Pastor Ajay Controversial Comments On Kiraak RP | Red Tv

  Рет қаралды 135,603

RED TV

RED TV

Күн бұрын

Pastor Ajay Controversial Comments On Kiraak RP | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#KirrakRP #pastorajay #RedTv

Пікірлер: 553
@-nq8px
@-nq8px 3 ай бұрын
దానియేలుకు,మోసేకు, అబ్రహాముకు తోడైయున్న నిజమైన యెసయ్య మీకు తోడుగా ఉంటాడు, ఉండాలని నేను ప్రార్ధిస్థున్నాను ఆమేన్
@madhureddy2117
@madhureddy2117 2 ай бұрын
Ne amma puku naku kavali aman
@bloomingbrkvlogs
@bloomingbrkvlogs 3 ай бұрын
మత మార్పిడి గురించి మీరు చెప్పిన మాటలు 💯 కరెక్ట్ sir
@dandeshantharaju7713
@dandeshantharaju7713 3 ай бұрын
మెంటల్ ఆర్పీ గాడికి బుధ్ధి చెప్పాలి పవన్ కళ్యాణ్ భార్య కూడ క్రైస్తావురాలే
@kvrkumari9414
@kvrkumari9414 3 ай бұрын
అవును కథ
@SruthiGarnipudi-yd1gw
@SruthiGarnipudi-yd1gw 3 ай бұрын
Aayana cheppadu enduku ante sanathana dharam ni parirakishtadu anta. Aayanaki pellalu kavali kaani matham tho paniledhu
@mallikharjunmalli357
@mallikharjunmalli357 2 ай бұрын
​@@SruthiGarnipudi-yd1gwkali vuntey nuvvu vellu jai hind
@SruthiGarnipudi-yd1gw
@SruthiGarnipudi-yd1gw 2 ай бұрын
​@@mallikharjunmalli357nee ammanu pampu. Ledhu ante nuvvu vellu
@mallikharjunmalli357
@mallikharjunmalli357 2 ай бұрын
@@SruthiGarnipudi-yd1gw meeku alavataina panulu kada memu edo aasa padi gorreyla matham maraleydu kada matham marchkovadam mee amma ni marchinattey nee hindu ganey puttanu alagey chasthanu evado na kosam karchakkarleydu neenu papi ni kadu jai hind(u)
@kumard3622
@kumard3622 3 ай бұрын
కి ర్రకు అనే లొఫర్ వాడు పందులకు పుట్టినో డు.
@chagammalakondareddy8906
@chagammalakondareddy8906 3 ай бұрын
No gadidhaku
@AmmasFoodWishes
@AmmasFoodWishes 3 ай бұрын
😂😂😂
@UshaMooli
@UshaMooli 3 ай бұрын
😂😂
@appajik7106
@appajik7106 3 ай бұрын
Meekulagaa,lhothu lagaa
@Vadlablessy2008
@Vadlablessy2008 3 ай бұрын
@yohanjohn2074
@yohanjohn2074 3 ай бұрын
Praise The Lord 👏👏 Brother
@AbhiBangaram-ee9fp2014
@AbhiBangaram-ee9fp2014 3 ай бұрын
Yes ❤ilove Jesus
@SuvarthammaParadesi-wp6bg
@SuvarthammaParadesi-wp6bg 3 ай бұрын
Praise the Lord 🙏 brother God bless you poster garu
@chaitanyagogulmudi4922
@chaitanyagogulmudi4922 3 ай бұрын
Correct sir
@ShivaRaju-sd1st
@ShivaRaju-sd1st 3 ай бұрын
Hi
@subhashinikali9257
@subhashinikali9257 3 ай бұрын
Wonderful interview good message brother 👏👏👏👏👏
@SRamakrishna-w4o
@SRamakrishna-w4o 3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@ramaraokanta2465
@ramaraokanta2465 3 ай бұрын
Super explanation sir May GOD bless you abundantly bro
@gloryt1361
@gloryt1361 3 ай бұрын
Well said bro..
@prasadchinta7773
@prasadchinta7773 3 ай бұрын
Maa God andarini premenchamannadu bible 🙏 ni fallow ithea meeku meru maripotaru my dear 💖 Indian people God bless you 🙏 ajay babu garu
@luckychin1397
@luckychin1397 3 ай бұрын
Rp gadiki poiekalam vachindhi andhuke alagavuthunnadu
@vasipallisudheer2664
@vasipallisudheer2664 3 ай бұрын
ఎవరు ఎక్కడ మారమని చెప్పరు స్వర్గానికి మార్గం Jesus Ani మేము చెపుతాము.వింటే వినండి లేక నరకానికి పొండి రా మిమ్ములను ఇంకా ఎవరు కపాడలేరు.
@joelkesniel9726
@joelkesniel9726 3 ай бұрын
Wrong vintay vinandi ....it's your choice just go... anthay manamu dhanikana minchi yemi cheyakudadhu anakudadhu
@govindkinthada6155
@govindkinthada6155 3 ай бұрын
​@@joelkesniel9726 free will Accept or deny Your wish
@shalemraju-believer7818
@shalemraju-believer7818 3 ай бұрын
వెరీ గుడ్ అజయ్
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 3 ай бұрын
Nijamaina kristhvulu thagaru sinimalu choodaru vyabhicharam cheyadu drugs theesukodu.❤❤❤🎉🎉🎉
@mallikharjunmalli357
@mallikharjunmalli357 2 ай бұрын
Mari lothu yodha villu evaru
@chekkadaviddsp4856
@chekkadaviddsp4856 3 ай бұрын
Praise the Lord
@hemakrishnapulidindi7967
@hemakrishnapulidindi7967 2 ай бұрын
చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు అజయ్ బాబు అన్నయ్య,, ఆర్ పి లాంటి వాళ్లని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే మీరు అన్నట్టుగానే,, టీవీల్లో ఫేమస్ అవ్వడానికి అండ్ మూవీస్ లో ఎక్కువ ఆపర్చునిటీస్ రావడానికి ఆర్తి అనేవాడు చేస్తున్న ప్రయత్నమిది
@rajasreedevikalangi9177
@rajasreedevikalangi9177 3 ай бұрын
సార్ బాగా చెప్పారు ఒకరిని మార్చడం అనేది కష్టం వారి ఇష్టపూర్వకంగా వస్తేనే అది భక్తితో చేసే పని అవుతుంది. కాబట్టి ఒత్తిడి చేసే అవ్వారిని మార్చము ఇది ఒక ఆధ్యాత్మిక మార్గమని బోధిస్తాం అంతే
@rajasekhar5346
@rajasekhar5346 3 ай бұрын
క్రైస్తవులను ఏ కులము అని చెప్పకూడదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు
@venkateswarlupamba8906
@venkateswarlupamba8906 3 ай бұрын
What about Pastor Moses Chowdhary, Francis Reddy etc?
@reddygeorge2740
@reddygeorge2740 3 ай бұрын
కొన్ని సార్లు రెడ్డి , చౌదరి , శర్మ, శాస్త్రి అని తోక ఉన్న క్రైస్తవుడు మాట్లాడితేనే కొన్ని కులాల వారు మూసుకుంటారు. లేకపోతే SC, St లలోని క్రైస్తవులు మాట్లాడితే ఇంకా ఎక్కువ దాడి చేస్తారు...
@venkatvasarla4554
@venkatvasarla4554 3 ай бұрын
YESU DEYYANI TARIMI TARIMI KOTANDI
@venkatvasarla4554
@venkatvasarla4554 3 ай бұрын
PASTAR BOKKAR GADU PACHI ABBADALU ADDI MOSHAM CHESI VIDESHALU NUNCHI VACHE DABBULU KOSHAM DASAMA BHAGALU KOSHAM MATAM MARCHATAME VADI PHANI
@geranatha4400
@geranatha4400 3 ай бұрын
​@@venkatvasarla4554Ante ,PASTER Ayithe Dasama Bhaagam isthaadaa Hinduvu. Videsi Dabbu vasthunte Central govt emi chesthundi. Neevu addukoni Modijiki Cheppu. Inthaki Nee intilo Devullu endaru, Baabaalu , Raksha Rekulu, Darghaalu, Phakeerayyalu endaru.
@GollapalliKishore-y6w
@GollapalliKishore-y6w 3 ай бұрын
అజయ్ అన్న సూపర్ అన్న చాలా వివరంగా చెప్పారు అన్న 👏👏👍👍🙏🙏
@Nnn-tw3eg
@Nnn-tw3eg 3 ай бұрын
Absolutely right
@YALLAMALLISOLAMANRAJU
@YALLAMALLISOLAMANRAJU 2 ай бұрын
Super,anaswar,చెప్పారు🎉
@Krithi376
@Krithi376 2 ай бұрын
You are clear brother go ahead May God help you
@RajaRao-l5h
@RajaRao-l5h 2 ай бұрын
Yes you're right Super sir
@WORLDTRUTH72
@WORLDTRUTH72 3 ай бұрын
Correct
@manimala9584
@manimala9584 Ай бұрын
క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు,.... అది ఒక జీవన విధానం......
@vinukondanagaraju3410
@vinukondanagaraju3410 2 ай бұрын
నాకు 32 yrs ఇంతవరకు ఎప్పుడూ తిరుమలికి వెళ్ళలేదు వెళ్ళాను కూడా
@seetharamaiah1364
@seetharamaiah1364 Ай бұрын
Nuvvu velite enta vellakapote enta velite Nuvvu swami anugraham pondutav lekapote nee karma neeku aa adrustam ledu akkadiki vellalante neeku enno janmala palitam untene nuvvu vellagalav
@jagansavara333
@jagansavara333 3 ай бұрын
Super brother ❤❤
@prabhagurijala5340
@prabhagurijala5340 2 ай бұрын
దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙💙🤍🤍🤍🤍🤍🤍🤍🤍
@vineyard5892
@vineyard5892 2 ай бұрын
A Christian stayed in a cottages continuously for about 7 months on top of Tirumala and surveyed all the theerdhams and 2nd ghat road. At that time the Christian entered into Garbhagudi and surveyed MSL & Lat and Long of every nook and corner of Tirumala. All the piligrims are travelling on the road which was surveyed by a Christian. Work is worship buy he never worship that so called God Lord Venkateswara.
@sanjanabade9746
@sanjanabade9746 3 ай бұрын
praise the Lord anna
@paulraj4161
@paulraj4161 2 ай бұрын
Praise the lord
@truecitizen1
@truecitizen1 3 ай бұрын
Dammuna christian
@jagadisbatchu7405
@jagadisbatchu7405 3 ай бұрын
తిరుమల సన్నిధికి క్రిస్టియన్ లు ముస్లింలు కూడా వెళ్తారు మేము.చూస్తునాను
@madhavip4965
@madhavip4965 3 ай бұрын
చాల బాగా మాట్లాడరు సోదరా... నిజముగా దేవుని నమ్మిన క్రైస్తవుడు గుడి మెట్లు కూడా ఎక్కడు.. అన్నీ విషయాలు బాగా మాట్లా డారు
@AQqqt
@AQqqt 3 ай бұрын
@draws125
@draws125 2 ай бұрын
Praise the lord brother 🙏
@PushpaMothukuri-tl3jz
@PushpaMothukuri-tl3jz 3 ай бұрын
Yes it's true bro 💯 Christians thirmalaku vellaranedhi nijam namakardha Christians ala chestaru visuvasulu avisvasulu veshadharulu 3 rakhala prajalu vuntaaru ani devude chepparu
@chandrakalanagireddy3777
@chandrakalanagireddy3777 2 ай бұрын
Jai sri Ram 🙏🙏🙏 Jai BJP Jai HINDU
@vijayakrishna2206
@vijayakrishna2206 2 ай бұрын
Jai shree Ram 🚩
@jamesdolla4145
@jamesdolla4145 3 ай бұрын
మహా దేవుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు మానవ రూపంలో జన్మించి శ్రమలు పొంది తన పరిశుద్ద రక్తమును చిందించి మానవాళి పాప ప్రక్షాళనకై ప్రాణమును బలిగా అర్పించి మరణమును జయించి మూడవ దినమున సజీవుడై తిరిగి లేచిన తరువాత క్రీస్తునందు విశ్వాసముంచిన వారిని సభ్య సమాజము క్రైస్తవులుగా పరిగణించింది. నాటనుండి నేటివరకు సంఘమును రూపుమాపాలని రాజులు, ప్రధానులు, చక్రవర్తులు, సంఘ విద్రోహులెందరో ఎన్నో విఫల ప్రయత్నాలు చేశారు, కానీ నానాటికీ సంఘం వర్ధిల్లుచు విశ్వమంతా విస్తరిస్తున్నది. ఎందుకనగా అది మనుషులవలన కలిగినది కాక దేవునివలన కలిగినది. ఇప్పుడు జరుగుతున్నదీ అదే.
@Ganesh-v3h
@Ganesh-v3h 2 ай бұрын
Nijame anna cinema ki వెళ్తే చాలా బయం vestaadi.ఎవరైనా చూస్తారేమో అని
@sangeetabittu1498
@sangeetabittu1498 3 ай бұрын
Love u jesus ❤praise u
@varalakshmi5953
@varalakshmi5953 2 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏
@SiyounuMiriyala
@SiyounuMiriyala 2 ай бұрын
TQ Ana
@narasimhakoppu6678
@narasimhakoppu6678 2 ай бұрын
Velayutham Anna
@vinodkumar-tj6pb
@vinodkumar-tj6pb 3 ай бұрын
Good brother. We support u
@GurubhushanGuru
@GurubhushanGuru 2 ай бұрын
correct sir
@e.hemalatha8095
@e.hemalatha8095 2 ай бұрын
Super brother
@Mahathi940
@Mahathi940 3 ай бұрын
అసలయిన కిరస్ధానిలు సుప్రభాతాలు పాడతారా? కొబ్బరికాయలు కొడతారా?...తల నీలాలు ఇస్తారా? పులిహోర పాయసం ప్రసాదాలు చేస్తారా?...,.సంకర జాతి
@kodalisusannawesly
@kodalisusannawesly 2 ай бұрын
❤ super Super
@g.ratnasree1460
@g.ratnasree1460 3 ай бұрын
Yes 100%
@Benarji-sv6ps
@Benarji-sv6ps 3 ай бұрын
S S S Super super super 🙏 sir Ajay Babu Garu Praise The Lord 🙏
@prasadakala4711
@prasadakala4711 3 ай бұрын
Pastor garu 🙏🙏 very good message sir
@jemeskatikala9749
@jemeskatikala9749 3 ай бұрын
భారతదేశంలో క్రిష్టియన్ ఎక్కడ వున్నారు అన్న మాల మాదిగలు అంటున్నా వు ఆ మాల మాదిగల గ్రామాలల్లో చర్చిలు కట్టుకున్నాము నీవు మాల మాదిగలు క్రిష్టియన్స్ కాదు అంటున్నారు చాల బాద అనిపిస్తుంది
@dharavathbalaram7711
@dharavathbalaram7711 3 ай бұрын
Supar ga chiparu
@murulimuruli1718
@murulimuruli1718 3 ай бұрын
Super anna
@andrewjayakar9685
@andrewjayakar9685 3 ай бұрын
మంచిది బ్రదర్..... మాట్లాడాలి మీరు... దేవుని కృప మీకు తోడై ఉందునుగాక ✋
@madhureddy2117
@madhureddy2117 2 ай бұрын
Ne Amma puku naku undunu gaka
@venkatanarsyanaraogunja
@venkatanarsyanaraogunja 3 ай бұрын
Correct sir
@swarnakumarimanthri777
@swarnakumarimanthri777 3 ай бұрын
Praise the lord
@reddygeorge2740
@reddygeorge2740 3 ай бұрын
పాస్టర్ అజయ్ గారు కిరాక్ గాడు వేస్ట్ ఫెలో....
@Sivasivaa2zvlogs
@Sivasivaa2zvlogs 3 ай бұрын
Correct paster garu, you are a good massage sir.
@bikshambattula52
@bikshambattula52 3 ай бұрын
అజయ్ అన్న దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్
@saiganeshkishore6300
@saiganeshkishore6300 2 ай бұрын
KUKKA BATHUKU MATHAM MARINA VEDAVALA KI MATHRAME
@GPraveenPraveen-bc7qd
@GPraveenPraveen-bc7qd 3 ай бұрын
క్రిస్టియన్ అంటే మతం కాదు ప్రేమను పంచే మార్గము అన్ని మతాల వారు ఉంటారు
@varsha24737
@varsha24737 2 ай бұрын
Abba cha
@lakshumuyashod6683
@lakshumuyashod6683 3 ай бұрын
చక్కగా సమాధానం చెప్పవు బ్రదర్ ఎవడికి క్రైస్తవుడు భయపడకూడదు అవసరమైతే కంటికి కన్ను పంటికి పన్ను నేను రెడీ ఎవడో ఫేమస్ అవ్వడానికి క్రైస్తవుల మీద బండ లేస్తే ఊరుకోవడం ఎందుకు మీరు కరెక్టుగా మాట్లాడారు మాట మీద నిలబడ్డారు జై శీలుడైన అయిన దేవునికే మహిమ కలుగును గాక
@jasminejasmine178
@jasminejasmine178 3 ай бұрын
Superrr dare bro ❤❤❤
@NiceLily-n9x
@NiceLily-n9x 3 ай бұрын
😂జగన్ సైకో హిందూ పూజలు చేస్తాడు 😂 Boycott చేయండి క్రైస్తవులు అందరు 😂
@kiranyaladandi8087
@kiranyaladandi8087 2 ай бұрын
Amen
@dsriram1632
@dsriram1632 2 ай бұрын
సుపర్ సుపర్ సుపర్ సుపర్ బ్రదర్ సమాదనం 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍
@rajeshkwt2175
@rajeshkwt2175 3 ай бұрын
అజయ్ అన్న వందనాలు అన్న చాలా బాగా వివరణ ఇచ్చారు అన్న మీకు మీ కుటుంబనికి మన దేవుడు ఎల్లప్పుడూ తోడై యూడును గాక ఆమెన్ 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍
@kerlakannababu2143
@kerlakannababu2143 3 ай бұрын
బాగా చెప్పారు బ్రదర్ crack రవి గడికి బలిచింది
@ivanboss1092
@ivanboss1092 3 ай бұрын
praise the lord
@rajakumari2271
@rajakumari2271 3 ай бұрын
Praise the lord brother
@telanganaravibabunews
@telanganaravibabunews 3 ай бұрын
అర్థమైందా కిర్రాకు దేశములో ఎవరితో నయినా పెట్టుకో మాతో పెట్టుకుంటే మీ ఊరిలో నే ఉతికి పడేస్తారు
@prasannasingamsetty6641
@prasannasingamsetty6641 3 ай бұрын
Ea deshamra meedi englanda englandollasanthanama meeru
@vijaychede6043
@vijaychede6043 3 ай бұрын
@mallikharjunmalli357
@mallikharjunmalli357 2 ай бұрын
Prema matham meedi kadu valasa matham aakulu kuda ralavu jai hind
@SriDevi-jm1fi
@SriDevi-jm1fi 3 ай бұрын
Praise the LORD brother you are correct
@R.Shiromani
@R.Shiromani 3 ай бұрын
Ajai aana 💪 king
@nimshiprasad50
@nimshiprasad50 3 ай бұрын
కిరాక్ గాడు ఒక్క వేస్ట్, వాడికి దేవుడు గుణపాటం చూపుతారు మీరు రిలాక్స అన్నా, వాడి గురించి టైం వేస్ట్ కాకుండా చూచుకోండి
@koteshkoti7950
@koteshkoti7950 3 ай бұрын
సూపర్ అన్న
@nnunna99
@nnunna99 3 ай бұрын
Yes, as per my research I found that no will change religion without their wish.
@sreenukaluvai3091
@sreenukaluvai3091 3 ай бұрын
Avvuna Mari anduku andi roads mida ki vachhi pracharam cheyadam. Elanti pracharam muslim area Loki velli cheyagalara.
@sampaththanduri61
@sampaththanduri61 2 ай бұрын
​@@sreenukaluvai3091అరేయ్ పకోడీ ప్రచారం చేస్తే నువ్ మారుతావా? ఎవడి ఇష్టం వాడిది
@sreenukaluvai3091
@sreenukaluvai3091 2 ай бұрын
@@sampaththanduri61 arey convert ga niku anduku ra kalindi dabbulu matam marina vadivi. Turkey okkapudu more Cristians country kani eppudu pure Islam iyyindi vallu andaru istapadi change iyyara bayam tho iyyaru. niku English chadavadam vastay Google chey UK Muslims Ami chestunaro telustundi. Nvvu or ni ancestors dabbulako pranalako bayapadi matam Mari nikey antha untay, Anni kastalu vachina matam Marini Naku antha undali ra. Eppudu cheppara matam Marina nvvu pakodi gadivoo neno.
@rapakavasu4387
@rapakavasu4387 3 ай бұрын
Ayyagaru vandanalu Noorugodluthinna rabunddu Okkagalevanaku.kottukupothunde ayyagaru vandanalu devudunnadu choosukunttadu Ayyagaru vandanalu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sathisuribabuysrcp2688
@sathisuribabuysrcp2688 3 ай бұрын
కరెక్టేగా నిజమైన క్రైస్తవులను ఆయా ఏరియాలో చూడలేరు
@JohnYegi
@JohnYegi 3 ай бұрын
Correct ga chepparu anna. . Hats off
@joelvijayraj559
@joelvijayraj559 3 ай бұрын
YSR was also Christian, but he was not attacked like this. C B Naidu, is a Hindu. But, he went to Church and took Bible, and read Psalm.
@ratnakumarivelpula-hc4lv
@ratnakumarivelpula-hc4lv 3 ай бұрын
Ajay Anna correct
@appajik7106
@appajik7106 3 ай бұрын
ప్రపంచములో దేశాలలో ఉన్న బార్లులో , వ్యభిచార కంపెనీలలో స్మగ్లింగ్ చేసేవాళ్ళలో ఎంతమంది హిందువులు ఉన్నారో ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారో చూద్దామా
@JohnBabuNekuri
@JohnBabuNekuri 3 ай бұрын
తప్పు ఎవరు చేసినా తప్పే..
@bheemak82
@bheemak82 3 ай бұрын
kzbin.info/www/bejne/q3e0fZJveMeJiM0si=Part-2 / Season-2 / Pastor Ajay Babu మోసాలు / ఉరి వేసుకోబోయిన అజయ్ బాబు / @VKRGOSPELMEDIA
@giddalurishyamreddy1568
@giddalurishyamreddy1568 2 ай бұрын
నాకు 32 ఇయర్స్ తిరుమల తిరుపతి ఎలా ఉంటుందో నాకు ఇప్పటీ కి తెలియదు....❤ I love Jesus.....
@1KrishnaMohan
@1KrishnaMohan 2 ай бұрын
RP గాడికి దేవుడు తప్పక బుద్ధి చెప్పుతాడు.. ప్రతీ ఒక్కడికీ
@yarakayyakumar1444
@yarakayyakumar1444 3 ай бұрын
Super ana 🎉🎉🎉
@eshdin9443
@eshdin9443 2 ай бұрын
That fellow worst person. Praise the lord 🙏
@rojagabriel4336
@rojagabriel4336 3 ай бұрын
అయ్య గారు చెప్పే విషయాలు వందకి వండ 100 పర్సెంట్ నిజం నిజం
@ruparupa6328
@ruparupa6328 3 ай бұрын
God bless you అన్నా మనందరికీ దేవుడు తోడు ఉండును గాగ
@Ratnakumari-by8ix
@Ratnakumari-by8ix 3 ай бұрын
jagan garu cm ganuka anni mathalatho anni kulalatho kalisi melisi vundali thappadu
@mallikharjunmalli357
@mallikharjunmalli357 2 ай бұрын
Pebuvu ki kopam vachindi jalaganna full time prayer cheyadam leydanta andukey post pikisadu jai hind(u)
@DubhapalliSuresh
@DubhapalliSuresh 3 ай бұрын
నేను వెళ్ళాను. ఎందుకువెళ్ళాలి. నా ప్రభువుకు మాట ఇచ్చాను
@seelamkamalakumari4786
@seelamkamalakumari4786 3 ай бұрын
Baaga chepparu Brother, thank you Brother, God Bless u
@devaprasad777
@devaprasad777 2 ай бұрын
మనుషులకు మానవత్వం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడే కులం ,మతం గుర్తుకొస్తున్నది
@sampathkumarmuthyala8369
@sampathkumarmuthyala8369 2 ай бұрын
Dear brother, your arguments are TRUE and God bless you.
@chandunbk1450
@chandunbk1450 3 ай бұрын
Praise the lord anna 🙏
@ramprasad-ey6ij
@ramprasad-ey6ij 3 ай бұрын
వేశ్యా కి పుట్టిన వాడుని పూజించే వెధవలు మా మతం గురించి మాట్లాడటం ఏమిటి పాస్టర్ ఎంత మంది హిందువులుగా రికార్డులు లో ఉన్నారో చూడు మా మతం పేరుతో బ్రతకుతున్నారు వ్యభిచారి సంతానం మా హిందువులు పూజించం
@nagalaxmi3547
@nagalaxmi3547 3 ай бұрын
Karect. gaa. Matladuthunnaru. Annyya. God. Bless. You
@chandunbk1450
@chandunbk1450 3 ай бұрын
@@nagalaxmi3547 correct 💯 medam Praise the lord
@ChakravarthyChintha
@ChakravarthyChintha 3 ай бұрын
వందనాలు బ్రదర్స్
@didlaasha9463
@didlaasha9463 3 ай бұрын
Super ga chaparu brother
@grao5827
@grao5827 3 ай бұрын
Correct ga చెప్పారు sir
@subbaraoaddanki5548
@subbaraoaddanki5548 3 ай бұрын
మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు
@kamakshiammuluya2822
@kamakshiammuluya2822 3 ай бұрын
Baga adigaru avari matam varidi ee madya dasu garu illage anduku nijamga devudu i naminapudu okkarini ibbamdi petadu
@eleeshakakani7220
@eleeshakakani7220 3 ай бұрын
Nice clarity anna garu 😊
Women Warns Revanth Reddy In Live | HYDRA | Red Tv
10:22
RED TV
Рет қаралды 26 М.
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 17 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 124 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 26 МЛН
Pawan kalyan Gives Shock To Chandrababu | Red Tv
10:12
RED TV
Рет қаралды 2,1 М.
Another Scam In Tirumala.? | Red Tv
10:51
RED TV
Рет қаралды 1,5 М.
HYDRA Works In Kukatpally | Hyderabad | Red Tv
9:55
RED TV
Рет қаралды 7 М.
Pawan Kalyan Counter To Chandrababu | Red Tv
8:55
RED TV
Рет қаралды 3,5 М.
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 17 МЛН