కలియుగానికి బుద్ధుడు... ఆధునిక యుగానికి పత్రి గురువర్యులు. పత్రి మాస్టర్ ఈ కాలపు మతాలకు దేవుళ్ళకు గురువులకు మొగుడు.
@sitagandham548511 ай бұрын
గురువు గారికి నమస్కారం
@paladugulakshman751711 күн бұрын
😊😊😊😊😊
@SandeepKumar-de6pr2 жыл бұрын
ఇది కద సత్యం. జయహో పత్రిజీ. 🙏🇳🇪👍💕
@padmavathipenmetcha52905 ай бұрын
చాలా చాలా బాగుంది
@seedralapoornachandrarao Жыл бұрын
🇮🇳పాత్రజీ ధన్యవాదములు మీరు మరల పుట్టేవుంటరు
@ksreenuvasulu8795 Жыл бұрын
ఎంత మంచి జ్ఞానం 🙏🙏🙏🙏🙏
@avulavijaykumar37742 жыл бұрын
నీవు నీ ధేహం వదిలినరోజు రాత్రి 1.గంటలకు నాతోనే ఉన్నావు మనమిద్ధరం విమానంలో ప్రయాణం చేసినాము ఎయిర్ పోర్ట్ లో నేను దిగినంక నీవు అలాగే విమానంలో వెళ్లినావు.
@avulavijaykumar37742 жыл бұрын
ఆరోజు ఉదయం టీవీ ఛానెల్‌లో చూసి చాలా ఏడ్చినా.నీ ధేహం వదిలినవని
@avulavijaykumar37742 жыл бұрын
నీ జీవాత్మ ఎక్కడ ఎవరిలో ఉన్నావో తెలుసుకుంటా సామీజీ గారు నీమాటలు నీ వీడియో లు చూసిన వాళ్ళు విని కొంచెమన్న పాటించినవాళ్ళు ధన్యులు.
@avulavijaykumar37742 жыл бұрын
నిన్ను చూతమనుకున్నా నాని స్వప్నంలో చూసిన అంతే ఉదయం చూస్తే వింతగా ఉందీ బాధగా ఉందీ
@avulavijaykumar37742 жыл бұрын
నవంబర్ 2 2.11.2022.రోజు కడ్తల్ మీ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చిన ఉపవాసంతో 2.36నిమిషాలకు ధ్యానంలో కూర్చున్నా .అంత పెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రము చూసినందుకు నీకు కృతజ్ఞతలు
@avulavijaykumar37742 жыл бұрын
ఎప్పుడు జేబీ నిండా సరిపాడు డబ్బులు ఉంటాయ్ కానీ కడ్తల్ వచ్చినప్పుడు నాధగ్గరలేవి ఆరోజు 22.11.2022.అక్కడ 3గంటలకు భోజనం చేసిన.ఆరోజు 19రూపాయలు మాత్రమే ఉన్నాయ్