Very educative and informative Amma ,thank u .take care🌷🌷
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
❤️
@sunithasathyadi65352 күн бұрын
Aunty Uncle correct chepparu alaney follow avandi..meeru annatu will power untey health problems anni marpotham..bend avvi cheyakandi aunty..oka stool meeda kurchoni cheyandi ...anni side ki ready petkoni kurchoni cheyandi..aunty...mee patience ki 🙏🏻🙏🏻🙏🏻.
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
అలాగే సునీత మీ అందరూ చెప్పినట్లు అంకుల్ చెప్పినట్లు జాగ్రత్తగా హెల్త్ కాపాడుకుంటే థాంక్యూ సునీత
@psuseela51372 күн бұрын
Mokka lani kashta padi penchita ne avi puvulu, kailu estayi u are so great.
@Ram-edits-s1sКүн бұрын
good information,
@Mady-z9z2 күн бұрын
Vanga mokkalu bale healthy ga unai aunty, take care of ur health also
@bhimavarapuanuradha74812 күн бұрын
మీ ఓపికకి మెచ్చుకోవలసిందే.
@indiragovardhanam79842 күн бұрын
Yes 👌💐
@priyapriya85072 күн бұрын
Great aunty
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
Thank you so much
@padmakhagga46102 күн бұрын
Padmagaru mamidi mokkalu yani sarulu pattina puta mottam ralipotundi mokka chanipotundi tips chappandi please
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
ఎక్కడ పెట్టారు మీ భూమిలో ఏమైనా వేరు పురుగులు ఉన్నాయో చూసుకోండి నీళ్లు తక్కువ ఇవ్వండి
@gardenersdreamlandNo.12 күн бұрын
Hi aunt garu blueberry plant cupiyandi yatla undo
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
బ్లూ బెర్రీ అని మనకి ఇచ్చారు అప్పట్లో అది సూర్య నామ చెర్రీ అయినది అండి
@gardenersdreamlandNo.1Күн бұрын
@patnamlopalleturu-pinnakapadma oh ok
@kusumapriya48812 күн бұрын
Bone meal apudu ivali and anni mokkalki ivacha aunty??
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
ఇప్పుడు ఇవ్వచ్చు అండి ఇవ్వండి చాలా బాగా మంచి రిజల్ట్ కనపడుతుంది
@kusumapriya48818 сағат бұрын
Thank you aunty
@kauserkhan91582 күн бұрын
Allah Kareem bless you good health and happiness u can eat apples
@kauserkhan91582 күн бұрын
Where did you bought apple plant
@patnamlopalleturu-pinnakapadmaКүн бұрын
నర్సరీ మేళా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో తీసుకున్నాము అండి
@VerravalliJayaChandravarma2 күн бұрын
Madem. Airlayering. Plant. bone. Sai. avuda
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
చేసుకోవచ్చు అండి
@kauserkhan91582 күн бұрын
Where did you bought this 🍎 apple plant
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
హైదరాబాద్ నర్సరీ మేళాలో మేము తీసుకున్నాము అండి
@maheshsyamineni72262 күн бұрын
Asalu e apple plant valana meeru naku parichayam iyaru.... Nenu marchipolenu e apple plant ni......
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
అప్పుడు నుంచి ఇప్పటికి ప్రతి వీడియోకి కామెంట్ రాస్తున్నావు మమ్మల్ని మీరు బాగా చేయగలరు అని ప్రోత్సహిస్తున్నావు మహేష్ మీ అందరూ మా కుటుంబ సభ్యులు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది కుటుంబ సభ్యులను సంపాదించుకున్నందుకు థాంక్యూ
@jyothitripurari33232 күн бұрын
Nenu msg chestanu aunty meeku epudu
@kalapalausharani46072 күн бұрын
Anty garu miru వేసింది మంచిదేనా నీరు నిలవ ఉంటుంది మిక్కకి వేరు కుల్లుతుంది అంటారుగ
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
యాపిల్ మొక్కలు చాలా పెద్దవి అండి మొక్కలకు వేర్లు చూశారు కదా ఎలా వచ్చాయో వేర్లు త్వరగా వచ్చేస్తాయి ఆ సమస్య ఉండదండి వర్షాకాలానికి మొత్తం వేర్లు వచ్చేస్తాయి
@vandrangiswathi7242 күн бұрын
Ami aindi amma miku Health bagoleda
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
నాకు కాళ్లు నడుము నొప్పి వచ్చిందండి అందుకు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను సంవత్సరం నుంచి
Apple plants meeru seeds to develop chesinavena andi
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
కాదండి
@YpatiAdilaxmi2 күн бұрын
Pedamma please don't strain Please take helpers help Relax Apples will grow Pedamma Kindly take care of your health
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
ఆదిలక్ష్మి అలాగే హెల్ప్ తీసుకుంటున్నాను నేను జాగ్రత్తగా ఉన్నాను థాంక్యూ
@arunasudhab2 күн бұрын
Baru vulu enduku mostunnaru
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
మూడు కిలోలు కూడా ఉండవు బరువు లేదు
@arunasudhab2 күн бұрын
నా పరిస్తి అలాగే వుంది. మొక్కల్ని చూసి. బాధనిపిస్తుంది ఇతరాలకి మనుకున్నంత శ్రద్ద వుండదు
@patnamlopalleturu-pinnakapadmaКүн бұрын
👍
@dhanalaxmiayyanki1317Күн бұрын
పద్మ గారు మీరు మహా గ్రోత్ ను నింపారు కదా అది పైన పెట్టేస్తారు నీళ్లు పోసేటప్పుడు కింద ఒకటి గిన్నె పెట్టండి ఆ లిక్విడ్ డాగ్ ఎరువులు అన్ని వచ్చేస్తున్నాయి అన్నమాట కింద ఒక గిన్నె పెడితే అది జ్యూస్ అంతా కిందకి పడుతుంది మళ్ళీ చెట్లు వేసుకోవచ్చు నేను అలా పెట్టాను అన్నమాట అందుకని చెప్పాను నీకు తెలియదు కాదు గాని
@patnamlopalleturu-pinnakapadmaКүн бұрын
ధనలక్ష్మి గారు నేను కూడా అలాగే అన్నిటికి గిన్నెలు పెట్టానండి ఒక కుండీలో నీళ్లు ఒక కుండీలో పోస్తేనే నాకు అలా నెమటోడ్స్ వచ్చాయి అందుకని నేను నీళ్లు తక్కువ పోసుకొని గిన్నెలు అన్ని పక్కన పెట్టుకున్నాను
@vasudhathippareddy61762 күн бұрын
Meceerabguvuthe
@nittalakannababu9382 күн бұрын
ప్రమిదలు concept బాగోలేదండి మట్టి అడ్డుపడి చాలా మొక్కలు చనిపోయాయి మీరు చెప్పారని నేను try చేశా కాని అలా జరిగింది 😔
@patnamlopalleturu-pinnakapadma2 күн бұрын
నాకైతే ప్రమిదలు అలా పెట్టుకుంటూ వలన నష్టం అయితే ఏమీ జరగలేదు మీరు నీళ్లు వెళ్తున్నాయో లేదో చూసుకోవాలండి నాకు ఒక్క కుండీలోనే సమస్య వచ్చింది అందుకని నేను ప్రమిదలను ఇలా పెట్టుకున్నాను ఈసారి