2014 అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భూ కబ్జాలు ఆధార్ కార్డులు పెట్టి ఆన్లైన్ భూములు చేసుకున్నారు అప్పుడు కబ్జా ఆయన భూములు ఇప్పుడు కూడా ఆన్లైన్లో నుంచి తొలగట్లేదు గాలివీడు మండలంలో మండలాలలో పనిచేసే అటెండర్ పోస్టుల కానించి ఆన్లైన్ వ్యక్తుల వరకు మొత్తం అందరికీ లంచాలు ఇస్తేనే పలుకుతున్నారు లేకపోతే పలకట్లేదు లంచం అనేది ఒక వ్యసనం లాగా తయారయింది గాలివీడు ప్రభుత్వము గాలివీడులో పోలీసులు కూడా అలానే ఉన్నారు పోలీసు వ్యవస్థ కూడా మారాలి గాలివీడు మండలంలో ప్రతి ఒక్కరూ మారాలని కోరుకుంటూ ఈ మెసేజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము