Very nice sweet voice plesent Jesus songs.lam watching every day number of times during in my hospital. Dr.george muller .thanks brother.
@pothugantisrinu435910 ай бұрын
Super song super sangeetham super bless you
@SwamiRokkala11 ай бұрын
Amen 🙏 🙏 🙏
@kandrathi62743 ай бұрын
🙏🙏🙌🙌🙌🙌🙌🙌🌹🌹❤
@AMare-f1c8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@RaviBanoth-c4o10 ай бұрын
Supar song❤️❤️♥️♥️hitsonh
@b.r.cthataji92187 ай бұрын
Praise the LORD...... ఆనంద్ జయకుమార్ అయ్యగారు...ఏ పాట పాడినా అది ఉజ్జీవమే....అలనాడు ఏసన్న అయ్యగారికే దేవుని స్తుతించే విషయం లో (స్తుతి ఆరాధన పాటలు) కుడిభుజం లాంటోడు.మద్రాసు, వైజాగ్ & గుంటూరు మీటింగ్ లో ఏసన్న గారితో కలసి పాడి దేవున్ని స్తుతించడం, గొప్ప దేవుని నామమును,నేను నా చిన్న తనంలో నా కన్నులారా నేను చూసాను ,ఆ ఉజ్జీవాన్ని నేను అనుభవించాను... ఈనాడు అయ్యగారి కి వయసు పై పడినా గాని దేవుడు మంచి గాత్ర స్వరాన్ని ఇచ్చారు... ఎన్ని పాటలండీ..... (((నిజంగా హోసన్నా మినిస్ట్రీస్ మన తెలుగు రాష్ట్రాలలో ప్రభువు తన చిత్తవృత్తి చొప్పున మనకు ఇటువంటి సేవకుల ఏర్పాటుచేయడం మన అదృష్టం ,అది దేవుని సంకల్పమైయున్నది హోసన్నా మినిస్ట్రీస్ అంటే స్తుతి ఆరాధన... హోసన్నా మినిస్ట్రీస్ అంటే కృప..... హోసన్నా మినిస్ట్రీస్ అంటే ఉజ్జీవం.... హోసన్నా మినిస్ట్రీస్ అంటే సీయోను.... హోసన్నా మినిస్ట్రీస్ అంటే ఏసన్న గారు... హోసన్నా మినిస్ట్రీస్ అంటే ఏసన్న గారు అంటే... ఆనంద్,జాన్ వెస్లీ, అబ్రహం,రాజు,ట్రెండీ పాల్ &1000సంఘాలకు పైగా మించిన హోసన్నా మందిరాలే....))) నజరేయుడా..... ఓ.ప్రభువా.... స్తుతి సింహసనా సీనుడా.. మహిమ ఘనతకు... నీ రాగము.... నీ కృప చేతనే..... ఇంకా ఎన్నో పాటలు.... ఆనంద్ జయకుమార్ అయ్యగారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి... దేవుడు ముదిమి వచ్చువరకూ ఆయన సేవలో వాడుకోవాలని సర్వశక్తిమంతుడైన దేవున్ని కోరుతున్నాను. Glory to jesus ❤💛💙💝✝️🛐🙏✊