అన్న నేను BHEEMA మందు మీ దగ్గర నుండి తీసుకున్నాను. తరువాత రోజు నుండి వర్షలు పడుతున్నాయి. వర్షాలు పోయిన తరువాత BHEEMA మందుతో పాటు SAÀF మందులు కలిపి కొట్టవచ్చా.
@karunyaagriculture3 ай бұрын
కోటవచ్చు అన్న
@మణికంఠబాస3 ай бұрын
Inka npklu kalupavacha
@SaiRam-yq9deАй бұрын
Anna Na pathi lo Pandu aku tegullu ochindi Saaf okati spray cheyocha
@samelu41313 ай бұрын
నేను కెమికల్ ఫార్టీలేజీర్ కెమికల్ మందులు వాడినా... కానీ ఇంతవరకు నా పత్తి చేనులో ఇలాంటి సమస్య లేదు నా చెట్లు బాగున్నాయి కాపు కూడా బాగుంది. బాయో వాడిన ప్రతి చైన్ లాల ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి
@karunyaagriculture3 ай бұрын
అది ఏ మందులు వాడినా అది కాదన్నా పాయింట్ వాతావరణంలో మార్పు వల్ల న్యూట్రిషన్ లోపం వల్ల కచ్చితంగా వస్తది మందులు వేరే వేరే కొట్టుకోవచ్చు కాని వాతావరణం ఏం చేయలేం కదా
@jesushemalatha2276Ай бұрын
😊@@karunyaagriculture
@samelu41313 ай бұрын
అన్న ఎంతగానో తెగులు ఉన్నా కానీ ఎలాంటి మందులు కొట్టిన ఏం లాభం లేదు... ఉన్న కాయల కాడికి దింపుకోవడం తప్ప ఏం చేయలేం