Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 brother
@VoiceofCeylonPentecost3 ай бұрын
Praise the lord 🙏 sister
@pyarladamodar92642 жыл бұрын
Beautiful song 💖💖💖
@VoiceofCeylonPentecost2 жыл бұрын
Praise the Lord 🙏
@pratapkumar77972 жыл бұрын
*పల్లవి* : పరుగెత్తెదా - నే పందెములో ప్రభుని ఆజ్ఞల మార్గములో (2) రాకడలో రక్షకుని చేరి (2) రక్షణ గీతం పాడెదను - రారాజుతో నిత్య మేలెదను (2) పరుగెత్తెదా - నే పందెములో *1 చరణం* : అందరిలో నన్నేరుకొని - దావీదు వలె నన్ను కోరుకొని (2) ఆత్మాభిషేము చేసె గదా (2) తన రాజ్యమునకు పిలిచె గదా తన దాసులలో చేర్చె గదా ||పరుగెత్తెదా|| *2 చరణం* : అరణ్య మార్గము ఇరుకైన - శత్రుసేన నా కెదురైన (2) ఆత్మ బలముతో ఎదిరించి (2) అపవాదిని ఓడించెదను ఆయనలో హర్షించెదను ||పరుగెత్తెదా|| *3 చరణం* : అలసి పోవలసిన వేళ - అధైర్యమే నాకు ఎదురైన (2) అభయ మొసంగిన నా ప్రభుతో (2) ఆనందముగా నడిచెద ఆత్మలో ముందుకు సాగెద ||పరుగెత్తెదా|| *4 చరణం* : నా జీవితమునకు గురి ఏది - నా దేవుని సన్నిధి నా నిత్యం (2) లోకము జయింప నా పందెం (2) నా ప్రభు చేరుటే నా పరుగు పరమున వసియింప నా భాగ్యం ||పరుగెత్తెదా||