పవన్ కళ్యాణ్ తిన్నాక మిగిలింది మేం తినాలి లేకపోతే : Cook Subhadra Emotional Interview | Pawan Kalyan

  Рет қаралды 638,826

QubeTV Telugu

QubeTV Telugu

7 ай бұрын

WATCH : Cook Subhadra Emotional Interview | Pawan Kalyan | Chiranjeevi
#pawankalyan #chiranjeevi #celebritylifestyle
QubeTV Telugu is First KZbin channel which shows clean News without any controversies . QubeTV Telugu Upload all type of contents Related to Telugu Politics
Plz Hit Subscribe Button For More Interesting News.

Пікірлер: 697
@muntamadhavi8453
@muntamadhavi8453 6 ай бұрын
ఇదేదో బాగుంది ఇంటి ఓనర్ మిగిలింది కాక మొదట మీరు తింటే తరువాత పవన్ గారు తినాలా. అనేముందు ఆలోచించండి
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 6 ай бұрын
😂😂
@bjvnews
@bjvnews 6 ай бұрын
Bagachepparu
@Munnimunni-jb2dk
@Munnimunni-jb2dk 6 ай бұрын
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 6 ай бұрын
Yes 😊
@prameelag9616
@prameelag9616 6 ай бұрын
Yes
@Naidugaru20572
@Naidugaru20572 7 ай бұрын
ఎందుకు మీరు తిని మిగిలితే పవన్ కళ్యాన్ కి ఒక ముద్ద పెట్టండి నెల నెల జీతం మీకు ఇస్తాడు
@musiccreat8285
@musiccreat8285 7 ай бұрын
😅😅😅😅
@maheshreddy6609
@maheshreddy6609 6 ай бұрын
😂😂 aa interview chesthunna pathi gunjanu kottali mundhu
@rochellafun771
@rochellafun771 6 ай бұрын
Baga chepparu veellu yemanukunna ru
@tarunilla4801
@tarunilla4801 6 ай бұрын
😂😂😂😂
@empty8045
@empty8045 6 ай бұрын
😂😂😂
@SaanviHyderabadAmmayi
@SaanviHyderabadAmmayi 3 ай бұрын
పవన్ గారి గురించి అది అందరికీ తెలుసు తల్లి దయచేసి టైటిల్ మార్చు చాలా చండాలంగా ఉంది ఆ టైటిల్ . ఆకలేస్తే పెట్టుకొని తినొచ్చు కదా పవన్ గారు వచ్చి తిను అని చెప్పి పెట్టాలా మీరు మీ ఓవర్ యాక్షన్ ఇదేదో పెద్ద సమస్య లాగా ఇంటర్వ్యూ చేస్తున్నారు బయట జరిగేవి ఇంటర్వ్యూ చేయండి మీరైతే పనిమనిషి తిన్నాక తింటారా తల్లి ఇంటర్వ్యూ చేయటానికి కూడా బుద్ధి ఉండాలి
@tulasirakoti
@tulasirakoti 13 күн бұрын
ఏమీ లేదండి తను షూటింగ్లో వర్క్ చేస్తారు మేము కూడా చేస్తాము ఏదో ఇంటర్వ్యూ అంటే తనే తో మాట్లాడుతుంది వీళ్లు టైటిల్ వేరేలా పెట్టారు
@thimmanavenkataramana2050
@thimmanavenkataramana2050 4 ай бұрын
తల్లి ఎక్కడ పోయినావు ఎన్ని రోజులు ఏమైనావో చెప్పే దానికన్నా సిగ్గుండాలి వీడియో చేసే దానికి అన్న సిగ్గు ఉండాలి
@sidagamvaraprasad2747
@sidagamvaraprasad2747 7 ай бұрын
మిగిలింది తినడానికి, వాళ్ళు ఇచ్చినవి తీసుకోడానికి కాకపోతే ఇంటికి ఓనర్ అవుదామని పనికి వెళ్తారా తల్లి🙏🏼
@kavalibalaji8022
@kavalibalaji8022 6 ай бұрын
😂😂😂
@naziyabegum1705
@naziyabegum1705 6 ай бұрын
Nejamee mare eem maatlaadutundee ime chee thoooo
@FarooqShaik-op3sr
@FarooqShaik-op3sr 4 ай бұрын
😂😂😂 pawla package gadi fan kada nuvvu crying 😢 😂😂😂
@sidagamvaraprasad2747
@sidagamvaraprasad2747 4 ай бұрын
@@FarooqShaik-op3sr neeku mogunni kudaa ra jaffarooq 😂🤣
@FarooqShaik-op3sr
@FarooqShaik-op3sr 4 ай бұрын
@@sidagamvaraprasad2747 pakkaku dengey ra package na kodaka 🤣🤣🤣
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 6 ай бұрын
అంటే జగన్ గారింట్లో పనివాళ్ళు తిన్న తర్వాత మిగిలింది జగన్ తింటాడేమో ? మనకు తెలియదుగా ? వెళ్ళి జగన్ ఇంట్లో చేరండమ్మా !
@tyajarajuraju5410
@tyajarajuraju5410 6 ай бұрын
😂😂
@sreenusreejohnny7094
@sreenusreejohnny7094 5 ай бұрын
😂😂😂😂
@keerthigiridhargoud
@keerthigiridhargoud 5 ай бұрын
Iyya jagan velli 1st Vala intlo panivalaki tinepichaka megellina food tintaru anta jagan chala manchodu iyya e sari kuda vote vesi gelipichandi iyya me punyam untadi, 😊😊
@Bhaskar051Official
@Bhaskar051Official 5 ай бұрын
😂😂😂
@happylife...843
@happylife...843 5 ай бұрын
avunu alagey thinataru ..kani eee interview lo jagan anduku vachadu ru ra poramboku vedava
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 6 ай бұрын
నా ఒక్కడికే వంట చేయండి మిగలకుండా అని ఆర్డర్ పాస్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు ఇంటికిపోయి వండుకుతింటారు. ఆయనొకడు, తనతో పాటు అందరికీ వండుకోనిస్తాడు. మిగిలిపోయేంత వండి గ్రోసరీస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారని ప్రశ్నించండి కళ్యాన్ గారు.
@user-nx2cq9ef1d
@user-nx2cq9ef1d 5 ай бұрын
😂😂😂
@jaggukatragadda1680
@jaggukatragadda1680 6 ай бұрын
ప్రజలకి పనికి వచ్చే ఇంటర్వ్యూలు చేయకుండా ఎందుకు ఈ దరిద్రం మాకు... నీకు అంత దురదగా మీ ఇంట్లో వాళ్ళ మీద ఉన్న బాగోతాలు వీడియో చేస్కో😡😡
@arunroyal3764
@arunroyal3764 3 ай бұрын
ని అడ్రెస్ చెప్పు వచ్చి చెస్తరు
@rapuruanilkumar2013
@rapuruanilkumar2013 5 ай бұрын
ఒరేయ్ దీని యమ్మ జీవితం బయట లక్షా తొంబై సమస్యలతో బాధ పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి అవి వదిలేసి, వాళ్ళింట్లో పని మనిషి తో వీలింట్లో పనిమనుషులతో ఏం పనో మీ ఛానల్స్ కి ఏదన్న ఉపయోగం ఉండే వీడియోలు పోస్ట్ చేయండి, అసలు మీ అందరికి పనే ఇదా 🔥🔥🔥🔥 చాలా కాలం ముందు న్యూస్ అంటే 👌, ఇప్పుడు న్యూస్ అంటే న్యూసెన్స్ గా తయారయ్యాయి.........
@revathigudipati2124
@revathigudipati2124 5 ай бұрын
Yes
@K.V.R_06
@K.V.R_06 5 ай бұрын
Correct
@dryash866
@dryash866 5 ай бұрын
Ante nee drushtilo pani manushulante manushulu kadha?
@rapuruanilkumar2013
@rapuruanilkumar2013 5 ай бұрын
@@dryash866 Brother tappuga artham chesukunnaru naa message ni bagaa chadavandi malli inkokasari 🙏
@BhagyammaMahadari
@BhagyammaMahadari 5 ай бұрын
Yes
@chittibabu9409
@chittibabu9409 6 ай бұрын
ఎవరైనా ఓనర్ తిన్న తర్వాత తింటారు నీకు జీతం ఇచ్చేది వానరు నువ్వు ఇవ్వవు కదా
@nikhilb1368
@nikhilb1368 6 ай бұрын
Ayitea pawala gadu evening 4 ki tintea aa taruvatea tinala!
@Ragini592
@Ragini592 6 ай бұрын
Ownerki akalil ledu tinaka pote
@amareshachari3734
@amareshachari3734 5 ай бұрын
wrong decision
@amareshachari3734
@amareshachari3734 5 ай бұрын
@@Ragini592 good
@user-ex7ux1cr2s
@user-ex7ux1cr2s 6 ай бұрын
3000rs unde card 95 lo nenu chesina biggest mistake in my life lekunte e patiki Krishna nagar lo flat unde Naku
@krishnakanth1705
@krishnakanth1705 2 ай бұрын
Nenu kuda work chesa..baga chusukuntaduu...edi kavalantey adi tinamantaduu
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 29 күн бұрын
Ila matladadaniki yenta teesukunnaro. Eevida... Pakka plan.. Soooooperrrr👌👌👌 acting🎉
@lets5716
@lets5716 6 ай бұрын
వద్దు lemma.. మీరు తిన్న తర్వాత.. ఏమైన మిగిలితే అతనికి ఇవ్వండి... ఎంత comedy title?
@user-qg8uw3zm7t
@user-qg8uw3zm7t 5 ай бұрын
Nenu inka vanta ame anukunna , antlu tome ame tho interview...me super ra nayana😂
@himahashmithapictures7818
@himahashmithapictures7818 Күн бұрын
ఈమె చెప్పింది మొత్తం రాంగ్ హీరో కి పనోల్లకి అస్సలు సంంధం ఉండదు
@neelamnaidu3608
@neelamnaidu3608 6 ай бұрын
నీవు పనిలో జాయిన్ అయ్యినప్పుడే డైనింగ్ టేబుల్ వాళ్లతోనే కలిసి తినాలన్న కండీషన్ పెట్టుకోవలసింది
@vijayalakshmikattamuru5380
@vijayalakshmikattamuru5380 6 ай бұрын
Vallatho kadu sir Mundu evida thinnaka Vallu thinali edi Condition kadamma
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 6 ай бұрын
ఆఁహాఁ ఏమి చాడీలు చెప్పినవమ్మా అన్నం తిని తిన లేదు అంటే నీకు భగవంతుడు ఆహారం ఇస్తాడా నీఅపద్దాలు మూల్యం చెల్లించు కుంటావు పెట్టి న వారిని కొట్టిన వారిని మరువరు ఇది శాస్త్రం హరిః ఓం
@jyothineeluri6278
@jyothineeluri6278 6 ай бұрын
Niki enta amount ichharu akka Ela మాట్లాడమని........pls don't blem akka
@jakkulasaritha2135
@jakkulasaritha2135 6 ай бұрын
Ah thumbnail enti.... Thanu aakalitho undi aina pakka vallaki pette manasu MA pawankalyan dhi ❤
@vijirace1
@vijirace1 5 ай бұрын
ఒక ఇంట్లో పని చేసినప్పుడు ఇంటి ఓనర్ తిన్న తర్వాత తినకపోతే , ఓనర్ కన్నా ముందే తింటారా ఎవరైనా ? సిగ్గు లేకపోతే సరి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి.
@bolumallasohan1502
@bolumallasohan1502 2 ай бұрын
పవన్ అన్నం మీమ్మలల్నికొంటడు .... రేటు చెప్పండి అన్న గు రచించి ఎక్కువగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు
@AspiringIndividual7136
@AspiringIndividual7136 4 ай бұрын
Comment section passed the vibe check ✅️
@user-qs4mw3ps6p
@user-qs4mw3ps6p 6 ай бұрын
నువ్వు ఇంటి పనే చేస్తున్నావు వంట పని చేస్తున్నావు నువ్వు ఏం వండుతున్నావ్ ఏం తింటున్నావు అని చూస్తూ కూర్చోవడమే కళ్యాణ బాబు పని షూటింగులో బయట మీటింగులు అన్నీ వదులుకుని నువ్వేదో తినేస్తా ఏమో అని నీకు కాపలాగా ఉంటున్నారు అనుకుంటా సిద్దయ్య ఉందో లేదో నీకు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా కోట్ల మంది ఆకలి తీర్చే చెయ్య అది నువ్వు తినే మొద్దకు ఆయన తిడతారా నీకైతే ఎలాగో బుద్ధి లేదని అర్థం అయిపోతుంది ఇంకా ఆ యాంకర్ మాట ఏమిటి బయట చాలా విషయాలు ఉన్నాయి తిండికి గతిలేక ఎంతమంది ఉన్నారు కనేసి అక్కడక్కడ పడేస్తున్న పసిపిల్లలు ఎంతమంది ఉన్నారు బయటకు వస్తే అన్యాయంగా మోసపోతున్న ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు కని పెంచి చదివించాడు లను రోడ్డు మీద వదిలేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలాంటివి చూసుకుంటే బాగుంటుంది అంతేగానీ ఎవరో పడేసిన బిస్కెట్లకు ఇలా పిచ్చపిచ్చగా మాట్లాడే వాళ్లను ఇంటర్వ్యూ చేసి మీరు దిగజారి పోకండి
@FfBapp
@FfBapp 5 ай бұрын
❤❤❤❤
@FarooqShaik-op3sr
@FarooqShaik-op3sr 4 ай бұрын
😂😂😂pawla package gadi fan kada crying 😢 😂😂😂
@muntamadhavi8453
@muntamadhavi8453 6 ай бұрын
ఏ చేనల్ అమ్మా ఇదే మొదటిసారి లాస్ట్ కూడా ఇదే బోర్ మరి ఎప్పుడు చూడను పనుంది వెళ్తా జై జనసేన, జై పవర్ స్టార్ 👍
@m.yerrababumurukurthi7638
@m.yerrababumurukurthi7638 5 ай бұрын
Pawan chala mandki helf chesadu
@bhimmmm
@bhimmmm 5 ай бұрын
Interview lo unnadhi veru.... title veru
@devimanuvedireswarapu1172
@devimanuvedireswarapu1172 23 күн бұрын
Surekha garu vandi pedataaru meeru kurchuni tinandhi medam garu
@bhavanibhavani5483
@bhavanibhavani5483 7 ай бұрын
బుద్ధిలేనివాడు బుద్ధిలేని మాటలు..... జీతాలు ఇచ్చి సినిమా హీరోయిన్ దగ్గర పనుకుంటే నీకు పంచ పరమాన్నాలు పెట్టి హారతులుమిస్టర్ నీకు ఇచ్చే జీవితానికి నువ్వు వండుకుని తినొచ్చు మిగిలిన అన్నం పెట్టడానికి ఎవడో కంచాలు మిగిలిపోయిన నన్ను పెడితే బుద్ధి ఉన్నోడు ఎవడు చేయడం కానీ పనికిమాలిన మాటలు పనికిమాలిన మాటలు మాట్లాడడం మానేస్తే బాగుంటుంది
@manoharadapa84
@manoharadapa84 6 ай бұрын
ముందే నువ్వు తిని మిగిలింది పవన్ కి పెట్టాలి కదా
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 6 ай бұрын
😂😂😂
@bhavanibhavani5483
@bhavanibhavani5483 6 ай бұрын
@@manoharadapa84 🤣🤣🤣🤣👌
@diversityvlogs
@diversityvlogs 5 ай бұрын
Anna nijam chepputunna... Nv ami cheppavo Naku nijam ga aardam kaledu...
@FarooqShaik-op3sr
@FarooqShaik-op3sr 4 ай бұрын
Pawla package gadi fan s crying 😢 😂😂😂
@subramanyamkondisetty4140
@subramanyamkondisetty4140 4 ай бұрын
Miru dayachesi elanti videos cheyodu.. kind request.. chetha thumbnails petti..
@rkvishala7157
@rkvishala7157 6 ай бұрын
ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చి ఉంటే నీకు ఈరోజు వాళ్ల మీద ఇలా చెప్పమని ఎన్ని డబ్బులు తీసుకున్నావ్
@muntamadhavi8453
@muntamadhavi8453 6 ай бұрын
Powen గారి కోసం ఇలాంటి మాటలు చెప్పేస్తే వినేస్తాం మరీ నమ్మేస్తాం మరి మా పవన్ బంగారం. ఇలాంటి మాటలు నమ్మేస్తామా
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 6 ай бұрын
😊😊😊😊
@user-ql4se5dr1x
@user-ql4se5dr1x 6 ай бұрын
Mee pavan pelli meeda pelli chesukoni pandhi kannattu pillalanu kantene maa devudu antaaru, evida matalu nammutaara
@meghanabaygari4980
@meghanabaygari4980 6 ай бұрын
Pavanu kanna pilalani mire penchuthunara enti
@myvillagevideos4833
@myvillagevideos4833 6 ай бұрын
@@user-ql4se5dr1xtime manadi kanappudu.nilanti kukkalu kuda matadutai Pillalu maku telisi 3 pillale makuteliyakunda mevalla yevaritho kante makuteliyadu. 3 pillalalani kanimani govt cheputunnaru. Nuv pandivi aite cheppu Chettha yedavaa
@LakshmiNidamanuri-kz7td
@LakshmiNidamanuri-kz7td 6 ай бұрын
​@@user-ql4se5dr1xపోరా కుక్క
@malleswarinune1815
@malleswarinune1815 3 ай бұрын
Chala heart full ga vuntaru me telamgana vallu pani kuda baga dedicated ga chestharu 2 months chusa nenu oka amenu
@suprajavadamala6337
@suprajavadamala6337 3 ай бұрын
Me ower action,world lo mere work chesetattu vunnare.
@Shree..1972
@Shree..1972 6 ай бұрын
AmmA ఇలాంటి ఇంటర్వ్యూ లు మీకు అవసరమా.......
@prakashk1768
@prakashk1768 6 ай бұрын
నిజాలు బయటికి,రావాలి,కదా😊
@avalabhadrambabu7820
@avalabhadrambabu7820 Ай бұрын
ఇలా ఇంటర్వయూ ఇవ్వటం వల్ల లోకానికి లోక జ్ఞానం కొంత........!!
@harikapamulaparthi7782
@harikapamulaparthi7782 Ай бұрын
ఇలాంటి వాళ్లకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని తన్నాలి
@durgak4818
@durgak4818 Ай бұрын
నా.మనసుకి నచ్చింది అన్నాను
@yehovababukota7273
@yehovababukota7273 6 ай бұрын
వెడ్డింగ్ ఏం పెట్టావ్ అమ్మ ఇంటర్వ్యూ ఏం చేస్తున్నావ్ నువ్వు నీ ఛానల్ ఇంకోసారి చూడాలంటే ఇట్లాంటి తెలివి తక్కువ పనులు చేయమాకు
@grkr7842
@grkr7842 2 ай бұрын
The thumbnail is very childish.🤦‍♂️🙆‍♂️🇮🇳 (With all due respects to that lady worker).
@ashoks7113
@ashoks7113 6 ай бұрын
Response
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 6 ай бұрын
మీరు వారి ఇంటికి పనికి పోయారా అధికారం గా పోయారా వారు తిన కుండా మీకు ముందు ఎలా పెట్ట గలరు ఒకవేళ మీకు ఆకలి గా ఉంటే భోజనం కావాలని అడిగి తీసుకో వచ్చు అంటే కాని ఇలా బయట వచ్చి చాడీలు చెప్పడం తప్పు దోషం అని తెలుసు కోండి జీతం అడిగి తీసుకోండి ఇలా వారి అగౌ రవ పరచడం పద్దతి కాదు హరిః ఓం
@msuguna8999
@msuguna8999 2 ай бұрын
ఎవరు చెప్ప మన్నరమ్మా ఇలాగ.?
@ashwinisuryanirushreddy4559
@ashwinisuryanirushreddy4559 5 ай бұрын
We are all know about pspk
@madanambetimurali9662
@madanambetimurali9662 7 ай бұрын
నా data 2mins waste
@user-uy7bj2fs7l
@user-uy7bj2fs7l 6 ай бұрын
Ilant programs petakudadu socieatylo chala probleams unatai ... avi.pettandi
@user-ww8hy4gk8v
@user-ww8hy4gk8v 3 ай бұрын
Hitec servents
@rochellafun771
@rochellafun771 6 ай бұрын
Naku doubt ameynu yenduku interview chestunnaru
@lakhsashv6227
@lakhsashv6227 Күн бұрын
Nuvvu tinnaka Pawan Kalyan tinala talli.enti nee expectation 😮
@Ashokkumar-tl9ye
@Ashokkumar-tl9ye 4 ай бұрын
ఈ న్యూసెన్స్ ఏందిరా ప్రతీది యూట్యూబ్ లో అప్లోడ్ చేసేయడమే
@dandeshantharaju7713
@dandeshantharaju7713 6 күн бұрын
పవన్ అభిమానులు ఇంతటి ఆలోచన పరులు
@SrinivasM-cj9bc
@SrinivasM-cj9bc Ай бұрын
Amma anchor ji tamaru sakshi TV na thalli 😢😂😢
@prudhvilifts3951
@prudhvilifts3951 6 ай бұрын
ఓసీ నీ క్యూబ్ ఛానల్..... ఎందుకు పెట్టవో thumbnail ఆ మాత్రం తెలీదా!!!! బేవర్స్ ఛానల్.... ఛానల్ నడుపుతున్నవా ... వేశ్య గృహాలు నడుపుతున్నవా.....
@nsrinivarao4777
@nsrinivarao4777 6 ай бұрын
Q tv yenta thisukunnaro
@manauritravel1169
@manauritravel1169 6 ай бұрын
పని మనిషి పని మనిషి లాగే ఉండాలి
@amareshachari3734
@amareshachari3734 5 ай бұрын
who
@RaviTeja-gv4cq
@RaviTeja-gv4cq 5 ай бұрын
L...........,...n..................j.............ko.........d....................k
@DRGBP-qx2yh
@DRGBP-qx2yh 5 ай бұрын
పనికిమాలిన ఇంటర్వ్యూ. యాంకర్ కి, చానల్ కి బుద్ది లేదు. Atleast title నిజాయితీ గా పెట్టండి. Views కోసం గడ్డి తినే విధంగా ప్రవర్తించ వద్దు. ఒక మంచి వ్యక్తి పరువు తీసే పనికి పర్యవసానం అనుభవించకతప్పదు.
@haripindi4481
@haripindi4481 2 ай бұрын
Anchor pani gurinchi intala interview chestondi Anchor inti paniki poddhaa?
@haripindi4481
@haripindi4481 2 ай бұрын
😢
@A.NOOKESH2229
@A.NOOKESH2229 4 ай бұрын
ఈ హెడ్ లైన్స్ ఏంటీ సుభద్ర గారు పని చేయటంకి వెళ్ళారా మీరు వండింది మీరు తిని మిగిలింది పవన్ కళ్యాణకి పెట్టడానికి వెళ్ళారా బాగుంది హెడ్ లైన్స్..
@chsahani455
@chsahani455 4 ай бұрын
Em bad ga chepaledhu kadha bad comment nduku pedtunnaru
@madhurama6401
@madhurama6401 6 ай бұрын
Ji jenasena ji pspk god
@bolumallasohan1502
@bolumallasohan1502 2 ай бұрын
మానేయాలి పని...వేరే వాళ్ళ వద్ద చేసుకుని..అన్నం పెట్టే వాళ్ళ కు సున్నం పెట్టే రకం ఉంది
@undruguravi2864
@undruguravi2864 Ай бұрын
మళ్లీ ఒక ఇంటర్వూ ఎలాక్షన్స్ వచ్చాయి కదా.మళ్ళీ mega family మిద బురద చల్లండి అయినా ఇంటర్వూ ఇవ్వడానికి సిగ్గుండాలి.ఎంత డబ్బు ఇచ్చారమ్మ నీకు😂
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 2 ай бұрын
Good day, love watching your channel, very interesting channel, love hyderabad telangana india
@user-sv7pw9gc4p
@user-sv7pw9gc4p 6 ай бұрын
అదేంటి ఇంట్లో వాళ్ళు తిన్నాకేగా పనివాళ్ళకి ఇచ్చేది.
@amareshachari3734
@amareshachari3734 5 ай бұрын
worker ante anta kevalama
@saichandchandu8718
@saichandchandu8718 5 ай бұрын
@@amareshachari3734mi intlo Bhiryani chesi, pani vallu tinna tarvate meru tinandi brother
@user-qg8uw3zm7t
@user-qg8uw3zm7t 5 ай бұрын
​@@amareshachari3734nuvu anthyga vanta Candi Pani ame ki pettaka tinava antha scene ledhu le neku 😂😂
@user-qg8uw3zm7t
@user-qg8uw3zm7t 4 ай бұрын
@@U777_J but cinema shooting lo ala undadhu 1 pm lunch break untundhi sharp ga bcoz catring vallaki food spoil authundi ani 12:30 to 1 madya lo start chestharu nenu cinema field lo work chestha kanukuna chepthunna Pani vallaki mundhu petti vallu time varaku wait chesthy producer ki loss autundhi break time
@saichandchandu8718
@saichandchandu8718 4 ай бұрын
@@U777_J ante daily Meru mi pani vallu tinna tarvathe tintara…. Meru nijanga pawankalyan pani vallu Tinna tarvatha naku pedtunnara leda mundu tintunnara ani check chestunnaru anukuntunnaru
@kottishankar8118
@kottishankar8118 6 ай бұрын
మీ ఛానల్ కి సిగ్గు సెరమ్ లేదా
@user-bc9yo9gq7z
@user-bc9yo9gq7z 6 ай бұрын
🤭
@AnushaPakki
@AnushaPakki 13 күн бұрын
Title change cheyandi lekapothe ni pani ipogaladu
@psreenavasaraorao24
@psreenavasaraorao24 6 ай бұрын
E Chanel nu chudakandi
@dattuukattula586
@dattuukattula586 6 ай бұрын
Chiranjeeve garu 6 months Help sesaru Ade matladalevaaa
@nagnageswararao345
@nagnageswararao345 6 ай бұрын
🎉
@akellavenkatasrinivas494
@akellavenkatasrinivas494 7 ай бұрын
True
@Nagaraj-gz7od
@Nagaraj-gz7od 7 ай бұрын
Chaaaa
@sunithakamalesh5937
@sunithakamalesh5937 4 ай бұрын
Prati okkadu pavan kalyan peru tesukuravadam, interviews cheyadam...evadu em cheppina PK range taggadu..PK is everest anthe
@jaggaraju1996
@jaggaraju1996 6 ай бұрын
Jai Pavunkalyan Garu, plz vote for Glass
@divyarosemani500
@divyarosemani500 6 ай бұрын
Isnt saying in that version however ur big famous treat a person like as family member as she is working in their house on behalf of their work if servants donto do in their houses who has to do they only mannamu thinney thindi vallaku pettadadamulo tappuledhu alagani nethiki enkichukovalisina avasaramu ledhu suma in her house dont say rich and poor anney beydhamu chupichadhu give importance to his workers thanna entilo valla manishilagey vallatho kalisipothadhi ,reels chesthundhi,he makes educates their kids he knows their needs festivals ki same food pedduthundhi,the same ali garu and Ali wife treat people devudu kondariki ekkuvaga esthadu unnavaddu lenivaddiki evaddamulo pettadamulo tappuledhu vallu valla akalini champukoney kastapadi pani chestharu vallu dongathannamu chaiadadamuledhu thinnadaniki thinndi lenappudu adugutharu anthey vallaku undhi unnavallu kabattey asishtharu but vallu lenivallu aithey vallu kuda adagaru enka valley peddutharu but i dont think chiru sir etchey person pettey person but some may be others of the house chiru sirs are the given hands but not taken hands goppamanasu peedha chai ayyanadhi.
@sailajareddy72
@sailajareddy72 6 ай бұрын
Ame bagane cheppindi channel vakrikarinchindi
@rajuk8751
@rajuk8751 6 ай бұрын
House no pettaledu endukante recent ga illu kattukuntunna inka house no raledu
@durgaraotanukula7643
@durgaraotanukula7643 3 ай бұрын
ఇ యాంకర్ లో కూడా పనేమో లేనట్టుంది ఎందుకు పదేపదే మెగా ఫ్యామిలీ కోసం అడగటం ఇంకా వేరే వాళ్ళు ఎవరూ లేరా
@swethachinnari5008
@swethachinnari5008 6 ай бұрын
Negative baley cheputharu Abba
@boddusureshbabu6832
@boddusureshbabu6832 7 ай бұрын
Mimmalani denitho kottali.
@user-ng4qq4hg4c
@user-ng4qq4hg4c 4 ай бұрын
ఒక పనిచేస్తున్న మనిషి ఇంటర్వ్యూ చేస్తున్నారు సిగ్గులేకుండా
@user-ll3tm7bv9s
@user-ll3tm7bv9s 4 ай бұрын
పనిచేస్తున్న మనిషి.., మనిషి కాదా ఏంటి?
@swarnalalithakala332
@swarnalalithakala332 5 ай бұрын
Jai Pavan anna❤
@vasukvasuk738
@vasukvasuk738 4 ай бұрын
ప్రతి ఎదవలకి పవన్ కళ్యాణ్ గారి కావాలి. ఆయన ఏమైనా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంటా.. లేకపోతే ఒక సీఎంమా ఒక ఎమ్మెల్యే నా.ఒక.pm మా నాకు అర్థం కావడం లేదు... ప్రతి ఎదవాలు పవన్ కళ్యాణ్ గారిని బయటకు లాగి ఓల్లే...
@nuthalapatidhanabhagyam4521
@nuthalapatidhanabhagyam4521 5 ай бұрын
Jagan gari gurinchi endhuku, kalavarintha, Simham Enugu alaloki vacchi natle, Jai Simham Jagan garu 💘💘🍎🌹🌹k
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 6 ай бұрын
Idhi nammaskyamgaleydhu Yeyntha ti vadaina alatipani cheyadu.pawan garu atuvanti dowrbagyapu pani cheysthadantey dharmarju prtyakshmai cheyppina nammaru badhapadeyvallku lakshalichinavadu yeetuvantiki Thakkuvacheysthadu Antey nammaru.
@pawananand7742
@pawananand7742 6 ай бұрын
వైసీపీ పెయిడ్
@alladasankarrao7433
@alladasankarrao7433 5 ай бұрын
మీరు మీ ఇంటర్వ్యూలు సమాజానికి పని కొచ్చే ప్రోగ్రామ్స్ వీడియోస్ చేయండి ప్లీజ్...
@guntuprabhuprabhu1984
@guntuprabhuprabhu1984 2 ай бұрын
Deenitho interview చేశారంటే వీల్లెంత కాళిగా వున్నారో
@sudhakarmurari2118
@sudhakarmurari2118 5 күн бұрын
Subadra ki tech ekkuve
@swethayejjala2312
@swethayejjala2312 6 ай бұрын
Valla intlo undi valla thindi thintu valla kosam cheppaxam enthavaraku nyayam
@MagapuGanesh-fm1xo
@MagapuGanesh-fm1xo 6 ай бұрын
మాకైతే పని చేసినందుకు జీతమే ఇస్తారు.ఎప్పుడు భోజన పెట్టరు
@empty8045
@empty8045 6 ай бұрын
Clickbait, report cheyyandi
@Nareshlalli
@Nareshlalli 6 ай бұрын
Manchiga ne cheppindi ga pspk garu kosam...e chanel chetta tagline vesindi. 19:00 20:00 madyalo
@badugunagamalleswarao4906
@badugunagamalleswarao4906 6 ай бұрын
లక్ష్మి పార్వతి -2 లా వుంది ఆక్టింగ్, వైసీపీ లో అందరూ ఇలానే ఎదవలలా ఉంటారా
@user-tg3uj5nl4k
@user-tg3uj5nl4k Ай бұрын
మనుషుల ని elaa దిగ జారు staara అసలు బుద్ధి వుందా
@srinivasacharyg8314
@srinivasacharyg8314 6 ай бұрын
Heenamgachuste pani manukovachukada?
@RahulKumar-xk1bs
@RahulKumar-xk1bs 4 ай бұрын
Pavan gurunchi andhariki thelusu sare chiru gurinchi 35 years nudi thelusu nenu kuda vunde vadini veella gurinchi matalade vallu thappu mataladithe ela emiti amma thappu thelusu kondi
@user-gh8qw5gy1f
@user-gh8qw5gy1f 2 ай бұрын
ఇది ఎలా ఉంది అంటే అంబటి ముండా లా ఉంది
@user-yq6fm9ws6l
@user-yq6fm9ws6l 7 ай бұрын
జై జన సేన జై పవన్ కళ్యాణ్ ✊❤
@dryash866
@dryash866 5 ай бұрын
Ante bayata vandha panuluntay avanni choosukoni ocheantha varaku intlo pani vallu pasthulundala?this is very bad from him...oka manishila treat chesi unte thinumanevade kani thakkuva vallante gittadhu mana pk ki bayata media mundhu pose ivvagane pichi janalu nijame ani manchivadanukuntunnaru😢😢
@hemasrinivaschowhan8395
@hemasrinivaschowhan8395 4 ай бұрын
Peddavalla daggara పని చేయడమే మీ అదృష్టం kada amma
@harisherpula
@harisherpula 6 ай бұрын
Asalu ema pawankalyan gurichi emannadi meru em pettaru edavallara pawankalyan valla panollatho kuda samanannga bojanam pedtaru pawankalyan gari sapott tesukoni jetham apete ayana dhwara adgepistundi ani cheputunndi ra teliyakunnda ela telustundi vallaki teliste sayam chestaruga
@rajuk8751
@rajuk8751 6 ай бұрын
Chaala comedy ga undi interview
@user-fp3ur2tc6b
@user-fp3ur2tc6b 2 ай бұрын
మీ ఛానెల్ పేరు మార్చండి. ఇలాంటి వాళ్ళని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు.ప్రపంచం మొత్తంలో ఈమె ఒక్కతే పని మనిషి ఉందా.
Eccentric clown jack #short #angel #clown
00:33
Super Beauty team
Рет қаралды 22 МЛН
🍟Best French Fries Homemade #cooking #shorts
00:42
BANKII
Рет қаралды 19 МЛН
#janasenaparty #pithapuram || lo unicycle ride pracharam ||
1:22
Помогла мальчику сбежать от бандитов 🥺 #фильм #сериал
1:00
DixyFilms - Фильмы и сериалы
Рет қаралды 5 МЛН
СТОМАТОЛОГ СЪЕЛ ЗУБ?😳😅  #shorts
0:11
Зубландия
Рет қаралды 4,7 МЛН
Хотел парализовать друга😅 #freekino
0:20
FreeKino
Рет қаралды 4,4 МЛН
Funny kid and Dad #shorts #funny #viral #comedy #youtubeshorts
0:15
mountainlion5
Рет қаралды 24 МЛН
Aramızda dağlar var 😂 #funny #viral #shorts
0:12
HASAN TARHAN SHORTS
Рет қаралды 6 МЛН