బ్రహ్మర్షి పితామహా పత్రీజీ పిరమిడ్ స్పీరిచ్యువల్ సొసైటీ pssm అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ఈ అనంతమైన జ్ఞానం ప్రపంచానికి భావితరాలకు చేరాలని ఉన్నతమైన ఆలోచన నుండి ఉద్భవించింది జ్ఞాన దాత సుఖీభవ ఈ మహా జ్ఞాన యొక్క నిరంతరం కొనసాగుటకు ప్రతి కంఠం ఈ జ్ఞానం దేవత సహాయం చేయడం సమాజ శ్రేయస్సుకోసం రూపొందించిన మనమంతా చేయి చేయి కలిపి నడిపిద్దాం....