పత్రీజీని ప్రశ్నించాలని వచ్చాను.. | Patriji Tho Naa Prayanam | Sadhanandagiri Maharaj | PMC Telugu

  Рет қаралды 192,578

PMC Telugu

PMC Telugu

Күн бұрын

" ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
పత్రీజీని ప్రశ్నించాలని వచ్చాను. కానీ..? | Patrijini Prashninchalani Vachanu. Kani..? | Patriji Tho Naa Prayanam | Sadhanandagiri Maharaj | PMC Telugu
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 • Maha Sunyamloki Prayanam
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pmctelugu
🌐 / pmctelugu
🌐 ...

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Famous Other Channels:
🌐 PMC Telugu: / pmctelugu
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Music: / pmcmusicchannel
🌐 Patriji Telugu Messages: / patrijitelugu
🌐 Patriji English Messages: / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmctelugu
PSSM Official Websites:
🌎 www.pssmovemen...
🌎 www.pmconlinet...
🌎 www.pmcenglish...
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcal...
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.co...
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
* Please Subscribe Our Channels, Thank you *

Пікірлер: 291
@cnuactiva
@cnuactiva 2 жыл бұрын
మహాద్భుతంగా చెప్పారు స్వామీజీ 👏👏🙏🙏🙏 జయహో పత్రీజీ 🙏
@balarajum1004
@balarajum1004 2 жыл бұрын
T54
@arkcreationsindia4624
@arkcreationsindia4624 Жыл бұрын
Hii 24:59
@naravenkateswararao977
@naravenkateswararao977 2 жыл бұрын
గొప్ప జ్ఞాని వి జ్ఞానవంతుడు మాత్రమే మరొక జ్ఞాని నీ అర్థం చేసుకోగలడు అనేదానికి స్వామీజీ యొక్క వివరణలు మరియు అద్భుతమైన భావాలు తెలియజేస్తున్నాయి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రీజీ దైవం మా నుషా రూపేణ అనేదానికి ఇంతకన్నా అనుభవంతో కూడిన వివరణ ఇంకేం కావా లి సదానంద స్వామీజీకి శతకోటి ప్రణామాలు అలాగే ప్రణామం పత్రీజీ దివ్య రూపుడై మనలోనే మన వెంటే మనకు తోడుగా ఉన్నాడు అది తద్యం తథ్యం తథ్యం తిరుగులేని సత్యం ధ్యానం మాస్టర్ లందరికీ అది అనుభవం అవుతూనే ఉంది అనునది ని సందేహం నిరూపమున నిజం ఆరడుగుల కు పరిమితమైన పత్రీజీ సూక్ష్మ రూపంలో శక్తివంతుడై దివ్య శక్తుడై విశ్వ మంతా విస్తరించాడనేది కూడా ఆ మహాత్ముడు ఆల్రెడీ చెప్పిన నిజం, before going to leave the physical body . PATHRIJI is more nearer to us now.. He is not limited to particular place or country., even though he selected Bodhan Nizamabad District to take born as it is the most holy place.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👏👏
@vsuja4846
@vsuja4846 2 жыл бұрын
నిజంగానే పత్రీజీ గారు రాజమార్గాన్ని అద్భుతంగా అందరి దగ్గరకి చేర్చారు పత్రీజీ గారు ఎప్పుడు బుద్ధుడు చెప్పిన శ్వాసమీద ద్యాస చెపుతూ విపస్సనా ధ్యానం చేయమనేవారు. చాలాసార్లు బుద్ధుడు అన్ని లోకాలు తిరుగుతూ విపస్సనా నేర్పడానికి వెళ్లేవారట రోజు అలాగే పత్రీజీ గారు ఇంకా ఎక్కడో నేర్పడానికి వెళ్లారేమో అనిపిస్తుంది
@sreetm5359
@sreetm5359 2 жыл бұрын
విపస్సానా అనేది వేరు..!!కేవలం శ్వాస ను గమనిక చేయడం విపస్సానా కాదు. దానికీ ఇంకెన్నో అదనపు విషయాలు కలిపి చేయాలి. ఇంకా ధర్మ బద్ద జీవితం కూడా ఉండాలి.
@GanesH_Gan
@GanesH_Gan 2 жыл бұрын
అద్భుతమైన విశ్లేషన గురువు గారు..మీకు శత కోటి వందనాలు..
@srinivasrachakonda8861
@srinivasrachakonda8861 2 жыл бұрын
సులభంగా సులభం గురువు గురిచూపించిన శ్వాస బాణం చెట్టుఎక్కకనే ముక్తిపండు
@pavachu
@pavachu Жыл бұрын
ఎంత బాగా చెప్పారు స్వామి పత్రీజీ గారి లక్ష్యాన్ని, మీకు అనంత కోటి ధన్యవాదాలు 🙏
@challapallisivaprabhu174
@challapallisivaprabhu174 2 жыл бұрын
స్వామీ ఆత్మ పరమాత్మలో లయం అయ్యే వరకు ఆత్మ పరమాత్మ కాలేదు. ఆత్మ పరమాత్మ స్పృహను తాత్ కాలికంగా పొందినప్పటికీ తిరిగి సాధారణ స్థితిని చెందుతాడు మానవుడు. ఆ స్వప్నం వంటి స్పృహను మించి తాను భగవంతునిలో లయం కావటానికి జీవిత కాలం తిరిగి సాధన చేయ వలసిన అవసరం రావచ్చు. ఆ సాధన ఫలించక పోతే తిరిగి జనన మరణ చక్రంలో పడి ఇంకొక జన్మ యెత్తవలసినదే. ఈ విషయాన్ని విస్మరించి పరమాత్మ లేదు అని చెప్పటం సగటు మానవుడిని నాస్తిక భావజాలం, శూన్య వాదం, తాంత్రిక విద్యల వైపుకు ఆకర్షించి సనాతన ధర్మం సూచించిన అత్యంత సులభము, శ్రేష్ఠం మరియు ప్రమాద రహితము అయిన భక్తి, జ్ఞాన వైరాగ్య సాధనాలకు విముఖుడిని చేస్తుంది. శూన్య వాదం నుండి ఆత్మ వంచకులు తయారయ్యి, ఏకేశ్వరా రాధన ముసుగులో రాజకీయ లబ్ది, సామ్రాజ్య విస్తరణకు అనుకూలమైన పైశాచిక మతాలను, పాశండ మతాలను సృష్టించి, యుద్ధోన్మాదం తో లోక కంటకులై ప్రపంచ వినాశనానికి దోహదం చేస్తున్నారు. ఆత్మ తాను పరమాత్మలో లయం అయ్యి తన వునికిని కోల్పోతే మాత్రమే పరమాత్మ. ఈ స్థితి కోట్ల మందిలో ఒకరికి సాధ్యం. కాబట్టి దానిని సాధారణంగా మార్చి ఆత్మ పరమాత్మ అని చెప్పటం ప్రమాదం. మాయా మయామిదం అఖిలం హిత్వా.. బ్రహ్మ పదం త్వం ప్రవిష విదిత్వా అన్న శంకరా చార్యుల వారి మాటలు బ్రహ్మ పాదంలో ప్రవేశించి దానిలో స్థిరపడిన వారికి మాత్రమే వర్తిస్తాయి. సాధారణ మానవులకు కాదు. బౌద్ధం ప్రపంచ వినాశ కర మతాల, నాస్తికుల, తంత్రికుల సృష్టికి, వినాశకర పైశాచిక మతాల సృష్టికి దోహద పడి భారత దేశంలో తన స్థాన కోల్పోయింది. సానుభూతితో దగ్గరకు తీస్తే తిరిగి హిందూ సనాతన ధర్మము, వైదిక ఋషి సంస్కృతి, విశ్వ జనీనమైన దాని విలువలు, తాత్విక చింతన, వైజ్ఞానిక దృక్పథం, ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రకృతికి అనుకూల మైన ధర్మ,అర్ధ, కామ, మోక్ష ముల సాధనలకు నిర్దే సింప బడిన వివిధ ఆశ్రమ ధర్మాలు, భక్తి,కర్మ, జ్ఞాన, రాజ యోగ మార్గాలు కాదని చాప కింద నీరులా తిరిగి హిందూ ధర్మ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేయటం విచార కారం మరియు ప్రమాద కరం. ఈ ఆధ్యాత్మిక ఉద్యమము ను దేశ ద్రోహులు తిరిగి రాజకీయ లబ్ధి కి, దేశ ఐకమత్యత మరియు సమగ్రతల కు వ్యతిరేకంగా మళ్లించి, పక్కదోవ పట్టించే ఉపయోగించే అవకాశం వుంది. గతంలో అలా జరిగిన సందర్భాలు మరిచి పోరాదు.ఇలా జరగకుండా ఆదిలోనే అడ్డుకోవటం ప్రతి హిందువు బాధ్యత. ఈ విషయం లో పిరమిడ్ సొసైటీ చాలా బాధ్యతా యుతంగా, విజ్ఞతతో, సమ కాలీన ప్రపంచములో భారత దేశం యొక్క స్థితిని, బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించ వలసిన అవసరం ఎంతైనా వుంది.
@vijayalakshmipanditpalaval6328
@vijayalakshmipanditpalaval6328 2 жыл бұрын
Very very important interview with Santh guru Swamiji… the authentication of Brahmaharshi Patriji’s Aanapana Sathi ( శ్వాస మీద ద్యాస)PSSM . Swamiji he who was angry with Patriji in the begging and later having experienced himself the power of Pyramid Dhyanam and his detailed explanation that Patriji simplified Sanathana Dharma … is a great stamp on PSSM for understanding for many ordinary people . Thank you PMC .💐🙏🏻This particular interview need to be popularised ,propagated. Calling Patriji as Atrimahamuni “Modern Atri “is a great comment by him comparing aanapana sathi ..pyramid Dhyanam with Datta Prabhu. Great interview .💐🙏🏻
@snehalatha.garige
@snehalatha.garige 2 жыл бұрын
Thankyou very much Vijayalakshmi garu, true indeed. ...very well said. 💐🙏🏻
@Mranugula
@Mranugula 2 жыл бұрын
Sri Gurubyonamaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suneetakomuravelly8236
@suneetakomuravelly8236 Жыл бұрын
Dhynavadhamulu swamiji gariki chala చాలా బాగా చెప్పారు 🙏🙏
@dachepallydharmaiah1033
@dachepallydharmaiah1033 2 жыл бұрын
ఈ గురువుగారి ప్రవచనము పూర్తయ్యేంతవరకు వినాలనిపించే విధంగా ఉన్నది విన్న లేకుండా వుండిపోయినందుకు చాలా చాలా ధన్యవాదములు ఈ గురువు గారి దర్శనం కోసం వేచి చూస్తున్నాను.
@hemasree7129
@hemasree7129 2 жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మీరు చెబుతున్న ఆ ఊరు పేరవరం లో ఉన్న వశిష్ట గౌతమీ పిరమిడ్. నేను కూడా ఆ పిరమిడ్ లో ధ్యానం చేసి ఎవరూ చెప్పకుండానే ఆ పిరమిడ్ పైన పెద్ద శ్రీ చక్రం ఉందని ధ్యానం లో తెలుసు కో గలిగాను. బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆశీస్సులతో.
@padmavathisunkarimuggulx3012
@padmavathisunkarimuggulx3012 2 жыл бұрын
p0l
@gandhinaidu8197
@gandhinaidu8197 2 жыл бұрын
p
@ammulu5791
@ammulu5791 2 жыл бұрын
Superrrrr
@vijayalakshmithotakura2097
@vijayalakshmithotakura2097 2 жыл бұрын
D
@pshalaja3729
@pshalaja3729 Жыл бұрын
@@gandhinaidu8197 p
@SandeepKumar-de6pr
@SandeepKumar-de6pr Жыл бұрын
స్వామి మీరు చాలా అద్భుతంగా చెప్పారు. పిరమిడ్ శక్తీ అందరూ తెలుసుకోవాలి. జైహో పత్రీజి మహారాజ్.
@jagadeshwarreddy8056
@jagadeshwarreddy8056 2 жыл бұрын
స్వామీజీ శతకోటి వందనాలు మీరు పిరమిడ్ మాస్టర్
@ravurupadmaja7838
@ravurupadmaja7838 2 жыл бұрын
అద్భుతం మాస్టర్ మా పత్రీజీ మాస్టర్ గురించి ఇంత అద్భుతంగా చెప్పడం వల్ల మా హృదయంలో ఎంత ఆనందం ధన్యవాదములు మాస్టర్ ధన్యవాదములు
@chiranjeevisaisurya1529
@chiranjeevisaisurya1529 2 жыл бұрын
శాంత్ సదానంద స్వాజీగారు ఎక్కడ ఉంటారు...తెలియచేయండి...దయచేసి
@alagandulaashok6868
@alagandulaashok6868 6 ай бұрын
జైశ్రీరామ్ చాలా అద్భుతంగా పత్రీజీ గారి గురించి చాలా అద్భుతంగా వివరణ ఇచ్చిన యోగి సాదు సంతు మహారాజ్ గారికి పాదాభివందనాలు
@srinivas.gollapelly
@srinivas.gollapelly 2 жыл бұрын
గురువు గారికి ప్రణామాలు చాల వివరంగా చెప్పారు 🙏🙏
@matamjagadeeshwar2362
@matamjagadeeshwar2362 2 жыл бұрын
జై గురు దత్త జై పత్రీ జీ మహారాజ్ కీ జై
@asr5633
@asr5633 2 жыл бұрын
ప్రణామాలు స్వామీ మీ కర స్పర్శ మాకు దొరికిందని సంతోషిస్తున్నాము
@dasarigopi9989
@dasarigopi9989 2 жыл бұрын
Super sar
@tanajihere706
@tanajihere706 Жыл бұрын
ధన్యలు
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 жыл бұрын
నా సనాతన ధర్మం ఎంత గొప్పది, ఈ మతం లో పుట్టినందుకు గర్విస్తున్నాను, నేను కూడా ధ్యానం చేస్తున్నాను, అందరికీ చెబుతున్నాను, జై పత్రి జి, జై స్వామీజీ
@bandhirevanthkumar2074
@bandhirevanthkumar2074 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽
@shivaKumar-zo1bf
@shivaKumar-zo1bf 2 жыл бұрын
మాకు ఇనాటి సాధనందునిగా కర్తవ్య బోధ చేసినట్లు వుంది జై శ్రీరామ్ జై పత్రీజీ జై జై పత్రీజీ
@padmakumari8150
@padmakumari8150 2 жыл бұрын
Wonderful conversation between both of you. Thank Sir...thank you madam.
@balususatyanarayana4542
@balususatyanarayana4542 2 жыл бұрын
పత్రిజీ మహాత్వాన్ని అద్భుతంగా వివరించిన సాధు సంత్ మహారాజ్ గారికి పదాభి వందనాలు ధన్యవాదాలు
@splSrinivasspl
@splSrinivasspl 2 жыл бұрын
106 బాబా గారికి శతకోటి వందనాలు మీరు రియల్ సైన్టిస్ట్ కానీ చాలా మంది అనుభవం లేకుండా మూర్గముగా మాట్లాడుతున్నారు వారికి మీరు చాలా అనుభవ జ్ఞానం పంచి నారు 🙏🏾🙏🏾🙏🏾
@srinivasmoku5957
@srinivasmoku5957 2 жыл бұрын
అద్భుత మైన ఇంటర్యూ.
@snehalatha.garige
@snehalatha.garige 2 жыл бұрын
Thankyou Swamiji! మీకు చాలా చాలా ధన్యవాదాలు, మరియు హృదయపూర్వక కృతజ్ఞతలు స్వామీజీ! మీరు చెప్పిన విషయాలు అందరికీ తెలియడం ఎంతో ముఖ్యం. 💐🙏🏻💚
@swarnalathagupta902
@swarnalathagupta902 2 жыл бұрын
Guruji , Mee matlu vintunte Amrutham thaginantha aanandam kaluguthundi mana Pathriji sir gurinchi cheputhunte . Fantabulous information's from ur great enlightened Soul .shathakoti pranamalu master .
@PanduqwalityBags
@PanduqwalityBags 9 ай бұрын
ఈ భూమి ఈ ప్రపంచం ఇంకా ఉందంటే మీలాంటి మహాయోగి లు మహా గురువులు. ఉండబట్టే ఈ భూ ప్రపంచం ఇంకా బ్రతుకుంది మాస్టర్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@rajinib3721
@rajinib3721 2 жыл бұрын
Pathriji gari gurinchi yetha cheppina thakkuve 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💫💫💫💫💫🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eashwareashwar9126
@eashwareashwar9126 2 жыл бұрын
Ok ,wav పదాలు మానండి అమ్మా,ఇది ఆధ్యాత్మిక ప్రయాణం.
@xyz-xo4vl
@xyz-xo4vl 2 жыл бұрын
Why can't you think that in the way like she is being true to herself even though she is doing this program ..it's all about our view
@harshithaprincy171
@harshithaprincy171 Жыл бұрын
Wonderful... Gurujii... Thanks alot... Jai patriji... Jai gudakesha🙏🎉❤
@pyramidgopal6864
@pyramidgopal6864 2 жыл бұрын
Wonderful swamy ji, As a pyramid master and As a Hindu, am proud my self
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 Жыл бұрын
Meelo maku pathriji guruvu garu kanipisthunnarandi ei dhyana pracharam meeru konasaginchalani korukontunnamu guruvugaru 🙏🙏🙏🙏🙏
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 Жыл бұрын
వందే శ్రీ గురు పరంపరాం '-🙏🙏🙏🙏🙏
@tshesharani3047
@tshesharani3047 2 жыл бұрын
గురూజీ బాగా. చెప్పారు . అద్బుతంగా undhi mi speech🙏🙏🙏🙏
@UmeshYadav-rt1ln
@UmeshYadav-rt1ln 2 жыл бұрын
Jai gurudeva
@krishna-kk3jv
@krishna-kk3jv Жыл бұрын
Very good explanation for a common man can understand
@srinivasuvasamsetti3718
@srinivasuvasamsetti3718 2 жыл бұрын
మీకు ధన్యవాదాలు స్వామి జీ , అద్భుతంగా చెప్పారు, మీ మాటలతో చాలా ఆనందంగా ఉంది, జయహో పత్రీజీ. రియల్ హీరో పత్రీజీ 🙏🙏🙏🤝🤝🤝👏👏👏
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 2 жыл бұрын
మీకు పాధాభివంధానాలు గురువుగారు ఎంత వినమ్రథతో పత్రిజీ తో మీ అనుభవాలు పంచుకున్నందుకు
@gandhamsatishkumar183
@gandhamsatishkumar183 2 жыл бұрын
🚩🙏🙏🚩
@muralimohan2297
@muralimohan2297 2 жыл бұрын
హృదయపూర్వక నమస్కారాలు. స్వామీజి
@laxmikante646
@laxmikante646 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@SandeepKumar-de6pr
@SandeepKumar-de6pr 2 жыл бұрын
జై హొ పత్రీ జి. జై హొ సదా నందయోగి. జై హొ PMC. జై హొ ధ్యాన జగత్. జై హొ పిరమిడ్ జగత్. 🙏👍🇳🇪☮️💕
@renukakoneti89
@renukakoneti89 2 жыл бұрын
అద్భుతంగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు ఇంకా ఇంకా మి జ్ఞ్యానం పొందాలి gurudeva పత్రిజి gurudeva శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
@krishnamurthyev365
@krishnamurthyev365 2 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు. అనుమానాలు తొలగించారు
@jyothikadalik8480
@jyothikadalik8480 2 жыл бұрын
Sethakoti pranamalu guruji🙏🙏🙏🙏🙏🙏
@ramyadurga6767
@ramyadurga6767 2 жыл бұрын
Thanku so much master challa baga chaparu patriji sir gurinchi ,👍👏👏👏👏
@ASR-c5b
@ASR-c5b 2 жыл бұрын
సంత్ సదానందగిరి స్వామి వారికి సహస్ర కోటి ప్రణామాలు 🙏 మన సాధువులు సత్య సందులు అనే విషయాన్ని మీ ద్వారా మరోసారి ప్రపంచానికి చాటారు. జయహో సత్యసందులకు 🙏🙏🙏🙏🙏🙏🙏
@mekalaharinarayana7573
@mekalaharinarayana7573 2 жыл бұрын
Wery goodand golden wiordes
@arunanaidu3059
@arunanaidu3059 2 жыл бұрын
😀
@arunanaidu3059
@arunanaidu3059 2 жыл бұрын
😭😭
@arunanaidu3059
@arunanaidu3059 2 жыл бұрын
😭
@SandeepKumar-de6pr
@SandeepKumar-de6pr Жыл бұрын
😂😂😂
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 2 жыл бұрын
Gurudevo bava
@lathakatakam8907
@lathakatakam8907 2 жыл бұрын
Adbutamuga chepparu swamiji 🙏🙏🙏🙏🙏jayaho jayaho patrijiguruvu gaariki 🙏🙏
@jayasree2753
@jayasree2753 2 жыл бұрын
Swamiji garu chala Baga inspire ayyettuga chepparu, meeku sathakoti vandanalu.
@sujathaakula7944
@sujathaakula7944 2 жыл бұрын
Guruji gariki namaskaralu thanq yu for sharing valuable information
@korrakoppusujatha1769
@korrakoppusujatha1769 5 ай бұрын
పిరమిడ్ ను ఎక్కడినుండి దొంగలించరో అంటే నాకు నవ్వొచ్చింది
@jhansirani5050
@jhansirani5050 2 жыл бұрын
Wonderful tq rushivarya
@chandub9102
@chandub9102 2 жыл бұрын
మహా ఆద్బుతమంగా చెప్పారు పత్రిజి గారి గురించి. God bless you
@sujathakarri1884
@sujathakarri1884 2 жыл бұрын
Thank you so much Swamiji 🙏🙏🙏🙏🙏
@shivaKumar-zo1bf
@shivaKumar-zo1bf 2 жыл бұрын
2007 నవంబర్ నుండి జరిగినా నా ప్రస్థానానికి నాంది
@lathavemulapalli1262
@lathavemulapalli1262 2 жыл бұрын
Namastae gurugaru🙏🙏🙏
@hemanthbhuvakar
@hemanthbhuvakar 2 жыл бұрын
💐💐🌹🌹🙏🙏🙏🌹🌹💐💐
@dachepallydharmaiah1033
@dachepallydharmaiah1033 2 жыл бұрын
శ్రీ సదానందగిరి గురువుగారి ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నాను
@lakshmisanagaram368
@lakshmisanagaram368 2 жыл бұрын
Wonderful and inspiring speech by Swami about patriji....and also experiences about patriji
@soonaura
@soonaura 2 жыл бұрын
patriki rapist edava gorri...konchem mind use chey
@anjagouderra6348
@anjagouderra6348 2 жыл бұрын
శభాష్ అత్రీ గారు జయహో.... స్వామీజీ చాలా బాగా చెప్పారు...
@madhugrandhi9719
@madhugrandhi9719 2 жыл бұрын
స్వామీజీ చాలా అద్భుతం గా చెబుతున్నారు. 🙏🙏🙏👍🌹🌹🌹
@bmuralikrishna3817
@bmuralikrishna3817 2 жыл бұрын
Meeru Gnanodhayam pondhi unte swamyji meeru yekkadjki poi parisheelinchalaina avasaram lekapoyedhemo
@ramupikki4265
@ramupikki4265 2 жыл бұрын
Good job 👍
@jukantishankaraiah1358
@jukantishankaraiah1358 10 ай бұрын
Thank you so much guru ji
@parvathipotluru8267
@parvathipotluru8267 2 жыл бұрын
Thank you so much Swamijii,Chaala Paramadbhuthanga Chepparu
@ramadevigajavelli2466
@ramadevigajavelli2466 2 жыл бұрын
శతకోటి వందనాలు గురువుగారు.... చాలా బాగా చెప్పారు..... ఎన్నో విషయాలు తెలిశాయి.....
@laxmikante646
@laxmikante646 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 శ్రీ గురుబోనమః జై పత్రీజీ
@roopasudha215
@roopasudha215 2 жыл бұрын
❤️Santh Sadanand Maharaj ❤️ ji ko pranam 🙏🙏🙏 excellent explanation about ❤️Brahmarshi Sri Shubash pathriji ❤️🙏🙏🙏na guruvu cheppina darmam Himsa chodo Hamsa pakdo inkoncham adbutham ga andariki chepthunna nu 🙏 jai ho pathriji 🙏he is always with us ❤️love you Sir 🥰
@sivaarepalli9420
@sivaarepalli9420 2 жыл бұрын
Thanku.... swami ji 🙏🙏🙏🙏
@arunakumari5028
@arunakumari5028 2 жыл бұрын
Aruna kumari HM.Rtd Chittoor...Swamy Namaste. Your Speech and language Excellent. You are Great RUSHI...jai ho Bharat Maatha ki jai...Rushi Mathaniki jai.Sanathana Mathaniki jai
@neelimagunda7316
@neelimagunda7316 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామిజీ జైహో పత్రిజి 👏👏🙏🙏👌👌
@dr.s3750
@dr.s3750 2 жыл бұрын
Abba super swamiji....we r really blessed to listen about Patriji through u... Thank you sooo much for this interview .
@dachepallydharmaiah1033
@dachepallydharmaiah1033 2 жыл бұрын
ధ్యానంలో టైమ్ అంటూ ఎవ్వరికీ తెలియదు ఎంతసేపు చేశామనేది ఎవ్వరికీ తెలియదు
@vijethal3125
@vijethal3125 2 жыл бұрын
Excellent superb guruji
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 2 жыл бұрын
🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️👍
@wisdomofnewagegurus2462
@wisdomofnewagegurus2462 2 жыл бұрын
👏👏👏👏
@nirmalaa5814
@nirmalaa5814 8 ай бұрын
Plz. Tell about Kalki bhagavan process.
@poosavasanth8288
@poosavasanth8288 Жыл бұрын
Thank you guru garu🙏🙏🙏
@sitaramkurella3941
@sitaramkurella3941 Жыл бұрын
Excelent and cannot be explained in words. 👌👌👌
@maheshpeddiveeti8419
@maheshpeddiveeti8419 2 жыл бұрын
Athma saroopulandhariki maa dhanyavadhamulu 🙏🙏🙏🙏🙏
@lakshmibhavani5298
@lakshmibhavani5298 2 жыл бұрын
Super ga simple ga chpparu ee interview andariki cherali
@mrprefect_264
@mrprefect_264 Жыл бұрын
स्वामीजी मै आपसे मिलनेका भाग्य प्राप्त हो गा
@maheshwaribai4193
@maheshwaribai4193 2 жыл бұрын
Great patri sir 🙏🙏
@vivekanandchilivery7320
@vivekanandchilivery7320 3 ай бұрын
Ore sadanda ji pyramid dyanam gurinchi pathrigani gurinchi eppudaithe goppaga chebuthunnav antene nivu emitheliyani sthithilo unnav niku eppudu prapanchikamga marinav sadanand niku pattina pathrigani pichi pattindi
@pittavanipalemgeethapatasa9065
@pittavanipalemgeethapatasa9065 2 жыл бұрын
అలాగే బ్రహ్మకుమారీష్ "రాజయెగ మెడిటేషన్" కూడా చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రైయ్ చేయండి సోదరీ సోదరిలారా.
@varalakshmicheera4740
@varalakshmicheera4740 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🧘🧘🧘🧘🧘👏👏👏👏✨✨✨✨✨
@sreenivasyerraguntla8435
@sreenivasyerraguntla8435 2 жыл бұрын
🙏 Swamy. Inspiring discussion and message.
@rvlakshmi1116
@rvlakshmi1116 2 жыл бұрын
@rameshpothankar8897
@rameshpothankar8897 2 жыл бұрын
🙏🙏🙏
@padmajavadada8650
@padmajavadada8650 2 жыл бұрын
Srichakram n pyramid both r same thing. Thank u for making me believe this.
@dmanikantam
@dmanikantam 2 жыл бұрын
That is patriji 👏🏻🙏🙏
@lakshminandanavihari527
@lakshminandanavihari527 2 жыл бұрын
💕💕💖💖💖💕 speech less. Thank you guru jee 🙏
@dachepallydharmaiah1033
@dachepallydharmaiah1033 2 жыл бұрын
సదానంద గారూ మీరు సంపత్తి కలవారే తక్కువ అంచనా వేసుకోవద్దని మనవి సదానంద గారూ మీరు ఎక్కడికొస్తే కలుస్తారు
@girijaambati4080
@girijaambati4080 2 жыл бұрын
అద్బుతం గురూజీ 🙏🙏🙏🙏
@naraharinarahari6438
@naraharinarahari6438 2 жыл бұрын
Swmiji satha koti vandhanalu
@gummalapativeena6145
@gummalapativeena6145 2 жыл бұрын
Swamiji tho maro vedio cheyandi
@sitaramaraonallamothu9718
@sitaramaraonallamothu9718 Жыл бұрын
Extremely useful interactions
@anjagouderra6348
@anjagouderra6348 2 жыл бұрын
సదానంద మహరాజ్ స్వామీజీ గారు.. జయహో
@ramanavasthavam
@ramanavasthavam 2 жыл бұрын
కృతజ్ఞతలు గురూజీ చాలా వివరంగా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పారు స్వామి మీలాంటి వాళ్ళు సమాజంలో ఉండడం మాకు ఎంతగానో సంతోషంగా ఉంది అదేవిధంగా పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని పత్రీజీ గారి యొక్క గొప్పతనాన్ని మాకు ఇంత చక్కగా వివరించిన మీకు చెదకోట వందనములు తండ్రి చెదకోటు వందనములు
@Gsk999
@Gsk999 Жыл бұрын
శతకోటి వందనాలు..
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 1,8 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 4,4 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 94 МЛН
My experience with Patriji #thankyoupatriji | D Shiva Prasad |#sreesannidhitv
1:16:06
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 1,8 МЛН