My village show పని ayipoindi ani anukunnoluku ఇది ఒక chempa పెట్టు video ❤ u శ్రీకాంత్ అన్న.comeback🎉🎉🎉
@wfcdot79812 күн бұрын
Full comedy unda bro ?
@vikastelanganavasi3 күн бұрын
చాలా రోజుల తరువాత మంచి వీడియో శ్రీకాంత్ అన్న
@mahesh007msd72 күн бұрын
ఇదంతా ఎరింది పత్తి కాదా మల్లెపూల హ డెలాగ్ సూపర్ ❤
@ksanthosharaniksanthoshara38783 күн бұрын
లాజిక్ మాత్రం మిస్ అయింది,, ఏదో వెళితే,, అందరు బాగా చేశారు కొత్త వాళ్లు కూడా❤❤❤,, మీరు ఎలా పడితే అలా వీడియోస్ చూస్తారని కదా ఇలా చేస్తున్నారు మేము కూడా పనికి వెళ్తాం ఏదో మిస్సయింది అది చూసుకోండి
@BoddupalliRamesh-dy3hb3 күн бұрын
😂🎉🎉😢😢😢
@suresh_creats3 күн бұрын
అన్నా మీకూ కంటెంట్ దొరకడం లేదా... మీరు అందరిలా ఇలాంటి విడియో లు చేస్తున్నారు... ఇంకా చాలా ఆశిస్తున్నాం... మీ మంచి కోరే మిత్రుడు
@tharun__kumar__363 күн бұрын
Farmer is a king 👑 King 👑 will be always king❤❤❤❤❤❤❤❤ Proud to be farmer ❤❤❤❤❤❤❤ Very nice and emotional We waiting part 2
@sathwiksathwik70003 күн бұрын
వీడియో బావుంది. చాలా రోజులకు ఒక మంచి వీడియో చేశారు. బ్లూ షర్ట్ అమ్మాయి చూడముచ్చటగా తెలిసిన అమ్మాయి లా అనిపించింది..
@shriman49223 күн бұрын
Manam urlo daily chese panulanu funny ga entertaining ga bale chupistunnaru thank you MVS team ❤🥰
@nagireddyyellala31213 күн бұрын
అందరూ చాలా చక్కగా నటించారు సూపర్
@reddyktr3 күн бұрын
మా చెల్లెలు ఇద్దరు ఉండడం ఇందులో చాలా బాగా అనిపిస్తుంది ఇవి కాకుండా ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అన్న దినేష్ రెడ్డి తడగొండ
My Village show Come Back🥰... Super Video🥰elanti Videos Cheyandi... Anna
@RamChander-l8p3 күн бұрын
Village back drop lo videos theesthunna comedy ni marchipoku srikanth. Nee daggara manchi natural artist lu unnaru Chandu nu , Raju correct ga vaduko. All the best