పవన్ కల్యాణ్ గారు....Common man బంధువు విందామా ఒక వీరుని కథ...👌

  Рет қаралды 15,890

RojaThanvish views

RojaThanvish views

Ай бұрын

#pavankalyan పవన్ కల్యాణ్ గారు కామన్ మ్యాన్ బందువు విందామా ఒక వీరుని కథ

Пікірлер: 23
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 16 күн бұрын
పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు మరల పుట్టడం చాలా కాలం పడుతుంది ఇటువంటి నాయకుని మనం కాపాడుకోవాలి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ జైహింద్
@ManoharManu-we2ch
@ManoharManu-we2ch 24 күн бұрын
అన్నయ్య మీరు చేసిన తమ్ముడు సినిమా చూసి నేను చాలా అంటే చాలా ఏడిచాను మీరు గెలిచినా ఆనందం ఒకటి అయితే మిమ్మల్ని ఇంక సినిమా లో చూడలేము అనే భాదఎక్కువగా ఉంది అన్నయ్య తమ్ముడు సినిమాలో మీరు ఎంత నాచురల్గా ఉంది అంటే నాకు సినిమా చుస్తే నేను చాలాఎమోషనల్ అయిపోతాను నా ఈ మెసేజ్ ఏపీ డిప్యూటీ సీఎం అన్నయ్య వరకు చేరే లాగా మీవంతు సహాయం చేయండి అన్నయ్య 2ఇయర్స్ కి ఒక సినిమా చేసిన చాలు అని చెప్పండి అన్నయ్య కి రిక్వెస్ట్ చేయండి
@ManoharManu-we2ch
@ManoharManu-we2ch 25 күн бұрын
అన్నయ్య మీరు కారణజన్ముడు నా జీవితం ముగిసే లోపు ఒకసారి అయినా చూడాలని నా ఆఖరి కోరిక
@Thala601-t4i
@Thala601-t4i Ай бұрын
ఒక సారి పూర్తిగా వినండి అదిరిపోతుంది
@Ram-fn9tc
@Ram-fn9tc Ай бұрын
ఈ A.V. పవన్ కల్యాణ్ గారి రాజకీయ 'చిత్రానికి' నిలువుటద్దం.
@RamakrishnaChokkakula
@RamakrishnaChokkakula Ай бұрын
బాగుంది
@hariprasadk240
@hariprasadk240 Ай бұрын
Supar jai janasena
@nagakumari8787
@nagakumari8787 Ай бұрын
Good....super..👍
@gandreddisekhar1100
@gandreddisekhar1100 22 күн бұрын
Jai janasena ❤ Jai Pavan Kalyan
@simhareddy1773
@simhareddy1773 Ай бұрын
Super
@amarnath-yp9oz
@amarnath-yp9oz Ай бұрын
Excellent Sir
@asirinaidugondu4093
@asirinaidugondu4093 Ай бұрын
Good explained 🎉🎉🎉
@-Bhanuchander
@-Bhanuchander 22 күн бұрын
chala chla baga chepparu sir ..
@laxminarayana1654
@laxminarayana1654 25 күн бұрын
I like pavan kalyan ji janasena
@ravinaguannabathula1556
@ravinaguannabathula1556 Ай бұрын
Good analysis
@koteswarichatla6843
@koteswarichatla6843 17 күн бұрын
నా అన్నయ్య బంగారం
@kondalakantharao8190
@kondalakantharao8190 16 күн бұрын
Jai jenasena Jai hind
@visalamaruwada9800
@visalamaruwada9800 18 күн бұрын
@DurgadeviSaladi-hf2uc
@DurgadeviSaladi-hf2uc 16 күн бұрын
🙏🙏🎉🎉🙏🙏
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 15 күн бұрын
the king of ANDHRA రాయల్ పార్టీ
@samajikanyayam9602
@samajikanyayam9602 21 күн бұрын
నిన్నటితరానికి విప్లవవాది, నేటితరానికి వ్యూహకర్త, రేపటితరానికి స్పూర్తిప్రదాత, తరాలుమారిన చరిత్రపుటల్లో నిలిచి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పేరు. ప్రజా సమస్యల పై అలుపెరుగక ఆయన చేసిన పోరు, అధికార మదంతో విర్రవీగిన వైసీపీ అనే మహిశం కొమ్ములు ఇరగ్గొట్టి, నేలపై కుర్చోపెట్టిన తీరు.. ఢిల్లోలో మోడీ గారిని మరోసారి ప్రధానిగ నిలబెట్టగలిగిన ఆయన ముందుచూపు రాజకీయ వ్యూహపు జోరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన నిజమైన హీరో.. గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు... lkjhgf
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 84 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 14 МЛН
Special Story On Pawan Kalyan Political Journey | JanaSena Party - TV9
17:53
БИМ БАМ БУМ💥
0:14
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,1 МЛН
The cat chose the right one 🥰🥳😸
0:32
Ben Meryem
Рет қаралды 46 МЛН
ПИЩЕВОЙ ВАНДАЛ НАКАЗАН
0:20
МАКАРОН
Рет қаралды 2,4 МЛН
Ой не могу 🤣❤️
0:33
Dragon Нургелды 🐉
Рет қаралды 2,1 МЛН