సూపర్ అన్న చాలామందికి ఇన్స్పిరేషన్ నువ్వు మీ వీడియోలు చాలా బాగుంటాయి నీకు చాలా పెద్ద అభిమానిని
@RythuBadi Жыл бұрын
Thank you so much brother🙏
@koridhanunjayagoud2131 Жыл бұрын
మాది బళ్లారి జి దగ్గర్లో పల్లెటూరు నేను కూడా వచ్చే సంవత్సరం రెండు ఎకరాలు ఈ మిర్చి వద్దాం అనుకున్నాను దీన్ని తీసుకునే వాళ్ళు ఎవరు మనం వేస్తే ఎక్కడ అమ్ముకోవాలి దీనికి ఎర్ర మిర్చీ కొట్టినంత ముందు కొట్టొచ్చు
@ravireddysoori7823 Жыл бұрын
@@RythuBadi p in in in bhu hi
@kadirimalikma7798 Жыл бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@itharajusrinivas1710 ай бұрын
Good evening sir chilli promosion chestara @@RythuBadi
@narsimluneerudi4678 Жыл бұрын
మీ వీడియోలు చాలా బాగుంటాయి . మీ వీడియోలు రైతులకు చాలా ఉపగపడుతాయి 🙏🙏🙏🙏🙏
@santhoshchanti5366 Жыл бұрын
Super bro.. మీ videos చాలా బాగున్నాయి. కొత్త రైతులకు కూడా మీ videos వల్ల ప్రోత్సాహంగా ఉన్నాయి.
@janibashashaik7644 Жыл бұрын
Thanks anna nee vedeo s chusi కొత్తిమీర సాగు చేస్తు న్నం
@yedukondaluchirala3033 Жыл бұрын
ఇది చాలా పాత కాలం రకమే. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పసుపు నాటిన తర్వాత ఈ ఎల్లో మిర్చి విత్తనాలను చల్లుతారు. చాళ్ళ మధ్యలో అంతర వ్యవసాయ పనుల కారణంగా మిర్చి మొక్కలు పోయి కేవలం పసుపుతో కలిసి బోదెల మీద మాత్రమే మిగులుతాయి. ఈ విధంగా మిర్చి పసుపు మిశ్రమ పంటగా ఇక్కడ సాగు చేస్తారు. పసుపు పక్వానికి వచ్చే వరకూ మిరపకాయలు కోసి, పసుపును తీయుటకు బోదెలు దున్నే సమయంలో మిరప చెట్లను పీకి గట్లమీద వేసి , ఆ తరువాత పండిన కాయలను కోసుకుంటారు. ఇలాంటి వీడియోలు చేసే ముందు వ్యవసాయ అధికారులను అవగాహన కోసం కలిసేందుకు ప్రయత్నింటం ద్వారా, సాగు చేసిన రైతుల నుండి మరింత స్పష్టమైన సమాచారం సేకరించి మిగతా రైతాంగానికి అందించటంలో ఘనమైన విజయం సాధించగలరు.
@1234venkatt Жыл бұрын
Anna ,your videos are torch bearer for next generation farmers
@nagarjunareddy389611 ай бұрын
Mee efforts ki padabhi vandanam. Meeru istunna information amazing. Thank you!
@brlreddy9473 Жыл бұрын
వీలైతే పెద్ద పెద్ద మార్కెట్ లలో కూడా పర్యటించి వివరాలు అందించండి బ్రదర్. Because marketing is big task for every farmer. If you give us some of marketing agents , farmer can know the best price for his crof and decide where he can get more benefit.
@agrilokambymallesh4898 Жыл бұрын
Maa దగ్గరికి వచ్చారు సార్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది
@RythuBadi Жыл бұрын
A village sir meedi?
@agrilokambymallesh4898 Жыл бұрын
@@RythuBadi AREKODU khammam rural
@vijaykumarkathula8380 Жыл бұрын
నమస్కారం మీలాంటి రైతులు మాలాంటి వారికి సూచనలు సలహాలు ఇవ్వాలి
@laxmannklaxmanna8848 Жыл бұрын
Super Anna me video
@allaboutfoodgardening Жыл бұрын
First time chustuna ee mirchi...chala manchi information super video 👍👍👍
@srinivasdeeti6714 Жыл бұрын
Annaa great explanation ...it's very useful information thanks anna
@thotavenkatesh9615 Жыл бұрын
Chala clear ga interview chesaru anna meru ,raithu ki kalavsina full information echaru ,idhe oka raithu korukunedi clear information keep it anna garu ..u r the best in ur life time goal anna .. thank you for the giving more information about farming ... 😎👍
@venkateswarareddy5832 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పినారు నేను వచ్చే సంత్సరం అర ఎకరా సాగు చేస్తాను thank you
@RythuBadi Жыл бұрын
Thank you 🙏
@UrbanCocoponiX8 ай бұрын
Anna please do practice organic farming. Usage of heavy pesticides detoriate the health of consumers & the mother earth. Request you to slowly migrate from chemical processes towards organic way. Wish U all the best. JAI HIND.
@pvrchowdary9309 Жыл бұрын
Good clarity video bro all segments touch chesaru cost,immunity ,marketing etc tq
@ganireddypagadala2503 Жыл бұрын
Meru chusina field kanta ma yellow chilly super ga undi brother
@manasavadikari1433 Жыл бұрын
Pls send your number brother
@sureshnayak9448 Жыл бұрын
Auna bro
@nehrunaik650 Жыл бұрын
Anna meenumber send chesthara maku seed kavali
@rajeevcreations.2114 Жыл бұрын
రాజేందర్ అన్న మీ కృషి అభినందనీయం..
@chintakasiviswanadham8111 Жыл бұрын
Rajendra reddy gaaru super sir memu 2,5 acers vesaamu manchigaane padindi
@shrishri6pro753 Жыл бұрын
We are blessed to have such a great human being.. 🤝
@sivajinaikramavath5443 Жыл бұрын
Great job sir manchi information share chesaru thank you
@seshareddynv2472 Жыл бұрын
Great job రాజేందర్. Good information. Innovative farming video. Keep it up.
@ramuyadav8298 Жыл бұрын
Very good information ana... Thanq very much
@anushakranthi7506 Жыл бұрын
Great farmers Great work 👍
@YatraVihari Жыл бұрын
అన్న నమస్తే నాపేరు శ్రీకాంత్ నేను గత సంవత్సరం నుండి మీ వీడియోలు చూస్తున్న మీ వీడియోలు చాలా క్లారిటీగా ఉన్నాయి మీరు ఎ వీడియో ఎడిటింగ్ యాప్ వాడుతున్నారు తేలుపగలరు.
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Very good information sir 👍
@abhi557 Жыл бұрын
Super brother ❤️ SUPER INFORMATION.. THANK YOU ❤️ SO MUCH
@KiranKumar-pq4qw Жыл бұрын
Use full information ANNA...
@saikirangidde1485 Жыл бұрын
సీడ్స్ ఏక్కడ దొరుకుతాయి అన్న plse ఇన్ఫర్మేషన్ చెప్పండి.
@Rajuvarikuppala999 Жыл бұрын
నమస్కారం అన్నగారు నేను ఈ సంవత్సరం వేద్దామనుకుంటున్నాను రైతు నెంబర్ పెట్టగలరు 🙏
@krishnaraok7420 Жыл бұрын
Yellow mirchi is very old cultivation in srikakulam district
@nageshpatelkavati64662 ай бұрын
Anna narsamper chapata red mirichi gurinchi video chey anna
శ్రీకాకుళం జిల్లా లో ఎక్కువ గా పండించే వారు. 1980 కి. ముందే నండి. 1970 లకు పూర్వమే సార్
@raidurishi4505 Жыл бұрын
Anna GI sacmpi prawn culture eeh madya ne start chesaru daniki related ga oka video theyyandi anna.daniki related information chala thakkuvaga undi.
@ganeshsagar1479 Жыл бұрын
mirchi natural farming video chey anna
@srinivask1255 Жыл бұрын
అన్న ye mirchi vithanalu అయిన ఏలా ఎక్కడ తీసుకోవలి. .. Please help me.
@sivaramisetty5758 Жыл бұрын
అన్న మాది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు .ఇక్కడ ఎవరో వేసారు అన్నారు కొంచెం రైతు నెంబర్ ఇవ్వండి అన్న
@nareshkumarrtf848 Жыл бұрын
Thank for information anna 🤗
@malapatisivashankarreddy5687 Жыл бұрын
Mirchi crop ayiponana taruvata mulching Ela teyalo video cheyi bayya
@RythuBadi Жыл бұрын
Sure brother
@malapatisivashankarreddy5687 Жыл бұрын
@@RythuBadi thanku bro for replying me
@durga3963 Жыл бұрын
New crop new concept
@bodduravindra5030 Жыл бұрын
Grate Work
@sathishgoskula3585 Жыл бұрын
Super
@nareshpatel8010 Жыл бұрын
anna ma lanti kothhaga agriculture chese vallaku miru oka dhevudu anna 🙏 memu ye panta cheyali anukunna modhati adugu miru video's lo andhinche information a
@hayuuvasu2082 Жыл бұрын
నల్లరేగడి నేలల్లో భూమిలో ఎల్లో మిర్చి మిర్చి పంట దిగుబడి వస్తుంద సార్
@chinnari9967 Жыл бұрын
E seed s morket lo dorukuthayata annayya
@yemundlavenkatesh4456 Жыл бұрын
🙏 super Bro
@annapurnapokkuluri1557 Жыл бұрын
We are used pacha avakaya pickle.that is gollaprolu mirchi name. Gramam(uru named ) there
@annapurnapokkuluri1557 Жыл бұрын
is East Godavri near gramam. Any how you are achive it. This mirch very ghatuga untundi Swami.
@shaiknasarvali-6356 Жыл бұрын
Hii sir Meru Aa polam kii Em Mandhu Kotayaro chepara
@vijayram1221 Жыл бұрын
Black cotton soil suitable ne naa brother ee mirchi ki
@goodmorning7307 Жыл бұрын
ఎంచక్కా మిరపకాయ బజ్జీలు పిల్లలు తినొచ్చు happy గా 😀
@RythuBadi Жыл бұрын
😍
@goodmorning7307 Жыл бұрын
@@RythuBadi ఏమీ అనుకోకండి మంటలేని మిరపకాయలు అన్నారు కదా. పెద్దవాళ్ళకు spicy ఇష్టం. పిల్లలకు పెట్టాలంటే భయం కానీ మీరు చూపిన yellow mirchi snack food గా ఇష్టంగా తినొచ్చు అనే అర్దం అంతేనండి.
@narayananelakuditi8574 Жыл бұрын
Sannalu nugen gold I. E yellow gold. Lavu lu namdari.kalash
@ismartreddy8722 Жыл бұрын
Warangal lo e seed akkada vuntay ....cheppandi
@sathishkowtam5922 Жыл бұрын
Next year e price undadu bro. Next year yellow mirchi cultivation akkuva avtundi
@RaghavapourChiruthalaRamyanam Жыл бұрын
Anna tomoto mirchi gurinichi cheppandi
@RRR82972 Жыл бұрын
Seed variety cheppandi brother
@RythuBadi Жыл бұрын
వీడియోలో రైతు చెప్పారు బ్రదర్. చూడండి.
@RRR82972 Жыл бұрын
thank you brother
@upendraraokuppala4728 Жыл бұрын
Seeds accada techukovali bro
@narigesimon652 Жыл бұрын
Ee mirchi okaa sari aa ladha malli malli kanupu vasthunda bro
@abhiabhipatel4022 Жыл бұрын
Pasupu gurinchi video cheyyu brother
@dharasivakumar3990 Жыл бұрын
Market lo ekka chudaledu, organic ga pandinchinda or fertilizers vaadindaa andi
@lakshmiag2872 Жыл бұрын
Ivi deniki vadatharu karamganena
@joshnak89838 ай бұрын
Seeds kavali maku yela estaru yekkada estharu
@katikisaidulu1735 Жыл бұрын
Anna madhi khammam maku e seeds kavali, seeds gurinchi information evvagalava
@katikisaidulu1735 Жыл бұрын
Aa former details evvagalava
@narayananelakuditi8574 Жыл бұрын
Asalu maximum price radu because guntur district lo baga vesaru
@agrilokambymallesh4898 Жыл бұрын
Super anna
@narayananelakuditi8574 Жыл бұрын
Next year baga vestha ru
@surajshende3543 Жыл бұрын
What's the price of dry chilli in market
@surajshende3543 Жыл бұрын
I ask you a silly question don't like my msg .please answer first
@surajshende3543 Жыл бұрын
I'm from Maharashtra and tell me the dry chilli rate of yellow chilli
Anna naku e chilli seeds kavali plz Anna plz e one help chaye anna
@gurunathreddy9792 Жыл бұрын
Can I get a seeds brother
@mahendra430 Жыл бұрын
How to do marketing
@RythuBadi Жыл бұрын
Video lo farmer chepparu
@pothugantiradhakrishna621 Жыл бұрын
Upendhar thatha adharsha raithu
@krishnakittu6385 Жыл бұрын
మీకు చెప్పేది ఒక్కటే ఏ వీడియో లోనైన వేసే రకం తో పాటు సాయిల్ ఏ రకం లో వేసెరో చెప్పండి
@RythuBadi Жыл бұрын
Ok
@gangadharraj3534 Жыл бұрын
Anna please Anna oka help cheyyi Anna maa vurilo వడగళ్ల వాన పడి అరటి,మొక్కజొన్న pantalu అన్ని నష్టం వచ్చింది anna nanu పంపిన potos social media lo viral చెయ్యి bro pleaae
@madhusudhanareddykamjula4126 Жыл бұрын
Bro achhu enta
@kancharlabhuvana3469 Жыл бұрын
Packet price pettandi seed ఎక్కడ దొరుకుతుంది
@village...farmerstraguless1305 Жыл бұрын
Marketing ekkada unnttadi..anna...seed ekkada దొరుకుతుంది..అన్నా. chepparu ప్లీజ్ ఈ మట్టి లో ఐనా సెట్ అవుతాధ
@nagraj2915 Жыл бұрын
Rate ఉన్నపుడే అమ్ము కో brow
@thimmareddy7641 Жыл бұрын
Anna seed ekkada dorukutai
@gurunathreddy9792 Жыл бұрын
Of yellow marchi seeds bro
@athulelumule839610 ай бұрын
హలో అన్న మీ నంబర్ కావాలి
@mvnaidumulagandla5831 Жыл бұрын
Seed ekkada dorukutai bro
@dveeranjaneyareddy49 Жыл бұрын
Anna seed variety???
@shaheedsh3948 Жыл бұрын
Yellow. Ettanalu. Kavali. Anna
@ramakrishna-jg2me Жыл бұрын
విత్తనాలు ఎక్కడ తెచ్చారు. డీలరు n o తెలుప గలరు.
@RythuBadi Жыл бұрын
వీడియోలో వివరాలు తెలిపారు. చూడండి.
@ramakrishna-jg2me Жыл бұрын
Tq
@purnapotu2711 Жыл бұрын
చాలా నిజాయితీగా చెప్పారు అన్నగారు 👌👌👌🌹ww
@reddemsitha1729 Жыл бұрын
Present 25to 30 thousand
@maheshvangapelli2983 Жыл бұрын
మాకు కూడా కొన్ని మొక్కలు కావాలి అన్న ఎలా
@vchannel5221 Жыл бұрын
అణా విత్తనాలు కావాలి no, పెట్టండి
@nageswararao.vanakayalapat2569 Жыл бұрын
20 k kuda konenadudu ledu bro. Yellow mirchi ki market ledu.