Pawan kalyan, Janasena పార్టీ కదలికలనీ ఎవరో ప్లానింగ్ తోనే అన్ని చేస్తున్నారు
@syamkumar88969 күн бұрын
Sariga pani chese vallani ee desam lo brathakanivvaru vedavalu..
@dsp39712 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ లు ఎవరి మాట ఎవరు వినడం లేదు ,,dcm నీ ఎవరు ఈ ప్రభుత్వం లు కొన్ని శక్తులు pk కి వ్యతిరేకంగా పని చేస్తున్నారు మళ్ళీ నిఘా పెట్టారు
@jayadavala12 күн бұрын
Many times drones flew over Rajahmundry jail when CBN garu was jailed. Prof ' s target is to set fire in kootami. He knows very well that Pawan Kalyan cannot win alone. So Prof wants alliance of Jagan and Pawan Kalyan.
@nagulameeravalinoorbasha12 күн бұрын
PK is Power of Andhrapradesh, Don't touch ,, if touch States Shake avutai be Careful , give Z+ Security
@JayaSri-z3h12 күн бұрын
Evarikundi avasaram?
@anjireddysatti165412 күн бұрын
మంచి చెడ్డ తెలియకుండా మాట్లాడే వాడికి ఎప్పటికైనా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి భయంపెడతాయి ఒకసారి కాకపోతే ఒకసారి అయినా నిజం మాట్లాడాలి
@subhaniSk-i4o12 күн бұрын
👌👌👌👌
@PrasnicheGalam12 күн бұрын
ఈ కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంది. ఆ మొత్తం సంచలనం అంతా పవన్ కళ్యాణ్ చుట్టూనే జరుగుతుంది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యత వచ్చేలాగా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు పేరుకే సీఎం, మొత్తం సెన్సేషన్ అంతా పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంది. ఏపీ అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే ఏపీ లాగా అయిపోయింది. ఇంత ముఖ్యత్వం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి భద్రత లేదు అంటే ఇంకా ఏపీలోని సామాన్య ప్రజలకు ఏమి భద్రత ఉంటుంది. వెంటనే నాగు బాబు గారు తమ జబర్దస్త్ టీం తోటి సమావేశమై ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి భద్రతను ఏర్పరచాలి