@@gouriswarnarra4959 last ki mi videos chudalante kuda Pawan Kalyan gari peru thumbmail lo pettalsindhe
@ranjithgurramСағат бұрын
Tdp lekapothe pavan గెలవలేదు. అది నిజం
@GovindhuNeeraja-bg8ib2 сағат бұрын
పైన పెట్టిన మాట కి ఆయన చెప్పిన మాట కి సంబంధమే లేదు కదా రా
@ramanihymavathi3 сағат бұрын
పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థమైన రాజకీయవేత్త❤❤❤🙏🙏🙌
@priyankagade-b1o3 сағат бұрын
Pawan Kalyan garu tdp party ki saport chesthunaru aney mem tdp ni win chesam
@DevaAyya2 сағат бұрын
ji pavn kalyan❤❤❤❤
@vikkybrothers2 сағат бұрын
Lokesh deputy CM aithe manchidhe,తెలుగు దేశం వాళ్లు బాగా ఆలోచించి పవన్ అన్న ని సిఎం గా anukovatam చాలా బాగుంది.
@sulochanabattula9627Сағат бұрын
Jai janasena, jai Pawan Kalyan 🎉🎉🎉
@devasahayambodinagalla32612 сағат бұрын
సింగిలిగా గెలిచింటే చాలాసంతోసించే వాళం ఒక్కసారైన పొత్తులతొ పని లేకుండా గెలువాలని ప్రజల అబిప్రాయం
@harshahatsvarshabats785249 минут бұрын
క్యాప్షన్ అలా రాయకపోతే ఈ వీడియో చూసేవారు కరువౌతారనేమో పవన్ ని వాడారు
@ajayraj6782 сағат бұрын
అస్సలు thumbnail ki video ki సంబంధం లేదు. ఏదో వెనుక జరుగుతోంది. అది కనుక నెగిటివ్ అయితే మన రాష్ట్రానికి కానీ టీడీపీ కి కానీ అసలు మంచిది కాదు. దయచేసి సంయమనంగా స్పందిస్తే చాల బాగుంటుంది. అనవసరంగా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వవద్దు. Pavankalyan లాంటి విశ్వసనీయమైన స్నేహితుడిని శత్రువు గా మార్చుకోవద్దు.
@prajwin62182 сағат бұрын
ఫస్టు ఈ చానల్లోడు మనకందరికీ వెన్నుపోటు పొడుస్తున్నాడు పైన ఒకటి రాసి లోపల ఒకటి చూపిస్తున్నాడు...
@GovinduKummara-o1h2 сағат бұрын
టైటిల్ ప్రకారం "వెన్నుపోటు " అని రాయడం కరెక్ట్ కాదు. అన్నీ అబద్దాలే. 🙏🏽🙏🏽🙏🏽
@alurivaraprasad845131 минут бұрын
ఎంత గొప్పగా మాట్లాడావు లోకేష్ అన్న 🎉🎉
@sureshchelluboina3963 сағат бұрын
Excellent speech Anna ❤
@moin143mdСағат бұрын
మీ నాన్న జైలులో ఉన్నప్పుడు.డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేసారు గా IT' శాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు❌ డిప్యూటీ సీఎం గారు 😅😅😮
@ramanihymavathi3 сағат бұрын
కూటమి ప్రభుత్వం కలకాలం చల్లగా ఆంధ్రరాష్ట్రాన్ని పరిపాలించాలి❤❤❤🙏🙏🙌 ఏమైనా పదవి తేడాలున్నా,వీరు అందరూ పై పదవులకే అలంకారం అవ్వాలి అని నా హృదయపూర్వక మనోవాంఛ❤❤❤🙏🙏🙌
@yerramadasrinivas22663 сағат бұрын
Tiniti vasalu lekha pettaru kutami lo pawan maximum undadu me dappu meru kotukodndi. Pawan ku vennu potu vesaru next jagan tho dhabidi dhibidi
@ramavathchanti99128 минут бұрын
Jai janasena ✊✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏✊✊✊✊♥️♥️♥️♥️♥️
@GNarsimulu-og2nb3 сағат бұрын
Jai janasena
@hehehehe-c2t2 сағат бұрын
wounderful స్పీచ్ ,జై లోకేష్ అన్న
@karthikbabu2946Сағат бұрын
PAWAN KALYAN SIR LEKAPOTHE EE TDP LEDHU 😡😡😡😡😡
@shanthjmd6763Сағат бұрын
మాటలకు తాబినెల్ కి సంబంధించి ఎమి లేదు మీడియా అంటే డబ్బులు కోసం మాత్రమే అనిపించారు
@NaniBalla-z5s39 минут бұрын
Jaiyopavan
@karthika58582 сағат бұрын
The credit goes to pavan Kalyan
@kondaraj35382 сағат бұрын
నిన్ను నీ పార్టీని... మీ నాన్నగారిని కాపాడింది..pawan kalyan గారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడలేక పొవడం చాలా బాధాకరం.... లోకేష్.!
@suddusgc67002 сағат бұрын
ఈ నువ్వులూ, గారులూ.. మార్చుకోలేరా..??? నాయకుడి గౌరవం ఇంకా పెంచే ప్రయత్నం చేయండిస్వామీ..!! సంయమనం.. ఎవడిదగ్గరా నేర్చుకునేది కాదు.. ! అంతా కలిస్తేనే ఏదైనా సాధించగలరు..! ఎందుకీ వక్రభాష్యాలు..??
@chsanjay9413Сағат бұрын
సార్ PK గారి కోసం CBN గాని Lokesh గాని చాలా చాలా సార్లు PK గారి కోసం చెప్పారు అందుకే CBN గారు ప్రతి కేద్రం మీటింగ్స్ గాని, కేద్రం మినిస్టర్స్ గాని వస్తే CBN, PK గారు ఇద్దరు ఉంటారు. అలాగే లోకేష్ గారు PK గారి పాదాభివందనం చేసి ఆశీర్వదం తీసుకున్నారు and PK గారిని అన్నా అని పిలిస్తారు. ఏవో పుకారులు పెట్టి కూటమిని విడదీయాలని చూస్తున్నారు కొందరు.
@therobloxgamer-if3odСағат бұрын
Enduku nayana aa kallu pattukoni lageyadanika dandam ra babu meeku
@prajwin62182 сағат бұрын
పైన ఒకటి రాసి లోపల ఒకటి చూపిస్తే డిస్ లైక్ పడుతుంది
@venkateswararao6791Сағат бұрын
Jai power star maa power star bochu kuda evaru peekaleru
@panduleo61474 сағат бұрын
Waste headings.... పవన్ కళ్యాణ్ గారు topic లేదు 😡😡😡😡
@pdnaidu76633 сағат бұрын
Thanks bro
@Sekhar87-v7p2 сағат бұрын
అన్నా నీ స్పీచ్ సూపర్ గా ఉంటది అన్న నేను ఎప్పుడు వెంటనే ఉంటా
@rajuprudhvi65632 сағат бұрын
Jai pavankalyan Jai Bharat Jai hind ✊✊🇮🇳🇮🇳🙏🙏🙏💚❤️💚
@sambasivarao98Сағат бұрын
What about pawan help.they have for gotten or wantedly by pass it.we as human shall show gratitude for the help given by others at crucial time.
@karthikpatil2914 сағат бұрын
jai Pawan Kalyan ❤️
@srinivas82673 сағат бұрын
పవన్ కల్యాణ్ మీ తండ్రి గారి లానే నిస్వార్థమైన రాజకీయవేత్త...... ఆయనను మీకు పోటీ అనుకోవద్దు...... మీరు తెలివైన నాయకుడు........you are our future CM..... మీకు DCM పదవి ఎందుకు? NCB గారు CM అవడానికి ముందు DCM గా ఏమైనా ఎలివేషన్ కోసం చూసారా?
@ajayajay-mc9zfСағат бұрын
శీర్షిక ఏంటి ప్రసంగం ఏంటి
@dravid7844Сағат бұрын
Lokesh babu spaech chaala baagundhi. He is future of AP CM.
@divyashanti4920Сағат бұрын
Ya
@therobloxgamer-if3odСағат бұрын
Avunu babu neku okkadike cm avuthadu
@bhimavarapuanuradha74812 сағат бұрын
ఎప్పటికైనా అదే జరిగేవి
@NageswaraRao-ql4vfСағат бұрын
Meeru ela thiragataniki pavan biskha ardham chesukondi please.
@jhansirani67643 сағат бұрын
పవన్కళ్యాణ్ లేకుండా మీ నాన్న సింహంలాగా రాలేదు అది గుర్తుపెట్టుకోవాలి
@samudralasudhakar7663 сағат бұрын
ఒక్కసారి వెనక్కి పోయి చూడు, సీబీన్ లేకుండా ఈయనా గెలవడం కూడా అంతే కష్టం? టీడీపీ వాళ్ళు ఓటు వెయ్యకపోతే? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి పోస్ట్ పెట్టేటప్పుడు? నీలాగే ఈ పక్కవాళ్ళు కూడా ఆలోచన చేస్తే?
@leekhitt27692 сағат бұрын
జగన్ తొక్కేవాడు pk లేకపోతే..అది గుర్తు పెట్టోకో...పవన్ ఓడిపోవచ్చు కానీ సిబిఎన్ ఈసారి ఓడిపోతే నరకం చూసేవాడు......హ నరకం నుండి బయటకు రావడానికి main కారణం పవన్...
@anilsriram27653 сағат бұрын
Jai janasena jaihind
@vanguriramesh88393 сағат бұрын
మొత్తం మన కమ్మ వల్లే ఉన్నారుగా
@kummariguntasrujanapriya65233 сағат бұрын
😂😂
@srinivasraoreddy225440 минут бұрын
అవసరం తీరిన తర్వాత తేప్ప తగిలేసి రకం వెను చంద్రబాబు తర్వాతే
@sramakrishna6644Сағат бұрын
Jai janasena🎉jai hind
@balasubramanyamk79363 сағат бұрын
Super speech
@LavanyaManikonda-c8k2 сағат бұрын
Love you pavan
@kamabagirianimi7732 сағат бұрын
Jai pavan kalyan jai sreeRam, jai Modiji🙏🏻🙏🏻🙏🏻
@BoddepalliNaidu13 минут бұрын
Sir lokesh garu one more dought ys jagan direcect CM so meeru direct CM avvgalara mer genmmalo
@anjipspkv5266Сағат бұрын
Pawan kalyan lekapothe TDP ledu
@ramanihymavathi3 сағат бұрын
జై తెలుగుదేశం❤❤❤🙏🙏🙏🙌 జై జనసేన❤❤❤🙏🙏🙏🙌
@Lak61239 минут бұрын
దావోస్ మీట్ ఎన్ గ్రీట్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు, అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకు రాలేదు, 2024 భారీ విజయం అంతా వీరి వల్లే వచ్చిందని డప్పు కొట్టుకుంటున్నారు... ఇదీ చాల దారుణం 😡😡 ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్ష నేతగా చూడాలని ఉంది.2014, 2019 లో ప్రతిపక్షం లేదు కానీ ఇప్పుడు బయటకి వచ్చి ప్రతిపక్షంలో కూర్చోవాలి అని ఆ భగవంతుడిని మనస్పూర్తి గా కోరుకుంటున్న ✊✊కేంద్ర ప్రభుత్వ సహకారంతో తాను గెల్చుకున్న 21 నియోజక వర్గాలను డెవలప్ చేసి తన పనికి ప్రూఫ్ గా 2029 ఎన్నికలకు వెళితే 2029 సీఎం అవుతారు.ఇదే జరగాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా...జై వారాహి మాతా🙏🙏🙏 జై హింద్...
@darmareddy1243 сағат бұрын
2024లో పొత్తు లేకుండా విడివిడిగా పోటీ చేసే లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు ఈ మాదిరి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు పొత్తులో భాగంగా సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అవకాశం వచ్చింది
@tulasireddy48612 сағат бұрын
Pothu lekapote tdp ke o2 ledha janasena ke 😂
@PMuraliPMurali-d7i45 минут бұрын
పవన్ అన్న లేకపోతే నువ్వు మీ డాడ్ జగన్ దెబ్బ కి అమాయవాళ్ళు అది మీ కె తెలియాలి పవన్ అన్న పేరు చెప్పలేదు
@raghunandhkotike730557 минут бұрын
అయినా, యెంత నిజమైనా, తండ్రిని కొడుకు ఇంతగా పొగడటం అంత లౌక్యం కాదు, రామమోహన్ నాయుడు తో ఇదే విషయాన్ని చెప్పించి వుంటే ఇంకా విజ్ఞత గ వుండేది. నేను CBN అభిమాని గానే ఇది వ్రాస్తున్నాను.
థంబ్ నైల్ లో మాట పవన్ పెట్టక పొతే ఎవరు వినరు చూడరు పెట్టింది వెదవ విన్న మేము గొర్రెలం
@manikyarao59103 сағат бұрын
Be GRATEFUL TO POWER STAR
@kiasovajulia3 сағат бұрын
No words about the great CBN garu. The greatest of the CMs in India. A visionary person who kept his promise after being humiliated at Assembly came back as Lion . No words about him only Salute🙏🩷🩷🙏🩷🙏
@rudraakkuluru1703 сағат бұрын
పవన్ పేరు వాడొద్దు థంబ్ నైల్ లో
@NageswaraRao-ql4vf2 сағат бұрын
Jai pavan ji
@ParasuramYeduruСағат бұрын
పవన్కళ్యాణ్ గారు గురించి కూడా ప్రస్థావించుటే బాగుండేది.
@SureshRamanaboina-m7o2 сағат бұрын
Jai Pawan Kalyan
@VizagrajulocalTraveller3 сағат бұрын
ఇప్పుడు రాష్ట్రం సక్రమంగా గాడిలో.. ఉంది... అత్యుత్సాహం... ఎందుకురా నాయన ..?. గత ప్రభుత్వం లాస్ట్ ఐదు సంవత్సరాలు పథకాలు అమలు చేశారు.. కానీ అభివృద్ధి లేదు...? ఇకనైనా మీరు అభివృద్ధి చేస్తే చూడాలని ఉంది.. కానీ మీ పదవులు గోల ఏంట్రా నాయనా...? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది.. అందుకేనా?.. చంద్రబాబు నాయుడు గారు.. అలాగే... పవన్ కళ్యాణ్ గారు... ఎవరు ఎక్కువ తక్కువ కాదు.. ఎవరు రూట్ లో వాళ్ళు బాగా కష్టపడ్డారు... దేవుడిచ్చిన ఆశీస్సులతో.. మీరు గెలిచారు.. మీరు ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వండి...? చాలు...? జైశ్రీరామ్.. జైశ్రీరామ్.. Jaisriram..
@munikrishna22012 сағат бұрын
జయ్ పవన్ కళ్యాణ్ 👌🙏
@RiskyInvestor8263 сағат бұрын
jathi rathnalu anni oka chota cherayi anamata..
@jramesh15213 сағат бұрын
ఈ రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నా ఏజ్ 40 సంవత్సరాలు ఒక గంట కూడా పోలేదు వీళ్ళు 52 రోజులు పోయిందంటే తప్పు చేయకుండానే పోతారా
@alurishivakumar3 сағат бұрын
Jai pavan
@satya_ekofficial8792 сағат бұрын
ఎందుకన్నారో మిమ్మల్ని పప్పు అని . కానీ ఇప్పుడు వాళ్లకు అర్దం అవుతుంది నిప్పు అని. మీ లో ఉంది దమ్ము. ఇలాగే కొనసాగండి . మీరు పులి బిడ్డే.❤❤❤❤❤❤
@ramanihymavathi3 сағат бұрын
కూటమి ప్రభుత్వం గురించీ నిజానిజాలు తెలియకుండా ఇవాళ రేపు ట్రోల్స్ ఎవరూ నమ్మకండి
@KrackrajaMass2 сағат бұрын
Super spéech
@kvpsuryanarayana51472 сағат бұрын
Lokesh speech super, After long time I listened Lokesh speech, He improved a lot,
@sagarreddykasarla41944 сағат бұрын
మనం పోయింది దేనికి చెప్పేది ఏమిటి
@rajapabbati92293 сағат бұрын
Anni vuntai reddy gaaru...questions vesthey...its lengthy question anadam kaadhu...lekapothe baaga cold ga vundhi aduke vellataledhu...neeku avi bagunnai kadhaa...
@maheshkuppa66873 сағат бұрын
@@rajapabbati9229😂😂
@mallikarjunareddy16183 сағат бұрын
సెల్ఫ్ డబ్బాలు వద్దు పని కనీయండి కాలం వృధా చేయకండి మీరు చేసిన వాగ్దానాలు చూస్తుంటే అసలు నిద్ర పట్టడం లేదు. నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. మీరు ఎం చేయబోతున్నారు అవి ఎదురు చూస్తున్నారు
@dharmaprasadprasad6712 сағат бұрын
చంద్రబాబు జీవిత చరిత్ర వెన్నుపోటు కానీ ఇప్పుడు చేస్తే మీకే గ్రహపాటు 😂😂 వినకపోతే మీ పొరపాటే
@suddusgc67002 сағат бұрын
ఉగ్రవాదులింకా బతికే ఉన్నారు...!!
@dharmaprasadprasad671Сағат бұрын
@@suddusgc6700 నిజమే అన్నా
@karthikbabu2946Сағат бұрын
CHANDRABABU NAIDU RENDU SARLU PAWAN KALYAN SIR VALLE NEGGADU IDHI VAASTHAVAM 🔥👍💯
@kosurukeshavaprasad26462 сағат бұрын
Time aante eedhy
@dudimanikanta-qw4ud3 сағат бұрын
శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమి లేదు
@tej-hj7gz4 сағат бұрын
Dari tapputhunnaru pawan kalyan ki vennupotu podavalani
@ramanihymavathi3 сағат бұрын
చంద్రబాబునాయుడు గారు ఆంధ్రరాష్ట్రానికి పెద్ద ఆశీస్సులు❤❤❤🙏🙏🙌
@rajeshvarma53223 сағат бұрын
వెన్ను పోటు, మాట ఇవ్వడం తప్ప మాట నిలబెట్టకపోవడం కూడ
@Cityhunter95803 сағат бұрын
@@rajeshvarma5322 vennu potu by lachmi porvoti bwych chesindhi. Party ni telugu janalani kaapadindhi CBN ani andhariki telusu musko
@kamabagirianimi7732 сағат бұрын
Kutami own in elections because of Pavan anna only.
@aungngwe96832 сағат бұрын
Myanmar Andhra people want appointment with Babu Garu
@venkateshmadi8556Сағат бұрын
Nippu lenidi poga radu anna thappu chesthe ne kada arrest chesindi
@ramanihymavathi3 сағат бұрын
లోకేష్ బాబు చంద్రబాబు గారి బంగారు సంతానం❤❤❤🙌
@BoddepalliNaidu12 минут бұрын
Sir mee cbm mee pavan directga cm avvgalara
@AmarnadhBCOM3 сағат бұрын
0:42 0:45
@KrishnappaKng2 сағат бұрын
Veeri naayakatvamu andra adrustam
@SurinathV44 минут бұрын
Entha. Ahankaram. Unte. Next. T. D. P. 9.seatlu.pakka
@ramarao3297Сағат бұрын
తండ్రి ని లోకేష్ వేదికల పై పొగడటం అసహజం.ఒక విధంగా డబ్బా కొట్టటమే.His speech is quite artificial and insult to sri Chandra babu naidu.
@gtarun4392Сағат бұрын
Jai jansena.jai Pawan kalyan🎉🎉🎉🎉
@prashanthbikki48442 сағат бұрын
Nice speech
@vdp94543 сағат бұрын
Jai pawan kalyan, jai tdp
@venkateshmadi8556Сағат бұрын
Heritage foods mohan Babu deggara lakkunnaru kada
@RameshKorrayi4 сағат бұрын
Pspk ke na saport
@PujithSivakumarСағат бұрын
Pawan Kalyan sir ni miss chesukunte adhi mee karma next meeke peddha bokka.. Pawan Kalyan garu neethi nijayathi kala vyakthi..meeru Pawan Kalyan sir topic koncham prasthavinchu te super