మంచి విషయాన్ని చక్కని పండితుణ్ణి పరిచయం చేసిన మీ చానెల్ కూ ముఖ్యంగా శ్రీ శ్రీ శ్రీ కవి కొండల్ రెడ్డి గారికి కృతజ్ఞతా२భినందనలు
@srimathamusic85079 ай бұрын
Thanq 🙏.
@mallikarjunp3225 ай бұрын
చాలా బాగుంది తెలివైన మరదలు బావగురించి వివరణ అద్భుతం. 🙏🙏
@srimathamusic85075 ай бұрын
Thanq 🙏.
@rajeswarathummaluru15485 ай бұрын
Interview అంతా విన్నాను. చాలా బాగుంది. కవులను, కళాకారులనూ యథా శక్తి ప్రోత్సాహపరుస్తున్న శ్రీమాత చానల్ వారికి ధన్యవాదాలు. సాహితీ కృషీవలుడు చి. కొండల్ రెడ్డిగారు ఆయన కృషికి , నిబద్ధతకు శతధా అభినందనీయులు. శుభం భూయాత్.
@srimathamusic85075 ай бұрын
Thanq 🙏.
@krishnanukala636910 ай бұрын
This gentleman is so honest and down to earth person. Above all, I love the way he sings the poem and elucidates it. We need to support him financially.
@srimathamusic850710 ай бұрын
🙏.
@satyamgollapalli64809 ай бұрын
మంచి ఇంటర్వ్యు కొండాల్ రెడ్డి గారితో 👍👍✌️✌️💐💐👏
@srimathamusic85079 ай бұрын
Thanq 🙏.
@devendersunkari95787 ай бұрын
Super kondal garu 👌👌
@niranjanreddy1259 Жыл бұрын
Kondal Reddy Gariki 🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@srimathamusic8507 Жыл бұрын
Thanq 🙏.
@chennadiprakashrao82618 ай бұрын
Super Video program 🎉 Congratulations Kondal Reddy gaaru🎉❤ Hats off and Go ahead 👏 All the Best 👍
@srimathamusic85078 ай бұрын
Thanq 🙏.
@kchennakesavareddy64910 ай бұрын
Excellent interview
@srimathamusic850710 ай бұрын
Thanq 🙏.
@sobharanich12163 жыл бұрын
నమస్కారం శ్రీ కొండల రెడ్డి గారికి నేను పద్య పరిమళం అభిమానిని ఈ రోజు మీ ఇంటర్యూ చూసాను. చక్కని వాచకంతో మీ వివరాలు, మీ సాహిత్య ప్రయాణం, పద్యం పై ప్రేమ గురించి మీరు వివరించిన తీరు బావుంది. అభినందనలు. అలాగే "నా స్వరం అమ్మ వరం" అన్నారు. చక్కని నిజం, అలాగే సముద్రమంత మీ కృషికి, స్వామి దయ అదృష్టం అన్నారు. విద్యా దదా తి వినయం. మీకు అన్నీ శుభాలు కలుగులని, తెలుగు భాషా మ తల్లి సేవలో మాకు ఆనందాన్ని కలిగించాలని కోరుతున్నాను.
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@garimellaushakumari85962 жыл бұрын
అద్బుతంగా వుంది మీ గళం మరియు కృషి. మీ కు సర్వ శుభాలు కలగాలి అని భగవంతుని కోరుకుంటున్నాను.
@vsethavareddy71012 ай бұрын
Wish you all the best sir
@srimathamusic85072 ай бұрын
Thanq .
@RamanaGarimella Жыл бұрын
may god bless you , both
@srimathamusic8507 Жыл бұрын
Thanq.
@shobharavva5807 Жыл бұрын
మీకు చాలా కృతజ్ఞతలు sri Praacheena padyalu మీ dvara vinatam నా adrushtam sri 🎉
@srimathamusic8507 Жыл бұрын
Thanq 🙏.
@yadaiahchettipally2151Ай бұрын
Excellent sweet voice sir
@srimathamusic8507Ай бұрын
Thanq 🙏.
@venutherlamohan74437 ай бұрын
👌 sir
@c.manikyareddy1334 Жыл бұрын
Your tone is very nice Sir
@srimathamusic8507 Жыл бұрын
Thanq 🙏.
@bvraollb79742 жыл бұрын
You are very great sir thank-you verymuch
@srimathamusic85072 жыл бұрын
Thanq.
@sekharreddychandra3232 Жыл бұрын
Mee krushiki Dhanyavaadalu
@kalasagaryellapu3751 Жыл бұрын
Good interview
@srimathamusic8507 Жыл бұрын
Thanq 🙏.
@satyanarayanaavula4067 Жыл бұрын
Congratulations👏
@srimathamusic8507 Жыл бұрын
Thanq.
@patakotisrinivas19188 ай бұрын
Simply superb sir..
@cmrreddy142 Жыл бұрын
Dear sir, I am your padya parmalam,follower...CHALLA. MALLA REDDY,WANA PARTHY VILLAGE, JANGAON DISTRICT,TELANGANA STATE.( STAYING AT VISAKHAPATNAM)..
@mohanareddy99622 жыл бұрын
చి. కొండల రెడ్డి గారికి శుభాశీస్సులు. మీరు సాహిత్యానికి చేస్తున్న కృషికి నా అభినందనలు. మీరు మన తెలుగు subject లో 1-10 classes ku చెందిన గత 70 సం..గా గల old books నుంచి సేకరించి మాకు అందించ గలరని మా కోరిక. ఓల్డ్ books lo అద్భుత మైన పద్యాలు ఉన్నాయి. కానీ మరచిపోయాను. ప్రయత్నించా వలసిందిగా మనవి. సదా మీ శ్రేయోభిలాషి... మోహన రెడ్డి మేకల.
@srimathamusic85072 жыл бұрын
Thanq.
@kkh47189 ай бұрын
మీ పద్యం రాగ యుక్త ము ఉంది చాలా సంతోషం అల్ ది బెస్ట్ సూపర్ సార్ 🌹👌🙏
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@muralikrishnaakella80666 ай бұрын
ఈ చమత్కార పద్యాలు తాపీ ధర్మారావు గారు బావగారూ మరదలు మధ్య అంటే తనభార్య చెల్లెలు మధ్య జరిగినట్టు వర్ణించారు ఏమైనను మీ ప్రతిభ అనన్య సామాన్యము. మీకు తిరుమల వేంకటేశ్వరుని ఆశీర్వాదము మరియు ఆర్థిక సహాయం లభించాలని కోరుకుంటున్నాను
@jveeraswamyjveeraswamy16863 жыл бұрын
చాలా మంచిగా చెప్పినవు సార్ కవిత్వం రమణీయమైన ప్రకృతి ఒడిలో పనిచేసే సేద తీరిన పోతనల సాహిత్యం..... 👌సూపర్
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@sreenivasreddy3193 жыл бұрын
తెలుగు సాహిత్యాని నలు దిశలా ప్రసరిపజేస్తున్న మీకృషికి ధన్యవాదములు..
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kotib35715 ай бұрын
Kondala rao u r great take hearty blessings by B k rao
@srimathamusic85075 ай бұрын
Thanq 🙏.
@suseeladevirao70912 жыл бұрын
ఈ అపురూప పద్యాలను మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదములు.శ్రీకృష్ణదేవరాలు సభలో సంస్కృతంలోనూ తెలుగులోన సమానంగా కవిత్వం చెప్పగలవారెవరైనా వున్నారా అని అడిగారట .అప్పుడు అల్లసాని పెద్దన వంకాయవంటికూరయు,పెద్దన వంటిపండితులు పృధ్వినిలేరనినీవెరుంగవే అన్నారట. ఆసంధర్భంలోనే గండపెండేరం తొడిగారని చదివాను ముఖాముఖికూడాచాలా బావుంది.వికారమైన నవ్వులు ,హావభావాలులేకుండా సహజంగావుంది
@srimathamusic85072 жыл бұрын
THanq.
@kotib35715 ай бұрын
Sri Sri Sri KodalaRao plz take my Hearty Namaskaram Iam u r favorite
@srimathamusic85075 ай бұрын
Thanq 🙏.
@psrao475 Жыл бұрын
Good Interview. Kondal Reddy garu is doing a great service to TELUGU LANGUAGE - Mainly toTelugu Poetry.
@srimathamusic8507 Жыл бұрын
Thanq 🙏.
@yvrao10626 ай бұрын
కొండల్ రెడ్డి గారి సాహితీ సేవ అభినందనీయం
@bommineniashokreddy29903 жыл бұрын
కొండల్ రెడ్డి గారి గొంతు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది సివిల్ లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది వినసొంపుగా ను
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@yadagirik988 Жыл бұрын
Very good interview
@srimathamusic8507 Жыл бұрын
Thanq 🙏.
@subbamaddipatla9582 жыл бұрын
Interesting explanation for every stanza of the peom giving anacdotal information at each and every stage given and sung by Mr.Kondal Reddy is very impressive and note worthy. God bless you with good cherished long life. Thankyou.
@srimathamusic85072 жыл бұрын
Thanq.
@krishnakaliga2549 ай бұрын
అన్నీ రకాల పద్య పరిమళం అందించిన అందగాడు, రెడ్డి గారు అందరివాడు.
@srimathamusic85079 ай бұрын
Thanq 🙏.
@malleshamnandigama67973 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@sarmakgk3 ай бұрын
విజయీభవ!
@ssri75833 жыл бұрын
మీ ప్రతిభ అమోఘం మీవంటి వారికి ప్రభుత్వ ము ఉద్యోగ ము ఇచ్చి ఆదరించాలి
@srimathamusic85073 жыл бұрын
Thanq.
@yamunacharykasoju64923 жыл бұрын
సాహిత్య దిగ్గజం , మేమెంతో అభిమానించే కొండల రెడ్డి గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు. సైన్సు నుంచి వచ్చిన మాస్టారు గారి సాహిత్య సేవ అభినందనీయం. వారి పద్య పరిమళం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
నేను మాథ్స్ టీచర్ ని,మీలాగే నాకు తెలుగు అంటే అభిమానం మా స్కూళ్లో తెలుగు పోస్ట్ ఖాళీగా ఉంది.నేను తెలుగు బోధిస్తున్న కానీ పద్యం మీలాగా శ్రావ్యంగా ఎలా పాడాలో
@srimathamusic85072 жыл бұрын
Thanq 🙏.
@chandrasekhar2903 жыл бұрын
మీ చానల్ ద్వారా పద్యానికి, పద్యనాటకానికి మీరు చేస్తున్న సేవ అభినందనీయం.
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@నర్సింహులుB3 жыл бұрын
గురుమిత్రులు సాహిత్యంలో రానించాలని కోరుకుంటున్నాను. 👍👍
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@Ljirao Жыл бұрын
చక్కటి సంభాషణ...కార్యక్రమము
@srimathamusic8507 Жыл бұрын
Thanq 🙏.
@ramaswamymutya84753 жыл бұрын
Very nice program wish you all the success
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@yadlapallisuresh44303 жыл бұрын
Super sir
@srimathamusic85073 жыл бұрын
Thanq.
@anandamandadi43962 жыл бұрын
మీ వివరణ చాలా బాగుంది.. మీ నోటా పద్యం వింటుంటే ...పద్యము నకు వైభవం..వచ్చినట్టుంది.. మీ పద్యానికి బానిస అయ్యాను...రోజూ మీ పద్యాలు వినకుండా నిద్ర కు ఉపక్రమించను....సార్
@asokareddy39662 жыл бұрын
మీ గొంతు చాలా కమ్మగా వినసొంపుగా ఉంటుంది.మీ ద్వారా భగవత్ గీత వినాలని ఉంది.మా కోరిక మేరకు కొనసాగించాలని కోరుతూ విన్నవించుకొనుచున్నాము
@suseeladevirao70912 жыл бұрын
ఈ అపురూప పద్యాలను మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదములు.శ్రీకృదేవరాయలు సంస్కృతంలోనూ, తెలుగులోనూ సమానంగా కవిత్వం చెప్పగలవారెవరైనా సభలోవున్నారా అనిఅడిగినప్పుడు పెద్దనగారు వంకాయబోలుకూరయు,పెద్దనబోలు పండితులు పృధ్వినిలేరని నీవెరుంగవే అన్నారని చదివాను అప్పుడే కదా గండపెండేరం తొడిగింది?
@ragrockstar4783 жыл бұрын
Congratulations Kondl Reddy
@srimathamusic85072 жыл бұрын
Thanq.
@yedidaumamaheswararao48223 жыл бұрын
Kondal Reddy garu mee padyalu 4,5 times matram chusanu sir dayachesi eppudunna yuvatha ki mari Praja pratiniddulu ki marpu vache padyalu amyna binte pravachinchandi sir
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@murthyvsrl93493 жыл бұрын
Chala manchi interview vinnanu
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@veeraiahpothuraju29923 жыл бұрын
Sir very great to your voice in all most all your vidioua but I could not going the Srimat Baghvayham part 4 in my U tube please let me know where it is available
@narsimlutathikonda8022 жыл бұрын
MEERU E FEELD LO AYINA OKA ADHBUTHAM.....MIRACLE.....T.N.G.
@srimathamusic85072 жыл бұрын
Thanq.
@srinivasyadavnagulla64702 жыл бұрын
Sir telangana bhashalo karendapadavilo kasturi rangaye meaning in telugu
@srimathamusic85072 жыл бұрын
Thanq.
@sasikalaakella13493 жыл бұрын
Ur voice and explanation is wonderful pl tell about bhaskara satakam and vemana satakam also
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@subbareddy19973 жыл бұрын
Excellent interview.I feel it is unfortunate that you are not seen in regular popular channels by which double the number of people can love telugu sahityam. Some encouragement has to be given by Government .Request to explore. Appreciate Matha music channel.Excellent interview by the anchor.
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@srinivasgarikapati36123 жыл бұрын
Good sir
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@vishaldashing45883 жыл бұрын
Great sir..
@phsrksastry3 жыл бұрын
Nice!Keep it sir.
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@akinapallyravinder3123 Жыл бұрын
చాలా బాగా ఉంది కొండల్ రెడ్డి గారు
@rameshrasoori46693 жыл бұрын
Anna ఎల్లమ్మ తల్లి మీద దుర్గా మాత మీద పద్యాలు చాలా చాలా హృద్యంగా ఉన్నాయి ... ఈ కాలంలో మరో శేషప్ప కవిలాగా బాగా చెపుతున్నారు.. 🚩🚩🚩🙏🙏🙏
@pbrreddy8469 Жыл бұрын
Excellent
@rajamonibalaiah9221 Жыл бұрын
Padivela dhanavadalu
@srimathamusic8507 Жыл бұрын
Thanq.
@satyanarayanak54293 жыл бұрын
సూపర్ sir
@srimathamusic85073 жыл бұрын
Thanq.
@veerabhadraraoseelamanthul29779 ай бұрын
కొండల్ రెడ్డి గారికి ప్రణామములుఅయ్యా మంచి కార్యక్రమాలు మంచిగా మీ నోట అనేక మధ్యాహ్నం వింటున్నాము చిన్న అనుమానం ఉండిపోయింది అంటేఅది ఏమిటిఏమిటి అంటేవామనుడు యాచకుడుమూడు అడుగులు గజములు కాదుఇవ్వవలసింది చక్రవర్తియాచకుడేని తీసుకునిరాజు ఇస్తేఅలా కాకుండా ఆయనే ఇంట్లోకి వచ్చికొండలోని బియ్యం పట్టుకెళ్ళిపోతేఅది అదిా అదిచుకోవటమా దానమాదోచుకోవటమా
@gopalakrishnarajualluri32310 ай бұрын
నమస్కారము రెడ్డి గారు మీ అభిమాని 33:34 33:27
@srimathamusic850710 ай бұрын
Thanq 🙏.
@anandamandadi43962 жыл бұрын
మీ స్వరానికి....నేను adict అయ్యాను
@srimathamusic85072 жыл бұрын
Thanq.
@rameshrasoori46693 жыл бұрын
చాటు పద్యం సూపర్... 😂😂😂
@srinivaschinthala77453 жыл бұрын
Good
@prasadkota82492 жыл бұрын
గరికపాటి. వారు కూడా మీ లాగే జూనియర్ కాలేజి పెట్టి ముందుకు సాగలేని పరిస్థితి లో వదులు కున్నట్లు చెప్పేరు.స్వయం కృషి తో ఉన్నతి సాధించే ప్రయత్నం లో మీరు సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.ఆ వేంకటేశ్వురుని ఆశీస్సులు మీ పై సదా వర్షించాలని ప్రార్ధిస్తున్నాను . ధన్యవాదాలు 🙏
@srimathamusic85072 жыл бұрын
Thanq.
@sasikalaakella13493 жыл бұрын
Sir write a poem on visakhapatnam beauty and poets
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
I like your expressions and explanations in meaningful ways. Every day I am watching one episode sir. I lik your simplicity and high thinking to popular telugu literature to the society. Hatsup you sir
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@smallikarjuna436 Жыл бұрын
సార్ మీ అభిమానిని. తెలుగు సాహిత్యం లో మీరు ఓ ధ్రు వ తార కాగ లరు. . ... .s. మ ల్లికార్జున.
@srimathamusic8507 Жыл бұрын
Thanq 🙏.
@radhakrishna45443 жыл бұрын
Kondal. Reddy. Garu. Prekshakula
@mr.charanyt19933 жыл бұрын
Sir me gonthu super
@srimathamusic85073 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.