Pawan Kalyan Heart Touching Video with Handicapped Childrens | Janavani Program | Janasena Party

  Рет қаралды 367,616

Sahithi Media

Sahithi Media

10 ай бұрын

Pawan Kalyan Heart Touching Video with Handicapped Childrens | Janavani Program | Janasena Party
For more videos about Telugu cinema, subscribe to our KZbin channel ► / @film_circle
Don't forget to push the Bell 🔔 icon to never miss an update.

Пікірлер: 195
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384
ఆయన సపోర్ట్ తీసుకొని గెలిచి, గెలిచిన తరువాత ప్రక్కన పెట్టారు ఒకరు. స్వతంత్రంగా పోటీ చేస్తే మనమంతా (ఉద్దానం దగ్గరనుండీ అందరం) ప్రక్కను పెట్టాము. ఇంకొకరెవరైనా యింత జరిగాక కూడా మరలా మనవద్దకు వస్తారా; వచ్చారు. ఉద్దానం దగ్గరనుండీ అందరి సమస్యలను నెత్తిని పెట్చుకొనే వ్యక్తిని వదిలేసి మవ నెత్తిని కాళ్లు పెట్టే వారే కావాలి మనకు
@rameshlanka2536
@rameshlanka2536
కల్మషం లేని నిజమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య ❤❤❤❤
@rajuchanti8866
@rajuchanti8866
పవన్ స్టార్ అయినా ఒక దేవుడు అండి ఇ సరైన అయిన్ని గెలిపించండి ప్లీజ్ ప్లీజ్ 🙏🙏✊️
@varuduanjali9522
@varuduanjali9522
ఇదిరా❤ ఎక్కడ తగ్గలో ఎక్కడ నెగ్గా లో తెలిసిన భగవంతుడి కి కదా ఎక్కు తక్కు లు ఉండవచ్చు.కానీ మా దేవుడి కి ఉండవురా . అబ్బాయిలు. మా బంగారు మనస్సున్న మా బంగారు దేవుడు.❤😊😊😊
@DurgaraoVemula-dn1uk
@DurgaraoVemula-dn1uk
అందరు నువ్వు విడిపోయావ్ అంటున్నారు కానీ నువ్వు అందరి మనసులు గెలిచవ్ బ్రో
@b.spagadala9258
@b.spagadala9258 28 күн бұрын
వాళ్ళందరి కోసం దేవుడు నిన్ను పుట్టించాడు పవన్,,నిన్ను కన్న కడుపు ఎంత పుణ్యం చేసుకుంది,నీకూడ పుట్టినవాళ్ళు ఏమి అడిగివచ్చారయ్య,,ఎంత గొప్ప వాడివి నాన్న,,నీవు ఆంధ్ర ప్రజలకంతా బిడ్డవు,,నూరేళ్ళు అష్టైశ్వ్యాలతో వుండు జనాలకోసం
@Bhaskar421
@Bhaskar421
Yentha చెప్పిన తక్కవే అన్న salute
@venkyachari2220
@venkyachari2220 7 сағат бұрын
మా ప్రాణం ఉన్నంత వరకు నీ అభిమానిగానే ఉంటాం నీకోసం ఏమైనా చేస్తామన్నా
@shaikka99
@shaikka99 21 күн бұрын
గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని హోంమంత్రిగా చూడాలనుకుంటున్నాం 🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@sowdhanya6226
@sowdhanya6226 4 сағат бұрын
నిను కన్నతల్లి ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి నాన్న మీ పాలనలో కష్టాలు కన్నీళ్ళు ఉండవు
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es
వికలాంగులకు కూడా సాయం చేయలేని పార్టీ మనకు అవసరమా వాళ్ల సొమ్మును తిని దిగమింగ పార్టీ కాంగ్రెస్ పార్టీ 👍 జై పవన్ జై బిజెపి జై తెలుగుదేశం
@krishkittu3997
@krishkittu3997
నిజం గా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి..
@user-hq9ys7et7x
@user-hq9ys7et7x
ఇప్పుడు అయినా ఐదు సంవత్సరాలు మన కష్టం తీర్చే పవన్కళ్యాణ్ అన్నయ్య ని గెలిపిచ్చి సీఎం చేదాం గాని,10000అమ్ముడు పోయి మన రాష్టాన్ని మన బ్రతుకు ని నాశనం చేసుకోవద్దు జై జెనసేన ✊✊
@duryodhanareddy9941
@duryodhanareddy9941
నిజమైన నాయకుడు. టార్చ్ బేరర్.
@naveennani2404
@naveennani2404
Pure man❤
@sowdhanya6226
@sowdhanya6226 4 сағат бұрын
ఎంత గొప్ప మనస్సు అన్నా 🙏 నేరుగా మా కష్టాలు విని న్యాయం చేయాలని మంచి నిర్ణయం తీసుకున్నాడు మా అన్నా 😢 🙏
@raghusake4982
@raghusake4982
Best video thankyou pavansir 🙏🙏🙏
@venkateshkanikella1217
@venkateshkanikella1217
Swachathaku maruperu, jai pawan sir.
@viswanadhamnandyala8242
@viswanadhamnandyala8242 21 күн бұрын
జై జనసేన ఎక్కడ తగ్గాలా ఎక్కడ నెగ్గాలో అన్నీ తెలిసిన వ్యక్తి ఆనాటి నందమూరి తారకరామారావు గారు ఎంతనో ఈనాటి మన పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెలిసిన వ్యక్తి జై పవన్ కళ్యాణ్ జై జనసేన పార్టీ తిరుగులేని రాజ్యం జై జై జనసేన
@user-wu6ow3jy2f
@user-wu6ow3jy2f 21 күн бұрын
ముందుగా, ఆస్తులు,అమి, ఫౌండేషన్, పెట్టినా అ, అమ్మ కి, పాదాభివందనం, అటువంటి అనాద, పిల్లల్నీ చుస్తున్నా, మీకు కుడా పాదాభివందనం అమ్మ, తప్పకుండా సహాయం చేస్తారు మన, పవన్ కళ్యాణ్ గారు,
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 57 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 38 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 82 МЛН
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 57 МЛН