@@polinenichandrasekhar4252 ఇంకా నయం ఆంధ్ర వాళ్ళకే పుట్టాడు అనలేదు.
@BellappagariVenkatreddy12 сағат бұрын
నాకు ఒక డౌట్ మనం వ్యవసాయం చేస్తే ధాన్యం వస్తోంది తినడానికి ఉపయోగపడుతుంది. జాబ్ చేస్తే డబ్బు వస్తుంది ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవచ్చు, రోడ్లు ఉడ్చినా, మురికి కాలువ క్లీన్ చేసిన, చేత పని ఏది చేసిన మనకోసమే,రాత్రి పగలు కస్టపడి పనిచేసి డబ్బులు సంపాదించి ఇంటికి వచ్చి హ్యాపీ గా పెళ్ళాం పిల్లలతో కలిసి భోజనం చేసి పడుకుంటే ఎంత హ్యాపీ గా ఉంటుంది.అది మానేసి వాడెవడో పనికిమాలినోడు కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తే మనం కష్టపడింది అంత వాడి మోహన కొట్టి టైము పాడు లేకుండా సినిమాకు వెళ్లి తొక్కుకుని ఛస్తే ఎవడు బాద్యుడు. దయచేసి సినిమా లు థియటర్ లో చూడటం మానేయండి.నెల ఆగితే టీవీ లో వస్తుంది. ఇంట్లో ప్రశాంతంగా ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చు. వాడెవడో బాగుపడతాడు మన కష్టం వల్ల దేనికి ఉపయోగం. లాస్ట్ కీ మన సొమ్ము తిని మనమీదే కోప్పడతారు. ముఖ్యం గా హీరోస్ ఫాన్స్ కీ చెప్తున్నా ఏమిటి ఉపయోగం అర్థం చేసుకోండి పుటుక్కమని నువ్వే సచ్చినా ఎవడు రూపాయి ఇవ్వడు, కానీ తినేది మన డబ్బులే.ఈ మధ్య రాకేష్ గాడు సినిమా తీసి అడుక్కున్నాడు నా సినిమా చూడండి అని ఎందుకు ఆ బ్రతుకు ఎవడు అడిగాడు వాణ్ణి సినిమా తీయ్యమని అలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. వాడు కస్టపడి పనిచేయకపోగా చేసేవాణ్ణి చెడకొడుతున్నాడు.
@gprabhakhar327812 сағат бұрын
అవును బ్రో, పనికి రాని వాళ్ళను మనమే హీరోలను చేస్తున్నాము
@danavana843710 сағат бұрын
Vaka talli chenipote awadu vella ledu aa gadini vaka ratri pedite anduru velutunnaru vidu tickets rate 1000 petti dabbulu dochu kunnadu
@corexx37738 сағат бұрын
Well said. People should change, it is high time. Going to theaters should stop.
@MdSamim-gn5nd11 сағат бұрын
❤❤❤
@ramani14362 сағат бұрын
Janalu eppatikikina telusukondi valla family membars andaru okate maname pichhollam .
@prakashl767412 сағат бұрын
Veele arrest chestaru veele paramasistaru. What a political stunt.
@Krishna3249c12 сағат бұрын
Media day by day digajaripotundi.. chanipoyina kutumbani kalavataniki allu arjun vellada ani evaru adagatam leda?? Icu lo unna babu situation ela undi ani adagatam leda??