Pawan Kalyan Big Shock To CM Chandrababu : Janam Kosam

  Рет қаралды 8,972

Janam Kosam

Janam Kosam

Күн бұрын

Пікірлер: 144
@sarannagaraju
@sarannagaraju Ай бұрын
Cbi enquiry petu
@ramadisamsun3551
@ramadisamsun3551 Ай бұрын
CBI enquiry chainchandi brokars
@Macedonia2404
@Macedonia2404 Ай бұрын
మాటలు చెప్పడం కాదు. నీ పౌరషం చంద్ర బాబు నాయుడు మీద చూపించు. ముద్దకి మద్దెల దరువు వేసే నీవు సనాతన ధర్మం గురించి మాట్లాడేది
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 Ай бұрын
విజయవాడ మునిగిపోయినపుడు ఇందులో సగం అన్నా స్పందించి ఉంటే జనం నమ్మేవారు పాపం!
@sitaratnamlankapalli4926
@sitaratnamlankapalli4926 Ай бұрын
ఆడలేక మద్దెల దరువు అంతే ఇదే
@rbbalakrishnareddyreddy1226
@rbbalakrishnareddyreddy1226 Ай бұрын
బురద ఉంటదిగా ఎప్పుడంటేయ్ ప్రెస్ మీట్ గా మీ ముందు అరవడమేగా
@krishbyeshaiah6726
@krishbyeshaiah6726 Ай бұрын
ఈవీఎం ట్యాంపరింగ్ డిప్యూటీ సీఎం పావలా కళ్యాణ్
@sagar-h4l
@sagar-h4l Ай бұрын
😂😂😂 pk TDP 🐕🐕🐶🐶
@PK-up4pf
@PK-up4pf Ай бұрын
ఎమీ యాక్టింగ్ రా బాబు.....
@PREntertainment-p5c
@PREntertainment-p5c Ай бұрын
అబ్బా అబ్బా ఎదురు కెమెరాలు ఉంటే చాలు మా అన్న యాక్షన్ ఇరగదిస్తాడు
@sagar-h4l
@sagar-h4l Ай бұрын
😂😂😂
@paulbeedila1189
@paulbeedila1189 Ай бұрын
పెర్ఫార్మ్ న్స్ బాగుంది సూపర్ సిక్స్ లో గూడా ఇలానే ఉండాలి. లేబరోటరీ పేరు ఊరు ఏమీ లేదా?
@allamynareddy9231
@allamynareddy9231 Ай бұрын
పాపం రాజకీయాలు అంటే తెలియని మూర్కుడు
@prasadamvarigiti8669
@prasadamvarigiti8669 Ай бұрын
నీ యాక్టింగ్ స్కిల్స్ సూపర్, ఏది ఏమైనా అబొల్లి గాడు రాజకీయాన్ని నడిపించడమే నీ బ్రతుకు. మళ్ళీ మొదలు తల ఊపడం.
@silarshaik2741
@silarshaik2741 Ай бұрын
👌👏👏
@sagar-h4l
@sagar-h4l Ай бұрын
😂😂😂 pk TDP 🐕🐶🐶🐶🐶
@Barataalayam
@Barataalayam Ай бұрын
విజయవాడ సింగినగర్ లో వరదలు వచ్చినప్పుడు ఎక్కడమ్మా నువ్వు, చంద్రబాబు నీకు వరదలు గురించి క్రిప్తు రాసి ఇవ్వలేదా?
@RajaPutra-p5t
@RajaPutra-p5t Ай бұрын
నిర్ధారణ జరగాలి.... అమ్మకు వందనం... అయ్యకి తద్దినం ఎక్కడ సార్.... దాని గురించి మాట్లాడవా?
@swamypathuri1188
@swamypathuri1188 Ай бұрын
చి నోరుమూసుకుని కూర్చో నీకు ఏం తెలియదు రా గమ్మున ఉండవోయి 🚩
@satishkumarm2742
@satishkumarm2742 Ай бұрын
అబద్ధం అరిచి చేపితే నిజం అవదు పావలా , ని అసలు రంగు బయటపడింది 😀😀😀
@kmallikarjuna5855
@kmallikarjuna5855 Ай бұрын
సిబిఐ చేత గాని సుప్రీంకోర్టు జడ్జ్ చేతగాని విచారణ జరిపించండి నిజాలు బయటకు వస్తాయి
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Ай бұрын
ప్రపంచంలో తిరుమల ఒక్కటే కాదు స్వామి ఉండేది విజయవాడ ఉంది
@shivasharma5047
@shivasharma5047 Ай бұрын
నీవు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరం .శ్రీవారి చిత్రపటం తీసుకున్నప్పుడు చెప్పులు వేసుకునే తీసుకున్నావు. ధూ నీ దీక్ష ,నీ ధర్మం. చెంబా చెప్పులు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నావు. 276 రూపాయలకే చంబా హయాంలో నెయ్యి ప్రసాదానికి వాడారు. అది తెలుసా పావలా.
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 Ай бұрын
సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు భయపడుతున్నారా లేదా చెప్పండి ముందు.
@bommalenisivasankara9520
@bommalenisivasankara9520 Ай бұрын
పాస్ట్ సూపర్ 6 పథకాలు మీద మాట్లాడు పవర్ స్టార్ గారు
@Ramu30news
@Ramu30news Ай бұрын
రెచ్చగొట్టుతున్నాడు వీడు మతం పేరిట, వామ్మో వీడు మామూలోడు కాదు సినిమా యాక్టర్ అనుకున్నాము నిజ జీవితంలో కూడా యాక్టర్ తు
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Ай бұрын
Veediki pichi pattimdi
@bhaskraraosiripurapu8763
@bhaskraraosiripurapu8763 Ай бұрын
సార్ పవన్ కళ్యాణ్ గారు. లడ్డు క్రిస్టియన్స్ కలిపారా. లేదు ముస్లింస్ కలిపారా. తిరుపతి దేవస్థానం హిందీలో ఉంటారు కదా. మరి వాళ్ళకే మీరు అడగాలి కదా. మధ్యన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏం చేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారో. అర్థం అవుతుంది సార్. అధికారం ఉందని. అన్ని మతాలకి గొడవలు. పెట్టడానికే ఉన్నారా
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Ай бұрын
నీకు మాట్లాడే అర్హత లేదు మల్ల బయటికి వచ్చి మాట్లాడుతున్నావ్ ఇన్నిరోజులు ఎక్కడ పోయినావు
@bvrpaulcocamp8644
@bvrpaulcocamp8644 Ай бұрын
ప్రజలు చనిపోతే ఎక్కడ కి తమరు వెళ్ళారు
@kotikoti242
@kotikoti242 Ай бұрын
Super 6 గురించి కూడా మాట్లాడు
@jayarajunattala2748
@jayarajunattala2748 Ай бұрын
వంద రోజుల్లో జరిగిన దోషాలు ఒకడి మీద తొలగిపోయి ఒకడి మీద వేసుకున్నారు మీరు పరిపాలించడం మీరు పక్కోడి మీద తోసేయడం మీరు ఆ అదొక వ్యవస్థ టిడిడి అన్నది ఒక వ్యవస్థ ఎవరు విమర్శించే హక్కు ఎవరికీ లేదు అది మీ అది మనకు పరిధి కాదు అది దైవకి సంబంధించింది ఏ నరుడు మాట్లాడడానికి వీల్లేదు
@florenceprameela1762
@florenceprameela1762 Ай бұрын
సూపర్ సిక్స్ పధకాలు నెరవేర్చు ముందు, నీ మాటలు మేము నమ్మం
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Ай бұрын
ఈ ఆవేశము వరదల్లో నష్టపోయిన వాళ్లకు సహాయం చెయ్
@sriharitirumala5807
@sriharitirumala5807 Ай бұрын
Jagan Mohan Reddy is gentlemen
@parthasarathireddy2889
@parthasarathireddy2889 Ай бұрын
సార్ పవర్ లో ఉన్న మీరే చెప్పాలి.మీరు ప్రజలను అడిగితే ఎలా సార్. సామాన్య ప్రజలు ఏమి చేపుతారు.
@user-jh7rl2hn5j
@user-jh7rl2hn5j Ай бұрын
అలాగే మీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ రోడ్లు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు గురించి కూడా మాట్లాడండి మాటలతో మసిపూసి మారేడు కాయ చేయకండి పరిష్కారం చూపండి నీ వంతుగా ప్రశ్నించి నీ నిజాయితీని నీరుపించుకోవాలి
@Barataalayam
@Barataalayam Ай бұрын
వేరే మతాల్లో లడ్డులు వుండవు సార్
@ahamedbasha6050
@ahamedbasha6050 Ай бұрын
Evm government
@gudalahepsiprasanthi5959
@gudalahepsiprasanthi5959 Ай бұрын
College girls issue not😮 important
@ashokchinnam1482
@ashokchinnam1482 Ай бұрын
Salute to your acting vooooogudu
@vishnueaswararao3824
@vishnueaswararao3824 Ай бұрын
జూన్ నెలలో ఎవరున్నారో ఆ ఈవో ని జైల్లో పెట్టండి
@pradeeppanyam2036
@pradeeppanyam2036 Ай бұрын
నెయ్యి ని సప్లై చేసింది హిందువే సార్ దానిని ఎంకరేజ్ చేసింది చర్చి ల, మసీద్ సార్ ప్రజల తప్పు కాదు రాజకీయ నాయకుల స్వార్థపూరి తం రాజకీయాలె😊
@bademraju4280
@bademraju4280 Ай бұрын
మరీ అప్పుడు ఏం పీకుతున్నారు ? అంతా మీరే కదా .. ? కేంద్రంలో పక్కా హిందువు పార్టీ ఉంది కదా ?
@sureshy8957
@sureshy8957 Ай бұрын
నోరు ముయ్యి రా బాబు
@sureshambula9330
@sureshambula9330 Ай бұрын
సీబీఐ ఎంక్వయిరీ జరగాలి
@Madhu-qc2so
@Madhu-qc2so Ай бұрын
What a acting ya..
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Ай бұрын
హిందువులే మనుషులా వేరే వాళ్ళు మనుషులు కాదా నీ దృష్టిలో అసలు నువ్వు మనిషివేనా
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Ай бұрын
అబ్బబ్బబ్బా చెప్పలే బాగా పోయి సినిమాలు చేసుకో పో పోయి నీ మాటలు ఎవరు నమ్మరు వినరు
@mathiasChinnabathini
@mathiasChinnabathini Ай бұрын
మణిపూర్ లో జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు
@nagarajub5086
@nagarajub5086 Ай бұрын
మాన ధమ్మం.. మూడు పెళ్లు.. చేసుకోమని ఉన్న దా..
@rbbalakrishnareddyreddy1226
@rbbalakrishnareddyreddy1226 Ай бұрын
అవసరం pk గారు సినిమా కాదు cbn గేమ్
@kotikoti242
@kotikoti242 Ай бұрын
Yem మాట్లాడుతూ ఉన్నాయి ra
@chandrikachandrahasareddy9449
@chandrikachandrahasareddy9449 Ай бұрын
ప్రాణాల మీదికి వచ్చిన సమస్యలు ఉండాయి అవి చూడు పో పోయి లడ్డుని పట్టుకుని టైం వేస్ట్ చేస్తున్నారు
@brahmaiahnaik4610
@brahmaiahnaik4610 Ай бұрын
Tapu jarigindi mi govt lo swammy...mi EO oka mata chepthe mi CM inko mata cheptharu
@BalaKrishna-m2k
@BalaKrishna-m2k Ай бұрын
Hammilu..Yakkada. Anna
@rbbalakrishnareddyreddy1226
@rbbalakrishnareddyreddy1226 Ай бұрын
వ్వడికి జనం మీద ప్రేమలేదు cbn మీద
@seshuyelchuri5562
@seshuyelchuri5562 Ай бұрын
Cbi enquiry veyyandi saripothundhi... Ne acting avasaram ledhu ga
@jayarajunattala2748
@jayarajunattala2748 Ай бұрын
నీ పరిపాలనలో జరిగింది ఎవడమీదేసుకు వేసేస్తే ఊరుకుంటారు నువ్వు పరిపాలిస్తున్నావు తప్పు నీ పరిపాలనలో జరిగింది ఏదో కథలు చెబుతున్నారు వచ్చి మీరు మీ పరిపాలనలో జరిగింది మీ పరిపాలన సరి చేసుకోండి మీ పరిపాలనలో జరిగిన
@bujjibabu2865
@bujjibabu2865 Ай бұрын
పవన్ కళ్యాణ్ గారు, ఈ సమయం లో ఏమని చెప్పదలచుకొన్నారు,?? మీరు డిప్యూటీ సిఎం గా ఒక బాధ్యతగా మాటలాడుతే బాగుంటుంది!! మీరే బా ద్యతా రహితముగా మాటలాడి తే ఎట్లా,!!! స్వామి???
@augstra22
@augstra22 Ай бұрын
చేతకాని ప్రభుత్వం దేవుని అడ్డము పెట్టు కోవడం. పచ్చి అబద్దం.
@manid7377
@manid7377 Ай бұрын
ముందు ఈ ఒ గారిని లడ్డు తయారు వాళ్ళని సస్పెండ్ చేయండి ప్లీస్
@augstra22
@augstra22 Ай бұрын
Super six కూడా ప్రమాణం చేసారు ఏమయింది
@nanmun
@nanmun Ай бұрын
Cbi enquiry veyinche guts levu
@satyanarayanakandi2258
@satyanarayanakandi2258 Ай бұрын
Nijam ite pramanam cheyyu ra Pakistani
@andapallykrishna804
@andapallykrishna804 Ай бұрын
Pavan kalyan cinema dialog lu aapu. 😂
@nrsureddy5677
@nrsureddy5677 Ай бұрын
Ee natana సినిమాలో చేసి అంటే కనీసం నిర్మాత నష్టపొయ్యేవాడు కాదు...ఇప్పుడు నటిస్తున్నాడు సనాతన ధర్మం అంటూ నాటకాలు
@nagarajutata8419
@nagarajutata8419 Ай бұрын
Super dilog........what an acter......
@Lukanandam
@Lukanandam Ай бұрын
Pk garu elurulo dalitadocor meda oka janasrna chesina dadi kanipinchada
@palepuswamy3616
@palepuswamy3616 Ай бұрын
Orae. P. K. C. B. I. Enquiry vayyandi.
@RamaniKanakaraju
@RamaniKanakaraju Ай бұрын
P ra 🐕🐕🐕
@sriharitirumala5807
@sriharitirumala5807 Ай бұрын
Nuvu oka rajakiya nayakduva you are not correct person
@PK-up4pf
@PK-up4pf Ай бұрын
Gujarat lone lab unda , TTD lab report, Andhralo labs , Hyderabad, Chennai, Mysore labs akkada kuda pampinchara ???
@kunchebabjee7645
@kunchebabjee7645 Ай бұрын
Why you are not talk about manipur ?
@PK-up4pf
@PK-up4pf Ай бұрын
Mundu okati cheppandi laddu ni test chesara .... TTD accepted ghee lo kalthi jariginda... Asalu TTD lab satiga work chestunda ...ivemi prajalaku cheppakunda ... Politics chestara...
@priyareddy8948
@priyareddy8948 Ай бұрын
Cyco first you are correct.your acting is very nice. How much drama you are doing.
@LathaB-w7r
@LathaB-w7r Ай бұрын
Abba. Emi matladutunnadu ,Chandrababu daggara matladu ,gullu Anni coolchindi Chandrababu. Gagananna kadu
@SpkSpkS
@SpkSpkS Ай бұрын
Reyy nuvvu enduku politics ki vachavra ?? Nenu ne fan thitta kudau ani aaganu...enduku cbn laddu story ki paddavu ? Nuvvu nee party ento
@madangopal2436
@madangopal2436 Ай бұрын
Sodira babu you can t do nothing..
@KumariBodanki
@KumariBodanki Ай бұрын
Mundu cbn cheppu tirupatikunna goppa peru nasanam chesaru kadara
@MahasingiSairam
@MahasingiSairam Ай бұрын
Ory pk ni adikaram kada CBI enquiry pettandi.. anduku arupulu ..
@ratnakumari4383
@ratnakumari4383 Ай бұрын
Sunakanni simhasanam meeda kurchobeytaru mana daddammmalu em chestam barinchali evm lu anukovatam ledu vedavalu cheraru karma
@BalaKrishna-m2k
@BalaKrishna-m2k Ай бұрын
Sinimma. Dilag. Super. Babu. Garini. Adagandi .ma. Jagan. Annanu kadhu.
@ramanakumar2836
@ramanakumar2836 Ай бұрын
Veedu mathalni rechagoduthunadu
@suwg3004
@suwg3004 Ай бұрын
Evm pawn kopam prajalupasulu ankoodu
@ramachandrareddy9962
@ramachandrareddy9962 Ай бұрын
Tdp vallu janasena vallu ttd ni brastupattisunnaru
@annepumalleswararao3977
@annepumalleswararao3977 Ай бұрын
Yerrupuka 4 nelalanundi yem pekutunnaru? Mi paripaalanekhada.... Yavadini adugutunnavu
@msrinivasmsrinivas2906
@msrinivasmsrinivas2906 Ай бұрын
Cbi enquire petara
@kvramana366
@kvramana366 Ай бұрын
Meeru thondarga potharu ra
@silarshaik2741
@silarshaik2741 Ай бұрын
Aadesayvulay Evm Upma
@kumarbabujilla7809
@kumarbabujilla7809 Ай бұрын
Pita puram matladu sir
@ramadisamsun3551
@ramadisamsun3551 Ай бұрын
Meku shiguledhu ra natakam Motalara politics brokers meru
@sunvitelluri
@sunvitelluri Ай бұрын
😢unmadi
@mavillapallisunilkumar9050
@mavillapallisunilkumar9050 Ай бұрын
Rajakiya joker
@PK-up4pf
@PK-up4pf Ай бұрын
What about DCM responi, Dharmam about Vizag steel plant , Vijayawada floods relief , super six ,, chengicherla. Rape victim justice ...
@unarasimhamurthy9315
@unarasimhamurthy9315 Ай бұрын
Yem books chadhivinav Anna yem maatladthavo .....
@ajaymithragurindapalli782
@ajaymithragurindapalli782 Ай бұрын
CBI enquiry vesina taruvaatane doshulu dorikina taruvaata deeksha chesi prayaschittam chedduvugaani Pawan.Tondara padaku.
@pullaguravijayakumarbabu8522
@pullaguravijayakumarbabu8522 Ай бұрын
Apacharam jarigindi july 13 na nee palanalo. Mari Ayodhya ki pampina ladlulo.kaltre antarenti. Cbi enquiry kavalani enduku adagaru sir.
@umadevichamarthi4004
@umadevichamarthi4004 Ай бұрын
Nuvvu raajakeeyalleki vachinde rachagotti nasha nam cheyyadanike cinimaallo dilagulu baagaa cheptunnavu okarni vimarchinchemundu nuvvento okkasari aalochinchuko appudu neetulu cheptunnavu
@subbaraogudala4193
@subbaraogudala4193 Ай бұрын
Avuna? Probation put this avagahanatho
@KanakaRaju-vb8sm
@KanakaRaju-vb8sm Ай бұрын
Maatalu chethakadhu emi
@SateeshMudigonda
@SateeshMudigonda Ай бұрын
Maa DourbhagyaCM
@mohammedabid3672
@mohammedabid3672 Ай бұрын
Pk42o
@KumariBodanki
@KumariBodanki Ай бұрын
Oo noeu undani aravakura prabhutwam lo mire unnaruga emi chestunnar gadidalanu kastunnara
@nanmun
@nanmun Ай бұрын
Enni months devotees beef tallow adulterated laddoos tinnaro cheppandi clear ga
@ajaymithragurindapalli782
@ajaymithragurindapalli782 Ай бұрын
Manipur lo daadulu jariginappudu yenduku noru pekalaledu pawan.Jaagratta prajalu anni gamanistunnaaru.Speechlu vaddu.Prajalaku ichchina haameelu neraverchandi.
@sureshy8957
@sureshy8957 Ай бұрын
🤑
@PK-up4pf
@PK-up4pf Ай бұрын
Sir , Dharmam matladam kaadu , Pani cheyyandi...Deeksha mee personal... Do works as your Dharmam ...
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 14 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 54 МЛН
LIVE : YSRCP Jupudi Prabhakar Rao Press Meet | Tadepalli @SakshiTVLIVE
8:49:56
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 11 МЛН