పవన్ కి మావోయిస్టు లేఖ వెనక భారీ కుట్ర | Conspiracy Behind Maoist's Letter to Pawan Kalyan | Aadhan

  Рет қаралды 38,954

Aadhan Telugu

Aadhan Telugu

16 күн бұрын

పవన్ కి మావోయిస్టు లేఖ వెనక భారీ కుట్ర...Conspiracy Behind Maoist's Letter to Andhra Pradesh Deputy Cm Pawan Kalyan. Watch the full video to know the conspiracy behind the Maoist letter.
#pawankalyan #deputycmpawankalyan #andhrapradesh #apnews #appolitics #aplatestnews #politicalnews #latestnews #telugunews #marokonamprasadjuly2024 #aadhantelugu #aadhan
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, and Congress along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews, and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 107
@ykyyky2897
@ykyyky2897 14 күн бұрын
ఏపీలో వైసీపీ కుట్ర చేయని రోజు అంటూ ఉందా
@SandeepCreativethings2558
@SandeepCreativethings2558 14 күн бұрын
అది రాసింది ఆ జలగన్ పార్టీ వాళ్ళు నాకు ఒక్క డౌట్ జగన్ అరాచకాలు చేస్తున్నప్పుడు రాని లేక లు ఇపుడు ఎందుకోస్తున్నవి
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 14 күн бұрын
Corect
@kamalprasad6439
@kamalprasad6439 14 күн бұрын
ఎవరికీ అయన అంటే పడదో అందరికి తెలుసు. ముసుగు వీరులు ముసుగు తీస్తారాన్నమాట. Veellu చేసి valla మీదా పెట్టయాడానికి స్కెచ్ రెడీ అవుతున్నారన్నమాట. ఊపిరి ఆగిపోతున్నది పవన్కళ్యాణ్ పేరు చెబితే నే. ఒక్క చాన్స్ ఇచ్చిన పాపానికి ఇది. Gift అన్న మాట. Ycp రౌడీ లని లోపల వెయ్యాలి.
@user-hq6uq9my6p
@user-hq6uq9my6p 14 күн бұрын
ఆ లెటర్ రాసింది ఇడుపుల పాయలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్ట్ లు.
@madhudokka2395
@madhudokka2395 14 күн бұрын
వైసీపీ పవన్కళ్యాణ్ మీద కుట్రలు పన్నుతుంది చాలాజాగర్తగా అలోచించి బైటకితీయాలి విచారణ చేయాలి
@bhargavnayak2706
@bhargavnayak2706 14 күн бұрын
జై జనసేన 🇮🇳జై భారత్..
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 14 күн бұрын
ఆ లేఖ ఎవరు రాసారో ఖచ్చితంగా తెలియాలి pk సార్ గట్టిగ విచారణ చేయించాలి లేకపోతే మావోలు పెరుతో మీకు కానీ కూటమి నాయకులకి కానీ అపకారం, ఇంకేమైన కూడా చేస్తారు
@SrinivasRao-pf1bq
@SrinivasRao-pf1bq 14 күн бұрын
వైసిపి కుట్ర
@purnachandrarao7176
@purnachandrarao7176 14 күн бұрын
ఇది vyrus cp వాళ్ల పనే .
@mvrr2270
@mvrr2270 14 күн бұрын
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@nageswararaoa2669
@nageswararaoa2669 14 күн бұрын
Jai janasena
@Sekhar55
@Sekhar55 14 күн бұрын
Jai janasena ❤ Jai pawan kalyan garu ❤️
@tatanaidumedisetti259
@tatanaidumedisetti259 14 күн бұрын
జగన్ కుట్ర ఫేక్ జగన్ ఫేక్ పర్సన్
@raghukurimilla7580
@raghukurimilla7580 14 күн бұрын
Avunu currect ga chypparu. Edo mosam undi..
@user-sj4ko9zo9n
@user-sj4ko9zo9n 14 күн бұрын
వైసీపీ కుట్ర
@bbalajivrao3212
@bbalajivrao3212 14 күн бұрын
BSNL ఒక ప్రభుత్వంరంగ సంస్థ అటు వంటి BSNL ని కొంతమంది రాజకీయ శక్తులు పట్టించు కోకుండా ప్రైవేట్ సంస్థ లను ప్రోత్సహించి ఒక రకంగా మనలను ఆ ప్రవేట్ సంస్థ లకు తాకట్టు పెట్టినారు. కావున ఇకనైనా మనం కళ్ళు తెరిసి మన BSNL ని సపోర్ట్ చేస్తే బాగుంటాది.🌹 I support BSNL I LOVE INDIA ❤️
@user-em1fr2hk4b
@user-em1fr2hk4b 14 күн бұрын
Kadapa reddy's mind blasted best message Good messages TQ TQ TQ TQ TQ TQ TQ more
@veerashekhargumma3719
@veerashekhargumma3719 14 күн бұрын
Hi,Mavoest lekha venuka sajjalagadu ,Leda s, bhargav untaru. Villapane adi.jai AP.
@venkateswararaokotaru4302
@venkateswararaokotaru4302 14 күн бұрын
మావోయిస్టు లేఖ! తొక్కెం కాదు!!
@pavankodali129
@pavankodali129 14 күн бұрын
Yes letter is written by YCP మావోయిస్టు wing. Wing commander jagan
@rkraop7512
@rkraop7512 14 күн бұрын
Officers should be bring under responsible, as they knowingly keeping irregularities in dark.
@galladevendrababu4100
@galladevendrababu4100 14 күн бұрын
Yes mavoyistula letter vrnuka kachitanga ycp party hastham vundi.
@Mkoteswararao-zk7eb
@Mkoteswararao-zk7eb 14 күн бұрын
Ycp lo dochukunnavallani maolist lu yenduku pattinchukoledu appudu yemaipoyaru vellu ycp vallu chesina arachakalu villaku kanapadaleda
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 14 күн бұрын
Sir, 1) Investigation Chesthe Nijamayina Dongalu Bayatiki vasthaaru Sir. 2) Mavoistulu Alaanti upayoga padaleni panulu cheyaru Sir. Common man ki Nashtam lekunda cheyadame vaalla committment ani Desamulo unna prajalandariki theulsu Sir
@user-ld5ye1uz5v
@user-ld5ye1uz5v 14 күн бұрын
ఎవడో వైసీపీ నాయకుడు చేసి ఉంటాడు
@kolipakasrinivasarao5592
@kolipakasrinivasarao5592 14 күн бұрын
అన్యం అనిపిస్తే ఎవరికిఐ నారాస్తారు?
@Endhu-xv7kr
@Endhu-xv7kr 14 күн бұрын
చేసిందే వాలే కదా సర్.వాళ మీద వాలు తనికీలు చేస్తారా.
@user-gq3fb1eh1b
@user-gq3fb1eh1b 13 күн бұрын
బ్రదర్ కలికాలం ఏదయినా జరగొచ్చు ఏం ఈయన గారు సత్యహరిచంద్రుడా
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 13 күн бұрын
ద్వారం పూడి ఒక నక్సలైట్ అలా
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 14 күн бұрын
Aadhan Telugu ❤🎉🎉🎉
@Mkoteswararao-zk7eb
@Mkoteswararao-zk7eb 14 күн бұрын
Ycp vallu arachakalu chesinappudu Maoist luyemayyaru
@indian2385
@indian2385 14 күн бұрын
ఎవడికి అవసరం రా బాబు... వల్లే రాసుకున్నారేమో ఎవడికి తెలుసు... ఇసుక పాలసీ, మిగతా విధానాలు మీద టాపిక్ డైవర్ట్ కోసం.. ఈమధ్య ఇది సాధారణం అయిపొయింది
@dineshkrishnarayala6651
@dineshkrishnarayala6651 14 күн бұрын
Ysrcp valley vuntundi.. adi kuda chappleka poothey ella..
@chinapurnajammula2232
@chinapurnajammula2232 14 күн бұрын
What are the contents of the letter. Please inform
@sathya9999
@sathya9999 14 күн бұрын
మావోయిస్టులు మేము లేఖ రాయలేదు అని చెప్పడం లేదు. అంటే ఎర్రచందనం,గంజాయి మీద ఉక్కుపాదం మోపడం వల్ల వాళ్లు ఏమైనా ఇబ్బంది పడితున్నారేమో.మావోయిస్టులకు వైసీపీ కి సంబంధాలు ఉండే ఉంటాయి
@ParvathaiahregatiParvathaiahre
@ParvathaiahregatiParvathaiahre 14 күн бұрын
, నిజంగా మావోయిస్టులు పవన్ కళ్యాణ్ గురించి లేఖ వ్రాసి ఉంటే వాళ్ళు దాన్ని గురించి బహిరంగ ప్రకటన చేస్తారు
@kmg788
@kmg788 14 күн бұрын
Pavan bhai! Be careful. నిజంగా వాళ్ళు రాసారో లేక ఆ పేరుతో ఓడిపోయిన party వాళ్ళ రాజకీయమో? అయిదేళ్ల క్రితం వివేకానందరెడ్డి ని ఏం చేసారో చూసాం. ఆ letter అంతు చూడాలి.
@RaghunadhaMurthyKommana
@RaghunadhaMurthyKommana 14 күн бұрын
Seems like a plan to eradicate PK gaaru and put that blame to Mavo's... But this needs to be taken up an at most importance and see what's going on
@starimage6852
@starimage6852 14 күн бұрын
మా పులివెందుల పుల్లి హస్తం ఉంది అని డౌట్....
@royalranga9524
@royalranga9524 14 күн бұрын
Roja Akka Jagan Anil yadav Ambati Rambabu Geetha Vijayanadh Reddy chittoor
@sunnambheemaiah2183
@sunnambheemaiah2183 14 күн бұрын
వీడ్ని సంపే అవసరం ఎవరికి ఉండదు
@narendrababu6487
@narendrababu6487 14 күн бұрын
Yes jai janasena jai pawar stor jai 🙏
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 14 күн бұрын
చెడ్డవాడితో యుద్ధం చెయ్యడం చాలకష్టం.
@vishnupolukonda
@vishnupolukonda 14 күн бұрын
Meeru cheppedi takkuva soodi Ekkuva point sutiga cheppali
@shantiuppalapati-hc7nv
@shantiuppalapati-hc7nv 14 күн бұрын
Pawanki babu tho unnadi .
@user-io8jf6nu9z
@user-io8jf6nu9z 13 күн бұрын
Annalu yavari lekhalaku longae rakam kaadhu.vaari siddanthalu vaariki untaai.
@sudeerkumarps4426
@sudeerkumarps4426 14 күн бұрын
YCP lekasthralu on Pavan Kalyan gathamlo Harirama jogayya & Mudragada ippudu villu
@user-io8jf6nu9z
@user-io8jf6nu9z 13 күн бұрын
Swetha pathralu kaadhu, haamilu ameelu cheyandi
@KiranKumar-sy2px
@KiranKumar-sy2px 14 күн бұрын
Nijamga maoistlu lekha raste gatha 5 years lo ycp dochukundi appudu enduku vrayaledu idi antha ycp vallu chesinde
@bhagatsoul
@bhagatsoul 14 күн бұрын
NCB garini kuda maosits nunchi prblm ani cheppi edho chedham ankunnaru. Jalaga peeda pothe anni pothaayi
@lakshmimeesala1351
@lakshmimeesala1351 14 күн бұрын
Ycp
@kondalrayudukondalrayudu5710
@kondalrayudukondalrayudu5710 13 күн бұрын
వైసీపీ కుట్రే
@ashokraju944
@ashokraju944 14 күн бұрын
Jagan Mohan Reddy Bayata Unnantha Varaku E Kutralu Jaruguthunne Untai. Law Department emi chesthunnadhi. Bail Ennalu Istharu. E Criminals Prabuthva Vidhulanu sakramam ga jaraga nivvatam ledhu.Prajala akanksha la nu disturb Chesthu untuunte Court thama Vidhulanu Dhati Vesthunnai.
@user-jq8kj1sv4x
@user-jq8kj1sv4x 14 күн бұрын
Ycp pytam bachi letter
@user-og1fn2wq9y
@user-og1fn2wq9y 14 күн бұрын
పవన్ పై మావోయిస్టుల కథ వాళ్ళ అమ్మమ్మ మొగుడు వచ్చిన ఏమైనా జరిగిందా ఆంధ్ర రాష్ట్రం మొత్తం తగలబడిపోతుంది ముందుగా జగన్ గాడికి స్వీట్ వార్నింగ్ జై జనసేన జైహింద్
@royalranga9524
@royalranga9524 14 күн бұрын
Pakka from YSRCP party
@KumariKumari-ct1sv
@KumariKumari-ct1sv 12 күн бұрын
Inka evaru ycp vale
@seetharamaiah1364
@seetharamaiah1364 14 күн бұрын
Anchor gaaru 30velu missing annaru kada ippudu oka ammaine kada isipinchindi
@padmalochanaprasadviswanad4278
@padmalochanaprasadviswanad4278 14 күн бұрын
Maavoist musugu lo jagan pay TM Bach vrasaru
@rasalaravi9928
@rasalaravi9928 14 күн бұрын
idi jagananna paney
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 14 күн бұрын
Please don't believe ysrcp leaders and ysrcp family members.
@Sujithanaidu143...
@Sujithanaidu143... 12 күн бұрын
Ycp jagan chesena pani ani 100%
@srikumartata
@srikumartata 14 күн бұрын
Maoist perutho propaganda chesi pawan meeda emanna plan chesathara enti ? Ala em anna ideas vunte especially ycp vaallu brain lo nundi teeseyyandi . Pawan ki emanna atithe meeru asalu voohinchaleru jarige parinamali . Tarwatha mee karma
@sriramakrishnaachanta8859
@sriramakrishnaachanta8859 14 күн бұрын
Edi ycp batch plan
@tknaidu9129
@tknaidu9129 14 күн бұрын
సర్ బాగకూపి లాగండి ఆ లెటర్ క్రీకెట్ టీమ్ కుట్ర
@Mahendra-hr1zb
@Mahendra-hr1zb 14 күн бұрын
ఆన్న మావోయిస్టులు లేఖ మావోయిస్టులు లేఖ లేఖ లేఖ అని అంటున్నారే గాని ఆ లేఖలో ఏం రాశారో చెప్పండి సానుకూలంగా రాశారా లేక బేధిరించారా పోతే వారు పవన్ గారిని బెదిరిస్తే వారిని అస్సలు వదలకూడదు వారి భరతం పట్టాలి పోతే మావోయిస్టుల ముసుగులో సైకో బ్యాచ్ ఇలా చేశారా వారిని కనిపెట్టి వారి తోలు తీయాలి వీరి వీపు విమానం మోత మోగాలి వెంటనే కనిపెట్టిండి. అలాగే సైకో సైకో బ్యాచ్ పే టి యం బ్యాచ్ కొంత మంది పనికి మాలిన పోరంబోకు అధికారులు జైల్లో చిప్ప కూడు తినాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదలకూడదు
@nookarajuknr3339
@nookarajuknr3339 14 күн бұрын
Ycp Paytm batch letter
@RambabuMarneedi
@RambabuMarneedi 14 күн бұрын
jai janasena
@rameshtsr7612
@rameshtsr7612 14 күн бұрын
Ycp
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 58 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН