పవన్ కామెంట్స్...షాక్ లో అల్లు అర్జున్ పుష్ప..: Mahaa Vamsi Analysis On Deputy CM Pavan Comments

  Рет қаралды 79,901

Mahaa News

Mahaa News

Күн бұрын

#alluarjun #pawankalyan #mahaavamsianalysis
పవన్ కామెంట్స్...షాక్ లో అల్లు అర్జున్ పుష్ప..: Mahaa Vamsi Analysis On Deputy CM Pavan Comments
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Пікірлер: 128
@nageswararaoeda4085
@nageswararaoeda4085 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావించకపోయినా, అల్లు అర్జున్ కి కుళ్ళుతోపాటూ బలుపుబాగా పెరిగిందని చెప్పొచ్చు...! జై పవన్ కళ్యాణ్....! జై జనసేన...!✊💪✊💪✊💪✊💪 జై చంద్రబాబు...! జై TDP...!🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲 జై నరేంద్ర మోడీ...! జై BJP....!🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 (ఏలూరు జిల్లా ఓటరు)
@shankarkvag4372
@shankarkvag4372 Ай бұрын
పుష్ప సినిమా అడవిలో ఎర్ర చందనం చెట్లను ఎలా దొంగతనం చెయ్యాలో బాగా చూపించారు ఆ సినిమాకి అవార్డులు బొక్క రంగస్థలం ఎంత మంచి సినిమా బాహుబలి RRR ఎంత గొప్ప సినిమాలు వాటికి ఇవ్వాలి
@laxminarayanalayasitti5965
@laxminarayanalayasitti5965 Ай бұрын
తమ్ముడు తన వాడై నా ధర్మం మాత్రం నీ తి తప్ప దు
@user-if1hq8mv2g
@user-if1hq8mv2g 27 күн бұрын
వాడికి కుళ్ళి బుద్ధి ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంతో కష్టపడ్డాడు తన సినిమాలు కుటుంబాన్ని దూరంగా పెట్టాడు ఇంత కష్టపడుతుంటే 🌹 అల్లు అర్జున్ అలా చేయడం తప్పు రాజకీయంగా ప్రచారం చేయడం 🌹 వైజాగ్ సిటీ మెగా అభిమానులు 🌹
@srilucky321
@srilucky321 Ай бұрын
Vamsi Garu Meru cheppindi 💯% correct
@ramesh.nramesh4747
@ramesh.nramesh4747 Ай бұрын
Jai Pawan Kalyan ✊🌹❤️
@freefirechapter2398
@freefirechapter2398 Ай бұрын
అయన ఏమన్నారు.మీడియా ఏమి చెప్తున్నారు...అసలు పుష్ప గురించి టాపిక్ లేదు.😏😏😏
@chakkachaitanya6231
@chakkachaitanya6231 Ай бұрын
Neeku ardam kadu le...
@Umegha
@Umegha 26 күн бұрын
​@@chakkachaitanya6231neekuardham kaaledu anukunta
@PREETHIPHOTOSTUDIOWEDDINGPHOTO
@PREETHIPHOTOSTUDIOWEDDINGPHOTO Ай бұрын
అల్లు అర్జున్ కి బలుపు బాగా పెరిగింది
@chiruchanel4526
@chiruchanel4526 Ай бұрын
Yes
@yadagirigubba5948
@yadagirigubba5948 Ай бұрын
😂😂😂😂😂😂😂😊
@rameshmiriyala4047
@rameshmiriyala4047 Ай бұрын
నీకు చెప్పాడా
@durgaprasadkunigiri
@durgaprasadkunigiri 29 күн бұрын
anduke National Award Tisukunnadu. Ledante Mega Dabba kottukuntu akkade undipoyevadu
@user-if1hq8mv2g
@user-if1hq8mv2g 27 күн бұрын
వాడికి కొళ్ళీ బుద్ధి వుంది పవన్ కళ్యాణ్ వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరిని రాజకీయంగా దగ్గరికి తీసుకోలేదు అలా అల్లు అరవింద్ ని దగ్గరికి రానివ్వలేదు అది మనసులో పెట్టుకొని అల్లు అర్జున్ కుళ్ళి పోతున్నాడు అసలు మేటర్ అది 🅰️వైజాగ్ సిటీ మెగా ఫ్యాన్స్ 🌹
@RamaraoAnusuri
@RamaraoAnusuri Ай бұрын
💯 correct Pawan ji
@sreenivasvaasu825
@sreenivasvaasu825 Ай бұрын
Vamsi garu correct ga explain chesaru sir you are great sir i like u sir
@suryanarayanasurya945
@suryanarayanasurya945 17 күн бұрын
Jai. Pawanisam. 👍💪💙💐🔯🙏👌🙏🙏🙏🙏
@VenkatKoranna
@VenkatKoranna 14 күн бұрын
ఎప్పుడు ఇన్ని అనుకున్నా మమ్మల్ని పీకేది లేదు.. పుష్ప రాజ్ 🔥🔥🔥
@user-bu2ew3mm6p
@user-bu2ew3mm6p 16 күн бұрын
Super vaosie gaaru
@shriramachandra6699
@shriramachandra6699 19 күн бұрын
Jai jana sena jai pavan power star 🌟 🌟 🌟 🌟 🌟 ilove my India 🇮🇳
@Anshuthesuperman
@Anshuthesuperman 29 күн бұрын
Pavankalyan mundu vaadu yenta
@user-cs6um2uq5s
@user-cs6um2uq5s Ай бұрын
Jr Ntr allu Arjun okkate
@manikantapala
@manikantapala Ай бұрын
no brother
@user-ov8oh4nf5z
@user-ov8oh4nf5z Ай бұрын
క. మీడియా కీ పండగే ఇంక
@kadavakollurangadass4211
@kadavakollurangadass4211 Ай бұрын
Ayya aayana cheppindi veerappan gurunchi adi meeku ardhamavvatledu ante...🙏
@KandhukurivijayKandhukurivijay
@KandhukurivijayKandhukurivijay Ай бұрын
గుడ్ అయ్యుండొచ్చు బ్రదర్ 👌
@srinivasuluvakkalagadda5395
@srinivasuluvakkalagadda5395 Ай бұрын
Y S R కుటుంబం రోడ్డేక్కింది చిరంజీవ కుటుంబం కూడా అల చేయకండి పనికిమాలిన డిబెట్లు పెట్టి
@vabbinaganesh8842
@vabbinaganesh8842 Ай бұрын
Jai power star ⭐⭐⭐⭐⭐⭐⭐
@laaliprabanddlpv5529
@laaliprabanddlpv5529 Ай бұрын
Mahesh babu is best, Srimanthudu, bharat ane nenu, sarileru nekevaru, extra extra
@Umegha
@Umegha 26 күн бұрын
Yes inka chaalamandiki heart operation kuda chepisthunnaaru
@ramcharan2223
@ramcharan2223 Ай бұрын
Allu Arjun balupu maamulgaaaperagaledu digutadile
@faithgaming5275
@faithgaming5275 29 күн бұрын
Meru meru okty 😂😂😂 Evening call morning Live 😂
@rokkambhanuprasad2605
@rokkambhanuprasad2605 Ай бұрын
Allu అర్జున్ ki okaaasari pagalli
@PuvvulaRamu
@PuvvulaRamu 27 күн бұрын
Super Pavan anna
@gsudan4476
@gsudan4476 Ай бұрын
మీరు. చేప్పింది అక్షరాలు నిజం కళ్ల త్మాకం పోయి, డబ్బులు కోసం సినిమా, ఇది ప్రజలు తేలుసుకోవాలి.సమాజం పట్ల పోరాడే క్యారెక్టర్ కి ఏ అవార్డులు రదు. సమాజని చిల్చి దోచ్చుకోనే క్యారెక్టర్ కి అవార్డు 😂😂😂😂😂 ఆ అవార్డు ఇచ్చిన వాడికి బుద్దిలేదు😮😮
@NehaDevi7Devi7-xn8tv
@NehaDevi7Devi7-xn8tv 17 күн бұрын
Jai allu arjun
@tejafolksongs
@tejafolksongs 16 күн бұрын
సార పాత్రలో ఎలా ఉంటే అలా చేయాలి నటన ఎట్లా ఉంటే ఎట్లా చేయాలి కదా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎలా వచ్చాడు నటనతోనే కాదా జనాలకు అన్నం పెట్టినోడు సినిమా కూడా అలాగని అది ఒక డైరెక్టర్ అడగాలి అసలు ఏమి తప్పు దొంగ ఏమి అనుకోను గెలవలేదా పవన్ కళ్యాణ్
@maraiahkaringa8641
@maraiahkaringa8641 Ай бұрын
మంచి విశ్లేషణ వంశీ గారు
@beautifulthoughts937
@beautifulthoughts937 29 күн бұрын
Tokkalo pushpa boycott it' Jai Megastar ❤❤❤
@chikkamsivashankarnaidu7030
@chikkamsivashankarnaidu7030 Ай бұрын
పవన్ సార్ చెప్పింది దాంట్లో తప్పేముంది ఈరోజు అట్లాంటి సినిమాలు చూసే కదా అడివిని మొత్తం నాశనం చేసి ఇలా స్మగ్లింగ్ ఎలా స్మగ్లింగ్ అని తెలుసుకుంటున్నారు ఈ సినిమా ధోరణి కదా మెసేజ్లు వచ్చేది జనాల్లోకి సినిమాని చూసి మంచిగా వెళ్లాలని కదా సార్ చేసే సినిమాలు అన్ని తీసేది మరి వీళ్ళు మాత్రం ఎలా స్మగ్లింగ్ చేయాలి ఎలా చంపాలి అనేది మాత్రం చూపిస్తున్నారు ఇది తప్పు నేను చెబుతున్నారు అంతేగాని అల్లు అర్జున్ మీద కోపంతో మాట్లాడలేదు కదా ఆయన ఒక మెసేజ్ ను తీసుకోమని చెప్తున్నారైన ఇట్లాంటివి ఉండకూడదు అప్పట్లో హీరోలు అడుగును కాపాడేవారు వెనుక దంతాలను స్మగ్లింగ్ చేసుకుంటే హీరోలు వెళ్లి కాపడేవారు కానీ ఇప్పుడు హీరోలే స్మగ్లింగ్ చేస్తున్నట్టు చూపిస్తుంటే ఇంక సమాజానికి మెసేజ్ ఏమి అవుతుంది దాని గురించి అయినా మాట్లాడారు ఆయన మాట్లాడ్డంలో తప్పేమీ లేదు నా ఒపీనియన్ మాట్లాడింది నేనెప్పుడూ ఒకటి రెండు సెట్ చేయాలని చూస్తాడు తప్ప ట్రైను చెడగొట్టాలని ఎప్పుడూ చూడరు కదా
@BusariDevudubabu
@BusariDevudubabu 21 күн бұрын
Allu arjun. Megastar peru meda adiginavadu. Ippudu balupu vachind.arrachandanam.narakamani message. Estunnadu. Puspa. Plap
@srinivasreddy2941
@srinivasreddy2941 Ай бұрын
Sharmila jaganki opposite pracharam cheste matram sharmila great antavu
@BiranjitBardhan
@BiranjitBardhan Ай бұрын
😮😮😮
@pruthvirajreddy1616
@pruthvirajreddy1616 29 күн бұрын
Cinimalo tana inti Peru gurunchi
@rainbow9418
@rainbow9418 28 күн бұрын
పుష్పా సినిమా రిలీజ్ రోజు చూసిన వెంటనే నేను నా ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడుకున్న మాటలే PK మాట్లాడినారా అనిపిస్తున్నది.ఇక్కడ హీరోను అతని నటనను ఎవరూ తక్కువ చేయడం లేదు.ఆ మాటకొస్తే బన్నీ నటన వేరే లెవల్ ..కానీ అడవులని నిర్మూలించి హీరో సాధించినది ఏమిటో మాకర్థం కావడం లేదు.. ప్రజలు ఈ సినిమా చూసి స్మగ్లర్లు అయిపోరు కానీ ప్రకృతిని నాశనం చేసి స్మగ్లింగ్ చేస్తున్న వారి పట్ల సమాజంలో ఒక రకమైన హీరోయిజం కనిపించడం ప్రమాదకరం.అంతెందుకు ఇటువంటి సినిమాలు తరువాత ఎర్ర చందనం స్మగ్లర్లు హీరోల్లా కనిపిస్తారు జనాలకు...వారికి సమాజంలో రాజకీయంగా ఎంతో విలువ పెరుగుతుంది...
@panchadarasatyanarayana1334
@panchadarasatyanarayana1334 Ай бұрын
Allu arjan a waste person
@madugundugovindu8586
@madugundugovindu8586 16 күн бұрын
Y S P 420 Allu Oka 420 😂
@ksrao9478
@ksrao9478 Ай бұрын
Ee pravachana kartha goppa goppa kalakhandaalu theesaadu. No vulgarity, no violence.. Gudumbaa sankar ani oka aanimuthyam lo pant vudatheesi yeguruthunte.. naatho aa cinemaaku vachina kondaru cheedarinchukunnaru. Ippudu neethulu chepithe namme vaallu vuntaaraa. Vundochu athani fans.
@naveenk4346
@naveenk4346 Ай бұрын
Chubokappudu tv9 ni Ela titukonevari mimmalini kuda same sir
@sankarkuriti2355
@sankarkuriti2355 Ай бұрын
ఇదే sir.... మన తెలుగు మీడియా దరిద్రం...బ్రోకర్ మీడియా ఐపోయింది..... పవన్ కల్యాణ్ ప్రజలు కోసం కుంకి ఏనుగులు కోసం వెళ్లి తే.... అది పక్కన పెట్టారు....తు...తెలుగు బ్రోకర్ మీడియా
@babjipappala3685
@babjipappala3685 Ай бұрын
100%thappu allu arjun sechinchindhi tappu
@VijayaLakshmi-du9ed
@VijayaLakshmi-du9ed Ай бұрын
He should not give speech like puspa pic
@thirupathimerugu768
@thirupathimerugu768 Ай бұрын
పవన్ కళ్యాణ్ అంటేనే నీతి నిజాయితీ కి మారు పేరు... ఆయన కాలి గోటికి సరిపోడు ఈ కుల్లు అర్జున్
@Karthik_gadi_kashtalu
@Karthik_gadi_kashtalu 29 күн бұрын
బొక్కలో పావలా కుళ్ళుగాడు
@pruthvirajreddy1616
@pruthvirajreddy1616 29 күн бұрын
Pavan deputy cm kaka mundea pushpa 90 o /o aipondi
@naveenk4346
@naveenk4346 Ай бұрын
Ippudu meru godavalu pedutunaru movie lovers nibrechakodutunaru
@srinurajana2837
@srinurajana2837 Ай бұрын
Jai jenasena🎉🎉🎉❤❤
@srinudevasoth972
@srinudevasoth972 13 күн бұрын
Pspk paver peru chuci allugadiki kullu vestgadu
@kolukulurisatyanarayanaraj8613
@kolukulurisatyanarayanaraj8613 Ай бұрын
Vamsi garu meeru Pavan annadanikante Meeru ekkuvasestunnaru Please kalkini invalve cheyyavaddu
@srinivasaraodhulipudi5176
@srinivasaraodhulipudi5176 Ай бұрын
Ss💯👌👌👌👌vamsigaru🙏🙏🙏🙏🙏🙏👌👌👏👏👏👏👏👍👍👍👍👍
@naveenk4346
@naveenk4346 Ай бұрын
Md garu meru mataldedi nijamga miku manchiga vunda
@GIRIBUDARAYAVALASA
@GIRIBUDARAYAVALASA 15 күн бұрын
Alliu arjun ki pogaru
@addankimurali4075
@addankimurali4075 Ай бұрын
Jai janasena
@user-bt8uz1pw6t
@user-bt8uz1pw6t 28 күн бұрын
అల్లు అర్జున్ నేను ఒక లారీ డ్రైవర్ ని గంధం చట్టాలు చూస్తా ఉంటాను మేము గుర్తు చెట్లను గుర్తు పట్టగలనూ పుష్ప సినిమా చూసి ఎలాగో మా బండి కి జీఎస్టీ బిల్ ఉంటుంది గంధం చెక్కలు కొట్టుకొని బిజినెస్ చేయొచ్చా నాకేం చేయాలనిపిస్తుంది దొంగతనం లో పుష్ప అడివిలో ఎలా చేయాలో ఎలా లేదు అని చూపించాడు,, ప్రేమ కథ, జేబుదొంగ, కాట్ ప్యాకెట్ దొంగ, అమ్మాయిలకు ఎలా మోసం చేస్తారో,, ఎలాంటి వాడు ఎలాంటి వానికి చంపబడతాడు మంచివాడు చెడు వాడు దొంగ నక్సలైట్ ఎలా అవుతారు వాడు ఊర్లో జరిగే అన్యాయాల తో వారి మధ్యలో జరిగే సినిమాలు ఇవి,, అలాంటివి ఊర్లో దారిలో చేస్తా ఉంటారు,, అడవిలో చేసే పని ఈజీగా చేయవచ్చును అది కూడా దొంగతనం పుష్పాలు చూపించారు ఊరు వాళ్ళు ఎవరు తిట్ట లేరు ఊరు వాళ్ళు పట్టుకొని బుద్ధి జ్ఞానం చెప్పరు దీనికి మాత్రం గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి కాబట్టి నేను ఈజీగా చేస్తే కూడా ఎవ్వరూ పట్టగలరు,, నా దగ్గర ట్రక్ ఉంటుంది దానికి బిల్లు ఉంటుంది జిఎస్టి బిల్లు కూడా ఉంటుంది ఎవరన్నా ఫారెస్ట్ వాళ్ళు అడిగితే నా బండి ఫెయిల్యూర్ అని చెప్తా సరేనా,, తప్పుగా చేశారంటే యావత్ జీవన్ శిక్ష పడుతుంది మీ దగ్గర మీ సరుకు జిఎస్టి బిల్లు ఉంటుంది అడవిలో మా బండి చెడిపోయింది అంటే కూడా ఫారెస్ట్ వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి పని చేయొద్దండి,, ఒక అమ్మాయికి ప్రేమించి నీ దగ్గర ఇంకా ముగ్గురికి రేపు చేయ లేనట్టు పెళ్లిళ్లు చేసుకుని కుటుంబాన్ని పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టండి మహిళలకు సుఖంగా 10 పెళ్లిళ్లు చేసుకుని ఖర్చు భరించండి,
@Umegha
@Umegha 26 күн бұрын
Pk sir correct movies gurinchi cheppaaru puspa gurinchi kaadu
@naveenk4346
@naveenk4346 Ай бұрын
Asalu mi Valle godavalu perugutunai
@BALAJIBACHU-i3p
@BALAJIBACHU-i3p 29 күн бұрын
అల్లు గానికి బలుపు
@nanna4351
@nanna4351 25 күн бұрын
Jai jsp
@RajaK-zf5ri
@RajaK-zf5ri 26 күн бұрын
ఈ పుష్ప గాడు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవరు అనుకున్నాడు పాపం.
@NithinFF-cy8og
@NithinFF-cy8og 26 күн бұрын
Avunu bro anduke YCP ki maddathu ichadu PK odina tharuvatha aa kasi ni enjoy cheddamani katha addam thirigindi allu arjun ki yenduku antha kullu ante Karanam PK fan following idi 100 percent doute ledu
@srikanthmudiraj5435
@srikanthmudiraj5435 29 күн бұрын
Jagan nene gelutshani andarani namichhadu andulo allu arjun okadu seen reverse iendhi ante adikaram akkadunte akkada vathhas paukuthadu vaadko hero
@naveenk4346
@naveenk4346 Ай бұрын
Mi sollu apandi ra babu
@naveenk4346
@naveenk4346 Ай бұрын
Eroju gurtuvachinda miku
@srinurajana2837
@srinurajana2837 Ай бұрын
Ycp allu
@asmranimation7170
@asmranimation7170 28 күн бұрын
Ni bokka em kadu
@IndiavsChina529
@IndiavsChina529 Ай бұрын
Allu Arjun is a brand
@BandiNageswrarao
@BandiNageswrarao Ай бұрын
Pushpa movie chusi nasionel best actor award ichinavallu picholla
@gantaarya3794
@gantaarya3794 27 күн бұрын
Antey konta manddi money echhi konukunaru anee anukuntunaru bro.. manaki kuda nija nijalu lev.. aa jury vallu samadanam cheypite saripoyiddi bro. Migata vallu noru musukuntaru bro..
@Umegha
@Umegha 26 күн бұрын
National award ki value lekunda poindi desam kosam theesina cinema ni vadilesi smuggling gurinchi theesina vaatiki iccaaru akkade ardhamavuthundi money power tho kottesaadu bunny konchemanna guilty vundaali bunny ki
@salmanraj9136
@salmanraj9136 Ай бұрын
Alluarjun empikaleru raa 💥
@DragonBallzMoviesHD
@DragonBallzMoviesHD Ай бұрын
Vadiki emundhi ra peekadaniki aathulu tappa
@nareshmudhirajnareshmudhir8436
@nareshmudhirajnareshmudhir8436 Ай бұрын
PK Politics ki vachaka chala struggles face chesadu... Aayana tho unna vallu kuda aayanni chala maatalu annaru... PK personal life gurinchi ayithe media lo daily Prime Time Debate lu pettaru... Oka manishi ni mental ga entha torture pettalo antha pettaru... YCP vallu ayithe PK daughter ki kuda rape threats icharu... PK mother ni , Wife ni evarini spare cheyyaledu... 2019 lo 2 places odipoyaka prathi yedava comment chesadu PK meeda... PK only source of Income Movies ni kuda debba kodadham ani chusaru... Literally 2024 Elections PK ki almost do or die situation... Eesari kuda odipothe inka entha torture pedatharo kuda imagine chesukolem... Atu PK family, itu PK fans andaru chala hopes pettukunnaru alanti time lo close family member oka erri puk pani chesi Opposition ki support isthe literally PK manchi korukune prathi okkadiki ekkado kalthadi... Alane kalindi andariki... Chivaraku PK ki kuda Okavela support ichi unte lifelong nethina pettukune vallu
@bkrishnarao7824
@bkrishnarao7824 29 күн бұрын
AA vastugadu 🖕👈
@ppraja5127
@ppraja5127 Ай бұрын
పవన్ కళ్యాణ్ బాబు 2011 లో పంజా సినిమా లో మాఫియా డాన్ గా నటించి సమాజానికి ఏమి సందేశం ఇచ్చాడు ? 👹💣🪓🚀
@nareshbabu5916
@nareshbabu5916 Ай бұрын
Arey daffa panja pavan mafia dan kadu.chedu cheyaledu dantlo.msg ichadu movie lo.tanaki chesina help ki krutagnatha ani
@yegireddydurga981
@yegireddydurga981 Ай бұрын
Allu movies boy cut maga fancs
@vamsikrishna9695
@vamsikrishna9695 Ай бұрын
Jalsa movie lo Pawan Kalyan naxalite kadha
@seekeusha73
@seekeusha73 28 күн бұрын
Allu arjun chettanakoduku
@MetushelajMetushelaj
@MetushelajMetushelaj 29 күн бұрын
Musukora bokkaa
@sureshrongali4894
@sureshrongali4894 Ай бұрын
Sollu apavayya Babu subject unnadi pk sir tesara
@kondakumar9
@kondakumar9 Ай бұрын
Allu ARJUN ku gudha balou, vadu cinema chudodhu
@RajaJogi-v2d
@RajaJogi-v2d Ай бұрын
Nuvvu evadavi ra luchha lanjadoka
@AcharyaAthreyaArts
@AcharyaAthreyaArts Ай бұрын
Daarithapputhunna maatalu
@kvr1374
@kvr1374 Ай бұрын
ఏవండీ కొద్దిగా ఆలోచించరా ఏదో ఒక మాట అన్నారనుకోండి వేరే వాళ్ళకి చురక వేసినట్టే నా, మీరు వార్తలు చెబుతున్నప్పుడు ఆయన ఏమన్నారు అంతవరకే చెప్తే బాగుండేది, ఆయన ఏ స్థానంలో అక్కడ కర్ణాటకలో ఒక సదస్సుకు హాజరయ్యారు అనే కోణంలో చూడరా ఎంతకీ సినిమా గురించి మాట్లాడగానే ఆ ఫలానా వ్యక్తి మీద ఇది ఆపాదించే సారు ఆయన అని ఆ విషయాన్ని వంకరగా తిప్పడమేనా, అటవీ శాఖలో ఎర్రచందనం అనేది కాస్త జటిలమైన విషయంతో కలిగి ఉన్న సమస్య అది ఏ విధంగా మీరు మాట్లాడకూడదు అని అంటారు, అదీ సినిమా పరంగా మాట్లాడకూడదు అంటారా తప్పు కదా, కళ్యాణ్ గారినీ సమాజంలో పూజించే వారు ఉంటారు ఈ విషయాన్ని తీసుకుని ఒక చిత్రంలో కథానాయకుడిగా చేస్తున్న అర్జున్ గారినీ పూజించేవారు ఉంటారు అలాంటప్పుడు ఒక వార్తని చూపించడంలో మనము ఎంత సరళంగా చూపిస్తే అంత మంచిది అంతేకానీ వారిని ఏదో అన్నారంటార వీరిని ఏదో అని ఉంటారంటార అని లోతుగా లాగ కూడదు నాయకులు హాజరైన కార్యక్రమాన్ని కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకుంటే మంచిది. సమాజంలో కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాట వల్ల తీవ్రమైన అవసరం లేని పనికిరాని గొడవలు జరుగుతాయి పెద్ద పెద్ద వార్త ఛానల్ వారు మీకు తెలిసి కూడా ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించండి.
@user-wu4of7we2e
@user-wu4of7we2e 20 күн бұрын
AA king 🔥🔥🔥
@NithinFF-cy8og
@NithinFF-cy8og 26 күн бұрын
Allu arjunki PK following ante Kullu adi Allu arjun noti thone cheppadu
@arkadugurusankar6701
@arkadugurusankar6701 Ай бұрын
అల్లు అర్జున్ మీద ఉన్న కడుపు మంట అంతా బయట పడుతుంది జై అల్లు అర్జున్ అన్న
@user-np1yc8ym3e
@user-np1yc8ym3e Ай бұрын
PK చౌదరి
@chukkavenkataramana4197
@chukkavenkataramana4197 Ай бұрын
అడవి శాఖ మంత్రి
@sarees0866
@sarees0866 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి గురించి సరే మీ తల్లిని తిట్టిన వారిని క్షమించను అన్నావు మరి 80 సంవత్సరాల ముందు నుంచి మాటమీద నిలబడిన వాడే హీరో ఇప్పుడు మాట తప్పిన వాడే హీరో. మీ గబ్బర్ సింగ్ సినిమా లో హిందువులుఎంతో పవిత్రంగా దేవుడు కి ఇచ్చే హారతి అనే పదాన్ని ఒక క్యారెక్టర్ కి పేరు పెట్టి హ రతి అని ముక్కలు ముక్కలు గా చేసి ఒక బూతు పదంగా వాడినప్పుడు ఏమైంది మీ హీరో ఇజం మీ సంస్కారం.చిరంజీవి గారి స్టాలిన్ సినిమాలో త్రిష అండర్ వెర్ రంగు గురించి చిన్నపిల్ల చేత చెప్పినట్టు చేసినప్పుడు ఏమైంది హీరోయిజం.
@chukkavenkataramana4197
@chukkavenkataramana4197 Ай бұрын
టాల్కమ్ పౌడర్ శాఖ 😂
@devinaidudevinaidu8338
@devinaidudevinaidu8338 Ай бұрын
నీవు ఎవరి. చుక్క. పక్క వాడికి చుక్క వా పక్కలేచే చుక్క వా
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 Ай бұрын
Pawan Kalyan garu chesina comments red sandal smuggling ni uddesinchi chesaru. Konchem vetakaram kooda add ayyindi Allu Arjun meeda (recent gaa eeyana peddaga pk tho move avvatledu).
@RajaJogi-v2d
@RajaJogi-v2d Ай бұрын
Avuna andhukena pushpa 1 appudu correct movie eppudu kadhu endhukante miku suffort cheyaledhu ga movie ni movie la chudali great actor dancer he is perfect hero allu arjun asalu vadiki dance radhu natana radhu vadu swardhaparudu
@jaihindh8759
@jaihindh8759 Ай бұрын
Athugadu ఆర్మీ anta
@user-ij4wn5si9e
@user-ij4wn5si9e Ай бұрын
🥾👞👠👢🥿👟👡
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 45 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН
Megastar Chiranjeevi About Allu Vs Mega Family Issue | greatandhra
4:20
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 45 МЛН