Patan chaki cheruvu kabja by Incor Lakecity : రంగనాథ్ ముందుగా నేలమట్టం చేయాల్సిన టవర్స్ ఇవే !!!

  Рет қаралды 119,841

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 451
@sravankumar4842
@sravankumar4842 2 ай бұрын
రఘు అన్న, మీ జర్నీ ఇలాగే కొనసాగాలని ఆశీస్తూ. ..మీ అభిమాని.
@Rkyadavkallepally
@Rkyadavkallepally 2 ай бұрын
Ammailanu vedhinchatam kuda ilane continue cheyyamantava mari
@betterindia7732
@betterindia7732 2 ай бұрын
Fake news buddy.. don’t carry away with such person.. don’t trust what all they say is correct
@gvlakshmigudaparthi3607
@gvlakshmigudaparthi3607 2 ай бұрын
Good
@manoharceo3827
@manoharceo3827 2 ай бұрын
ఊరఘు, మీ వీడియోలలో అన్ని నిజాలు ,నిర్భయంగా , ఆధారాలు చూపిస్తూ న్యాయం కొరకు పోరాటం చేయడం హర్షించ తగ్గది. కానీ నీ లో నాకు ఉన్న తెలివి తేటలు ఇంకెవ్వరికి లేవు అన్న బావం కనిపిస్తుంది. నీ వీడియో లలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని, రంగ నాథ్ గారిని ఏక వచనాలతో సంబో దించడం వింటున్న నాకు అసహ్యం వేస్తుంది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయని, ఆలోచన, భవిష్యత్ తరాలకు మంచి చేయాలని ఆలోచించి, పార్టీని ఒప్పించి హైడ్రాను తీసుకు రావడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు అని నిరూపించు కున్నాడు తనకు తానుగా, మరి నీలాంటి వాళ్లు ఇంకా అక్రమ కట్టడాలు చూపించి కూల్చే దమ్ము ఉందా అని నీ తో పాటు కొందరు బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. ఇలా అనడానికి మీకు సిగ్గు ఉండాలి.
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 2 ай бұрын
Yess❤❤
@venkateshvenkat3624
@venkateshvenkat3624 2 ай бұрын
ఇలానే ముందుకు పోవాలన్న మీరు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న నెంబర్వన్ కబ్జాలు మల్కాజ్గిరి పటాన్చెరులో రాష్ట్ర మొత్తానికి అంటే ఇక్కడే ఎక్కువ కబ్జాకు గురైంది గవర్నమెంట్ స్థలాలు
@rajutenneti2210
@rajutenneti2210 2 ай бұрын
Fack news
@murali-
@murali- 2 ай бұрын
చెరువు కట్టల పై కబ్జా రాయుల విగ్రహాలు పెట్టాలి.ప్రజలకు చెప్పులతో కొట్టే సౌకార్యం ప్రభుత్వం కల్పించాలి.దొంగ కలెక్టర్ విగ్రహం,కబ్జా ఎమ్మెల్యే విగ్రహం,నీతిపరుఢాల ఏఈ విగ్రహం ....
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 2 ай бұрын
Yess😢😢
@betterindia7732
@betterindia7732 2 ай бұрын
Fake news.. completely wrong what he said.. sad to see that such blatant lies has been spread against his project.. such a shame
@padma9025
@padma9025 2 ай бұрын
I thought Raghu is an honest journalist. Surprised to see this fake news. Incor did not commit any violations. They did not construct in FTL or Buffer Zone.
@ramireddyrameswarareddy6289
@ramireddyrameswarareddy6289 2 ай бұрын
మన తొలివెలుగు రిపోర్టర్ రఘు గారికి గన్ లైసెన్స్ ఇవ్వాలి దేశం మీద ప్రేమ వున్న భారతీయులు అందరు తిరుగుబాటు చెయ్యాలి భూకబ్జాదారులను కాల్చి పడెయ్యాలి
@sureshpallepadu432
@sureshpallepadu432 2 ай бұрын
Raghu ki gun enduku. Vedeos chesi torture chestunndau kada..😂😂😂
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 2 ай бұрын
Yess❤❤
@betterindia7732
@betterindia7732 2 ай бұрын
Fake news buddy.. don’t carry away with such person.. don’t trust what all they say is correct
@padma9025
@padma9025 2 ай бұрын
Fake news చెప్పినందుకా gun license?
@Anika09123
@Anika09123 2 ай бұрын
💯% true it's Residental land purchased from godrej in 2018 n not in Any FTL or Buffer zone there is a Big kata Around cheru n from kata it's more than 80mts n it's there since very very long time approximately 90+ years n Hydra head also quoted same information.
@bhanumurthyperi9428
@bhanumurthyperi9428 2 ай бұрын
Raghu is really daring, dashing and honest journalist
@prasadrao1294
@prasadrao1294 2 ай бұрын
రఘు అన్న మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు . ముందుగా అనుమతులు ఇచ్చిన అధికారుల ఇల్లు కొలకొట్టి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి . Pre launch ఓపెన్ అయినప్పుడు లేదా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడుమీరు వీడియో చేస్తే చాలా బాగుంటుంది . ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తయి పొజిషన్ తీసుకునేటప్పుడు మీరు వీడియో చేస్తే పొరపాటున కొలగొడితే దానికి నష్టం ఎవరు భరిస్తారు . బిల్డర్ కి డబ్బు తిరిగి ఇచ్చే స్తోమత లేనప్పుడు ఎవరు నష్టపోతారు సామాన్యులే కదా . అన్న మీరు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని వీడియోలు చేయండి . కొత్తగా నిర్మించబోయే వాటి మీద ఫోకస్ చేయండి .
@madhavilatha9424
@madhavilatha9424 Ай бұрын
మీరు MLA,మంత్రులు, వాళ్ల కబ్జా గురించి బయటపడుతున్నది అనుకుంటున్నారు. కానీ సామాన్యులు నష్టం పోతున్నారు.
@madhavilatha9424
@madhavilatha9424 Ай бұрын
Chala information gather chesaru .ippudu konni rojulu ,kabja chesina vallani ,వాళ్ల meeda actions jarigetattu,videos cheyyandi
@Advp17
@Advp17 2 ай бұрын
Boycott BRS
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 2 ай бұрын
Konda lu gutta lu save chesey dra kuda
@sarmachpns9969
@sarmachpns9969 2 ай бұрын
ఏంది కేటీఆర్ గిట్ల ఆగమాగం చేసినవ్. .అందుకేనా మున్సిపల్ శాఖ .ఉంచుకున్నావ్
@sathishcomiccon2698
@sathishcomiccon2698 2 ай бұрын
and they say he is best it minsiter
@saisantosh3754
@saisantosh3754 2 ай бұрын
Bro kada mottam mosam. Brs ni inch kuda nammoddu
@prasadrao1294
@prasadrao1294 2 ай бұрын
ఎవరైనా PLOT OR Flat కొనేటప్పుడు గవర్నమెంట్ నుంచి అనుమతులు ఉన్నాయా లేవా అని చూసి కొంటారు. తప్పని తెలిస్తే అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి .
@chevitisaiteja7226
@chevitisaiteja7226 2 ай бұрын
Sir edhi correct mata , first' walanni tanni incor Walla deggaraki plots deggaraiki raqali
@kamaleshkumar1473
@kamaleshkumar1473 Ай бұрын
Nuvvu cheppedi currect
@sailajareddy8975
@sailajareddy8975 2 ай бұрын
తమ్ముడు జాగ్రత్త, రాక్షసులు ఉన్నారు, ఈరోజు లైక్ లు కొట్టేవారు ఎవరు రేపు సమస్య వస్తె నీకోసం రారు.
@murali-
@murali- 2 ай бұрын
Pranam pothe poni manam evaram 70 years ki minchi undam
@rushikeswararaopolaki3602
@rushikeswararaopolaki3602 2 ай бұрын
Yemi Reddy samputava, janalani tinistara meeru
@sailajareddy8975
@sailajareddy8975 2 ай бұрын
@@rushikeswararaopolaki3602 రాక్షసులు ఉన్నారు జాగ్రత్త అని చెప్పాను తమ్ముడు
@betterindia7732
@betterindia7732 2 ай бұрын
Fake news buddy.. don’t carry away with such person.. don’t trust what all they say is correct
@padma9025
@padma9025 2 ай бұрын
Fake News. Incor did not do any violations.
@syedmudassar8540
@syedmudassar8540 2 ай бұрын
Salute to news reporter ragau garu🎉
@rajutenneti2210
@rajutenneti2210 2 ай бұрын
Fack news...
@peravelli8
@peravelli8 2 ай бұрын
Complete fake he hesitate speak , and lake does not flow the way he says
@betterindia7732
@betterindia7732 2 ай бұрын
Fake news buddy.. don’t carry away with such person.. don’t trust what all they say is correct
@padma9025
@padma9025 2 ай бұрын
Fake news.
@madhusudanraopalakurthy5098
@madhusudanraopalakurthy5098 2 ай бұрын
గుట్ట లను కబ్జా చేసి గ్రానైట్ వ్యాపారం చేస్తున్న మాఫీ యాలు ఉన్నాయి. గుట్టలు చెరువుల లాగ మనం కాపాడుకోవలసిన ప్రకృతి సంపద.
@syamaladevi9368
@syamaladevi9368 Ай бұрын
ఈ వ్యవస్ట మీద అసహ్యం వేస్తున్నది. ప్రజలకు knowledge యిస్తున్నందుకు thanks
@madhavchowdarybandi
@madhavchowdarybandi 2 ай бұрын
Daring and dashing journalist raghu🤝👍
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 2 ай бұрын
Konda lu gutta lu save chesey dra kuda
@INDIAN99999
@INDIAN99999 2 ай бұрын
Raghu you are the great journalist Ever 👌👌👌
@srinivaskola5203
@srinivaskola5203 2 ай бұрын
రాష్ట్రంలో ఇలాంటి చాలా ఉన్నాయి కానీ ఒక్క మాత్రం గుర్తుంచుకోవాలి సామాన్యులు మాత్రమే దీనికి బాధ్యుడు అవుతున్నాడు
@anilsutharapu587
@anilsutharapu587 2 ай бұрын
God Bless you Raghu Garu!! Take Care!!
@madeeasy3424
@madeeasy3424 2 ай бұрын
You are Great Journalist raghu
@manikumarvallamkonda6758
@manikumarvallamkonda6758 2 ай бұрын
Without complete information we should not praise or blame one. All the industrial lands in Patancheru are converted to residential and there is a GO to move all industries out of ORR. Also as he said, none of the flats in Incor cost 2 or 3cr 😁
@vijethachandra482
@vijethachandra482 2 ай бұрын
True there are many houses built near to this lake.but this guy is not showing them.the whole intention behind taking big company names is to demand money
@montyR9
@montyR9 2 ай бұрын
Moreover all flAts are approved by HMDA and RERA registered then why he is blaming builder
@kamaleshkumar1473
@kamaleshkumar1473 Ай бұрын
Yes your right brother this project was middle class range 40lakhs to 90 lakhs , how he say 2cr to 3cr. He doesn't have full information. Just showing his power, but it's not work.
@kamaleshkumar1473
@kamaleshkumar1473 Ай бұрын
​@@vijethachandra482yes brother
@thoutuanil2377
@thoutuanil2377 2 ай бұрын
The great journaliste in india no 1journaliste in india great Raghu sir great job sir🙏🙏🙏♥️♥️👌👌👌👌❤️❤️
@munnakamal1933
@munnakamal1933 2 ай бұрын
Nuvvu super Anna ఉన్నది ఉన్నట్లు కనిపిస్తుంది
@srinug8034
@srinug8034 Ай бұрын
Good job Anna నీలాగా నిలదీసి అడిగే వాడు ఎవడు లేడు ఇక్కడ నువ్వు తోపు అన్న
@jagadeeshwarreddy832
@jagadeeshwarreddy832 2 ай бұрын
తూము మరియు అలుగు కి డిఫరెన్స్ తెలియదా. చెరువు నిండితే నీళ్ళు అలుగు లో నుండి పోతాయి తుముఉంలో నుండి కాదు.
@murali5999
@murali5999 2 ай бұрын
Hats off to you Raghu! I love your news Genuine news .Telengana people needs lakes. lakes are heart of Hyderabad. Two years back we purchased a tanker of cost 5000rs they looted our money.I request every one telengana people should support this government to save lakes across Hyderabad
@padma9025
@padma9025 2 ай бұрын
ఇవి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం. మీ మీద గౌరవం పూర్తిగా పోయింది, రఘు గారూ.
@Anika09123
@Anika09123 2 ай бұрын
💯% true it's Residental land purchased from godrej in 2018 n not in Any FTL or Buffer zone there is a Big kata Around cheru n from kata it's more than 80mts n it's there since very very long time approximately 90+ years n Hydra head also quoted same information.
@ramarajubandi7898
@ramarajubandi7898 2 ай бұрын
Raghu Garu Exllent Report Good Job
@manikumarvallamkonda6758
@manikumarvallamkonda6758 2 ай бұрын
Not sure if reporter reporting based on evidences or with false agenda. The docs are verified by lawyers and also the construction is not under buffer zone. The corrections in the plot numbers are reported to concern department and the plot numbers are not upto date. The plots assigned to incor are partial of complete plot.
@kiranr3871
@kiranr3871 2 ай бұрын
Bro Raghu , your efforts to telecast lakes nd public issues were highly appreciated. You're like one man army. God bless you and your family.
@bestguide80
@bestguide80 2 ай бұрын
Raghu you doing great job
@padma9025
@padma9025 2 ай бұрын
కానీ అతను Incor buildings గురించి చెప్పింది తప్పు సమాచారం. ఎలాంటి violations అక్కడ జరగలేదు. అది Hydra confirm చేసింది.
@Anika09123
@Anika09123 2 ай бұрын
💯% true it's Residental land purchased from godrej in 2018 n not in Any FTL or Buffer zone there is a Big kata Around cheru n from kata it's more than 80mts n it's there since very very long time approximately 90+ years n Hydra head also quoted same information.
@Suhail_Hussain_1510
@Suhail_Hussain_1510 2 ай бұрын
Bro come to tolichowki and show the number of lakes and nalas filled and occupied very very important
@robinsonsureshaurthar7192
@robinsonsureshaurthar7192 2 ай бұрын
ABN,TV5, TV9 emi peekuthunnaru
@mandalojuvenkateshwarlu8399
@mandalojuvenkateshwarlu8399 2 ай бұрын
పిసికుంటన్నారు
@janny7086
@janny7086 2 ай бұрын
Sommuly evadannacitthada any chusthundru
@betterindia7732
@betterindia7732 2 ай бұрын
Fake news buddy.. don’t carry away with such person.. don’t trust what all they say is correct
@padma9025
@padma9025 2 ай бұрын
ఇది fake news.
@Anika09123
@Anika09123 2 ай бұрын
💯% fake news it's Residental land purchased from godrej in 2018 n not in Any FTL or Buffer zone there is a Big kata Around cheru n from kata it's more than 80mts n it's there since very very long time approximately 90+ years n Hydra head also quoted same information.
@MohammedGhousuddin-o6y
@MohammedGhousuddin-o6y 2 ай бұрын
Wow nice coverage
@ravipallapothula
@ravipallapothula 2 ай бұрын
Plz do similar video’s in old city where many lakes are occupied.. then we can say ur a daring and dashing journalist..
@banothramdhannaik5167
@banothramdhannaik5167 2 ай бұрын
Well done Raghu ji...
@madhukarambilapu3310
@madhukarambilapu3310 2 ай бұрын
great journaliism sir thankyou voice behalf of normal people
@durgadesu5691
@durgadesu5691 2 ай бұрын
Brother, you're the only person who is raising the land issues continuously.....lot of irregularities.
@haragopalchopperla492
@haragopalchopperla492 2 ай бұрын
the most important thing to b done is to ensure the flat owners r returned their money. Daami gurinchi tappa vereh sodi maatlaadatam is indirect way of support ani prajalaku telusani meeku teliyanatlu u tubes pettakandi. Till they r demolished and all the paid money is returned to demolished flat owners Meeru vokka demolished case loe fight cheyandi.
@ravindarreddydega2211
@ravindarreddydega2211 2 ай бұрын
Anna అలాగే permission ఇచ్చిన officer's పేర్లు kooda బయటపెట్టు అప్పుడు anna లంచాలు తీసుకున్న officers బుద్ధి వస్తుంది
@nishachinna6799
@nishachinna6799 2 ай бұрын
Good job anna mana prakruthi ni vidhvamsam chesaru miru dhanni okkokatiga bayataki tisthunnaru........ environment ni kapade prayathnam👏👏👏
@KodiVenkat-st4dt
@KodiVenkat-st4dt Ай бұрын
రఘు అన్న చాలా కరెక్టుగా మాట్లాడుతున్నావ్ రఘు అన్న
@gajjarapuprasad739
@gajjarapuprasad739 2 ай бұрын
Wrong Buildings ki Permissions Ichhina Government Officers Andhari List, With Names and Addresses JournalistRaghu Sir Mee Channel Loo Announce Cheyyaali
@sangampushpa5295
@sangampushpa5295 2 ай бұрын
Your doing greatest job Thank so much
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju 2 ай бұрын
Raghu bro ,you are doing a good work ,useful for people. Some builders are cruel. Have security.
@SrinuDuppelly-ly7kt
@SrinuDuppelly-ly7kt 2 ай бұрын
సమాజం లో ఏనో అక్రమాలు జరుగుతున్నావి ఇలాంటివి చాలా ఉన్నవి బ్రో అన్ని తెలియాలి భూ కబ్జాలు బడా బడా బాబుల బాగోతలు ఒకొక్కటి బయటికి రావాలి
@sudhakarreddypandiri6783
@sudhakarreddypandiri6783 2 ай бұрын
Excellent reporting. Hats off Raghu. Reporters like you are doing a great service to the country.
@krishnap9032
@krishnap9032 2 ай бұрын
This project started 6 yrs ago .. what are you doing until today .. they received all approvals by Telangana Govt.. you supposed to bring this point 6 yrs ago.. due to this activities public and Bankers only suffering.. not impacting Builders and Infra companies... I would like convey the message. Please concentrate on Telangana Development.
@vikasadicherla7044
@vikasadicherla7044 2 ай бұрын
To All the people who are appreciating this journalist work, i wanted to tell you one thing that I came to know he demanded money from these developers when they denied payment he is focusing these projects
@Anika09123
@Anika09123 2 ай бұрын
💯% true it's Residental land purchased from godrej in 2018 n not in Any FTL or Buffer zone there is a Big kata Around cheru n from kata it's more than 80mts n it's there since very very long time approximately 90+ years n Hydra head also quoted same information.
@karnatirajesh
@karnatirajesh 2 ай бұрын
Ghmc official saying it's not in FTL and land is having proper residence approval then still why he is spreading rumours and aligation.. journalist or journalism should speak truth and but not the allegations.
@rushikeswararaopolaki3602
@rushikeswararaopolaki3602 2 ай бұрын
Really hatsoff Raghu garu you are saving so many families
@VENUGOPALPEDDIRAJU
@VENUGOPALPEDDIRAJU 2 ай бұрын
ఈ చెరువులో కట్టుకోటానికి పర్మిషన్ ఇచ్చింది చదువుకున్నాడా లేదా వేలుముద్రగాడ తెలంగాణా చెరువుల్లో అపార్ట్ మెంట్లు కట్టినోళ్ళు కూడా అంతేనా, కనీసం అందులో కొనుక్కునే వాళ్ళు అయినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
@bhoomeshwerchouti3481
@bhoomeshwerchouti3481 2 ай бұрын
😂😮
@prasadrao1294
@prasadrao1294 2 ай бұрын
ఎవరైనా PLOT OR Flat కొనేటప్పుడు గవర్నమెంట్ నుంచి అనుమతులు ఉన్నాయా లేవా అని చూసి కొంటారు. తప్పని తెలిస్తే అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి .
@harishkonda5810
@harishkonda5810 2 ай бұрын
Everyone will see RERA approval..
@betterindia7732
@betterindia7732 2 ай бұрын
Fake news buddy.. don’t carry away with such person.. don’t trust what all they say is correct
@padma9025
@padma9025 2 ай бұрын
ఇది fake news.
@yakeshorsu1588
@yakeshorsu1588 2 ай бұрын
పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ ను జాబ్ లైఫ్ లాంగ్ టార్మినేట్ చెయ్యాలి.
@PremKumar-eo6qc
@PremKumar-eo6qc 2 ай бұрын
ఫాతిమా కాలేజీ vellandi raghu garu
@RevanthchouhanL
@RevanthchouhanL 2 ай бұрын
అన్న తొలివేలుగు రిపోర్టర్ ములుగు లో ఎవరైనా ఉన్నారా
@pavankumartnc
@pavankumartnc 2 ай бұрын
అంత పెట్టుబడి పెట్టి అక్రమ నిర్మాణం ఎంత ధైర్యంగా చెయ్యగలుగుతున్నారు అంటే అధికారులు, వ్యవస్థలు ఎంత కొజ్జాగాల్లో అర్ధమవుతున్నాయి
@niranjanyadav8574
@niranjanyadav8574 2 ай бұрын
Great anna meeru
@Sivapuramp
@Sivapuramp 2 ай бұрын
Dear pls check before u comment.many lives are linked to that property.if u really want to help public i will give info and try to show ur media caliber to get justice from govt and depts..my name is prasad
@tvnreddy5723
@tvnreddy5723 2 ай бұрын
A commendable job by Hydra hats off to to CM Revanth reddy garu for his great mission to protect natural resources to protect our future generations ...
@valluritatarao9848
@valluritatarao9848 2 ай бұрын
Very good ,pls proceed like this.
@Nudaykumar
@Nudaykumar 2 ай бұрын
Seems reporter didnt have full fledge information. All that land is already converted to residential. Dharani is for agricultural land. To check the survey numbers should check in igrs site for residential not in dharani. I suggest reporter to check again igrs site not in dharani.
@copy_the_matters
@copy_the_matters 2 ай бұрын
Ni laga Ani channels work cheste Telangana lo gopavadu and peedavadu antu names ravvu, I support Ragu anna❤❤
@raviteja-xo8zc
@raviteja-xo8zc 2 ай бұрын
Aayina poorthi abaddhalu matladthunaru, a facts teliyakunda… only subscribers and likes kosam e hadavidi
@padma9025
@padma9025 2 ай бұрын
రఘు Incor విషయం లో ఇచ్చిన సమాచారం అంతా తప్పు.
@Anika09123
@Anika09123 2 ай бұрын
💯% true it's Residental land purchased from godrej in 2018 n not in Any FTL or Buffer zone there is a Big kata Around cheru n from kata it's more than 80mts n it's there since very very long time approximately 90+ years n Hydra head also quoted same information.
@NisanthHero
@NisanthHero 2 ай бұрын
Chala Baadaga Vundi Bro. Ne videos Anni chusanu. One of the best video coverage ever. Chala Baadaga Vundi. Nature ni Ila disaster chesaru.
@ghanapuramdashrath9768
@ghanapuramdashrath9768 2 ай бұрын
పటాన్చెరు సాకి చెరువులో చాలా మటుకు గృహాలు నిర్మాణం జరిగినాయి ఈ విషయంలో కూడా మీరు గమనించండి
@vijethachandra482
@vijethachandra482 2 ай бұрын
Yes
@sreenijaa518
@sreenijaa518 2 ай бұрын
రఘ గారు 🎉🎉🎉🎉🎉 మంచి పని చేస్తూ వున్నారు🎉🎉
@mohdsoheil9409
@mohdsoheil9409 2 ай бұрын
Nalaganda aprna back side chruve kabza chasaru gulmohar park chruve kabza chasaru
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 2 ай бұрын
Konda lu gutta lu save chesey dra kuda ravali kavali
@skgoldworks6632
@skgoldworks6632 2 ай бұрын
Super brother thanks for the information
@chekuriv
@chekuriv 2 ай бұрын
Salute Raghu’s garu
@t.santoshkumar5466
@t.santoshkumar5466 2 ай бұрын
Good job revanth reddy
@srinivaskola5203
@srinivaskola5203 2 ай бұрын
అన్న మీ దగ్గర దేనిని చెరువు అంటారు కానీ మా దగ్గర దాన్ని కుంట అంటారు
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 2 ай бұрын
Konda lu gutta lu save chesey dra kuda
@SrinivasSarkar
@SrinivasSarkar 2 ай бұрын
Very Good
@srikanthreddy9716
@srikanthreddy9716 2 ай бұрын
Inka Chala unayi anni cover cheyi anna Inka unayi
@rajr1608
@rajr1608 2 ай бұрын
Raghu garu is a great journalist. You don't find main news channels covering these kind of corruption stories
@DineshKatukam
@DineshKatukam 2 ай бұрын
Continue the good work more support to you.
@janardhanmateti3611
@janardhanmateti3611 2 ай бұрын
ఇంత పచ్చిగా స్పష్టంగా ఆధారాలతో రఘు ఒక పౌరునిగా సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్న, ఈ ప్రభుత్వం ఏమి చేస్తున్న దో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చూడండి సార్. జాగ్రత్త రఘు.
@rajkumarkonda5278
@rajkumarkonda5278 2 ай бұрын
Real reporter 🙏🏽
@shapunna6151
@shapunna6151 2 ай бұрын
mee fight super....dammunna channel ❤ keep it up
@sekharmattaparthi7849
@sekharmattaparthi7849 2 ай бұрын
Madhinaguda back pipeline road lo anukunna cheruvu okati cabja chesaru anna adi kuda chupinchu
@harshadasari9160
@harshadasari9160 2 ай бұрын
hats off to u Raghu Anna we will support to u always anna
@sureshbolla8888
@sureshbolla8888 2 ай бұрын
అంటే ఈ లెక్కన HYDRA కూల్చిన అక్రమ కట్టడాలు 0.001% మాత్రమే.
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 2 ай бұрын
Konda lu gutta lu save chesey dra kuda
@SaveTheLakesHyderabad
@SaveTheLakesHyderabad 2 ай бұрын
Attention to an urgent matter regarding Unauthorized Construction using back-dated permission Lake Buffer Zone Bandham Komma Cheruvu (1200-43) Encroaching from the adjacent illegal layout on Government Land Sy No. 343/6 and 343/10.
@Kiran-ih5rw
@Kiran-ih5rw 2 ай бұрын
Raghu garu u r superb
@BhaskarGanji-l8j
@BhaskarGanji-l8j 2 ай бұрын
Telangana state Ragannaku madhathu undali ragu thammudu nivu nivu🐅🐅🐅nivu100🙌🙌🙌🙌
@divyakuchipudi2495
@divyakuchipudi2495 2 ай бұрын
Ippudu avi anni kulchesthe miku em vasthundhi water veladaniki source vundhemo chudandi lekunte kulcheyadame ok solution alochinchakunda kulcheyadam valla use ledhu samanuleke nastam ..alochinchali andharu
@bhavyak4707
@bhavyak4707 2 ай бұрын
రఘు, ప్రక్కనే ఆఫీసు ఉంది కదా. అక్కడికెళ్లి వాళ్లని అడగండి
@tejasri7519
@tejasri7519 2 ай бұрын
super Anna very good job.🎉
@betterindia7732
@betterindia7732 2 ай бұрын
Fake news buddy.. don’t carry away with such person.. don’t trust what all they say is correct
@padma9025
@padma9025 2 ай бұрын
రఘు ఇచ్చిన సమాచారం తప్పు. Incor వాళ్ళు ఎలాంటి ఉల్లంఘన చెయ్యలేదు. Hydra పరిశీలించింది.
@Anika09123
@Anika09123 2 ай бұрын
💯% true it's Residental land purchased from godrej in 2018 n not in Any FTL or Buffer zone there is a Big kata Around cheru n from kata it's more than 80mts n it's there since very very long time approximately 90+ years n Hydra head also quoted same information.
@chevitisaiteja7226
@chevitisaiteja7226 2 ай бұрын
@raghu ,Miru okkasari aaa Incor wallani kalisi documents correct ga verify chesi information janalaku cheppandi, Correct inform lekunda ekkada Nala undho ekkada correct ga 1974 map wise ga check cheyyandi.
@gajjarapuprasad739
@gajjarapuprasad739 2 ай бұрын
JournalistRaghu Sir, Hydraa Vaallu Farmhouse La, Sangathi Choosthaaru,. Meeru, Hydraa Vaallu Koolchiveesina Buildings ki Permissions Ichhina VRO MRO, RDO, Municipal authority, Electrical departments And Other Government Departments Laloo Wrong Proceedings Ichhina Government Officers Andhari List, Lu, Ippudu Meeru Bayata Pettai, Mee Channel Loo Vaalla Names Announcement Cheyyandi
@vijayyeddu4587
@vijayyeddu4587 2 ай бұрын
I am a fan of this journalist. But today I recognized that he is fake. Because he said that they will sell this apartment for 2 or 3 crores - where as I bought this apartment for 46 lakhs. So don’t believe his reports.
@vijethachandra482
@vijethachandra482 2 ай бұрын
True
@Anika09123
@Anika09123 2 ай бұрын
💯% true it's Residental land purchased from godrej in 2018 n not in Any FTL or Buffer zone there is a Big kata Around cheru n from kata it's more than 80mts n it's there since very very long time approximately 90+ years n Hydra head also quoted same information.
@munawwarhussain6381
@munawwarhussain6381 2 ай бұрын
Yogi Noida lo 60 floor kulakottindu Anni palagotteyale
@Saladivenumadhavi
@Saladivenumadhavi Ай бұрын
Villaku. Ammina vallanu. Kuda. Thisukuni. Vochi. Villa i. Vadientiki thisukuni. Vellama andi
@DadigeJanardhan
@DadigeJanardhan 2 ай бұрын
రఘు అన్నా చాలా బాగా
@pavannandula
@pavannandula 2 ай бұрын
Bhayya. Gangaram Lake encroached by real estate companies behind Hanuman Temple. Now we can't see gangaram Lake. Please do a video on it
@yadaiahb5205
@yadaiahb5205 2 ай бұрын
Real hero ragu anna
@dharichowdarapu2944
@dharichowdarapu2944 2 ай бұрын
Super Anna mi chanal
@jyothik1192
@jyothik1192 2 ай бұрын
Salute to you sir… concerned govt officials should be held responsible, even the retired ones.. as you rightly said .. people also should be aware socially.. rules and regulations as well. Request hydra to take action on all these structures…. TSIC should answer in this case
@User99999-u
@User99999-u 2 ай бұрын
Common people are buying and suffering.
@mallikarjun100
@mallikarjun100 2 ай бұрын
Nice.. brave guy
@navabothubalkishan2653
@navabothubalkishan2653 2 ай бұрын
Anna sssuper Explanation
@sivaramaiah7487
@sivaramaiah7487 2 ай бұрын
Atombomb techi mottam hyderabad ni Kulchandi, malli new city ni construction cheyyandi
@srinivasambati7548
@srinivasambati7548 2 ай бұрын
ఇన్ని రోజులు ఆఫీసర్ల ఏం పికారు వీరికి ప్రభుత్వం జీతాలు ఈ వ్వడ అవినీతి అధికారులను డబ్బులు దొబ్బీ పర్మిషన్ ఇచిన వరెపై ఖచ్చితంగా చర్యలూ తీసుకోవాలి.
@dewpoint1637
@dewpoint1637 2 ай бұрын
Ranganath garu e revenyu office vallu 10 yellaga yentha mandiki parimishans icharu avi yela marpulu chendayi mottham list pattukuni oka vaipu lancham thini prabhutwa bhumulu kattabettina vallanu job ki duram petti anni asthulanu kapadali
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 38 МЛН
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 26 МЛН
which one is better for you | electric or petrol | don't buy❌🚫
13:07