Pawan kalyan amith shah meet: కేంద్రానికి పవన్ రిపోర్ట్.. | అమిత్ షాతో స్పెషల్ అపాయింట్మెంట్ | PINN

  Рет қаралды 20,604

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

Пікірлер: 79
@hemasai175-f1o
@hemasai175-f1o 3 сағат бұрын
అమెరికాలో కూడా గెలవాల్సింది జగనన్నే ఈవీఎం స్కాం జరిగింది
@johnmuppidi5007
@johnmuppidi5007 3 сағат бұрын
😂😂😂 💯%
@PrasadManuukonda
@PrasadManuukonda 3 сағат бұрын
అయ్యి బాబోయ్ బ్రో నవ్వలేక చచ్చిపోతున్నాను 😂😂😂😂😂
@Bhukya143-k5z
@Bhukya143-k5z 3 сағат бұрын
అంతే బ్రో 😊😊
@kingsai427
@kingsai427 3 сағат бұрын
😅😅😅
@nrnarayana3278
@nrnarayana3278 3 сағат бұрын
Atleast Pavan got real guts
@sivaprasadreddy-y2e
@sivaprasadreddy-y2e 3 сағат бұрын
I was egarly waiting for this video
@sriharsha-jasti
@sriharsha-jasti 2 сағат бұрын
రాజకీయ నాయకులని రాజకీయ నాయకులు అని ఎందుకు అంటారో తెలుసా? వాళ్ళు రాజకీయం చేస్తారు కాబట్టి
@Shiva-bp8ry
@Shiva-bp8ry 2 сағат бұрын
Law and order chala strict undali brother...we should change all outdated rules
@srinuvasulu8175
@srinuvasulu8175 3 сағат бұрын
కరెంట్ బిల్లులు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి, యూనిట్ కీ 3 రూపాయలు పెంచారు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకూడా తిడుతున్నారు నాయనా...
@chaitanyapulluri1901
@chaitanyapulluri1901 2 сағат бұрын
Papam Pakshi follower anukunta, pichi Tuglak gaadu 8 times current bill penchinappudu ee paytm 🐕 em ipoyadoo
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 2 сағат бұрын
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుండి 2019 వరకు వున్న కాలంలో సోలార్ పవర్,విండ్ పవర్ కేవలం 2 రూపాయల 40 పైసలకి కొంటే ఆ ఒప్పందాలను రద్దు చేసి 18 నుండి 20 రూపాయలకి అదానీ కంపెనీ నుండి ఎడా పెదా కొన్నారు.ఆ డబ్బు వసూలు చేసుకోవాలంటే ప్రజల నెత్తిన భారం వేసేలా చేసింది జగన్ .ఏమీ తెలియని మొద్దు స న్నాసి గాడిని కొన్ని కుల గజ్జి గొర్రెలు,మత పిచ్చి గొర్రెలు నెల నెలా ఇచ్చే చిల్లర కోసం ఏమైనా ఫరవాలేదు అంటూ ఇంకా వాడు చేసినా తప్పులకి ప్రజలు అనుభవిస్తుంటే కొందరు లవడా గాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని ఏమీ అనకుండా సొల్లు కబుర్లు పోస్టింగులు.
@khajasheik8246
@khajasheik8246 Сағат бұрын
Paytm dabbulu vachaya current bill kattesuko
@purruchennaiah
@purruchennaiah 2 сағат бұрын
ఆ చెప్తారు మీరు chepthunnara వన్ సైడ్ కామెంటరీ
@nnssrr7543
@nnssrr7543 3 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ లోని ఏ రైల్వేస్టేషన్లో కూర్చోవడానికి కుర్చీలు లేవు తాగడానికి మంచి నీళ్లు లేవు... దీని గురించి మేధావి జర్నలిస్టుకు ఎన్నిసార్లు కామెంట్స్ పెట్టిన పట్టించుకోవడం లేదు.... కనీసం మీరన్నా... క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి మేము చెప్పింది నిజమో కాదో చూసి ఒక వీడియో చేయండి సార్.
@Ranjith-s2h
@Ranjith-s2h 3 сағат бұрын
మేధావి జర్నలిస్ట్ గారికి ఉత్త కామెంట్ పెడితే పరిశీలించడు, గురుదక్షిణ ఇవ్వాల్సింది..😂😂😂
@CMNaidu1991
@CMNaidu1991 3 сағат бұрын
మీరు ఏమైనా వైసిపి కి దగ్గరా? అలా అయితే చాలు, మేతావు జర్నలిస్టు మీరు చెప్పింది చేస్తాడు.
@Ranjith-s2h
@Ranjith-s2h 3 сағат бұрын
@@CMNaidu1991 చిల్లర చేతిలో పడనిధే మేధావి గారి మెదడు పని చేయదు🥴
@CMNaidu1991
@CMNaidu1991 2 сағат бұрын
@@Ranjith-s2h 😂
@raghu4041
@raghu4041 Сағат бұрын
Na moghalo journalist lu vidu journalism musukulo rajakiya party laki kommu kastadu
@prakashkurakula4420
@prakashkurakula4420 3 сағат бұрын
ఆయన సీఎం గారి పర్మిషన్ తీసుకున్నారా. సీఎం ఉండగా dycm ఎవరైనా కలిసారా? మీకు ప్రోటోకాల్ తెలియదా శ్రీను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడు. మీకు గౌరవం ఉంటుంది
@Rolex-t5z6y
@Rolex-t5z6y 2 сағат бұрын
PK 🔥 🔥 🔥
@venkatnarayana9156
@venkatnarayana9156 3 сағат бұрын
Srinivas garu Lokesh also met amitshah
@dvenkateswararao4522
@dvenkateswararao4522 3 сағат бұрын
శీను నీకు చాలా అనుభవం వున్నట్టుగా తెలుస్తోంది నీవు పార్టీ పెట్టచ్చు.
@Chowreddy786
@Chowreddy786 2 сағат бұрын
PK 👏👏👏👏👏
@srinivasaditya1343
@srinivasaditya1343 3 сағат бұрын
Cabinet ki sambandinchi vedio cheyaledu adhi cheyandi😊
@saimanoharbadathala7969
@saimanoharbadathala7969 3 сағат бұрын
1st like 🎉🎉🎉🎉
@RamakrishnaMolliRamakrishna
@RamakrishnaMolliRamakrishna 3 сағат бұрын
Hi అన్నయ్య
@dnagoor9399
@dnagoor9399 3 сағат бұрын
శుభరాత్రి శీను గారు❤
@sirinawajawaj879
@sirinawajawaj879 3 сағат бұрын
👍👍👌👌👌👌💪✊✊
@srinivasaraosangada3624
@srinivasaraosangada3624 2 сағат бұрын
Thala thoka Leni analysis!
@Rolex-t5z6y
@Rolex-t5z6y Сағат бұрын
New bill soon in Ap 👏👏👏
@Rolex-t5z6y
@Rolex-t5z6y Сағат бұрын
Pk 👏👏👏
@narayanadvs7489
@narayanadvs7489 3 сағат бұрын
Save vizag steel, re merge with sail
@ramarao8774
@ramarao8774 3 сағат бұрын
He is also Dy.CM
@KodaliRatnebabu
@KodaliRatnebabu 36 минут бұрын
How to deied Sysco Escobar then ap developed
@srinuchevuri2635
@srinuchevuri2635 8 минут бұрын
Maharastra election campain kosam
@srinivassatti8884
@srinivassatti8884 3 сағат бұрын
Pawan kalyan real great leader
@RamakrishnaMolliRamakrishna
@RamakrishnaMolliRamakrishna 3 сағат бұрын
హి
@Saida-p9s
@Saida-p9s 2 сағат бұрын
Apu ra Babu ni sollu
@మానాన్న
@మానాన్న 2 сағат бұрын
కేవలం రోడ్లు వెయ్యడానికే నెగ్గించుకున్నారు.
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 2 сағат бұрын
ఋషికొండ పర్యావరణ కూడా
@AnilkumarTummalapalli
@AnilkumarTummalapalli 3 сағат бұрын
Defintely ap lo ycp clean
@plklokiyt8349
@plklokiyt8349 3 сағат бұрын
Save vizag steel plant
@PrasadManuukonda
@PrasadManuukonda 3 сағат бұрын
కావచ్చు కాదు బ్రో ..... 😂
@chybiotech4957
@chybiotech4957 3 сағат бұрын
Don't miss guide athani meed maharastra vere states election campaign undi
@sbm9063
@sbm9063 3 сағат бұрын
45th like
@nagukomati5291
@nagukomati5291 2 сағат бұрын
Maharashtra BJP campenar ❤
@rammrn5911
@rammrn5911 Сағат бұрын
Political charchalu common
@rammrn5911
@rammrn5911 Сағат бұрын
Charchalu teliyanappudu....emo avvachhuu....ante ee sollu waste
@SriMatre-v2y
@SriMatre-v2y 3 сағат бұрын
Pavan Kalyan should ask for speedy trial of cases registered by CBI against YS Jagan and others in CBI Court at Nampally Hyderabad.... If Pavan Kalyan is sincere....
@Rajasekharuppari
@Rajasekharuppari 3 сағат бұрын
Yes skill scam also
@మానాన్న
@మానాన్న 2 сағат бұрын
Uhaki antuledu
@vamsy.j
@vamsy.j 2 сағат бұрын
Cbn dati.evaru descision theesukoleru ok...enduku...ee sollluuuu....haaaa
@sridwarakaRam
@sridwarakaRam 3 сағат бұрын
Ee mahanubhavudu edho chesela unnadu...poi bjp lo cheruthe podhi
@adinarayanamurthy7711
@adinarayanamurthy7711 3 сағат бұрын
kya re bhai
@rajababu1385
@rajababu1385 3 сағат бұрын
Next CM kosam munde meetings meeku enduku 😅😅😅😅😅😅😅
@sdmasthan5008
@sdmasthan5008 3 сағат бұрын
32 Vela mandhe amayelu meseg ela iyaru ane adegeunte sha bagundedhe anno
@Bhukya143-k5z
@Bhukya143-k5z 3 сағат бұрын
పవన్ గారికి.. CM పదవి ఇచ్చేయండి.. NEXT.. అతనికి 175 సీట్లు గ్యారంటీ.. 😂😂
@BalajiGunnam-ym6cs
@BalajiGunnam-ym6cs 3 сағат бұрын
పోనీ నువ్వు అయిపో వచ్చు కదా, డీసీఎం
@BalajiGunnam-ym6cs
@BalajiGunnam-ym6cs 3 сағат бұрын
భోకు ya
@neerajauppala7278
@neerajauppala7278 2 сағат бұрын
abbo maha medavi garu neku boledu vishayalu telusu anu kunta saraswathi boomulu private boomlu govt. Andulo velu pettataniki veelu ledu mari ninna supreme court echina teerupunu follow avvu appudu neku chala vishayalu telustai maha metavi garu
@sudhakaravadhanam4569
@sudhakaravadhanam4569 3 сағат бұрын
169
@nageswarrao8779
@nageswarrao8779 3 сағат бұрын
Mee caption ki Ardham, BJP government by its CM governance jaruguthunda….. BJP last 5 years lo yemi Peekindi… YCP central anumathi theesukune CBN garini arrest chesinda…. CBN Garu sarigga cheyalekapothunnara….
@srinivasaraosangada3624
@srinivasaraosangada3624 2 сағат бұрын
Nee analysis attar phlopp.
@navabjohnshaik7856
@navabjohnshaik7856 2 сағат бұрын
PK is going to be a headache to CBN.
@vennelasantoshnaidu
@vennelasantoshnaidu 3 сағат бұрын
State has power to acts its own, central permision not necessary, you better to know
@jsmkumar2916
@jsmkumar2916 3 сағат бұрын
అమిత్ షా గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య భేటీ లో ఏ ఏ అంశాలు చర్చకు వచ్చి ఉండవచ్చు ??? (1) పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ గురించి చేసిన విమర్శలు. దాని వల్ల కూటమి కి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనే సూచన. ఎందుకంటే టీడీపీ, జనసేన బలం లోక్ సభలో కీలకం కాబట్టి. (2) రాష్ట్రం లో దిగజారుతున్న శాంతి భద్రత లు, తీసుకోవాల్సిన జాగ్రత్త లు, కావలసిన కేంద్ర సహకారం. (3) సరస్వతి పవర్ పేరుతో జరిగిన అక్రమాలు. జగన్ బీజేపీ తో ఉన్న రహస్య బంధాలు ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారిని సరస్వతి పవర్ విషయం లో దూకుడు గా ఉండవద్దని బీజేపీ ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం. (4) మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచారం గురించి చర్చ ??????????????????????????????
@GSR14358
@GSR14358 2 сағат бұрын
ఇంక రేపటి నుండి టీడీపీ అనుకూల మీడియా ద్వారా తిట్టిస్తారు టీడీపీ వాళ్ళు కానిండి ఇంక ఇంక రోజుకో పోస్ట్ వీడియో వస్తుంది పవన్ కళ్యాణ్ మీద
@jagmopuri07
@jagmopuri07 3 сағат бұрын
Maharashtra ennikala pracharam kosam anthe...a😂
@Mamu143Birava
@Mamu143Birava 3 сағат бұрын
ఎందుకు రా టీడీపీ లోకి రావు
@hrishnaidu1679
@hrishnaidu1679 2 сағат бұрын
Cbn ki 90mm rod ready chestunnadu modi shah lu pavan dwaaraa
@nnssrr7543
@nnssrr7543 3 сағат бұрын
ఆంధ్రప్రదేశ్ లోని ఏ రైల్వేస్టేషన్లో కూర్చోవడానికి కుర్చీలు లేవు తాగడానికి మంచి నీళ్లు లేవు... దీని గురించి మేధావి జర్నలిస్టుకు ఎన్నిసార్లు కామెంట్స్ పెట్టిన పట్టించుకోవడం లేదు.... కనీసం మీరన్నా... క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి మేము చెప్పింది నిజమో కాదో చూసి ఒక వీడియో చేయండి సార్.
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН
小丑揭穿坏人的阴谋 #小丑 #天使 #shorts
00:35
好人小丑
Рет қаралды 39 МЛН
I Turned My Mom into Anxiety Mode! 😆💥 #prank #familyfun #funny
00:32
They Chose Kindness Over Abuse in Their Team #shorts
00:20
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 7 МЛН
Donald Trump 2.0 || Dr. Jayaprakash Narayan
19:57
JP Loksatta
Рет қаралды 18 М.
КОГДА К БАТЕ ПРИШЕЛ ДРУГ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 7 МЛН