పవర్ స్టార్ విస్కీ అసలు కథ బయట పెట్టిన జర్నలిస్ట్ కిరణ్ | Power Star Wisky | pawan kalyan janasena

  Рет қаралды 58,923

Kiran TV

Kiran TV

23 күн бұрын

#KiranTV
#latestnews #ycp #janasena #powerstarwisky #journalistkiran
పవర్ స్టార్ విస్కీ అసలు కథ బయట పెట్టిన జర్నలిస్ట్ కిరణ్ | Power Star Wisky | pawan kalyan janasena
Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe To Us On : / kirantv2022
FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Пікірлер: 229
@Ramchandrauser-qs3ol3ko7m
@Ramchandrauser-qs3ol3ko7m 22 күн бұрын
🤜ఇంగిత జ్ఞానం YCP కి ఉండాలనుకోవడం అవివేకం అన్నా..వాళ్లు యెన్ని చేసినా పవన్ అన్న ను ప్రజలు నమ్మారు ,ఆ నమ్మకాన్ని అన్న కచ్చితంగా నిలబెట్టు కుంటాడు .అదే వాళ్ల భయం...10 years YCP రాదు...Note:చంద్ర బాబు ,లోకేష్ అన్న మారనంత వరకు👊✊️✊️✊️✊️🤝
@ksr5014
@ksr5014 22 күн бұрын
హాయి రామచంద్ర🤝 నేను కూడా టీడీపీ / జనసేన ఎప్పటికీ అధికారంలోకి రాదు అనుకునే వాణ్ణి 🤣
@sarojaravva9072
@sarojaravva9072 21 күн бұрын
Prajalu ki teliunte Eppati ki Ysrcp Rakudadu avakasam Este valla gotelo vallepadataru prajalu AdiParty kadu Dopidi Dongala Gumpu.
@venkatn4399
@venkatn4399 21 күн бұрын
Hai....! ​@@ksr5014 then what are all these type of cheap tricks about....?
@venkatn4399
@venkatn4399 21 күн бұрын
Hai....! ​@@ksr5014 then what are all these type of cheap tricks about....?
@nagabhushanammurari517
@nagabhushanammurari517 21 күн бұрын
Avuna bro vachindhi ga mari ​@@ksr5014
@naiduveerabau3210
@naiduveerabau3210 21 күн бұрын
11 వచ్చినా కూడా వీళ్ళకి బుద్ది రాలేదు... ఇంక ఎప్పటికీ రాదు కూడా..
@godavariruchulu6463
@godavariruchulu6463 21 күн бұрын
Okka seat kuda rakapoina veela buddhi maradhu..nela rojulu kuda avvakundane mottham Anni anti ga ne spread chesthunnaru
@sreenijaa518
@sreenijaa518 17 күн бұрын
అవును💯💯💯💯💯 sssssssssssssssssssssssssssssssssssssssss sssssssssssssssssssssssssssssssssssssssss🚩🔱💯
@Pinetwork3.0
@Pinetwork3.0 21 күн бұрын
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ బ్రాండొచ్చింది
@kotaiahsunkara
@kotaiahsunkara 21 күн бұрын
రెడ్డి లకు నిద్ర పట్టలేదు జీర్ణించుకోలేక పోతున్నారు సైకో లు 😢😢😢😢😮😮😮
@MrSudhakanth
@MrSudhakanth 21 күн бұрын
cheddelu chirigi poyaayi anduku
@sankisets2368
@sankisets2368 21 күн бұрын
e reddy kammas lu okappudu kapu le bro,bavusa kapulu andaru lo yedavalani filter chese reddy caste ga tayaruchesi untaru
@btulasi7596
@btulasi7596 16 күн бұрын
Cheddi gaallu pisukkuntunnaru
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 22 күн бұрын
ఆరు నెలల తరువాత YCP నుండి మీడియా ముందుకు వచ్చే వాడే ఉండడు. ప్రస్తుతానికి కాపుల ముఖాలు మాత్రమే కనిపిస్తున్నాయి. రెడ్లు ఏమైనారో, అసలు YCP లో ఉన్నారో లేదో తెలియదు.
@ksr5014
@ksr5014 22 күн бұрын
రెడ్లు అధికారానికి చాల రోజులు దూరంగా ఉండలేరు ఇది చరిత్ర చెప్పిన సత్యం..ఇది జస్ట్ విరామం అంతే సోదరా.
@sarojaravva9072
@sarojaravva9072 21 күн бұрын
Prajalu vevekam ki question Mark
@vijaymanoj9449
@vijaymanoj9449 21 күн бұрын
@@ksr5014bokkaley Emanna digocchaaraa enti Midisi padithe , nela naakuthaaru jail ki velthaaru thondaraloney😂😂😂
@nagabhushanammurari517
@nagabhushanammurari517 21 күн бұрын
​@@ksr5014ante repu adhikaram loki vachesrharu antavaa brother.
@kammisubramanyam4299
@kammisubramanyam4299 18 күн бұрын
Yes. reddies not good peoples
@GanapathiBaga
@GanapathiBaga 22 күн бұрын
వాళ్ళకి అత్రం ఎక్కువ ఆగలేక పోతున్నారు
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 21 күн бұрын
అలాంటి తప్పుడు పోస్టు లు పెట్టిన వాడిమీద కఠినంగా శిక్షించాలి.
@vanajakshitirumalasetty6693
@vanajakshitirumalasetty6693 22 күн бұрын
సిగ్గులేనీబతుకులంతే ఓటమి తట్టుకోలేక,ఇంకాపతనమవుతున్నారు
@ksr5014
@ksr5014 22 күн бұрын
ఫీనిక్స్ పక్షి గురించి ఎప్పుడన్నా విన్నావా సోదరా ?
@sreedharsreedhar5818
@sreedharsreedhar5818 21 күн бұрын
జై శ్రీరామ్
@srinubokkisa412
@srinubokkisa412 22 күн бұрын
సార్ ఈ 999 పవర్ స్టార్ బ్రాండ్ నవంబర్ 2023 లోనే వచ్చింది సార్ కావాలంటే ప్రూఫ్ ఇస్తా మీ నెంబర్ పెట్టండి
@suryakumari9942
@suryakumari9942 21 күн бұрын
Idi jagan sunakanandam. Power Star Pawan Kalyan Peru padu heyyataniki
@gpgupta2004
@gpgupta2004 21 күн бұрын
భయ్యా నాకు పెట్టండి ప్రూఫ్ ప్లీజ్ 7989221212
@chandubsfkipathsala
@chandubsfkipathsala 18 күн бұрын
2011 నుండి ఉంది బ్రదర్. నేను ప్రత్యక్ష సాక్షిని. 10 సంవత్సరాలు నేను పంజాబ్ లో ఉన్నాను
@Raoaudiocovers
@Raoaudiocovers 21 күн бұрын
ఫేక్ మాత్రమే...... పెట్టింది పేరు వైసీపీ కి.... సిగ్గు అనేదే తెలియని కంపు బ్యాచ్ అది
@onestopartificialintellige5279
@onestopartificialintellige5279 22 күн бұрын
Superb Sir. Super Analysis Kiran Garu.. Hats Off to you Sir.. God bless you always to you Kiran Garu and team.
@lawyerramana7188
@lawyerramana7188 21 күн бұрын
అంత తెలివిని ysrcp నుంచి ఆశించవద్దు ..... చదువు రాని వెదవలు రాసిన రాతలు పెట్టిన పోస్టులు well explained with evidence ❤
@ksr5014
@ksr5014 21 күн бұрын
@@lawyerramana7188 లాయారమ్మ గారు వైసిపి వారు కూడా మీలాగే అతిగా ఊహించుకొని బొక్క బోర్లా పడ్డారు, మీ ఉత్సాహాన్ని చూపాల్సింది వైసిపి మీద కాదు పాలన మీద, చేసిన హామీల బోలెడు ఉన్నాయి కాబట్టి *అప్పుల మీద ఫోకస్ చేయండి*
@naturelover8055
@naturelover8055 22 күн бұрын
,JAI JANA SENA 🤝👊✊🙏🏻🇮🇳🤝☝️👍🇮🇳
@Malya1895
@Malya1895 17 күн бұрын
పవన్ కళ్యాణ్ ఒక విజ్ఞాని ఈ చెప్పేవాడు ఒక మహా జ్ఞానీ... ఏపీ ప్రజలు మాత్రం అమాయకులు... యెల్లో మీడియా ఎం చెప్తే అదే న్యూస్... ఈ 5ఏళ్ళు తప్పదు మాకు ఈ కర్మ... ఎంత పని చేసావ్ మోడీ.... Evm.. Evm.. Evm
@ushasree3213
@ushasree3213 22 күн бұрын
Bro Super.... Immediately Check Point of political parties view... Superb ❤❤❤
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 22 күн бұрын
❤❤❤❤❤❤Kiran tv
@vinukondarajesh9302
@vinukondarajesh9302 22 күн бұрын
Old brands vadaledu
@chundruraja2109
@chundruraja2109 22 күн бұрын
Super❤
@Naidu963
@Naidu963 22 күн бұрын
Superb Bro...
@anjaneyalu7407
@anjaneyalu7407 22 күн бұрын
Jai janasena 🌺✡️✡️♥️🔥
@harshavardhanreddy9302
@harshavardhanreddy9302 19 күн бұрын
తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి బొక్కలో వేయించండి బ్రో
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 17 күн бұрын
ఈవీఎంల గురించి కూడా ఈవీఎంలు గెలిచిన ఆంధ్రాలో 20 లక్షలు ఈవీఎంలు గెలిచిన
@sbtheking9231
@sbtheking9231 21 күн бұрын
First few minutes కంగారు పెట్టేసారు . Phew! Aa gnanam chesinodiki ledu cheyinchinodiki ledu
@boddusureshbabu6832
@boddusureshbabu6832 22 күн бұрын
Yes,meru chala baga kastapaddaru.
@muralikv8616
@muralikv8616 22 күн бұрын
Excellent abservations3
@veeraveni7810
@veeraveni7810 21 күн бұрын
Thank you annaya super Jai janasena Jai janasena Jai janasena
@lingareddyvivekreddy4728
@lingareddyvivekreddy4728 19 күн бұрын
ప్రజల పట్ల గౌరవం బాగా ఉన్నట్టు ఉంది అన్నా నీకు వైసీపీది తప్పే వీడియో చేసావ్ కానీ మీ పనికిమాలిన పార్టీ ఆరు హామీలు అని చెప్పేసి ప్రజలకు మాట ఇచ్చింది వాటి గురించి కూడా ఒక వీడియో చెయ్ అన్న మర్చిపోయినట్టున్నారు పాపం ఒక కోటి 52 లక్షల కోట్లు పడ్డవాళ్ళు నిద్రపోతున్నారు😅😅😅😅
@user-eo2vm9hp7n
@user-eo2vm9hp7n 21 күн бұрын
Krishna Teja IAS join ayyada
@user-lr1vm9nw7l
@user-lr1vm9nw7l 22 күн бұрын
Jai janasena
@user-dm2ix8wj3i
@user-dm2ix8wj3i 22 күн бұрын
Exllent spech sir
@2004satya
@2004satya 22 күн бұрын
Already pavan said in one if his meeting on the same point.
@user-xw6fi3cb1s
@user-xw6fi3cb1s 22 күн бұрын
Idi Haryana lo thayari avuthundi
@chengaiahthota4003
@chengaiahthota4003 22 күн бұрын
Your realistic comments are helpful to know fake news and to create awareness to the public about facts what is going on in the field of licker shops.Thank you Kiran garu about your good presentation
@sitamahalakshmi1834
@sitamahalakshmi1834 14 күн бұрын
ఇకమూస్తావా? చంద్రబాబు ఇంట్లో నుంచి తెచ్చి ఓటర్లకు పంచాడా ?
@gangadharamdwadasi1850
@gangadharamdwadasi1850 20 күн бұрын
Good. Talk
@krishnaiahpamuru8343
@krishnaiahpamuru8343 21 күн бұрын
Jai. Janasena. Pawankalyan. Thappu cheyadu. Neethy. Ante. Pawankalyan
@borraveeru
@borraveeru 21 күн бұрын
Goodwork
@madakaganesh5045
@madakaganesh5045 21 күн бұрын
Superb speech sir
@bonamchakradhar5230
@bonamchakradhar5230 22 күн бұрын
Sir ee dharidhram eppudu pothadhi
@kalyanappstech
@kalyanappstech 21 күн бұрын
👌👌👌
@mothilal9172
@mothilal9172 17 күн бұрын
విద్య,వైద్యం లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడేవాడు లేడు గానీ, మద్యం గురించి మాత్రం పెద్ద్ పెద్ద అనలశ్యాయేందుకు బ్రదర్.
@VenkatKatari-kh1et
@VenkatKatari-kh1et 22 күн бұрын
Mkprasadga aite ycheap party chese ea vedhava pani samardhinchi nuvvu vedhava avutunnavu❤❤❤❤
@023sushanth2
@023sushanth2 21 күн бұрын
Hat's off Kiran TV
@veerukarri5967
@veerukarri5967 21 күн бұрын
Paytm బ్యాచ్ మళ్ళీ మొదలుపెట్టింది
@tilucks2324
@tilucks2324 21 күн бұрын
చాలా చిల్లర వ్యక్తిత్వాలు వైసీపీ వారిది. అది వారి ఆలోచనా స్థాయి. అసలు పవన్ బాబులు వీరిగురించి ఉటంకించడమే మానివేశారు. ఏదైనా నాశిరకపు చేష్టలతోనైనా వార్తల్లో నిలవడమే వైసీపీ ఆలోచన. థూ
@veerabhadraroavanka4277
@veerabhadraroavanka4277 19 күн бұрын
🎉🎉🎉🎉
@Siva21356
@Siva21356 21 күн бұрын
Sakshi news papers evarni konakunda vallani bedirinchi aapestunnaru.....entha rowdy lu ....ee pk and CBN
@karunkumarvangapalli5270
@karunkumarvangapalli5270 22 күн бұрын
September varaku contract undhi
@kameswararaokolachina9244
@kameswararaokolachina9244 18 күн бұрын
భలే పట్టేసారే! అంతకుముందు తాగినవారెవరూ గమనించలేదా!
@panditvinodhbandela3363
@panditvinodhbandela3363 20 күн бұрын
Do this for all other brands ....
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 17 күн бұрын
కిరణ్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ కావచ్చు కాబట్టి 999 కి అసలు పర్మిషన్ ఇచ్చింది ఎవరు కిరణ్ గారు ఒకసారి మీరు అసలు ఈ ఫ్యాక్టరీ కి లైసెన్స్ ఇచ్చింది ఎవరు కనుక్కో
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 17 күн бұрын
కిరణ్ గారు ఏది ఏమనుకున్నా ఏది ఏమనుకున్నా ysr pc కాదు టిడిపి కాదు పవన్ కళ్యాణ్ గారు మాకు ఎవరు కాదు అందరూ ఒకటే న్యాయంగా పరిపాలించి ప్రజల్ని సుఖశాంతులతో ఉండేటట్లు చూడాలని ఇలాంటి దాడులు చేస్తే పక్క రాష్ట్రమైన మేమే కడుపు రగిలిపోతోంది మాకు ఈనా కొడుకులు వచ్చింది నెల కూడా కాలేదు కదా మరి ఎంత పచ్చల విడిగా అంత విడిగా ఎల్లమ్మతల్లి దాడులు ఏంది వాటర్ ట్యాంకులు కూల్చడం ఏందయ్యా వాటర్ ట్యాంకులు వాటర్ ట్యాంకులు కూల్చడం ఏంది బ్రదర్ కిరణ్ గారు దీన్ని కూడా ప్రశ్నించు ఒక్కసారి ప్రయత్నిస్తే పోయేదేమీ పోయింది బ్రదర్
@leelaleela7024
@leelaleela7024 21 күн бұрын
Jai Ho senani super Kiran sir
@HariVanam-pr3bt
@HariVanam-pr3bt 22 күн бұрын
Super sir
@HariPrasad-ru2xz
@HariPrasad-ru2xz 22 күн бұрын
good sir Kiran garu.
@premkumar9328
@premkumar9328 22 күн бұрын
Excellent anna🎉🎉❤
@MANDANGISHYAMMANDANGISHY-dz4bi
@MANDANGISHYAMMANDANGISHY-dz4bi 18 күн бұрын
Kiran garu మద్యం కోసం మాట్లాడ్డం సిగ్గు సేటు నీ బ్రాండ్ నిముకం సంతకెళ్ల ఎడ్యుకేషన్ కోసం మాట్లాడం మాట్లాడు
@panditvinodhbandela3363
@panditvinodhbandela3363 20 күн бұрын
Did you ever see manufacturing date on milk and its products..
@madhavilatha5349
@madhavilatha5349 22 күн бұрын
Sure
@Rangaswamy-ju3db
@Rangaswamy-ju3db 19 күн бұрын
చీప్ పార్టీకి ఇలాంటి చీప్ ఐడియా లే వస్తాయి 🤦🤦
@tataraovankara8474
@tataraovankara8474 13 күн бұрын
South Africa
@kotaiahsunkara
@kotaiahsunkara 21 күн бұрын
Boom boom తాగి వైకాపా వారికి మెంటల్ సైకో లు 😢😢😢😮😮😮😮
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 17 күн бұрын
💯 carecktu entthavaraku yaichenal cheppani vishayam fastumerechepperu bro
@btstube95
@btstube95 20 күн бұрын
License evaru iccharo meeku clarityga thelisthe proofstho video pettandi. Ee liquor wef 2022 vacchindhi but who approved its license???
@karunkumarvangapalli5270
@karunkumarvangapalli5270 22 күн бұрын
200 to 300×365×5 cash sales
@satishnagireddy7969
@satishnagireddy7969 21 күн бұрын
Six months కాదు కనీసం one year అయిన చూడాలి.అప్పుడే తెలుస్తుంది, ఒకట్టి ఒకటీ outside ku వస్తాయి, పట్టుకుంటూ న్నారు గా రేషన్ బియ్యం నీ,red sandil lu ఇవి వస్తున్నాయి గా, తిరుపతి లో టికెట్స్ ,ఇవి అని అని వస్తాయి కంగారు ఎందుకు ,e sari పరిపాలన సవ్యాంగా సాగాలి అంటే కనీసం one year అయిన చూడాలి, పొలవరం ని నాశనం చేసారు.
@D.SATYANARAYANAD.SATYANA-hw2ie
@D.SATYANARAYANAD.SATYANA-hw2ie 21 күн бұрын
Go to complint Editors guild
@user-qu2hc4oy4y
@user-qu2hc4oy4y 22 күн бұрын
Jai JSP ⭐ power star super Anna 🕉️☪️✝️🥛
@Boss1.K
@Boss1.K 19 күн бұрын
Sir, ఆ brands అన్ని approvals ichindhi Jagan and YSRCP వాళ్ళ? మీకు authenticate reference links ఏమన్నా ఉంటే share చేయండి.. లేదు TDP govt ivvaledhu anedhi proof ఉన్న కూడ share cheyandi
@harikrishnakaari5110
@harikrishnakaari5110 22 күн бұрын
6.50 పైసా కూలీ నా కొడుకులు బ్రతుకులు అంటే.చాల బాగా చెప్పారు bro
@pasupulytiveggatasatyam3305
@pasupulytiveggatasatyam3305 21 күн бұрын
❤ilantivi ennina chestaru
@kondalakantharao8190
@kondalakantharao8190 22 күн бұрын
Jai jenasena Jai hind
@cookskk2217
@cookskk2217 21 күн бұрын
Next elections lo 11 lo 1 untadi....
@Naru_NNN
@Naru_NNN 20 күн бұрын
ilage same last time unna brands eppudu vachaye evvari govt lo vachaye neeku nijanga dammu untey vedio s cheyye mama
@subbu7263
@subbu7263 21 күн бұрын
homeministar akka ycp paytem bach ni bokolo vesi chidaka kotandi pleaseeee...
@thirupathireddy4648
@thirupathireddy4648 21 күн бұрын
Jai pawanism
@user-eo2vm9hp7n
@user-eo2vm9hp7n 21 күн бұрын
పీఠంపురంలో పూడికతీత పనులకు మంజూరు అయ్యయ్యి అన్నరు పనులు కాలేదా
@nagabhushanammurari517
@nagabhushanammurari517 21 күн бұрын
Avuthayi ishi button nokkadam kadhu kadha ra vedhava
@ashokb257
@ashokb257 19 күн бұрын
TDP Sena vidhvamsa Kanda Inka jaruguthoo e vundi. Dammunte daani meeda vedeo chey
@XtrmeXtrme-f8i
@XtrmeXtrme-f8i 19 күн бұрын
2:49 3:02 🐈‍⬛🐈‍⬛🐈‍⬛🐈‍⬛
@karunkumarvangapalli5270
@karunkumarvangapalli5270 22 күн бұрын
Liquor consumers not voted for ysrcp
@drraor8884
@drraor8884 22 күн бұрын
YSRCP present running topics have to be diverted, that's why they do like that
@ammajiyaka2499
@ammajiyaka2499 19 күн бұрын
Ore aapandira nayan meeru mee gali vartalu
@saisankar72
@saisankar72 22 күн бұрын
Better close down the doors of ycp liquor
@SaiRam-pq5kn
@SaiRam-pq5kn 21 күн бұрын
YCP vallaki inka budhi Raledu
@MaheswariDhanisetty-xr6mf
@MaheswariDhanisetty-xr6mf 21 күн бұрын
vallu mararu bro elanti abadhaley valla agenda.
@RathnaswamyRamaswamy
@RathnaswamyRamaswamy 17 күн бұрын
Senior cbn no time.good rulling Mr jagan
@bokkarangarao4890
@bokkarangarao4890 21 күн бұрын
Manufacturing unit in delhi
@boddumallikarjun7475
@boddumallikarjun7475 15 күн бұрын
N c b. 40yer. Old. Tdp notnew
@ashokb257
@ashokb257 19 күн бұрын
ante ee vankatho elaanti durmargaminaa chesesi ycp meeda thosesthaarani ardhmavthundi kadaa. Prajalu calm gaa vundi grahistharule
@shreekanthreddi.k1928
@shreekanthreddi.k1928 21 күн бұрын
Jagan testhey previous government tender antaru,verey vallu vachina ventey edaina oka brand vachina adhi matram aa govt techundhi oka 3 months,6months next antey alochistharemo kaani mari 20 days ki evaraa istharu New brands
@SachaSacha-hq1gm
@SachaSacha-hq1gm 17 күн бұрын
0:52
@VijayKumar-zm1ky
@VijayKumar-zm1ky 17 күн бұрын
6nelalu vurukunte kattadaalu kulagodataru
@chandrasekharreddy1943
@chandrasekharreddy1943 17 күн бұрын
EVM,u,tuB,EVM,CM,EVM,pk
@Ravi-RSA
@Ravi-RSA 17 күн бұрын
jalannatakam..... nidra ravatam ledu
@sankisets2368
@sankisets2368 21 күн бұрын
mottaniki ysrcp brain ani nirupinchukunnaru🤣🤣
@srinivasaraobandila1971
@srinivasaraobandila1971 21 күн бұрын
Tsppu. Tappe. Avaducgesina. Niladeyyalsinde
@evlnsastry8275
@evlnsastry8275 18 күн бұрын
Loga 2014to2019 lo Echinavi vati mata
@raviprasanna9187
@raviprasanna9187 21 күн бұрын
Manufactured and bottled in punjab
@rameshguthi8318
@rameshguthi8318 22 күн бұрын
Anthaku mundhu brands gurinchi cheppamma ycp lo emi vachinayi boom boom beers ekkadivi
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 113 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 57 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН