పయ్యావుల కేశవ్‌ వివరణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ: ప్రతిపక్ష నేత హోదా || Leader of Opposition ||

  Рет қаралды 60,484

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#speaker
#apassembly
#ysjaganmohanreddy
పయ్యావుల కేశవ్‌ వివరణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ: ప్రతిపక్ష నేత హోదా || Leader of Opposition ||
Why is There a Controversy Over Jagan Demanding the Leader of Opposition Post?
What do the practice and procedure of the legislature say about this issue?
A big controversy has erupted in Andhra Pradesh over the recognition of YS Jagan Mohan Reddy as Leader of the Opposition (LoP). While the ruling National Democratic Alliance (NDA) maintains that he cannot claim the position as the number of seats that his party (YSR Congress) won is less than 10 percent of the strength of the Assembly, Jagan wrote a letter to the Speaker urging him to accord LoP status to him, asserting that there is no such rule to disallow him.
What do the practice and procedure of the legislature say about this issue?
In his letter to the Speaker of the Andhra Pradesh Legislative Assembly, Jagan argued that he should be accorded the LoP status despite his party getting only 11 seats out of 175.
In a paradoxical situation, Jagan, while chief minister, ha
www.thequint.c...

Пікірлер: 419
@ganeshgani2132
@ganeshgani2132 3 ай бұрын
ప్రతి పక్ష హోదా లేకపోతే ఏమి ప్రజా సమస్యలు కొసం పోరాటం చేయటానికి?? రాహుల్ గాందీ కి 10 సం, ప్రతి పక్ష హోదా లేకపోయినా పార్లిమెంట్ లో ఎలా నిలబడ్డారు???
@shivasairam8925
@shivasairam8925 3 ай бұрын
ఆళ్లు బుద్ధిహీనులు కాదు కదా .
@YarrayyaLanda
@YarrayyaLanda 3 ай бұрын
Good analysis
@sagareadara
@sagareadara 3 ай бұрын
ముట్టిన ప్రతి పైసా కు న్యాయం చేసే తాపత్రయం అని అనిపిస్తుంది అన్ని కామెంట్స్ చూస్తే
@vissapragadaSai
@vissapragadaSai 3 ай бұрын
As an advocate, Prof. Nageshwar,ji I wholeheartedly concur with you. You have the right interpretation.
@Eruvaaka
@Eruvaaka 3 ай бұрын
ఎంత బిగదీసుకుని ఆర్గ్యుమెంట్ చేసినా ప్రతిపక్ష నేత పదవి జగన్ కు ఇవ్వరు
@PurnaChandraRaoKodali-x6e
@PurnaChandraRaoKodali-x6e 3 ай бұрын
ఓటర్లే ఇవ్వ లేదు.
@shadracheluri3449
@shadracheluri3449 3 ай бұрын
Thank u sir for your corrections. Iam very thankful to God about your constitutional wisdom otherwise people will perish
@YS-Psycho
@YS-Psycho 3 ай бұрын
సైకో జగన్ కి ఆ సలహా ఇచ్చింది మన గుడ్లగూబ ప్రొఫెసర్ నే. అందుకే సార్ తెగ కష్టపడుతున్నాడు.
@Shockwavee3402
@Shockwavee3402 3 ай бұрын
Meeku buddi ledu kabati rajakiya nayakula vadanalu veru chettam veru rajakiya nayakula vadnalaku sambandam lekunda ayna matladaru meeku kallu chevulu thengaya ?😊
@guntupalliveeraswamy3640
@guntupalliveeraswamy3640 3 ай бұрын
Yes
@sureshgudavalli5899
@sureshgudavalli5899 3 ай бұрын
దయచేసి మా ఆంధ్రప్రదేశ్ విషయంలో విశ్లేషణ చేయడం మానేయండి నాగేశ్వరావు గారు
@venkateswarluk2239
@venkateswarluk2239 3 ай бұрын
excellent information keep it up Nageswar garu
@anjibabuboyapati3324
@anjibabuboyapati3324 3 ай бұрын
ప్రతిపక్ష హోదా విషయం లో మీరు చూపిన శ్రద్ద ల్యాండ్ టైటిలింగ్ విషయం లో చెప్పలేదు ఇప్పటికైనా చెప్పండి మాస్టారు
@prani6685
@prani6685 3 ай бұрын
prajala tharupu voice vundalani manchidega.land titiling act manchidega.jagan photo vundatan porapaatukaani
@vsmallikharjunaraobattula3406
@vsmallikharjunaraobattula3406 3 ай бұрын
Very informative,. thank you Sir.
@jonnagiriramanjaneyulu2424
@jonnagiriramanjaneyulu2424 3 ай бұрын
సర్ నమస్కారం సార్ మీ విశ్లేషణ చాలా గొప్పవి అద్భుతమైన వి సార్ మేము మరువలేను సార్ మా రాష్ట్రం ఏర్పడి 105 రోజుల నుంచి 30 రోజులు కూడా గడవలేదు జగన్ యొక్క లేఖ ద్వారానో ఈ మూడు ద్వారాలు మేము మా రాష్ట్ర గౌరవాన్ని అప్రతిష్టపాలు చేసుకోకూడదని అనుకుంటున్నాము అందరికీ అర్థమైంది అందుకే ప్రజలు మానిటరీ గా విజయాన్ని అందించడం జరిగింది కూటమికి అది అందరూ శిరసా వహిస్తూ మంచి చెడు లోని మనం నిర్ణయించే వాళ్ళం కాదు కాలం నిర్ణయిస్తుంది అంతవరకు ఓపికగా ఉంటూ మీ యొక్క విశ్లేషణ తగ్గించి మా రాష్ట్ర భవిష్యత్తు మంచిగా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి తప్ప ఇలాంటి రోజువారిగా డిబేట్స్ వద్దు లేదు సార్ మా రాష్ట్రాన్ని మంచి???? మీ విశ్లేషణలు తగ్గించండి రాజ్యాంగం గురించి రాజ్యాంగం ఉన్నటువంటి నిబంధనలు అందరూ అనుసరించి ఉంటే ఈ ప్రభుత్వం కూడా అనుసరించి ఉంటుంది వారికి లేని ఎటువంటి నిబంధన మాకు ఎందుకు సార్ మీరు దాని దృష్టిలో ఉంచుకొని విశ్లేషణ ఇవ్వాల్సిందిగా మీకు గౌరవప్రదంగా విన్నవించుకుంటున్నాము సార్
@vgkk5637
@vgkk5637 3 ай бұрын
chetha chetha..shame shame...i just heard audio on TDP supporter channel. It shows what you spoke on TDP 23 and now....siggu vadilesava? how much money you took paytm nagesh? wow..these so called intellectuals destroyed Andhra by bringing psycho into power...unforgivable..
@YangalaRaju-up1pz
@YangalaRaju-up1pz 3 ай бұрын
Good analysis sir
@PM-vu2dm
@PM-vu2dm 3 ай бұрын
నిజాలు మాట్లాడుతుంటే నమ్మాల్సిందిపోయి సారు క్రెడిబిలిటి పోయింది అని ఇంగ్లీష్ ఒకటి మల్ల..కామెంట్ సెక్షన్ లో..నిజం నిప్పు లాంటిది అని ఊరికే అనలేదు..కాలుతుంది. Arthur Schopenhauer once said, “All truth passes through three stages: First, it is ridiculed; second, it is violently opposed; and third, it is accepted as self-evident. ఆర్థర్ స్కోపెన్‌హౌర్ ఒకసారి ఇలా అన్నాడు, “సత్యమంతా మూడు దశల గుండా వెళుతుంది: మొదట అపహాస్యం చేయబడుతుంది; తర్వాత, హింసాత్మకంగా వ్యతిరేకించబడుతుంది మరియు చివరగా, వాళ్ళకి వాళ్ళే అర్ధం చేసుకుని అంగీకరిస్తారు.
@PradeepKumar-dd7vr
@PradeepKumar-dd7vr 3 ай бұрын
HI Prof Sir, I agree with you Sir, every politician is same, they are opportunists and pick lines as per there needs! I request you sir ,Please suggest something as per People interests. Not on Jagan or C .B.N !
@krishnaraojournalist
@krishnaraojournalist 3 ай бұрын
నిజాయితీ గా మీ అభిప్రాయం చెప్పారు
@venkateswarluk2239
@venkateswarluk2239 3 ай бұрын
very good counter to kesevu
@manoj-op5bb
@manoj-op5bb 3 ай бұрын
పచ్చ మీడియా కు పచ్చ పార్టీ కి సిగ్గు లేదు
@lakshmikumari4313
@lakshmikumari4313 3 ай бұрын
Baga chepparu sir
@krishnaraojournalist
@krishnaraojournalist 3 ай бұрын
ఇంత గట్టిగా వివరణ ఇచ్చినా గ్రూప్ లో కొంతమంది prof గారిని ఏక వచనం తో kinchaparachadam bagoledu
@sreenivasuluannapureddy6260
@sreenivasuluannapureddy6260 3 ай бұрын
Sir, piyyavula kesav is good as an individual but he's speech behalf of TDP party. He accepted LAND TITLING ACT in assembly in earlier govt now also accepted cancel that act. Now he has not studied the matter clearly so he present as he know or may be some one directed. In democracy opposition leader position is more vimportant that he may know very clearly.
@deevigowrisankar4475
@deevigowrisankar4475 3 ай бұрын
2019 లో బిజెపి చట్ట ఉల్లంగనకి పాల్పడిందా? సుప్రీంకోర్టు ఉల్లంగనని సమర్పించిందా?
@muralimohanbandaru4571
@muralimohanbandaru4571 3 ай бұрын
All political parties are same with minor differences. TDP is also behaving just like YSRCP
@vinodkatakam2353
@vinodkatakam2353 3 ай бұрын
Professor sir jagan assembly lo leader of the opposition gurinchi cheppinappudu sir prasthavinchina video unte link post cheyandi please
@kantarao1000
@kantarao1000 3 ай бұрын
When CBN lost the majority in 2019, and Jagan spoke in the………, Jagan told if I remove 5 MLAs from TDP where will CBN stand. Then you never commented or brought into these things and explained to public. Now you became matured and bringing out the rules or reality. Mr. Nageswarao you are purchased by some one. I have been following your videos and now I realised what you are. I am 72 years old. I have clear understanding of your analysis. Any how you need to earn money for your family from different ways. Please go ahead. After all ultimately money is more valuable than. All the best.
@purethoughtts638
@purethoughtts638 3 ай бұрын
ఇంత చెత్త వాదన ఎక్కడ లేదు,స్పీకర్ డైరెక్షన్ కు వేలువ లేదు,అంట 😮సలారి పేమెంట్ చేసేటప్పుడుచేసే చట్టం యొక్క ఉద్దేశం ను దాని పరిద్ధిని అర్థం ఏమిటి డబ్బు హోదా ప్రకారం ఇవ్వడం.అక్కడ ఇది ప్రతిపక్ష హోదగురించి ఎలా విస్తృతం చేస్తారు. మవులంకర్ గైడ్ లైన్స్ ప్రకారం మాత్రమే స్పీకర్కు నిర్ణయించే అధికారం వుంది. వీడు చెప్పేదంతా అబ్బడ్డం తప్పు.
@Funcomunication18
@Funcomunication18 3 ай бұрын
ప్రొఫెసర్ గారికి ఇంకా paytm డబ్బులు ఖర్చు పెట్టడం అవ్వలేదు ఏమో అందుకే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు సార్ అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది అక్క నీ పేమెంట్ మాటలు మాట్లాడకూడదు ఇంకా బాగోదు సార్ ఒక రాక్షసుడు నిజాయితీగా అయినా సరే చెట్టు చాట్ నుంచి అయినా సరే చంపడం అనేది కరెక్ట్ అది అర్థం చేసుకుని నేను మాట్లాడితే సమాజానికి మంచి చేయాలని కోరుకుంటున్నా
@umaneerukonda6116
@umaneerukonda6116 3 ай бұрын
5 years back aa vagudu enduku Sir Jagan chitike veste CBN ki pratipaksha hoda potundi annaaru
@hanubommaraju8982
@hanubommaraju8982 3 ай бұрын
Let Jagan go to court .
@kranthikumar6940
@kranthikumar6940 3 ай бұрын
Ne. Intrest eppuuudu jagam reddy intrest kada professer😂😂
@madhunlrr
@madhunlrr 3 ай бұрын
Is he is benefited during JGun regime ? I have doubt on him 😊
@kamalakararaoboppana5472
@kamalakararaoboppana5472 3 ай бұрын
Professor, you have told that if Jagan snapped,chandra babu would loose opposition leader status
@kayyappa8216
@kayyappa8216 3 ай бұрын
మీరూ జగన్ కి కోవర్టులా మాట్లాడుతున్నారు. Elections కి ముందు జగన్ ప్రభుత్వం గెలుస్తారు అన్నారు, కానీ జగన్ ప్రభుత్వం ఓడిపోయింది. కాబట్టీ మీ మాటలకు, మీ అనాలసిస్ కీ విశ్వసనీయత లేదు Sir
@llllPillaBalillll
@llllPillaBalillll 3 ай бұрын
red flower 😂😂 law gurinchi chebutunte covert anttav. Chaduv koo mundu 🤣
@prasadpvd2566
@prasadpvd2566 3 ай бұрын
YS Nageswar
@raghavendraraokoneru7431
@raghavendraraokoneru7431 3 ай бұрын
జగన్ చిటికేస్తే సిబిఎన్ కి ప్రతిపక్ష హోదా పోతుంది అని నువ్వు కూడా అన్నావు. ఒక విడియో కూడా వుంది చుఫు బాబు. నువ్వు ఎలా అవసరాన్నిబట్టి నిలబడి మరుస్తూ దొరికిపోతూ విలువ పోగొట్టుకుంటున్నావు.
@prasadpapolu
@prasadpapolu 2 ай бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏంతో శ్రమకోర్చి ప్రజలకి ఆసక్తి ఉన్న అనేకానేక విషయాల మీద తమకి ఉన్న విషయ పరిజ్ఞానాన్ని, బుద్ధికుశలతని, ప్రజాపక్షపాతాన్ని, జర్నలిజం అధ్యయనమూ, ఆచరణాద్వారా లభించిన మేధోశక్తినీ ఉపయిగించి ప్రజలని చైతన్యవంతులని చేయటానికి తమ వంతు కృషి చేస్తున్నారు. వారు ఈ ప్రయత్నము మొదలు పెట్టినప్పటినుంచీ ప్రతి మాట పైనా స్థిరత్వాన్ని ( consistency) చూపిస్తున్నారు. వారి వ్యక్తిగత భావాలుఏవైనా, వాటిని తమ విశ్లేషణలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ, అనేకమంది భావదారిద్ర్యపరులూ, తాము నమ్మిన రాజకీయ నాయకులకు అతి వినయము చూపించి గుర్తింపు పొందాలని ఆశించేవారూ ( more loyal than the king) అనాగరికముగా, ప్రజా జీవితపు మర్యాదలను వదలివేసి దుర్మార్గముగా నాగేశ్వర్గారిని దూషిస్తూ అన్నిహద్దులనీ అతిక్రమిస్తున్నారు. నాగేశ్వర్ గారు మాత్రము తమ సహనాన్ని కోల్పోకుండా ఏంతో ఒపికతో అందరి దుర్వీమర్శలకూ, కొన్ని సద్విమర్శలకూ సమాధానాలు ఇస్తూ ఎంతోగొప్ప మర్యాదనీ, మంచితనాన్నీ పాటిస్తున్నారు! నేను ఒక న్యాయ శాస్త్రపు అలుపు లేని విద్యార్థిగా, వారి హేతుబద్ధతికి సమర్ధనగా కొంచెము చెప్పదలుచుకున్నాను🙏🏼🙏🏼🙏🏼 భారతదేశము ఫెడరల్ లక్షణాలు ఉన్న ఒక యూనిటరీ రాజ్యాంగాన్ని ఏర్పరుచుకున్నది. ( A unitary State with Federal features) సమగ్రమైన పద్దతిలో చెప్పుకుంటే, పార్లమెంట్ వారు తమకీ, దేశానికీ సంబంధించిన చట్టాలని రూపొందించుకూన్టారు! మన దేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్/ యూనీన్ ఆఫ్ ఇండియా! దీనీలో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని మూడు ఉన్నాయి. కాబట్టి ప్రతి రాష్ట్రపు శాసనసభ, తనకీ, తన రాష్ట్రానికీ సంబంధించిన వ్యవహారాల మీద పై లిస్టూలలోని అంశాలకి అనుగుణముగా చట్టాలని రూప్కందించుకొంటుంది. ఆ విధముగానే నాగేశ్వర గారు చెప్పిన ఆంధ్ర ప్రదేశ్ 1953 చట్టముఏర్పడినది. దానికి తిరుగు లేదు. ఏ చట్టము అయినా, చట్టములో చెప్పినది స్పష్టముగా అర్థము కాకపోతే, కొన్ని సాధారణ న్యాయసూత్రాలని అన్వయించుకుని కోర్టులు తీర్పు చెపుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1953 చట్టము మాత్రమే వర్తిస్తుంది. అది అతి స్పష్టముగా ఉన్నది. నాగేశ్వర్ గారు ఉదహరించిన యాంకర్ మిత్రులూ, న్యాయవాది మిత్రులూ తమ మీదఉన్న “ more loyal than the king” అన్న సూత్రపు అంశ మరీ ఎక్కువ బలముగా పనిచేయడాన అలా దారి తప్పి అడ్డదిడ్డముగా మాట్లాడుతున్నారు! అది వారికి తగని పని. వారి గౌరవాన్నీ, పేరు ప్రతిష్ఠలనీ తగ్గించే పని. ప్రస్తుత అంశానికి జగన్ రెడ్డి గారు తగిన మందు. అనేక గొప్ప న్యాయ సూత్రాలు జగన్ గారి లాంటి, ధనమూ, మొండితనమూ, ఉన్నతశ్థానాలలో ప్రాపకమూ, అతిరథులైన న్యావాదులను కోట్ల రూపాయలను పెట్టి తెచ్చుకుని న్యాయ పోరాటము చేయగలిగిన చాతుర్యామూ కలిసినప్పుడే కోర్టుల ద్వారా తీర్పుల రూపములో బయటికి వస్తాయి! ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ గారు చేసిన అకృత్యాలు జగద్విదితము! రాజశేఖర రెడ్డి గారి ప్రాపకములో, వారి బంటులనీ, మందీమార్బాలాల్నీ వాడుకొని జగన్ రెడ్డి గారు దేశ/రాష్ట్ర సంపదలిని అంతులేకుండా దిగమింగినారు! సంఖ్యాబలములేని యు పి ఎ ప్రభుత్వము దిక్కులేక సహించి, ఆ దోపిడీని ఆపలేకపోయింది! తదుపరి అధికారములోకి వచ్చిన జనతా ప్రభుత్వము వారు, గాంధీ కుటుంబము మీద అక్కసుతో , మనేకా గాంధీ గారి పాస్పోర్టు రేనువలని ( passport renewal) అకారణముగా తిరస్కరించినారు. వారికి సాధనాసంపత్తి ఉన్నది కాబట్టి వారు దానిమీద సుప్రీం కోర్టుకి వెళ్ళి, హేమాహేమీలైన సీనియర్ న్యాయవాదులని పెట్టుకొని భారత దేశచరిత్రలోనే అతిముఖ్యమైన ఒక గొప్ప జడ్జిమెంటుని తెచ్చి మనందరికీ ఎంతో మేలు చేసినారు.
@srinivaschowdary8966
@srinivaschowdary8966 3 ай бұрын
వోహో జగన్ కొసం అ బుక్ చదివార మరి ఆ రొజు జగన్ అలా మాట్లాడితే గుర్తు రాలేదా మీరు కూడా స్వార్దం
@subbaraothota4193
@subbaraothota4193 2 ай бұрын
ముందు నాగేశ్వర్ కి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వండి ఆయన బాధ చూడలేక పోతున్నాము
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 3 ай бұрын
Leave all this prejudiced intellectual discussion and creating confusion. Coming to the point YCP legislative leader can be tagged as floor leader of YCP in legislative assembly. So that the floor leader can raise his voice in all antipeople policies of the ruling party. What are the extra respect or benefits in the case of opposition leader. Is salary with perks and cabinet status .is it very difficult to raise voice for the good of the people as a floor leader in the assembly? Or it it very easy as opposition leader ? Salary is not a base in deciding the designation of any employee. Why because a senior sweeper get more salary than newly recruited officer in either govt depts or in private sectors.
@shivaprasad1228
@shivaprasad1228 3 ай бұрын
మీ interest వేరే వుంటుంది ప్రొఫెసర్. మీ బాధ ఏంటో అందరికి తెలుసు
@KnowledgeRays-Mindmantra
@KnowledgeRays-Mindmantra 3 ай бұрын
Jagan annadukani cheyyaledugaaa
@ritantareprises7967
@ritantareprises7967 3 ай бұрын
ఒక రాజకీయ నాయకుడికి కేబినెట్ హోదా కొరకు పోరాటం పై పెట్టిన శ్రద్ధ నువ్వు నిజమైన సమస్యలపై చేస్తే బాగుంటుంది
@rameshbabunamala6135
@rameshbabunamala6135 3 ай бұрын
Mr. Nagaswara you don't have any other problem in the world
@reddyprakash92625
@reddyprakash92625 3 ай бұрын
స్వామి భక్తి .
@nandamratnakumar8307
@nandamratnakumar8307 3 ай бұрын
అవకాశవా ద అనాలసిస్ చేస్తాడు.ఇతను
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 3 ай бұрын
385 లో 11 సీట్స్ వొచినా.. జగన్ కి. ప్రతిపక్ష హోదా ఇమ్మని వుందా ప్రొఫెసర్ గారు
@pradeep9313
@pradeep9313 3 ай бұрын
చాలా మంది అంతకుముందు జగన్ అన్నాడు అంటున్నారు…జగన్ చెప్పింది మొత్తం చెప్తే బావుంటుంది….అప్పుడు అన్నది 2014 లో 23 మంది YSRCP MLA లని టీడీపీ లాగేసుకుంది….అదే పని నేను కూడా చేస్తే మీకు ప్రతిపక్షం కూడా వుండదు….కానీ నేను మీలాగ కాదు అని…అక్కడ ముఖ్యంగా చెప్పింది ఎమ్మెల్యే లని లాక్కునే పద్దతి మాది కాదు అని…అసలు విషయం వదిలేశారు…. ఇక్కడ మాట్లాడుతుంది అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి అని….జగన్ ఏదో అన్నాడని రూల్స్ మారిపోవు గా…
@KuttiKunaHyna
@KuttiKunaHyna 3 ай бұрын
పార్టీలే అనుకున్న ప్రొఫెసర్ లు కూడా 5 ఏళ్ళకి మాట మారుస్తారన్నమాట… ఛి ఈయనేదో నిజాయితీ అనుకున్న … అప్పుడు TDP నుంచి 5 మందిని లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదు అని జగన్ అంటే సమర్ధించిన ఈ పెద్ద మనిషి … ఇప్పుడు నిస్సిగ్గుగా జగన్ కి ప్రతిపక్ష హోదా ఇమ్మంటుంటే నిస్సందేహంగా పైడ్ ఆర్టిస్ట్ అనే అనిపిస్తుంది… ఈ కామెంట్ కనుక నాగేశ్వరరావు గారు చూస్తే దయచేసి రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏….
@pradeep9313
@pradeep9313 3 ай бұрын
అప్పుడు జగన్ చెప్పింది మొత్తం చెప్తే బావుంటుంది….అప్పుడు అన్నది 2014 లో 23 మంది YSRCP MLA లని టీడీపీ లాగేసుకుంది….అదే పని నేను కూడా చేస్తే మీకు ప్రతిపక్షం కూడా వుండదు….కానీ నేను మీలాగ కాదు అని…అక్కడ ముఖ్యంగా చెప్పింది ఎమ్మెల్యే లని లాక్కునే పద్దతి మాది కాదు అని…అసలు విషయం వదిలేశారు…. ఇక్కడ మాట్లాడుతుంది అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి అని….జగన్ ఏదో అన్నాడని రూల్స్ మారిపోవు గా…
@KuttiKunaHyna
@KuttiKunaHyna 3 ай бұрын
@@pradeep9313 Pradeep గారు జగన్ ఎన్నైనా అంఉండచ్చు మీలో 22 MLA లను లాగేసుకుని సత్తా ఉంది చేయమంటావా …. అని బెదిరించి ఉండచ్చు… కానీ ఆలా కాకుండా 18 సీట్లకి తగ్గితే ప్రతిపక్ష హోదా పోతుంది అన్నాడు…. అప్పుడు చదవలేడా రూల్స్ బుక్… 10 ఏళ్ళు ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ ఎందుకుంది … ఒక్కసారి అధికారం రాగానే ఈయనకంటే తెలివైనోల్లు లేరు అని జనం ఛీ కొట్టిన ఇంకా ప్రతిపక్ష హోదా కోసం ముష్టెత్తుకుంటున్నాడు చూడు… మాకైతే మస్తు మజ వస్తుంది… ఇంకా చాల చెప్పాలనుండి ఇంతటితో ముగిస్తున్న …
@maryadaramanna471
@maryadaramanna471 3 ай бұрын
ప్రొఫెసర్ గారు elections కి ముందు ఉన్న వీడియోస్ , ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోస్ ఒకే అంశం మీద రెండు విధాలుగా ఉంటాయి
@saikumarb86
@saikumarb86 3 ай бұрын
We case loo JSP ki matrame ivali kada opposition kada compare to jagan party so ippudu jagan ki yela istaru professor garu
@123kirru
@123kirru 3 ай бұрын
In your previous video, the first of video you talked about this issue is totally different.. 😂.. in the comments i mentioned what is section 12b, please read it carefully the whole section not part of last paragraph...Section 12B in Andhra Pradesh Payment of Salaries and Pension and Removal of Disqualifications Act, 1953 12B. [ Application of provisions relating to Minister to the Leader of Opposition. [Added by Act No. 3 of 2007.] - The provisions of this Act shall apply in relation to the holder of Office of the Leader of Opposition in the Andhra Pradesh Legislative Assembly or in the Andhra Pradesh Legislative Council , as they apply in relation to a Minister. Provided that where there are two or more parties in opposition to the Government, in the Andhra Pradesh Legislative Assembly or in the 1Andhra Pradesh Legislative Council having the same numerical strength, the Speaker of the Andhra Pradesh Legislative Assembly or the 2Chairman of the Andhra Pradesh Legislative Council as the case may be shall having regard to the status of the parties, recognize any one of the Leader of such parties as Leader of the Opposition for the purpose of the section and such recognition shall be final and conclusive. Explanation. - In this Act, the term "Leader of the Opposition in the Andhra Pradesh legislative Assembly or in the Legislative Council means that member of the Andhra Pradesh Legislative Assembly or the Legislative Council as the case may be, who is , for the time being, the Leader in that House of the party in opposition to the Government having the greatest numerical strength and recognised as such by the Speaker of Andhra Pradesh Legislative Assembly or the Chairman of the Andhra Pradesh Legislative Council , as the case may be.]
@aparnachowdary5005
@aparnachowdary5005 3 ай бұрын
Antha genunine iytey jagan letter lo blunders vunaayi avi pakana peditey idi point ani chepaali nijaayathi vuntey. Ivaala yedava covering yenduku mistakes vunaayi nenu cheppaledu. Yenti sir maaraara meeru inkaa
@appurao964
@appurao964 3 ай бұрын
Can’t understand why you’re soo keen on according LOp status to Jagan Sir ???? As other ppl are asking you should have come online the last time n said that even if Jagan takes 5 or 6 MLAs from TDP … CBN won’t lose his LOp status …. Instead you said what Jagan said is true . … sir please Sir kindly don’t belittle yourself with these contradictory statements… Or else like JP garu said everything should work on % of votes pollled and work accordingly… but politicians are not for electoral reforms … so this problem is difficult to solve in the current situation
@navinmandadapu9775
@navinmandadapu9775 3 ай бұрын
తెలంగాణ లో 2018 ఏమి జరిగిందో చెప్పండి సర్
@kishorekavuru9338
@kishorekavuru9338 3 ай бұрын
మా ఆంధ్రప్రదేశ్ నాశనం కోరుకుంటూ మీరు వైసీపీ పక్షాన చేస్తున్న పోరాటం మీ నాశనానికి మీరు తీసుకొనే గొయ్య
@lavetikrishnarao2495
@lavetikrishnarao2495 3 ай бұрын
Good analysis
@panchajanya5711
@panchajanya5711 3 ай бұрын
మీరు ఇంతకు ముందు రెడ్ షర్ట్ వేసుకుని జగన్ చిటికె వేస్తే వంశీ పోయాడు, రేపు చంద్రబాబు నాయుడి ప్రతిపక్ష నేత హోదా పోతుంది, తెలంగాణలో కెసిఆర్ చేయలేదా అని చెప్పిన విడియో వైరల్ అవుతుంది. అప్పుడు ఈ పుస్తకం లేదా? అప్పుడు మీకు రూల్స్ తెలవవా? లేదా మన జగన్ కు ఏది అనుకూలంగా ఉంటే అదే చెబుతారా?
@bsJava78
@bsJava78 3 ай бұрын
paytem kukka kada, alane analysis istadu....
@lktiger009
@lktiger009 3 ай бұрын
True, now he is conveniently saying that ycp said, but his video shows he said ‘CBN’s prathipaksha hodha pothundhi’ , if he is correct he should have said even if Jagan chitkesthe nothing will happen. This fake medhavi is becoming Naakeswar of Jagan
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 ай бұрын
@@lktiger009 You are foolishly writing like this comment you are tdp artist as we know
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 3 ай бұрын
ayithe emicheyyamantavu..chandrababu bhajana chesthavaa cheyyi.but professor is perfect
@Shockwavee3402
@Shockwavee3402 3 ай бұрын
Meeku buddi ledu kabati rajakiya nayakula vadanalu veru chettam veru rajakiya nayakula vadnalaku sambandam lekunda ayna matladaru meeku kallu chevulu thengaya ?😊
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 3 ай бұрын
అరెరే అవునా సారూ మరి మీరు టీడీపి ఎంఎల్ఏ లను అయిదు మందిని లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుంది అని జగన్ అన్నదానినీ నిజమే కదా అంటూ టీడీపీ నీ హేళన చేస్తూ మాట్లాడెరే 😅 అప్పుడు బుక్ మరచిపోయారా 😅😅
@dandalasuman
@dandalasuman 3 ай бұрын
అన్న ఆ వీడియో లింక్ షేర్ చెయ్యండి, నేను చూడాలి అనుకుంటున్న కానీ దొరకట్లేదు
@lktiger009
@lktiger009 3 ай бұрын
kzbin.info/www/bejne/ip20noGupJt8mKMsi=ZxS1Z2ruAzJ-r8NC
@Shockwavee3402
@Shockwavee3402 3 ай бұрын
Meeku buddi ledu kabati rajakiya nayakula vadanalu veru chettam veru rajakiya nayakula vadnalaku sambandam lekunda ayna matladaru meeku kallu chevulu thengaya ?😊
@pradeep9313
@pradeep9313 3 ай бұрын
అప్పుడు జగన్ చెప్పింది మొత్తం చెప్తే బావుంటుంది….అప్పుడు అన్నది 2014 లో 23 మంది YSRCP MLA లని టీడీపీ లాగేసుకుంది….అదే పని నేను కూడా చేస్తే మీకు ప్రతిపక్షం కూడా వుండదు….కానీ నేను మీలాగ కాదు అని…అక్కడ ముఖ్యంగా చెప్పింది ఎమ్మెల్యే లని లాక్కునే పద్దతి మాది కాదు అని…అసలు విషయం వదిలేసి… ఈ ఎడిట్ చేసిన సగం సగం వీడియోస్ చూసి మోసపోకండి.
@chanakyabharat756
@chanakyabharat756 3 ай бұрын
​@@pradeep9313poni full video meeru share cheyyandi, I also want to see, he clearly said 5-6 MLAs so would like to see full video if you share link
@nageshwerrao9028
@nageshwerrao9028 3 ай бұрын
Parliament లో గత పది సంవత్సరాలుగా ప్రతిపక్షం నాయకుడు ఎందుకు లేదు చెప్పాలి proffessor చెప్పాలి
@bonaku20
@bonaku20 3 ай бұрын
Same argument, as per this book we should have had an leader of opposition. Modi government just ignored it.
@agastya3583
@agastya3583 3 ай бұрын
Speaker midha depends
@PurnaChandraRaoKodali-x6e
@PurnaChandraRaoKodali-x6e 3 ай бұрын
అలాటి లెoగ్తి ప్రశ్నలు మీరు నాగేశవర రెడ్డి సార్ని అడగ కూడదు.
@vsrkrishnakorlapati6329
@vsrkrishnakorlapati6329 3 ай бұрын
వినేవాడు తింగర వాడైతే ఇంగ్లీష్ లో హరికథ చెప్పొచ్చు 2019 నుంచి 2024 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాబడనప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు ఆన్ని మూగబోయినప్పుడు కరోనా కాలంలోమాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిని చేసి చనిపోవడానికి కారణమైనప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో సీబీఐ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను అరెస్టు చేయలేక పోయినప్పుడు ఒక ఆర్థిక నేరస్థుడు ముఖ్యమంత్రిగా ఉండి ఒకసారి కూడా కోర్టుకు వాయిదాలకు హాజరు కాకపోయినా ఈ మేధావులందరూ పైన కింద మూసుకుని మౌనంగా ఉన్నారు ఎందుకు?
@kiranbachinaphysicschannel
@kiranbachinaphysicschannel 3 ай бұрын
కొంత మారారు. ఇక చట్టాలూ వగైరా చర్చ పక్కన పెడితే.... మీరు ఖచ్చితంగా పొరబాటు పడింది... 1984 పార్లమెంటు లో తెలుగు దేశం ప్రతి పక్షం అనే విషయం, 1994 PJR గారి విషయం... అవి రెండూ పొరపాటున చెప్పాను అని చెబితే మీ గౌరవం పెరుగుతుంది...
@rangaraonagubandi1714
@rangaraonagubandi1714 3 ай бұрын
చంద్రబాబు ఏమి అనేవాడో నాగేశ్వర్ గారు ఊహించి చెబుతున్నాడు. మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పండి. అంతేగాని; చంద్రబాబు ఏం చెప్తాడో మీరు ఊహించి చెప్తే ఎలా నాగేశ్వర్ గారు. ఇది మీ జర్నలిజం విలువలకే.........
@vishwanathkamtala1002
@vishwanathkamtala1002 3 ай бұрын
కౌల్ & షక్డర్ బుక్ లో ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు , 17 వ లోక సభలో అత్యధిక సభ్యులున్న విపక్షానికి ప్రతి పక్ష హోదా ఎందుకని ఇవ్వబడలేదో కొంత వివరిస్తే బాగుంటుంది.
@bharathiduggineni4334
@bharathiduggineni4334 3 ай бұрын
సాక్షి లొ join అవ్వండి prof ఏ చట్ట ప్రకారం పప్రతిపక్ష హోదా ఇవ్వాలి 20 ఏళ్ల నుండి congress కి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేదు ఇప్పుడు దోరికింది nee23 mla లొ 6 mla లను లాక్కొంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అని అన్నపుడు prof నాగేశ్వర్ statement ఆరోజు ప్రతిపక్ష హోదా పోతుంది cbn కి , మరి ఇప్పుడు మాట మారుస్తున్నారు
@yaramalav.ramireddy8094
@yaramalav.ramireddy8094 3 ай бұрын
Good analysis sir
@jayamashok
@jayamashok 3 ай бұрын
మీకు జగన్ అంటే స్వామి భక్తి మరియు ఉచ్చ అదే జగన్ కాళ్ళ మీద పడే మోడీ అంటే అసహ్యం మోడీతో జతకట్టిన చంద్రబాబు అంటే వ్యతిరేకం చంద్రబాబు నీ సీఎం చేసిన పవన్ అంటే అభిమానం ఏంది సార్ మీకు సార్ మీకు ఎన్ని కష్టాలు మీ కష్టం పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు ఎన్ని మార్లు ఊసరవెల్లి గా మారతారు
@mohanrao2303
@mohanrao2303 3 ай бұрын
వాళ్ళ వాళ్ల అవసరానికి తగినేటివి మాత్రమే తీసుకుంటారు. అలాగే పయ్యావుల కూడ చేసారు.
@srinivasareddybandi6851
@srinivasareddybandi6851 3 ай бұрын
జగన్ తప్పులు నీకు కనపడవు. కళ్ళు ఉండి(జగన్ తప్పులు కనపడని, చూడలేని, మాట్లాడలేని)ఇతరుల తప్పులు మాత్రమే మాట్లాడే కబోదివి sir మీరు.
@swatvijay1
@swatvijay1 3 ай бұрын
Dr Nageswar gaaru, Personal Secretary to AP opposition Party Leader Shri Jagan gaaru...
@MadhuKar-z8j
@MadhuKar-z8j 3 ай бұрын
మీకు సమాధానం చెప్పే వ్యక్తి ఒక్కరే ఉన్నారు ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 3 ай бұрын
వైసిపి సోషల్ మీడియా ప్రచారానికి పెట్టిన ఖర్చు ( ప్రభుత్వ సొమ్ము) 1800 కొట్లంట దాంట్లో తెలంగాణా లో వున్న ఒక మేతావి కీ ఇచ్చిందే అయిదు CR అంట 😮
@RandomVideos-gs1rf
@RandomVideos-gs1rf 3 ай бұрын
TDP ABN ki adhikara media patner ga for govt 2400 crores icharu ani antunnaru.
@PraveenKumar-pb8cu
@PraveenKumar-pb8cu 3 ай бұрын
Anta kaadu babu ilanti fake news kaakunda first meeru ichina hamilni meeru nilabettukondi
@agastya3583
@agastya3583 3 ай бұрын
Jayam jayamu chandranna song ki 83cr pettaru 😂😂😂
@salesroses9817
@salesroses9817 3 ай бұрын
tv...chnal and tv 5 chnal. abn chnal...matv chnal....other..cbn pay money public...lawyers pay cbn.pay that money cbn...hirtige..melki....money.pay right...tel time aney one...cheek before now who flowing law...politics people all chtting don't saying onley one person....
@lktiger009
@lktiger009 3 ай бұрын
@@RandomVideos-gs1rfMari Jagan govt last 5 years lo endhuku bayatapettalekapyindhi 😂
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 3 ай бұрын
కేశవగారు ఒక్క అనుమానం తీర్చండి, పచ్చి బూతులు మాట్లాడే, ఎమ్మెల్యే లు , శాసన సభ సభపటతి గా అర్హులా, అనర్హలా, తెలీదా సుత్తిలేకుండా చెప్పండి
@mandalapuveerendraprasad1747
@mandalapuveerendraprasad1747 3 ай бұрын
Mari bhuthulu matladevvalu MLA, ministers ga arhula.
@krishnavenkata6684
@krishnavenkata6684 3 ай бұрын
Peri-materia concept is very Good. We have to consider all the material available and then only infer. Good explanation for current situation in the state and also for academic view point.
@muhammadsharief7510
@muhammadsharief7510 3 ай бұрын
Good
@lktiger009
@lktiger009 3 ай бұрын
Passbook meedha Jagan photo correct anedhaaniki ippatiki kattubadivunnaara?
@lktiger009
@lktiger009 3 ай бұрын
You watch Kandula Ramesh video to know more about , from where this 10% rule came from….
@AnjaneyuluBandi-ex5wd
@AnjaneyuluBandi-ex5wd 3 ай бұрын
Professor is speaking orrect position of the rule position.
@rameshbabutammareddy8912
@rameshbabutammareddy8912 3 ай бұрын
ఓరినీ వేషాలే 😂
@rajendracharyrallabandi6108
@rajendracharyrallabandi6108 3 ай бұрын
ori nagaeshwar ga niku buddi radhu.... niku sanmana saba peduthamu... jag mod... niku chocolate raaaa
@sureshv4679
@sureshv4679 3 ай бұрын
Dear sir, మీరు చెప్పినదాని ప్రకారం 2019 లో జనసేన కు ఓకే ఒక్క సీటు వచ్చినా ఎన్నికల సంఘం గుర్తిoపు ఇవ్వలేదు కదా.గ్లాస్ సింబల్ ని ఫ్రీ సింబల్ గానే ఉంచింది. మీరు చెప్పిన 385 లోని ఆక్ట్ ప్రకారం పార్టీని గుర్తించలేదు.ఒకవేళ ఏ రెండు పార్టీలకు 1/10 కన్న తక్కువ సీట్లు వచ్చి మరియు సమానముగా సీట్లు కలిగి ఉన్న సందర్భం లో దేనిని ప్రతిపక్షం గా గుర్తించాలి అనే అంశం పైన ఏవైనా చట్టాలు ఉన్నాయా.లేనిచో ఏ పార్టీ నీ కూడా ప్రతిపక్షంగా గుర్తించలేము కాబట్టి ఆ సందర్భం లో స్పీకర్ డెసిషన్ అనేది ఫైనల్ కావొచ్చునేమో అని నా అభిప్రాయం. అపుడు 1/10 వంతు సీట్లు అనేది బోర్డర్ గా ఉపయోగ పడుతుంది.thank you
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 3 ай бұрын
Wonderful comments
@ravinallapalli5961
@ravinallapalli5961 3 ай бұрын
Sir keshav garu constitution Baga chadivi decision cheppandi.
@maheshmattewada447
@maheshmattewada447 3 ай бұрын
Namaste Nageshwar sir🙏 might be Court won't involve in legislature body, i feel always you are the side constitution is the inspiration to citizens of Indias, Thank you . Jai Bharat, Jai Constitution.🙏
@bhaskararaoburla9004
@bhaskararaoburla9004 3 ай бұрын
As per the Constitution speaker decision is final and courts are not interweaving in house
@SandeepBolli-pr4cx
@SandeepBolli-pr4cx 3 ай бұрын
Nageshwar is a red flower, rose is a red flower "red flower" has been quoted with different meanings basis context same way as "party" is quoted in opp leader law and anti defection law
@lakshmikodali5027
@lakshmikodali5027 3 ай бұрын
జగన్‌ కోవర్టు నాగేశవర్‌ కిరాయి ఎంతముట్టింది
@raviboyina5931
@raviboyina5931 3 ай бұрын
మీరు జగన్ కి advisor గా charge తీసుకోండి
@surya53700
@surya53700 3 ай бұрын
Prof కి జగన్ కేసీఆర్ ఓడినప్పుడు నుండి ఎక్కడో కాలుతుంది 😅😅
@wilsonrajuNallela-s9w
@wilsonrajuNallela-s9w 3 ай бұрын
Once again hat's up sir, v nice information thank you sir
@g.mahythsai1871
@g.mahythsai1871 3 ай бұрын
This men is one of worst fellow in ap
@Dlv924
@Dlv924 3 ай бұрын
పాపం బాగా కష్టపడుతున్నాడు. ఏదో వుంది 😅😅
@prasadaraoreddipalli7152
@prasadaraoreddipalli7152 3 ай бұрын
కౌల్ అండ్ సిక్దర్ ఏమైనా రాజ్యాంగమా
@nageswararaopatini1561
@nageswararaopatini1561 3 ай бұрын
మీకు కావలసింది జగన్ భజన,
@sivaj821
@sivaj821 3 ай бұрын
Knoledgeble persons payyavula kesav ramohan nayudu revanthareddy àndhari tdp persons
@mukundlalbardal2597
@mukundlalbardal2597 3 ай бұрын
సిగ్గు మానం లేదు ప్రొఫెసర్ గారు మీకు
@anji6796
@anji6796 3 ай бұрын
Neekenduku ap gurinchi, onesided fellow
@jyothsnak6438
@jyothsnak6438 3 ай бұрын
ప్రొఫెసరు, ఒక్కసారి ఈ కామెంట్స్ చూడు. నీ మీద ప్రజాభిప్రాయం. సిగ్గు వస్తుందేమో.
@srinivasaraonimmagadda2860
@srinivasaraonimmagadda2860 3 ай бұрын
మి మొహములో బేలతనము కనబడు తున్నది అండి హోద గురించి డిబెట్లలో
@saraasurgicals8693
@saraasurgicals8693 3 ай бұрын
PROFF…NAGESHWAR YSRCP MOUTH PIECE AYYADU…. VERY PITY
@saraasurgicals8693
@saraasurgicals8693 3 ай бұрын
PROFF…NAGESHWAR YSRCP MOUTH PIECE AYYADU…. VERY PITY
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 15 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,3 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,4 МЛН
One Team Try To Attacking On Jagan.? | Red Tv
10:20
RED TV
Рет қаралды 4,4 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 15 МЛН