Ammamma mundu palallo bellam kalipi vadakettali tarvata podi veyyali bellamlo chetta untundi ok junnu suppar ga chesaru love u 😘😘😘
@mercymeera86534 жыл бұрын
S
@SpiceFoodKitchen4 жыл бұрын
Avunu
@lakshmisrimavillapalli31674 жыл бұрын
సూపర్. అమ్మ. నాకు. చాలా. ఇష్టం జును. చేసే. విధానం. తెలిసింది
@raniindirachandika67974 жыл бұрын
👌చల్లని జున్ను ముందు ఐస్ క్రీం బలాదూర్😍
@SpiceFoodKitchen4 жыл бұрын
నిజమేనండీ! జున్ను తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది😋 కొంచం మిరియాలు తగులుతూ.... ఐస్ క్రీమ్ లో అలాంటి రుచి ఎక్కడుంటుంది !
@nakshatragubbala34933 жыл бұрын
Super ga chesarandi junnu...☺ma intlo vallandariki chala istham
@durgavanapalli10723 жыл бұрын
Tq Try chesam amma super ga vachindhi
@leelamadhurikodali83694 жыл бұрын
Chala clear ga chepparu I will try to day Thank you amma
@johnjs99364 жыл бұрын
జున్ను 👌సుపర్ ❤నాకు 👌చాలా ఇష్టం 👌కువైట్ 👌నుండి 👌చూస్తూ నా👌అండి
@echinnu54544 жыл бұрын
Nenu miku help cheyalekapoyanu sry amma kani mi problem clear avvalani prayer chesanu .junnu super amma
@sirichandu22354 жыл бұрын
Super Amma chala Baga chesaru ....miru taste cheyatam inka bagundi ❤️❤️❤️❤️❤️
@kosurujanardhanarao72272 жыл бұрын
Super ga vachindi Amma junnu . Thank u
@kumariprasad4454 жыл бұрын
నమస్తే అమ్మమ్మ గారు, మాకు ఈరోజే ఓకరు జున్నుపాలు వేసారు, మీ వీడియో చూసి నేను ట్రై చేస్తాను, థాంక్యూ అమ్మమ్మగారూ 😊
@kamalakumari59964 жыл бұрын
చాలా బాగుంది అమ్మ జున్ను నాకు కూడ చాలా ఇష్టం నేనుకూడ జున్ను ఎక్కువగా తయారు చేస్తా ను 👌👌👌
@kamalakumari59964 жыл бұрын
New subscriber
@ASLAM-kq5jl4 жыл бұрын
హాయ్ అమ్మ ఎలాఉన్నారు జున్ను చాలా బాగా ఉంది నాకుచాలాఇష్టం మద్యనం తమ్ముడితో నేను మాట్లాడేనూ మీతో చేపాడనుకుంటా మీరు మళ్ళీ వంటలుచేస్తూంటే చాలా ఆనందంగా ఉంది నువ్వు సూపర్ అమ్మ👌
@bhavaniseelam73882 жыл бұрын
Amma mi video s anni chela bavumtaie items anni baga chesaru👌👌👌 mi video chustunnappudu maku phone lo chustnnatu vumdadu miru ma pakkne vumdi items chestunnattu vumtumdi amma ❤❤❤❤❤
@Lakshmi-u5f Жыл бұрын
అమ్మ గారండి మొన్న నేను కూడా జున్ను తయారు చేశాను కానీ నాకు సరిగ్గా రాలేదు మీరు చాలా బాగా చేశారు అమ్మగారు
@kanasree1234 жыл бұрын
Amma....junnuuuu sooooper ...meeru keka anthee..1lakh subscribers ki congratulations Amma.. congratulations to you also bro.. me hard work ki hats off 😍😍😍😍😍
@rouzakhan99863 жыл бұрын
Super aunty me chethiki debba enti. Ointment rasukondi.
@Nilimavalli4 жыл бұрын
Naa favourite junnu❤️👍🏻👌🏻
@hemaj90233 жыл бұрын
జున్ను అంటే చాలా మంది ఇష్టపడతారు😋
@aruunareddy18104 жыл бұрын
😋 చాలా రుచిగా ఉంది , కానీ పొడుగు డబ్బాలో కంటే వెడల్పు డబ్బాలో అయితే బాగుంటుంది
@hhjazaaa34184 жыл бұрын
చాలా బాగూంది జున్ను అమ్మ thank you
@chinnalucky70574 жыл бұрын
Super Amma.. Vachestha Mee intiki e roju
@rambabusaketi8994 жыл бұрын
జున్ను అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం అమ్మ మీరు చాలా బాగా చేసారు
@hemasrirjy51222 ай бұрын
Super Amma nenu chesanu. Super ❤❤❤❤❤
@prabhasprince22734 жыл бұрын
అమ్మా....super... అబ్బా తినాలనిపిస్తుంది
@krishnavenikittu85963 жыл бұрын
Inka junnu ite kekooo keka supar amma ,👌👌👌
@satyavenky5198Ай бұрын
Amma oka lota junnu palaki normal milk enni veyyali kochem fastga chepandi amma
@hhjazaaa34184 жыл бұрын
నాకు చాలా ఇష్టం జున్ను Tq అమ్మ
@swathisubhushan74244 жыл бұрын
Congratulations for l lack subscribers amma 💐
@hanybabyjagurthisresyasri42174 жыл бұрын
Chaitu movielover chenalu subscribe cheyava
@lakshmiseelam32523 жыл бұрын
అమ్మమ గారు బాగా chepparu😋😋👍👍🙏🙏
@swapnapala85844 жыл бұрын
Super ga vundi
@venkataranip63994 жыл бұрын
My favorite junu chala baga chesaru amma super
@kavyakavala68134 жыл бұрын
France Fry ala chali.amma garu Maku meru choopinchali amma garu me vantalu chala baguntay 😋😋😋😋😋
@manaintivantalu13362 жыл бұрын
Full video watched yummy recipe chala baga chesaru amma
@maaartshandcrafts97604 жыл бұрын
అమ్మ మీ వంటలు చేసే విధానం బాగుంటాయి.క్లాత్ కి బదులుగా చీర కొంగు వాడుతున్నారు.అది ప్రమాదం కాస్తా చూసుకోండి
@raniindirachandika67974 жыл бұрын
😋..నోరూరే జున్ను👌
@renukavallepu Жыл бұрын
Amma junnu palu fridz lo pettukunte annirojulu nilva untai.... Very uru theesukellali please Ripley Andi...
@vani984894 жыл бұрын
Tammudu one lakh subscriber s reach ayyaru congrats
@kbeulah40184 жыл бұрын
Superb amma.amma ni gurthuchesthunnaru
@jhansipunnani99944 жыл бұрын
Chaa baga chesaru amma
@harshamom61384 жыл бұрын
Mem sonti veyam miriyalu,yalukalu vestham na chinnappatnunchi thaguthunna ma intlo gedela palatho
@tejaharsha21134 жыл бұрын
Junnu ante maaku chala ishtam super amma thank you