అద్భుతమైన స్పీచ్ గురువుగారూ.., పూర్వ జన్మ సుకృతం ఉంటే గానీ, ఇలాంటి అమృత తుల్యమైన వ్యాఖ్యలు వినలేము. చివరిగా చెప్పిన దాంట్లో చిన్న సందేహం గురూజీ....!! 3సెకన్ల పాటూ ఆత్మానుభూతి చెందితే సంచిత,ఆగామి కర్మలు అన్నీ దగ్ధం అయిపోతాయి అని చెప్పారు. అయితే...? ప్రారబ్ధ కర్మలు దగ్ధం కావా? సందేహ నివృత్తి చేయ గలరని మనవి
@pbalaji56972 жыл бұрын
Wonderful speech గురువు గారు Thank you
@peramasamimurali38209 ай бұрын
Intha vivarana Evaru cheppaledu Thanks
@dgharish1232 жыл бұрын
Truly blessed to listen 🙏🙏🙏🙏🙏
@padmavathimaddi93492 жыл бұрын
Very amazing speech Thank you Thank you Thank you Gurudev🙏🙏🙏🙏🙏🙏🙏
@savithriswadhyayam43432 жыл бұрын
అద్భుత ప్రసంగము..గురువుగారు🙏
@shrinivassabbani4726 Жыл бұрын
Dhanyavaadamulu gurujii dhanyosmi
@rajyalakshmi25752 жыл бұрын
Adbhuthamyna gnanam andincharu🙏🏼🙏🏼🙏🏼
@shilpaanji28532 жыл бұрын
Wonderful speech PMC channel sagarasindhuri sir tq
@balususatyanarayana45422 жыл бұрын
ఈ పుణ్య భూమి ఫై మహాత్ములా మధ్య జన్మించి న మేమంతా ధన్యులము
హరి ఓం శ్రీ గురుభ్యోనమః🙏 గురువుగారు అంతర్గత ప్రయాణం గురించి చెప్పా గలరా తెలుసుకోవాలని ఉంది
@yenishettykamala65012 жыл бұрын
Tq gurudev
@shankermanthena3112 жыл бұрын
🙏💖 grand mater, sager sindhuri garu.
@ahayajay17312 жыл бұрын
Tq sir 🙏🙏
@bhavsingmaloth10842 жыл бұрын
Thankyou mastar.
@educatedfarmer45382 жыл бұрын
Not every knowledgeable person has clarity in speech. Rare is such combination n rare are people with such yogic qualities.. We are truly blessed to be alive or to come in contact with such grt knowledge especially being delivered thru such noble souls🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️... 👌👌👌👌👌👏👏👏👏👏
@eswarisrungavarapu58662 жыл бұрын
Sri gurubhyom namaha thank you masters
@suryagarden_1086 Жыл бұрын
🙏🙏🙏💐💐💐
@arunakumari61812 жыл бұрын
Great knowledge Master 👍
@nedurumanjula2 жыл бұрын
🙏
@laxmirelaxingmusic18392 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@gandhamsatishkumar1832 жыл бұрын
✊🙏
@akulanarayana52842 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@minarjinayak4951 Жыл бұрын
🎉❤😊😢
@akulanarayana52842 жыл бұрын
చైతన్యం ఉన్నవారి నుండి చప్పట్లు వస్తాయి నిరజీవం వున్నవారినుండి చప్పట్లు రావు సభలో చైతన్యవొంతులు వున్నారా నిరజీవులు వున్నారా తెలిసిపోతుంది 🙏🙏🙏
సార్ మీకు గొప్ప జ్ఞానం వుంది 🙏 కానీ మీరు ఏమి అనుకోద్దు విషయం సూటిగా చెప్పండి సార్
@ravithota12302 жыл бұрын
Mastar.garu. 🙏🙏🙏🙏🙏
@jagadeeshk2930 Жыл бұрын
పత్రి గారు వెన్నుముక నిటరుగా పెట్టవల్సిన అవసరం లేదు అన్నారు.మీరు వెనుముక నిట రుగా పెట్టాలీ అంటున్నారు.ఇందులో ఏది వాస్తవం
@gouthamdeshaveni182 жыл бұрын
Realized 7th sense now
@kuruvalokanatham54652 жыл бұрын
అహంగ్రహోపాసన ట్రస్టు, ఆధ్యాత్మిక జ్ఞాన సంస్థ, . : భరోసా : 1. "అహంబ్రహ్మాస్మి" అని అన్నప్పుడే జ్ఞానము. 2. సరే! మీ తరపున కూడా నేనే జ్ఞానమును కలిగి ఉన్నాను. అది చాలు. తద్వారా మీ జీవితమూ ధన్యమౌతుందని మీకు "భరోసాను" కలిగిస్తున్నాను. మీకు జ్ఞానం కలగకపోయినా, బాధపడక్కర లేదు. ఎందుకంటే, నాకు భిన్నంగా ఈ విశ్వము లేదు. ఈ విశ్వానికి నేను భిన్నంగా లేను. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@umamasheswararao Жыл бұрын
X
@prabhakarprabha27922 жыл бұрын
N̊åm̊ås̊k̊år̊åm̊ g̊ůr̊ůj̊i̊ g̊åår̊ů
@lakshmiprasanna47552 жыл бұрын
ఏమి చెప్పిన్నావు బంగారు తండ్రి
@markandeyamaharshi79272 жыл бұрын
GURUVU LENI VIDYA ,GUDDI VIDYA. VISHWA GURUVU ANI SAMBODICHADAM YENDUKU. SOME THING WENT WRONG .