జై భీమ్ జోహార్,,, అన్నా ముస్లింల గురించి నీవు చెప్పింది 100%కరెక్ట్,80%మన దేశంలో ముస్లింలకు ఇస్లాం పై సరిఅయిన అవగాహన లేదు, నేను గల్ఫ్ లో చూసిన ఏడా కూడా దర్గాలు కనపడలేదు, గీడ మన్నోళ్లు యాపారం కోసం దర్గాలను సృష్టించారు
@prasanna9969 Жыл бұрын
ముస్లిం లే కాదు బ్రదర్ అన్ని మతాలోళ్లు అంతే.. ఎవరి దందా వారిది....
@prasanna9969 Жыл бұрын
తమ్ముడూ... వారేకాదు., ఎవరికీ వారివారి మతం పైన సంపూర్ణ అవగాహన అనేది ఉండదు. ఉంటే గింటే ఇటువంటి కీచులాటలు చూడం... అన్ని అరాకొరా భక్తే, ఏమతం కూడా పక్కోడిని నిందించమని చెప్పదు.
@rithikarithu5872 Жыл бұрын
@@prasanna9969 neku undha mari sampurna avagahana
@MusshaveerBasha2 ай бұрын
❤❤❤. యస్.
@rscreation7363 Жыл бұрын
అవకాశాల కోసం మాట మార్చేవాడు మహాసేన రాజేష్. మీరు మంచిగా చెప్పారు బ్రదర్
@1996rky Жыл бұрын
Cha. Em avakasam babu. Okavela avakasa vaadi ayite sc st mla lu unna ycp lo mimmalni inka mosam chesevaadu. Adikaram lo unna 6 months ke bayataki vochi jagan ni vinarsinchadu
ఈ దేశంలో ఉన్న అమాయకత్వాన్ని వెలుగులోకి తీసుకు రావాలంటే నీలాంటి నాయకుడు కచ్చితంగా ఉండాలి
@vadlamudiumamahesh452 Жыл бұрын
Chai political leader ni chai
@kavyaslove2dАй бұрын
Bro telusukoni matladu vadu swarthaparudu
@nivasnaturelife5338 Жыл бұрын
మాహాసేన రాజేష్ అనేవాడు ఒక onine బిచ్చగాడు! వాడి గురించి ఇంతకంటే ఎక్కువగా చెప్పే అవసరం ఏమి లేదు! పవన్ కల్యాన్ పైన మీరు వ్యక్తపరిచిన అభిప్రాయం చాలా బాగుంది.
@uv-52 ай бұрын
మహాసేన రాజేష్ ఒక స్వార్థపరుడు. ఊసరవల్లి వలే మారే మహాసేన రాజేష్. ఆయన ప్రజల్లో తిరిగకుండా, జాతి పడుతున్న బాధలు ఆయన తెలుసుకోడు. దళితుడను అని చెప్పుకునేవాడు.
@BadBoy-jl3hd Жыл бұрын
మీరు చెప్పింది 100% నిజం అన్నా ఇస్లాం లో దర్గాలకు ఎలాంటి స్థానం లేదు
@mohammedrafi6289 Жыл бұрын
జై భీమ్ రాజేష్ అన్న. ఇంత దైర్యంగా మాట్లాడే దమ్మున్నోడు మన రాజేష్ అన్న ఒక్కడే. ప్రతి మతం దాంట్లో ఉన్న లోపల్ని చూపించే సబ్జెక్ట్ ఉన్నోడు. అందుకే ఎవరికి బయపడదు.
@animonivinaykumar9587 Жыл бұрын
అరే నాయన ముద్దు తప్పు తోవలో నడిచే సమాజం గురించి ఆలోచనచ్చడి రయ్య మిచ్చినప్పుడు సమాజం ఎలావుందీ ఇప్పుడు ఎలావుంది మీరు మీ పనికిమాలిన మాటలు దేవుడు వున్నాడు తప్పుగా మాట్లాడు తే తోలు వాలుస్తాం జాగ్రత్త
@rithikarithu5872 Жыл бұрын
@@animonivinaykumar9587 ekada unadu nayana neku kanipichada ninnu muttukonada neku fever rakonda unchutonada neku accident kakaonda unchutonada
@vvr8686 Жыл бұрын
@@rithikarithu5872 ayite Ambedkar anetoodu leedu ra naaku kanipiyyale ekkada
@MusshaveerBasha2 ай бұрын
❤. ఔను...
@mulavaasi1234 Жыл бұрын
మీ వీడియో లు హిందూ సమాజ సంఘటనానికి చాలా చైతన్యం కలిగిస్తున్నాయి.. మీరు ఇలాగే హిందూ దేవుళ్ళను టార్గెట్ చేస్తే మంచిది..హిందూ సమాజాన్ని నిద్ర లేపుతున్న మీకు ధన్యవాదాలు.. జై భీమ్
@sivarajuborekati2391 Жыл бұрын
Ekkada puttarameranta
@shravan4754 Жыл бұрын
Ekkadunnarra inni rojulu
@ravimalothu5177 Жыл бұрын
ni akka ni deguteee
@rajkiran3285 Жыл бұрын
Jai sri ram...
@sureshrathodmegavath6005 Жыл бұрын
పోరా చెట్టనాకొడక
@srirangaprasad4477 Жыл бұрын
దేవుళ్ళకి అంబేద్కర్ గారికి ఏమైనా సంబంధం ఉందా అంబేద్కర్ గారు రాసిన ఒక వ్యక్త కులం కో, మాతనీ కో రాజ్యాంగాన్ని సృష్టించే సృష్టికర్త అంబేద్కర్ గారు ఆయన నిజంగా ఒక దేవుడు
@rampogujafanya231 Жыл бұрын
రాజకీయ పార్టీలకి అమ్ముడుపోయిన కుక్క కాదు రెంజర్ల రాజేష్ అన్న అంబేత్కర్ ఇజం లోనే ఉన్నాడు ఆయన పేరు వాడుకొని పార్టీ లో చెరలెదు సూపర్ రెంజర్ల రాజేష్ అన్న జై భీమ్
@kamalindia1066 Жыл бұрын
Tdp lo cherina dura tamudu, vadu sc la votlu amadaniki try chestunadu , amudupoyevalu evaru ledu.ap lo sc lu andaru 90% okavepe unaru.jai beem
@sanathantruths6948 Жыл бұрын
Anna cherudham anna yevvaru thiskoru party la ki. Vinni support cheyandi kani Ambedkar garni Madhyalo thiyakandi Ambedkar garu vivaksha guri ayyi prashninchina goppa vyakthi vidu brahmanalu vallu villu Ani chichu pette yedava
@yamudu5627 Жыл бұрын
అన్నా పవన్ కళ్యాణ్ ను అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అన్నా జై భీమ్ జై పవన్ కళ్యాణ్ ✊️✊️
@pavankalyankaapu Жыл бұрын
Yevadura pavala pavankalyan kaapu lanjakodaka
@CilpakaNarender-xg7vo Жыл бұрын
PSPK fan i am jai rajesh anna good ledar
@allurishanvi5940 Жыл бұрын
Jai Rajesh Anna. Miru. Cheppindhe. Corect
@sunnyamruthamkodamagundla8091 Жыл бұрын
మహసేన రాజేష్ ఔట్ డేటెడ్ మ్యాన్.. పవన్ కళ్యాణ్ పవర్ లేని మ్యాన్.. జై భీమ్
@busimohanraj3508 Жыл бұрын
Power vunna nayukudu kanna power leni pawan kalyan chusthe uuchaa posukuntaru....That is pawan kalyan
@nukalamahesh1989 Жыл бұрын
Avi emi levu helping nature undi.meelanti kukkalu gurthinchavu
@cheemalapentalingamaiah8936Ай бұрын
100 % currect. Jai bheem has mala.
@anjiboya5922 Жыл бұрын
అన్నా ఏదీ ఏమైనా హిందూ దేవుళ్ళ మీద అలా ప్రచారం చేయడం. తప్పు అన్నా. నేను దేవుడు లేడని నమ్ము తా లేని దేవుడిమీద తప్పు గా మాట్లాడం తప్పు కదా అన్నా.
@seemonunepala9435 Жыл бұрын
మహసేన రాజేష్ గుడ్ పర్సన్... అయన ఏమి అన్నాడో వీడియో చుసి కామెంట్స్ రాయండి..
@ambatisatyanarayana9255 Жыл бұрын
Superb superb superb superb superb Renjerla Rajesh and T 10 very nice very good Excellent💯👍💯👍💯👍💯👍 🙏💐💐💐💐💐💐💐💐🙏NAMO BHUDDHAI JAY BHIM JAY PHULE JAY MULNIVAAS JAY SAMVIDAAN JAY BHARAT 💐💐💐💐💐💐💐💐🙏
@glastonthis5537Ай бұрын
Renjarla Rajesh very good speech go head anna
@appaninarender8151 Жыл бұрын
చాలా గొప్పోడు వీడు అంబేద్కర్ ఇంకా గొప్పోడు వీళ్ళతో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా గొప్పోళ్ళు
@kattaperaiah4424 Жыл бұрын
మీ అమ్మ గొప్పది
@wsse2093 Жыл бұрын
Avunura ambetkar goppodu. కాబత్తె వెర్రి పిచ్చ గ్
@luxuryhouses9583 Жыл бұрын
Neeku Eddodivi le bro
@skyblue-sg5ze Жыл бұрын
Mugguru vrrivenkatappallu
@DVR1947 Жыл бұрын
@@skyblue-sg5ze maata jagratha ra
@varunbadugam5578 Жыл бұрын
జై భీమ్ ✊🏻
@nkfriendschannel4122 Жыл бұрын
అన్నా మహసేన రాజేష్ ఆన్న గతం లో బానే ఉండే వాడు...... కానీ ఎప్పుడు అయితే కాలి బాట వదిలి కారు లో తిరగడం ప్రారంభించాడో....అప్పటి నుండి.....కారు అద్దాలు లో నుండి....చూడడం వల్ల కుల వివక్ష ఆయనకు కనబడ లేదు......... ..ఎప్పుడు అయితే మిమ్మల్ని దూషిస్తూ..... అంబేద్కర్ books ను upgraded చెయ్యాలి అన్నారో.....అప్పుడే పట్టింది......అసల దరిద్రం తనకి...... అలా అనలేదు అని చెప్పుకోవడానికి అనేక సార్లు ట్రై చేసినా ప్రయోజనం లేకుండా పోయింది ..
@vj-qh1ip Жыл бұрын
కాలానికి అనుగుణంగా గా మార్చికోమని అంబేడ్కర్ గారే రాజ్యాంగం లో పొందుపరిచారు బ్రో.....అప్పట్లో ముద్దికి తాటి మట్ట కట్టే వాళ్ళు..ఇప్పుడు అది లేదు..మరీ తగ్గినట్టే కదా...మొత్తం పొయ్యింది అస్సలు లేదు అని రాజేష్ అన్న కూడా చెప్పలేదు...సగం knowledge తో మాట్లాడొద్దు
@israilregulagadda6164Ай бұрын
వాడు సీబీఎన్ కి పాలేరు గా మారిపోయాడు
@saibabupoola4062 Жыл бұрын
Super thammudu
@Sai-msdianАй бұрын
Correct 💯
@nanibabudevarapalli8902 Жыл бұрын
రాజేష్ అన్న నువ్వు సూపర్ గా చెప్పావు జై భీమ్
@prashanthneruvatla2863 Жыл бұрын
అవసరానికి అనుగుణంగా మాట్లాడే వాడు నిజమైన ఉద్యమకారుడు కాదు...Jai bheem anna ..power star jai ho
@maruthi2264 Жыл бұрын
Jai beem Jai Jai beem Jai Anna 🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️
@rajusp1012 Жыл бұрын
వివక్ష లేదు అంటే: మరి జగన్ గారి పార్టీ దళితులకు అన్యాయం చేసాడు అంటున్నాడు
@vipparthianandprakash1865 Жыл бұрын
👏
@vj-qh1ip Жыл бұрын
ఎక్కడ లేదు అనలేదు బ్రో...చాలా వరకు తగ్గింది...ఆన్ని కులాలను కలవనేయకుండ కొంత మంది కుల పిచ్చి గాళ్ళు ఉన్నారు అన్నాడు ...సగం సగం వింటే ఇలానే ఉంటుంది
@kolahalamswamy1679 Жыл бұрын
Lasstlo seethama song chala bagundhi anna full undha please
@ArrachinthalaАй бұрын
వాళ్ళకి ఒక్కటే అన్నా మమ్ములను అనొద్దు పక్కనోళ్ళని అనాలి అనే కాన్సాప్ట్
@krishnad7815 Жыл бұрын
D.K.Goud Karimnagar Super bro
@BorugaddaSubbarao-x3tАй бұрын
Nobody can encounter U , U are Rash daring and excellent speaker possessed with Rational Wisdom . Logical expressions all must agree.
@rajsudheer8959 Жыл бұрын
రెంజర్ల రాజేష్ అన్నకి నేను పెద్ద ఫ్యాన్ ...ఆయన పాటలు వింటా, స్పీచెస్ వింటా కానీ ఒకటి. ... అరేయ్ మిషనరీలు రాకుంటే మన అంబేడ్కర్ కూడా చదివే వాడు కాదురా హల్వా రాజ్ ...మిషనరీలు అంబేడ్కర్ గారి తెలివికి పునాది వాళ్ళే రా హౌలే ...ఇది నిజం తెలుసుకో ...ఇంకోటి Sorry Rajesh anna....
@jesussoldiersbd4444 Жыл бұрын
😂
@vchandu8997 Жыл бұрын
Yes correct bro
@haridarling1193 Жыл бұрын
I am pspk fen but love u bro
@mraju95392 ай бұрын
రాజేష్ అన్న నువ్వు ఏం చెప్పినా వినసొంపుగా ఉంటది..జై భీమ్
@shaikkasimsaheb2256 Жыл бұрын
We require honest , hardworking, harmless, unbiased world.
@somashekar.c13292 ай бұрын
ಬಹಳ ಅರ್ಥಪೂರ್ಣವಾದ ಮಾತುಗಳು ಸೂಪರ್ ಸರ್ ....❤👌👌👌
@kingkiran40152 ай бұрын
మహసేన రాజేష్ అన్న చాలా మంచోడు,దమ్మున్నోడు, మీరు ఆయన చెప్పని మాటలు చెప్పినట్లు గా చెబుతున్నారు.... చాలా తప్పు రెంజర్ల రాజేష్.......మహసేన రాజేష్ అన్న జిందాబాద్..జై జై సరిపెళ్ళ రాజేష్ అన్న 💥💥💥💥💥💥
@sateeshsateesh1476 Жыл бұрын
JAI BHEEM ✊✊ JAI RENJARLA🐆🐆🐆 RAJESH🐆🐆🐆 ANNA🐆🐆🐆 ZINDABADH 🐆🐆🐆✊ ✊✊✊
@srinivasnakka483 Жыл бұрын
Great speech Anna jai రేంజర్ల రాజేష్ అన్న ✊✊ మీకు Dr BR Ambedkar konaseema zilla lo చాలా మంది ఫ్యాన్స్ ఉన్నాం అన్న
@VinodKumarYadav-ro3ie Жыл бұрын
జీసస్ అల్లా లపైన పాటలు రాయవా? హిందూ దేవుళ్ళ పైన మాత్రమే రాస్తావా? ఇది కచ్చితంగా హిందూ దేవుళ్ళ పై జరుగుతున్న కుట్ర నువ్వు వెయ్యి పాటలు పాడి ఒక మనిషిని నాస్తికుని చేసేలోపు నా సనాతన ధర్మంలో లక్షల మంది దేవుని నమ్మే వాళ్ళు పుడతారు. జైశ్రీరామ్. 🚩🚩🚩
@satyanarayanareddy4480 Жыл бұрын
Jai. Sri. Ram..
@prathapv2980 Жыл бұрын
నీలాంటి జోకర్ గల్లా గురించే చెప్పదే.....
@powerstarpawankalyanfan26054 ай бұрын
అయ్యో బత్తాయి కి బాగా బత్తాయిలు వణుకుతున్నాయి
@rajasekharjonn2254Ай бұрын
medi medi gyanam tho interviews
@115basha Жыл бұрын
I agree with you sir
@pidamarthinagaiah99115 ай бұрын
చాలా గొప్ప గా చెప్పావ్ రాజేషన్న🙏🙏🙏🙏
@EFI431 Жыл бұрын
Sir దళిత పై దాడులు జరిగే చాలా village ఉన్నాయి సార్ ap ఉన్నాయి.... Oc బీసీ వాళ్లు ఉన్న దగ్గర sc ఉండకూడదు... అలాగే వాళ్లు బావి దగ్గర కూడా నీళ్లు వాళ్లు పట్టుకున్నా తరవాత వాళ్లకి ఇష్టం ఉంటే నీళ్లు ఇస్తారు లేకపోతే లేదు... ఎక్కడ సార్ అందరూ కలిసే ఉన్నారు.... Sc లని చిన్న చూపు చూడడం లేదు అంటున్నారు.... మా లాంటి జీవితం గడితే అప్పుడు తెలుస్తుంది మీకు కూడా మా బాధ
@vadlamudiumamahesh452 Жыл бұрын
Inka ea ullo undayya
@natalagangadhar1593 Жыл бұрын
Untouchable ippatiki AP lo village's lo undhi mundhu aa Gajji ni 'పెద్ద' kulaalu anabade వాళ్ళు vodhulukondi appudu maaruthundhi samaajam
@jagadeesh9194 Жыл бұрын
Yes
@santoshkumarnakka5717 Жыл бұрын
అంబేద్కర్ గారు ఎక్కడ చెప్పారు హిందూ దేవులను దూషించండి అన్ని ఎక్కడ చెప్పారు
@sankerajeshbabu2286 Жыл бұрын
హిందూ ఇజమే తప్పు అని బౌద్ధమతం తీసుకున్నారు 😂😂
@ssudareddy3336 Жыл бұрын
Who are gods kindly explain.what role they played in the earth.please convey.
@tatapudisatyanarayanasatyanara Жыл бұрын
Super good
@venkataramanaramana601 Жыл бұрын
Dr. అంబేద్కర్ ఆలోచనలు ఔట్ డేటెడ్ ఐతే రాజేష్ మహాసేన ఈ దేశంలోనే ఔట్ డేటెడ్ పేర్షన్. భారత దేశం ఉన్నంతకాలం అంబేద్కర్ ఆలోచనా విధానం అమలు జరగవలసిందే.అలా కాదు అనుకుంటే ఈ కులరాజకీయా నాయకులు ఈదేశం మరో తాలిబన్ దేశం కాగలదు.జైభీం✊✊✊✊✊
@harishchatrapathi4581 Жыл бұрын
మహసేన రాజేష్ సొంత అభివృద్ధి. రేంజర్ల రాజేష్ పేదోడి అభివృద్ధి కీ బాట.
@KATAMSRINIVAS-cb4wr26 күн бұрын
రెంజర్ల రాజేష్ అన్న మీరు సూపర్🎉🎉🎉🎉
@lamblion5072 Жыл бұрын
దైవ భయం లేనోడు విచ్చలవిడిగా జీవించేందుకు ప్రయత్నిస్తాడు. అంబేద్కర్ గారు కూడా దేవుడి ని నమ్మారు, విమర్శలు చేయలేదు. గ్రహించాలి తంబీ.
@kingkk773 Жыл бұрын
ప్రతి దళిత ఉద్యమ కారుడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. బుద్ధుని జీవన విధానం. ఉద్యమాన్ని చాప క్రింద నీరు లా భారత దేశం అంతటా వ్యాపింపజేయడానికి ఏమాత్రం ఉపయోగ పడలేదు అనిపిస్తుంది. ఉద్యమ కారుడికి ఉండవలసిన ప్రధాన లక్షణాలు పవిత్రత మౌనం కొన్ని సందర్భాల్లో మౌనం విజయానికి ఉదా : వేటాడే సింహం యొక్క మౌన వ్యూహం. కాటువేసే ముందు పాము మౌన వ్యూహం. ....…...................................... పోరాడే సైనికులు విజయానికి ముందు కేకలు వేయరు. గెలిసాక సంబరాలు సంబరాలు.
@giriyadagiri9825 Жыл бұрын
ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మిమ్మల్ని క్రిస్టియన్ అని ఎందుకు అంటున్నారో ఆలోచించండి.మీ గురించి నాకు అస్సలు తెలియదు.ఈ వీడియో చూసి అడుగుతున్న అంతే. అంబేద్కర్ అంటే నాకు చాలా గౌరవం,ఇష్టం.
@hnh396 Жыл бұрын
మహాసేన రాజేష్ కి పసుపు కామెర్లు నిజమే చెప్పినవ్ అన్నా...దళితులను వారి మతాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారిలో ఎదిగే ఊరకుక్కలెన్నో...ఖర్మ కాకపోతే ఇలాంటి మహాసేన రాజేష్ కి పల్లకి మోస్తున్న అమాయకపు దళితుల్లో చాలా మందికి వెలుగుకీ,చీకటికీ తేడా తెలియడం లేదు.
@Ravik-Ind Жыл бұрын
అబ్బో మేధావి పుట్టాడు పోనీ నువ్వు ఈ.పార్టీ నో.చెప్పు
@dhanunjaykommu8812 Жыл бұрын
Correct gaa cheppavu anna
@X-boy-friend Жыл бұрын
మహాసేన రాజేష్ గాడు ఒక ప్యాకేజీ స్టార్.
@saviyan3026 Жыл бұрын
రాజేష్ మహసేన మిమ్మల్ని .. తప్పు పట్టినప్పటి .. నుండి. వాడు నాకు విలన్ ఐయిండు... ఒక అంబేడ్కర్ వారసుడు అని చెప్పే వాడు. మిమ్మలని తప్పు పట్టినప్పుడు. నేను చాలా బాధ పడ్డ అన్నా..... వాడు ఈ మధ్య . ఊసరవెళ్లి లా తయారు అయ్యాడు...
@rvknayak6471 Жыл бұрын
Athanni thappu pattalsina pani ledu y anty india lo true leader lo varu okaru
@nandhunandhu3640 Жыл бұрын
Jai bheem Anna.... 😍😍😍
@chanusiril61012 ай бұрын
Thanks bro jai బీమ్
@ChiruS489 Жыл бұрын
Wow..... u r The FIGHTER Anna...... I'm from Andhra....what u said is absolutely correct..... We must fight for our Rights not for political parties.... A matured person does that like u.... Unfortunately it's not happening in Ap.... Mana Kulam Ambedkar Mana matham Ambedkar Mana Lakshyam Ambedkar Mana Jeevina vidhanam Ambedkar Mana Aadarsham Ambedkar.....
@babimeesala3454 Жыл бұрын
జై భీమ్ సోదర రేంజర్ల రాజేష్ అన్న🤝🤝✊✊
@mynature9336 Жыл бұрын
Excellent Rajesh bhai Keep going You will be ever in the hearts of Telangana people
@CNVARAYAKUNG Жыл бұрын
అన్న జై భీమ్ Ap govt assembly లో దళిత క్రైస్తవులను sc లో కలపాలని తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపినారు ఈ దయచేసి జగనన్న దీన్ని వెనక్కి తీసుకోలేని మనమందరము గట్టిగా ఉద్ద్యమం చేయాలన్న కోరిక కలిగింది అతనిలో మార్పు రావాలి జై భీమ్ జై రంజర్ల రాజేష్ అన్న...
@swamishetty52972 ай бұрын
రెంజర్ల రాజేష్ కంటే మహాసేన రాజేశ్ sc ల గురించి పోరాటాలు ప్రభుత్వం మీద చేసాడు, నీలాగా పాటలు పాడడం రాదు.
@chittibabukakani1566 Жыл бұрын
Thank you anna jai bheem jai insan jai buddhism.
@velpulasomanna7011 Жыл бұрын
రాజేష్ అన్న నువ్వు కులం గురించి ఎంత మాట్లాడుతున్నావ్ నీకన్న ముందే అమ్మా కులాలు లేవ్ అని నిరూపించింది. అంతర్ కుల వివాహం చేసుకొని అంటే మీకు ఇది జీవనోపాధి అంతేనా గురువుగారు
@malleshpspkmalleshpspk613 Жыл бұрын
జై భీమ్ రేంజర్ల రాజేష్ అన్నయ్య మా సేన రాజేష్ అన్నయ్య మీ పోరాటం ఇద్దరిదీ ఒకటే పోరాటం అంబేద్కర్ పోరాటం
@BledyHumans Жыл бұрын
వెరీగుడ్ బ్రదర్ సూపర్ గా చెప్పావు బ్రో ....మహాసేన రాజేష్ గాడు ఒక paytm గాడు బానిస బ్రతుకు బ్రతికేవాడు....
@nareshgonthireddy8183 Жыл бұрын
Yes
@kishorekumarkumar7464 Жыл бұрын
🏧 gadu
@GOD312 Жыл бұрын
రాజేశ్ గరు దేవుడు లేకుంటే nuvve లేవు గుర్తుంచుకో brother
@pruthviainolli399 Жыл бұрын
Hi Rajesh Anna Jai bheem 🙏🙏🙏 memukuda talarivallame
@RAMACHANDRARKGPB2 ай бұрын
Great words...
@balupsw1406 Жыл бұрын
Ji bhim Rajesh Anna 💐💐💐💐💐💐🙏🙏🙏🙏👏👏👏👏
@RaviRavi-um3ir6 ай бұрын
జై భీమ్ జై భీమ్ జై భీమ్
@lionofRk Жыл бұрын
కరెక్ట్ గా చెప్పావ్ రాజేష్ అన్న
@sreenivasulusreenivasulu5281 Жыл бұрын
బ్రదర్ మాది అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలగొండ గ్రామం నేటికీ మా గ్రామంలో హోటల్ మాదిగ వాళ్లు అని కుల వివక్ష ఇప్పటికీ ఉంది మహాసేన రాజేష్ ని మా గ్రామంలో చూపిస్తా మాకు కటింగ్ చేయరు సేవింగ్ చేయరు హోటల్ క్రింద కూర్చుని తినాలి మేము కటింగ్ సేవింగ్ చేయించుకోవాలి అనుకుంటే గుంతకల్ మండలమునకు వెళ్లాల్సిందే నేటి కాలంలో కూడా బొచ్చ డిని గ్రామాలలో కుల వివక్ష చచ్చిపోలేదు. ఇది వాస్తవం అనంతపురంలో నేను పనిచేసిన దగ్గర త్రాగడానికి వాటర్ అడిగితే ఆ ఇంటి నీది ఏమి కులము అన్నాడు నేను మాదిగ వాని అన్నాను అంతే నేను పనిచేసి కాంట్రాక్టర్ ని ఆ ఇంటి ఓనర్ గాడు రేపు నింపి ఈ అబ్బాయి ని తీసుకొని రావద్దు అన్నాడు ఎందుకు కారణం మాదిగ పుట్టాం నా నా తప్పా మీరే చెప్పండి అన్నయ్య 🙏
@gmahesh4665 Жыл бұрын
ఒక్కటే చెప్తున్నా మా సనాతన హిందూ ధర్మన్ని కించపరిస్తే మొఖం పచ్చడి చేస్తo జాగ్రత్త.
@siyonukumari21232 ай бұрын
గుడ్డి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు ఇప్పటికీ ఉంది అలాంటి తేడాలు అలాంటి తీసివేత గా మాట్లాడే విధానం పల్నాడులో చచ్చేంత ఉంది
@YesuprabhuvuSahavasamuofficialАй бұрын
ఏసుప్రభు కన్నా అంబేద్కర్ గొప్పవాడైతే అంబేద్కర్ కన్నా మందకృష్ణ మాదిగ గారు గొప్పవాడు
@jpvenkatamma4881 Жыл бұрын
jai beem Rejarla Rajesh sir🙏🙏🙏🌹🌹🌹
@gokuforever123 Жыл бұрын
రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు ఒకప్పుడు చెప్పిన మాటలు వేరు ఇప్పుడు చెప్తున్న మాటలు వేరు మొదట్లో సమానా హక్కులు గురించి చెప్పారు ఇప్పుడు సొంతంగా కాకుండా అవకాశంగా తీసుకొని మాట్లాడుతున్నారు
@vvvnnarsimha7233 Жыл бұрын
ఇంటర్వ్యూ చేసే వాడు పవన్ కళ్యాణ్ గారు ఏమని అన్నాడో పూర్తిగా తెలుసు కొని అప్పుడు రాజేష్ రియాక్షన్ అడిగితే బాగుంటుంది.
@vchandu8997 Жыл бұрын
God , human not equal God is God Bro నిలో స్పీకింగ్ టాలెంట్ వుంది కాని అసలు విషయం లేదు, దేవుడు ప్లేస్ లో మనిషీని పెట్టకండి .
@nayakantishashi1234 Жыл бұрын
మహసేన రాజేష్ వేస్ట్ ఫెలో వాని గురించి మాట్లాడుకు జై భీం అన్న
@SubbaraoNeethipudi2 ай бұрын
జైభీమ్ తమ్ముడు ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@annepulakshminarayana17462 ай бұрын
Good analasis anna
@harigopal2961 Жыл бұрын
Correct correct you said excellent really good
@pondurusuresh7740 Жыл бұрын
Bro. రాజేష్ అన్న యేసు ఒక్క సరే సిలువ ఎక్కినందుకు దేవుడు కాలేదు అన్న సిలువ ఎక్కి తన ప్రాణం పెట్టి తిరిగి మూడువ దినమున లేచాడు గనుక దేవుడైనడు ముందు అది తెలుసుకో అన్న
@ramm2657Ай бұрын
3 va dinamuna lechi mimalni kalisada anna konni kotla mandi prardanalu chesina enduku kanipinchaledu ante veeranta papatmula prti matamlo tappulu untayi eduti matanni eppudu vimrsichakoodadu ala cheste devuni darsaname kadu devuni daya kooda labinchadu enni prardanalu chesi vyardame
@ramm2657Ай бұрын
3 va dinamuna lechi mimalni kalisada anna konni kotla mandi prardanalu chesina enduku kanipinchaledu ante veeranta papatmula prti matamlo tappulu untayi eduti matanni eppudu vimrsichakoodadu ala cheste devuni darsaname kadu devuni daya kooda labinchadu enni prardanalu chesi vyardame
@Ramesh.kukatlapalli Жыл бұрын
అన్నా.....! SC,ST lu ఈ మీడియా వేదికగా ఒకరిని ఒకరు కించపరుచుకోవద్దు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@siyonukumari21232 ай бұрын
నువ్వు ఎందుకన్నా అంత గర్వంగా మాట్లాడతావు దేవుడు లేడు అని అంటే నీ పాపం కోసం నీ పితరుల చేసిన దోష క్రియల కోసం యేసయ్య సిలువ ఎక్కాడు ఎవరికైనా ఎక్కడ నిన్ను రక్షించడానికి ఇప్పుడు నువ్వు అలాగా నాకు కూర్చొని మాట్లాడుతున్నావు అంటే అది యేసయ్య పెట్టిన బిక్ష అంబేద్కర్ గౌరవిస్తున్నారు మంచిదే గౌరవించాలి ఎందుకంటే ఆయన మన ప్రజల కోసం పేదల కోసం పోరాడాడు కాబట్టి ఆ మనసిచ్చింది కూడా అంబేద్కర్కి యేసయ్య ఏసుక్రీస్తును ఎంతగానో దేవుడిగా పొగిడాడు అంబేద్కర్ కూడా యేసయ్య అని
@maneswararaonallamanti2967Ай бұрын
రాజేష్ మహాసేన అవసరం కొరకు ఏ మతము ఏ పార్టీ అయినా ఒక్కటే వాడిని నమ్మవద్దు
@pujariVijaykumar-i1xАй бұрын
మహాసేన రాజేష్ వెస్ట్ ఫెలో
@padmasrinulotha4370 Жыл бұрын
Jai Bhim. 🤝👍
@ravipudieadukondalueadukondalu Жыл бұрын
రిజర్వేషన్ కోసమే కులాలు ఐతే రిజర్వేషన్ వద్దు బ్రదర్.. కొన్ని సంవత్సరాల తరువాత ఎవరు ఏకులమో తిలియదు కాబట్టి.. ఎ ప్రాబ్లెమ్ ఉండదు 🙏🙏🙏
@kattepoguprakash5222 Жыл бұрын
Jai rajamgam 🔥🔥🔥
@skyblue-sg5ze Жыл бұрын
BN RAU rasadu....
@vemasreenivasulu1695 Жыл бұрын
Correct ga cheppav anna maha sena gadi gurinchi
@rameshsatuluri4436 Жыл бұрын
జై భీమ్ జై బి ఎస్ పి జై రాజేష్ అన్న
@Manupativeerababu-eh9lv Жыл бұрын
Jai rajesh👌👌👌👌👌👌👌👌👌
@shivavemula1830 Жыл бұрын
మంచి చదువు మంచి మాట మంచి తెలివి ఎన్నో లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి కానీ ఇవి పదిమందికి ఉపయోగపడే టట్టు ఏదైనా మంచి పని ఒకటి చేయాలి అంతేకానీ ఈ దేవుళ్ల గురించి నీకు ఎందుకు భయ్యా నీ నమ్మకం నీది వాళ్ళ నమ్మకం వాళ్లదే
@cheelasreekruthi5156 Жыл бұрын
నువ్వు గ్రేట్ రా పవన్ కళ్యాణ్ తో మీటింగ్ పెట్టుకుని ఒప్పివు
@dasarikaladhar6899 Жыл бұрын
Super Anna mahasena Rajesh gurenchi bagaa chepparu super