Pawan Kalyan క్షమాపణ చెప్పడంపై TTD మాజీ అధికారి రియాక్షన్ | Tirupati | Oneindia Telugu

  Рет қаралды 72,111

Oneindia Telugu

Oneindia Telugu

Күн бұрын

Пікірлер: 94
@papaiahsairam1596
@papaiahsairam1596 14 күн бұрын
చాలా కరెక్టుగా చెప్పారు ధన్యవాదములు
@A.ramaraoReddy
@A.ramaraoReddy 13 күн бұрын
జై జనసేన 🙏 సూపర్ 👌🇮🇳💯🙏
@ramanam4207
@ramanam4207 14 күн бұрын
మంచి విషయాలు చెప్పారు....
@krishnamedida5810
@krishnamedida5810 13 күн бұрын
❤pawan kalyan garu
@gedelaprasadarao917
@gedelaprasadarao917 14 күн бұрын
Mee words 100% correct sir...mana hinduvulu maraali.... discipline kavali i.e dharmam
@bhaskaryadav1716
@bhaskaryadav1716 14 күн бұрын
Good message to public ಧನ್ಯವಾದಗಳು
@NIVAS_007
@NIVAS_007 8 күн бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు ప్రభుత్వాన్ని ఏదో అనాలనా లేక వాళ్లకి తెలియదా అందరూ మీలాగా ఆలోచించాలి 🙏🙏
@padinarannaidu5456
@padinarannaidu5456 14 күн бұрын
చాలా చక్కగా చెప్పారు.ముందు క్రమ శిక్షణ భక్తులలో రావాలి.దైవాన్ని ఒక్క ఆలయాలలోనే కాదు,ఇంటిలోనూ ఆరాధించ వచ్చును.నీలోనే ఉన్న దైవాన్ని కోసం బాహ్య ప్రపంచంలో వెతకనక్కరలేదు. లక్షలాది భక్తులు వచ్చినా పుట్టపర్తిలో ఎప్పుడూ యిటువంటి ప్రమాదాలు జరగలేదు.దీనికి కారణం భక్తుల్లొ క్రమ శిక్షణ.
@rameswararao1576
@rameswararao1576 14 күн бұрын
Good బాగా chepparu
@singaiahvaddela6994
@singaiahvaddela6994 14 күн бұрын
Very good message to public. No body following his responsibility and blaming others
@Prapar-n3s
@Prapar-n3s 14 күн бұрын
సార్ మీరు ఎక్సలెంట్ స్పీచ్ సూపర్ రియల్ ట్రూత్
@preetvanam1476
@preetvanam1476 14 күн бұрын
One of the best message to the Indian public because of the recent stampede issue 🎉🎉🎉 in Tirupati ❤❤❤
@BandaruKasi-v4h
@BandaruKasi-v4h 3 күн бұрын
సార్ మీరు బాగా చెప్పారు
@venkateswararaomedidhi9761
@venkateswararaomedidhi9761 6 күн бұрын
కొంతమంది భక్తి పేరుతో విహారయాత్రలు చేస్తుంటారు తిరుపతి కొండపై..
@yeluripatysriramachandramu1380
@yeluripatysriramachandramu1380 12 күн бұрын
Cent per cent agreed sir. Thank you sir.
@nagarajukompalli2343
@nagarajukompalli2343 14 күн бұрын
పెద్ద ఆయన మీకు నమస్కారం భాగా చెప్పారు ❤❤
@pcraotunuguntla6062
@pcraotunuguntla6062 13 күн бұрын
Very good analysis
@veeranarappamaligela7089
@veeranarappamaligela7089 14 күн бұрын
Guruvu garu well said🎉🎉
@dasaridinesh6982
@dasaridinesh6982 10 күн бұрын
What you are saying is 💯 correct
@vandanapusridhar1808
@vandanapusridhar1808 11 күн бұрын
సర్ చాలా కరెక్ట్ గా చెప్పారు ఇందులో ఒక విషయం నిజం ఏమిటంటే అందరూ శని ఆదివారం మాత్రమే ముఖ్యమయిన దేవాలయ క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వెళ్ళాలి అనే ఆలోచన అందరూ మార్చుకుంటే ఎలాంటి చేడు దుర్ఘటన లు జరగకుండా ఉంటాయి
@smilebabu27
@smilebabu27 9 күн бұрын
Correct. Well said.
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 14 күн бұрын
Correct 💯 words.. sir
@AmruthaGanesh-k5d
@AmruthaGanesh-k5d 14 күн бұрын
Good message sir
@lokendranathg
@lokendranathg 7 күн бұрын
GURUBHYONAMAH PRANAMAMS SHUBHODHAYAM
@yadullaprasad137
@yadullaprasad137 8 күн бұрын
🌷🙏🌷🕉️🌺🙏🌺 జైగురుదేవ
@paturumadhusudhanarao8682
@paturumadhusudhanarao8682 14 күн бұрын
సినిమా రంగం లో కొందరు డబ్బు కోసం విలువలు వదిలేసి ఎంతకైనా దిగజరుతున్నారు. దాన్ని కూడా ఈ తరం ప్రేక్షకులు ఆదరించడం కూడా తప్పే. సమాజంలో నైతిక విలువలు పతనమై పోతున్నాయి.
@Prabhu_KM
@Prabhu_KM 10 күн бұрын
Baga chepparu Sir
@firebrand3515
@firebrand3515 14 күн бұрын
ప్రతి ఒక్కడికి ఎక్కువ పుణ్యం కావాలి ప్రక్కవాడి కంటే, దేవుడు వాళ్ళకే ఎక్కువ అధికారం,డబ్బు ఇవ్వాలి. అందుకోసం తోసేసైన సాధించేయాలి. కలికాలం.
@KorukondaVenkanna
@KorukondaVenkanna 10 күн бұрын
Chalaanchi mata chepparu guruvugaru
@dhanayakkala2176
@dhanayakkala2176 13 күн бұрын
EXLLENT SIR 🙏💐♥️ 💯 CURRECT SIR
@chennupallipadmarani6421
@chennupallipadmarani6421 14 күн бұрын
Good sir you have spoken Correctly
@sandeepkumarcool
@sandeepkumarcool 12 күн бұрын
Truth to the T. Well said sir.
@dryogaguru
@dryogaguru 14 күн бұрын
Excellently said. We should develope our Temples in villages.
@ktsundar
@ktsundar 13 күн бұрын
బాగా చెప్పారు గురువు గారు🙏🏻
@madanmohansettynayakanti7563
@madanmohansettynayakanti7563 14 күн бұрын
నమస్తే దేవుడి తో బంధం ( తల్లి తండ్రి బంధం అవ్వ,తాత బంధం స్నేహ బంధం )పెట్టుకొని క్లారిటీ తో నిస్సహాయ స్థితి లో (యత్న, ప్రయత్న చేసిన తర్వాత నిస్సహాయ స్థితి వస్తుంది ) ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అంటారు శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవాన్ . Intent(desire with passion )+Effort + grace = success యత్న +ప్రయత్న +దైవ యత్న = విజయం Regards మదన్ మోహన్ శెట్టి జె. డి. రిటైర్డ్ (పరిశ్రమలు )
@JGG99
@JGG99 8 күн бұрын
అసలు సమస్య వదిలేసి బ్రిటీషు వారి లాగ మాట్లాడుతున్నారు. తిరుమల తిరుపతి లో అవినీతి అంతమైతే అన్నీ బాగుపడతాయి..
@lokkojusuresh5506
@lokkojusuresh5506 9 күн бұрын
Super spich sir
@ఆధ్యాత్మికతతో
@ఆధ్యాత్మికతతో 10 күн бұрын
మంచి గా ఉపదేశించారు
@kurapatigovindarao2380
@kurapatigovindarao2380 14 күн бұрын
ప్రభుత్వం లో మార్పు వస్తే mla and హీరో బాలకృష్ణుడు తన సినిమా లో అలా సాంగ్ చేసేవాడే కాదు
@lakshmivenna
@lakshmivenna 12 күн бұрын
యస్ చాలాచాలా మంచి మాట చెప్పారు మంచి మాటలు ఎవరు వనరు
@vinuswethavijay1571
@vinuswethavijay1571 14 күн бұрын
Mana Manushulu maararu Sir. Mana behaviour mana civic sense ivanni undaali. Definitely 100/100 it is our responsibility to behave.
@katya2k8
@katya2k8 14 күн бұрын
విపరీతంగా publicity చేస్తే ప్రజలు రాకుండా ఎందుకు వుంటారు? ముక్కోటి ఏకాదశి నాడు ఎంత మంది VIP లు కూడా దర్శనానికి వచ్చారో కదా?
@pellurumastanaiah7895
@pellurumastanaiah7895 10 күн бұрын
Manchi gnanodayam sir
@VenkannaSaladi
@VenkannaSaladi 11 күн бұрын
పెద్దాయన అన్నిబాగానే చెప్పారు ఆపాలజీ విషయంలో రెండు ధోరణిలు బాగాలేదు రాజకీయమా ! తప్పేముంది బాధితులకు ఆపాలజీ చెప్పడం పవన్ చెప్పడనా wy
@vvempaty
@vvempaty 12 күн бұрын
Exactly. Bhagavanthudu sarvaantaryaami.
@sateeshsaya6016
@sateeshsaya6016 14 күн бұрын
Well said sir !
@vijaykrishna8531
@vijaykrishna8531 14 күн бұрын
ఏంటో నాకు మాత్రం అర్థం కావట్లేదు నేను హిందువుని అయినా నేను ఒక గుడిలో పూజారి గారిని కానీ ఈ జనాల సైకాలజీ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. చుట్టూ అనేక గుళ్ళు ఉంటాయి కానీ ఆ గుడిలోకి అస్సలు గలరు ఒక్క వెంకటేశ్వర స్వామి గుడికి మాత్రమే ఎక్కడున్నా గుట్టలు గుట్టలుగా పోయి అక్కడ తొక్కుకుంటూ చస్తారు. అదే విష్ణుమూర్తి అవతారం పక్కన రాముల వారి గుడి ఉంటుంది కృష్ణుడి గుడి ఉంటుంది సత్యనారాయణ స్వామి వారి గుడి ఉంటుంది కానీ వీటిలోకి మాత్రం ఇంత ప్రచారం చేసిన ఏం చేసినా రారు. అదే ఒక వెంకటేశ్వర స్వామి అనంగానే కొండల్లో ఉన్న గుట్టల్లో ఉన్న అడవుల్లో ఉన్న ఎడారిలో ఉన్న తోసుకొని తోసుకొని వెళతారు ఎందుకో నాకు అర్థం కాదు. భక్తితో కాదు భయంతో వెళ్తారు
@usreenivasareddy3694
@usreenivasareddy3694 12 күн бұрын
Well said
@saisrinivas3717
@saisrinivas3717 14 күн бұрын
Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@satyalakshmi1401
@satyalakshmi1401 14 күн бұрын
Very good message
@lekkalapudirajeswari4933
@lekkalapudirajeswari4933 14 күн бұрын
Correct 💯 sir
@maruthiprasad2783
@maruthiprasad2783 7 күн бұрын
Correct
@mallidisnreddy151
@mallidisnreddy151 14 күн бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు సార్
@chentaprakash8197
@chentaprakash8197 14 күн бұрын
Nijam sir
@DustBin-e9t
@DustBin-e9t 13 күн бұрын
Responsible leader PSPK.
@nageswararaogolakoti9835
@nageswararaogolakoti9835 14 күн бұрын
Sir you told absolutely correct they came for Dharshan why should they push fellow devote 🙏
@pnssarmapns6734
@pnssarmapns6734 14 күн бұрын
RAGHAVACHARYULU GARU NAMASTHE I AM P N S SARMA RETIRED OFFICER GRAMEENA BANK NAGARJUNA SAGAR. BAGUNNAARAA SIR. BAGA CHEPPAARU. 👏
@sivanagakumar4651
@sivanagakumar4651 12 күн бұрын
🙏🙏🚩🚩✊
@lakshmimandala3564
@lakshmimandala3564 13 күн бұрын
TV సీరీయల్ కూడా చాలా చాలా చెండాలంగా వుంటున్నాయి.అంతా డబ్బు కోసం చేస్తున్నా రు.సామాజాని పాడు చేస్తున్నా రు మంచి మెసేజ్ లేదు.
@DustBin-e9t
@DustBin-e9t 13 күн бұрын
ఎంత మంది మంచి officers చెప్పినా వినరు. వారే మనుషులు.
@sreechandra.803
@sreechandra.803 14 күн бұрын
Correct ga chepparu. Self discipline mukhyam. Evaro vacchi control cheyala. Andariki discipline vundadu kaabatti police security pedataaru. Tosevaallu bane vuntaaru. Paapam discipline ga vunnavaalle kinda padataaru hurt avutaaru.
@sudheerkumar-lm7fq
@sudheerkumar-lm7fq 9 күн бұрын
Meerevaro కానీ మనలో ఉండాలి
@sri8952
@sri8952 14 күн бұрын
Jai shree Ram Jai bolo Bharat mata ki jai Chamapanna chappali
@llllonlybhakti4184
@llllonlybhakti4184 13 күн бұрын
Sound లేదు bhayya
@indira4625
@indira4625 13 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩👌👍
@racharlabalaji1738
@racharlabalaji1738 13 күн бұрын
Sir Chala Chakkaga Vivarincharu Sir
@SubbaRao-eu6jg
@SubbaRao-eu6jg 14 күн бұрын
🙏🙏🙏🙏💯🙏🙏🙏🙏
@sitadevimangipudimangipudi8404
@sitadevimangipudimangipudi8404 14 күн бұрын
Very well said stop making things worse with blame game ! Try to discipline yourself and don’t give in for few pennies and join hands with anti social elements and people trying to blame others and want to grab power by hook or crook .
@suryanaresh5996
@suryanaresh5996 14 күн бұрын
👌👍👌🙏🙏
@NaniBalla-z5s
@NaniBalla-z5s 12 күн бұрын
Jaiyopavan
@gsankaram5795
@gsankaram5795 14 күн бұрын
🙏🙏
@talupurukrishnaprasad4655
@talupurukrishnaprasad4655 14 күн бұрын
Great CM deputy
@tirupatiboys6619
@tirupatiboys6619 14 күн бұрын
Miru 100% correct ga chaparu . Kani public eni chapani mararu.
@venkatbalaga-z1f
@venkatbalaga-z1f 14 күн бұрын
👍
@tejareddyteja3590
@tejareddyteja3590 14 күн бұрын
Chakkaga chepparu
@rambabukumpatla1015
@rambabukumpatla1015 14 күн бұрын
Correect gaa chapparruu
@keerthireddy4950
@keerthireddy4950 10 күн бұрын
Support leni ada dhani pedha pedha godavalu lo irikiyatame dharmame kadhu support leni adadhani god creation ada putuka reason tho forgive cheyali respect women adadhani midha dourjnayame cheyavadhu hani dhadi cheyavadhu dharmame rakshati rakshita pujalu acharalu kadhu only manchi viluvalu tho unna manchi guname lu ichadu law chattame dharmame andariki undi people ki adadhani midha dourjnayame cheyavadhu dharmame la lo women ki chala ichadu andariki chattame law dharmame undi chattame ki rules unayi okari personal life ni check cheyavadhu dharmame rakshati rakshita
@haribabu8703
@haribabu8703 13 күн бұрын
చనిపోయిన లెక్క చెప్పవయ్యా.నువువేధం.చెప్పావు.ప్రజలు.డిసిప్లైన్.వుంటె.మన.దేశం.ఇంకా ముందులొవుండు.నీకు.70.ఏండ్లువుంటాయి.అన్నీఅనుబంచినావు.వేధం.చపుతున్నావు.బోర్డు.మెంబర్లు.చైర్మెన్.పెట్టింది.మనదేశ.అమాయక.ప్రజలకోశం.వీరుమెయింటింగ్.చేయటానికి.వీరికి.జీతాలు.కార్లు.బోగాలు.ఇస్తున్నది.బక్తులడబ్బు.కూలిపని.చేసి.దేవునికి.100.రూపాయలు.ఉండిలొవేస్తె.ఆడబ్బు.వీరికిజీతం.
@saradadinavahi8486
@saradadinavahi8486 14 күн бұрын
Ilanti vallu rule cheyali state ni
@sumanungarala5138
@sumanungarala5138 8 күн бұрын
S sir
@vasanthrayudupeddireddy2029
@vasanthrayudupeddireddy2029 13 күн бұрын
Hinduvuku lenidi adivakkate.
@sarmayennuthula732
@sarmayennuthula732 12 күн бұрын
Ichavule erri puvvu salaha
@JayaSree-sk1qe
@JayaSree-sk1qe 12 күн бұрын
Messaged movies are flops
@voiceofacommonman9973
@voiceofacommonman9973 14 күн бұрын
అంటే హిందువులు పూజలు మానేస్తే మంచిది అంటారు😂😂😂
@vijaykrishna8531
@vijaykrishna8531 14 күн бұрын
అరేయ్ గొర్రె మధ్యలో దూర తావు ఏంట్రా చెప్పేది బుర్రకు అర్థం అవ్వట్లేదు ఏంట్రా.
@Bybybyby284
@Bybybyby284 14 күн бұрын
ఇంతకీ లడ్డు అయోధ్య కు పంపిణి ఏ ఆధారం దొరికిందని ఆపేసారు pk ని క్షమించు మనండి
@jp_thoughts
@jp_thoughts 14 күн бұрын
ఎంక్వైరీ జరుగుతున్నది ఒకవేళ పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పు అయితే ఖచ్చితంగా చెప్పుతాడు ఇంకా రిపోర్ట్ రాలేదు
@dhanaummala8426
@dhanaummala8426 14 күн бұрын
Na suli
@devaguptapuseshagiri5673
@devaguptapuseshagiri5673 14 күн бұрын
అయ్యా Being best a best muslim అయితే ఎవరికీ ఏ ప్రాబ్లెమ్ ఉండదు అని సెలవిచ్చారు. Best muslim అంటే వాళ్ళ quran లో ఉన్నది జీవితం లో చెయ్యటమేకదా ? మరి వాళ్ళ quran లో non muslims నీ ఊచా కోత కొస్తే అల్లా సంతోషిస్తాడు అని ఉంది. మరి ఆలా చేస్తే మీకు ok నా ? తమరు చెప్పిన విధంగా టోలరేట్ చెయ్యాలా ?
@tsrvenkat
@tsrvenkat 14 күн бұрын
Good message sir🙏
@narayanraosridhara707
@narayanraosridhara707 11 күн бұрын
Well said
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
I Sent a Subscriber to Disneyland
0:27
MrBeast
Рет қаралды 104 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН