవీ గురించి చెప్పండి సార్... ప్లీజ్.....
@kiranranjith73054 жыл бұрын
Please do a review on Malayalam Movie Ayyappanum koshiyum
@Vkrview4 жыл бұрын
Sir ,Aalage Nagarjuna gari 'shiva' movie gurunchi vevarinchagalarani maa korika
@srinivasaraor82124 жыл бұрын
sir నమస్తే meeru srikrishna tatvam గురించి చెబితే venalani vundi guruvugaru కారణం చాలా కాలం క్రితమే mrunalinigaru దూరదర్శన్ లో చెప్పారు వారి లా eppativaraku avaru చెప్పలేదు కానీ మీరు cheppevedhanam chala nachutundi కాబట్టి cheppagalaru దయచేసి 🙏🙏
@Surya-tk8wz4 жыл бұрын
Guru Garu, Vasantha Kokila gurinchi matladandi
@chantibabupatchigolla74294 жыл бұрын
మహోజ్వలుడు కథలో... మీరు చెప్పినట్లుగా కథకు ఉండ వలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను. మీరు ఒక వీడియోలో... పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారు.. ఏ సినిమాకైనా కథలో బలం ఉంటే ,తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది అని మీతో చెప్పారని చెప్పారు కదా! అలాగే కథలో ఉండ వలసినంత బలం ఉందని భావిస్తున్నాను. మహోజ్వలుడు కథ తెరపైకి రావాలంటే.. అది మీ చేతిలోనే ఉంది.
@PadmaputraMallikarjuna4 жыл бұрын
Sir... నాకొక డౌట్ నేను దర్భార్ సినిమా చూసాను అయితే నాకొక డౌట్ ఏంటంటే అది :- ఇప్పుడు నేను కూడా ఒకసారి ఇలాంటి సినిమా అంటే ఇదే సినిమా నే అని అనుకోండి ఈ సినిమాను నేనే రాసాను అనుకోని ఈ స్టోరీ ని నేను మా ఫ్రెండ్స్ కు చెప్పాను అయితే రాసుకున్న కథలు వేరు కానీ ఈ దర్భార్ సినిమా చూసి అలాగే మా ఫ్రెండ్స్ కు చెప్పాను దర్భార్ story వాళ్ళు ఏమ్మన్నారు అంటే అరె సూపర్... సూపర్... సూపర్.. అని అన్నారు.... కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సినిమా నాకు నచ్చలేదు ఎదో రజినీకాంత్ హీరో అని చూస్తారు అందరు... అయితే ఈ స్టోరీ ఎవరు రాసుకుని ఏ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరయిన్ కు చెప్పిన నా ఫ్రెండ్స్ లాగానే చాలా బాగుంది అనే అంటారు ఎందుకంటే ఇలాంటి మాఫియా కానీ డ్రక్స్ మాఫియా కు సంబందించిన ఎలాంటి స్టోరీ అయినా ముందు చెప్పేటప్పుడు (అది Hit అయిన సినిమా లేదా Flop అయినా సినిమా సరే ) చాలా....I mean వినడానికి చాలా బాగుంటుంది కానీ తెరమీదకు ఎక్కేసరికి కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు Why ఎందుకని?... ఇలాంటి స్టోరీ మనం మాటల్లో చెప్పినప్పుడు అందరికి నచ్చినప్పుడు మరి తెరమీదకు ఎక్కేసరికి ఎందుకు నచ్చదు Sir.....
@GSRCREATIONS4 жыл бұрын
Because of screenplay...
@ramaravindmuppavarapu84614 жыл бұрын
New story: crazyverse Description of the place and people that are in the story : Planet:Hazerk 48 People: look like humans but they have Animals eyes The problem: One day a blue metiorite falls on the planet (on a abandoned house filled with cockroaches) after that it blasts and releases a wave energy that mutates everyone gives everyone cockroach heads Story: People try to undo the damage of the blue metiorite had done to them ( aka giving them their cockroach heads) But they fail then a sentiant cloud from space appears and tells them it can cure their mutation but in return all it wants is all the ollo on the planet Ollo (a honey coloured diamond like substance that is only available on Hazerk 48) and also it wants each and every country on Hazerk 48 should put all their medicines in a rocket and shoot them into space all the Hazerkians agree They give the ollo to that sentiant clouds minions and also they shoot all their medicines into space through rockets and after that the cloud keeps its end of the promise and cures every single Hazerkians of the mutation and leaves And after that the sentiant cloud uses its Telekinetic powers and gathers all the rockets and turns them into a metiorite throws it into the space The reveal: The sentiant cloud was a rich alien scientist who in a lab accident turned into this cloud with unlimited powers but he can't change back into his old form that's why he tricked so many alien civilizations into giving him the stuff in large amounts he needed for his new experiments that can change him back to normal and also he makes them throw their medicines into space because he combines his powers with those medicines to create chaos on a planet he targets so that he can act like he is helping them and take something that is useful to him in return Story continues: After fooling Hazerk 48 planets inhabitants he throws the new metiorite filled Hazerkians medicine and his powers onto the earth but humans are lucky the metiorite fell down on a uninhabited island on earth that sentiant cloud thought his metiorite is destroyed before it can enter the earth's atmosphere further trails are unnecessary because all he wants is diamonds he found out there so many diamonds on other planets in our solar system he stopped caring about earth and he took those diamonds without any problem very easily but the metiorite on earth mutated several things on that island on earth everyone found out the island where everything is different because of metiorite and first every single country government on earth colabarated in experimenting on the things that are mutated on that island and after few years constant experiments everyone came to the conclusion that every thing that available on island is useless so they used that island as a special prison place but Years later the people that are imprisoned on that prison island and working on that prison island gained new abilities it's because they are eating the crops that is grown on that island by them The end
@subramanyamgk23414 жыл бұрын
Guruvu gaaru, what about KAALA Movie. Please explain about that. I felt kaala was very good movie. Jai HIND
@gokarakondaramakrishna67294 жыл бұрын
I expected some variety in the story as a Murugadas movie. But nothing new
@rammohan40814 жыл бұрын
Sindhuram movie gurinchi cheppandi sir
@balajibatthula61744 жыл бұрын
Thank u Guruvu garu... ilanti vatikosame waiting Guruvu garu
@naveenr94774 жыл бұрын
Pora ra ray pora movie super mass rajini is back no dout jai thalaiva
@PadmaputraMallikarjuna4 жыл бұрын
ఇలాంటి స్టోరీ మాటల్లో చెప్పినప్పుడు నచ్చింది అన్నవారు సినిమా స్టోరీ తెరమీదకు ఎక్కినప్పుడు ఎందుకు నచ్చదు sir...
@jashuvacherka744 жыл бұрын
Mahesh syder movie gurunchi cheppandi sir
@gangadharalaxmirajam56744 жыл бұрын
Guruvu garu miru rasina books hyd kakunda vere area's lo labhistaya
@rajeeshp60074 жыл бұрын
మీ సినీ దర్బార్ లో మురుగుదాస్ లాంటి యాక్షన్ స్టార్ డైరెక్షన్ లోని ప్రధాన లోపాలు కారణాలతో సహా విశ్లేషించారు. ఎన్ని విజయాలు నమోదు చేసిన డైరెక్టర్ అయినా మీలాంటి రచనా దిగ్గజాల దగ్గర కధ, కథనం సరిచేసుకొని సినిమాని క్రొంగొత్తగా, నిత్య నూతనంగా హీరో స్థాయి కి తగ్గకుండా మలచాలని అర్ధం అయ్యింది జీ. సినిమా one man show ఎప్పటికీ కాదు అని వీడియో లో స్పష్టంగా తెలిసింది. ధన్యవాదములు ji
@Vkrview4 жыл бұрын
Sir ,oka sari aamirkhan 3idots ,movie gurunchi vevarunchagalarani naa oka korika
@mallikarjunagovindugari59284 жыл бұрын
Rajini should take some time Go with better story selection
@premsagar49044 жыл бұрын
Rajini sir did 167 movies....so there is 167 stories he did. If u want to watch rajini movie with a good story you can watch those 167 movies. Now currently who needs story ? Rajini sir act chesthey chaalu maa fans ki.
@harshusaaho76234 жыл бұрын
@@premsagar4904 that's bullshitbroah !!! Ayana manchi movie tesi 10 years inkennaalu chepukuntaar fans ki chaaaalu ani E timelo ne memorable films cheyali Old school kaaadu
@premsagar49044 жыл бұрын
@@harshusaaho7623 I feel piety on you bro😂😂 manchi movie teesi 10 yrs ayindha? 10 yrs coma lo unatunaru meeru if so.. pls take care. Meeku Inka baasha, narasimha alanti movies ivalemo thanani thaanu upgrade cheskoni kotha technologies thana movies lo introduce chesina ganatha ayanidhey. 2.0 first of it's kind to shoot in direct 3D camera in India. Vikramasimha animations might be very low that too because of the budget they used. Avatar lo 1000 crs budget petti motion capture use chesaru you can the see the output but for vikramasimha the budget is 150 crs can you see the difference ? Motion capturing technology is the future. And for your kind information still India lo superstar antey rajini sir name chepthunaru even Bollywood actors also. Manchi Cinema ivakunda alanti position 70yrs lo thana field lo evariki ledhu. Leading lo unna Kamal sir kuda asalu race lo ledhu ipudu. Top leading actor antey rajini sir name vosthundhi. You can't simply tell like he is not doing movies with good stories. If you want to know the God of Indian Cinema go and search the same in Google you'll find the answer.
@chaitu.petluri81134 жыл бұрын
@@premsagar4904 lol 3D graphics untey saripodamma cinemaki, story,screenplay,background score,acting chala undali. Avatar cinema chala mandi chusaru, but it's one of the least remembered story. aina chepindi correctey last 10 years lo peta,enthiran kakunda cinemalanni nee lantollu tapitey majority ki nachaledu. Mee lantollu hero kosam chustaru, story kosam chustey mana industry ila undedi kadu.
@premsagar49044 жыл бұрын
@@chaitu.petluri8113 2.0 movie lo story ledhantaru meelantolley cinema industry ni thokkedhi. Entha manchi message nature and birds gurinchi andhulo 2.0 and 3.0 lo athani acting ah age lo ivanni meeku kanipinchadhu. Avunu aayankiki age ipudu 70yrs ayana robot movie tharuvatha entha health issue ayi chaavunundi bathikochado emotional ga fans memu entha badhapaddamo maku telusu so ee age lo aayana kashtapadi cinema lo act cheyalani memu ishatapadledhu ayana movies chesthey chaalani unam. Ayinakuda ayana 2.0, petta movies lo chesina stunts and risk maku telusu it's just for fans sake meelantollaki kadhu. Ipatiki Indian superstar antey ayana perey cheptharu inthakana inkem kavalo meeku. Nenu malli chepthuna aayanaki undey dabbuki aasthulaki ee age lo kashtapadi movies act cheyalani em ledhu happy ga intlo undochu but ayana movies chesedhi ma fans kosam mathramey. So meeku ayana movies nachatledha choodakandi asalemi nashtamledhu. Memu fans chooskuntam. Nachaledhantey calm ayipovali story ledhu screenplay ledhu background music ledhu ivanni chepadaniki merenni movies chesaru? Oka short film chesara asalu? 2.0 lo bgm baledhani antha simple ga cheptharu. Oscar award winner Rahman and top expectations unna Shankar idhariki theliyandhi meeku edho telisinattu ah movie gurinchi bgm gurinchi matladutharu very funny
@nidumolusairam19784 жыл бұрын
మా గురువు గారు అయిన, పరుచూరి గోపాల కృష్ణ గారికి నమస్కారాలు, మోన్నే పలాస 1978 అనే సినిమా చూసాను దాని గురించి ఏమన్నా చెప్పగలరు అని ఆశిస్తున్నాం.
@Nani-oh3zi4 жыл бұрын
Sir audience main ga anukunadhi first half different ga undi second half railway station fight tarwata interest poyindi ani yenduku ante villian yevaru anedhi audience ki telisindi hero ki telidu so interesting ga ledu ani
@jawaharthella55994 жыл бұрын
నమస్కారం🙏 ఖైధీ- కార్తీ చిత్రం గురించి చెప్పగలరు. ఒకవేళ మన తెలుగు దర్శకుడు తీసి ఉంటే ఏ కథానాయకుడు సరిపోతారు.
@bharathkumarpendyala80354 жыл бұрын
Chapparu chanel lo chudandi
@anuradhakuppannagari24984 жыл бұрын
Sir gowtham nanda movie ki cheppandi endukani manchi movie flop iyindi
@gafoorshaik18214 жыл бұрын
Guruvu garuu happy days gurenchee chepandee
@sunnykumar-be1fw4 жыл бұрын
Cinema baga adiunte 11th hour ilage untunda guru garu.
@ramaravindmuppavarapu84614 жыл бұрын
New story(Time travel concept): Main character intro: Name : Harish Age : 46 Occupation: school principal/founder Narration from Harish: Nenu oka school principal na best friend oka Rich kid eppudu vadi gurinchi eppudu chepthunnanu ante vadu na life ni nenu marchukovataniki help chesadu Vadu naku dabbulo,salahano,mata sahayamo cheyyaledhu he created a time machine create chesadu(Time machine ante kevalam parallel timelines create chese type time machine thayaru cheyyaledhu na friend "Mandela effect " Thelusu ga kontha mandhi history, konni vishayalu different ga guruthu vuntai Yeah a Mandela effect create avvataniki Karanam oka type time travel Machine a machine ne ma friend create chesadu Okka matalo cheppalante edhi Time rewritting machine edhi work cheyyatam time travel Machine lage work chesina Dhinitho mana life motthanni rewrite cheyyacchu) ....... Story: Harish thana friend create chesina Time rewritting machine ni use chese avakasam Harish friend Harish ki esthadu endukante Harish friend a machine ni test chese process lo bagham ga machine ni use chesi Harish and his friend thama past ni rewrite chesendhuku velatharu Harish thanu chinnappude chanipoyina mother ni bathikisthadu Harish friend Telangana India ki independence vocchina rojune oka rastram ga telangana ki indian government gurthimpu ecche laga nirnayam thisukonnatlu marchesthadu edhi chesaka Harish and his friend present ki voddhamu anukuntaru kani E style of time travel lo 3 months baga fast pargethatam nerchukoni time boundaries loki velli time core lo time rewrite chese sarike parigetthi parigetthi alasipoyi time rewrite chesetappudu time core lo vunna vedi ni barinchatam valla enka alasipoyi vennakku vocchetappudu rewrite chesina timeline loki fast ga pargetthaleka Harish friend thanu 10 years old ga vunnappati time ki vellipoyadu (ante eppudu Harish friend bayata 19 years lopala vunnadhi 49 years old ) Harish kastha kastapadi thanaki 30 yrs vunnappati time ki velladu e new rewritten timeline lo Harish amma brathike vundhi and thanu bathike vundatam valla marina thana new life lo Harish oka police officer e new life ni Harish baga enjoy chesthunnadu enthalo oka roju oka donga baba gadini pattukoni jail vesadu Harish a donga baba ki chathabadi,banamathi lantivi thelusu Harish Midha avi try chesadu kani Athanu pampina dusta shakthulu Harish deggaraki ragane madi masi ayyipoyayi and Harish amma deggaraki avi vellatam chusi Harish parigetthi nappude Harish ki superspeed powers time rewrite chese process lo dorikayi ani ardham ayyindhi Enka elanti powers dorikayo thelsukovataniki Harish meditate chesi thanalo vunna powers Midha Focus cheyyataniki try chesinappudu Harish present loki ravataniki parigeduthunnappudu thanaloki oka Black colour lo vunna oka light orb duratam gurthukocchindhi a light orb thanaki thanu elanti powers korukonte adhi esthondhi ani ardham ayyi A powers tho Harish e new timeline lo thana powers police officer ga duty perfect ga cheyyataniki ( ante prajalaki help cheyyataniki, criminals ni shikshinchataniki) use cheyyatam modalu pettadu ala athani deggaraki oka case vosthundhi Case: It's a scam a scam venaka evaru vunnaru e scam lo kottesina dabbulu emi ayyayi E case Harish thana powers sahayam tho deal cheyyatame e movie The end
@saikiraraju.m.r4 жыл бұрын
Sci fi lo chethabadi emitandi..?? Robo 2.0 laga undhi....? May be...my opinion
@ramaravindmuppavarapu84614 жыл бұрын
@@saikiraraju.m.r Rendu completely opposite things Ni correct ga ayna kalapaleka poyaru Naku kalapali anipinchindhi
@darlingfanofprabhas61744 жыл бұрын
Darling movie ki 11th hour vuntundaa guruvu garu
@rajkiranpatnaik81774 жыл бұрын
Aa kathi tho podiste bagunu anukuna guruvu garu..nenu kuda
@chantibabupatchigolla74294 жыл бұрын
ఫేస్ బుక్ లో.. అనేక మంది మిత్రులు.. మహోజ్వలుడు కథ సినీమాగా ఎప్పుడొస్తుందని అడుగుతున్నారు. మీరు పెట్టబోయే వీడియో కోసం ఎదురు చూస్తున్నాను.
@vikramvikram43044 жыл бұрын
నమస్కారం గురువు గారు ఈ మధ్య నేను "అతడే" అనే సినిమాను చూసాను (remake of SOLO - MALAYALAM - DULKAR SALMAN) ఈ సినిమా ద్వారా దర్శకుడు మనకు ఏమి చెప్పాలి అనుకుంటున్నాడు అర్థమే కాలేదు. దయచేసి ఈ సినిమా గురించి చెప్పగలరు అలాగే ఈ సినిమా అంతర్లీన అర్థం ఏమిటో చెప్పగలరు m.kzbin.info/www/bejne/nHumpqSofNKsoaM
@yskmovies4 жыл бұрын
సర్ DOUBT i Am shortfilm maker .డౌట్ ఇస్ విల్లన్స్ చేసే రేప్ scens లేదా nudity స్కీన్స్ కొన్ని ఇబ్బంది కరంగా వుండే scenes రాస్తే అవి ఆర్టిస్ట్ కి ఎలా చెప్తారు. ex :TEMPER మూవీ లో అమ్మాయికి విక్రమార్కుడు మూవీ లో పోలీస్ భార్య క్యారెక్టర్ కి అశ్వద్దామా లో వాడు విల్లన్ చేసే పనికి ఇలాంటివి ఆర్టిస్ట్ కి ఎలా చెప్పడం వీళ్ళు ఎలా చెప్పి వుంటారు
@ramaravindmuppavarapu84614 жыл бұрын
Re-imagining:missama New story: Year (that story set in):2010 Two main characters: Tution center owners Meeting: Tarun and naryani ( anna chelli)eddaru mana main characters Tution centers lo students one day bayata e anna chelli main characters ( Hero, heroine) ki kanipistharu vallani kalavataniki valla deggaraki velle process hero and heroine meet avutharu Story: Valla deggara chadive students Karanam ga parichayam okariki okaru parichayam ayina hero and heroine atharvatha anukokunda accidentally chala sarlu kaluskoni ala friends ayyinappudu valla students ayina Tarun and naryani lo Tarun oka student leader athanu chaduvukone college owner Tarun ni nammi a college owner valla mava gari school ni chakkadidde vallani vethakamantadu (endukante Tarun valla family ki chala political and great teachers tho friendship connections vunnayi) appudu Tarun e matter thana Tution master ki and thana chelli narayani tution mistress ki chesthadu ala Hero and heroine Tarun valla college owner valla mava school ki principal and vice principal ayyi a school ni no.1 school cheyyataniki try chestharu E process antha jarguthunte oka American batch digi heroine ni attack chesthundhi hero asalu matter enti ani aduguthadu heroine thanu states lo okkappudu software job chesedhi ani a company etthesaru atharvatha thanu akkada konukunna house robbery ki guri ayyi thana vasthuvulu poyayi appudu thanu india ki vocchedamu ani feel ayyi Oka fake passport kosam try chesinappudu a fake passport gang leader thanatho love lo paddadu ani thanu edho okala thana passport tho India ki vocchesindhi kani vadu enka thanani vodalatledhu eppudu ekkadaka vocchesadu ani chesthundhi hero a fake passport gang leader ni kotti jail lo veseyinchesthadu The end
@iiskid934 жыл бұрын
Fight pata old school aithe. Kahidi no 150 lo enduku pettaru.
@saikrishnaganta48254 жыл бұрын
Khaidi no150 ekkada undhi
@saiganesh38004 жыл бұрын
@@saikrishnaganta4825 entrance rathalu song leda
@ankurandarivadu1404 жыл бұрын
Rajaniki tagga cinima kadu....
@premsagar49044 жыл бұрын
Murugadoss pakka rajini fan from childhood so ah movie rajini sir kosam kaadhu fans kosam aayanichina treat
@animalsmultiverse28394 жыл бұрын
@@premsagar4904 pakkaki velli aaduko nuv. andariki freedom of speech vuntundi and adi vunteyney evari mistakes aina telustundi next muv lo avi repeat kaakunda chustharu. nuv aa freedom of speech nee express cheysthey nuv nee comments tho aa freedom nee champuthunnav. ae age lo muv theesam annadi kaadu and main fans kosam muv annadi kaadu .first muv lo mistakes nee as a fan ga nuv accept cheyyadam neyrchukovali and some of the mistakes untey avi kuuda digest cheysukovali. nuv aa mistakes nee digest cheysukoleyka comment cheystunnav. life lo aina anthey gaa okkadu thappu cheystunnadu antey next time adi repeat cheyyakunda vundali. adhey mistake continue ga cheysthey or repeated ga cheysthey nuv aina leydha inka evariaina aa msitake nee accept cheysthara.
@premsagar49044 жыл бұрын
@@animalsmultiverse2839 freedom of speech gurinchi matladuthuna nuvem chesthunav ?? Nenu matladedhi thapantunav. Even I have my own freedom of speech u can do ur business 😂
@animalsmultiverse28394 жыл бұрын
@@premsagar4904 i think nuv mottam chadavakunda rply icchavu .this means that things you will not digest ever🤣🤣. sometimes muv lo act cheysina heroes kuuda manchi cinema kaadu ani letter raasi kuuda oppukuntaru . this situations are with ramcharan of vvr muv and if rajini is also done like that will you digest. how silly you are? ekkada chusina nuv rply isthunnav ani ila anna .kanisam avatalaa vaadi comments minimum recieve cheyskoleykapothunnav . so sad about you
@ramaravindmuppavarapu84614 жыл бұрын
New story : messenger (Telugu version) Visvam lo vunna enno planets/galaxies lo oka planet Midha sudden ga oka intergalactic criminal gang attack chesi A planet lo vunna peddalu andharini champi pillalani ethhukoni poyindhi kani a Graham lo vunna peddalu antha chanipoye mundhu thama alien shakthulatho thama memories and knowledge and intelligence ni oka shakthivanthamina waves Rupam lo space loki pamaparu a waves oka chota Cheri a oka chota Cheri Rupam posukunna a Shakthi a Graham lo vunna pillalakosam vethikindhi kani vallu dorkaka poyesariki e Shakthi oka sariram kosam vethakatam modhalu pettindhi endhukante a pillalu pramadam lo vunnaru ani galactic police ki thelapataniki oka sariram kavali kadha ala sariram kosam vethukuthunna a Shakthi ki earth(bhumi) Midha appude puttina pilladu perfect vessel laga kanipinchadu anthe a pilladilo dhurindhi a Shakthi dhani valla a pilladu chala Intelligent ga maripoyadu vadu perigekoddhi vadi thelivithetalatho andharini impress cheyyatame kadhu a pilladu thana thandri business development ki manchi ideas ecchi vallu marintha dhanavanthulu avvataniki Karanam ayyadu ala baga dabbulu vocchaka a pilladi lo vunna Shakthi vadiki a aliens gurnichi valla pillalu elanti problem lo vunnaru ane dhani gurinchina memories oka kala laga chupinchesariki A pilladu a alien pillalu entha problem lo vunnaru ane vishayam message rupam galactic police officers ki cheradanki oka machine kanipetti e message deliver chesthadu ala police officers a pillalani a intergalactic criminals deggaraninchi kapadutharu E message pampadam valla mana earth ni thakkuvaga chesi chusina alien races anni mana earth ni guravinchatam start chesi aliens valla technology ni manaki ammatame kadhu mana technology ni develop chesukovataniki help chesayi Dhani vala earth chala melu jarigindhi The end .
@santoshreddy71024 жыл бұрын
Tata garu kotha tata gari cinema gurinchi em matladaru
@pixel9music4 жыл бұрын
I liked RRC movie. Felt a bit rushed and disappointed at last 30min.
@k.v.chowdary30204 жыл бұрын
Mi Aatagaallu movie yenduku flop ayyindi sir??
@mahendra3284 жыл бұрын
sir iey movie nenu pongal ki theatre loo chusanuu appudu menu expect chesani vilani hero adehe katti tho podichi bayataku laagutaadu ani but it didn't happen . Disappointed
@thungaturtyv.p.saiabhishek11704 жыл бұрын
Niveda Thomas podam janalaki nachaledu.sir
@VijayKumarj884 жыл бұрын
Cinema oka saari choodochhuu...kaani rajanji yenduko dull anipimcharu....Old charm kanapadaledu...I think he is not well during shooting.
@vlanil0074 жыл бұрын
రాయలసీమ రామన్న చౌదరి 11థ్ అర్ చెప్పారో లేదో తెలీదు. అసలు ఈ కథే మైనస్, హీరో తండ్రి ద్వారా దానధర్మాలు పొందిన ప్రజలు తన తండ్రి చనిపోయినప్పుడు ఆదుకోకపోగ అవమానిస్తారు. హీరో వారిపై పగతో దానము చేసిన భూమిని లాక్కోవడం. హీరో నాస్తికుడైన పర్లేదు కానీ ఆస్తికులని నిందిస్తూ, దేవున్ని దూషిస్తూ 2 భాగం అంతా నడుస్తుంది. క్లైమాక్స్ లో విలన్స్ మారతారు, ఇక్కడ "కమర్షియల్" హీరో మారతాడు.. ఇక్కడ కొద్దో గొప్పో ఆడింది కానీ, ఇది రజనీకాంత్ చేస్తే చెన్నైలో 2ఆటకే సినిమా అవుట్.
@sumanvaka234 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏, పవన్ కళ్యాణ్ గారి జానీ.. సినిమా గురించి మీ మాటల్లో చెప్పండి 🙏
@VinodGarad23374 жыл бұрын
Hit movie story discussion cheyandi , climax lo chala mosam chesaru sir.
@chaitu.petluri81134 жыл бұрын
why
@VinodGarad23374 жыл бұрын
@@chaitu.petluri8113 chekhov's gun theory episode chudu
@ramaravindmuppavarapu84614 жыл бұрын
New story: Jai oka courier boy athani brother and sister ante athaniki chala estam vallani veru veru ga edipinchina gangs oke bar lo vunnaru ani thelusukoni vallani kottadaniki vellina jai vallani kotte process lo anukokunda a bar owner a bar lo oka special room lo dhachina drugs byatapadataniki Karanam avuthadu sarriga police lu jai chesthunna godavani apataniki vocchesariki jai&jai brother and sister ni edipichina gangs vallu chesina godavaki jail kellakunda thappinchukovataniki a drugs ni pattinchatanike vallu godava padinattu natinchamu ani abadham cheppi paper lo valla photos dhigi jai and a rendu gangs baga famous ayyaru konni rojula Tharavatha jai oka package delivery evvataniki vellinappudu oka pedda apartment top floor lo a package receive chesukovalsina vallu thalupu theravaledhu enthalo a drugs racket nadpina bar owner vocchi jai ni shoot chesadu and a bullets jai chethilo vunna package lonchi jai loki vellayi jai kallu jari kindha paduthunte oka parrot madhyalo vocchindhi jai a parrot jai kindha padinappudu thana kindha naligipoyi chanipoyindhi jai baga gayalu ayyayi hospital lo pettaru jai ni two days Tharavatha jai chanipoyadu ani declare chesaka jai pranalatho thirigi vocchadu and anni debbalu ninchi recover ayyipoyadu Jai lechaka thana entiki velli Relax ayyaka next day a bar owner jai ni attack chesadu jai esari thanu chinnappudininchi chusina cinemala style lo fight chesthadu ela yela fight cheyyagaluguthunnana ani ascharya pothadu appudu thanani champataniki vocchina vallaki okadi fight style ni thanu Mimic 100% chesaka ardham ayyindhi thanu deliver cheyyataniki vellina package lo vunnadhani valle thanaki a Mimicking power vocchindhi ani realise ayina jai E powers use chesadu asalu e powers thaniki ravataniki karnam ayina a package lo asalu emundhi ani jai kannukovatame Story
@rohithreddy57694 жыл бұрын
Really disappointed with the movie.
@ramaravindmuppavarapu84614 жыл бұрын
New concept : Oka actor thana wife chanipoyaka picchi ekkindhi ani ayana family members mental hospital lo pettaka a actor chesina prathi cinema lo okkoka scene kalisipoyi oka pedda cinema lanti dream ga athaniki vasthe a dreame mottham movie end lo mottham movie e actor dream mottham movie reveal annamata
@since34974 жыл бұрын
Chala mandhi ochahikulu rachayithalavvalani avakasalu raaka ikkada comments lo vaala stories ni peduthunnaru edhi manchi paddathi kadhu okavela meeru anukovachu yevaraina chusi avakasalu vasthayani chala pedda foolish pani adi , okati..Yevaru chusi avakasalu evvaru rendu...Me stories lo goppa stories undochu avi cinema ga raaka mundhe janallo pettesinollu avutharu so aapani cheyaoddani manavi salaha
@dmnlr-26894 жыл бұрын
Sir, With High respects, we humbly request you stop praising alien industry films. They are no way great in any crafts to our Telugu Heroes or Films.
@benoitblanc4204 жыл бұрын
darbar torture
@venuyarraboina4 жыл бұрын
డైరెక్టర్ అవ్వాలి అనుకునే వారికి ఉండాల్సిన ముఖ్యమైన అలవాట్లు - Film Making Tutorials : - kzbin.info/www/bejne/hJ-UmaRvrryna68